Home Blog Page 742

Political Clashes In Palnadu, Youth Hacked To Death

Palnadu district in Andhra Pradesh has been reeling under political clashes from the past few months. Even after the new government took charge, the police force is unable to clamp down violence in this highly contentious area which has been making headlines quite often due to clashes and murders. 

On Wednesday night, a YSR Congress party youth secretary was hacked to death on road in Vinukonda. The person was identified as Shaik Rashid who works in a government liquor shop near bus stand. His friend Shaik Jilani attacked him with a sickle when Rashid was returning home after his work. Rashid was brutally injured in the attack and succumbed to injuries as he was being taken to hospital. The onlookers were petrified with the gory sight with pool of blood scattered all over the place. 

The district police immediately arrested Shaik Jilani on spot and ruled out any political conspiracy involved in the attack. The district SP Kanche Srinivas Rao officially stated that personal rivalry is the reason for this clash and said there is no political agenda involved. 

Meanwhile, TDP and YSR Congress party supporters traded charges on each other over this brutal incident. While the TDP claimed that both the murderer and the person who died in this clash belong to the same party, the YSRCP condemned the attack as a vengeful act due to lawlessness in the new government. 

A case has been registered and the police are investigating the matter after the murderer surrendered before them. The Palnadu district is on high alert after the incident. 

This is not the first that political clashes broke out in Palnadu district. Even during the recent polls, violence was rampant as the then ruling party MLA and his supporters resorted to assaults and attacks on TDP supporters of the area. Former MLA Pinnelli Ramakrishna Reddy was arrested in connection with poll violence and he is currently lodged in Nellore sub jail. 

ముద్రగడ రెడ్డి ని భజన చేసి ఏం సాధించాలని?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నదా? లేదా, అంబటి రాంబాబు తన సొంత భవిష్యత్తును పదిలంగా కాపాడుకోవడానికి తాను తలచిన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారా? అనే సందేహాలు ప్రజలలో కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి అంబటి రాంబాబు కిర్లంపూడి లోని ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించి, కీర్తించి, స్తుతించి ఆయన మహానుభావుడని కొనియాడుతున్నారు. చిడతలు మాత్రం చేతిలో లేవు గాని బీభత్సంగా భజన చేస్తున్నారు. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభరెడ్డిని భజన చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధించదలచుకుంటున్నదో అర్థం కావడం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వారికి ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే వ్యక్తి ఒక ముగిసిపోయిన అధ్యాయం. రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే, కనీసం ఆయన పదే పదే చెప్పుకునే కాపు జాతిలో కూడా కనీస విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు పద్మనాభరెడ్డి. కాపు జాతి కోసం తాను పోరాడుతున్నానని, ఆరాటపడుతున్నానని పదేపదే చెప్పుకొనే ఆయన ఎన్నికలకు ముందు మాట్లాడిన అసంబద్ధమైన మాటలు.. పవన్ కళ్యాణ్ జట్టులో చేరి ఆయనకు అండగా ఉండడానికి ప్రయత్నాలు సాగించి అవి విఫలం కావడంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరి చేసిన దుందుడుకు విమర్శలు.. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, కాపు జాతి మరచిపోలేదు. ప్రత్యేకించి సొంత కూతురు జనసేనలో చేరడానికి ప్రయత్నించినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా హుందాగా రెస్పాండ్ అయితే- దానికి కౌంటర్ గా ముద్రగడ పద్మనాభం ఎంత లేకిగా మాట్లాడారో రాష్ట్రం గమనించింది ఇలాంటి చర్యల వల్లనే ఆయన మాటకు విలువ లేకుండా పోగా, ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్పించుకోవలసి వచ్చింది.

ఎన్నికలకు ముందు తాను రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ కాపులను సమీకరించి వైయస్సార్ కాంగ్రెస్ ను గెలిపిస్తానని హామీ ఇచ్చి ముద్రగడ ఆ పార్టీలో చేరారు. కానీ, తన పార్టీలో తాను తప్ప రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయగల మనిషి మరొకరు ఉండకూడదని మోనార్క్ వైఖరిని అవలంబించే జగన్మోహన్ రెడ్డి ముద్రగడను పార్టీలో చేర్చుకున్నారు గాని జస్ట్ ఇంటికి పరిమితం చేశారు. ఆయన తనంతగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించే బాధ్యత నెత్తికెత్తుకున్నప్పటికీ విఫలమయ్యారు.

ఇప్పుడు పార్టీలో ఉన్న కాపులు ప్రజాదరణ ఉన్నవారు కాదు అనే నమ్మకంతో ముద్రగడను కాస్త మెయిన్ ట్రాక్ మీదికి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. అందుకే అంబటి రాంబాబును జగన్ కిర్లంపూడి పంపారేమో అని పలువురు అనుకుంటున్నారు. లేదా, సత్తెనపల్లిలో తను ఓటమి తర్వాత పార్టీలో ప్రాభవం, రాజకీయ వైభవం, భవిష్యత్తు అంతర్ధానమైపోతాయని గుర్తించిన అంబటి రాంబాబు.. తాను స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి తద్వారా కాపు కుల బలం తనతో ఉన్నదని జగన్మోహన్ రెడ్డి వద్ద నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం కూడా కొందరికి కలుగుతోంది. ముద్రగడ భజన చేసినంత మాత్రాన అంబటి గాని, పార్టీ గాని సాధించేదేమీ ఉండదని పలువురు అంటున్నారు.

జగన్ భక్తుల కోసం జల్లెడ పడుతున్నారు!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక వివాదాస్పదమైన నిర్ణయం- చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజున ఎలా జీవో గా రాగలిగింది. జీవో రావడంతో పాటు అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. సరిగ్గా నెలరోజుల చంద్రబాబు పాలన తర్వాత, అదే రహస్యం గెజిట్ ద్వారా బయటకు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి జరిగిన కుట్ర అది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వారిని అపకీర్తి పాల్జేయడానికి అధికార యంత్రాంగంలో ఈ కుట్ర చేసిన వారు ఎవరు అనే ప్రశ్నలు సాధారణంగా ఎదురవుతుంటాయి. ప్రస్తుతానికి ఆ జీవోను నిలిపివేసినప్పటికీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి దుర్మార్గాలు ముందు ముందు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు తెలుగుదేశం దృష్టి సారిస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలలో కీలక స్థానాలలో జగన్మోహన్ రెడ్డి భక్తులు ఎవరెవరు ఉన్నారో జల్లెడ పట్టే ప్రయత్నంలో సీఎంఓ ఉన్నది.

జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవడానికి అనేక రకాల మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే తనను ముఖ్యమంత్రిగా చేస్తే గనుక కేవలం వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం తీసుకువస్తానని జగన్ ఉద్యోగులను నమ్మించారు. వారందరితో ఓట్లు వేయించుకుని గెలిచారు. ఐదేళ్లు గడిచినా వారికి ఇచ్చిన మాట గురించి మాత్రం పట్టించుకోలేదు. పైగా సిపిఎస్ రద్దుచేసి దాని స్థానంలో వారు ఎవ్వరు ఇష్టపడని, దారుణంగా వ్యతిరేకిస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ విధానం తీసుకువస్తానంటూ రాయబారాలు నడిపారు క్యాబినెట్ తీర్మానం కూడా చేశారు అయితే జీవో రావడానికి ముందే జగన్ సర్కారు దిగిపోవాల్సి వచ్చింది.

నిజానికి ఈ అంశానికి అక్కడితో తెరపడిపోవాలి కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజునే ఆ పాత వ్యవహారానికి సంబంధించి జీవో విడుదలైంది. నెల తర్వాత గెజిట్ కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వం మేలుకుంది. ఆ జీవోను తక్షణం నిలిపివేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో సిపిఎస్ కింద ఉన్న ఉద్యోగులకు తగు న్యాయం చేయడానికి సర్కారు ఆలోచిస్తుందని కూడా ఆయన మాట ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల స్థాయిలో కోవర్టులు లేకుండా జగన్ భక్తులు లేకుండా ఇలాంటి పరిణామం జరగడం అసాధ్యం అని అందరూ అనుకుంటున్నారు. అందుకే వివిధ శాఖలలో ఉండే ఉన్నతాధికారుల్లో జగన్మోహన్ రెడ్డి భక్తులు ఎందరున్నారో వారు ఇంకా జగన్ తరఫున పనిచేస్తూ ప్రభుత్వం వెనుక గోతులు తవ్వే ప్రయత్నాలలో ఉన్నారో ఏమో గమనిస్తున్నారు. జగన్ పట్ల భక్తి ఉన్నప్పటికీ దానిని దాచుకుని తమ పని ఏదో తాము చేసుకుంటూ పోయే వారిని కూడా అప్రధాన్య పోస్టులకు తరలించే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా విజయసాయి మాటలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత అంతటి మహానాయకుడు తానేనని ప్రొజెక్టు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే అనేక మందిలో ఒకడైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిని మభ్యపెట్టి లోబరుచుకుని ఆమెతో వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో పాటు, ఆమెను బినామీగా వాడుకుని వందల కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇవేమీ ఎవరూ ఫ్యాబ్రికేట్ చేసిన ఆరోపణలు కాదు. ఆమె భర్త స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా వెల్లడించిన విషయాలు. ఇలాంటి నేపథ్యంలో తన మీద పడిన బురదను కడుక్కోవడానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను మాటలు అనడానికి విజయసాయిరెడ్డి సాహసిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఫక్తుగా ఒకే కులం కోసం పనిచేస్తుందట. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఐదేళ్ల చిన్నారిని అడిగినా కూడా టిడిపి కుల ఆధిపత్యం గురించి చెబుతారట. వ్యాపారుల నిధులతో కుల చానల్స్ తప్పుడు వార్తలతో తెలుగుదేశం గెలిచిందట. ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందట. ఈ విషయాలు ఎవరికి చేదుగా అనిపించినా సరే ఆయన మాత్రం ఎప్పటికీ సత్యం మాట్లాడుతూనే ఉంటారట… విజయసాయి రెడ్డి ఎక్స్ లో చేసిన పోస్ట్ ఈ రకంగా సాగిపోయింది. విజయసాయి మాటలు వింటే అచ్చంగా దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత గుర్తుకు వస్తుంది. ఏమాత్రం నైతికత, కనీస ఆలోచన ఉన్నా కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం సాధ్యం కాదు అని ప్రజలు భావిస్తున్నారు.

ఎందుకంటే కుల పూరితమైన, అసహ్యకరమైన పరిపాలన సాగించడానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినది వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెడ్డి వర్గానికి చెందినవారు తప్ప మరొకరు ఆ ప్రభుత్వంలో ఒక్క కీలక పదవిలో కూడా లేరు- అనేది ప్రపంచమంతా తెలిసిన సత్యం. రెడ్డి కాంట్రాక్టర్లకు తప్ప మిగిలిన వారికి బిల్లులు కూడా చెల్లించలేదని సొంత పార్టీ నుంచే ఆరోపణలు ఉన్నాయి. వైయస్ జగన్ జమానాలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, టీటీడీ చైర్మన్ పోస్టులు సహా సమస్తం రెడ్ల పిడికిట్లో పెట్టుకున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదవులు వేటిలో కూడా సొంతకులం వారు లేరు. చంద్రబాబు నాయుడు ఇంత మంచి పారదర్శక పరిపాలన అందిస్తుండగా కులం బురద చల్లడానికి విజయసాయి చేసిన ప్రయత్నం ఆకాశం మీద ఉమ్మినట్లుగా ఆయన మొహం మీదనే పడుతున్నది. విజయసాయి రెడ్డి తల మీద వస్తున్న ఆరోపణల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి తెలుగుదేశానికి కులం రంగు పులిమినంత మాత్రాన ప్రయోజనం లేదని, కొందరు నాయకులు, ఆయన మీద విమర్శలు చేసిన వారు డిమాండ్ చేస్తున్న విధంగా తన మీద ఆరోపణలు డీఎన్ఏ పరీక్షల వరకు వెళ్లకుండా చూసుకోవాలని ప్రజలు సలహా ఇస్తున్నారు.

గ్యాప్‌ అందుకే వచ్చింది!

