Home Blog Page 837

ఇవన్నీ అర్థం లేని ఏడుపులు జగన్!

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. శుభప్రదంగా నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమంగా ఉండవిల్లిల్లోని ప్రజావేదికను కూల్చివేయించిన విధ్వంసక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి! చంద్రబాబు నివాసానికి పక్కనే నిర్మించిన కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని, తాను గద్దె ఎక్కిన ఒకటిరెండు రోజుల్లోనే కూల్చవేయించి.. అయిదేళ్లపాటూ ఆ శిథిలాలను కూడా తొలగించకుండా.. చంద్రబాబు రోజూ ఆ శిథిలాలు చూస్తూ ఇంట్లోకి వెళ్తూ వస్తూ ఉండాలనేంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధ్వంసక ప్రవృత్తి ఆయనది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఛీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత.. ఇప్పుడు హఠాత్తుగా ప్రజల ఆస్తుల మీద ప్రేమ కురిపిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ట్వీట్లు పెడుతున్నారు.
ఇంతకూ ఆయన ఏం ట్వీట్ చేశారో తెలుసా..

‘‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ  గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్‌ గారు  వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.’’ అని ట్వీట్ చేశారు.

ఏ ప్రజా ఆస్తులు ధ్వంసం అయ్యాయో జగన్ వివరించి చెబితే బాగుండేది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దాడులు, ధ్వంసం జరిగిన మాట నిజం. కానీ వేటిమీద? మరుగుదొడ్ల మీద తప్ప.. ప్రభుత్వ ఆస్తి అయిన ప్రతి దాని మీదా తన ఫోటోతో జగన్ తగిలించిన బోర్డుల మీద మాత్రమే దాడులు జరిగాయి. ఆ బోర్డులను మాత్రమే పగలగొట్టారు. అలా పగలగొట్టిన వాళ్లందరూ తెలుగుదేశం కార్యకర్తలు అనడానికి కూడా వీల్లేదు. ఏ సామాన్య ప్రజలైతే, జగన్ ఉండగా ఈ రాష్ట్రం అభివృద్ధి మొహం చూడదనే కసితో.. భారీ స్థాయిలో ఓట్లు వేసి జగన్ పతనాన్ని నిర్దేశించారో.. ఆ ప్రజలే ఆ బోర్డులను పగలగొట్టారు. వారు ఇలా పగలగొట్టకపోయినా.. అధికారంలోకి చంద్రబాబు రాగానే.. ఆయా కార్యాలయాల సిబ్బందే వాటిని మార్చి తీరాలి. కాబట్టి వాటిని ధ్వంసం చేసిన ప్రజలు ప్రభుత్వానికి చేసిన నష్టం ఏమీ లేనే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు తన ఫోటోలను పగలగొడుతూ, కాళ్లతో తంతూ ఉన్న దృశ్యాలను సొంత టీవీ ఛానెల్లో చూసుకుని చాలా బాధపడినట్లున్నారు. అందుకనే ఇలా ట్వీట్ లో ఆవేదన వెలిబుచ్చారని పలువురు అనుకుంటున్నారు.

Revanth Reddy – A Key Negotiating Channel For Congress To Deal With Chandrababu!

Though presently TDP chief N. Chandrababu Naidu has decided to continue his association with the BJP-led NDA and ruled out the possibility of shifting his alliance towards INDIA block, Congress leaders are said to have decided to keep negotiating channel opening towards him through Telangana Chief Minister A Revanth Reddy.

According to sources, Congress and his command asked him to maintain cordial relations with Naidu keeping in view of his need in future. According to Congress sources, they are expecting that both Chandrababu Naidu and Nitish Kumar may not continue for a long time in alliance with BJP.

It may be recalled that both of them were bitterly insulted by Prime Minister Narendra Modi. In Andhra Pradesh even after reviving alliance with TDP continued their soft corner towards Chief Minister YS Jaganmohan Reddy and hardly showed any interest in the poll campaign in the state.

Only a week ahead of the polling, sensing people’s anger towards YS Jagan, both Narendra Modi and Home Minister Amit Shah started making harsh comments against Jagan’s regime. Only since then Election Commission also started taking some harsh steps like shifting DGP and few other senior officials.

Revanth Reddy, personally spoke to Naidu on Thursday over phone and congratulated him for his success in the assembly polls. Extending his greetings on the occasion of assuming the office of Chief Minister of Andhra Pradesh, Reddy asserted that the two Telugu states should continue cordial relations.

He even proposed to  cooperate with each other in resolving pending matters related to the AP Reorganization Act in a friendly atmosphere. On the previous day, he expressed his interest to attend the oath taking ceremony of Naidu, if he is invited. Ofcourse, he said after consulting his party top leaders.

According to sources, Revanth Reddy has already discussed with Chandrababu Naidu on the possibility of shifting his alliance towards INDIA block. But Naidu, who is very cautiously refusing to change his alliance at this stage, politely refused to discuss that issue. He also reportedly avoided stating that this is not the time to discuss such issues.

