Home Blog Page 785

Vishwak Sen on His Social Media Break: Says ‘Nothing to Worry About’

Tollywood’s young and talented actor, Vishwak Sen, is well known for his exceptional and unique portrayals in films. With each film, he showed his versatility as an actor, and some of his recent works, such as Gaami, Ashoka Vanam lo Arjuna Kalyanam, Gangs of Godavari, and Dhamki, highlight his selection of scripts.

Apart from his films, Mass Ka Das Vishwak Sen is also renowned for his off-screen persona, which includes his candid nature and straightforward opinions, and he never hesitates to speak his mind.

Recently, the actor deactivated his Instagram account. Addressing that, the actor posted a note on his social media break. He wrote, “Hey everyone, just heads up —I posted a story about starting a social media detox. It’s a small break from Instagram, nothing to worry about. Try being productive during this time! My team mostly manages my Twitter, so don’t stress over my Instagram deactivation. Lately, I’ve been getting messages asking if everything is fine because of the deactivation, which is quite funny.”

He added, “Social media presence doesn’t define my personal life, and I encourage everyone to take social media seriously only to some extent. I might return around my next release, or maybe not. Thank you!”

Speaking more about Vishwak Sen’s upcoming endeavors, he is currently gearing up for his next ‘Laila’, in which he will be seen in a lady get-up under the direction of Ram Narayan. The film stars Akanksha Sharma as the female lead. Additionally, he will also appear in ‘Mechanic Rocky’ opposite Meenakshi Chaudhary.

దటీజ్‌ చంద్రబాబు…తొలి పర్యటనలోనే ఎన్నో విశేషాలు!

దటీజ్‌ చంద్రబాబు…తొలి పర్యటనలోనే ఎన్నో విశేషాలు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారింది. 
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో పాటు ఆర్థిక సంఘం చైర్మన్ను కూడా కలిసి అందర్ని ఆశ్చర్యపరిచారు. సాధారణంగా దిల్లీ పర్యటన అంటే కేంద్ర పెద్దల్లో ఒకరిద్దరిని మాత్రమే మర్యాదపూర్వకంగా కలవడం సాధారణ విషయం.

కానీ, రాష్ట్ర ప్రయోజనాలు, ఆర్థిక అంశాలు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు మొదటి పర్యటన  సాగిన తీరు ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ, అప్పట్లో పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ తన పదవీ కాలంలో 29సార్లు దిల్లీకి వెళ్లొచ్చారు. ఆయన ప్రతీ పర్యటన రహస్యమే. 

దిల్లీ ఎందుకు వెళ్తున్నారో? ఎవరిని కలుస్తున్నారో! ఏ విషయాలు చర్చిస్తున్నారో! ఏ ఒక్కరికీ అంతు తెలిసేది కాదు. పోలవరం నిధుల కోసమంటూ ఆ పార్టీ నేతలు ఎంతగా నెత్తినోరు కొట్టుకున్నప్పటికీ, ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నది నిజం. ప్రజా ధనంతో ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లిన జగన్. రాష్ట్రానికి సాధించిందేమీ లేదన్నది జగమెరిగిన సత్యం. 

జగన్ దిల్లీ పర్యటనల అంతర్యమేమిటని అప్పట్లో ప్రతిపక్షాలు ఎన్నోసార్లు ప్రశ్నించాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డాయి. విశాఖ పరిశ్రమ ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరిగినా, రోజుల తరబడి కార్మికులు ఆందోళనకు దిగినా జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘అదిగో, ఇదిగో’ అంటూ పోలవరం ప్రాజెక్టుపై కాలయాపన చేశారు తప్ప కేంద్రాన్ని అడిగిందే లేదు. 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి కానీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రానికి ప్రయోజనాలను చేకూర్చే ఈ  అంశాలప గురించి కానీ జగన్ కేంద్రాన్ని ఏనాడు అడగలేదు అనేది వాస్తవం. పైగా ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం కేంద్రం కోరిన స్థలాన్ని అప్పగించడంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురించి అందరికీ తెలిసిందే.

