Home Blog Page 752

After Chandrababu’s visit Visakha Metro project returned To Limelight!

After Chief Minister N Chandrababu Naidu’s first official visit to Northern Andhra, the shelved Visakha Metro Rail project regained prominence. Naidu committed to developing Visakha as the financial capital of the state and announced that the Port City would soon get its metro. Although he proposed this project during his previous term, the YS Jagan regime put it on hold.

As per the instructions of the Chief Minister, the officials will make some changes in the previous designs regarding this project. The authorities will link the metro designs to the flyovers that the National Highways Authority will construct.

To this extent, officials are drawing up a plan to move ahead in coordination with NHAI. There is a possibility to make some changes in the comprehensive project report regarding the metro.

During the review of North Andhra projects, Chandrababu conveyed his priority to AP Metrorail Corporation MD UJM Rao  to take the metro works forward. NHAI has already prepared proposals for the construction of flyovers at many places in the city to control traffic congestion.

He expressed the opinion that problems may arise if they build the bridges for the metro after constructing them. Demolishing the existing ones and building new ones leads to financial loss and brings problems.

In this context, the CM stated in the review that constructions should, in principle, serve both NHAI and the Metro. At present, NHAI has prepared a DPR to construct 12 flyovers in Visakhapatnam.

The YSRCP government severely neglected the Visakha Metro Rail Project. They did no work except for shifting the office from Vijayawada to Visakhapatnam. The then TDP government held a pre-bid meeting in 2017 itself. In 2018, Essel Infra Consortium filed a financial bid after 5 qualified construction companies showed interest.

The whole process came to a standstill due to the aftermath of the election during the project’s completion. After the YSRCP government came into power in 2019, they canceled the DPR and the previously called tenders, undertaking a new one instead.

Tadepalli proxy IPS officers Sidelined!

After a month of forming a new government many IPS officers, mostly Superintendent of Policies in key districts, who were known for their proximity with Tadepalli palace were sidelined while transferring as many as 37 IPS officers on Saturday.

District SPs known for turning as pawns to the previous government were shown their way. They were notorious in harassing political opponents and making false cases against them.

Srikakulam SP Radhika, who was notorious for blindly following directives of CID chief Sunil Kumar in harassing the opposition leaders was asked to report at DGP office, without giving her posting. She openly used to praise YCP leaders.

It is known that during Jagan’s rule, YCP mobs attacked TDP chief Chandrababu’s residence in Undavalli and the party’s office in Mangalagiri. At that time, SP Arif, who had to take action, played the role of a spectator. Later, the Jagan government appointed him as Nellore SP. Now he was also ordered to report to the DPG office.

SP Jagadish, who acted in favor of then Kakinada City MLA Dwarampudi Chandrasekhar Reddy, was also not given posting.  Nandyala SP Raghuveera Reddy, who had given highest priority to the visit of film actor Allur Arun, when he had visited in support Film actor Allu Arjun, who campaigned in favor of thof local YCP candidate, was also sidelined. Siddhartha Kaushil, who was acting as a trusted pawn of YCP in Kadapa was also directed to report at the DGP office.

At the same time, the IPSs, who faced the wrath of the previous government and were not properly posted, got a proper place this time. Srinivasa Rao, who was the SP of Anantapur, was transferred by the previous YCP regime and Anburajan, a known Jagan’s loyalist, was appointed in his place. He was transferred by the EC for acting unilaterally in Anantapur.

Amit Bardar has been appointed as Anantapur SPby the EC. During the elections, he was stoned in order to stop the violence in Tadipatri and faced severe difficulties. Now, he has been given an opportunity as SP of Alluri district.

L Subbarayudu, who was earlier Chandrababu Naidu’s Chief Security Officer, left for Telangana soon after he was confirmed IPS. Now he was brought back on deputation to the state and  appointed as Tirupati SP. Moreover, he was given additional charge of the Red Sandalwood operation also.

Bindu Madhav, who was suspended as SP of Palnadu due to false complaints lodged by YCP, has been posted as SP of Kurnool. Harshvardhan Raju and Reddy Gangadhar Rao, who lost their postings for following rules ignoring pressures from YCP leaders, were appointed as SPs of Kadapa and Krishna districts, respectively. Damodar, who suffered severe discrimination for five years in the previous government, was posted as the SP of Prakasam district.

