Home Blog Page 844

61 Percent polling in sixth phase

Over 61.25 per cent has been recorded in the sixth phase of Lok Sabha elections 2024 which was held in 58 constituencies across seven states on Saturday. After this phase now, polling the seventh and final phase of general elections will take place on June 1 and the counting of votes is scheduled for June 4.

The Election Commission (EC) noted that the turnout of 61.25 per cent was as of 11:45 pm on Saturday. In the 2019 general election, the turnout in the corresponding phase (59 seats across seven states went to polls) was 64.4 per cent.

According to the EC, the voter turnout in the fifth phase of the ongoing polls held on May 20 was recorded at 62.2 per cent. The turnout in the fourth phase stood at 69.16 per cent, 3.65 percentage points higher than the corresponding phase in the 2019 parliamentary election.

The voter-turnout figure for the third phase of polling was 65.68 per cent. In the third phase of the 2019 election, the turnout was 68.4 per cent. In the second phase of the 2024 election, the turnout was recorded at 66.71 per cent as against the 69.64 per cent in the second phase of the 2019 polls.

In the first phase of the ongoing general election, a 66.14-per cent turnout was recorded. In the 2019 polls, the turnout in the first phase was 69.43 per cent.

The poll panel has said the final turnout will only be available after the results, with the counting of postal ballots and their addition to the total voting percentage.

As the sixth phase of the Lok Sabha polls concluded, Prime Minister Narendra Modi on Saturday said the NDA’s numbers are looking better and better and people have realised that since the “INDI alliance” is coming nowhere close to power, voting for it is futile.

The sixth phase of the Lok Sabha elections was held in 58 constituencies across six states and two Union territories.

“I thank all those who have voted in the penultimate phase of the 2024 Lok Sabha polls. NDA’s numbers are looking better and better,” Modi said. “People have realised that since the INDI Alliance is coming nowhere close to power, voting for it is futile,” he said in a post on X.

The last phase of polling will be on June 1 for the remaining 57 parliamentary constituencies with counting of votes scheduled on June 4. Till phase 5, polling has been completed in 428 Lok Sabha constituencies across 25 States/UTs.

‘Bhaje Vaayu Vegam’ Trailer Promises a Thrilling Blend of Action and Emotion

The most-awaited trailer for Tollywood’s dynamic hero Karthikeya’s next film, ‘Bhaje Vaayu Vegam’, has been unveiled today. The prestigious banner of UV Creations is at the helm of the production of this film. The filmmakers planned a grand event and unveiled the trailer today at Prasads Multiplex, Hyderabad.

In the event, Karthikeya revealed the core of ‘Bhaje Vaayu Vegam’, stating, “Everybody will relate to the story of a boy from a village who comes to the city with high aspirations and faces various unexpected twists in life.”

Unveiling the trailer via YouTube, the makers shared a new poster on their social media platforms and wrote, “Clutch Accelerate & Gear up to take on the twists & turns of life at full throttle.”

The trailer promises a unique blend of action and emotion and highlights Karthikeya’s efforts to gather a significant amount of money for his father’s surgery. The trailer suggests that the plot centers on various groups vying for money, with the actor engaged in a chase involving the police and two notorious gangs.

‘Bhaje Vaayu Vegam’ helmed by Prashanth Reddy, the trailer captivates with Kapil Kumar’s background music and RD Rajasekhar’s stunning visuals. Music director Radhan composed the tracks for this action thriller.

The film stars Karthikeya Gummakonda and Ishwarya Menon as the main leads and also features Rahul, Tanikella Bharani, Ravi Shankar, and Sharath Lohtashwa in significant roles. 

Scheduled to hit theaters on May 31, Karthikeya’s Bhaje Vaayu Vegam will compete with Vishwak Sen’s Gangs of Godavari and Anand Deverakonda’s Gam Gam Ganesha.

బాలయ్య బాబు అఖండ 2 గురించి కొత్త అప్‌డేట్‌!

