Home Blog Page 843

మేము వేసిన బాటలో మీరు దోచుకోరాదు!

ఏపీలో చిత్రమైన పరిణామం ఇది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్నాళ్లూ తమ ప్రధాన దోపిడీ వనరులుగా మార్చుకున్న ప్రభుత్వ మార్గాలను ఇప్పుడు ఒక్కటొక్కటిగా మూసివవేస్తున్నారు. మేము దోచుకున్న మార్గంలో మీరు దోచుకోవడానికి మాత్రం వీల్లేదు అన్నట్టుగా వారి తీరు ఉంటోంది. రాష్ట్రంలో జూన్ 4 తర్వాత ప్రభుత్వం మారబోతున్నదనే అభిప్రాయం వైసీపీ పెద్దలకు బాగానే కలిగినట్లుంది. అందుకు నిదర్శనంగా.. ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నదని ఆరోపణలు ఎదుర్కొన్న మార్గాలను ఇప్పుడు వారు మూసివేస్తున్నారు. ఇందుకు లిక్కర్ షాపుల్లో ఇన్నాళ్లుగా సాగుతున్న దందా ఒక్కసారిగా రూపుమార్చుకోవడమే పెద్ద ఉదాహరణ.

సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను అనే హామీతో మహిళాలోకాన్ని నమ్మించి 29019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ లిక్కర్ దుకాణాలు అన్నింటినీ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి మార్చడం తప్ప చేసిందేమీ లేదు. లిక్కర్ దుకాణాల్ని దోపిడీ మార్గాలుగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. అంతా ప్రభుత్వం సాగించే విక్రయాలే గానీ.. ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా సుదీర్ఘకాలం దందా నడిపించారు. నోట్ల రద్దు ఎపిసోడ్ తర్వాత దేశంలో కిళ్లీ బంకుల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ నడుస్తుండగా.. ఏపీలో ఇసుక, మద్యం మాత్రం కేవలం నగదు పేమెంట్స్ మీద మాత్రమే నడుస్తూ వచ్చాయి. రికార్డుల్లో చూపించకుండా విచ్చలిడిగా విక్రయాల మొత్తాన్ని వైసీపీ నాయకులు స్వహా చేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేసేస్తున్నట్టుగా బిజెపి రాష్ట్ర సారథి పురందేశ్వరి గణాంకాల సహా వివరించారు.

అయితే డిజిటల్ పేమెంట్లను కూడా అనుమతిస్తూ రెండేళ్ల కిందట ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఏడాది కిందటి వరకు దాని అమలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ఏదో నామమాత్రంగా అమలవుతూ ఉండేది. హఠాత్తుగా డిజిటల్ పేమెంట్ల మీద ప్రభుత్వానికి శ్రద్ధ పుట్టింది. కొన్ని రోజులుగా ఉదయం నుంచి 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేవలం డిజిటల్ పేమెంట్లు మాత్రమే స్వీకరించాలని, ఆ తర్వాత నగదుకు కూడా విక్రయించవచ్చునని కొత్తగా ఆదేశాలు అమలవుతున్నాయి.
చూడబోతే.. లిక్కరు ్వయాపారం ద్వారా దోచుకోవడానికి తాము ఏర్పాటు చేసుకున్న పటిష్టమైన దారిలో కొత్తగా ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వం దోచుకోవడానికి వీల్లేదనే కుట్ర ఆలోచనతో ఈ ఆదేశాలు వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి గమనిస్తే.. తాము ఓడిపోబోతున్నట్టుగా వైసీపీకి చాలా క్లియర్ గా అర్థమైందని ప్రజలు అనుకుంటున్నారు.

Sujeeth Shares Interesting Details About Pawan Kalyan’s They Call Him ‘OG’

The talented director Sujeeth is currently working with Powerstar Pawan Kalyan on the most exciting epic action film, ‘OG’. Anticipation rises for this upcoming film as the actor’s die-hard fan, Sujeeth, is at the helm of direction for his beloved hero.

In a recent promotional event for actor Karthikeya’s upcoming about-to-release film ‘Bhaje Vaayu Vegam’, the Saaho director shared some interesting details about the film ‘OG’. Sujeeth, speaking about ‘OG’, revealed that he was initially called to work on a remake with Powerstar. But the actor asked if he had any original script, and he pitched the idea for ‘OG’, which Pawan Kalyan accepted.

