‘నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ..’ అంటూ బహిరంగ వేదికల మీద గొంతు చించుకుని అరుస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. ఎప్పుడైనా ‘నా మత్స్యకార సోదరులు..’ అంటూ అరిచారో లేదో పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఏ రోటికాడ ఆ పాట పాడే.. ఏ ఇంటికాడ వారిని తమ్ముళ్లుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మత్స్యకార ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అలాంటి పడికట్టు డైలాగులు అనే ఉంటారు. కానీ వాస్తవంలో మత్స్యకారుల పొట్టకొట్టేలా.. చేపలు పట్టుకునే వారి హక్కులను కొల్లగొట్టి, బడాబాబులు కార్పొరేట్ వ్యాపారుల పరం చేసేలా జగన్మోహన్ రెడ్డి సర్కారు గతంలో కుట్ర పూరితంగా తెచ్చిన రెండు జీవోలను మంత్రి అచ్చెన్నాయుడు రద్దు చేశారు. శుక్రవారం నాడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్న.. జగన్ సర్కారు తెచ్చిన 144, 217 జీవోలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ రకంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు తీపి మిఠాయి లాంటి శుభవార్త చెప్పారు.
గతంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఈ జీవోలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. నరసాపురంలో సభ నిర్వహించి.. జీవోనెం.217 ప్రతులను ఆయన చించిపారేశారు. మత్స్యకారుల పొట్టకొట్టేందుకే జగన్ అవి తీసుకువచ్చారని విమర్శించారు. ఆ జీవో ప్రకారం.. మత్స్యకారులు పెద్దపెద్ద చేపల చెరువుల్లో చేపలు పట్టే అధికారం కోల్పోతారు. ఆ హక్కును ప్రభుత్వం వేలం వేసేస్తుంది. బడా వ్యాపారులు చొరబడి గద్దల్లా తన్నుకు పోతారన్నమాట.
కేవలం తీర ప్రాంతాల్లో ఉండే చిన్న చేపల చెరువులు మాత్రమే మత్స్యకారులకు దక్కుతాయి. 100 హెక్టార్లకంటె పెద్ద చేపల చెరువులన్నీ బడా వ్యాపారుల పరం అవుతాయి. అయితే ఆయా వర్గాల నుంచి ఎన్ని నిరసనలు వెల్లువెత్తినప్పటికీ.. ఈ జీవో వల్ల వారికి లాభమే తప్ప నష్టం లేదంటూ ప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 27 రిజర్వాయర్లను వేలం వేసి.. మత్స్యకారుల పొట్ట కొట్టారు. ఎన్ని పోరాటాలు జరిగినా వృథా అయ్యాయి.
చివరికి తెలుగుదేశం అధికారంలోకి రాగానే.. ఆ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మత్స్యకారుల జీవితాలను నాశనంచేసే ఆ రెండు జీవోలను రద్దు చేసేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ రెండు జీవోలకు చీటీ చించేసిన అచ్చెన్న!
Center May Not Ignore After Bihar’s Call For Special Category Status
Bihar Chief Minister Nitish Kumar has reiterated the State’s long-standing demand to be granted the special category status by the Centre, a move that would increase the amount of tax revenues that the State gets from the Centre.
The demand for special category status right now is significant because Prime Minister Narendra Modi’s BJP government depends on the crucial support from TDP and JDU for its survival. With the General Elections throwing up a fractured mandate, it will be difficult for the center to ignore concerns of AP and Bihar.
As a result, their past demands for special category status for Bihar and Andhra Pradesh, respectively, are back in focus. The TDP won 16 seats, and the JDU 12. They are both part of the BJP-led NDA. Notably, the Bihar Cabinet had passed a resolution late last year demanding special category status to the State.
As Bihar is going to assembly polls early next year, special category status is likely to be a contentious issue there. Soon after the General Election results started coming in on June 4, Congress General Secretary Jairam Ramesh said his party would guarantee special status to Andhra Pradesh, as was promised by former Prime Minister Manmohan Singh, if it came to power.
However, the Narendra Modi government has been arguing that special category status was a closed chapter as the Fourteenth Finance Commission removed the concept of special category status from states. However, experts point out that the definition of a special category status may not have to be changed as there is no Planning Commission that used to decide on the Plan expenditure. As a result, it is now turning into a political issue.
The demand by Bihar and Andhra Pradesh for special category status is not new, and has been raised as far back as 2005 by Nitish Kumar when he was first sworn in as Chief Minister of Bihar, which has been a backward and poor state. He reiterated this demand last year in November when he released the caste census.
Naidu too has been campaigning for special category status after the AP Reorganization Act promised for it. On this issue only he had left from the NDA in 2018. A recent demand by Odisha for a similar dispensation was not taken up by the Centre.
As a strategy as of now Chandrababu Naidu is not raising the issue of special category status and mainly focusing on getting liberal financial assistance from the center. However, when Bihar is insisting on it. But the Center may not ignore AP claims also.
చుట్టుముడుతున్న పాపాలు : జగన్ పై హత్యాయత్నం కేసు!
తాను అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అందరూ పురుగుల్లా కనిపించారు. మనుషుల్లా కనిపించలేదు. తను తలచుకుంటే ఆ పరుగుల్ని నలిపేయగలనని ఆయన అనుకున్నారు. తనను వ్యతిరేకించిన వారిని, తన మీద విమర్శలు చేసిన వారిని.. సీఐడీ ఇతర వ్యవస్థలను వాడుకుని ఏ రకంగా వేధించారో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో.. అమరావతి గురించి తమ ఆవేదనను వ్యక్తం చేసినందుకు కూడా.. 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళ లని కూడా చూడకుండా విచారణ పేరుతో వేధించిన జగన్మోహన్ రెడ్డి పాపాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే రఘురామ క్రిష్ణ రాజు ఏకంగా జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టారు. జగన్ తో పాటు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు మీద కూడా కేసులు పెట్టారు. మరికొందరు అధికారుల పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి.
