Home Blog Page 744

Vijayasai Reddy Defends Himself, Counters Lokesh’s Criticisms

Who is the father of Shanti’s child? This question has sparked intense speculation not only in Andhra Pradesh’s political circles but also among the general public. The issue gained significant attention with rumors linking YSRCP MP Vijayasai Reddy to the matter.

Vijayasai Reddy held a press conference yesterday to condemn the allegations against him. During the event, he used terms such as “Arey” and “Orey” while addressing media representatives, which drew sharp criticism from AP Minister Nara Lokesh. Lokesh took strong exception to Vijayasai Reddy’s behavior, stating on social media, “I strongly condemn your indecent abuse of media persons. Even if you lose power, your arrogance has not diminished.”

In response to Lokesh’s tweet, Vijayasai Reddy issued a sharp rebuttal. He accused Lokesh and his supporters in the media of wanting freedom akin to Western media while behaving more like North Korean media. Vijayasai Reddy claimed that they trampled on journalistic values and ran after TRP ratings. He also accused the media of protecting caste interests, whether the issue was about women’s rights or representatives from SC, ST, and BC communities.

కింగ్‌ ఖాన్‌ తో తలపడబోతున్న అభిషేక్‌!

బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం తన నెక్ట్స్‌ సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. సుజ‌య్ ఘోష్ డైరెక్ష‌న్ లో ”కింగ్” అనే సినిమాలో షారుఖ్ న‌టించ‌నున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను త్వ‌ర‌లోనే ప్రారంభించేందుకు మూవీ మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారా అనే ఆస‌క్తికి ఇంకా వీడ్కొలు పలికారు బిగ్‌ బి అమితాబ్‌.

కింగ్‌ సినిమాలో షారుఖ్ ఖాన్ ను ఢీకొనే విల‌న్ పాత్ర‌కు ప‌లువురు స్టార్స్ పేర్లు వినిపించినప్పటికీ …అభిషేక్ బ‌చ్చ‌న్ ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని.. ఆయ‌న‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న సోషల్ మీడియా అకౌంట్ లో తెలిపారు. దాదాపు పది సంవత్సరాల త‌రువాత షారుఖ్, అభిషేక్ క‌లిసి యాక్ట్‌ చేయబోతున్నారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఇప్పుడే  అంచ‌నాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాలో సుహానా ఖాన్, ఫ‌హీమ్ ఫాజిల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్, గౌరీ ఖాన్ లు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

BRS Leaders File Complaint with Assembly Speaker on Protocol Violations and Defections

Hyderabad: A group of BRS leaders has lodged a complaint with Assembly Speaker Gaddam Prasad regarding protocol violations and defections in their constituencies. Following the meeting, KTR addressed the media at the assembly’s media point and alleged that another party had lured away 10 MLAs and six MLCs who were elected on behalf of the BRS.

KTR emphasized that they brought the Supreme Court’s earlier verdict on defections to the Speaker’s attention. He stated that the Supreme Court mandated taking action within three months on complaints of defections and noted that he read out the verdict to the Assembly Speaker.

KTR also highlighted that during the Telangana assembly elections, the Congress party released a manifesto called ‘Nyay Patra,’ which explicitly stated that defecting MLAs would be disqualified. He pointed out inconsistencies in Congress’s stance on defections, citing examples from Haryana and Karnataka. 

“We have requested the Speaker to immediately cancel the memberships of the MLAs who have switched sides, keeping all these factors in mind,” KTR concluded.

BRS MLC Kavitha Hospitalized After Falling ill In Tihar Jail

Delhi: BRS MLC Kavitha, currently lodged in Tihar Jail in connection with the Delhi liquor policy case, has fallen seriously ill. According to the sources, she was immediately shifted from the jail to Deen Dayal Hospital for medical treatment, where she is currently receiving care.

Kavitha has been held in Tihar Jail for over 100 days. The full details of her illness have not yet been disclosed.

షూటింగ్‌ పూర్తి కాకుండానే రైట్స్ అమ్మకం..విడుదల కూడా ఖరారు!

యంగ్ హీరో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతున్నాడు.
 ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసిన ఈ యంగ్‌ హీరో మంచి హిట్లను అందుకున్నాడు. గామీ బ్రేక్ ఈవెన్ సాధించగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నా నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయ్యిందని సమాచారం. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలలో నిర్మాతలకు హాట్ ఫేవరేట్ విశ్వక్ సేన్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదని తెలుస్తుంది.

విశ్వక్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే పేరు పడిపోయింది. ఓటీటీలోనూ విశ్వక్ చిత్రాలకు మంచి ఆదరణ వస్తుండడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నాడు. రవితేజ ముళ్ళపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

మరోవైపు ఈ మూవీ థియేట్రీకల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు నిర్మాత. మెకానిక్ రాకీ ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఏషియన్, సురేష్ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసింది నిర్మాణ సంస్థ. మెకానిక్ రాకీ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలు ప్రారంభించారు నిర్మాత.

విశ్వక్ సేన్ సినీ కెరియర్ లో 10వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మెకానిక్ రాకీ. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ బెజోయ్ సంగీతం దర్శకుడిగా ఉన్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ram Pothineni And Kavya Thapar Set Ablaze with ‘Maar Muntha Chod Chinta’

Ram Pothineni and Puri Jagannadh reunited for the blockbuster sequel ‘Double iSmart’, set to release on August 15. Starring Ram Pothineni and Kavya Thapar as the main leads, the makers of this highly anticipated film unveiled a lyrical video of the second single, ‘Maar Muntha Chod Chinta’.

Touted to be a Desi party anthem, the song ‘Maar Muntha Chod Chinta’ lives up to its hype, delivering on its promise with high energy that perfectly matches its title. With Mani Sharma’s mass musical composition, the song is elevated by Ram Pothineni’s peppy mass steps and Kavya Thapar’s sizzling dance moves. 

The song lyrics were penned by Shyam Kasarla, with energetic vocals by Rahul Sipliganj, Dhanunjay, and Keerthana Sharma for the Telugu version. The dance choreography for this mass song was handled by Vijay Polaki.Promising to deliver twice the action and entertainment than the prequel, the film is helmed by dynamic director Puri Jagannadh. Produced by Puri Jagannadh and Charmmee Kaur under the banner of Puri Connects, Bollywood actor Sanjay Dutt is portraying the film’s main antagonist, with other talented cast members Bani J, Ali, Getup Srinu, Sayaji Shinde, Makrand Deshpande, Temper Vamsi, and others in pivotal roles.
Scheduled for a pan-Indian release, the film will hit theaters in Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam languages and is set to compete with many other films like ’35-Chinna Katha Kaadu’, ‘Aay’, ‘Stree 2’, and ‘Vedaa’.

కత్రినా ప్రెగ్నెన్సీ గురించి స్పందించిన ఆమె భర్త!

చాలాకాలం క్రితం బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌ గర్భవతి అంటూ రూమర్స్ నడుస్తున్నాయి. కానీ అప్పుడు ఆమె ప్రెగ్నెంట్‌ కాదు అని తేలింది. అయితే మరోసారి తాజాగా కత్రినా గర్భం గురించి చర్చనీయాంశమైంది. అయితే తొలిసారిగా కత్రినా ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై ఆమె భర్త, నటుడు విక్కీ కౌశల్‌ మౌనం వీడాడు.

తన తరువాతి చిత్రం ‘బాడ్ న్యూస్’ ప్రమోషన్‌లో భాగంగా విక్కీ చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇటీవల సినిమా నుంచి విడుదల చేసి పాట కూడా హిట్ అయ్యింది. అయితే ఓ పాట విషయంలో ఆయన్ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ తో పాటు కత్రినా గర్భవతి అనే వార్త వైరలవుతుండటంతో విక్కీ తన మౌనాన్ని వీడాడు.

ఓ ఇంటర్వ్యూ లో విక్కీ తన భార్య కత్రినా కైఫ్ గురించి ప్రస్తావించారు. ఆమె రాకతో జీవితం ఆనందంగా మారిందని తెలియజేశారు. కత్రినా ప్రెగ్నెంట్‌ అంటూ జరుగుతోన్న ప్రచారంపై మాట్లాడుతూ.. ‘‘గుడ్‌న్యూస్‌ ఏదైనా ఉంటే సంతోషంగా ఆ విషయాన్ని మీ అందరితో పంచుకుంటాం. నెట్టింట వైరల్‌గా మారిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతానికి ‘బ్యాడ్‌న్యూస్‌’(సినిమా) ఎంజాయ్‌ చేయండి.” అంటూ చెప్పుకొచ్చారు.  ‘బ్యాడ్‌న్యూస్‌’ లోని రీసెంట్‌ హిట్‌ సాంగ్‌ ‘తౌబా తౌబా’ గురించి ప్రస్తావించారు.

ఆ పాట కోసం టీమ్‌ అంతా కష్టపడి వర్క్‌ చేసినట్లు వివరించాడు. సుమారు నాలుగు రోజులపాటు ఆ డ్యాన్స్‌ నేర్చుకున్నానని తెలిపారు. స్టెప్పులు నేర్పించి, ఎంతోగానో శ్రమించిన టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రేక్షకులు నా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందించారని.. మీ ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటానన్నారు. కాగా..ఈ సినిమా జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డబుల్‌ ఇస్మార్ట్‌ కు…డబుల్‌ ఆఫర్‌!

మాస్‌ యాక్షన్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ డైరెక్టర్గా ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజా సినిమా డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకోగా.. ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కించిన సినిమానే డబుల్ ఇస్మార్ట్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన వచ్చింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

కాగా డబుల్‌ ఇస్మార్ట్‌ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. తొలుత ఏరియాల వారిగా రైట్స్ సేల్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ పూరి జగన్నాధ్ గత చిత్రం లైగర్ కు సంబంధించి నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు మధ్య ఇప్పటికి కొంతదూరం నడుస్తుంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ రైట్స్ అవుట్ రేట్ సేల్ చేసేందుకు ప్రొడ్యూసర్‌ ఛార్మి ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను రూ. 54కోట్లకు కొనుగోలు చేసారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి సినిమా అంత రేట్ పలకడం అంటే కేవలం రామ్, పూరీల కాంబో క్రేజ్ అనే తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

కేవలం థియేట్రికల్ రైట్స్ తోనే డబుల్ రూ.54 కోట్లు పలికిందంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇంకా ఉండనే ఉన్నాయి. అవి కూడా భారీ ధర పలికే అవకాశం ఉండడంతో నిర్మాత పూరి, ఛార్మీలకు కాస్త గట్టిగానే గిట్టుబాటు అవుతున్నట్లే కనిపిస్తుంది. ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసిన ఈ చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 5:08 గంటలకు అభిమానుల ముందుకు రానుంది.

కల్కి లాంటి ప్రాజెక్ట్‌ సెట్‌ చేసిన బన్నీ!

అల్లు అర్జున్ సినిమాల లైనప్ లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనుల్లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. పుష్ప రెండో భాగాన్ని ఇప్పటికే అభిమానుల ముందుకు తీసుకు రావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆటకెక్కింది ప్రస్తుతానికి ఆ సినిమా చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయడానికి బన్నీ రెడీ అయ్యాడు. అయితే ఆ సినిమా కూడా ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశాలు కనపించడం లేదు. అల్లు అర్జున్ ఇమీడియట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. పుష్ప విడుదల అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2025 మేలో త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

త్రివిక్రమ్ సబ్జెక్ట్ చాలా భారీగా కల్కి రేంజ్‌ లో ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ  నేపథ్యంలో ఈ సినిమాని  2027 జనవరి రిలీజ్ చేసే యోచనలో కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఇప్పటివరకు త్రివిక్రమ్ చాలా వరకు సాంఘిక సినిమాల చేస్తూ వచ్చాడు కానీ బన్నీతో మొట్ట మొదటి సారిగా మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం.

 ఇప్పుడు అలాంటి సినిమాలకి డిమాండ్ ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

Rajnath Singh Gives Free Hand To Act After killing Of Four Soldiers

Defence Minister Rajnath Singh on Tuesday spoke to the Chief of Army Staff Gen Upendra Dwivedi, who apprised him about the ground situation and ongoing operation in J&K’s Doda. According to sources Rajnath Singh has given free hand and liberty to act. 

“Raksha Mantri Shri @rajnathsingh spoke to CoAs, General Upendra Dwivedi this morning. RM was apprised of the ground situation and the ongoing Counter Terrorist Op in Doda by the Army Chief,” Singh’s office said on X.

In a tweet, the defence minister said he is saddened by the deaths of soldiers in the counter-terrorist operation and added that the “soldiers remain committed to eliminate the scourge of terrorism and restore peace in the region.”

Four army personnel, including an officer, who were critically injured in a gunfight with heavily armed terrorists, succumbed to injuries in Doda district of Jammu and Kashmir early Tuesday, official sources said. 

The latest incident comes a week after a terrorist ambush on an Army patrol in the remote Machedi forest belt in Kathua district claimed the lives of five soldiers and injured as many.

Meanwhile, the Congress hit out at the Centre over the deaths of soldiers in Doda and asked what happened to all those “grand claims” made by Prime Minister Narendra Modi on Jammu and Kashmir. 

Calling the attack extremely sad and worrying, Leader of Opposition Rahul Gandhi asked the government to take full responsibility for the repeated security lapses in the region.

Party chief Mallikarjun Kharge said he was deeply distressed by the martyrdom of the four soldiers. “Our heart goes out to the families of our bravehearts, who made the supreme sacrifice in the service of Bharat Mata. Our thoughts and prayers are with the injured, and we wish him a speedy and complete recovery,” he said.

“The spate of terror attacks that has gripped Jammu and Kashmir in the past 36 days, needs careful recalibration in our security strategy. The Modi government is acting as if everything is ‘business as usual’ and nothing has changed. They must know that increasingly the Jammu region is bearing the brunt of these attacks,” Kharge added.