Sujeeth also explained the meaning of the title ‘OG’, revealing that OG means ‘Ojas Gambheera’. Ojas is Pawan Kalyan’s master name, and Gambheera is the actor’s name. And he also said OG referred to ‘Original Gangster’.

Speaking about Powerstar Pawan Kalyan, Sujeeth shared the actor’s dedication by sharing one of his experiences from his shoot days. He mentioned that Pawan Kalyan took special care of one action sequence, and Sujeeth said, “The film includes a special martial arts sequence that I initially designed using my expertise and available resources. But Kalyan Garu was determined to excel. He contacted Aikido masters in Pune and Mumbai and practiced the sequence. With his feedback, we revamped the action scene, completing the shoot in three days instead of the planned half-day.”

Touted to be a gangster action-packed film, ‘OG’ is helmed by Sujeeth and backed by producer DVV Danayya under the banner of DVV Entertainments. The film stars Bollywood actor Emraan Hashmi as the antagonist and also has a stellar cast, including Sriya Reddy, Arjun Das, Prakash Raj, Harish Uthaman, Abhimanyu Singh, and others in pivotal roles. Scheduled to hit theaters on September 27, SS Thaman is composing the tunes for this flick.

 ‘Indian 2’ Second Single Set To Drop On THIS DATE

Kamal Haasan, the true pride of Indian cinema, is all set to captivate audiences with the highly anticipated film ‘Indian 2’ under the direction of Maverick filmmaker Shankar. Mark your calendars, as this eagerly awaited film is slated to arrive in theaters worldwide on July 12, 2024. 

Ahead of its release, the makers earlier unveiled the first single, ‘Paraa’. While the song is still resonating in the audience’s minds, the makers planned to release the second single on May 29.

Dropping it on social media, the makers shared a new poster featuring Siddharth and Rakul Preet Singh. Along with the poster, the makers captioned, “A symphony is about to bloom! The 2nd single from INDIAN-2, a Rockstar ANIRUDH musical, is dropping on May 29th. Get ready to be swept away.”

The makers also shared another update, revealing the audio launch of the film will be held in Chennai on June 1, 2024. Recently, rumors have been circulating that Superstar Rajinikanth and Global Star Ram Charan will be gracing the grand event. However, the makers have not confirmed it yet.

Directed by Shankar, the film is set to release as ‘Bharateeyudu 2’ in Telugu. ‘Indian 2’ is backed by Udhayanidhi Stalin and Subaskaran Allirajah under the banners of Red Giant Movies and Lyca Productions. The film has a star-studded cast with Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, Priya Bhavani Shankar, S.J. Suryah, Samuthirakani, Brahmanandam, Simha, Vivekh, and many others in pivotal roles. Musical sensation Anirudh Ravichandran is at the helm of music direction for this vigilante action flick.

ఎంఎస్‌ సుబ్బలక్ష్మిగా రాబోతున్న నయనతార!

గత కొంత కాలంగా  రాజకీయ నేతలు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని బయోగ్రఫీ సినిమాలుగా వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత విద్యాంసురాలు, గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై దృశ్య కావ్యంగా రూపుదిద్దుకోనుంది.

నిజానికి కొంతకాలం క్రితమే ఈ బయోగ్రఫీ గురించి ఓ వార్త బయటకి వచ్చింది. బాలీవుడ్‌ నటి విద్యా బాలన్ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే, ఇపుడు ఆ పాత్రలో నయనతార నటించనున్నట్టు సమాచారం.ఈ ప్రాజెక్టు చేపట్టే బెంగుళూరుకు చెందిన నిర్మాణ కంపెనీ ప్రధాన పాత్రలకు సరిపోయేలా నయనతార, రష్మిక మందన్నా,  త్రిష  తదితరుల పేర్లను పరిశీలిస్తుంది. తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో తెరకెక్కించే ఈ చిత్రంలో నయనతార ను ఎంపిక చేసేందుకు ఆసక్తి  చూపినట్టు తెలుస్తుంది.

టైగర్‌ నాగేశ్వరావుకి అరుదైన ఘనత..ఆ భాషలో మొట్టమొదటి సినిమాగా రికార్డు!