అఖండ 2 సినిమా షూటింగ్‌ ఎప్పుడంటూ బాలయ్య బాబు అభిమానులు తెగ వెయిట్‌ చేస్తున్నారు.  అయితే, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై తాజాగా ఓ అప్ డేట్ వినపడుతోంది. ఫస్ట్ డ్రాప్ట్ స్క్రిప్టు పూర్తి అయ్యిందని, బోయపాటి శ్రీను ప్రస్తుతం తన రైటింగ్ టీమ్ తో బెటర్ మెంట్స్ కోసం కసరత్తులు చేస్తున్నాడని సమాచారం. పాటల రచయిత కళ్యాణ్ చక్రవర్తి కూడా ఈ సినిమా స్క్రిప్ట్ టీమ్ లో వర్క్ చేస్తున్నారట. ఇక రెండు నెలల తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయాలని బోయపాటి అనుకుంటున్నాడంట.

అఖండ 2 కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌ను మూవీ యూనిట్ పరిశీలించినట్లు సమాచారం. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై ఉంటుందని…హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో చిత్ర సన్నివేశాలు  ఉంటాయని తెలుస్తోంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబంధించిన  లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. 

ప్రభాస్‌ అభిమానులకి షాకింగ్‌ న్యూస్‌..ఇక ఆ సినిమా లేనట్టేనా!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన సినిమా సలార్‌ సీజ్‌ ఫైర్‌ 1. గతేడాది చివరిలో విడుదల అయి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాను కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందించారు. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు.

ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన సలార్ సినిమాకు సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వము ఉంటుంది అని సలార్ మూవీ ఎండింగ్ లో నే చిత్ర బృందం తెలిపింది. అయితే మొన్నటి వరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి కాగానే సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తారక్‌  పుట్టిన రోజు సందర్భంగా తారక్‌ ,ప్రశాంత్ నీల్ కాంబో రానున్న మూవీ షూటింగ్ ఆగస్టు లో మొదలు పెట్టనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

దీనితోప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా  సలార్ 2 మూవీ ఆగిపోయినట్లు ఫిల్మ్ వర్గాల నుండి సమాచారం..ప్రశాంత్ ,ప్రభాస్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు అంతా అనుకుంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు కమిట్ అవ్వడంతో ఈ ఏడాది ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో బిజీ గా ఉండనున్నట్లు తెలుస్తుంది.

మరోసారి రిపీట్‌ కాబోతున్న ఫిదా కాంబినేషన్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌, స్టార్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా ఫిదా. ఈ సినిమా వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో క్యూట్ , నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. 2017 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.

ఈ సినిమాలో తన యాక్టింగ్ ,డాన్స్ తో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫిదా సినిమా సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.అతి తక్కువ కాలంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఫిదా కాంబోమరోసారి రిపీట్ కానుందని సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల మరో అద్భుతమైన కథను హీరో వరుణ్ తేజ్ కు చెప్పినట్లు సమాచారం.

శేఖర్ కమ్ముల కథ చెప్పిన వెంటనే వరుణ్ తేజ్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ హీరోగా “కుబేర” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  అలాగే వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాతో బిజీ గా ఉన్నాడు.

కల్కి మీద ప్రశంసలు కురిపించిన బాలీవుడ్‌ బిగ్‌ బి!

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ . ఈ సినిమాని మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ పాన్‌ వరల్డ్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్ధామ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన అశ్వత్ధామ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అమితాబ్ తన అద్భుతమైన నటనతో అదరగొట్టారు. “కల్కి 2898 AD ” సినిమాను జూన్‌ 27న మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రంలోని ‘బుజ్జి’ క్యారెక్టర్ ను మేకర్స్ ఇటీవల పరిచయం చేశారు.

బుజ్జి ఒక రోబోట్ కార్. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్. ఈ బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ‘కల్కి 2898’  సినిమా పై అమితాబ్‌ బచ్చన్‌ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు నాగ్‌అశ్విన్‌ అద్భుత ఆలోచనాశక్తి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు.  షూటింగ్‌ చేస్తున్న సమయంలోనే కల్కి మూవీ భారీ విజయం సాధిస్తుందనే భావన కలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ చాలా అద్భుతంగా అనిపిస్తాయి.. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారని తెలిపారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఒక అద్భుతమని అమితాబ్ కొనియాడారు.

పోలీసులు భయపడ్డారా? లాలూచీ పడ్డారా?

సాధారణంగా ఘర్షణలు దాడులు వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే సమయాలలో వర్గాలుగా విడిపోయిన మనుషులు ఒకరినొకరు ఎంతగా కొట్టుకున్నా సరే పోలీసులు స్పందించేతీరు ఒకరకంగా ఉంటుంది. అదే సమయంలో- పోలీసుల మీదనే దాడి జరిగితే గనుక వారు స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది. పోలీసు మీదనే చేయి చేసుకున్న వ్యక్తులను విడిచిపెట్టిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. మరొకసారి ఎవరూ పోలీసు జోలికి రాకూడదు అనిపించేలా వారు చట్టాల చట్టంలో బిగించి బుద్ధి చెబుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చాలా భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

ఏదో అత్యంత సాధారణమైన హోంగార్డునో, కానిస్టేబుల్ నో కొట్టడం కాదు, ఏకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీదనే దాడి చేసి కొడితే అలాంటి దుందుడుకు చర్యపట్ల పోలీసులు స్పందిస్తున్న వైఖరి చాలా చిత్రంగా కనిపిస్తుంది. వారికి కనీస అవమానం కూడా తోచినట్లుగా లేదు. అలాంటి దాడి విషయంలో కేసు పెట్టడం తప్పదు గనుక 307 సెక్షన్ కింద కేసు పెట్టినట్టుగా ఉన్నది తప్ప.. అక్కడితో వారు చేతులు దులిపేసుకున్నారు. హత్యాయత్నం కేసు పెట్టినప్పటికీ అరెస్టు చేయడానికి వారికి ధైర్యం లేదనిపిస్తోంది. ఆ దిశగా అసలు అడుగులు పడడం లేదు. ఏపీ పోలీసుల అసమర్ధత సర్వ త్రావిమర్శల పాలవుతోంది.

మాచర్ల వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు బూత్ లో ఏవీఎం ను ధ్వంసం చేయడం మాత్రమే కాదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసి కొట్టిన మరో కేసులో కూడా నిందితుడు. ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదయి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఏపీలోని పోలీసు యంత్రాంగం ఎంతగా భయపడుతున్నదో అర్థం చేసుకోవడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. సీఐ మీద హత్యాయత్నం చేసినందుకు కేసు నమోదు అయినప్పటికీ పిన్నెల్లి మీద పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేదు.

ఈవీఎం విధ్వంసానికి సంబంధించిన కేసులో ఆయనను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని మాత్రమే హైకోర్టు తీర్పు చెప్పింది. అంతే తప్ప ఇతర అరాచక పోకడలు, హత్యాయత్నం కేసులకు సంబంధించి కోర్టు మార్గదర్శకాలు ఏమీ లేవు. అయినా సరే పోలీసులు ధైర్యం చేయడం లేదు.

పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో లాలూచీపడ్డారా? తమ మీద దాడి చేసినా కూడా, హత్యకి యత్నించినా కూడా పరవాలేదు అనుకునే స్థాయి ప్రలోభాలకు లొంగిపోయారా? లేదా, ఆయనను చూసి భయపడుతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే అది ఏపీలోని పోలీసు వ్యవస్థకు తీవ్రమైన అవమానం అని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో తమ పరువు పోకుండా ఉండేందుకు.. తమ పట్ల చులకన భావం ఏర్పడకుండా ఉండేందుకు అయినా సరే.. సీఐ మీద హత్యాప్రయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి తీరాలని పలువురు భావిస్తున్నారు.

Kejriwal Snubs Pakistan’s Ex-Minister, Who Sent Him Good Wishes For Polls

Aam Aadmi Party supremo Arvind Kejriwal on Saturday snubbed former Pakistan minister Fawad Chaudhry who sent him good wishes for elections as Delhi went to polls. Commenting on a photo which Kejriwal posted with his family after casting the vote on Saturday, Chaudhry said: “May peace and harmony defeat forces of hate and extremism.”

Chaudhry had a few days earlier similarly wished well for Congress MP Rahul Gandhi sending him good wishes for poll victory, and had triggered a massive political row with top BJP brass led by PM Narendra Modi and Home Minister Amit Shah saying in his rallies that INDIA bloc leaders are Pakistan sympathisers.

Delhi Chief Minister Kejriwal leader on Saturday posted a photograph of him with family after voting in Lok Sabha polls in Delhi on X and said, “I voted today with my father, wife and children. My mother is very ill. She could not go. I voted against dictatorship, unemployment and inflation. You too must go and vote.” Replying to the tweet, Pakistan leader Hussain said, “May peace and harmony defeat forces of hate and extremism.”

Retorting to Chaudhry, Kejriwal said “Chaudhary Sahib, I and the people of my country are fully capable of handling our issues. Your tweet is not needed. The situation in Pakistan is very grim right now. You take care of your country.”

Chaudhry, who was a minister under former Pakistan PM Imran Khan wrote back, saying; “CM sb! Indeed electioneering is your own issue but hope you will appreciate extremism be it in Pakistan or India is a borderless phenomenon and dangerous for everyone be it Bangladesh, India or Pakistan so everyone with some conscience must be concerned….situation in Pak is very far from ideal but individuals must strive for better Society wherever they are.”

RJD’s ‘Lantern’ Brings Light To Only One House In Bihar, Modi Dig At Lalu

Prime MInister Narendra Modi launched his poll campaign in Bihar on Saturday and said RJD’s ‘lantern’ brings light to only one house, while entire Bihar remains in dark,  in an apparent swipe at Lalu Prasad Yadav.  “This election is between Modi, who works 24×7 to make India strong and I.N.D.I.A bloc that doesn’t have work”, he said.

Addressing a public gathering in Patliputra, Bihar, Modi said, “In these 2024 elections on one hand there is Modi who is working hard for all of you 24 hours, and on the other hand, there is the INDI alliance who lies to you. On one hand, Modi is busy 24 hours and seven days in making India Viksit Bharat’ by 2047”.

“On one side there is Modi who is working 24*7 to build a developed India by 2047, who is working 20*7 to build a self-reliant India. On the other hand, there is this INDI alliance, which has no work, the countrymen have fired them.  That is why this INDI alliance is busy abusing Modi,” he added.

PM Modi asserted that our constitution says that there will be no reservation based on religion in India. Babasaheb Ambedkar used to say that there would be no reservation based on religion. But, he lamented that  RJD-Congress wanted to give reservation to their vote bank based on religion by ending the quota of SC/ST/OBC.

The PM said, “To make their vote bank happy, Congress changed the law related to minority institutions overnight. After this, thousands of institutions were declared minority institutions. Earlier, SC/ST/OBC used to get full reservations during admission to these institutions.”

He deplored that as Muslims were given the status of OBC, so the benefits that were supposed to be for OBCs in government jobs were then given to these communities. He accused that the rights of OBCs were snatched away to benefit INDI alliance’s vote jihad. Similarly, under Congress rule, all Muslims were given the status of OBCs overnight in Karnataka. RJD, Congress and INDI alliance can’t deny this truth. By changing the Constitution,he alleged that  they want to give religion-based reservation in the country.

పది ఊర్లకు కాపరిగా వస్తున్న యంగ్‌ టైగర్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.ఈ సినిమాను మాస్అం డ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.

.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన “ఫియర్ సాంగ్ ” ప్రేక్షకులకు ,ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. నెట్టింట ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసిన ఒక వ్యక్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

 ఆ వ్యక్తి మాట్లాడుతూ.. దేవర సినిమాలో తారక్‌  సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తానే అన్ని చూసుకుంటూంటాడు. అలాగే ఈ సినిమాలో సముద్రం దగ్గర ఫైట్ సీన్ అదిరిపోతుంది.ఏకంగా పదివేల మందితో ఆ ఫైట్ సీన్ జరుగుతుంది. సముద్రం అంతా రక్తంతో నిండిపోతుంది. ఆ యాక్షన్ సన్నివేశాలను  లైవ్ లో చూసి మేము ఆశ్చర్య పోయాం .ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన సినిమాకే ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపాడు.