Home Blog Page 722

Bandi Sanjay pushed Pawan Kalyan Into Embarrassment on `Missing Girls’

Union Minister of State for Home Bandi Sanjay Kumar’s detailed answer on the missing girl children in Andhra Pradesh from the floor of Lok Sabha has pushed AP Deputy Chief Minister and Jana Sena chief Pawan Kalyan into an embarrassing situation.

It may be recalled that earlier Pawan Kalyan’s accusation that over 30,000 girls were missing in the state during the YCP regime received aggressive response from the then ruling party in the state. Pawan Kalyan then alleged that these `missing’ girls were involved in trafficking, in which volunteers and some YCP cadre were key players.

But, Sanjay Kumar’s reply in the Lok Sabha to the questions raised by two TDP members Lavu Krishna Devaraya and BK Parthasarathy proved Pawan Kalyan’s accusations were false.

Explained with statistics. Bandi Sanjay said that in 2019, 6,896 complaints of missing girls/young women were received and 6,583 of them were traced by the police. In 2020, there were 7,576 complaints out of which 7,189 people were traced. In 2021, 10,085 complaints were received out of which 9,616 people were identified by the police.

10,433 complaints were received in 2022 about missing girls. Police identified 10,994 of them. Union Minister Bandi Sanjay explained the reasons why the number of people traced was more than the number of complaints that year. He said the number has increased in 2022 due to non-trace detection in previous years.

He explained to the Lok Sabha that there were 9,695 complaints of non-appearance in 2023 and 9,640 of them were identified. Moreover, in a way appreciating YS Jaganmohan Reddy government’s efforts in this regard, the minister said that the availability of the Disha app introduced during YCP regime and the friendly police service provided made them able to come to the police and lodge complaints freely.

YSRCP criticized Pawan Kalyan based on the answers given by Bandi Sanjay. It is said that there are many reasons for missing cases. It is believed that there are reasons for failure in exams, conflicts at home, mental disorders etc. It reminded that in all these incidents the police will register as missing cases.

It is estimated that those who are not traceable in the records may have settled down in their lives, and due to consequences like reconciliation with their respective families, they are also not recorded.

YSRCP has accused that Pawan Kalyan of using such cases politically to spread falsehood in the elections. Referring to that during Chandrababu Naidu’s previous regime also there were 1,542 girl missing cases, YCP leaders asked all of them were trafficked?

Justice Lokur Appointed Head of probe Panel Against KCR

In a significant development, Justice Madan Bhim Rao Lokur has been appointed as the new Chairman of the Electricity Inquiry Commission in Telangana. This appointment comes as part of an order issued by the Supreme Court, following a petition filed by former Chief Minister K. Chandrashekar Rao (KCR) challenging the formation and impartiality of the previous chairman, Justice Narasimha Reddy.

The commission probed the allegations of irregularities committed during the previous BRS regime into power purchase agreements (PPA). The apex court had taken exception to the media conference held by Justice Narasimha Reddy who had served as the chief justice of the Patna High Court in the past, while he was heading the judicial commission to probe the PPAs signed while BRS was in power.

Since Justice Lokur had served as the chief justice of Andhra Pradesh before the bifurcation of the unified state he is well versed about the affairs of the state. He also had a long stint in the Supreme Court.

The order for his appointment was issued on Tuesday after an announcement by the chief minister A Revanth Reddy on the floor of the Assembly. While the BRS had claimed the Supreme Court’s ruling as a victory, the chief minister accused the Opposition of distorting the court’s directive on the Commission of inquiry on power purchase agreement.

Revanth Reddy pointed out that the Supreme Court had not cancelled the inquiry commission. KCR had deemed the probe as illegal arguing that inquiry commissions cannot be formed against decisions ratified by the Electricity Regulatory Commission. He had earlier even urged the previous chairman Justice Narasimha Reddy to withdraw from the inquiry accusing him of bias. The probe commission had already called Rao to depose before it.

