Home Blog Page 723

Jana Sena Membership crossed A Record of 10 Lakh

Having set a national record of winning all seats it contested in recent general elections, Jana Sena has reached a new height in its membership campaign crossing the 10 lakh mark. The party started its membership campaign on July 18. Although the due date for membership was over, it has extended for another week, till August 5 in view of demand from various districts.

Party’s Political Affairs Committee Chairman Nadendla Manohar said they have targeted to have atleast 5,000 members in each assembly constituency. He conducted a teleconference with party leaders along with state general secretary K. Nagababu and MLC Hari Prasad.

K. Nagababu said that the membership has doubled compared to last year. Party Treasurer AV Ratnam and IT Cell Chairman Miriyala Srinivas also participated in the teleconference.

Naga Babu said that they have extended time for membership after holding a teleconference with the leaders of the party, so as to reach their target of having 5,000 active members in each assembly constituency. He said that along with 175 constituencies in AP, membership is going on very enthusiastically in Telangana also.

He expressed happiness that people are coming voluntarily to join the party in both the Telugu states. However, he said it faced some setbacks due to severe rains during this period, so the due date was extended.

‘Janasainyam (People’s army) has crossed the 1 million mark, more than 10 lakh Jana Sena Party active membership registration completed in just 10 days. On behalf of the Jana Sena party, we congratulate all of our party leaders who are responsible for this success so that to achieve the ambition of Jana Sena party mentor Pawan Kalyan for a change in the society and for a new political system. With one more week to go, the membership will still increase’, said Nadendla Manohar.

ADR found Mismatch Between The votes polled on EVMs And The votes Counted

The Association for Democratic Reforms (ADR) had reported that 538 Lok Sabha constituencies across India recorded discrepancies, indicating a mismatch between the votes polled on electronic voting machines (EVMs) and the votes counted. 

Particularly it pointed out that Uttar Pradesh, Maharashtra, Bihar, Rajasthan, West Bengal and Madhya Pradesh recorded discrepancies in voting in all their Lok Sabha seats during the recent general elections held from April-June.

The ADR released detailed state-wise data on these discrepancies on Monday stating that  Andhra Pradesh recorded the highest number of discrepancies in votes (89,499) followed by Odisha with 65,269.  Uttar Pradesh, a politically crucial state currently governed by the BJP, recorded 60,084 discrepancies in votes.

Notably, the BJP’s performance in Uttar Pradesh declined, with the party securing only 33 seats compared to the 63 it won in 2019. It deplored that the Election Commission of India (ECI) of failing to provide a reasonable explanation for declaring the election results before releasing the final and authentic data on vote count and the mismatch in EVM votes polled and counted.

ADR recommended that the ECI conduct a thorough and accurate reconciliation of data before declaring the final results of any election. “It is not only a legal requirement for the Election Commission of India to declare final election results based on genuine data, but it is also a constitutional duty as envisaged under Article 324 read with Article 19(1)(a) of the Indian Constitution,” it said.

Saying the ECI’s failure to address and take appropriate steps against the egregious incidents of violations, illegalities and irregularities led to “trepidation in the mind of the electorate”, the ADR offered the following recommendations:

* ECI should carry out actual and accurate reconciliation of data before the declaration of the final result of any election.

* ECI should immediately disclose on its website scanned legible copies of Form 17C Part-I (account of votes recorded) of all polling stations which contains the authenticated figures for votes polled, within 48 hours of the close of polling.

*  ECI should also upload scanned legible copies of Form 17C Part-II which contains the candidate-wise result of counting after the compilation of results of the 2024 Lok Sabha elections.

* A tabulation of the constituency and polling station wise figures of voter turnout in absolute numbers and in percentage form must also be disclosed.

* ECI should publish the total number of electors in each Parliamentary constituency, total number of voters as noted in register of voters and number of voters as per EVM for all PCs that have gone to polls.