‘బాహుబలి’ తో పాన్ ఇండియా రేంజ్‌ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న  రానా గత కొంత కాలంగా సినిమాల విషయంలో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన రానా ప్రస్తుతం సినిమాకి  సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. గత కొంత కాలంగా చూసుకుంటే ఈ హీరో నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అయిపోతుంది.

చివరగా రానా 2022 లో ‘విరాట పర్వం’ సినిమాతో ప్రేక్షకులకు కనిపించాడు. మళ్లీ ఆయన నుంచి ఇప్పటిదాకా మరో సినిమా థియేటర్లలోకి రాలేదు. ఆ మధ్యలో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో కనిపించాడు. అలాగే నిఖిల్ ‘స్పై’ మూవీలో క్యామియోతో అలరించాడు. అయితే రానా తాజాగా తన సినీ కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దాదాపు రెండేళ్ల నుంచి వెండితెరపై కనిపించకపోవడం గురించి ఐఫా ఉత్సవ్‌ ప్రెస్‌మీట్‌లో ఆయన వివరించారు. “నా జీవితం అంతా కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ సినిమాలు మామూలు అయిపోయాయి. అందరూ చేసేస్తున్నారు. కొత్తగా ఏదైనా చేద్దామని చాలాకాలంగా వెతుకుతున్నా. అలా సుమారు రెండేళ్లు అయిపోయాయి. త్వరలోనే కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీతో పంచుకుంటా” అని వివరించాడు. దీంతో రానా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరో గౌరవం అందుకున్న చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం పద్మ విభూషణ్ అవార్డు ను అందుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఎంత ఎత్తుకి ఎదిగారు అనేది ఆయన అందుకుంటున్న పురస్కారాలను చూస్తేనే తెలుస్తుంది. అయితే తాజాగా చిరంజీవికి మరో గొప్ప గౌరవం దక్కింది. IIFA ఉత్సవం 2024 కి గానూ, “ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా” గౌరవాన్ని మెగాస్టార్అం దుకోనున్నారు. ఇది అభిమానులకి ఇది శుభవార్త  అనే చెప్పాలి.

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే, గతేడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా, మరొక చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.  ప్రస్తుతం మెగాస్టార్‌ బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10 న థియేటర్ల లోకి వచ్చి సందడి చేయనుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం లో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

BRS supporters warn Puri over KCR’s voice in song

Netizens have created numerous memes based on the dialogue ‘Em Cheddam Antav Mari,’ which former Telangana Chief Minister KCR uttered during a press meet in 2020 while the COVID pandemic was at its peak, making it extremely popular on social media. It has become a catch phrase for people in Telugu States during funny conversations.

Recently, these words made way into films as well. A viral song in Ram Pothineni’s upcoming film ‘Double iSmart’  with dashing filmmaker Puri Jagannadh has KCR’s voiceover utter the same words in the middle of regular lyrics. While the song Maar Muntha Chod Chintha with complete Telangana slang received a thumping response, KCR’s voice seem to have hurt the sentiments of BRS party supporters.

Now, they have demanded Puri Jagannadh to remove the voice of KCR and threatened to protest around his house in the coming days if he doesn’t budge to their warnings. Surprisingly, it was the lady supporters of BRS who put an ultimatum to Puri Jagannadh in this issue.

Telangana lyricist Kasarla Shyam penned the song, and Rahul Sipligunj and Keerthana Sharma sang it.. 

This is not the first time that Puri has ruffled the feathers of Telangana people. In the past, he triggered a controversy with his dialogues in Pawan Kalyan’s Cameraman Ganga tho Ram Babu film. At that time, agitators stalled the screenings of the film in Telangana. 

Puri and Double iSmart team are yet to respond on the issue.They have slated the film for release on August 15th.

Team 35 Introduces Nivetha Thomas as a Traditional Housewife in 35-Second Glimpse

Nivetha Thomas is gearing up to captivate audiences with a new character as a housewife in her upcoming film ’35-Chinna Katha Kaadu’. The intriguing title and earlier released teaser have garnered a positive response.

Now, the makers have unveiled a 35-second glimpse of Nivetha Thomas and her character as S.PV.P.K.K.P.M.B. Saraswati. The teaser offers a sneak peek into the world of Nivetha Thomas as a traditional housewife with a happy soul, taking care of her family.

Nivetha’s appearance in the video offers a glimpse into her stunning performance, highlighting her potential as a significant asset to the film.  

Sharing the details of her character, Nivetha dropped a story on her Instagram, stating, “You’ve seen her. You know her. If Love, warmth, childlike enthusiasm, and joy were a person, That’s Saraswati. Family before anything. Her children before anyone. A mother first, then everything else! That’s Saraswathi. Mine. Soon, all yours.”

The heartwarming tale of a middle-class family is presented by Rana Daggubati under the direction of Nanda Kishore Emani. The film is jointly backed by Srujan Yarabolu and Siddharth Rallapalli under the banners of Suresh Productions, S Originals, and Waltair Productions.

The cast includes Priyadarshi, Vishwadev, Gautami, Bhagyaraj, Krishna Teja, Arun Dev, Abhay, and Ananya in pivotal roles. Vivek Sagar is the music composer for this flick, while Niketh Bommi handles the cinematography. 

Set to hit theaters on August 15, the film will face off against prominent releases such as ‘Double iSmart’, ‘Aay’, and ‘Stree 2’. It is slated for release in Telugu, Tamil, and Malayalam languages.

https://youtu.be/rcLzTb-SbYg?si=lFdlC81CVfe43UT8

Allu Sirish’s ‘Buddy’ Gets a New Release Date, Set for August 2

Allu Sirish is all set to hit the screens with his latest film, ‘Buddy’, helmed by Tamil director Sam Anton. Earlier, the film was slated for a worldwide release on July 26; however, it has been postponed and is now scheduled to dazzle audiences in theaters on August 2.

The filmmakers took to their social media handles and announced the update with a poster featuring Allu Sirish and a teddy bear.

The film stars Allu Sirish and Gayatri Bharadwaj as the main leads, with talented cast members Ajmal Amir, Prisha Rajesh Singh, Mukesh Kumar, Mohammed Ali, and others in significant roles. K.E. Gnanavel Raja and Aadhana Gnanavelraja jointly produced the film under the banner of Studio Green, promising stunning visuals.

Renowned music composer Hip Hop Tamizha is at the helm of the music direction for this action flick. The film is going to compete with other films like Raj Tarun’s ‘Tiragabadara Saami’, Sree Kamal’s ‘Usha Parinayam’, Krishna Vamsi and Mokksha’s ‘Alanaati Ramachandrudu’, and also another Telugu film, ‘Operation Raavan’.

Touted to be a fantasy action drama, the filmmakers earlier clarified that it is not a remake of the 2021 film ‘Teddy’ starring Arya and Sayyesha.

Allu Sirish last appeared in the romantic drama ‘Urvasivo Rakshasivo’ alongside Anu Emmanuel, making his return to the screen with this upcoming film after 2 years, eagerly anticipating a blockbuster. Stay tuned for further exciting updates!!

Naveen Polishetty Shares Life Update, Says it’s a Tough and Painful Time

Tollywood’s talented actor Naveen Polishetty last appeared in the film ‘Miss Shetty Mr Polishetty’ alongside Anushka Shetty. However, since then, he hasn’t appeared in any movies and is also not active on social media, leaving fans concerned.

Everyone wondered and worried about Naveen, but recently Naveen disclosed that he met with an accident a few months ago, resulting in multiple fractures to his right hand and also injuries to his leg. 

In a heartfelt social media post, the Jathi Ratnalu actor shared a life update on his health and upcoming projects. He penned an emotional note, saying that “It has been a tough and painful time for me, especially creatively, as I can’t shoot films and connect with you through my craft. Sorry that I am not able to bring you films as fast as I would like to because of this injury.”

Despite the setbacks, he also shared exciting news with his fans regarding his work: “I am very excited for my upcoming films. The development work is going on in full swing every day, and I will be shooting them post full recovery.”

Naveen also expressed gratitude to his fans and thanked them for their continued support and patience, while urging them to rely on the information directly from him.

Naveen Polishetty has a solid lineup of movies under esteemed banners like Sithara Entertainments, Mythri Movie Makers, and other big banners. He will be seen in his next ‘Anaganaga Oka Raju’ after his recovery.