Home Blog Page 734

అబద్ధాలు వండివార్చి సెల్ఫ్ గోల్ వేసుకున్న జగన్!

వినుకొండ పర్యటించిన సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా పూనకం వచ్చేసింది. చేతిలో ఆయన కొన్ని కాగితాలు పట్టుకున్నారు. సినిమాల్లో సాక్ష్యాధారాల సహా కోర్టులో నేరాన్ని నిరూపించే లాయరు ప్రయత్నం లాగా ఆవేశపూరిత మాటలు రువ్వారు. బల్ల గుద్దడం అనే ప్రక్రియ జరగలేదు కానీ, అంతకంటే గట్టిగా తాను చెప్పదలుచుకున్న అబద్ధాలు ప్రజలందరూ నిజమని అనుకునేలాగా.. ఆ రకంగా రాష్ట్రం మొత్తాన్ని మరొకసారి భ్రమపెట్టేలాగా ఆయన ప్రకటించారు. అబద్ధాలు చెప్పే వారికే అంత గుండె ధైర్యం ఉంటే, నిజం చెప్పే వారికి ఇంకెంత ధైర్యం ఉండాలి. దానికి తగ్గట్టుగానే అబద్ధాలను వండి వార్చిన జగన్ ప్రయత్నం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా అయింది.

రషీద్ హత్య విషయంలో పాత కక్షలకు సంబంధించి మీడియాలో కథనాలు వస్తే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా మసిపూసి మారేడు కాయ చేస్తూ కొన్ని నెలల కిందట జరిగిన మరొక కొత్త ఘర్షణ తాలూకు కేసు పేపర్లను పట్టుకుని మాయ చేసారు. జిలానికి రషీద్ కు మధ్య పాత కక్షలు ఉన్నాయని, ఏడాది కిందట కొట్టుకున్నారని జిలానీకి చెందిన బుల్లెట్ మోటార్ సైకిల్ ను రషీద్ దగ్ధం చేసేసారని మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే నిరంతరం పచ్చ మీడియా అంటూ పారాయణం చేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి వారి కథనాలను అభూత కల్పనలుగా కొట్టి పారేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన మరొక ఘర్షణలకు సంబంధించిన కేసు పేపర్లను ఆయన పట్టుకొచ్చారు. దగ్ధమైన మోటారు సైకిలు  తమ పార్టీ వారిది అని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే మోటార్ సైకిల్ ఆసిఫ్ అనే వ్యక్తిది. దానిని తగలబెట్టిన వ్యవహారానికి సంబంధించి తెదేపాకు చెందిన కార్యకర్తల మీద ఈ ఏడాది జనవరి 17న పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అదొక్కటే కాదు అదే రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం నాయకులు పెట్టిన మరో కేసును వైసీపీ నాయకుల మీద కూడా నమోదు చేశారు.

అశ్వద్ధామ హతః కుంజరః అన్నట్టుగా ఈ విషయంలో అర్థసత్యాలను మాత్రం మాట్లాడి ప్రజలను మోసం చేయడానికి జగన్ ప్రయత్నించారు. ఈ మోసమంతా కూడా కేవలం ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘర్షణలకు సంబంధించి మాత్రమే. అయితే రషీద్ హత్యకు ప్రమేయం ఉన్నది గత ఏడాది జరిగిన మరో ఘర్షణల పర్యవసానం అనేది అందరూ చెబుతున్న సంగతి. అప్పట్లో జిలాని- రషీద్ గొడవ పడిన తర్వాత రషీద్ వెళ్లి వారి ఇంటి మీద దాడి చేసి ఆ సమయంలో జిలానీ ఇంట్లో లేకపోవడంతో అతని తమ్ముడు జిమ్ జానీ తల పగలగొట్టి, అతని బుల్లెట్ బండికి నిప్పు పెట్టాడు. దీనిని జగన్ తనకు కావలసినట్టుగా మలిచి, వేరే కేసు పేపర్లను పట్టుకొచ్చి రకరకాల అబద్ధాలతో బుకాయిస్తూ… రషీదు మహానుభావుడని చెప్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా పాత కక్షలు గురించిన వాస్తవాలు వెల్లడించిన మీడియా అందరి మీద కూడా బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం సెల్ఫ్ గోల్ అయింది. ప్రజలు ఎన్నికల్లో ఇంత దారుణంగా బుద్ధి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని, అబద్ధాలు మానుకోలేదని  అందరూ అనుకుంటున్నారు.

Airline systems Across Airports working Normally

After Microsoft outage grounded flights, knocked banks and hospital systems offline and media houses off air globally in a massive disruption on Friday, the Civil Aviation Ministry said that airline systems across airports have been working normally since 3 am Saturday.

The Ministry said that all issues including backlogs are expected to be resolved by noon on Saturday.

“Since 3 am in the night Airline systems across airports have started working normally. Flight operations are going on smoothly now. There is a backlog because of disruptions yesterday, and it is getting cleared gradually. By noon today, we expect all issues to be resolved”, a Civil Aviation Ministry communique posted on X by Minister Ram Mohan Naidu said.

The Microsoft outage on Friday threw life out of gears in airports across the country and led to widespread cancellation of flights. The ministry added they are constantly monitoring the operations. “We are constantly monitoring the operations at our airports and also with the airlines ensuring travel readjustments and refunds are taken care of,” it said.

Cybersecurity firm CrowdStrike on Friday said that the outage was not a security incident or cyberattack. It said the problem occurred when it deployed a faulty update to computers running Microsoft Windows.

It led to the cancellation of several flights in the Central U.S. region and banks. In India, Akasa Air, IndiGo and SpiceJet reported issues with booking and check-in following which several airlines grounded planes and disrupted flight operations at Delhi and Mumbai airports.

In India, airport and airline operations were crippled across all states, leading to widespread cancellation of flights. IndiGo, which has the largest share of domestic passenger traffic, alone canceled 287 flights.

In addition to this, hundreds of flights were delayed by a considerable time across airlines’ networks due to the outage, which reportedly started from 10.40 am.

జగన్ సత్తా ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది?

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి. వాటికి ప్రతిగా తెలుగుదేశం వారు స్పందించి రోడ్డు మీదకు వస్తే సహజంగానే ఘర్షణలు తలెత్తుతాయి. అలాంటి సందర్భంలో మా మీద దాడులు జరిగాయి, కొట్టేస్తున్నారు.. అంటూ నానా గోల చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను నశించిపోయాయని, హింసాత్మక సంఘటనలు పెచ్చుమీరుతున్నాయని, రాష్ట్రపతి పాలన విధించి తీరాల్సిందేనని కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఒకటిన్నర నెలలు కూడా గడవకముందే రెచ్చిపోతున్నారు.  చంద్రబాబు ను బద్నాం చేయాలనే కోరికతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడానికి పూనుకున్నారు. 24వ తేదీ ముహూర్తం కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతున్నదని దేశమంతా చాటి చెబుతారట! అయితే ఈ ధర్నా సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న గౌరవ మర్యాదలు ఏమిటో.. ఆయన పట్ల దేశ ప్రజల్లో ఉన్న విశ్వాసం ఎంత మాత్రమో, బలం ఏపాటిదో సమస్తం లెక్క తేలనున్నాయి.

దేశంలోని అన్ని పార్టీలను ఢిల్లీలో తాము నిర్వహించబోయే ధర్నాకు ఆహ్వానించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి జాతీయస్థాయిలో ఏయే పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించారు గనుక ఈరోజు ఆయన పిలిస్తే వారంతా తరలిరావాలని అనుకుంటున్నారు- అనేది ప్రజల మదిలో మెదలుతున్న పెద్ద ప్రశ్న! తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోడీ మోచేతి నీళ్లు తాగుతూ పార్లమెంటులో బిల్లులు సందర్భంగా అవసరమైనప్పుడు వారికి ఉదారంగా సహకరించిన జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సమాచారం పంపితే దేశంలోని అన్ని పార్టీలు ఎగేసుకుని వచ్చేస్తాయి అనుకుంటున్నారా? ఎన్డీఏ కుటుంబంలోని పార్టీలతో గానీ, ఇటు ప్రతిపక్ష పార్టీలతో గానీ ఏనాడూ జగన్ సంబంధాలు కొనసాగించింది లేదు. వారంతట వారు వచ్చి జగన్ కోసం స్నేహం చాచినా ఆయన తిరస్కరించారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే ఎన్డీఏ లోని పార్టీలు ఎటు తిరిగి ఆయన వెంట కలిసి రావు. ఎందుకంటే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది కూడా కూటమి ప్రభుత్వమే.  ఇలాంటి నేపథ్యంలో విపక్ష పార్టీలే వస్తే రావాలి. అయితే ఎంతమందితో జగన్కు సంబంధాలు ఉన్నాయి అనేది ప్రశ్న! పైగా ఆయన చెబుతున్న అబద్దాలను ఎంతమంది నమ్ముతారు? అనేది ఇంకో ప్రశ్న! ఈయన ఊరూరా తిరిగితే ఒక్కో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు హాయ్ అని ఆదరించి, ఒక పూట భోజనం పెట్టి వీడ్కోలు చెబుతారేమోగానీ.. తన స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి వచ్చి తన ధర్నాకు సహకరించాల్సిందిగా కోరితే ఎవరు వింటారు? అసలు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలలో జగన్మోహన్ రెడ్డికి మర్యాద, గౌరవం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? అనే విషయాలు ఈ ధర్నా సందర్భంగా 24వ తేదీ నాడు లెక్క తేలనున్నాయి!

Revanth Reddy says NTR Is A Brand In politics

Chief Minister Revanth Reddy said that NTR is a brand in politics and he learned to speak eloquently from him. Participating as the chief guest in the Kamma World Congress held at HICC, Hyderabad, under the aegis of Kamma Global Federation, he said Kamma means Mother and Kamma has the power to extract gold from the soil.

He said that no matter where he is, Kamma’s social class admires him. He remembers that studying in NTR’s library brought him to a higher level. Many people are in politics today because of the opportunities given by NTR. He said that the coalition politics introduced by NTR became the central-stage of politics in the state.

He recalled that in 1984, in the first elections BJP contested soon after its formation, it had won only two MP seats, of which one seat was in AP with the support of NTR. He made it clear that no one can deny the hard work of Kammala from Amaravati to Silicon Valley.

Revanth Reddy assured that his government will support Kamma brothers in all ways. He said that there will be recognition and opportunities for the hard work of Kammas in Telangana state. He promised to solve the problems of five acres of land given to Kamma Sangham. He said that the government will cooperate in the construction of the Kamma Sangham building.

“Protest is a method in democracy. We saw the result of the suppression of the protest on December 3. Venkaiah Naidu has brought good recognition to Telugu people in Delhi. There is a lack of leadership in Delhi. A leader who works for Telugu people regardless of caste and region should come to Delhi”, he added.

 Former Governor Rammohan Rao, MPs Kalanidhi, Veeraswamy from Tamil Nadu attended this meeting. Former United AP Home Minister Vasantha Nageswara Rao, Telangana Ministers Ponguleti Srinivas Reddy, Komatireddy Venkata Reddy and others were present.

Chandrababu Naidu Directs TDP MPs on Strategies for Upcoming Parliament Session

The TDP parliamentary meeting chaired by Chief Minister Chandrababu Naidu concluded in Amaravati today. Ahead of the Parliament session, Chandrababu provided strategic directives to the party’s MPs. He emphasized the need to secure funds from the Centre, focusing on the construction of the Amaravati capital and the pending finances for the Polavaram project.

During the meeting, Chandrababu assigned each MP a specific portfolio for coordination with the Centre, urging them to collaborate effectively. He encouraged the MPs to work closely with state ministers and meet with union ministers to address the state’s development needs and resolve issues related to the bifurcation promises.

Additionally, the meeting touched upon land allocation for various state projects and discussed the implications of YSRCP President Jagan Mohan Reddy’s proposed dharna in Delhi. Chandrababu stressed that the priority for the MPs should be on their own action plans rather than Jagan’s Delhi protest.

Central Intelligence agencies warn Pawan Kalyan of security threats

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan has been advised by central intelligence agencies to remain on high alert due to potential threats. The agencies have flagged concerns about Pawan Kalyan’s association with certain undesirable groups, emphasizing the need for heightened vigilance.

