Home Blog Page 804

183 Anna Canteens To open on August 15th

Reopening of Anna Canteens is one of the key promises made by the NDA alliance in its election manifesto. Immediately after coming to power, Chief Minister Nara Chandrababu Naidu signed the file relating to renovation of the abandoned Anna Canteen buildings all over the state and ordered to reopen them at the earliest. Subsequently, the officials concerned swung into action and started taking steps towards relaunching this generous initiative. 

As per the latest reports, the government is planning to launch 183 Anna Canteens on August 15th on the eve of Independence Day. The plan is to establish a total of 203 canteens across the state and feed the poor at a nominal price. However, it has decided to open only 183 in the first phase and the remaining 20 in a few more weeks. 

The municipal commissioners in all districts have been directed to accord top priority and complete the renovation works on a war-footing basis and get the canteens ready by the first week of August. The government has allotted 20 Crores to renovate the buildings as they were in dilapidated condition due to neglect. 

Already tenders have been called for supply of food to these canteens and the government will finalize the supplier by the end of this month. Additionally, 7 crores has been released for design of software application and IOT devices relating to these canteens. A dedicated website and a trust will be launched for Anna Canteens to accept donations from the people to run these canteens. The government is also planning to clear the pending bills to the tune of 65 crores incurred in 2018. 

Anna Canteens is a generous initiative aimed at providing hygienic food at a minimal cost of Rs 5 to the needy. The previous government led by YSRCP closed these canteens and left many of the buildings abandoned immediately after coming to power in 2019. 

In 2018, the TDP govt constructed about 200 dedicated buildings to run Anna canteens with a cost of about 80 crore and opened 181 of them by 2018. The food including breakfast, lunch and dinner had been provided at 5 per person (each session) in these canteens before the YSRCP government scrapped the initiative with no reasons. 

జగన్ పతన కారకుడు.. ఇంటిదారి!

కర్ణుడి చావుకు ఆరు కారణాలు అంటారు పెద్దలు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన రీతిలో 11 సీట్లకు పరిమితమై పతనం కావడానికి మాత్రం చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణాల్లో వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. రాష్ట్రవ్యాప్తంగా కులమతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా.. ఉపాధ్యాయవృత్తిలో ఉన్న వారందరూ జగన్ ను అసహ్యించుకునేలా, ఆయన ఓటమిని కోరుకునేలా తయారయ్యారంటే అందుకు ప్రధాన కారకుడు ప్రవీణ్ ప్రకాష్. ఉపాధ్యాయులను టార్చర్ పెట్టే నిబంధనలను తయారు చేయడం మాత్రమే కాదు.. వారిని పురుగుల కంటె హీనంగా చులకనగా మాట్లాడడం, అవమానించడం, కర్రపెత్తనం చేయడం ఆయనకే సాగింది. అలాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి తన పదవీకాలం ఇంకా ఏడేళ్లు ఉండగా.. అప్పుడే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుని ఇంటిదారి పట్టారు.

జగన్ పట్ల వీరభక్తిని ప్రదర్శించిన ఐఏఎస్ అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ ముందువరుసలోనే ఉంటారు. ఒక బహిరంగ సభ వేదిక మీద జగన్ ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఆయన పాదాల వద్ద కూర్చుని.. ఆయనతో సంభాషించేంతంటి భక్తి ప్రవీణ్ ప్రకాష్ ది. జగన్ పేషీలో ఉండగా అనేక అక్రమాలకు కేంద్రబిందువుగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖకు వెళ్లిన తర్వాత.. మంత్రి బొత్స సత్యనారాయణ దందాలు, అక్రమార్జనలు అన్నింటికీ తానే సూత్రధారిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్ల విలువైన టెండర్లను ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం ఆయనకే చెల్లింది. ప్రత్యేకించి ఆకస్మిక తనిఖీల పేరుతో టీచర్లను వేధించడం మాత్రమే కాదు, వారిని అవమానించడం కూడా ఆయన నిత్యకృత్యంగా మార్చుకున్నారు.

తెలుగుదేశం కూటమి గెలిస్తే ఇక పనిచేయలేం అని గతంలోనే ఆయన మిత్రులతో వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనను బదిలీచేసి.. పోస్టింగు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయమని అన్నారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. పార్కుల్లో, నదీతీరంలో, గుడుల వద్ద హిందీ సినిమా పాటలకు ఇన్‌స్టా రీల్స్ చేసుకుంటూ గడిపారు. తన సర్వీసు ఇంకా ఏడేళ్లు మిగిలిఉన్నప్పటికీ.. ఆయన ఇప్పుడే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. అదికూడా డిజిటల్ సంతకం పెట్టిపంపి చివరి వివాదానికి కారణమయ్యారు. అభ్యంతరాలు వచ్చిన తర్వాత.. అసలు సంతకంతో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది సెప్టెంబరు 30 నుంచి వీఆర్ఎస్ మీద వెళ్లడానికి సీఎస్ ఆమోదించారు. జగన్ తో అంటకాగినందుకు ప్రవీణ్ ప్రకాష్ ప్రస్థానానికి ఏడేళ్ల ముందే ఎండ్ కార్డు పడిపోయింది.

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమోషన్లకు ఏపీ సర్కార్ పచ్చ జెండా!

మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలంటూ విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తి పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సమస్యల పరిష్కారానికి ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రారంభించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ సభ్యులు మంత్రి లోకేష్‌ కి విఙప్తి చేశారు. అంతేకాదు అర్హత పత్రాలు మంజూరు చేసి, ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశానికి సంబంధించి అధికారులతో చర్చించి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్‌ వారికి భరోసా ఇచ్చారు.

ఇక జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. నాడు పరదాల ప్రభుత్వంలో అన్యాయం జరిగిన వారికి ప్రజా ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఇక 14వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రశ్నించారు.

Intrigue of SSMB 29: Mahesh Babu’s Dialect Mentor Revealed!

Following the global triumph of “RRR,” acclaimed director SS Rajamouli is now setting his sights on his next ambitious venture, tentatively titled “SSMB 29.” This highly anticipated film features the renowned Super Star Mahesh Babu in the lead role, promising a cinematic experience that fans are eagerly awaiting.

Rumors are abuzz about the film’s official launch, which is speculated to take place on August 9, 2024. This announcement has fueled anticipation for what is expected to be a high-budget extravaganza. Adding to the excitement, it has been revealed that veteran actor Nasser has been brought on board as Mahesh Babu’s dialect coach. This strategic move aims to refine the actor’s dialogue delivery, ensuring a fresh and enthralling performance that will captivate audiences.

Currently, rigorous workshops are in full swing, with Mahesh Babu dedicating significant effort to perfecting his dialogues under Nasser’s expert guidance. This preparation is set to elevate the actor’s performance, offering fans a new and dynamic portrayal that stands out in his illustrious career.

Produced on an opulent scale by Durga Arts, “SSMB 29” is poised to be a visual and narrative spectacle. The production is gearing up to commence filming soon, with extensive preparations underway to bring Rajamouli’s visionary storytelling to life.

Stay tuned for further updates on “SSMB 29” as this monumental project unfolds, promising to set new benchmarks in Indian cinema.

రూ.500, 200 నోట్ల రద్దు…హింట్‌ ఇచ్చిన బాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నోట్ల రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది గత ఐదేళ్లలో దోచేసిన సొమ్ముతో వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని, అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేయాల్సిందేనని బాబు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని బ్యాంకర్లకు సూచించారు.

 ఈ మేరకు బుధవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.5,40,000 కోట్లతో రుణాలను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాల నిధుల మంజూరు, రైతు రుణాల మాఫీ, పెట్టుబడి సాయం అందించే విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి బాబు కోరారు. 