T20 WorldCup: Pakistan Stunned by USA in Nail-Biting Super Over Clash

Co-hosts USA delivered a major shock by stunning Pakistan in a Super Over thriller at the T20 World Cup, held at the Grand Prairie Cricket Stadium in Dallas on Thursday.

In a thrilling encounter at the T20 World Cup hosted at the Grand Prairie Stadium in Dallas, the United States clinched a sensational victory over Pakistan, thanks to the heroics of Saurabh Netravalkar in the Super Over. The match saw a captivating display of cricketing prowess from both sides.

Led by skipper Monank Patel, the USA faced a daunting challenge after Pakistan set a competitive total of 159/7 in their innings, with notable contributions from Babar Azam, Shadab Khan, and Shaheen Shah Afridi. Patel’s decision to bowl first after winning the toss reflected the team’s strategic approach to the game.

However, the USA showcased their resilience and determination during the chase, with Patel himself playing a pivotal role with a composed half-century. Supported by a crucial cameo from Aaron Jones, the USA managed to level the score at 159/3, forcing the match into a thrilling Super Over.

With the spotlight on, Saurabh Netravalkar rose to the occasion, delivering a memorable performance in the crucial Super Over. His skillful bowling restricted Pakistan’s scoring, ultimately leading to a remarkable five-run victory for the United States.

This stunning triumph marked a significant moment for the USA cricket team and left fans in awe of their remarkable display against a formidable opponent like Pakistan on the world stage.

An emotionally charged welcome to my brother – Chiru

The recent meeting between Chiranjeevi and Pawan Kalyan was indeed a joyous and emotional event, marked by family warmth and celebration. Pawan Kalyan, fresh from a significant political victory, returned to Hyderabad from Delhi and was greeted with open arms by his family, including his elder brother Chiranjeevi, a legendary actor in the Telugu film industry.

The reunion was filled with heartfelt moments, most notably when Pawan Kalyan, in a gesture of profound respect and gratitude, touched Chiranjeevi’s feet. This act highlighted the deep respect and affection Pawan Kalyan holds for his elder brother, further underlining the strong familial bonds between them.

The family gathered to celebrate Pawan Kalyan’s success, cutting a cake and sharing in the joyous occasion. This celebration was not just about political success but also about the unity and support within the family, showcasing the love and camaraderie they share. The event was a testament to the strength of their family ties, and the public display of such warmth and affection resonated with many, emphasizing the importance of family support in both personal and professional triumphs.

Both TDP, JDU Seeks `Special Status’, Four Cabinet Berths

With the support by Telugu Desam Party (TDP) and Janata Dal (United) became crucial for the formation of Narendra Modi government for the third time, the crucial demands from these two parties also gained prominence.

Apart from seeking each four cabinet berths, both the states are insisting to accord `Special Category Status’ (SCS) for their respective states. Similar demand is also pending from Odisha, where BJP is about to form its first government.

The 14th Finance Commission had stated that SCS was a burden on the Centre’s resources. This has been used by the NDA to reject Naidu’s pleas since 2014.However, in 2014 while adopting AP Bifurcation Act in the Parliament, the then UPA government adopted a compromise formula. It agreed for a specific period of five years for Andhra Pradesh.

In fact, Dr Manmohan Singh government adopted this proposal and directed the then Planning Commission to take necessary action in this regard. In 2014 elections, BJP mentioned in its AP Election Manifesto, if they are elected, they would accord SCS for a period of 10 years. But, after the formation of the Narendra Modi government they kept this issue under cold storage.

Meanwhile, Chandrababu Naidu is also seeking the post of Speaker on the lines it was allotted to their party by Vajapayee government in 1999. TDP is fearing that at a later stage BJP may try to split their MPs so as to weaken their bargaining power.

TDP is also seeking four cabinet berths, including minister of state in the Finance Ministry, ministries of roads, education and IT. JDU is insisting on a Railway ministry, besides defence, rural development and transport. On the otherhand, JD(S) from Karnataka is insisting on the agriculture ministry.

Apart from these issues, the JD(U) stating that the government should review ‘Agniveer’ scheme. But clarified that it is not a  precondition in forming the next government with the BJP at the Centre.

JD(U) leader KC Tyagi said that there should be discussion on different clauses of Agniveer. On Uniform Civil Code (UCC), the said that their party chief had given his opinion in writing to the Law Commission, and they stand by the same. On ‘Special Category Status’, a JD(U) MP said that it had always been their party’s demand.

On caste-based census, JD(U) spokesperson KC Tyagi said, “No party in the country has said no to caste-based census. Bihar has shown the path. The PM too didn’t oppose it in the all-party delegation. Caste-based census is the call of the hour. We will pursue it.”

మాటల మాంత్రికుని డైరెక్షన్‌ లో రామ్‌ పోతినేని!

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌ కి మంచి కంబ్యాక్‌ మూవీ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం ఇస్మార్ట్ శంక‌ర్‌తో హిట్ కొట్టిన రామ్‌కి మ‌ళ్లీ స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఈ మ‌ధ్య బోయపాటి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన స్కంద కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టర్‌ గా  నిలిచింది.

ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్‌  పూరీ జ‌గ‌న్నాథ్‌ కాంబోలో రామ్ డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌  ప్రస్తుతం శ‌ర‌వేగంగా  జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో ఉండ‌గానే రామ్‌ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే హరీశ్  శంకర్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న రామ్ మ‌రోవైపు నెట్‌ఫ్లిక్స్‌తో క‌లిసి డిజిట‌ల్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

ఇక ఇవి కాకుండా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ను రామ్ లైన్‌లో పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో రామ్ సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ ప్ర‌స్తుతం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ గ్యాప్‌ను రామ్ త్రివిక్ర‌మ్‌తో ప్లాన్ చేసేందుకు రెడీ అయ్యాడు. రామ్ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి బ్యానర్ లోనే ఈ ప్రాజెక్టు ఉండబోతుందని సమాచారం. 

రజినీ సినిమాలో బాలయ్య బాబు!

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌ లో రూపుదిద్దుకున్న సినిమా  ‘జైలర్‌’ . ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ను తీయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే అందుకోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ బిజీగా ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌లో అగ్ర హీరో బాలకృష్ణ కీలక అతిథి పాత్రలో నటించబోతున్నారని సమాచారం.గ్యాంగ్‌స్టర్‌గా ఆయన పాత్ర సినిమాలో  కీలకంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. తొలిభాగంలో మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ అతిథి పాత్రల్లో మెరిశారు. వారి పాత్రలకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్‌లో బాలకృష్ణ గెస్ట్‌రోల్‌లో కనిపించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పిఠాపురం ఎమ్మెల్యే గారు…అంటూ విషెస్‌ చెప్పిన !

ఏపీలో ఎంతో ఉత్కంఠ రేపిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. స్టార్స్ అందరూ పవన్‌కు విషెస్‌ చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా పవర్ స్టార్‌ శుభాకాంక్షలు చెప్పారు. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారు’ అంటూ పవన్‌కు ప్రత్యేక అభినందనలు చెప్పారు. చారిత్రాత్మక విజయం సాధించిన నా ప్రియమైన పవన్ కల్యాణ్‌కు అభినందనలు. ఇంతటి గొప్ప విజయాన్ని అందుకోవడానికి మీకంటే అర్హులు ఎవరూ లేరు మిత్రమా… మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా. మీ కృషి, శక్తి , అంకితభావాన్ని  ఇలానే కొనసాగించండి. మీరు ప్రజలకు ఎనలేని సేవ చేయాలని కోరుకుంటున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు’ అని  విక్టరీ వెంకటేష్ పేర్కొన్నారు. ‘గోపాల గోపాల’ చిత్రంలో వెంకీ, పవన్ కలిసి నటించిన విషయం తెలిసిందే.

మిస్‌ యూ అంటూ కొత్త లుక్‌ లో వచ్చేస్తున్న సిద్దార్థ్‌!

పోయిన సంవత్సరం చిన్నా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ హీరో సిద్దార్థ్‌. అతి త్వరలోనే ఇండియన్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దార్థ్‌ రెడీగా ఉన్నాడు. తాజాగా సిద్దార్థ్ త‌న కొత్త సినిమాను ప్రకటించాడు. సిద్దార్థ్ మెయిన్‌ రోల్‌ లో తెరకెక్కుతున్న చిత్రం మిస్‌ యూ.  ఎన్ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ క‌థానాయిక‌గా నటిస్తోంది.

ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను గురువారం విడుద‌ల చేశారు. తమిళ్ హీరో శివ కార్తికేయ‌న్ ట్వీటర్ వేదిక‌గా మిస్ యూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశాడు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై సిద్దార్థ్ నడుస్తున్న చిత్రంను షేర్ చేశారు. చాల రోజుల తర్వాత సిద్దార్థ్ లుక్‌ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ ఫ‌స్ట్ లుక్‌ను మరో హీరో మాధవన్ కూడా విడుదల చేశారు.

అందుకే హాలీవుడ్‌ సినిమా చేయాల్సి వచ్చింది!

హాలీవుడ్‌ సినిమాలో భాగమవడానికి కారణం గురించి బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియా భట్ వివరించింది. అసలు విషయం ఏంటంటే కథలో ఉన్న భావోద్వేగమే కారణమని అలియా తెలిపారు.  అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాష గురించి పట్టించుకోకుండా భావోద్వేగాలకు మాత్రమే తాను కనెక్ట్‌ అవుతా అని అలియా చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అదృష్టం అని, భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అలియా పేర్కొన్నారు.

గతేడాది ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లో అలియా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ‘మెట్‌ గాలా’లో అలియా భట్‌ మెరిశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా పలు ఆసక్తికర విషయాలను వివరించింది. అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాలో నటిస్తున్నారు. అలియా కోసం యువ డైరెక్టర్ శర్వరీ వాఘ్ స్పై యూనివర్స్ చిత్రం చేసేందుకు ముందుకు వచ్చారు.