“ఒక క‌న్నుని పొడిచిన మ‌రో క‌న్ను”ని కాపాడ‌టానికి, అక్రమాస్తుల కేసులు నుంచి తప్పించుకోవడానికి జగన్ తన అధికారాన్ని వాడుకున్నాడే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఆయన ఏనాడైనా దిల్లీ పర్యటన చేసిందే లేదు. ప్రత్యేక హోదా కోసమంటూ 2018లో రాజీనామాల పేరుతో హడావుడి చేసిన ఆ పార్టీ ఎంపీలు అధికారంలోకి వచ్చాక హోదా గురించి ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించిన పాపానపోలేదు అని జనం అనుకుంటున్నారు.

 Alia Bhatt And Sharvari’s YRF Spy-Universe Film Announce Title ‘Alpha’

The highly anticipated YRF spy universe is gearing up to enthrall audiences with another action-thriller film. The makers announced the title of the first female-led film, featuring Alia Bhatt and Sharvari as the leading ladies to play super agents.

Dropping the title announcement video on its social media handles, the makers revealed the title as ‘Alpha’. The video, featuring Alia Bhatt’s voice in Hindi narrative, reads, “The first letter of the Greek alphabet and the motto of our program. The first, the fastest, and the bravest. If you look carefully, there’s always a jungle in every city. And the only one that rules the jungle is… Alpha.” The video ends with the title poster, ‘Alpha’.

Along with the video, they captioned it, “It’s the time of the #ALPHA… Girls! #YRFSpyUniverse.”

Helmed by Shiv Rawali, the film is backed by Aditya Chopra under the prestigious banner of Yash Raj Films. The makers revealed that the film commenced filming, and the other details of the cast and technical crew will be announced shortly.

Speaking more about the YRF Spy universe, it began in 2012 with Salman Khan and Katrina Kaif’s ‘Ek Tha Tiger’, and expanded with the 2017 sequel ‘Tiger Zinda Hai’. Later, Hrithik Roshan and Tiger Shroff joined with ‘War’ and its sequels, followed by Shah Rukh Khan and Deepika Padukone’s ‘Pathaan’ in 2023. Hrithik Roshan and Jr. NTR will join the spy universe with their next film, ‘War 2’, and be followed by Alia Bhatt and Sharvari with this upcoming project.

Alia Bhatt gears up for her role in ‘Jigra’, hitting screens on October 11, 2024, and will also be joining Ranbir Kapoor and Vicky Kaushal in ‘Love & War’. Meanwhile, Sharvari Wagh was last seen in ‘Munjya’ and is set to appear in ‘Vedaa’, scheduled for release this Independence Day, August 15.

బింబిసార్‌ 2 ప్రీక్వెల్ ను అనౌన్స్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌!

నందమూరి నట వారసుడు కల్యాణ్‌ రామ్ యాక్ట్‌ చేసిన సోషియో ఫాంట‌సీ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఫుల్‌స‌క్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ కు అభిమానులు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంద‌ని మూవీ మేక‌ర్స్ గ‌తంలో వెల్ల‌డించారు. అయితే, తాజాగా దీనికి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చిత్ర బృందం ప్రకటించింది.

త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే కొన్నేళ్ల‌ ముందు ప‌రిపాలించిన చ‌క్ర‌వ‌ర్తి ఇతివృత్తంతో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాను తెర‌క‌క్కించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో 22వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని NKR22 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తీర్చిదిద్దనున్నారు. ఇక ఈ సినిమా బింబిసార చిత్రానికి ప్రీక్వెల్ గా వ‌స్తున్న‌ట్లు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు.

అయితే, ఈ సినిమాను అనిల్ పాడూరి అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడు. ఓ సాలిడ్ పోస్ట‌ర్ తో ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను తెలియజేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వ‌ర‌లోనే ఇవ్వ‌నున్న‌ట్లు సమాచారం.

తలైవాతో క్యూట్‌ ఫొటో షేర్‌ చేసిన పెదరాయుడు!

కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రజినీ నటిస్తున్న సినిమాలు దర్శకుడు టీజీ జ్ఞ్యానవేల్ తో “వేట్టైయాన్” అలాగే యంగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సాలిడ్ ప్రాజెక్ట్ “కూలీ” సినిమాలు చేస్తున్నారు.

