Home Blog Page 830

BRS Suspect BJP- Congress conspiracy In Singareni Coal Mines Auctions

Soon after taking charge as Union Coal Minister, senior BJP leader G Kishan Reddy has been focusing on auctioning of Singareni coal mines in Telangana. The Congress government in the state is also responding to Kishan Reddy’s moves.

However, the main opposition party is suspecting a conspiracy of the BJP and the Congress to `weaken’ the Singareni Collieries Company Limited (SCCR) by depriving it of direct allocation of coal mines.

BRS working president and former minister K T Rama Rao accused that  the BJP-led Centre and the Congress-led State government were conspiring to deprive the SCCL of coal mines so that the company would find itself on a weak foot, run into losses and later, be pushed into private hands. He found fault with the State government for opting to participate in the coal mine auctions instead of seeking direct allocation of coal mines to Singareni.

The Centre is auctioning more than 60 mines across the country, including coal blocks pertaining to Singareni, from Friday. The State government’s participation in the auction contradicts their previous stance of opposing the auction and seeking direct allocation from the Centre to Singareni,

Rama Rao said, pointing out several instances where coal mines were allocated without bidding to entities in other States, but not to Singareni. In 2015, he said two mines in Odisha were given to Neyveli Lignite Corporation. Similarly, four coal mines were allocated to public sector companies in Gujarat without bidding.

The BJP’s Tamil Nadu president Annamalai had successfully lobbied to exclude coal mines in his State from auction, he said. But, he lamented that  the Visakhapatnam Steel Plant’s plea for the Bailadila coal mine in Chhattisgarh was ignored.

Without a dedicated coal mine, the company was pushed into losses and attempts were made for its privatisation, he added. He cautioned that a similar strategy was being applied to Singareni, aiming to force the company into losses by denying it coal mine allocations, ultimately pushing it towards privatisation in the long run.

KTR recalled that as TPCC chief Chief Minister Revanth Reddy had previously urged Prime Minister Narendra Modi not to auction the Singareni coal mines, but he alleged that now compromising with the centre’s move. He said that former chief minister KCR had resisted auctioning of Telangana’s coal mines for 9.5 years to protect Singareni, but Revanth Reddy seems to have joined hands with the BJP for its permanent closure.

He lamented union minister Kishan Reddy’s eagerness for these auctions and asked  whether the denial of direct coal mine allocations was a “return gift” from the BJP to the State which gave it eight MP seats recently.

Congress Dubbed Modi Regime As “Paper Leak Government”

Congress launched a scathing attack on Narendra Modi government over the alleged irregularities in NEET and cancellation of UGC-NET,that too particularly in BJP-ruled states. Soon after the cancellation of UGC-NET, the Congress dubbed the Modi government as “paper leak government”.

The main opposition party asked whether the education minister would take responsibility now. It said every year he conducts a “grand tamasha” of what he calls ‘Pareeksha pe Charcha’ and yet his government cannot even conduct an examination without leaks and frauds.

Congress leader Rahul Gandhi alleged that all the paper leaks are happening because all the institutions have been captured by the BJP.  He alleged that the BJP puts its people on every post and hence these leaks are happening. 

Stating that Prime Minister Narendra Modi has “psychologically collapsed” post-elections and will struggle to run a government like this, he  said educational institutions are being captured by the RSS and BJP, and paper leaks will not stop unless that is reversed.

“It was being said Prime Minister Modi stopped the Ukraine-Russia War and Israel-Gaza war, but he is either not able to stop exam paper leaks or doesn’t want to,” Gandhi said.

“…It is a national crisis, it’s an economic crisis, it’s an educational crisis, institutional crisis. But I don’t see any response…Regarding Bihar, we have said that there should be an inquiry and action should be taken against those who have leaked the paper,” he added.

Congress president Mallikarjun Kharge attacked the government over the alleged irregularities in the medical entrance exam NEET, and asked when will the prime minister hold “NEET pareeksha pe charcha”.

Congress leader Priyanka Gandhi Vadra also slammed the government after the education ministry ordered the cancellation of UGC-NET and asked for accountability to be fixed.