మొహం చాటేస్తున్న వైసిపి పులులు 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా ముందు మాట్లాడే ప్రముఖులు కొంతమంది ఉంటారు. ప్రెస్ మీట్ ఎవరు పెట్టినా సరే వారి డిపార్టుమెంటు ఏదైనా సరే.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అప్రూవల్ పొంది వచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించాల్సిందే తప్ప వారికి వేరే పని ఉండదు- అనే సంగతి అందరికీ తెలుసు. కొమ్ములు తిరిగిన నాయకులు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా విలేకరులందరూ వచ్చిన తర్వాత.. అందరికీ ఫలహారాలు కాఫీలు సరఫరా చేస్తూ.. తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చేదాకా ఒక మాట కూడా మాట్లాడకుండా ఎదురుచూస్తూ గడిపిన సందర్భాలు గత ఐదు సంవత్సరాలలో ఎన్నో ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాజయం తర్వాత ఇప్పుడు మీడియా ముందు గాండ్రించే వైసిపి పులులు చాలా వరకు మొహం చాటేస్తున్నారు.

పార్టీ తరఫున ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేయడానికి, చంద్రబాబు నాయుడు విధానాలను పరిపాలనను తిట్టడానికి.. వైసిపి నాయకులు చాలామంది ముందుకు రావడం లేదు. అన్ని కులాల నుంచి ఒక్కొక్క నాయకుడు ప్రభుత్వాన్ని తిట్టే లాగా మామూలుగా జగన్మోహన్ రెడ్డి అనుచర దళాలు ప్రణాళిక రచన చేస్తుంటాయి గాని.. మీడియా ముందు మాట్లాడడంలో ఫేమస్ అయిన చాలామంది నాయకులు ఇప్పుడు ప్రెస్మీట్లు పెట్టడం లేదు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి వారికి ఫోన్లు వెళుతున్నప్పటికీ స్పందించడం లేదు. మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిందిగా జగన్ సార్ చెప్పారు అని ఫోన్ చేసినా సరే.. ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. తమ పార్టీ నాయకులే నిన్నటిదాకా చంద్రబాబును తిట్టడానికి చెలరేగిన వారే ఇప్పుడు మొహం చాటేస్తుండడం వైసిపికి కొత్త అనుభవంగా ఉంది. 

చంద్రబాబును తిట్టడానికి ముందుకు రాకపోయినంత మాత్రాన ఈ నాయకులందరూ కూడా పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడుతున్న వారు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇలా మౌనంగా ఉంటున్న చాలామంది నాయకులు కూటమిలోని మూడు పార్టీలలో ఏ ఒక్క దానిలోకి కూడా ఎంట్రీ కి కూడా అవకాశం లేదు. అయితే వారు ఇప్పుడు ప్రెస్ మీట్ లకు విముఖత చూపించడానికి కారణం వేరు. తాడేపల్లి ప్యాలెస్ లో ఫ్యాబ్రికేట్ అయి వస్తున్న అర్థంపర్థం లేని ఆరోపణలు తాము చదువుతూ కూర్చుంటే తమ పరువు కూడా పోతుందని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం మంచిగానే పాలన సాగిస్తున్నదని.. అడ్డగోలుగా వారి మీద విమర్శలు చేస్తే తమ అజ్ఞానం గురించి ప్రజలు నవ్వుకుంటారని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే అసలు ప్రెస్ మీట్ అంటేనే జడుసుకుంటున్నారు. 

చాలామంది సీనియర్ నాయకులు ఇలాంటి విముఖత చూపిస్తూ ఉండడం వలన.. వైసిపి ఒకరిద్దరి మీదనే ఆధార పడాల్సి వస్తుంది. ప్రజలు ఎంత నవ్వుకున్నా సిగ్గుపడకుండా లాజిక్ లేని మాటలు మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు పార్టీ తరఫున ప్రెస్ మీట్లకు రెడీ అవుతున్నారు. ఆయనకు ఎటూ ఇతర పార్టీలోకి ఎంట్రీ కూడా లేదు గనుక తెగించి ఏ చెత్త స్క్రిప్ట్ వచ్చినా సరే దానిని చదివేస్తున్నారు. మరీ అంత మూర్ఖంగా తామంతా వ్యవహరించలేం.. అనే ఉద్దేశంతో చాలామంది సీనియర్ నాయకులు వైసిపి పురమాయింపులకు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శుభవార్త!

తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మొత్తం కూటమి పార్టీల నాయకులందరికీ కూడా ఆనందం కలిగించే ఒక శుభవార్తను ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పై పెట్టిన అక్రమ కేసులను మూడు నెలల నుంచి ఏడాదిలోగా తొలగిస్తామని పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత దుర్మార్గమైన ఆలోచనలతో ప్రతిపక్షాలకు చెందిన వారందరి మీద కూడా విచ్చలవిడిగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో అనేకమంది కీలక కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి వేధించే ప్రయత్నం చేశారు. వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. అబద్ధపు అత్యాచారయత్నం కేసులు కూడా పెట్టించారు. వేల మంది తెదేపా కార్యకర్తలు గత ఐదేళ్ల కాలంలో తమ సొంత ఊరిలో ఉండకుండా అరెస్టు భయంతో అజ్ఞాత జీవితంలో ఊర్లు మారుతూ గడుపుతూ వచ్చారంటే అతిశయోక్తి కాదు 

అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గత ఐదేళ్లలో పెట్టిన ఆక్రమ కేసులు అన్నింటినీ కూడా తొలగిస్తామని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పడం అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజానికి అన్ని కేసులను ఒకే తీరుగా తొలగించడం సాధ్యం కాదు. అందుకే మూడు నెలల నుంచి ఏడాదిలోగా కేసులు తొలగిస్తామని పార్టీ నాయకుడు చెబుతున్నారు. కార్యకర్తలను నాయకులను కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని ఆయన అంటున్నారు. 

దీనితోపాటు 2014 -19 మధ్యకాలంలో కాంట్రాక్టు పనులు చేసి జగన్ పాలన కాలంలో మొత్తం బిల్లులు పొందలేకపోయిన.. వారందరికీ న్యాయం చేస్తామని కూడా పల్లా శ్రీనివాసరావు చెబుతున్నారు. ఇలాంటి ప్రకటనతో తెలుగుదేశం నాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవు. అవుతున్నాయి.

నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా పార్టీ సారథి కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహరాం.. ఆరునెలల్లోగా మొత్తం పూర్తవుతుందని.. పార్టీకోసం కష్టపడిన అందరికీ చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారని అంటున్నారు.

AP Finance Ministry Finding It Difficult To Locate Pending Bills

As YS Jaganmohan Reddy regime has pushed the state economy into a mess and left over no resources except upto Rs 14 lakh crore debts, besides huge number of pending bills, Chandrababu Naidu government is finding it difficult to locate quantum of pending bills.

Before initiating concrete efforts to settle the economic disorder, the finance ministry has sought details of pending bills from all the departments. To publish a white paper on the economy, Chandrababu Naidu sought details of pending bills, but was unable to get a response from the officials, except irrigation.

But for the last fortnight, it could get only details of over Rs 28,000 crore dues, including Rs 18,000 crore from the irrigation department only.  This has been exposing the continuing attitude of negligence in the administration even after change of government. It may be recalled that during the YCP regime, the then ministerial sub-committee officially announced that the pending bills to be given to the employees only Rs.25,000 crores.

The department has officially concluded that there are pending bills of Rs.36,000 crore in the energy department. Those contractors have said in media conferences on many occasions that pending bills of Rs.8,000 crore should come in CRDA. On March 31, 2024, the pending bills lapsed by the Finance Department officials were Rs.50,000 crores.

Bills worth thousands of crores were lapsed on March 31 every year for five years. And why are all these not counted? The pending bills are huge in R&B, Health, Education, Energy, Agriculture, Allied Departments, Urban Development, Rural Development and Panchayat Raj departments. Why are the higher officials of these departments not responding?

There are thousands of petitions related to pending bills in High Court and MSME courts. Along with the details of pending bills, the respective departments should also inform the finance department about the details of court cases. A proforma has been sent to all the departments regarding the pending bills.

After the YCP came to power in 2019, the then Finance Minister Buggana Rajendranath Reddy released a white paper on the financial affairs during the TDP regime. They said in every press meet for five years that the then TDP government had left Rs 40,000 crore pending bills. Now the pending bills left by the YCP government are more than Rs 1 lakh crore.

However, it is strange that the details are not out. Finance Minister Payyavula Keshav warned that the top officials of that department should be held responsible for pending bills in any department.

జగన్ బొమ్మల పిచ్చికి మంగళం పాడేస్తున్నారు!

జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా ఆశలు ఉన్నాయి. ఆయన మంచి పరిపాలన అందించి ప్రజల హృదయాలలో నిలిచిపోవాలని కోరుకుంటే అందులో తప్పులేదు. అలా కాకుండా ఆఫీసుల మీద, ప్రజల ఇళ్ళ మీద, శిలాఫలకాలు మీద, అన్నింటి మీద తన బొమ్మలు ముద్ర వేయించి ఆ రకంగా తాను చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటేనే అసహ్యంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన ఫోటో తగిలించడం తప్పు కాదు. కానీ కార్యాలయం బయట కార్యాలయం పేరు రాసిన చోట కూడా ఆయన ఫోటోలు బొమ్మలు ఉండాలని కోరుకోవడం అతిశయోక్తి. అవన్నీ రాచరికపు పోకడలు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ లోగో తోనే ఇలాంటివన్నీ జరగాలి. ప్రభుత్వం అంటూ ఏమీ లేదు రాష్ట్రానికి సంబంధించి అన్నీ నేనే అనుకునే తరహాలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారు. అందుకే అన్ని ప్రభుత్వ కార్యాలయాల బయట బోర్డుల పక్కన తన ఫోటోలను పెద్ద పెద్దవిగా పెట్టించారు. వాటిని ఇప్పుడు తొలగించడం కూడా జరిగింది. అదే మాదిరిగా ఎక్కడ ఏ పనులకు శ్రీకారం చుట్టినా శిలాఫలకాలు అన్నింటి మీద తన ఫోటోలు ముద్రింప చేశారు. . పొలాలకు హద్దురాళ్ళు నాటే ప్రక్రియలో కూడా రాళ్ళ మీద తన బొమ్మలు వేయించారు. రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు మీద అవేదో తన ఆస్తులు అయినట్లుగా లేదా తన ఆస్తులను వారికి ఇస్తున్నట్లుగా తన ఫోటోలు ముద్రించి ఇచ్చారు. ప్రభుత్వ లోగో ఉండాలని ప్రజలు ఊహించే ప్రతిచోట జగన్ తన బొమ్మతో రీప్లేస్ చేశారు.

ఇలాంటి దుర్మార్గమైన బొమ్మ పిచ్చికి తెలుగుదేశం పార్టీ నాయకులు భరత వాక్యం పలుకుతున్నారు. జగన్ బొమ్మలను తొలగించాల్సిందిగా చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నారు. పొదిలిలో సామాజిక వైద్యశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అక్కడ శిలాఫలకం మీద ప్రభుత్వ లోగో లేకపోగా జగన్మోహన్ రెడ్డి బొమ్మల ఉండడాన్ని ఆక్షేపించారు. జగన్ బొమ్మలను వెంటనే తొలగించాలంటూ అధికారులను పురమాయించారు. జగన్ ఏదో తన జేబులో నిధులు ఖర్చుపెట్టి పనులు చేయిస్తున్నట్లుగా ఫోటోలు వేయించుకున్నారని ఆ శిలాఫలకాల స్థానే ప్రభుత్వ లోగో ఉండేవి తయారు చేయించాలని మంత్రి పురమాయించారు.

పొలం హద్దురాళ్లను కూడా పూర్తిగా తొలగించి జగన్ బొమ్మ లేకుండా ప్రభుత్వ లోగో తోనే రాళ్ళను వేయించే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విచ్చలవిడిగా చెలరేగిన  జగన్మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చికి ఈ రకంగా కొత్త ప్రభుత్వం మంగళం పాడేస్తున్నది.

పెద్దిరెడ్డి లో భయం.. తప్పుడు పనులకు కొత్తగా ముసుగులు! 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి తర్వాత విచ్చలవిడిగా రెచ్చిపోయిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ చెప్పు చేతల్లో ఉన్నట్లుగా వారు చెలరేగిపోతూ వచ్చారు. తమను ప్రశ్నించేవారు రాష్ట్రంలోనే లేనట్టుగా వారి వ్యవహారాలు సాగాయి. జగన్ తర్వాత తానే నెంబర్ టు అన్నట్లుగా పెద్దిరెడ్డి పెత్తనం చెల్లాయించారు. అక్రమ వ్యాపారాలు, అరాచకాలు దందాలకు లెక్కేలేదు. గరుడ శాఖ తన చేతిలోనే పెట్టుకొని క్వారీలు తవ్వకాలలో యధేచ్చగా దండాలు కొనసాగించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు భయం మొదలైంది. తమ అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఎన్ని దశాబ్దాలు జైలులోకి పోవాల్సి వస్తుంది అనే భయం వారిని వెన్నాడుతుందా అన్నట్లుగా పెద్దిరెడ్డి దళం ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. తమ అక్రమ వ్యాపారాలు పై ముసుగులు కప్పుతున్నారు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇన్నాళ్ల దోపిడీలను కప్పెట్టడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమంగా నడిపిన రోడ్ మెటల్ క్రషర్ ను ఇప్పుడు పెద్దిరెడ్డి దళాలు హడావుడిగా తొలగించే ప్రయత్నంలో ఉండడం గమనార్హం. చిత్తూరుజిల్లాలో తన నియోజకవర్గం పరిధిలోనే పాలెంపల్లి వద్ద పెద్దిరెడ్డి ఒక స్టోన్ క్రషర్ ను ఏర్పాటుచేశారు. అనుమతులున్న ముడిరాయి తెచ్చుకుని ఇక్కడ కంకరగా మార్చి విక్రయించాలి.

