Home Blog Page 782

Raj Tarun Controversy: Actress Denies Relationship Amid Accusations

Tollywood actor Raj Tarun is caught in a swirling controversy over allegations made by Lavanya, who accused him of exploiting her physically with promises of marriage and subsequently engaging with actress Malvi Malhotra. Malhotra, however, denied any romantic involvement with Raj Tarun, clarifying that they are only co-stars. She condemned Lavanya’s accusations as false and claimed harassment from Lavanya through messages and calls, even involving her parents.

Malhotra asserted, “I haven’t been in touch with Raj Tarun for the last six months, except for promotional activities related to ‘Thirupadara Saamy’.” She expressed frustration over what she called Lavanya’s spreading of baseless rumors and stated her intention to file a police complaint against Lavanya for defamation.

Naidu And Revanth chalk Out Strategies To Resolve Bifurcation Issues

In a first step to resolve the decade long pending bifurcation issues after the separation of Andhra Pradesh and Telangana in 2014, the Chief Ministers of Telugu States met on Saturday evening in Hyderabad and chalked out the strategies and roadmap to find some headway. The initiative came to the fore when AP CM Nara Chandrababu Naidu invited his Telangana counterpart Revanth Reddy for a parley to amicably discuss the post-bifurcation issues. Reddy immediately accepted the proposal and the meeting materialized within a week. 

The high-profile meeting between the two CMs lasted for nearly two hours. They were accompanied by three ministers each from both cabinets along with chief secretaries and some key officers. Before the meeting, Naidu received a warm welcome by the Telangana contingent. Revanth Reddy presented ‘Naa Godava’ book to Naidu and the duo exchanged some pleasantries before moving into the discussion on the main agenda. 

Sources revealed that both CMs vowed to address the issues by setting up committees led by ministers and officers separately and discuss about the roadmap to settle them. They took a call that CMs would intervene only if the issues are not resolved at the lower level. The discussion primarily focussed on the apportionment of assets and liabilities of different institutions listed under Schedule IX and X as also those that did not find mention in the Reorganisation Act.

Further, both CMs mutually agreed to write to the Centre for the re-merger of five villages, that were handed over to Andhra Pradesh post-bifurcation, back with Telangana. Sources said the Telangana government refused more time to the AP government to vacate buildings allocated to it in Hyderabad. The Telangana government explained about their all-out war against narcotics and drugs so as to protect the future generations and sought the cooperation of Andhra Pradesh government. 

The Chief Ministers also identified areas of cooperation and working together. The two states agreed to secure all their rights from the Centre that were promised in the AP Reorganisation Act, 2014.

Revanth Reddy Gifts Kaloji Narayana Rao’s Book To Chandrababu

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Telangana Chief Minister Revanth Reddy convened at Praja Bhavan in Hyderabad to discuss a ten-point agenda aimed at resolving longstanding bifurcation issues. The meeting saw the participation of ministers and officials from both states. During the discussions, Revanth Reddy presented Chandrababu Naidu with a copy of ‘Na Godava,’ a book authored by Telangana writer Kaloji Narayana Rao, and felicitated him with a shawl. In return, Chandrababu Naidu gifted Revanth Reddy a portrait of Lord Venkateswara.

The meeting was attended by Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Ministers Ponnam Prabhakar and Sridhar Babu, and Chief Secretary Shanti Kumari along with other officials. Key issues on the agenda included the status of the seven mandals in Khammam, water sharing, distribution of assets listed in the Ninth and Tenth Schedules, pending financial bills, division of employees, and the transfer of buildings in Hyderabad.

ఆ ఒక్క నిర్ణయంతో అమరావతి నిర్మాణం పరుగులే!

అమరావతి రాజధాని నగరంలో ప్రభుత్వ ప్రెవేటు నిర్మాణాలు అన్నీ శరవేగంగా జరిగే అవకాశం ఉన్నదా?  చంద్రబాబు తీసుకున్న ఒక్క నిర్ణయం, కేంద్రం ప్రభుత్వంతో సత్సంబంధాల వలన సాధించుకు వచ్చిన ఒక్క హామీ కారణంగా.. అమరావతి నగర నిర్మాణాలు అనూహ్యమైన వేగంతో జరగబోతున్నాయా? అనే ప్రశ్నలు ఎదురైతే గనుక.. అవుననే సమాధానమే వస్తుంది. చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తీసుకువచ్చారు. అమరావతి నగర నిర్మాణం విషయంలో అందరూ ఉత్సాహంగా ముందుకు రావడానికి ఇది పెద్ద ముందడుగు అని పలువురు భావిస్తున్నారు.

భూసేకరణతో కలిపి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు భరించి.. ఈ ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టడానికి కేంద్రప్రభుత్వం చంద్రబాబునాయుడుకు హామీ ఇచ్చింది. అమరావతి రాజధాని విషయంలో ఇది చాలా కీలకమైన ముందడుగు. ఓఆర్ఆర్ పనులు ప్రారంభం అయితే గనుక.. అది హద్దుగా.. నగరంలో ప్రతిచోటా నిర్మాణాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా తెచ్చింది. దాదాపు 150 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో వారు కార్యాలయాలు నిర్మించుకోవడానికి సిఆర్డీయే అధికారులు చర్చలు జరుపుతున్నారు.

ఓఆర్ఆర్ పనులు జరగడం మొదలైతే గనుక.. ఈ సంస్థలన్నీ కూడా తమ తమ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టడానికి చురుగ్గా కదులుతాయి. రాజధాని నిర్మాణంపై అందరికీ విశ్వాసం ఏర్పడుతుంది. రాజధానికి భూములు కేటాయించిన రైతులకు వారి వాటాగా లభించి స్థలాలను కనీసం ఒక ఏడాదిలోగా నిర్దిష్టంగా కేటాయించగలిగితే గనుక.. అమరావతి వ్యాప్తంగా ప్రెవేటు నిర్మాణాలు కూడా వేగంగా మొదలవుతాయి. వెరసి ఒకే ఒక్క అవుటర్ రింగ్ రోడ్డు అనే ప్రాజెక్టు వలన.. అమరావతి నగర నిర్మాణంలో అనూహ్యమైన వేగం వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇది కేంద్రం ద్వారా చంద్రబాబు సాధించిన విజయంగా ప్రజలు పరిగణిస్తున్నారు. 

 AP Bifurcation Issues: Chandrababu Naidu Reflects on Meeting with Revanth Reddy

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addressed the outcome of his meeting with Telangana Chief Minister Revanth Reddy in Hyderabad through social media. “Today, I met with Telangana Chief Minister Revanth Reddy garu and his cabinet colleagues in Hyderabad to discuss long-standing bifurcation issues. We focused on finding mutually acceptable solutions that could foster cooperation between our states,” Chandrababu stated. He expressed optimism that the discussions would yield benefits for both Andhra Pradesh and Telangana. Chandrababu also shared photos of the meeting on his social media channels.

చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక..!

గురువింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరగదన్నట్లు ఉంది వైఎస్‌ జగన్ పని..వైసీపీ అధినేత జగన్‌ ఇంకా ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారనుకుని ఫీల్‌ అవుతున్నట్లున్నారు. సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ అధినేతను, ఆయన కుటుంబాన్ని ఎన్నో సార్లు ఆయన విమర్శించారు. బూతులు తిట్టారు. తన మంత్రి వర్గం చేత కూడా తిట్టించారు.

వైసీపీ గుండాలతో దాడులు కూడా చేయించారు. ఆ విషయాలన్నిటిని మర్చిపోయి ఇప్పుడో ఆయన కార్యకర్త మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తే ఆ విషయం గురించి చంద్రబాబుకే వార్నింగ్‌ ఇస్తున్నాడు జగన్‌.  వైసీపీ నేత అజయ్ రెడ్డిని మాజీ సీఎం జగన్‌ శనివారం ఆసుపత్రిలో  పరామర్శించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఆయన గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి ఆసుపత్రి పాలు చేశారని మండిపడ్డారు.

పులివెందులలో ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత అంతా కలిసి ఉండే పరిస్థితి అని.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెడు సంప్రదాయానికి తెర లేపారన్నారు. భయాందోళన వాతావరణం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులను ఆపాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నానన్నారు.

వ్యవస్థను గాడిలో పెట్టాలని.. మోసపురిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాని మాటలు, అమలు చేయాని వాగ్ధానాల గురించి ఇప్పుడు జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది.

చంద్రబాబు ముందు రేవంత్‌ పెట్టిన డిమాండ్లు ఇవే!

చంద్రబాబు ముందు రేవంత్‌ పెట్టిన డిమాండ్లు ఇవే!

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ప్రజాభవన్‌ వేదికగా సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభం అయ్యింది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు పరిష్కారం కాని విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తులు, పంపకాలపైనే ప్రధాన చర్చ జరగనున్నట్లు సమాచారం.  ఈ క్రమంలోనే చంద్రబాబు ముందు రేవంత్ 6 డిమాండ్లు పెట్టనున్నట్లు సమాచారం.

అయితే చంద్రబాబు మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారమే ఆస్తుల పంపకం జరగాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే 100కి.మీల కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా కావాలంటూ రేవంత్ పెట్టిన డిమాండ్ కు చంద్రబాబు అంగీకరిస్తే.. తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మారనున్నాయి. కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా తెలంగాణ మ్యాప్ 100 కిలోమీటర్లు మేర విస్తరించనుంది.

రేవంత్ కోరే డిమాండ్లు:
– తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం కావాలి.
– 100కి.మీల కోస్టల్ కారిడర్‌లో తీరప్రాంతం వాటా కావాలి.
– కృష్ణాజలాల్లో 558 TMCలు కేటాయించాలి.
– ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలి.
– విద్యుత్‌ బకాయిలు రూ.24వేల కోట్లు చెల్లించాలి.
– కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలి.

చంద్రబాబు డిమాండ్లు
– జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకం ఉండాలి.
– విభజన చట్టంలో పెట్టని ఆస్తుల్నీ పంచాలి.
– వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి.
– హైదరాబాద్‌లోని 3 భవనాలు ఏపీకి కేటాయించాలి.
– విద్యుత్ బకాయిలు రూ.7,200 కోట్లు చెల్లించాలి.

విభజన సమస్యలు
షెడ్యూల్‌ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలు. 15 సంస్థల మధ్య రుణ పంపకాలు. ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులు. ఉద్యోగుల పరస్పర బదిలీలు. లేబర్ సెస్ లో పంపకాల విషయం.షెడ్యుల్‌-10లో 142 సంస్థలు- 38వేల కోట్ల ఆస్తుల పంపకం విషయం. చట్టంలో పేర్కొనని రూ. 1759 కోట్ల విలువైన 12 సంస్థలు. విభజన పూర్తికాని సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ 8వేల కోట్ల వినియోగం.10వ షెడ్యూల్‌ సంస్థల్లోని రూ.1,435 కోట్ల వినియోగంతోపాటు తదితర అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి.

నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం అదే!

నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం అదే!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున  ధనుష్‌ కాంబోలో కుబేర సినిమా లో నటిస్తున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ.. సినిమాలు చేస్తూ వారికి గట్టి పోటీని ఇస్తున్నాడు. తాజాగా నాగార్జున తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో పంచుకున్నారు. 

నాగార్జున రెండు పెళ్లిళ్లు అనే విషయం తెలిసిందే. నాగార్జున ముందుగా నటుడు వెంకటేష్‌ చెల్లి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వారికి నాగచైతన్య పుట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత నాగ్‌ అమలను ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి అఖిల్‌ పుట్టాడు.

తాజాగా నాగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఇదే. లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత చైని తన తల్లి దగ్గరకే  పంపాల్సి వచ్చింది. నేను చాలా బాధ పడిన క్షణాలవే. కానీ తప్పదు ఎందుకంటే చై వాళ్ల అమ్మ దగ్గరే పెరగాలి కాబట్టి పంపించాను. కానీ అప్పుడు కూడా వాడు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ వెళుతూ ఉండేవాడు అది కాస్త సంతోషాన్ని కలిగించింది. ఇక తన చదువు అయిపోగానే హైదరాబాద్‌కు వచ్చి నాతోనే ఉండిపోయాడు. అయినప్పటికీ నాగచైతన్య చిన్నతనంలో నాతో లేడన్న బాధ ఇప్పటికీ ఉంటుంది. ’’ అని నాగ్‌ చెప్పుకొచ్చాడు.

మహేష్‌ సినిమాలో విలన్ గా విక్రమ్‌!

రాజ‌మౌళి – మ‌హేష్ బాబు కాంబోలో వ‌చ్చే సినిమా కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. అందుకే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ త‌ర‌వాత రాజ‌మౌళి కూడా చాలా గ్యాప్‌  తీసుకొని, ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసుకుంటున్నాడు. మ‌హేష్ బాబు తప్ప… మిగిలిన ఏ ఆర్టిస్టునీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఫైన‌ల్ చేయ‌లేదు.

ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని మాత్రం ఎప్పటి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్నా, దాని గురించి మాత్రం చిత్ర‌బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స‌మాచారం ఇవ్వ‌లేదు. ఈ సినిమా కోసం ఇండోనేషియా నుంచి చెస్లా అనే హీరోయిన్‌ని రంగంలోకి దింపిన‌ట్టు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దాదాపు ఆమెను క‌థానాయిక‌గా ఫిక్స్ చేసిన‌ట్టే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో విల‌న్ పాత్ర కోసం విక్ర‌మ్ ని సంప్ర‌దించిన‌ట్టు సమాచారం. చిన్న పాత్ర అయినా, అందులో స్టార్ డ‌మ్ ని మిక్స్ చేయ‌డానికి రాజ‌మౌళి చాలా కష్టపడతాడు.

విల‌న్ పాత్ర కోసం కూడా ఆయ‌న ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకొంటాడు. ఇప్పుడు ఆయ‌న దృష్టి విక్ర‌మ్ పై ప‌డిందని తెలుస్తుంది. రాజ‌మౌళి నుంచి ఆఫ‌ర్ రాగానే… ఎంత పెద్ద స్టార్ అయినా, కచ్చితంగా ఒప్పుకుంటారనే సంగతి తెలిసిందే. ఆయ‌న స్థాయి అలా ఉంటుంది మరి. విక్ర‌మ్ ఈ ఆఫ‌ర్ కు `నో` చెప్పే అవ‌కాశం లేదు. సో.. మ‌హేష్ విల‌న్ గా విక్ర‌మ్ దాదాపుగా ఖరారు అయిపోయిన‌ట్టే. ఈ సంవత్సరం చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్ట‌లెక్కుతుంది. 2026లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం కూడా కనిపిస్తుంది. ఈలోగా మ‌హేష్ మ‌రో సినిమా చేయ‌డు. క‌నీసం క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో కూడా క‌నిపించ‌డు. మ‌హేష్ లుక్ రివీల్ కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో రాజ‌మౌళి ఈ కండీష‌న్ పెట్టినట్లు సమాచారం. 

Ram Charan Ends His Marathon shoot For ‘Game Changer’

Even before the release of SS Rajamouli’s RRR, Ram Charan started working on Shankar Shanmugam’s political thriller Game Changer. He dedicated ample Game Changer in the last couple of years without deviating his attention towards any other commitments. But, the film didn’t release till now because Shankar simultaneously worked on Kamal Haasan’s Indian 2. 

After dedicating nearly three years, Ram Charan finally ended his marathon shoot for Game Changer today in Hyderabad. Today is the last day of shoot for Charan’s portion. Barring any patchwork, his schedule ends today. Despite multiple delays and numerous production challenges, Charan worked hard with dedication because he trusted Shankar’s ability to deliver a blockbuster that would resonate all over the country. 

He is confident that the long wait is all worth for his fanbase as the box office numbers will make the talking once the film releases. He is playing a dual role in this social drama. 

Charan will now take a month long break before moving on to his next outing with Buchi Babu Sana. He will play the role of an inspiring sportsman in RC16 which is expected to start rolling next month. Charan will undergo tremendous physical transformation before shooting for his role.  

In the meantime, Shankar wants to wrap up the remaining portion of Game Changer in the next few weeks and make it ready for release later this year. There are reports that producer Dil Raju is planning to announce the release date very soon. Kiara Advani is the female lead.