Congress general secretary Jairam Ramesh said the NEET UG 2024 examination faces very serious questions that even the education minister has been forced to acknowledge. “The New Education Policy of 2020, rather than preparing India’s education system for the future, only serves as the Nagpur Education Policy 2020,” he alleged.

బాబు టిట్ ఫర్ టాట్ : పాపం.. ఎక్స్ డీజీపీ!

చంద్రబాబు నాయుడుకు దగ్గర వ్యక్తి, ఆయన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి అనేవి తప్ప ఆ అధికారి చేసిన పాపాలు వేరే ఏమీ లేవు. కేవలం ఆ కారణాల మీద, ఆయన మీద తీవ్ర స్థాయిలో పగబట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతమైన వేధింపులకు గురిచేసింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా సేవలందించిన ఏబీ వెంకటేశ్వరరావును జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించారు. చట్టవిరుద్ధంగా- ఒకటే కారణం మీద రెండు సార్లు సస్పెండ్ చేయడం కూడా ఆయన విషయంలో జరిగింది. చిట్టచివరకు జగన్ పగబట్టిన వైఖరిని న్యాయస్థానాలు ఆక్షేపించిన తర్వాత, గతిలేని పరిస్థితిలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఒక విలువ లేని పోస్టును ఆయనకు ఇచ్చి సాగనంపారు. ఏబీవీ విషయంలో జరిగిన ఈ ఎపిసోడ్ మొత్తం అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దానికి తగిన రీతిలో జవాబు చెప్పారు.

గురువారం రాత్రి ఐపీఎస్ ల బదిలీలు చోటు చేసుకున్నాయి అందులో కీలకమైన బదిలీ ఏంటంటే- ఎన్నికల ముందు, కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే వరకు డీజీపీగా కొనసాగిన కసిరెడ్డి రాజేంద్రనాధరెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బదిలీ చేయడం! అలాగే తెలుగుదేశానికి చెందిన వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చేశారని అభియోగాలు ఉన్న సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను జిఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా బాధ్యతలను కొత్త వ్యక్తులకు అప్పగించారు.

ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత అనుచితంగా వ్యవహరించింది. చంద్రబాబు నాయుడుకి దగ్గరైన అధికారి అనే ఉక్రోషంతో- పరికరాలను కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎలాంటి ఆధారాలు లేని కేసును బనాయించి ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ చేశారే తప్ప దర్యాప్తులో ఎలాంటి ఆధారాలను చూపలేకపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పదవిని ఇచ్చిన జగన్ సర్కారు, రోజుల వ్యవధిలోనే అవే కారణాల మీద మళ్ళీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన మళ్ళీ ట్రిబ్యునల్ కి వెళ్లి తిరిగి తనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఉత్తర్వులు తెచ్చుకొని రోజులు వారాలు గడిచినా పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు ని వేధించింది. ఒకవైపు మే నెలాఖరుకు ఆయన రిటైర్మెంట్ ఉన్న నేపథ్యంలో పోస్టింగ్ అనేది చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ మళ్ళీ హైకోర్టుకు వెళ్లి చివరి నిమిషంలో అక్కడి నుంచి తనుకు అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్న తర్వాత, సర్వీసునుంచి రిటైర్మెంట్ కావడానికి చిట్టచివరి రోజున ఆయనను మళ్ళీ అదే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టులో కూర్చోబెట్టింది జగన్ ప్రభుత్వం. ఆ రకంగా అవమానించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడు, జగన్ జిల్లాకి చెందిన వాడు, జగన్ కులానికే చెందినవాడు అయిన మాజీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని సేమ్ టు సేమ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టులోకి పంపడం గమనించాల్సిన సంగతి!

Arvind Kejriwal gets regular bail in excise case

Nearly three months after he was arrested by Enforcement Directorate in connection with alleged nexus in the infamous Delhi excise policy case, Chief Minister and Aam Aadmi Party supremo Arvind Kejriwal has been granted regular bail by a court in Delhi. The court directed him to pay 1 lakh as a surety before getting the bail. 

Meanwhile, the ED requested the court to give 48 hours time to accept the bail bond so that it can challenge the decision in the high court. However, the judge informed that there was no stay on the bail order. The court said that the counsel of Arvind Kejriwal can apply for bail bond tomorrow before the concerned judge. 