The Congress government in the state, after it came to power, has appointed another commission headed by former judge of Supreme Court Pinaki Chandra Ghosh to probe the alleged irregularities committed during the construction of Kaleshwaram Lift Irrigation project.

YCP Regime’s Big Scam of Liquor sales with Fake Hologram stickers

As the Chandrababu Naidu government began digging into large scale liquor scam during YCP regime, now it is being exposed over sales of liquor with fake Hologram stickers. It was alleged that liquor bottles were moved to the shops directly from the production companies and not from the liquor depots.

The leaders of the alliance are alleging that there were massive irregularities in the tenders related to Hologram stickers for 13.68 crore liquor and beer bottles. It was alleged that liquor was distributed with fake Hologram stickers and tenders were diverted for this purpose.

The leaders of the alliance say that the vigilance investigation on liquor hologram tenders is likely to bring to light many key issues. The government alleges irregularities in the YCP government’s liquor policy. Recently in the assembly Chief Minister Chandrababu Naidu released a white paper on the sale of alcohol by the previous government.

The CM himself said that more than Rs.18,000 crores of irregularities were committed in the sales of liquor. He announced that CID will probe into this scam.  There are reports that the vigilance inquiry has feared that a huge scam has taken place in the name of Hologram stickers.

According to the investigation, it is known that the former MD of Beverages Corporation, Vasudeva Reddy, deliberately awarded Hologram tenders to inexperienced companies. TDP, Jana Sena and BJP have been accusing that Jaganmohan Reddy had introduced crazy brands of liquor, produced by benami companies of some key YCP leaders preventing sales of popular brands in the state.

By prohibiting digital payments in liquor sales and allowing only cash transactions, it was alleged massive financial fraud was committed by the ruling party leaders.  CM Chandrababu said that liquor prices were increased by 75 percent during YCP regime, moreover only inferior liquor only allowed damaging the health of a large number of poor people.  Moreover, supplying inferior liquor, the government had almost doubled the prices of alcohol during the previous regime.

A Caste Remark By BJP MP on Rahul Gandhi In Lok Sabha Led To An Ugly Spat

Lok Sabha on Tuesday witnessed an ugly verbal spat between the Opposition and treasury benches after BJP MP Anurag Thakur commented on Leader of Opposition Rahul Gandhi’s caste and the Congress leader refuted his statement. 

While questioning the Congress’ stand on caste census, the BJP MP from Himachal Pradesh’s Hamirpur made remarks on caste – jiski jaat ka pata nahi janganana ki baat karata hai (One, whose caste is known, is advocating for the census), which led to an uproar with Congress members stooping into the Well of the Lok Sabha.

The Leader of the Opposition interrupted the BJP leader’s speech to say that he can insult him as much as he wants. “But you should not forget that we will get the caste census bill passed in Parliament,” Rahul said.

“One who speaks for backwards, tribals and SC/ST gets abused and I’m okay with it. I will remain firm like Arjun’s aim at the fish on the caste-based census,” said Gandhi.

Continuing his attack on Gandhi for his “chakravyuh” jibe at the BJP-led government a day earlier, Thakur cited purported portions from a book authored by Congress MP Shashi Tharoor to hit out at successive Congress governments since 1947 and alleged that Gandhi has misinterpreted his position of LoP as “leader of propaganda”.

Without taking any names, Thakur said a few people are “accidental Hindus” and their knowledge of the Mahabharat is also accidental. Meanwhile, Jagdambika Pal — presiding over the Lok Sabha proceedings — was trying to bring order in the House as MPs continued to raise their voices against the BJP leader and said Thakur’s remarks on caste stand expunged.

Another war of words took place in the Lower House and it was between Anurag Thakur and Samajwadi Party chief Akhilesh Yadav over the Agnipath scheme. Yadav accused the Centre of initially orchestrating supportive X posts from major industrialists to promote the Agnipath scheme.

Thakur then responded by emphasising on his military service. “I have served as a captain. Akhilesh ji, don’t just preach. Sitting with Rahul Gandhi has made you accustomed to spreading rumours and lies.”

Yadav, in return, sharpened his attack at Thakur and said that his defensiveness came from his political insecurity. “Perhaps you are more troubled because you are no longer a minister, and you won’t understand our pain. Your distress is visible on your face,” the SP chief said.

థ‌గ్ లైఫ్’లోకి ఎంట్రీ ఇచ్చిన నాజ‌ర్, అభిరామి!

స్టార్ హీరో క‌మ‌ల్ హాసన్ రీసెంట్ గా ‘భార‌తీయుడు-2’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి నిరాశ పరిచాడు. ఇక ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ సినిమా పై కమల్‌ ఫోక‌స్ పెట్టిన సంగతి తెలిసిందే. ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం దర్శకత్వం లో ‘థ‌గ్ లైఫ్’ అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో క‌మ‌ల్ యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. స‌రికొత్త లుక్ లో క‌మ‌ల్ క‌నిపిస్తుండ‌టంతో ఈ మూవీ ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి  అందరిలో నెల‌కొంది. ఇక తాజాగా ఈ సినిమాలోకి విల‌క్ష‌ణ నటుడు నాజ‌ర్, న‌టి అభిరామి కూడా ఎంటర్‌ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మూవీ మేక‌ర్స్ వారిని సినిమాలోకి స్వాగ‌తం ప‌లికారు.

‘థ‌గ్ లైఫ్’ సినిమాలో భారీ క్యాస్టింగ్ యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో  పంక‌జ్ త్రిపాఠి, శింబు, అలీ ఫ‌జ‌ల్, త్రిష‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి అశోక్ సెల్వ‌న్, జోజు జార్జ్, ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

ఇంట్రెస్టింగ్ గా ‘బ‌డ్డీ’ రిలీజ్ ట్రైల‌ర్!

మెగా కంపౌండ్‌  హీరో అల్లు శిరీష్  తాజాగా నటిస్తున్న చిత్రం ‘బ‌డ్డీ’ ఇప్ప‌టికే అన్ని ప‌నులు ముగించుకుని విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ద‌ర్శకుడు సామ్ ఆంటోన్ తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఇప్ప‌టికే విడుదల అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు సినిమాపై భారీ అంచనాలనే క్రియేట్‌ చేస్తున్నాయి.

ఈ సినిమాను ఆగస్టు 2న ప్ర‌పంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా విడుదలైన ట్రైల‌ర్ ను కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ ట్రైల‌ర్ లో టెడ్డీ బేర్‌  సీన్స్ ను ఎక్కువ‌గా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో టెడ్డీ పాత్ర ప్ర‌ధానంగా ఉండ‌బోతుంద‌ని ఈ మూవీ ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇక ఫ్లైట్ కెప్టెన్ గా అల్లు శిరీష్ త‌న ప‌ర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను థ్రిల్ చేయ‌బోతున్నాడు.

ఈ సినిమాలో ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అజ్మ‌ల్, అలీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో యాక్ట్‌ చేస్తున్నారు. 

మంచు విష్ణుకి మీనా ప్రశంసలు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. హీరో, హీరోయిన్లను విమర్శిస్తూ చేసే వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లను మా అసోసియేషన్‌ రద్దు చేసింది కూడా.

మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం పై సీనియర్ స్టార్‌ హీరోయిన్ మీనా ప్రశంసలు కురిపించారు. మంచు విష్ణు చాలా మంచి పనిచేశారని తన సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘అసత్య వార్తలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న యూట్యూబ్‌ ఛానళ్లపై యాక్షన్‌ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతోన్న అంకితభావం అభినందనీయం. ఈ విషయంలో ఎందరో నటీనటులు ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెగెటివ్‌ కామెంట్స్‌ను ఎదిరించడంలో, మన సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకు నడవాలి. మీ మద్దతు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. మంచు విష్ణు చాలా మంచి పని చేశారు’ అని మీనా పేర్కొన్నారు. గతంలో మీనా వ్యక్తిగత విషయాలపై కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఇష్టానుసారంగా రాసుకొచ్చిన విషయం తెలిసిందే.