జగన్ దుర్మార్గపు పాలన సాగుతున్న రోజుల్లో రఘురామ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీగా ఉన్నారు. ఆయన మీద పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయించాలని జగన్ అండ్ కో ఎంత ప్రయత్నించినా.. అందుకు ఆధారాలు చూపించలేకపోయారు. రఘురామ వైసీపీ పార్టీని కీర్తిస్తూనే.. జగన్ ప్రభుత్వ లోపాలను విమర్శిస్తుండేవారు. ఆగ్రహించిన జగన్ దళాలు ఆయన మీద ఏకంగా రాజద్రోహం కేసు నమోదుచేయించాయి.
హైదరాబాదులోని ఇంట్లో నన్ను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారంట్ కూడా లేకుండా, వైద్య పరీక్షలు చేయించకుండా గుంటూరు సీఐడీ ఆఫీుకు తరలించారని.. అక్కడ రబ్బరు బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని, బైపాస్ సర్జరీ చేయించుకున్న తాను మందులు వేసుకోడానికి కూడా అనుమతించలేదని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు నా ఛాతీపై కూరక్చుని ఊపిరాడనివ్వకుండా తనన చంపేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కు మార్ చంపేస్తానని బెదిరించారని.. ఇదంతా జగన్ చెప్పడం వల్లనే జరిగిందని అంటూ.. వారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు.
రఘురామ ఫిర్యాదుపై న్యాయసలహాల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇప్పుడు జగన్ పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న ఆర్థిక నేరాల వైట్ కాలర్ కేసులు మాత్రమేకాదు.. ఇప్పుడు క్రిమినల్ విచారణ కూడా ఎదుర్కోవాలి. ఈ కేసుల్లో ఆయన అరెస్టు రిమాండు త్వరలోనే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
YS Sharmila Predicts Congress’s Path to 2029 Victory in Andhra Pradesh
At a press conference today, AP Congress chief YS Sharmila made provocative statements regarding the recent elections. Sharmila asserted that the YSRCP secured 39% of the votes in the elections, with all voters united against allowing Chandrababu Naidu to reclaim the CM post. She emphasized that those who opposed Chandrababu’s leadership gravitated towards the YSRCP due to the Congress’s perceived weakness.
“Those who voted against Chandrababu didn’t necessarily endorse Jagan Mohan Reddy; rather, they chose the YSRCP as a strategic move against him. These voters primarily hailed from the Congress ranks. They are our own people, and rightfully so,” Sharmila passionately remarked.
Highlighting the significance of this voter bloc, Sharmila asserted, “The 39% who supported YSRCP were predominantly our Congress vote bank. This is a clear mandate that we aim to strengthen and display resoundingly in 2029.”
Sharmila’s statements underscore a strategic political narrative aimed at consolidating support and projecting future electoral ambitions for the Congress party in Andhra Pradesh.
Chandrababu Naidu Orders Immediate Road Repairs in Andhra Pradesh
Chief Minister Chandrababu Naidu has prioritized improving the condition of roads in Andhra Pradesh. He has directed officials to undertake immediate repairs wherever necessary. During a review meeting on the Roads and Buildings Department today, officials informed the Chief Minister that filling potholes on the roads would require Rs 300 crore.
The state has 4,151 km of roads with pothole issues, and currently, 2,936 km of roads are in need of urgent repair.
In response, Chief Minister Chandrababu Naidu instructed the officials to call for tenders for emergency repairs immediately and to commence the work without delay.
During the meeting, Chandrababu remarked that the previous government had neglected the roads, causing significant hardship for the people over the past five years. He emphasized the need for efficient performance from the officials to improve the situation and ensure better road conditions for the public.
Karthi’s Much-Anticipated Sequel ‘Sardar 2’ Begins with Pooja Ceremony
Tamil-renowned actor Karthi set ablaze with his stellar performance in the action thriller ‘Sardar’ released in 2022, helmed by P.S. Mithran. The film garnered critical and commercial acclaim alike. With its gripping narrative, the film has left fans eagerly anticipating a sequel.
Today, the makers officially kicked off the film’s shooting with a grand pooja ceremony in Chennai. Karthi’s father and veteran actor Siva Kumar, along with the film’s cast and crew, attended the pooja ceremony conducted by the makers.
Reports indicate that the film’s shooting will commence on July 15. The sequel focuses on the Cambodia mission, as previously revealed in the video.Following the tremendous success of its prequel, ‘Sardar’ emerged as Karthi’s highest-grossing film in his career. Backed by S. Lakshman Kumar under the banner of Prince Pictures, the filmmakers are gearing up to elevate its scale with an even bigger budget.
Yuvan Shankar Raja will compose the music, while George C. Williams handles the film’s cinematography. They will reveal additional cast and crew details soon.
Speaking more about ‘Sardar’, the film stars Karthi in a dual role, and Raashi Khanna portrayed the female lead. The cast includes Bollywood actor Chunky Pandey, Rajisha Vijayan, Laila, Rithvik Jothi Raj, Yog Japee, Munishkanth, and others in supporting roles.
On the professional front, Karthi has a solid lineup of movies, including Kaithi 2, Vaa Vaathiyarey, and Meiyazhagan.