During the hearing, the central financial crime-fighting agency had sought to link Arvind Kejriwal to the alleged proceeds of crime and co-accused, while the defence had claimed the prosecution has no evidence to arraign the AAP leader in the now-scrapped excise policy.

The ED submitted that on November 7, 2021, during the assembly poll campaign in Goa, Kejriwal stayed at the Grand Hyatt hotel, with the bill paid by Chanpreet Singh, who is alleged to have managed the AAP funds in the coastal state.

Arvind Kejriwal was arrested on March 21, less than three weeks before the country was heading for the parliamentary elections. On May 10, the Supreme Court granted interim bail to him till June 1 for campaigning in the Lok Sabha elections. He returned to jail on June 2nd. 

The Aam Aadmi Party launched an aggressive ‘Jail ka Jawab Vote Se’ campaign during the elections and Kejriwal, who was out on an interim bail, repeatedly claimed in his rallies and roadshows that he won’t have to stay in jail if the opposition INDIA bloc comes to power. While the ruling Bharatiya Janata Party was able to retain the power for a successive third term. 

ED has alleged that kickbacks received from liquor sellers were used to fund the Aam Aadmi Party’s (AAP) electoral campaign in Goa and Kejriwal being the National Convenor of the party is liable for the offence of money laundering.

Kejriwal has denied the allegations and has accused the ED of running an extortion racket.Other AAP leaders arrested in the same case include former Deputy Chief Minister of Delhi, Manish Sisodia and Member of Parliament Sanjay Singh.

BRS leader and former MP Kavitha Kalvakuntla, who was also arrested in this case, is currently languishing in the jail. 

జగన్ శకుని అంటున్నది ప్రధాని మోడీనేనా?

జగన్మోహన్ రెడ్డి తనను తాను పాండవులకు ప్రతినిధిగా, అర్జునుడిగా ఊహించుకుని ఆ పాత్రకు ఫిక్స్ అయిపోయారు. తనకు ప్రత్యర్ధులుగా ఎవరు ఉంటే వారు కౌరవులన్నమాట! మొన్న మొన్నటిదాకా ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి సభలోనూ ఇదే ప్రస్తావన తెచ్చేవారు. ‘ఇప్పుడు జరుగుతున్నది కురుక్షేత్ర సంగ్రామం. వాళ్లందరూ కలసికట్టుగా గుంపుగా వచ్చి కౌరవుల్లాగా పోరాడుతున్నారు. మీ జగన్ ఒక్కడూ అర్జునుడి లాగా ఎదురు నిలుస్తున్నాడు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మమే గెలుస్తుంది. దేవుడు మనవైపే ఉన్నాడు’ అంటూ రకరకాల చిలక పలుకులు పలికారు జగన్మోహన్ రెడ్డి. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి అతి ఘోరమైన పరాజయం ఆయనను పలకరించింది.

ముందే చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి తనను తాను అర్జునుడి పాత్రకి ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఈ ఎన్నికల్లో ఓడిపోయారు కనుక, ‘ది కురుక్షేత్రం కాదని కౌరవ సభలో పాచికల ఆట’ అని అభివర్ణిస్తూ ఆయన కొత్త పాట అందుకున్నారు. శకుని వచ్చి పాచికలు విసిరేసరికి ధర్మం అంతా తలకిందులైపోయి కౌరవులు విజయం సాధించారని ఆయన చెబుతున్నారు.

ఇంతకూ పాచికలు ప్రయోగించి కౌరవులను గెలిపించిన శకుని లాగా ఆయన పోలుస్తున్నది ఎవరిని? ప్రధాని నరేంద్ర మోడీ నేనా!! అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులు పెట్టుకుని జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా- ఎన్నికల సమరం ఎదుర్కొనేందుకు చాలా కాలం కిందటే ఒకటయ్యాయి. ఆ కూటమికి కొత్త బలం జోడించే లాగా సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి చేరినది బిజెపి మాత్రమే. అలాగే ఈవీఎంలలో గోల్‌మాల్ ద్వారా తెలుగుదేశం గెలిచిందని జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలన్నీ నరేంద్ర మోడీతో ముడిపెట్టి చేస్తున్నారు.

