Home Blog Page 726

Lokesh slams Jagan panic Even Before Opening `Red Book’, Went To Delhi

Minister Nara Lokesh made it clear that he is bound by his word that all wrong doers names will be included in the Red Book and they will be punished according to the law. But, he ridiculed that even before the opening of the Red Book, Jagan became panicked, went to Delhi and complained that they were making noise.

Stating that Jagan gave wide publicity to the `Red Book’, Lokesh said but he had escaped when the media asked his opinion on giving `Bharat Ratna’ to former prime minister PV Narasimharao stating that Vijayasai Reddy will give answer.

Lokesh recalled that during the last 5 years, Jagan had held only 2 pressmeets, but after getting 11 seats held 5 pressmeets within a month. He said that if Jagan comes to the Assembly and tells the lies, we will explain the facts. He assured that if Jagan comes to the Assembly they will treat them with respect and explain the facts in a way that makes sense. He said that neither the YSRCP leaders nor the alliance leaders will insult and disrespect Jagan’s family members.

 Srikalahasti MLA Bojjala Sudhir Reddy recalled that Lokesh himself admitted about the Red Book, which makes sense in Jagan making it as an issue.  It is ridiculous that Jagan is talking about Lokesh’s Red book even in Delhi, he added. However, he made it clear that the first name in the Redy Book is that of Jagan only.

Rajahmundry MLA Adireddy Vasu advised Jagan to attend the Assembly and express his concerns here. He accused AP of becoming the crime capital and ganja capital during the five-years of YCP regime. Present government is working to restore the credibility of the state, he added.

Recalling that Chief Minister Chandrababu Naidu himself has asked Jagan to give details of alleged political murder, he said that all the MLAs are waiting for Jagan’s response on the floor of the assembly.

బాబు సవాల్ జగన్ ఎప్పటికీ స్వీకరించలేరు!

చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక్క సవాలు విసురుతున్నారు. అయితే ఆ సవాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ స్వీకరించలేనిది. స్వీకరించడానికి సాహసించలేనిది. జగన్ తన ఈగోను తగ్గించుకుని చంద్రబాబు సవాలు స్వీకరిస్తారనుకోవడం భ్రమ! ఆయన ఎప్పటికీ తన కోటరీ మనుషులు తన చుట్టూ సృష్టించే ఒక మాయా ప్రపంచంలోనే బతకడానికి ఇష్టపడతారనే ప్రజలు అనుకుంటున్నారు. అందుకే అబద్ధాలు చెప్పుకుంటూ.. ప్రజలు నమ్ముతారని భ్రమిస్తూ గడిపేస్తుంటారు.

జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని చంద్రబాబు నాయుడు శాసనసభ సాక్షిగా వెల్లడించారు. అయితే తమ ప్రభుత్వం లో చేసినప్పుడు 7.48 లక్షల కోట్లు మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చా.రు జగన్ చెబుతున్నట్లుగా 2.71 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఆయన పంపిణీ చేస్తే రాష్ట్రానికి 9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ కు ఉన్నదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆర్థిక అరాచకం రాజ్యమేలిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ జగన్ అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో సమాధానం చెప్పడం.. అసలు జరుగుతుందా అని ప్రజల విస్తుపోతున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఒక అతి చిన్న పార్టీ లాగా ఆ సభలో అడుగు పెట్టాలంటే.. జగన్ కు చాలా అవమానంగా ఉంది. అందుకే ఆయన సభకు రావడం లేదని అందరూ అనుకుంటున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రజలు ఆయనను నమ్మి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. జగన్ చెప్పుకుంటున్నట్టుగా 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఆ 40 శాతం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం అంటే జగన్మోహన్ రెడ్డి సభకు రావాలి. సభలో తన గళం, తనకు ఓట్లు వేసిన ప్రజల గళం  వినిపించాలి. లేకపోతే ఆయన ప్రజలను మోసం చేసినట్లే, వారిని చులకనగా చూసినట్లే అవుతుంది అని అందరూ భావిస్తున్నారు.

KTR Issues Ultimatum Over Kaleshwaram Project

BRS Working President KT Rama Rao has issued a stern warning to the Congress government regarding the Kaleshwaram project. Speaking on Friday after inspecting the Kannepalli pump house with BRS representatives, KTR stated that if the Kaleshwaram pumps are not activated by August 2, the party will mobilize 50,000 farmers to start the pumps themselves.

KTR criticized the Congress government for its alleged inaction, accusing them of using political vendetta to undermine the Kaleshwaram project and defame KCR. He emphasized that the Kaleshwaram project is essential for Telangana’s agriculture and should not be used as a political tool.

“The current situation does not support adequate water supply for crop cultivation,” KTR said. “Despite previous assurances and available water from the Godavari River, the state government is not acting in the interest of farmers.” He called for immediate action to fill the Kaleshwaram reservoirs with water before the assembly session begins.

KTR’s remarks follow a report from engineers who claimed there were no technical difficulties in activating the pump house. The BRS has demanded that the government address the issue urgently to avoid further disruption to agriculture in the state.

Keerthy Suresh Addresses Wedding Rumors Amid “Raghu Thatha” Promotions

Star heroine Keerthy Suresh has kick-started the promotions for her upcoming film, “Raghu Thatha.” Directed by Suman Kumar and bankrolled by the makers of KGF, the film is set for a theatrical release on August 15, alongside Vikram’s “Thangalaan,” Ram’s “Double iSmart,” and Prasanth’s “Andhagan.”

During a recent interaction with her fans as part of the “Raghu Thatha” promotions, Keerthy addressed ongoing rumors about her personal life. A fan asked about the speculations surrounding her alleged wedding with a Dubai-based businessman who is 20 years older than her and another rumor linking her to a star Tamil music composer.

Keerthy responded with maturity and poise, putting an end to the gossip. She stated, “A truth will turn false if we clarify it, likewise, a rumor will turn true if we clarify it.” The National Award-winning actress explained that she prefers to ignore such rumors to avoid giving strength to negativity. She emphasized that she is open to constructive criticism about her performance or script choices but does not give importance to comments about her personal life or family. Keerthy concluded by firmly denying any truth to the rumors about marrying a music composer.

Her calm and collected response has not only quelled the rumors but also showcased her professionalism and focus on her career. Fans can now look forward to “Raghu Thatha” hitting theaters soon.

CM Revanth Reddy Urges Swift Completion of Panchayat Elections Process

Hyderabad: Telangana Chief Minister Revanth Reddy has directed officials to expedite the panchayat elections process, aiming for completion at the earliest. The Chief Minister has mandated that the new voter list be finalized by the first week of August. Additionally, he has instructed the BC Commission to submit its report on the reservation issue within the designated timeframe. The government plans to conduct the panchayat elections based on the findings of the BC Commission report.

During a review meeting on the Panchayati Raj system held on Friday, Chief Minister Reddy emphasized the need for the panchayat elections to be concluded by the end of August. Noting that the term of the current sarpanches has already expired by six months, he stressed the urgency of addressing the panchayat elections. The meeting was attended by Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Ministers Seethakka, Ponnam Prabhakar, Ponguleti Srinivas Reddy, K. Keshava Rao, and other key officials.

“Veeranjaneyulu Viharayathra” Teaser Unveiled

The upcoming Telugu film “Veeranjaneyulu Viharayathra” is set to make a splash directly on OTT, bypassing traditional theatrical release. The film will premiere on ETV Win on August 14. Today, the makers unveiled the teaser, and it’s generating buzz with its humorous twist.

The teaser offers a glimpse into the quirky adventure of a family embarking on a road trip to Goa to scatter the ashes of their late father, portrayed by the iconic Brahmanandam. The film’s charm lies in the choice of Goa as the destination and the comedic escapades that ensue during their journey. Directed by Anurag Palutla, the film features a talented ensemble cast including Naresh, Rag Mauyur, Lakshmi, and Priya Vadlamani. The teaser hints at a fun-filled, situational comedy with engaging character portrayals.

Originally intended for the big screen, “Veeranjaneyulu Viharayathra” has opted for a direct digital release, showcasing its appeal through ETV Win. The teaser has set high expectations, and audiences are eagerly awaiting the film’s trailer.

https://youtu.be/L3W90tdiJXQ?si=1DIYiWvXR-onahkE

పెద్దల సభ వలసలను మొదలెట్టేదెవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఒక్కటే ఇక్కడ విషయం కాదు. ఎన్నికలన్నాక గెలవడం ఓడడం సహజంగా జరుగుతూ ఉండేదే. కానీ ఇప్పుడు వైసీపీ యొక్క దయనీయమైన పరిస్థితి ఏంటంటే… ఆ పార్టీలో ఉన్నవారు ఇప్పుడు ఎదురైన ఓటమి గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. సహజమే అనుకుంటున్నారు. కాకపోతే.. ఆ పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదని భయపడుతున్నారు. అలాంటి వారు వరుసగా పార్టీని వీడిపోతున్నారు.

రాజకీయంగా సన్యాసం అయినా తీసుకుని గడుపుతాం గానీ.. వైసీపీలో మాత్రం వద్దు అని డిసైడ్ అవుతున్నారు. ఈ క్రమంలో పెద్దల సభ శాసనమండలిలో వలసలను ప్రారంభించేది ఎవరు? అనే చర్చ  ఇప్పుడు రాజకీయ వర్గాల్లో  ముమ్మరంగా నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో బలం లేదు. అక్కడ వైసీపీకి మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడినుంచి ఎమ్మెల్సీలు వలస వచ్చి తమ కూటమి పార్టీల్లో చేరాలని సహజంగానే అధికారంలో ఉన్నవారు ఆశిస్తారు. అయితే వారు అందుకోసం పెద్దగా ప్రయత్నించాల్సిన, ప్రయాసపడవలసిన అవసరం లేకుండానే ఆ పర్వం కూడా పూర్తయ్యేలా ఉంది.

పలువురు ఎమ్మెల్సీలు అధికార కూటమిలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా మండలి డిప్యూటీ ఛైర్మన్, రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖానం ఇప్పుడు తెలుగుదేశంలో చేరబోతున్నారు. కొన్నిరోజుల కిందట ఆమె మంత్రి ఫరూక్ ను కలిసినప్పుడు.. పుకార్లు వచ్చినప్పటికీ కేవలం మర్యాదపూర్వకంగా కలిసినట్టు అప్పట్లో చెప్పారు.

తాజాగా ఆమె ఏకంగా నారాలోకేష్ తో జకియాఖానం కుటుంబం సహా భేటీ కావడంతో దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఆమె తెలుగుదేశంలో చేరడానికి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జకియా తాను తెదేపాలోకి వస్తే.. తన వెంట మరికొందరు ఎమ్మెల్సీలను కూడా వెంటబెట్టుకుని వస్తారని రాజకీయ వర్గాల్లో అంచనాలు సాగుతున్నాయి. పార్టీలో ఉండేవాళ్లు ఉండొచ్చు.. పోయేవాళ్లు పోవచ్చు.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎవరికి వారు తమ భవిష్యత్తు కోసం సర్దుకునేలా చేస్తున్నాయి.

ఇటీవల  జగన్ ఢిల్లీ దీక్ష సందర్భంగా ఎమ్మెల్సీలు అందరినీ రమ్మని చెబితే.. ఇద్దరు మాత్రం మండలికి హాజరయ్యారు. వారు కూడా పార్టీ మారుతారని వినిపిస్తోంది. మొత్తానికి జకియాఖానం బోణీ కొట్టవచ్చునని అనుకుంటున్నారు. 

తన పరువు తానే తీసుకుంటున్న జగన్!

జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఇలా తాను ఏం మాట్లాడినా తన పరువే పోతుందనే భయంతో మాత్రమే ఆయన గత ఐదేళ్లపాటు కేవలం రెండంటే రెండే మీడియా సమావేశాలు నిర్వహించారేమో.. అని కూడా అనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో రెండు ప్రెస్ మీట్ లు మాత్రమే నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారానికోమారు మీడియా ముందుకు వచ్చి తన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

ఇంతకూ ఆయన తన పరువు తాను ఏ రకంగా తీసుకున్నారా అని ఆశ్చర్యపోతున్నారు కదా? వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొద్ది రోజుల పరిపాలనలోనే అటవిక  ప్రభుత్వం రాజ్యమేలుతున్నట్లుగా, హింస చెలరేగుతున్నట్లుగా బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారు. తక్షణం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గుడ్డిలో మెల్లఏమిటంటే చంద్రబాబును తొలగించి తనను సీఎం చేస్తే తప్ప రాష్ట్రంలో శాంతిభద్రతలు  బాగుంటాయని ఆయన కేంద్రానికి ప్రతిపాదించకపోవడం!

మొత్తానికి ఢిల్లీలో తాను చేపట్టిన దీక్ష అత్యద్భుతంగా విజయవంతం అయిందని జగన్మోహన్ రెడ్డి, తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. జగన్ దీక్షకు దేశంలోని అన్ని పార్టీల వారిని ఆహ్వానించాలని ఆయన నాలుగు రోజులు ముందు నుంచి పురమాయిస్తూ వచ్చారు. ఇంతాకలిపి  ఆయన దీక్షకు సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన ఉద్ధవ్ వర్గం కీలక నాయకుడు సంజయ్ రౌత్ తప్పితే పెద్ద నాయకులు ఎవరూ హాజరు కాలేదు. చిన్నాచితకా పార్టీల నుంచి మరికొందరు వచ్చి పలకరించి వెళ్లారు. ఈ మాత్రం దానికే జగన్ మురిసిపోవడం జరుగుతోంది.

అయితే ఈ విషయంలో తన పరువు మరింత పోయేలాగా ఆయన తాజాగా ఒక విషయం వెల్లడించారు. తాను ఢిల్లీలో చేసిన ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించామని జగన్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి సంబంధించి నింద వేయడానికి ఆయన ఈ మాట అన్నారు. కాంగ్రెస్ ఎందుకు రాలేదో ఆ పార్టీని అడగాలని జగన్ తిరస్కారంగా సెలవిచ్చారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన చెప్పినట్టుగా, దేశంలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తే, ఆయన పట్ల సానుభూతితో వచ్చినది కేవలం రెండు పార్టీల వారు మాత్రమేనా అని ప్రజలు ఇప్పుడు జాలి వ్యక్తం చేస్తున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతు కావాలి అని అడిగితే కదిలి వచ్చే దిక్కు లేదని, కేవలం ఇద్దరిని చూసుకొని జగన్ మురిసిపోతున్నారని అంటున్నారు. ముగిసిపోయిన దీక్ష గురించి నోరు మెదపకుండా జగన్ ఊరుకుంటే సరిపోయేది. అనవసరంగా ‘అన్ని పార్టీలకు ఆహ్వానం పంపాను.. కాంగ్రెస్ ఎందుకు రాలేదో నాకు తెలియదు’ ఇలాంటి అనవసరమైన డైలాగులు వల్లించడం ద్వారా జగన్ ఉన్న పరువు కూడా పోగొట్టుకుంటున్నారు.

డియ‌ర్ కామ్రేడ్’.. వెరీ స్పెష‌ల్ అంటోన్న భామ!

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ రష్మిక నిత్యం అభిమానులతో టచ్‌ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ప‌లు విష‌యాల‌ను షేర్ చేసుకుంటు ఉంటుంది. ఆమె సోష‌ల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అభిమానులు కచ్చితంగా దానిని  ఫాలో అవుతుంటారు.

అయితే, ఆమె తాజాగా ”డియ‌ర్ కామ్రేడ్” మూవీ  గురించి ఓ పోస్ట్ చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా 2019లో విడుదల అయిన సంగతి తెలిసిందే. నేటికి ఈ సినిమా వ‌చ్చి 5 సంవత్సరాలు గడుస్తున్న సంద‌ర్భంగా త‌న అనుభ‌వాల‌ను పంచుకుంది. ‘డియ‌ర్ కామ్రేడ్’ క‌థ‌ను విన్న ద‌గ్గ‌ర్నుంచి ఆ సినిమాకోసం క్రికెట్ ఆట‌ను నేర్చుకోవ‌డం, షూటింగ్ లో పాల్గొన‌డం వ‌ర‌కు చాలా క‌ష్ట‌ప‌డ్డామని..సినిమా పూర్తయినప్పుడు అయితే ఏదో తెలియ‌ని బాధ‌.. విడుదల సంద‌ర్భంగా అభిమానుల‌తో క‌లిసి ఆడిపాడ‌టం.. రిజ‌ల్ట్ ఏదైనా 5 సంవ‌త్సరాలుగా త‌న‌పై ప్రేమ‌ను కురిపిస్తున్న అభిమానుల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని ర‌ష్మిక చెప్పుకొచ్చింది.

ఇక ఈ సినిమాలోని త‌న పాత్ర ‘లిల్లీ’గానే చాలా మంది త‌న‌ను ఇంకా పిలుస్తుండ‌టం త‌న‌కు ఎంతో ప్రత్యేకం అంటూ ఆమె చెప్పుకొచ్చింది

ఛాయాదేవిగా ఆలనాటి నటి అభిరామి!

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స‌రిపోదా శ‌నివారం’ ఒక‌టి. నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుదల అయిన ఈ సినిమా పోస్ట‌ర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా నుంచి తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ సినిమాలో ఛాయాదేవి అనే పాత్ర‌లో న‌టి అభిరామి న‌టిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆమె పుట్టినరోజు సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. హోమ్లీ పాత్ర‌లో అభిరామి ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ చూస్తే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా విల‌క్ష‌ణ న‌టుడు ఎస్.జె.సూర్య విల‌న్‌ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగ‌స్టు 29న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది.