Telangana Legislative Assembly budget session will commence from 23rd of this month and Legislative Council meetings will be held from 24th. The Governor has issued a notification in this regard. The assembly is likely to continue for 10 days.
On the first day, the assembly will mourn the late Cantonment MLA Lasya Nandita.The full budget is expected to be presented on 25th of this month. As the Union Finance Minister Nirmala Sitharaman is presenting her budget in the Parliament on 23rd, it will enable the state to incorporate grants and other funds allocated to the state before presenting a final budget in the assembly.
On the 25th of this month, the Cabinet will hold a meeting in the Assembly Committee Hall to approve the budget before it is introduced in the Assembly.The Rs 2.75 lakh crore vote on account budget was approved by the Assembly in February for four months, which will expire at the end of this month.
Apart from the budget, the government hopes to discuss and pass resolutions on Dharani, Rythu Bharosa, BC reservations in local bodies, job calendar, recovery from those who have benefited illegally in welfare schemes, statue of Telangana mother, government emblem etc.
The Leader of Opposition K Chandrasekhar Rao, who was absent from the last assembly sessions, has recently announced that he will attend the assembly session this time. His presence is likely to facilitate interesting encounters between the ruling party and also the opposition.
Meanwhile, during the assembly elections, Congress had 64 MLAs and CPI one seat, making the ruling party strength of 65 MLAs. But after Congress won the Secunderabad Cantonment by-election and as many as 10 MLAs from BRS joined the Congress, the strength of the party has reached 76.
On the 11th of this month, Legislative Assembly Speaker Gaddam Prasad Kumar, Legislative Council Chairman Gutta Sukhender Reddy, convened a review of the assembly session’s arrangements with various department heads.
సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వస్తే చాలా రకాల ఎజెండాలు పెట్టుకుని పనిచేస్తారు. ఆర్థికంగా నెక్ట్స్ లెవెల్ కు ఎదగడం దగ్గరినుంచి, నాయకత్వం పరంగా, అధికారం పరంగా ఎదగడం గురించి పావులు కదుపుతూ ఉంటారు. వివిధ హోదాలు, పదవులు ఆశిస్తూ ఉంటారు. తద్వారా రాగల ప్రయోజనాలను లెక్కవేస్తూ ఉంటారు. కానీ.. ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కలిదిండి రఘురామక్రిష్ణరాజు మాత్రం సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. ఓ నెలరోజులు వ్యవహారాలను బాగా స్టడీచేసిన ఈ కలిదిండి రాజు.. తీవ్రమైన ఆరోపణలతో గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారిమీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆ కేసు అంతు తేల్చేదాకా.. దానికి సంబంధించి తాను ఆరోపించిన వ్యక్తులను విచారించే దాకా, వారికి శిక్షలు పడేదాకా విశ్రమించకూడదని ఆయన గట్టి నిర్ణయంతో ఉన్నట్టుగా ఉంది.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత సీఎం జగన్ తో విభేదించారు. జగన్ మీద తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడడం ప్రారంభించారు. ప్రభుత్వ పాలన గురించి నిశిత విమర్శలతో ఇంటర్వ్యూలు ఇస్తూ, యూట్యూబ్ వీడియోలు విడుదల చేస్తూ.. జగన్ దళాలను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. భరించలేకపోయిన జగన్ తన భక్తులైన పోలీసు అధికారుల్ని పురమాయించారు. ఆయన మీద రాజద్రోహం కేసులు బనాయించి సీఐడీని ఉసిగొల్పారు.
హైదరాబాదు నివాసంలో ఉన్న రఘురామను అరెస్టు చేసి తీసుకువచ్చి.. తీవ్రంగా హింసించారు. దీనిపై అప్పట్లోనే కోర్టుల్ని ఆశ్రయించి.. బెయిలు తెచ్చుకున్న రఘురామ.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. హత్యాయత్నం కేసు పెట్టారు. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఎం జగన్మోహన్ రెడ్డి, మరో సీఐడీ అధికారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంటు మీద కేసులు పెట్టారు.
అప్పటినుంచి రఘురామ అదొక్కటే ఎజెండాగా తిరుగుతున్నారు. ఆయన మంత్రి పదవి అడగలేదు, స్పీకరు కలగన్నారు గానీ పట్టుబట్టలేదు. తనను కొట్టిన వారి భరతం పడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసు సంగతి త్వరగా తేల్చాలని ప్రెస్ మీట్లు కూడా పెట్టిన ఆయన తాజాగా గుంటూరు జిల్లా ఎస్పీని కూడా కలిశారు. హత్యాయత్నం జరిగినట్టుగా తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఎస్పీకి అందజేశారు. తనకు పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అంటున్నారు.
తమాషా ఏంటంటే.. రఘురామ ఇప్పట్లో మీడియా వారు ఎవరు కలిసినా సరే.. తన మీద హత్యాయత్నం గురించి తప్ప మరో మాట మాట్లాడేలా లేరు. అది తేలితే గానీ.. మరో అంశం మీదికి దృష్టి సారించకూడదని పట్టుబట్టినట్టుగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించిన తక్షణం విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారు. అమరావతిని సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు నాయుడు ముద్ర ఉంటుందని, ఆయనకు కీర్తి దక్కుతుందని అక్కసుతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అందరూ అనుకున్నారు. అవన్నీ కూడా చంద్రబాబు మీద ఆయన కక్షపూరిత నిర్ణయాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ వ్యవస్థను రద్దు చేయడం మాత్రం దుర్మార్గమైన నిర్ణయంగా పేరు పడింది. తటస్థులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేని నిర్ణయం అయింది.
2014 తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. నిరుపేదలకు, కూలీలకు, రిక్షా ఆటోవాలాలకు ఎంతోమందికి ప్రతి ఊరిలోనూ ఈ అన్న క్యాంటీన్లు ఎంతో సదుపాయంగా ఉండేవి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అన్నార్తుల ఆకలిని ఈ అన్న క్యాంటీన్లు తీర్చాయి.
అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లను రద్దు చేయడం బహుధా విమర్శల పాలయ్యింది. జగన్ సొంత పార్టీలో కూడా అనేకమంది నాయకులు అన్న క్యాంటీన్ రద్దు చేయడానికి వ్యతిరేకించారు. చాలామంది మేధావులు కూడా అన్న క్యాంటీలను రద్దు చేయకుండా, కావలిస్తే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో వాటిని నడపవచ్చునని సలహా ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అవేవీ తలకెక్కలేదు తాను తలచిందే కరెక్ట్ అన్నట్లుగా పేదవాడి కడుపు కొట్టారు.
అన్న క్యాంటీన్లు మూసివేసిన తర్వాత విపరీతంగా విమర్శలు రావడంతో.. బొత్స సత్యనారాయణ వంటి నాయకులు అన్న క్యాంటీన్లను మరో రూపంలో ప్రారంభిస్తామని ఆసుపత్రుల వద్ద రోగులకు వారి బంధువులకు సేవలు అందించేలా చూస్తామని రకరకాల మాయమాటలు చెప్పారు. అవేమీ కార్యరూపంలోకి రాలేదు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి రానేలేదు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన తొలి సంతకాలలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 203 చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. రాష్ట్రమంతా ఒకే రీతిలో, ఒకే మెనూతో వీటిని నిర్వహించబోతున్నట్లుగా మంత్రి నారాయణ ప్రకటించారు.
జగన్ కడుపు కొడితే, పేదవాడి ఆకలి తీర్చే నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తిరిగి అమలులోకి తీసుకు వచ్చినందుకు నిరుపేదలు రాష్ట్రమంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి వైభవోపేతమైన జీవన శైలి నెమ్మదిగా రూపు మార్చుకుంటోంది. అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయన రాజభోగాలను ఎలాగైతే అనుభవించారో అందరికీ తెలుసు. ప్రజలు ఓడించిన తరువాత.. ఇప్పుడిప్పుడే ఆయన సామాన్యుల్లాగా బతకడం నేర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్న రోజుల్లో ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లాలన్నా సరే.. ప్రత్యేక విమానం తప్ప మరొకటి ఎక్కేవారు కాదు. అలాంటిది.. అయిదేళ్ల తర్వాత తొలిసారిగా బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన ఇతర ప్రయాణికులతో కలిసి ఇండిగో విమానంలో వచ్చారు.
జగన్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వైభవం అనూహ్యమైనది. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్లాలన్నా కూడా ఆయన హెలికాప్టర్ లో మాత్రమే వెళ్లేవారు. తాడేపల్లి నుంచి కడప వెళ్లాలంటే కూడా ప్రత్యేక విమానం మాత్రమే ఎక్కేవారు. ఈ స్థాయిలో ఆయన వైభవం పరిఢవిల్లింది. ఆయన అధిరోహించే ప్రత్యేక విమానాలే.. ఎంత విలాసవంతంగా ఖరీదుగా ఉంటాయో తెలియజెప్పే ప్రత్యేక కథనాలు కూడా మీడియాలో అనేకం వచ్చాయి. జగన్ అయిదేళ్లలో కేవలం ప్రత్యేక విమానాల కోసం పెట్టిన ఖర్చు మొత్తం గణిస్తే వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. నిజానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ముందు ఇంకా చాలా సింపుల్ లైఫ్ గడిపేవారు. హైదరాబాదు లోటస్ పాండ్ లో నివాసం ఉండే ఆయన తరచూ కడప లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ఎక్కువగా రైలు ఎక్కేవాళ్లు. ప్రతి స్టేషన్లోనూ తలుపు దాకా వచ్చి అక్కడ గుమికూడే వందల మంది పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసి.. ఒకటిరెండు మాటలు మాట్లాడి వెళ్లేవారు.
అంత సింప్లిసిటీ నుంచి సీఎంగానే జగన్ ఒక్కసారిగా టాప్ గేర్ వేసేశారు. అన్నీ ప్రత్యేక విమానాలే. తీరా ఓడిపోయిన తర్వాత.. బెంగుళూరు నుంచి గన్నవరంకు సాధారణ పౌరవిమానంలో రావడం విశేషం. నెమ్మదిగా జగన్ పాత బాటలోకి వెళ్తారని.. రైలు ప్రయాణాలు కూడా చేస్తారని, ప్రజలతో మమేకం కావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారం పోయిన వెంటనే.. ఇలా వైభవం మొత్తం హరించుకుపోవడం పట్ల మాత్రం జనం నవ్వుకుంటున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్తితుల పరంగా అల్లకల్లోలం సృష్టించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రరచన చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే, తమ పార్టీ వారి మీద దాడులు జరుగుతున్నాయంటూ అడ్డగోలు ఆరోపణలతో ఆ పార్టీ వారు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మద్యం దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి హత్యకు గురైతే.. దానికి రాజకీయ రంగు పులిమి.. పరామర్శ కోసం జగన్ వినుకొండ వెళుతున్న సందర్భంగా కూడా అల్లర్లకు రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత పార్టీ వారు కూడా వారి దగ్గరకు రావడం లేదు. ఇలాంటి సమయంలో తెదేపా కార్యకర్తలు కూడా గత అయిదేళ్లలో వారి అవినీతిని ప్రశ్నిస్తున్నారు. కొన్నిరోజుల కిందట తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకనాధ రెడ్డిని స్థానికులు వ్యతిరేకించారు. దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిన ఆయన వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. తంబళ్లపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతే తప్ప పరిస్థితులు అదుపు తప్పలేదు. అయితే.. ఆ సంఘటన తర్వాత.. వైసీపీ నాయకులకు కొత్త అయిడియా వచ్చినట్టుంది.
గతంలో పోలీసులు వద్దని చెప్పినప్పటికీ.. తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పుంగనూరు పర్యటన ప్లాన్ చేసుకుని.. పరిస్థితులు అదుపు తప్పేలా ప్రణాళిక రచించారు. ఘర్షణలు జరిగాయి. వారు కోరుకున్నదే జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటివి జరిగితే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నట్టుగా ప్రభుత్వంపై బురద చల్లవచ్చునని వారి ప్లాన్ గా తెలుస్తోంది.
దానికి కొనసాగింపుగానే.. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. రషీద్ హత్య అనేది కేవలం ఒక మిష. తన పర్యటన ద్వారా.. రెచ్చగొట్టే ప్రకటనలు చేయాలనే ఉద్దేశంతోనే జగన్ వెళుతున్నారని తెలుస్తోంది. పోలీసులు ఆయన పర్యటనను ఆపడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ జగన్ వెళ్లడం అనివార్యం అయితే.. వినుకొండలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా అభిప్రాయపడుతున్నారు.
ఏ ఆరోపణల గురించి అయితే వారు ఎక్కువ సీరియస్ అయ్యారో.. అవి పెద్ద ఇబ్బందిగా మారకపోవచ్చు. కానీ చాప కింద నీరు లాగా జరుగుతున్న విచారణ తీరును గమనిస్తే, ఆ ఇద్దరు కలిసి శిక్షలు ఎదుర్కొనే ప్రమాదం లేదని చెప్పలేం. భూకబ్జాలు, దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులను స్వాహా చేసిన వైనం ఇవన్నీ కలిసి వారిని కటకటాల వెనక్కు పంపే అవకాశం ఉంది. విచ్చలవిడిగా సాగించిన దందాలు, అనుచిత మార్గంలో సహకరించిన తీరు ఇవన్నీ కూడా ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇద్దరి పాత్రలు బయటకు రానున్నాయి.
వీరిద్దరి గురించి శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణల సంగతి పక్కన పెట్టండి. ఆ ఇద్దరికీ జమిలిగా అసలు ప్రమాదం మరొకవైపు నుంచి పొంచి ఉంది. భర్త చేసిన ఆరోపణలకు సంబంధించి.. ఈ ఇద్దరి మీద ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో మనకు తెలియదు. ఆయన హోం మంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని వెల్లడించారు. అదే సమయంలో.. విజయసాయికి డిఎన్ఏ టెస్టులు కూడా చేయించాలని రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ వివాదం ఎటుపోయినా.. అక్రమాల పర్వం మాత్రం వారిని వదిలిపెట్టేలా లేదు.
విజయసాయిరెడ్డి విశాఖలో విచ్చలవిడిగా సాగించిన భూదందాలకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి బాగా సహకరించారనేది ప్రధాన ఆరోపణ. ఆమె మీద ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉంది. విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ త్వరలోనే ఒషక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని.. నివేదికను బట్టి ఆమె మీద చర్యలు ఉంటాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. శాంతి మీద శాఖాపరమైన విచారణ పూర్తయి చర్యలు తీసుకునే దశ వస్తే.. అప్పుడు ఖచ్చితంగా విజయసాయి పాత్ర కూడా తేలుతుందని అంటున్నారు. మదన్ మోహన్ చేసిన ఆరోపణల గురించి శాంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి కళ్లలో నిప్పులు కురిపించారు. కానీ.. అక్రమాల విచారణ విషయంలో వారు నోరుమెదకపకపోవడమే.. అనేక అనుమాలను కలిగిస్తోంది.
Movie Name : Darling Release Date : July 19, 2024 Cast : Priyadarshi, Nabha Natesh, Ananya Nagalla, Brahmanandam, Muralidhar Goud, Raghu Babu, Vishnu Oi, Krishna Teja etc. Director : Aswin Raam Music Director : Vivek Sagar Telugumopo.com Rating: 2.25/5
Story:
Raghava (Priyadarshi) dreams of establishing a successful life, marrying a beautiful girl, and honeymooning in Paris. After completing his graduation, he settles into a good life, but a twist occurs on his wedding day when the bride elopes. Devastated, Raghava considers suicide. At this lowpoint, he meets Anandhi (Nabha Natesh), whose words inspire him to change his plans and he fallsin love with her. They quickly get married, but on their wedding night, Raghava is stunned to discover that Anandhi has a split personality disorder and another persona named Aadhi. The rest of Darling unfolds with the challenges Raghava faces as he navigates Anandhi’s condition.
Review : Priyadarshi, renowned for his comedic flair, displays his range by embodying various emotions and expressions in Darling. He tries to anchor the film with his performance, highlighting his skill in handling a leading role. However, his efforts only partially succeed, as they are overshadowed by the film’s broader flaws.
Nabha Natesh, entrusted with a role that demands a wide array of expressions, body language, delivers a strong performance. She infuses her character with vitality and charm, contributing a lively essence to the film. Ananya Nagalla, taking on a key role, delivers a commendable performance that enhances the film’s storyline. Vishnu Oi and Krishna Teja also contribute effectively as friends. The supporting cast, including Muralidhar Goud, Brahmanandam, and Raghu Babu, each fulfill their roles effectively, adding depth to the film. Despite the film’s flaws, the actors’ performances provide a ray of hope, highlighting their talent and commitment in the midst of a lackluster storyline.
Aswin Ram’s Darling is a romantic comedy centered around a distinctive premise: a female lead grappling with multiple personality disorder. While the initial concept grabs attention, the film quickly loses its charm, devolving into a predictable and clichéd comedic formula. The film suffers from painfully slow pacing, with the director opting for an extended storyline that feels overly inflated and repetitive. The humor, instead of being engaging, depends on worn-out clichés and predictable jokes, missing the mark on eliciting genuine laughter or amusement. The characters are shallow and forgettable, which exacerbates the film’s overall dullness. The second half mirrors the first, offering no break from the tedium and dragging viewers through a series of repetitive scenes and uninspired humor.
The potential of multiple personality disorder as a captivating plot element is diminished by the film’s poor execution. The narrative comes across as contrived and artificial, failing to establish a genuine connection with the audience. The screenplay lacks depth and creativity, and the direction is equally uninspired. The music by Vivek Sagar is pleasing, and the songs are visually attractive. However, they function as obstacles, further impeding the film’s already slow momentum.
Overall, Darling fails to provide a satisfying experience and comes across as dull. Despite strong performances from Priyadarshi and earnest efforts by Nabha Natesh, the film lacks a gripping storyline and doesn’t succeed as either a romantic comedy or an emotional drama. The inconsistent and tedious second half is a notable issue, though the film does offer a few moments of humor.
‘Darling’ is a romantic comedy-drama that revolves around the lives of the lead roles Priyadarshi Pulikonda and Sabha Natesh, adding a mix of humor, romance, and relatable scenarios. With a talented ensemble cast, the film promises to deliver entertaining performances, beautiful music, and captivating visuals. The film premiered amid decent expectations on July 18, 2024, and has generated buzz for its engaging storyline and performances, especially with Priyadarshi Pulikonda and Nabha Natesh in the lead roles. The involvement of seasoned actors like Brahmanandam and the creative direction of Aswin Raam add to the anticipation for its worldwide release.
LIVE UPDATES :
* Waiting…
🎬 Movie Update: Titles Rolling! 🎬 The movie has officially started, and the titles are now rolling on the screen! 🌟 Stay tuned for more live updates as the story unfolds! 🎥👀 #MovieTime #LiveUpdate #NowWatching
🎬 Darling Movie 2024 Live Update: Introduction Scene 🎬 The movie has kicked off with a bang! 💥 We’re treated to a dazzling introduction of the stunning Nabha Natesh, our heroine, who lights up the screen with her charm and energy. 🌟 The excitement doesn’t stop there! The scene transitions seamlessly into a vibrant and catchy song, setting the perfect tone for the rest of the film. 🎶✨
🎬 Darling Movie 2024 Live Update: Hero’s Introduction 🎬 Our hero makes a dramatic entrance as a drunken guy on the brink of committing suicide. 🍻😵💫 But wait, there’s a twist! The scene quickly shifts to a hilarious comedy track between the lead pair, bringing laughter and light-hearted moments. 😂💫 🎥👀 #Darling2024 #HeroIntro #ComedyTrack #LiveUpdate #NowWatching
🎬 Darling Movie 2024 Live Update: Hero’s Paris Dream 🎬 Just as the trailer promised, our hero is obsessed with a Paris honeymoon and is now on a quest to find the perfect girl to marry and take to Paris. 🌍💍✨ So far, the movie is keeping us entertained and engaged. No boring moments here! 😄🍿
🎬 Darling Movie 2024 Live Update: Twist and Song 🎬 A dramatic twist at the hero’s marriage has everyone on the edge of their seats! 😲💔 Now, the scene transitions to a lively bar where the catchy song ‘Khalasay…’ is heating up the atmosphere. 🎶🍻🔥🎥👀 #Darling2024 #MarriageTwist #KhalasaySong #LiveUpdate #NowWatching
🎬 Darling Movie 2024 Live Update: Hilarious First Night 🎬 Get ready to laugh out loud! 😂 The first night scene hilariously reveals the heroine’s split personality, adding an unexpected twist to the story. 🤯💃 🎥👀 #Darling2024 #FirstNightFun #SplitPersonality #LiveUpdate #NowWatching
🎬 Darling Movie 2024 Live Update: Unveiling Secrets 🎬Interesting scenes are unfolding, revealing the reasons behind the heroine’s split personality. 🕵️♂️💡 The plot thickens, keeping us hooked! Stay tuned for more captivating updates! 🎥👀 #Darling2024 #RevealingSecrets #SplitPersonality #LiveUpdate #NowWatching
🎬 Darling Movie 2024 Live Update: First Half Ends 🎬 The first half ends with another twist! 😲 So far, it’s been a good timepass movie with a fresh concept. 👍 Expect a few laughs from the comedy scenes, but nothing too extraordinary. Stay tuned for the second half! 🎥👀 #Darling2024 #FirstHalfTwist #TimepassMovie #LiveUpdate #NowWatching
🎬 Darling Movie 2024 Live Update: Nabha Natesh Shines 🎬 Nabha Natesh is at her best, brilliantly portraying a character with multiple split personalities. 🌟🎭 Her performance is both compelling and captivating!
🎬 Darling Movie 2024 Live Update: Second Half Highlights 🎬The second half brings more characters into the mix and delivers a series of hilarious scenes! 😂🎭 It’s packed with great content and keeps the laughs coming. 🎥👀 #Darling2024 #NewCharacters #ComedyScenes #LiveUpdate #NowWatching
🎬 Darling Movie 2024 Live Update: Emotional Turn 🎬 Raghubabu’s emotional scenes have hit the mark, adding depth to the film. 😢🎭 The movie is now shifting into a more serious mode.
🎬 Darling Movie 2024 Live Update: Climax Twist 🎬 The climax brings an unexpected twist, making the second half truly impressive! 😲✨ The film balances comedy and emotional moments beautifully, thanks to the stellar performances by Hero Priyadarshi and Nabha Natesh. 🌟👏 We highly recommend watching this film—it’s a must-see and won’t disappoint! 🎥🍿
🎬 Darling Movie 2024 Live Update: Movie Wrap-Up 🎬 The movie has concluded! 🎉 Stay tuned for our full review, where we’ll dive into all the details. 📽️📝 Thanks for following along with our live updates! 🎥👀 #Darling2024 #MovieFinished #FullReviewComingSoon #LiveUpdate #NowWatching -TELUGUMOPO
Tirumala: Tirumala Tirupati Devasthanams (TTD) has announced significant changes to the Sri Vani darshan ticket quota, effective immediately. Starting now, authorities will limit the daily allocation of Sri Vani offline tickets to 1,000 to prioritize accessibility for common devotees. This change comes in response to the increasing number of visitors seeking darshan of Lord Venkateswara, the presiding deity of Kaliyuga.
Starting July 22, the Tirumala Gokulam rest house will distribute 900 Sri Vani Darshan tickets on a first-come, first-served basis. Additionally, the current booking counters at Tirupati airport will reserve 100 tickets exclusively for Sri Vani donors, who can collect them by presenting their boarding pass.
The TTD emphasized that these offline tickets will be accessible at the Tirupati airport counter, ensuring smoother facilitation for devotees.
కొందరు నాయకుల వ్యవహార సరళి అలాగే ఉంటుంది. శవం దొరికితే చాలు దాని నుంచి గరిష్టంగా ఎంత వీలైతే అంత లబ్ధి పొందాలని ఆరాటపడతారు. దీన్నే శవరాజకీయం అంటారు. మామూలు పామరుల భాషలో అయితే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు. రాజకీయ నాయకులు పేలాల జోలికి వెళ్లరు గానీ శవం దొరికితే చాలు దాని ద్వారా ఎంత వీలైతే అంత రాజకీయ లబ్ధి పొందాలని ఆరాటపడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా వినుకొండలో ఒక వ్యక్తి చనిపోతే రాజకీయ హత్యగా రంగు పులిమి ఏకంగా ముఖ్యమంత్రి మీదే బురద చల్లడానికి ఆయన సాహసిస్తున్నారు. ఇలాంటి విమర్శలు ప్రజల దృష్టిలో అతిగా అనిపిస్తాయని కూడా ఆయన ఆలోచించడం లేదు.
వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే రషీద్ అనే వ్యక్తి హత్య బుధవారం రాత్రి జరిగింది. అతను పని ముగించుకుని మద్యం దుకాణం నుంచి బయటకు రాగానే, అతని కోసం వేచి ఉన్న పాత శత్రువు ఏసీ మెకానిక్ గా పని చేసే షేక్ జిలాని కొబ్బరి బోండాలు నరికే కత్తితో అతని నరికి చంపాడు. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. గతంలో రషీద్- జిలాని మీద దాడి చేసి కొట్టినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బహిరంగంగానే వైరం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే జిలాని- రషీద్ ను అంతమొందించాడు. అతనిని అదుపులోకి తీసుకున్నామని కేసు విచారిస్తున్నామని ఏఎస్పి లక్ష్మీపతి చెబుతున్నారు.
అయితే మరణించిన రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు కావడంతో ఈ హత్య ద్వారా వీలైనంత రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ శాసనసభకు వెళ్లాల్సి వస్తుందో అనే భయంతో బెంగళూరు ప్యాలెస్ కు పారిపోయి హాయిగా అక్కడ సేద్ద తీరుతున్న జగన్మోహన్ రెడ్డి తన యాత్రను మధ్యంతరంగా రద్దు చేసుకుని తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. గురువారం రోజు వినుకొండకు కూడా వెళ్ళనున్నారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో చాలా బీభత్స సంఘటనలు జరిగి, పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన సందర్భాలలో కూడా స్వయంగా పరామర్శకు వెళ్లడానికి గంట కూడా ఖాళీ దొరకని జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు రషీద్ అనే వ్యక్తి పాత కక్షల కారణంగా హతమైతే దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి అచ్యుత్సాహం చూపిస్తున్నారు.
తమాషా ఏమిటంటే రషీద్ హత్య మీద జగన్మోహన్ రెడ్డి కనబరుస్తున్న శ్రద్ధ ఆయన గత ఐదేళ్లలో ఏనాడు కూడా తన సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి చూపించలేదు. ఇదే శ్రద్ధ బాబాయి హత్య మీద కూడా ఉండి ఉంటే అసలు హంతకులు ఎప్పుడో కటకటాల వెనక్కి వెళ్లి ఉండే వారని ప్రజలు అంటున్నారు. ఇంతగా ఒక మామూలు వ్యక్తిగత కక్షల హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చవకబారు ఆలోచనతో కూడుకున్నది అని ప్రజలు ఈసడించుకుంటున్నారు.
టాలీవుడ్ హిట్ సినిమా దసరా కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నాని – శ్రీకాంత్ ఓదెల కలిసి మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ని ఎంచుకొన్నట్టు వార్తలు వినిపించాయి. చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోయినా, జాన్వీ ఎంట్రీ దాదాపుగా ఖరారనే తెలుస్తుంది. జాన్వీకి ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో తాను నటించిన సినిమా ఏదీ ఇప్పటి వరకూ అభిమానుల ముందుకు రాలేదు. కానీ వరుసగా క్రేజీ ప్రాజెక్టులు తన వద్దకు వరుస కడుతున్నాయి.
ప్రస్తుతం ‘దేవర’లో జాన్వీ నటిస్తోంది. ఆ తరువాత రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమాలోనూ తనే కథానాయిక. ‘పుష్ష 2’లో ఐటెమ్ పాట కోసం కూడా జాన్వీ పేరు పరిశీలిస్తున్నారు. కాకపోతే.. నాని పక్కన జాన్వీ పాత్ర ఎలా ఉంటుందనేది నాని అభిమానుల ప్రశ్న. ‘అన్నా.. నీకు జాన్వీ సెట్ కాదు..’ అంటూ కొంతమంది నాని ఫ్యాన్స్ ఇప్పటికే నానికి సలహాలు ఇస్తున్నారు. జాన్వీ నానికి అక్కలా ఉంటుందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
‘దసరాలో కీర్తి సురేష్ తో నీ జోడీ బాగుంది కదా, తననే తీసుకోండి’ అంటూ ఈ టాపిక్‌లోకి కీర్తిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. నాని కథల ఎంపిక ఎంత పర్‌ఫెక్ట్ గా ఉంటుందో, ఆ కథలో తనకు జోడీగా హీరోయిన్లనీ అంతే పర్‌ఫెక్ట్‌గా ఎంచుకుంటాడనే టాక్. ‘హాయ్ నాన్న’లో మృణాల్ విషయంలో తప్పు చేశాడన్నది నాని అభిమానులు ఇప్పటికీ అంటున్నారు. ఆ సినిమాలో మృణాల్ తో నాని కెమిస్ట్రీ మిస్ మ్యాచ్ అయ్యిందని, నాని పక్కన మృణాల్ వయసు ముదిరిన పిల్లలా కనిపించిందన్న కామెంట్లు వచ్చాయి. జాన్వీ విషయంలోనూ అదే జరుగుతుందన్నది అభిమానుల బెంగ. మరి ఈ విషయంలో నాని ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో చూడాల్సిందే.