కానీ పెద్దిరెడ్డి చేతిలోనే గనుల శాఖ ఉన్నది గనుక.. ఆయన చెలరేగిన తీరు ఆశ్చర్యకరం. ఎందుకంటే.. ఇతరుల లీజు ఉన్న క్వారీల్లో కూడా రాయిని తవ్వేసి తెచ్చుకోవడం, అసలు ఎక్కడా అనుమతులు లేని చోట కూడా రాయిని తవ్వేసి తెచ్చుకోవడం చేశారు. అన్నింటినీ ఈ క్రషర్ లోనే కంకరగా మార్చి.. పెద్దిరెడ్డి దళాలు కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన అన్ని రోడ్డు, ఇతర నిర్మాణ పనులకు ఇక్కడినుంచే విక్రయించారు.

ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని పెద్దిరెడ్డి జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టిసారిస్తే ఈ దందాల్లో అడ్డగోలుగా దొరికిపోతామని, వనరులను దోచుకున్నందుకు తమకు పడే శిక్షలు కూడా పెద్దవిగానే ఉంటాయని పెద్దిరెడ్డి భయపడుతున్నారు.

చెల్లెమ్మ అడుగుతోంది చెప్పండి జగనన్నా!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞత కోల్పోతున్నదేమో అనిపిస్తుంది. తాము చంద్రబాబు నాయుడు మీద పోరాడుతున్నాం అనేది కూడా మర్చిపోతున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది. వైయస్ షర్మిల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. తల్లికి వందనం పథకం విషయంలో షర్మిల విమర్శలను ఎద్దేవా చేయాలని ప్రయత్నించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆభాసుపాలవుతున్నది.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా నెల కూడా గడవకముందే తాను ఇచ్చిన హామీలలో ఎంతో కీలకమైన తల్లికి వందనం పథకం కూడా అమలులోకి తో చేసిన సంగతి తెలిసిందే. ఒక తల్లికి ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇద్దరి తరఫున కూడా చెరి 15 వేల రూపాయలు ఆమె ఖాతాలో వేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ మాట నిలబెట్టుకుంటూ జీవో తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం కంటే మరింత మెరుగ్గా ప్రజలకు మరింత మేలు చేసే విధంగా చంద్రబాబు తీసుకువచ్చిన ఈ పథకం పట్ల సహజంగానే వారు అసహనానికి గురయ్యారు. కుట్రపూరితమైన విమర్శలను ప్రారంభించారు.

నిజం చెప్పాలంటే వైఎస్ షర్మిల తాను కూడా చంద్రబాబు మీద ఏదో ఒక బురద చల్లారని అనుకుంటూ ఉన్నారు గనుక.. అలాగని ప్రత్యేకంగా ఏం మాట్లాడాలో తెలియక.. సాక్షి పత్రిక ద్వారా వైసీపీ చేసిన విమర్శలని తాను కూడా ప్రస్తావించారు. సాక్షి వార్తా కథనానికి చంద్రబాబు సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

అయితే అసహనంలో ఊగిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిని అర్థం చేసుకోలేకపోయారు. ఆమె చంద్రబాబును సమర్థించినట్లుగా భావించుకుని.. కాంగ్రెస్ కూటమికి తోక పార్టీ అని వ్యాఖ్యానిస్తూ ఎద్దేవా చేశారు. దానిపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం గమనార్హం.

జగన్ ప్రభుత్వంలోకి వస్తే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇద్దరికీ అమ్మ ఒడి ఇస్తానంటూ తనతో అప్పట్లో ప్రచారం చేయించుకున్న మాట నిజం కాదా అని ఆమె తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు.సంపూర్ణ మధ్య నిషేధం గురించి గానీ అన్ని నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని గాని జగన్ మోహన్ రెడ్డి తన ద్వారా ప్రజలకు చెప్పిన విషయం నిజం కాదా అని అడుగుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కూడా అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనాలోచితమైన మాటల ద్వారా షర్మిలను రెచ్చగొట్టి తిట్టించుకుంటున్నారని ఆ పార్టీ నాయకులే భావిస్తుండడం విశేషం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కూటమితో కుమ్మక్కయినట్లుగా షర్మిలపై ఆరోపణలు చేసినా అర్థం ఉందని, ఇప్పుడు కూడా అదే తరహా విమర్శలు వేయడం పార్టీ పరువు తీస్తున్నదని వారు అనుకుంటున్నారు.

RRR heroes Undettered with ‘Bharateeyudu 2’ Result

Universal star Kamal Haasan and director Shankar Shanmugam are facing severe backlash from moviegoers for attempting to recreate the magic with  Bharateeyudu 2 ( Indian 2), a sequel to the 1996 cult classic from the same duo. 

The film released opened to embarrassing reviews on Friday. Neither Shankar’s direction nor Kamal’s screen presence saved the film due to the pointless story and haphazard screenplay. There is no chances that the film will survive beyond first Sunday as the openings itself are very poor.

Besides Shankar and Kamal Haasan, another big name that is associated with Bharateeyudu 2 is hotshot composer Anirudh Ravichander. There have been high expectations on him because of Rahman’s magic in the first part. Unfortunately, Anirudh couldn’t save the film with his work. 

Now that the box office fate of Bharateeyudu 2 is clear, all attention now shifts to upcoming Telugu biggies. One is Ram Charan’s political thriller Game Changer and NTR’s Devara. The reason behind this is because of the impact of Bharateeyudu 2 on these two films. 

While Shankar is the director for Game Changer, Anirudh is the composer for Devara. As Bharateeyudu 2 disappointed big-time both NTR and Charan’s fans are very anxious about these two films. 

Shankar has already completed majority of the filming for Game Changer. Doubts are being expressed whether Shankar can match the high expectations on Ram Charan after RRR with this film. 

Meanwhile, Anirudh is also under huge pressure because he will need to render a chartbuster album for Devara, otherwise he will face the ire of NTR’s fans. 

Sources revealed that Charan and NTR are not concerned about Bharateeyudu 2 result. Charan is reportedly very confident that Shankar will make a strong comeback with Game Changer. On the other side, NTR also fully optimistic that Anirudh will come up with his best for Devara. 

While Devara is slated for release on September 27th, Game Changer is yet to lock the date. 

 Sharmila Challenges YSRCP Over Unfulfilled Promises Amid Ammaku Vandam Scheme Criticism

Ammaku Vandanam scheme has ignited a wave of criticism and counter-criticism among political parties. YSRCP leader Ambati Rambabu accused AP PCC chief Sharmila of launching a campaign to support Chandrababu Naidu due to personal grievances within her family, specifically targeting her sister-in-law Bharathi and her brother Jagan.

In a sharp rebuttal, Sharmila criticized YSRCP leaders for their misinterpretation of her actions. She clarified that their request for Chandrababu to address the Ammaku Vandanam circular news in the Sakshi paper was not an indication of Congress aligning with him. Instead, she emphasized that their demand for clarity on the GO.29 was to ensure the scheme benefits all children in a household.

“YSRCP leaders need to listen carefully,” Sharmila stated. “We asked Chandrababu to clarify the witness’s story because there is no clarity in GO.29. We demanded that the scheme should cover as many children as there are in the house. The government’s quick response to our press conference shows the urgency of the matter.”

Sharmila issued an open challenge to YSRCP leaders, reminding them of Jagan’s unfulfilled promise before the 2019 elections to support families with two children, a promise she had campaigned for statewide. She highlighted that their campaign included promises such as giving Rs 15,000 per child under the Amma’s Vodi scheme, enforcing a complete liquor ban, completing the Jalayagnam project, and achieving special status for the state.

“Why were these promises not fulfilled?” she asked. “Why did you campaign with me if you didn’t intend to deliver Rs 15,000 to each child? Why propagate promises of a complete liquor ban, the completion of Jalayagnam, and special status if they were not genuine? Are you ready for an open debate on this?”