Prabhas Fans Rejoice: First Glimpse of ‘The Raja Saab’ Unveiled, Release Date Announced

Fans of PAN India star Prabhas are ecstatic over the phenomenal success of Kalki 2898 AD. The mytho-sci-fi drama continues to draw crowds to theaters. Adding to the excitement, the makers of Prabhas’ next film, The Raja Saab, have surprised everyone by unveiling the film’s first glimpse.

This sneak peek doesn’t reveal much but is sure to thrill Prabhas’ fans. His costumes and looks are impeccably designed, bringing back the vintage charm of the beloved actor. Director Maruthi’s presentation of Prabhas is pure fan service, complemented by Thaman’s simple yet classy beats. Without a doubt, these are some of the best looks of Prabhas in recent times. The makers have also confirmed that ‘The Raja Saab’ is a romantic horror comedy and will hit cinemas on April 10, 2025.

The film features Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar as the female leads, with Bollywood actor Sanjay Dutt playing a key role. TG Vishwa Prasad of People Media Factory is producing this big-ticket entertainer, with Vivek Kuchibotla as co-producer.

 Harish Shankar Hints At Big Surprises In Pawan Kalyan’s Ustaad Bhagat Singh

Mass director Harish Shankar is currently immersed in the post-production of his highly anticipated film, Mr. Bachchan. Featuring Ravi Teja and Bhagyasri Borse in the lead roles, this film is the official remake of Ajay Devgn’s blockbuster Raid. But that’s not all on Harish’s plate—he’s also working on another major project with Powerstar Pawan Kalyan, titled Ustaad Bhagat Singh.

During the promotional events for Mr. Bachchan, Harish made a noteworthy statement about his collaboration with Pawan Kalyan. He promised that *Ustaad Bhagat Singh* would be a film that fans would cherish for years. “This movie will be more than just a film; it will be a keepsake for Pawan Kalyan Garu’s fans,” Harish said. “Just like how we treasure old cassettes and DVDs, Ustaad Bhagat Singh will have a special place in the hearts of fans. It will offer high repeat value and include all the elements that people love about a Pawan Kalyan Garu film.”

The film stars Sreeleela as the female lead, with Naveen Yerneni and Ravi Shankar producing. Director Dasaradh is crafting the screenplay, while Ashutosh Rana, Gauthami, Naga Mahesh, Temper Vamsi, and KGF’s Avinash are playing key roles. Devi Sri Prasad is set to compose the soundtrack.

Jana Sena Party’s Nagababu Urges Coalition Government to Resolve Jagan Attack Case

Jana Sena Party General Secretary Nagababu has criticized former Chief Minister Jagan Mohan Reddy. He highlighted that Jagan was an MLA before 2019, then became the Chief Minister of Andhra Pradesh, and now remains only as an MLA of Pulivendula. Nagababu stated that the coalition government should deliver justice to Jagan.

“Because… in 2019, a person named Srinu attacked him with a rooster knife. Even after five years, the case has not been resolved. At that time, Jagan Mohan Reddy was too busy to address it… but now he is free. Therefore, the coalition government urgently needs to provide him justice.

The criminal who attempted to murder him should be properly punished! That’s why I am requesting the coalition government, the Chief Minister, the Deputy Chief Minister, and the Home Minister to immediately investigate the case and deliver justice to the innocent Jagan Mohan Reddy,” tweeted Nagababu.

మరోసారి రంగంలోకి బన్నీ

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న మూవీ  పుష్ప 2: ది రూల్. కాగా ‘పుష్ప2’ త్వరగా పూర్తి చేయడానికి అల్లు అర్జున్‌ మరోసారి రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. విదేశాల నుంచి వెకేషన్‌ కి వెళ్లి తిరిగి వచ్చిన బన్నీ  వచ్చే నెల మొదటి వారం నుంచి తిరిగి ‘పుష్ప2’ సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆల్ రెడీ రామోజీ ఫిల్మ్‌ సిటీలో శనివారం నుంచే ఇతర నటులపై కొన్ని సన్నివేశాల్ని సుకుమార్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బన్నీ కూడా డేట్స్ ఇవ్వడంతో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరగబోతుంది. ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే ‘పుష్ప2’. అల్లు అర్జున్‌ – రష్మిక జంటగా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబరు 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొత్తానికి ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తితో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కంగువాలో కార్తీ..ఆ వ్యక్తి క్లారిటీ ఇచ్చేశారు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుంతుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పది భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ డియోల్‌ ఓ కీలక పాత్ర లో
 నటిస్తున్నాడు.

అక్టోబర్‌ 10న కంగువా విడుదల కానుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ మేటర్‌ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. కంగువా సినిమాలో సూర్య సోదరుడు కార్తి యాక్ట్‌ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఇంతకు ముందే కొన్ని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. సూర్య పుట్టినరోజును పురస్కరించుకొని ఇటీవల ‘ఫైర్‌ సాంగ్‌’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిరిక్‌ రైటర్‌ వివేక పాల్గొనగా.. కంగువా లో  కార్తీ యాక్ట్‌ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి?.. అందులో నిజమెంత? అని ఓ రిపోర్టర్ అడగగా..

దీని గురించి ‘డైరెక్టర్ చెప్పకుండా ఈ విషయాన్ని ఎలా బయటకు తెలియజేయాలో నాకు తెలియదు. అయితే సూర్య, కార్తీ కాంబోలో సీన్స్‌ ఉంటాయి’ అని తెలిపారు. దీంతో ఇంకేముంది.. కంగువాలో కార్తీ నటిస్తున్నాడని వివేక చెప్పకనే బయటకు చెప్పేశారు. ఈ విషయం తెలుసుకున్న కార్తీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెల్లెమ్మ జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్!

జగన్మోహన్ రెడ్డి చాలా చాలా విషయాల్లో నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోకుండా ఉంటారు. తన మీద విమర్శలు వచ్చినా సరే స్పందించారు. ఖండించరు. అసలు తనకేమీ అంటనట్టుగా కనిపిస్తారు. అలాంటిది ఆయన తన చెల్లెమ్మ షర్మిల విషయంలో ఆ కంట్రోల్ పాటించలేకపోతున్నారు. పర్యవసానంగా చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. షర్మిల విమర్శలకు ఆయన కౌంటర్ ఇస్తే.. దానికి సమాధానంగా షర్మిల మరింత ఘోరంగా రెచ్చిపోతున్నారు. జగన్ ను తీవ్రమైన, ఎవ్వరూ కూడా కాదనలేని విమర్శలతో నిందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు చెల్లెమ్మ షర్మిల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్ అని, ఆమెను కెలికే కొద్దీ.. మరింతగా భ్రష్టుపడుతున్నారని సొంత పార్టీ వారే అభిప్రాయపడుతుండడం విశేషం.

జగన్ అవమానభఆరంతో అసెంబ్లీకి ఎగ్గొట్టి బయటే తిరుగుతుండడాన్ని చాలామంది లాగా షర్మిల కూడా తప్పుపట్టారు. అయితే.. షర్మిలను బద్నాం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి తెలిసిన మార్గం ఒకే ఒక్కటి. ఆమె చంద్రబాబు స్కెచ్ మేరకు ఆయనకు అనుకూలంగా కనిపిస్తోందని మాట్లాడడం. అంతకు మించి ఆయన షర్మిల మీద మరో నింద వేయడానికి ఆయనకు దారి కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో.. ఈసారి కూడా జగన్ ప్రతివిమర్శలు చేశారు. వాటికి తిరుగుజవాబుగా షర్మిలా ఎక్స్ వేదికగా చాలా ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం.