కొవిడ్‌ తరువాత ఓటీటీల ప్రాబల్యం భారీగా పెరిగింది. ప్రపంచంలోని అన్ని భాషల సినిమాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి పల్లెకు చేరుతున్నాయి. కేవలం ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా వారి భాషల్లోనూ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కానీ మ‌న‌లాగా విన‌లేని, మాట్లాడ‌లేని (బ‌ధిరుల‌) ప‌రిస్థితి ఏంటనే విష‌యం చాలామందికి డౌట్‌ వస్తుంది.

గ‌తంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌తి ఆదివారం వ‌చ్చే బ‌ధిరుల వార్త‌ల గురించి తెలిసిందే. ఈ సైన్ లాగ్వేజ్ బ‌య‌టి దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో ఉన్న‌ప్ప‌టికీ మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఈ భాష‌పై అవ‌గాహ‌న వ‌స్తోంది.అయితే ర‌వితేజ క‌థానాయ‌కుడిగా గ‌త ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. చెవిటి , మూగ వారి కోసం ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి  తెచ్చారు.

ఈ ఘ‌న‌త ద‌క్కించుకున్న తొలి భార‌తీయ చిత్రంగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రికార్డులు సృష్టించనుంది. వంశీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించారు. నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న‌తో ఈ సినిమా బావుంద‌నే పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ లాభాలు మాత్రం తీసుకురాలేక పోయింది .ఇదిలా ఉండ‌గా గ‌తంలో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన 83 చిత్రాన్ని కూడా ఈ సైన్ లాంగ్వేజ్‌లో తీసుకు వ‌చ్చినా ఫ‌స్ట్ టైం టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు చిత్రం మాత్ర‌మే మ‌న భార‌తీయ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలో విడుద‌ల అవుతున్న‌ చిత్రంగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమేర‌కు ఈ సినిమా నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 

సలార్‌ 2 ఆగిపోలేదు..క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, యంగ్‌ అండ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన సలార్‌ ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్‌ గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాకు సీక్వెల్‍గా ‘సలార్ 2: శౌర్యాంగపర్వం’ మూవీని కూడా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సలార్ మూవీ క్లైమాక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండటంతో సలార్ 2పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొని ఉంది.

అయితే ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ మధ్య కొన్ని క్రియేటీవ్ డిఫరెన్సెస్ వచ్చాయని అందుకే ఈ సినిమా ఆగిపోయిందని రూమర్స్ వైరల్ అయ్యాయి.తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సలార్ మూవీ యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పోస్ట్‌ చేసింది.

ఆ పోస్ట్‌ లో ప్రభాస్,  నీల్ నవ్వుతున్న ఫొటోలను పంచుకుంటూ “వాళ్లు నవ్వు ఆపలేకపోతున్నారు” అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోతో రూమర్లకు సలార్ టీమ్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. సలార్ 2 క్యాన్సిల్ అయిందనే రూమర్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయని రూమర్స్ పై మేకర్స్ ఫన్నీ గా స్పందించారు.

సలార్ 2 నే తన తరువాత సినిమా అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తెలిపారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తామని నీల్‌ అన్నారు .అయితే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ గురించి ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. దీంతో సలార్ 2 రద్దయిందనే రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే, అలాంటిదేమీ లేదని, సలార్ 2 సినిమా కచ్చితంగా ఉంటుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

రవన్న దావత్‌ పార్టీలో చిందులేస్తున్న స్టార్‌ హీరోయిన్‌!

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా ఇటీవలే సామజవరాగమనా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో తన 75వ చిత్రాన్ని ‘RT75’ గా ప్రకటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి తీసుకుని వచ్చేందుకు చితర బృందం ప్లాన్ చేస్తుంది. రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ హరిశంకర్ తో “మిస్టర్ బచ్చన్ ” అనే మూవీ షూటింగ్ లో బిజీ ఉండగా తన తదుపరి సినిమా ‘RT75’ వచ్చే జూన్ నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉగాదికి రిలీజ్ చేసిన పోస్టర్ ఊరి జాతరను చూపిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.. అంతే కాకుండా ఇప్పుడు మూవీ మేకర్స్ ఒక క్రేజీ న్యూస్ రివీల్ చేసారు.

