Home Blog Page 753

RRR heroes Undettered with ‘Bharateeyudu 2’ Result

Universal star Kamal Haasan and director Shankar Shanmugam are facing severe backlash from moviegoers for attempting to recreate the magic with  Bharateeyudu 2 ( Indian 2), a sequel to the 1996 cult classic from the same duo. 

The film released opened to embarrassing reviews on Friday. Neither Shankar’s direction nor Kamal’s screen presence saved the film due to the pointless story and haphazard screenplay. There is no chances that the film will survive beyond first Sunday as the openings itself are very poor.

Besides Shankar and Kamal Haasan, another big name that is associated with Bharateeyudu 2 is hotshot composer Anirudh Ravichander. There have been high expectations on him because of Rahman’s magic in the first part. Unfortunately, Anirudh couldn’t save the film with his work. 

Now that the box office fate of Bharateeyudu 2 is clear, all attention now shifts to upcoming Telugu biggies. One is Ram Charan’s political thriller Game Changer and NTR’s Devara. The reason behind this is because of the impact of Bharateeyudu 2 on these two films. 

While Shankar is the director for Game Changer, Anirudh is the composer for Devara. As Bharateeyudu 2 disappointed big-time both NTR and Charan’s fans are very anxious about these two films. 

Shankar has already completed majority of the filming for Game Changer. Doubts are being expressed whether Shankar can match the high expectations on Ram Charan after RRR with this film. 

Meanwhile, Anirudh is also under huge pressure because he will need to render a chartbuster album for Devara, otherwise he will face the ire of NTR’s fans. 

Sources revealed that Charan and NTR are not concerned about Bharateeyudu 2 result. Charan is reportedly very confident that Shankar will make a strong comeback with Game Changer. On the other side, NTR also fully optimistic that Anirudh will come up with his best for Devara. 

While Devara is slated for release on September 27th, Game Changer is yet to lock the date. 

 Sharmila Challenges YSRCP Over Unfulfilled Promises Amid Ammaku Vandam Scheme Criticism

Ammaku Vandanam scheme has ignited a wave of criticism and counter-criticism among political parties. YSRCP leader Ambati Rambabu accused AP PCC chief Sharmila of launching a campaign to support Chandrababu Naidu due to personal grievances within her family, specifically targeting her sister-in-law Bharathi and her brother Jagan.

In a sharp rebuttal, Sharmila criticized YSRCP leaders for their misinterpretation of her actions. She clarified that their request for Chandrababu to address the Ammaku Vandanam circular news in the Sakshi paper was not an indication of Congress aligning with him. Instead, she emphasized that their demand for clarity on the GO.29 was to ensure the scheme benefits all children in a household.

“YSRCP leaders need to listen carefully,” Sharmila stated. “We asked Chandrababu to clarify the witness’s story because there is no clarity in GO.29. We demanded that the scheme should cover as many children as there are in the house. The government’s quick response to our press conference shows the urgency of the matter.”

Sharmila issued an open challenge to YSRCP leaders, reminding them of Jagan’s unfulfilled promise before the 2019 elections to support families with two children, a promise she had campaigned for statewide. She highlighted that their campaign included promises such as giving Rs 15,000 per child under the Amma’s Vodi scheme, enforcing a complete liquor ban, completing the Jalayagnam project, and achieving special status for the state.

“Why were these promises not fulfilled?” she asked. “Why did you campaign with me if you didn’t intend to deliver Rs 15,000 to each child? Why propagate promises of a complete liquor ban, the completion of Jalayagnam, and special status if they were not genuine? Are you ready for an open debate on this?”

 BRS MLA Harish Rao Urges Revanth Reddy To Address Unemployed Concerns

BRS MLA and former minister Harish Rao urged Revanth Reddy’s government to consider the requests of Groups appearing candidates. He took to his X and shared a post “I once again urge Revanth Reddy garu to heed the voices of Groups appearing candidates and unemployed individuals. It is crucial to address their concerns and find solutions that prioritize their lives and futures without hesitation.”

He further added sa “Arrange meetings with these Groups appearing candidates to engage in dialogue, listen to their grievances, and understand their demands. It’s important to communicate respectfully and avoid language or actions that may provoke or dishearten them. Resorting to tactics like deploying police forces, batons, iron fences, and barricades to suppress student protests has proven ineffective and will only escalate tensions further.”

Harish Rao concluded his tweet by mentioning “We caution the government that any harassment or physical aggression against groups of candidates and unemployed individuals will not intimidate us into silence.”