ఇదిలా ఉంటే.. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తడం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోసారి మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు చేయబోతుందా? అందులో భాగంగానే చంద్రబాబు ఈ ప్రస్తావన తీసుకువచ్చారా అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.

ఇక 2016 నవంబర్ 8న మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.1000, 500 నోట్లను రద్దు చేసి వీటి స్థానంలో రూ.2000, 500, 200 నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

మహిళల ఉచిత బస్సు సౌకర్యం గురించి బాబు ప్రభుత్వం కసరత్తు!

ఏపీలో మహిళల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత నెల 13న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 కీలక హామీలపై సంతకం చేశారు. మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేయగా, ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, సామాజిక పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రంపై ఐదో సంతకం చేయడం తెలిసిన విషయమే. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ దిశగా బాబు ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలోనూ ఆడపడుచులకు కానుకగా అతి త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నారు. గత నెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబు.. సూపర్ సిక్స్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంపై రంగం సిద్ధం చేస్తున్నారు. మహిళల పాలిట వరంలా మారిన ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ హాలులో ఉదయం 11గంటలకు ఈ సమావేశ జరగనుండగా పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రీ బస్సు ప్రయాణంపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులను పురమాయించిన చంద్రబాబు పలు నివేదికలను తెప్పించుకున్నారు.

చరణ్‌ కి కొంచెం బ్రేక్‌ కావాలి!

గేమ్ ఛేంజ‌ర్‌’లో రామ్ చ‌ర‌ణ్ షూటింగ్ పార్ట్ పూర్తయిన విషయం తెలిసిందే. ఇందుకోస‌మే చాలా రోజులుగా బుచ్చిబాబు ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే గేమ్ ఛేంజ‌ర్‌ తరువాత బెర్తు త‌న‌దే కాబట్టి. చర‌ణ్ – బుచ్చిబాబుల కాంబోలో సినిమా ఏనాడో ఫిక్సయిన సంగతి తెలిసిందే. చ‌ర‌ణ్ రాక కోస‌మే ఆ టీమ్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తోంది. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా అవ్వ‌గానే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉంది.

 అయితే చర‌ణ్ తొంద‌ర‌ప‌డ‌డం లేదు. త‌ను కొంత బ్రేక్ తీసుకోవాల‌నుకొంటున్నాడు. ఇప్ప‌ట్లో చ‌ర‌ణ్ బుచ్చిబాబుకు కాల్షీట్లు ఇచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తుంది. ద‌స‌రా త‌ర‌వాతే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంద‌ని సమాచారం. అయితే బుచ్చిబాబు మాత్రం ఖాళీగా లేడు. స్క్రిప్టుని మ‌రింత ప‌క‌డ్బందీగా రాసుకొంటున్నాడు. అందుకోసం ఓ రైటింగ్ టీమ్ ని కూడా పెట్టుకొన్నాడు.

బుచ్చిబాబు ఆఫీసు ఇప్పుడు ఏడెనిమిది రైట‌ర్ల‌తో నిండుగా ఉంది. వీళ్లంతా చ‌ర‌ణ్ స్క్రిప్టుని కాచి వ‌డ‌బోసే కార్య‌క్ర‌మంలో బిజీగా ఉన్నారు. ఇదంతా సుకుమార్ స్టైల్‌. త‌ను రైటింగ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటాడు. ఇప్పుడు శిష్యుడు కూడా అదే పంధా లో నడుస్తున్నాడు. రెహ‌మాన్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు ట్యూన్లు కూడా సిద్ధ‌మ‌య్యాయి. హైద‌రాబాద్ శివార్ల‌లో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప‌నుల్లో బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు.

‘దేవ‌ర’ షూటింగ్ లోపాల్గొన్న ఆ న‌టి.. !

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్ఆర్‌ సినిమా తరువాత చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఏ రేంజ్‌ లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే.

 దేవ‌ర చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫియ‌ర్ సాంగ్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో మ‌రో న‌టి శ్రుతి మ‌రాఠే కూడా యాక్ట్‌ చేస్తుంది.

ఎన్టీఆర్ భార్య పాత్ర‌లో శ్రుతి న‌టిస్తోంది.తాజాగా ఆమె హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న‌ ‘దేవ‌ర’ షూటింగ్ లో ఎంటర్‌ అయ్యింది. ఈమేర‌కు తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ ద్వారా చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్దమవుతున్నారు.

అదరగొట్టిన సితార్‌ సాంగ్‌ ప్రొమో!

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. ఈ సినిమా షూటింగ్‌ ని ఇటీవలే పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాని  డాషింగ్‌ డైరెక్టర్‌ హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీ గా పెరిగాయి. ఇక ఈ సినిమా నుంచి సితార్ సాంగ్ ను విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌డంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ముందు ఈ సాంగ్ ను జులై 8న రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన మేక‌ర్స్ కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డేట్ ను జులై 10కి మార్చారు. అయితే, ఈ సాంగ్ ప్రోమోను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. చ‌క్క‌టి మెలోడి మ్యూజిక్ తో ఉన్న ఈ ప్రోమో అభిమానుల‌తో డ్యాన్స్ చేయించేలా ఉంది. ఈ పాట‌లో ర‌వితేజ వింటేజ్ లుక్ లో కనువిందు చేస్తున్నాడు. ఇక ఆయ‌న వేసిన స్టెప్పులు అయితే ఫ్యాన్స్ కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేస్తాయని చెప్పవచ్చు.

ఈ సినిమాలో అందాల భామ భాగ్య‌శ్రీ బొర్సె కథానాయిక గా న‌టిస్తోండ‌గా, జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర‌లో చేస్తున్న విషయం తెలిసిందే. జులై 10న రిలీజ్ అయ్యే సితార్ సాంగ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Chandrababu Released Rs 5.6 Lakh crore credit plan, Focusing on Agriculture


Chief Minister Chandrababu Naidu has released an annual credit plan with Rs 5.4 lakh crore presiding over the meeting of the State Level Bankers Consultative Committee (SLBC) meeting in Secretariat on Tuesday. Out of this, Rs.3.75 lakh crore will be allocated to priority sectors and Rs. 1.65 Crores have been allocated to other sectors. For the agriculture sector Rs. 2.64 lakh crore has been set as the credit target.

Chandrababu said that 14 percent more loans will be given to the agricultural sector than before. Dairy, poultry, fisheries, mechanization in cultivation and infrastructure will be given priority. He deplord that during the last five-years the Jagan government has destroyed the banking sector.

For the first time after the formation of the coalition government, a meeting of the state level bankers’ committee was held. CM Chandrababu explained the government’s priorities for bankers. SLBC congratulated CM Chandrababu Naidu who became the Chief Minister for the 4th time.

Finance Minister Payyavula Keshav, Agriculture Minister Achchennaidu, Union Bank Executive Director Sanjay Rudra, SLBC Convenor CVN Bhaskar Rao, other bank officials and officials of various departments participated in the meeting.

Chandrababu said that the help of bankers is needed for the implementation of DBT schemes and management of development programs. The CM asked the bankers to cooperate in the matter of subsidized loans and assistance to the beneficiaries under various schemes.

The bankers brought to the attention of the CM that the difficulties they were facing required cooperation from the government. The ministers stated that the banking sector was fragmented along with the other systems during the previous government.

The AP government has made it clear that the role of bankers is crucial in the promotion of agriculture sector and industries and strengthening of Dwcra communities. 

 For the financial year 2023-24, Rs.3.23 lakh crore has been earmarked for the priority sector, while the credit plan target for this financial year is Rs.3.75 lakh crore. The loan target is 16 percent higher than in the past.

Last year the loan target of Rs.2.31 lakh crore was set for the agriculture sector, of which 90 percent i.e. Rs.2.08 lakh crore loans were sanctioned. For the MSME sector an amount of Rs 87,000 crores was projected, which is 26 percent more than the previous year’s Rs 67,000 crore.