కేవలం అందుకోసమే కేంద్రంలోని బిజెపితో బాబు పొత్తు పెట్టుకున్నారని కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. ఈవీఎంలలో మాయ చేయడాన్నే- పాచికల ప్రయోగం తో పోలుస్తున్నట్టుగా ఆయన చెబుతున్న మాటలు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీని శకుని కింద  అభివర్ణిస్తున్నట్లుగా ప్రజలకు అర్థమవుతుంది. పాండవుల వైపు కృష్ణుడు ఉన్నా కూడా గెలవలేకపోయారని ఆయన అనడం ఇంకో తమాషా! ఇంతకూ వైసీపీలో ఆ కృష్ణుడు ఎవరో మరి? బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అంటున్నారా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.

ప్రధాని మోడీని శకునిగా అభివర్ణించిన జగన్ దూకుడును ఆయన పార్టీ నాయకులు కూడా అందిపుచ్చుకుంటున్నారు. గురువారం నాడు పార్టీ తరఫున పోటీ చేసిన వారందరితోనూ జగన్ నిర్వహించిన సమావేశం పూర్తయిన తర్వాత, బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఇదే శకుని సామెతలను, శకుని ఉదాహరణను తమ ఓటమికి కారణంగా ప్రస్తావించడం గమనార్హం. తననకు శకునితో పోలుస్తున్న సంగతిని ప్రధాని మోడీ గుర్తిస్తే గుస్సా అవుతారేమోనని ప్రజలు భావిస్తున్నారు. 

కల్కిలో పాయల్‌..క్యారెక్టర్ ఇదేనా!

కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్న నటులంతా ఈ సినిమాలో నటించిగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 27 న విడుదల కాబోతుంది. అయితే వీరితోపాటు మరింత మంది స్టార్స్ ఈ మూవీలో గెస్టులుగా కనిపించబోతున్నారనే విషయం మీద మాత్రం ఫుల్ సస్పెన్స్‌ ఏర్పడింది.

వీరితోపాటు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా కీలక పాత్రలో నటించిందని టాక్. తన క్యారెక్టర్ సినిమాను మలుపుతిప్పుతుందని తెలుస్తుంది. అందుకే పాయల్ కూడా ‘కల్కి ‘ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ షేర్ చేస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీ సమాచారం. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పోస్ట్ పెట్టిన బ్యూటీ.. ఇక రోరింగ్ మిగిలి ఉందని క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఒకవేళ ఇదే నిజమైతే ఈ అమ్మడు కెరీర్.. మరో రేంజ్ లో ఉంటుందని అభిమానులు అంటున్నారు. కాగా ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పాయల్.. ఫారిన్ లో స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఫొటోస్ షేర్ చేసింది. ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ తో దిగిన పిక్స్ కూడా కొన్నింటిని పంచుకుంది.

Varun Tej Returns To The Set Of ‘Matka’ After 175 Days

Despite facing back-to-back flops, Varun Tej is gearing up for his upcoming pan-Indian film ‘Matka’ under the direction of Karuna Kumar. After a short vacation break, Varun Tej returns to the sets of ‘Matka’ in Hyderabad today. 

Mega Prince Varun Tej took to his Instagram handle, shared an update on the film, and posted a photo featuring him holding a vintage telephone. He captioned it, “Back on set after 175 days with new energies and aspirations, ready to bring the retro magic of ‘Matka’ to life! #MATKA” 

The new schedule begins at a massive set built in Ramoji Film City to bring the action-packed entertainer to life. Varun Tej is playing one of the most challenging characters and will be seen in a new avatar and in different getups throughout the film.

The earlier unveiled teaser offers a glimpse into the retro magic of “Matka.” The film is anticipated to be a period-action drama based on real-life incidents and is speculated to be a biopic of Ratan Khetri, the world-famous Matka gambler.

Speaking more about ‘Matka’, the film is jointly backed by Vyra Entertainments and SRT Entertainments. Apart from Varun Tej in the lead role, the film stars Naveen Chandra, Meenakshi Chaudhary, and Nora Fatehi in pivotal roles. GV Prakash is composing the musical tunes for this flick.

