Home Blog Page 758

 Sundeep Kishan Clarifies Accusations Against His Restaurant

Tollywood actor Sundeep Kishan, who owns a popular restaurant named ‘Vivaha Bhojanambu’, is well-known in the Telugu states. Recently, Sundeep Kishan and his restaurant have made headlines for all the wrong reasons.

Recently, Sundeep Kishan’s restaurant in Secunderabad was raided by the Food Safety Department of Telangana, alleging violations of food safety and hygiene standards. In response, Sundeep Kishan addressed the accusations on his social media platform, X, and wrote a note: “Request my Dear Patrons to please check facts before buying into the “Exaggerated Instant HeadLines Culture” We as team VivahaBhojanambu has built a Loyal clientele over 8 years with our Food & Sincerity, we would never take your love for granted.”

Clarifying the allegations, Sundeep Kishan stated that the 25 kg bag of expired Chittimutyalu rice was a sealed sample and not used for cooking. The picture showing stagnant water was taken during the cleaning of utensils after the peak lunch hour. Our kitchen is cleaned hourly, similar to how home kitchens are managed. We also want to mention that we DO NOT use any taste enhancers (like Hajinomoto) Dalda, or food colors. The circulating images showing these items were not from our kitchen. We condemn this vehemently.

He reassured that Vivaha Bhojanambu does not compromise and remains committed to upholding the highest food safety and quality standards.

On the work front, Sundeep Kishan will be seen in Dhanush’s directorial film ‘Raayan’, slated for release on July 26. The film also stars Dhanush, Sundeep Kishan, Aparna Balamurali, SJ Suryah, Selva Raghavan, Prakash Raj, Varalaxmi Sarathkumar, and many others.

సరిపోదా శనివారం నుంచి సెకండ్ సింగిల్‌!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌ గా నటించిన మూవీ సరిపోదా శనివారం…వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరిలు గ్రాండ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ చాలా వేగంగా జ‌రుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టు 29న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గ రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రనిర్మాతలు ఈ చిత్రంలోని రెండవ సింగిల్ “ఉల్లాసం” సాంగ్ జులై 13, 2024న విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అలానే ఇంతకుముందు విడుదల చేసిన మొదటి సాంగ్ ‘గరం గరం’ పాటకి మంచి స్పందన లభిస్తుంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాల్సిందే.

దివ్యగా మృణాల్‌ ఠాకూర్!

సైన్స్ అండ్ ఫిక్షన్‌ జోనర్ ప్రాజెక్ట్‌ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్‌ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డులు  సృష్టించిన విషయం తెలిసిందే.

కల్కి పార్ట్‌-2 కోసం ఇప్పటి నుంచే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాలో అతిథి పాత్రల్లో మెరిసిన నటీనటుల ఫోటోలను చిత్ర యూనిట్ వరుసగా విడుదల చేస్తోంది.కల్కిలో విజయ్‌ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించగా.. ఆయనకు సంబందించిన ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. తాజాగా మృణాల్ ఠాకూర్ పోస్టర్‌ను వదిలింది.

‘కల్కి 2898 ఏడీ ప్రపంచం నుంచి మృణాల్ ఠాకూర్‌ను దివ్యగా పరిచయం చేస్తున్నాం’ అని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది. మృణాల్ కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా మొదట్లోనే ఓ చిన్న క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్‌ను ఆమె చేశారు.కల్కి సినిమా గురించి మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. 

తమన్నాతో నా బంధం అలాంటిదే!

గత కొంతకాలం వరకు కూడా కెరీర్‌ పీక్‌లో ఉన్న తమన్నా ఈ మధ్య కాలంలో చాలా పరిమిత సినిమాల్లోనే యాక్ట్ చేస్తుంది. ఇటీవలే రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో ‘కావాలా’ పాటలో డ్యాన్స్ చేసి అభిమానులను మరోసారి తన వైపు చూసేలా చేసుకుంది. ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాత, నటుడు అయిన విజయ్ వర్మతో కలిసి తమన్నా ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో నటించింది. దీని తర్వాత, తమన్నా,విజయ్ వర్మ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ తర్వాత విజయ్ వర్మతో సన్నిహితంగా తమన్నా ఉండటంతో ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో వార్తలు షికార్లు చేశాయి.

ఇటీవల ఇంటర్వ్యూలో, నటుడు విజయ్ వర్మ ఈ విషయం గురించి నోరు తెరిచి, “తొలి రోజుల్లో ఇలాంటి వార్తలు చూసినప్పుడు మేము చాలా షాక్ అయ్యాము. మా వ్యక్తిగత విషయాలు, రిలేషన్ షిప్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వాళ్లకు ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. తమన్నాకు నాకు ఉన్న బంధం అందమైనదని. సోషల్ మీడియాలో మాపై జరుగుతున్న ప్రచారాలను చూసి ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నామని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. 

తొలి షెడ్యూల్‌ మొదలుపెట్టిన వెంకీ 76 మూవీ!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌ ఒకరు. తాజాగా ఆయన మరోసారి అనిల్ రావిపూడితో జత కట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వెంకీ 76 సినిమాగా రూపుదిద్దుకుంటుంది.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2 సిరీస్ మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబో తెరకెక్కనుంది. అయితే, ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సీరియస్ యాక్షన్ తో సినిమాను తెరకెక్కించమన్నారు మూవీ మేకర్స్.

దిల్ రాజు నిర్మాతగా సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా క్యాస్టింగ్ సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. ఇక నేడు మొత్తానికి షూటింగ్ ను మొదలుపెట్టేశారు. రామానాయుడు స్టూడియోలో వెంకీ 76 సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఓ వీడియోతో తమ షూటింగ్ మొదలు పెడుతున్నామని అధికారులు కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుండగా… అలాగే సినిమాలో నరేష్, గణేష్ నటించబోతున్నారు. ఇక నేడు మొదటి షెడ్యూల్ లో భాగంగా మొదటి రోజున సెట్స్ లో డైరెక్టర్‌ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. కాకపోతే హీరో వెంకటేష్ మాత్రం సెట్స్ కు రాలేదు. సినిమాలో హీరో వెంకటేష్ ఒక మాజీ పోలీసు. అలాగే ‘ ఓ  ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్,ఎక్స్ కాప్, ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ గా సినిమాను తీయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 

దేవర నుంచి అదిరిపోయే అప్డేట్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇందులో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా చేస్తుండగా..సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌ చేయబోతున్నట్లు సమాచారం.

కాగా ఇటీవల దేవర సినిమా నుంచి విడుదల అయిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లుక్, కొరటాల టేకింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. కాగా దేవర నుండి మరొక అప్ డేట్ రాబోతుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ తో పాటు మరొక బాలీవుడ్ నటుడు నటించబోతున్నాడని చిత్ర బృందం నుండి సమాచారం. ఇటీవల యానిమల్ లో క్రూరమైన ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించిన బాబీ డియోల్ దేవరలో కి రాబోతున్నట్లు సమాచారం.

 ఇప్పటికే కొరటాల శివ బాబీ డియోల్ కు  సినిమా కథ వినిపించాడని మొదటి భాగం క్లైమాక్స్ లో బాబీ డియోల్ పాత్ర అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుందని, ఆ ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే విధంగా కొరటాల శివ డియోల్ పాత్ర ను తీర్చి దిద్దినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని బాబీ డియోల్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దేవర షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డెబ్యూ వార్ -2లోను హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు తారక్. 

 Santosh Shoban’s Next Titled ‘Couple Friendly’: First Look Revealed

Tollywood’s young and talented actor, Santosh Shoban, turned 28 today. To celebrate his birthday, the esteemed production house UV Creations announced their upcoming project featuring Santosh Shoban.

The makers unveiled the film’s title and first look today on their social media platforms. Sharing the captivating glimpse, the filmmakers revealed the film’s title as ‘Couple Friendly’. They captioned it, “Love is about to get a whole new meaning! Super thrilled to announce our next film #COUPLEFRIENDLY, a new age love story that will captivate your heart and soul.”

The teaser starts with Santosh waking up on a terrace, then revealing his face while having breakfast in his house and holding a plate. It concludes with two glasses of chai, where the female lead and Shoban each take a glass without their faces being shown. The title is revealed at the end, along with the announcement that the film’s shooting is in progress.

Touted to be a new-age love story, the film is written and helmed by Ashwin Chandrasekar. Produced by Ajay Kumar Raju under UV Concepts, the film stars Manasa Varanasi as the female lead. Aditya Ravindran is the music composer for this flick, with cinematography by Dinesh Purushothaman and editing by Ganesh Siva.

Additional cast and crew details will be announced soon. The film is scheduled to release in theaters on February 14, Valentine’s Day, 2025.

Santosh is set to appear in the romantic entertainer (SKN-Sai Rajesh) film under the direction of Suman Pathuri.

నా డ్రీమ్‌ రోల్‌ ఇదే అంటున్న హైబ్రిడ్‌ పిల్ల!

భానుమతి..హైబ్రిడ్‌ పిల్ల…గా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన సాయి పల్లవి దక్షిణ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  ఈ నేచురల్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను మాత్రమే ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత.. ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే అందం, చలాకితనంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ తరువాత కచ్చితంగా పాత్రకు అవకాశం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుంది.

ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆమెకు లేడీ మెగాస్టార్ అని పేరును కూడా ఈ మధ్యకాలంలో సంబోధిస్తున్నారు. ఇకపోతే ప్రతి ఒక్క నటుడికి వారి జీవితంలో ఏదోకడ్రీమ్ రోల్ చేయాలని ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ యాంకర్ సాయి పల్లవిని మీ డ్రీమ్ రోల్ ఏంటి అని ప్రశ్నించగా…వెంటనే ఈ హైబ్రిడ్‌ పిల్ల  ఏమాత్రం తడబడకుండా.. తనకి కామియో రోల్ అంటే చాలా ఇష్టమని., తాను సినిమాలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నవ్వించాలని అనుకుంటున్నట్లు వివరించింది.

, అలాగే హీరోయిన్ మాత్రమే కాకుండా లేడీ కమెడియన్ కూడా అనిపించుకోవాలని ఉందని, అలాంటి పాత్ర ఒక్కటి వచ్చినా చాలు తాను వెంటనే నటిస్తానంటూ తన డ్రీమ్ రోల్ గురించి చెప్పుకొచ్చింది.

SC Grants Kejriwal Interim Bail, But He Doesn’t walk out of jail Yet

The Supreme Court Friday granted interim bail to Delhi Chief Minister Arvind Kejriwal in a money laundering case linked to the alleged excise policy scam. The court said that it is Kejriwal’s call whether he wants to continue as Chief Minister. 

The court was hearing Kejriwal’s challenge to his arrest by the Enforcement Directorate (ED). Granting the CM bail, the bench of Justices Sanjiv Khanna and Dipankar Datta referred some questions regarding the need and necessity of the arrest to a larger bench.

“Kejriwal suffered for 90 days in jail. He is an elected leader and it is up to him whether he wants to continue in the role of CM or not,” the top court stated in its verdict. Aam Aadmi Party (AAP) hailed the Supreme Court decision to grant interim bail to Delhi Chief Minister on his plea challenging arrest by the ED in the alleged liquor scam case. 

However, Kejriwal will continue to remain in jail as he was also arrested by the CBI on June 26 in connection with a corruption case linked to the excise policy case. The ED had arrested Kejriwal on March 21.

The apex court reserved its verdict on the plea by Kejriwal, who is represented by senior advocate Abhishek Manu Singhvi, on May 17. The Aam Aadmi Party’s (AAP) national convenor was arrested by the ED on March 21, having skipped all nine summons sent by the federal agency.

In his appeal to the Supreme Court, Kejriwal argued that his arrest after the announcement (March 18) of the General Elections was “motivated by extraneous considerations”.  The Delhi chief minister approached the apex court against the April 9 order of the Delhi High Court that had upheld his arrest in the case.

The apex court had on April 15 sought a response from the ED on Kejriwal’s plea challenging his arrest in the money laundering case. The AAP chief has challenged in the top court the April 9 order of the Delhi High Court that had upheld his arrest in the case.

Five YCP MLCs Intend To Join TDP!

After a disastrous defeat in the general elections, the YSRCP is suffering blow by blow as most of its prominent leaders, particularly MLAs and MLCs are in search of ‘safe placements’. In a desperate mood, YCP chief YS Jaganmohan Reddy said recently that ‘whoever wants may go and whoever remains may remain’.

Though TDP is not showing interest to induct YCP MLAs due to compulsions of local politics, as YCP is having absolute majority in the Legislative Council and TDPs presence is nominal it is likely to encourage YCP MLCs to join the ruling party.

As of now five YCP MLCs are said to be showing keen interest to join TDP and they have already contacted some TDP ministers. Recently, it became interesting that the Deputy Chairperson of the Legislative Council, Zakia Khanam has met Minister for Minority Welfare, NMD Farooq.

She has reportedly deplored over the humiliating treatment she has been facing in YSRCP all these years and made it clear that no more she can continue in that party. She has expressed interest to join TDP.

One of the other two MLCs belonging to her community has already met Minister Farooq. The second MLC was informed that he would come and meet if he gave time. Two of the Teacher MLCs who won with the support of YSRCP are also reportedly in touch with TDP.

Several YSRCP MLCs are said to have been expressing discontent over their party leadership as they were not at all given any priority in the government or in the party during the last five years. More than the defeat of their party in the elections, they are said to be more worried about the ill-treatment accorded to them by the party leadership.

Most of the MLCs are complaining that former chief minister YS Jaganmohan Reddy had never given them an appointment and given scope to discuss any issue with  him. As they were made MLCs, the party leadership may felt they will remain `loyal’ to them always.

It is interesting to note that for the first time Jaganmohan Reddy summoned all the MLCs only after his defeat in the elections and advised them to be brave and continue in the party.

Meanwhile, Kuppam Municipal Chairman Dr Sudhir of YCP is also looking towards TDP. He has reportedly left for Amaravati with 9 municipal councillors. It is being spread that they will soon join TDP.