‘‘వైకాపా అధ్యక్షుడు జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెబితే.. ఆయనకు కొమ్ముకాసినట్టుగా కనిపిస్తోందా?’’ అని షర్మిల ప్రశ్నిస్తున్నారు.
‘సామాజిక మాధ్యమాల్లో నన్ను కించపరిచేంత ద్వేషం ఉంది. మాకు అలాంటి ద్వేషం లేదుగానీ.. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తా.. అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నా.. అందుకే రాజీనామా చేయాలని డిమాడ్ చేస్తున్నా’ అని షర్మిల చెప్పుకొచ్చారు.

నిజానికి అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేనప్పుడు రాజీనామా చేయడం బెటర్ అనే మాట అనేక వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి ప్రోటోకాల్  లేకుండా బతకలేని జగన్మోహన్ రెడ్డి ఆ పనిచేస్తారో లేదో చూడాలి. మరోవైపు అహంకారమే మీ పతనానికి కారణం అంటూ షర్మిల అన్నయ్యను ఘాటుగా విమర్శిస్తున్నారు. 

బోనమెత్తిన తమన్నా..ఓదెల 2 నుంచి కొత్త పోస్టర్‌ విడుదల!

ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది క‌థ అందించిన ‘ఓదెల రైల్వే స్టేష‌న్’ మూవీ ప్రేక్ష‌కుల్లో మంచి విజ‌యాన్ని అందుకున్న సంగతి తెలసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు అశోక్ తేజ డైరెక్ట్ చేయ‌గా, నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు వ‌చ్చిన సూప‌ర్ రెస్పాన్స్ తో ఇప్పుడు మేక‌ర్స్ రెండో పార్ట్ ను కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓదెల‌-2’ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మెయిన్ పాత్ర పోషిస్తుంది.

ఈ సినిమాలో శివ‌శక్తి అనే ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో త‌మ‌న్నా యాక్ట్‌ చేస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్ట‌ర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో త‌ల‌పై బోనం ఎత్తుకున్న త‌మ‌న్నా పోస్ట‌ర్ తో బోనాల పండుగ శుభాకాంక్ష‌లను మూవీ మేకర్స్‌ తెలియజేశారు. ఈ పోస్ట‌ర్ తో సినిమాపై ఆస‌క్తిని మరింత పెంచిది సినిమా బృందం.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటిలో వేసిన భారీ మ‌ల్ల‌న్న స్వామి ఆల‌య సెట్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హెబ్బా ప‌టేల్, వ‌శిష్ట సింహా, యువ, నాగ మ‌హేష్, వంశీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు చేస్తున్నారు. 

సురేందర్‌ రెడ్డి డైరెక్షన్ లో పవర్‌ స్టార్‌ మూవీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండటంతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన చేస్తున్న సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మధ్య పిఠాపురం సభలో మాట్లాడుతూ OG చిత్రం పూర్తి చేస్తానని అభిమానుల సమక్షంలో ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ నటించి థియేటర్లలో లాస్ట్‌ గా సందడి చేసింది  2021లో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలోనే. కాగా OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్ త్వరలోనే పాల్గొనబోతున్నారని…. ఆ విషయం గురించి నిర్మాతలకు హామీ కూడా ఇవ్వడం కూడా జరిగిందనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో SRT బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు గతంలో ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.

ఈ విషయమై నిర్మాత రామ్ తాళ్లూరిని ఓ సినిమా విలేఖరి అడగగా నిర్మాత మాట్లాడుతూ “కథ లాక్ చేశాం, నిర్మాణ పరంగా అన్ని సెట్ రెడీ అయ్యాయి.  పవన్ ఓకే చెప్పడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు వచ్చినా మేము రెడీ గా ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు AM. రత్నం నిర్మించే హర హర వీరమల్లు సగం షూటింగ్ ఫినిష్ చేసి మిగతా షూట్ కోసం పవన్ డేట్స్ ఇస్తే దానిని పూర్తి చేసేందుకురెడీ గా ఉన్నారు.