Slated for a pan-Indian release, the film will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages. As production progresses, the filmmakers have yet to announce the film’s release date. Stay tuned for exciting updates on this film.

చరణ్‌ సినిమా కథ నాకు తెలుసంటున్న విజయ్‌ సేతుపతి!

చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్‌ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం ఎవ్వరికీ తెలియని పరిస్థితి. దీనితో చరణ్ అభిమానుల ఫోకస్ మొత్తం బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై పడింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ చిత్రంపై నెలకొన్న హైప్ మరి ఆ రేంజ్‌ లో ఉంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా చాలా మంది పెద్ద నటులు సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు ఎంతో రీసెర్చ్ చేసి విజయనగరం, ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఓ కథను సిద్ధం చేశారు. అయితే స్టోరీ బ్యాక్ డ్రాప్  మాత్రం ఎవరికీ తెలియదు.. కబడ్డీ అని, కుస్తీ అని ఇలా చాలా మాటలు బయటకు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి ఆర్సీ 16 మూవీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి. బుచ్చిబాబు, విజయ్ సేతుపతి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి రీసెంట్ గా నటించిన మహారాజ చిత్రం సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. దీంతో బుచ్చిబాబు స్వయంగా విజయ్ సేతుపతిని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూ చివర్లో విజయ్ సేతుపతి బుచ్చిబాబు తదుపరి చిత్రానికి శుభాకాంక్షలు చెప్పారు. రాంచరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమా కథ నాకు ముందే తెలుసు. బుచ్చి నాకు చెప్పాడు. కథ చాలా అద్భుతంగా ఉంటుంది. రాంచరణ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. ఈ విషయం విన్న చరణ్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

పూజా కార్యక్రమాలతో మొదలైన సన్నీ డియోల్‌- గోపిచంద్‌ సినిమా!

టాలీవుడ్ యంగ్‌ దర్శకుడు గోపీచంద్ మ‌లినేని ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేస్తూ ఓ క్రేజీ ప్రాజెక్టును మొదలు పెట్టారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తూ ఇండియాన్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ మూవీని ప్రకటించారు. బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీ డియోల్ ఇందులో ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమాను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్‌ గురువారం ప్రారంభించారు.

పూజా కార్య‌క్రమాల‌తో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వానికి హీరో స‌న్నీ డియోల్ తో పాటు, నటి రెజీనా క్యాసాండ్ర‌, స‌యామీ ఖేర్ లు కూడా వచ్చారు. పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమాను గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్నారు.

 రిషి పంజాబీ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌వీన్ నూలి ఈ సినిమాకు ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా, ఈ చిత్ర షూటింగ్ ను అతి త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇంతకీ ప్రశాంత్‌ నీల్ సినిమా ఎవరితో..అయోమయంలో అభిమానులు!

స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ గతేడాది పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ తో రూపొందించిన సినిమా సలార్‌. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో సలార్‌ పార్ట్‌ 2 పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రభాస్‌ కల్కి సినిమాతో ఫుల్‌ బిజీగా ఉండడంతో సలార్‌ 2 కొంచెం ఆలస్యంగా సెట్స్‌ మీదకు వెళ్తుందని సమాచారం.

కానీ ఇంతలో ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో మూవీ రాబోతున్నట్లు కొత్త ట్విస్ట్‌ బయటకు వచ్చింది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది. దీంతో ప్రభాస్‌ మూవీ ఆగిపోయిందేమో అని ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయ్యారు. అయితే ఆ సినిమా ఆగిపోలేదని సలార్‌ టీమ్‌ తెలిపింది.

అయితే ఎన్టీఆర్‌ మూవీ తరువాత ప్రభాస్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే కల్కి తరువాత హను రాఘవపూడి డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం తారక్‌ దేవర షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత వార్‌ 2 షూటింగ్‌ లో పాల్గొంటాడు. అయితే ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ సినిమా మొదలు అవుతుంది అనుకుంటే ఈ సినిమా పరిస్థితి ముందుకు సాగట్లేదు.

ఆ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని ప్రకటించగా..ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలు కాలేదు. దీంతో అభిమానుల్లో కొంచెం కన్ఫ్యూజన్‌ మొదలైంది.