 అది ఏంటంటే ఈ సినిమా లో రవితేజ సరసన చిందులేబోయే హీరోయిన్ పేరుని అధికారంగా ప్రకటించారు. టాలెంటెడ్ నటి శ్రీలీల నటిస్తుంది అని చిత్ర బృందం పేర్కొంది. గతంలో వీరిద్దరూ  కలిసి “ధమాకా”లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే కనుక నిజం అయితే వచ్చే సంక్రాంతి పండక్కి రవి అన్న దావత్ కి శ్రీలీల అధిరిపోయే స్టెప్పులుకి ఫాన్స్ కాలు కదపాల్సిందే మరి.

ఎన్టీఆర్‌ తమ్ముడిగా కన్నడ స్టార్‌ హీరో

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ ప్రధాన పాత్రలో చేస్తున్న తాజా చిత్రం వార్‌ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ రా ఏజెంట్ గా ఓ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కూడా ఉండబోతుంని తెలుస్తుంది.

అదే ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర..ఈ పాత్ర కోసం చిత్ర బృందం మరో స్టార్ హీరోను ఎంపిక చేసినట్లు సమాచారం.  కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పాత్రకు సినిమాలో తక్కువ నిడివి ఉంటుందట. వార్ మొదటి తో పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్ లో యాక్షన్ సీక్వెన్సెస్ మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని టాక్‌.ఈ భారీ యాక్షన్ సన్నివేశాల కోసం మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్ స్పిరో రజాటోస్‌ ని రంగంలోకి దింపినట్లు సమాచారం.మరి ఈ మూవీ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అఖండ 2 గురించి అదిరిపోయే వార్త!

నందమూరి నట సింహం బాలకృష్ణ , స్టార్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించి అభిమానులను అలరించాడు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా చేసింది. కొవిడ్‌ సమయంలో థియేటర్స్ లో సినిమా విడుదల అవ్వడానికి భయపడుతున్న సమయంలో బాలయ్య సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి భారీగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని అని దర్శకుడు బోయపాటి ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ 109 వ సినిమాగా రూపుదిద్దుకుంటుంది.ఈ సినిమా పూర్తి అయినా వెంటనే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతుంది. తాజాగా “అఖండ 2 ” గురించి క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.

ఈ సినిమా మరో 2 నెలల్లో సెట్స్ పైకి వెళ్తుందని టాక్‌. షూటింగ్ కోసం అరకు ,కొచ్చి ,లాంటి ప్రదేశాలను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని చూపించే సీన్స్ ఈ చిత్రంలో ఉండనున్నట్లు సమాచారం.

Is Arvind Kejriwal At Risk Of Cancer?

Delhi Chief Minister and AAP Convenor Arvind Kejriwal has filed a plea in the Supreme Court seeking an extension of his interim bail by seven more days on health grounds in a money laundering case linked to the excise policy scam.

In his fresh plea, he sought the extension of the interim bail on health grounds, stating that he has lost seven kgs since his arrest in March. Reacting to this, Aam Aadmi Party (AAP) minister Atishi said that the Delhi Chief Minister’s sudden weight loss as well as high ketone levels are a matter of concern for doctors.

“Initial tests indicated that his ketone levels were very high. Sudden weight loss and high ketone levels can be a sign of some serious diseases, including kidney damage, and cancer,” She said.

She added that doctors have suggested him to take various tests including a full body PET scan and other such serious tests. For such diseases, detecting them early on is very important since these are rapidly progressing diseases, she said.

“This is why we have asked for a 7-day extension so that he can get these tests done and start on whatever medication needs to be started. And he will surrender one week later on June 9 instead of June 2,” the AAP minister added. 

After being released from jail, Kejriwal has been involved in campaigning for the I.N.D.I.A bloc for the ongoing Lok Sabha polls. The bail is applicable till June 1 and the Delhi CM has to surrender to authorities on June 2.

He has been allowed to participate in the poll campaigning but can not attend his office as Chief Minister. Imposing certain conditions while granting Kejriwal interim bail, the apex court said he would not interact with any of the witnesses or have access to any official files connected with the case.

It was on May 10 that Supreme Court granted the AAP convener interim bail for a period of 21 days to enable him to campaign for the Lok Sabha polls. It, however, had barred him from visiting his office or the Delhi secretariat and signing official files unless absolutely necessary for obtaining the lieutenant governor’s approval.