Anant Ambani’s Grand Wedding: Chandrababu, Pawan Kalyan Attend Shubh Aashirvad Ceremony

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, accompanied by his wife, joined the extravagant wedding celebrations of Anant Ambani and Radhika Merchant in Mumbai. The wedding, spanning nearly 10 days, has attracted a star-studded guest list, including Bollywood celebrities and Tollywood icons like Venkatesh, Rana Daggubati, Mahesh Babu, and Ram Charan.

The highlight was the ‘Shubh Aashirvad’ ceremony for the newlyweds, where Chandrababu Naidu and his wife offered their blessings. Deputy Chief Minister Pawan Kalyan also graced the occasion, adding to the prominence of the event with their presence.

Shots were fired at Donald Trump, leaving blood visible on his face.

Gunfire erupted at a Donald Trump rally on Saturday, causing panic in the crowd and splattering the Republican presidential candidate with blood. Trump, however, emerged defiantly, pumping his fist in the air before being ushered to a waiting car. The incident occurred in Butler, Pennsylvania, about 30 miles north of Pittsburgh. Trump grimaced and grabbed his ear before security hustled him away, knocking off his red “Make America Great Again” hat. The Secret Service and the former president’s campaign confirmed that Trump was safe following the shooting.

According to a Washington Post reporter citing the Butler County district attorney, the suspected shooter and an audience member were dead, while another person was in critical condition. The shooter’s identity and motive were not immediately clear. Leading Republicans and Democrats swiftly condemned the violence.

కల్కి” నుంచి అవైటెడ్ ‘కర్ణ’ పోస్టర్ వచ్చేసిందోచ్‌!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ పీరియాడిక్ అండ్ సైంటిఫిక్‌ యాక్షన్ డ్రామా “కల్కి 2898 ఏడీ”గురించి అందరికీ తెలిసిందే. మరి ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ ని  మరోసారి భారీ వసూళ్లతో షేక్ చేసిన ఈ చిత్రం 1000 కోట్ల మార్క్ ని అందుకొని అరుదైన మైలురాయిని నాటింది.

ఇక ప్రభాస్ నుంచి రెండో 1000 కోట్ల సినిమాగా ఇది ఉండగా మన టాలీవుడ్ నుంచి మూడో సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రతో పాటు కర్ణుడి పాత్రలో కూడా నటించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తరువాత సినిమాలోని ఒకో పాత్రకు సంబంధించిన పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి కూడా అభిమానులు అంతా కూడా కర్ణ పోస్టర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా ఆఫ్ లైన్ లో వచ్చిన పోస్టర్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు అఫీషియల్ గా మేకర్స్ ఎట్టకేలకు 1000 కోట్ల పోస్టర్ గా ప్రభాస్ పోస్టర్‌ని విడుదల చేశారు. మరి ఫుల్ క్లారిటీ తో వచ్చిన ఈ పోస్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. 

హాట్‌ టాపిక్‌ గా ఐశ్వర్య సోలో ఎంట్రీ!

బాలీవుడ్ టాప్ అండ్ సీనియర్ హీరోయిన్స్ లో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఒకరు. అయితే ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్య రాయ్ ఇప్పుడు సినిమాల్లో ఆరుదుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య ప్రస్తుతం తన కుటుంబంతోనే ఫుల్‌ బిజీగా గడుపుతుంది. అయితే ఐష్ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకుని , ఓ పాపకు తల్లి అయిన సంగతి అందరికీ తెలిసిందే.

నిన్న బచ్చన్ కుటుంబం అంతా కూడా  అంబానీ ఫ్యామిలీ పెళ్ళికి కూడా హాజరయ్యారు. కానీ ఈ పెళ్ళిలో అమితాబ్ కుటుంబం అంతా కలిసి కనిపిస్తుంది అనుకుంటే అందులో ఐశ్వర్య రాయ్ ఇంకా తన కూతురు ఆరాధ్యలు వేరే వేరేగా కనిపించడం అందరిని షాక్‌ కి గురి చేసింది. అభిషేక్, అమితాబ్ సహా తన భార్య తదితర కుటుంబీకులు ఒక పిక్ లో కనిపిస్తే ఐశ్వర్య,  తన కూతరు ఆరాధ్యలు మాత్రం వేరేగా హాజరయ్యారు.

దీనితో ఒకే కుటుంబం అయిన వీరు ఇలా విడిగా రావడం అనేది సోషల్ మీడియాలో,  అలాగే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఐష్ ఎందుకు సోలోగా వచ్చిందో అనేది అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

ఐదు సినిమాలకు పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న శివంభజే!

ఇండస్ట్రీలో చిన్న సినిమాలు అన్ని ఒక్కసారిగా విడుదల అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆగస్టు రెండో తేదీన రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్, విజయ్ ఆంటోనీ తుఫాన్, వరుణ్ సందేశ్ విరాజి, శ్రీ కమల్ ఉషా పరిణయం, రాజ్ తరుణ్ తిరగబడరా సామి అనే సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

ఇప్పుడు ఈ ఐదు సినిమాల కంటే ఒకరోజు ముందు విడుదల కాబోతుంది..గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ‘శివం భజే’ మూవీ ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల అయ్యేందుకు రెడీ గా ఉన్నట్లు నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ప్రకటించారు. అప్సర్ దర్శకత్వంలో తెరకక్కనున్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరో – హీరోయిన్లుగా అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ నటించారు.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీనా, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉండగా ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు మూవీ మేకర్స్.

రవితేజ..బాబీ..కాంబో మరోసారి!

రవితేజ పవర్‌ సినిమాతో బాబీ డైరెక్టర్‌ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌  గా నిలిచాడు. చిరంజీవితో తీసిన ‘వాల్తేరు వీర‌య్య‌’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే.బాబీ తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి `వీర మాస్` అనే టైటిల్ ప్రస్తుతం చర్చల్లో ఉంది.

దీని త‌ర‌వాత బాబీ చేయ‌బోయే సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చింది. మ‌ళ్లీ ఆయ‌న ర‌వితేజ‌తో జ‌ట్టు క‌ట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. వీరిద్ద‌రి కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం బాబీ – ర‌వితేజ మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు నడుస్తున్నాయని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీలో వ‌రుస‌గా సినిమాలు చేసేస్తున్నాడు ర‌వి.

‘ధ‌మాకా’తో వీరి కాంబో బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్‌తో చేస్తున్న ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీనే రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాబీతో పీపుల్ మీడియా ఇది వ‌ర‌కు ‘వెంకీ మామా’ సినిమాని రూపొందించింది. అది కూడా క‌మ‌ర్షియ‌ల్ గా లాభాలు తీసుకొచ్చిన ప్రాజెక్టే. అందుకే బాబీతో మ‌రోసారి ఈ సంస్థ చేతులు క‌లిపింది. ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో బయటకు రానున్నాయి.

నందమూరి వారసుడి ఎంట్రీనే ఇక మిగిలింది!

ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఇండస్ట్రీలో మెగాస్టార్‌, అక్కినేని,దగ్గుబాటి వారసులు ఎంట్రీ ఇవ్వడం హిట్లు వారి ఖాతాల్లో వేసుకోవడం అన్ని కూడా చకచకా జరిగిపోయాయి. ఇక మిగిలింది నందమూరి నటసింహం బాలయ్య బాబు కుమారుడు మోక్షఙనే …

ఈ యంగ్ లయన్ ఎంట్రీ కోసం అభిమానుల తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా  ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా గత నాలుగైదు ఏళ్లుగా నందమూరి వారసుడి ఏంట్రీపై పలు వార్తలు అడపాదడపా వినపడుతున్నాయి. ఆ డైరక్టర్ దర్శకత్వంలో.. ఈ నిర్మాత లాంఛ్ చేయబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఏ ఏడాదికేడాది మోక్షు ఎంట్రీ పై ఊహగానాలు వినిపించాయి.

ఇదిలా ఉండగా గత  కొన్ని ఏళ్లుగా ఈ కుర్ర హీరో అన్నిరకాల విద్యలో శిక్షణ తీసుకొంటున్నాడు. అటు డాన్స్, ఇటు ఫైట్స్, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ తో పాటు ప్రముఖ గురువుల వద్ద నటన కోచింగ్ లో నైపుణ్యం సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. కాగా మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. బరువు తగ్గి లుక్స్ మార్చుకొని పర్ఫేక్ట్ హీరో మెటీరియల్ కి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నిటిని సాధించాడు మోక్షు. తాజా సమాచారం మేరకు ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అరంగేట్రం చేసుకుందుకు అన్ని పనులు చక చక జరుగుతున్నాయని, కథ చర్చలు ముగిశాయని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మంచి రోజు చూసి ప్రకటిస్తారని సమాచారం.

ఈ చిత్రాన్ని NBK బ్యానర్ పై బాలయ్య రెండవ కుమార్తె శ్రీమతి మతుకుమిల్లి తేజస్విని నిర్మించనున్నారు. మోక్షు ఎంట్రీ వార్తల నేపథ్యంలో ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.