Intelligence sources have yet to specify the groups targeting Pawan Kalyan. However, they stress the importance of strict security measures to ensure his safety. 

In response to these warnings, Pawan Kalyan is expected to be provided with Z-plus security. As a prominent leader in the NDA alliance and a strong supporter of Prime Minister Narendra Modi, there are speculations that Maoist groups might be involved in the threats against him. The validity of these claims is still under investigation.

Samantha’s Exciting New Web Series

Samantha is diving headfirst into pan-India projects, and her fans have plenty to look forward to. Next on her agenda is the highly anticipated web series ‘Citadel’, directed by the dynamic duo Raj and DK. In this upcoming series, Samantha will share the screen with the charismatic Aditya Roy Kapoor. The show promises to transport audiences to a fantastical, futuristic world and is being developed on a grand scale.

With pre-production already wrapped up, Samantha is gearing up to join the sets in August this year. The series, tentatively titled ‘Rakth Brahmand’, will be helmed by the talented director Rahi Anil. Fans can expect a thrilling and visually stunning experience!

Veteran Actor R Narayana Murthy Discharged from hospital

Veteran actor and filmmaker R Narayana Murthy, who was admitted to NIMS Hyderabad earlier this week, has been discharged from the hospital today. The news had sparked concern among his fans and well-wishers. 

Narayana Murthy received treatment under the care of renowned physician Dr. Beerappa. In a press release, the actor expressed his gratitude to Dr. Beerappa and the hospital staff for their care and to his fans for their support and prayers. “I am doing well with God’s blessings. I bow my head and thank all my doctors and my fans,” he stated.

Narayana Murthy’s most recent film was the 2021 social drama *Raithanna*. He has not yet announced any new projects.

Union Minister Dr. Chandrasekhar Slams YS Jagan’s Protest Plans, Questions His Right to Protest

Union Minister of State for Rural Development and Communications Dr. Pemmasani Chandrasekhar responded to YSRCP president YS Jagan’s plan to protest in the national capital over recent developments. He criticized Jagan, stating that his actions are tarnishing the state’s reputation and warned that if Jagan takes to the streets, it could reverse all state development efforts.

Dr. Chandrasekhar questioned Jagan’s right to protest, emphasizing that the recent tragic incident in Macherla, which he labeled a political murder, should not be used to further political agendas. “What happened in Vinukonda cannot be classified as political murder. It is unjust to politicize personal conflicts. Did you act when the incident occurred in Macherla? Did you visit Macherla?” he asked.

He further criticized the current state of Andhra Pradesh, describing it as the most corrupt and underdeveloped. “What gives you the right to speak on behalf of AP in Delhi? It is embarrassing to discuss the state’s issues there, and Jagan’s reputation is negatively perceived not just in Delhi but also in the northeastern states,” Dr. Chandrasekhar added.

YS Jagan Directs YSRCP MPs to Demand President’s Rule in AP

YSRCP Chief YS Jagan Mohan Reddy chaired a meeting with YSRCP MPs, lasting about 40 minutes, to outline the issues to be discussed in the upcoming budget session of Parliament.

During the meeting, Jagan criticized the TDP government’s handling of law and order, citing the recent murder in Vinukonda as evidence of the state’s deteriorating situation. He suggested that the murder was an attempt to intimidate YSRCP leaders and activists. Jagan also mentioned that Mithun Reddy, an MP from his own parliamentary constituency, and his father, Peddireddy, from his assembly constituency, were attacked. He alleged that these attacks were pre-planned in coordination with the police.

Jagan proposed demanding President’s Rule in Andhra Pradesh and announced plans to protest during the assembly session. “We will protest in the assembly session,” he declared. He added that MLAs, MPs, MLCs, and prominent leaders would arrive in Delhi by Tuesday to stage a protest on Wednesday.

“We need to explain to the people of the country what is happening in the state. The atrocities of Chandrababu’s government should be brought to the notice of Parliament and the people of the country,” Jagan asserted. He directed each MP to take responsibility for organizing the dharna and protest in Delhi. “All MPs should immediately go to Delhi,” he instructed.