మరి ఈ రెండు సినిమాలపై కూడా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా వీటిలో పలు రూమర్స్ కి చెక్ పెడుతూ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాపై అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా షూట్ కోసం రజినీకాంత్ హైదరాబాద్ కి వచ్చిన సగంతి తెలిసిందే. మరి ఈ క్రమంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుని రజిని కలవడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇద్దరు కూడా ఫ్లైట్ లో కలిసి ఓ ఫొటో దిగినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అందులో  రజినీకాంత్ మోహన్ బాబు భుజం పై చెయ్యి వేసి మరో చేత్తో మోహన్ బాబు గడ్డం పట్టుకొని ఎంతో ఆప్యాయంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఇప్పుడు ఈ లవ్లీ పిక్ వైరల్‌ గా మారింది.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న డబుల్ ఇస్మార్ట్‌!

యంగ్‌ అండ్‌ ఎనర్జటిక్‌ రామ్ పోతినేని యాక్ట్‌ చేస్తున్న క్రేజీ సీక్వెల్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ ఇప్ప‌టికే ఈ సినిమా గురించి ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను డేరింగ్‌ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందా అని అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ విడుదల చేశారు.

ఇప్ప‌టికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫ‌స్ట్ సాంగ్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర షూటింగ్ ముగిసినట్లు తెలిపారు. ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ తో ఈ విష‌యాన్ని మేక‌ర్స్ ప్రకటించారు. ఇక‌ ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో అందాల భామ కావ్య తాప‌ర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా బాని జె, అలీ, గెట‌ప్ శ్రీ‌ను, షాయాజీ షిండే, మ‌క్రంద్ దేశ్పాండే ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరీ జ‌గ‌న్నాధ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 15న వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ గా ఉంది.

జస్ట్‌ చిన్న బ్రేక్‌ అంతే..!

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ తాజాగా త‌న కొత్త సినిమా ‘లైలా’ ను పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశ్వ‌క్ తొలిసారి ఓ లేడీ గెటప్ లో కనిపించి మెప్పించబోతున్నాడు. దీంతో ఈ సినిమాలో ఆయ‌న లుక్స్ ప‌రంగా ఎలా ఉండ‌బోతున్నాడా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు.

అయితే, రీసెంట్ గా విశ్వ‌క్ త‌న ఇన్స్టా అకౌంట్ ను డియాక్టివేట్ చేశాడన్న సంగతి తెలిసిందే. ఆయ‌న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డియాక్టివేట్ చేశాడా అని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న అభిమానుల‌కు ఓ క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ నటుడు.

”గ‌తకొద్ది రోజులుగా నా ఇన్ట్సా అకౌంట్ ను ఎందుకు డియాక్టివేట్ చేశాను అని అభిమానుల నుండి చాలా మెసేజ్ లు వ‌స్తున్నాయి.. నేను కొద్దిరోజులు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నాకు ఏదో హాని జ‌రుగుతుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకో లేదు. ఇందులో భాగంగా నా ఇన్ట్సాను డియాక్టివేట్ చేశాను. నా ట్విట్ట‌ర్ హ్యాండిల్ ని కూడా నా టీమ్ నే చూసుకుంటుంది. సోష‌ల్ మీడియాలో ఉంటేనే లైఫ్‌  ముందుకు వెళ్తుందని అనుకోవద్దు.. అందుకే ఈ సోష‌ల్ మీడియాను ఎక్కువగా జీవితంలో భాగం చేయకండి. నేను నా తరువాత సినిమా త‌రువాత తిరిగి సోష‌ల్ మీడియాలోకి వస్తే రావచ్చు..లేకపోతే లేదు.” అంటూ విశ్వ‌క్ ఓ క్లారిటీ ఇచ్చాడు.

Is Congress Divided Over Chandrababu, Revanth Reddy Maiden Meeting Tomorrow!

The ruling Congress party is said to be divided over the upcoming meeting between chief ministers of two Telugu States  N. Chandrababu Naidu and Revanth Reddy at Praja Bhavan on Saturday to discuss issues related to bifurcation. A significant section of the Congress party have reportedly expressed disapproval over the extensive display of flexi banners celebrating Naidu’s visit to Hyderabad for this meeting.

As TDP has emerged as the key supporter to Narendra Modi-led NDA government at the Center being the second largest party, next to only BJP in the ruling alliance, Congress high- command also said to be not showing interest over this summit.

It is evident that the meeting is taking place with the initiative of Chandrababu Naidu and due his rapport with him Revanth Reddy responded simultaneously even without discussing with his senior cabinet colleagues and also party high-command.  

As preparations intensify for the high-profile meeting, a notable segment within the Congress ranks in Telangana has voiced dissent against the lavish display of TDP banners across Hyderabad. This internal rift underscores deep-seated divisions and with critics within Congress arguing that the ostentatious show of support for AP Chief Minister Chandrababu Naidu undermines the party’s stance. 

The controversy surrounding the placement of Chandrababu Naidu’s flexi near the Jubilee Hills checkpost, binitially halted by traffic police due to safety concerns, has further fueled tensions. While police officials maintain that their actions were solely motivated by public safety, the incident has been interpreted by some as a reflection of political friction ahead of the scheduled meeting between the two Chief Ministers.

The Chief Ministers are expected to address pressing issues affecting both states, including water management, infrastructure development, and economic collaboration. It is imperative that these discussions transcend political posturing and lead to concrete solutions that benefit the people of Andhra Pradesh and Telangana.

As political tensions rise and differing opinions within the Congress party in Telangana come to the fore, it is paramount that tomorrow’s meeting remains focused on productive dialogue and collaborative problem- solving.

Meanwhile, BJP state vice president and former MLA NVVS Prabhakar has expressed apprehensions that whether this meeting will take place at all? While welcoming the meeting to find out a resolution to contentious issues between two Telugu states, he fears that even at the last minute this meeting is likely to be differed on some or other pretext. He wondered whether the Congress high- command had given approval for this meeting?

కుబేర నుంచి అదిరిపోయే రష్మిక ట్రీట్‌!

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ కథానాయకునిగా మన టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన “సార్” చిత్రం సూపర్‌ హిట్ కాగా ఈ సినిమా తర్వాత మరో టాలీవుడ్ స్టార్‌ దర్శకుడు మ్యాజికల్ శేఖర్ కమ్ములతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సినిమా “కుబేర”. ఇందులో అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తుండగా , క్యూట్‌ ఏంజెల్‌  రష్మిక ఇందులో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్‌ రష్మిక  ఫస్ట్ లుక్ తో పాటు ఆమెపై ఇంట్రెస్టింగ్ ఇంట్రో వీడియోని కూడా విడుదల చేశారు. మరి ఇందులో రష్మిక ఒక గొయ్యి తీసి సూట్ కేస్ లో భారీ మొత్తంలో ఉన్న డబ్బులు తీసి దాన్ని మరో చోటకి తీసుకుని వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఇందులో రష్మిక చాలా సింపుల్ లుక్స్ లో ఉండగా  ఆమె పెర్ఫామెన్స్ మాత్రం సాలిడ్ గా ఉందని చెప్పాలి.

డబ్బు విషయంలో ఒక ఎగ్జైట్మెంట్, కంగారు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కరెక్ట్‌ గా సెట్‌ అయ్యిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే శేఖర్ కమ్ముల అండ్ కో ఓ ఇంట్రెస్టింగ్ ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.

Chandrababu Naidu Engages In Key Meetings During Delhi Visit

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu is actively engaged in a series of high-profile meetings as part of his visit to Delhi. Recently, Naidu met with Union Finance Minister Nirmala Sitharaman. The meeting also saw the presence of Union Ministers Pemmasani Chandrasekhar and Rammohan Naidu, Andhra Pradesh Finance Minister Payyavula Keshav, and NDA MPs.

During the meeting, Chandrababu Naidu requested the Finance Minister to prioritize Andhra Pradesh’s issues in the upcoming Union Budget. He emphasized the need for central government assistance to help the financially struggling state. Following his discussion with Nirmala Sitharaman, Chandrababu Naidu is scheduled to meet Union Health Minister JP Nadda.