దేవర గురించి ఓ సాలిడ్‌ అప్డేట్ ఇచ్చిన సాహిత్య రచయిత

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌ టైగర్‌  ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ పై మంచి మాస్ అవతార్ ని కొరటాల ప్రెజెంట్ చేస్తుండగా అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ మొదలైంది.

మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే అభిమానుల ముందుకు వచ్చిన  మొదటి సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా చాలా రోజులు నుంచి రెండో సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్ ఒక డ్యూయెట్ మెలోడీగా ఉంటుందని ఇది వరకే ఓ బజ్ ఉంది. ఇక ఈ సాంగ్ పై సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన అప్డేట్ తో ఇపుడు అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ “తంగం” గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మరి ఆమె పైనే ఈ సాంగ్ ఉన్నట్టుగా తెలిపారు. “తంగం అంతరంగం హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్టు ఉంటుంది ఇప్పుడే విన్నా… అతి త్వరలోనే సాంగ్ వచ్చేస్తుంది అని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి పెరగగా, మరి అనిరుద్ అయితే ఎలాంటి సాంగ్ ని అందించాడో చూడాల్సిందే.

హను రాఘవపూడితో ప్రభాస్ మూవీ..ఎప్పటి నుంచి మొదలు అంటే!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లోనే ఎంతో బిజీగా ఉన్న హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతినిండా సినిమాలున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా విడుదలై ఇప్పటికీ సక్సెస్‌ ఫుల్ గా రన్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్ల మార్క్‌ ను దాటి సక్సెస్‌ ఫుల్‌ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.

కల్కి సక్సెస్‌ ని ఇంకా పూర్తిగా ఎంజాయ్‌ చేయకుండానే ప్రభాస్‌ మరో సినిమాని మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం రాజా సాబ్ చిత్ర షూటింగ్ తో బిజీ అయిపోయాడు ప్రభాస్‌. రాజాసాబ్‌ సినిమా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీని నిర్మిస్తోంది.. థమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. సోమవారం విడుదలైన ది రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ తో రికార్డులు నెలకొల్పింది. ఈలోగా మరో సినిమాలో నటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసేశాడు ప్రభాస్‌. సీతారామం వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన హను రాఘవ పూడి రెబల్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు ఇటీవలే ముగిసాయి. స్వాతంత్య్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా రానుంది. రెబల్ స్టార్ కు జోడిగా ముంబై భామను టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు హను రాఘవపూడి. సెప్టెంబరు నుండి ఈ సినిమాని మొదలుపెట్టనున్నారు. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు “ఫౌజి” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. హను రాఘవపూడి సినిమాలు క్లాస్ ప్రేమకథలు. ప్రభాస్ తో కూడా అటువంటి ప్రేమ కథనే  తెరకెక్కిస్తారేమోనని అనుకుంటుండగా, జస్ట్ క్లాస్ టచ్ ఉండే ఊర మాస్ మూవీ అని టీమ్ నుండి సమాచారం.

1000 మందితో కల్యాణ్‌ రామ్‌ సినిమా క్లైమాక్స్‌!

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ #NKR 21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయినట్టు టీం వెల్లడించింది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్‌  వహిస్తున్న సినిమాలోని ఈ క్రుషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో సుమారు నెలరోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమెటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ భారీగా నే ఖర్చు పెట్టారు. ఒక్క క్లైమాక్స్‌కే రూ. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు 8 కోట్లు ఖర్చు పెట్టారని, కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌ లోనే భారీ ఖర్చు క్లైమాక్స్‌ మూవీ ఇదే అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ క్లైమాక్స్ గ్రాండియర్, హ్యూజ్ స్కేల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న బ్రహ్మ కడలి మ్యాసీవ్ సెట్ డిజైన్‌ చేశారు.  యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు బ్రీత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అభిమానులకు అందించబోతున్నాయని మూవీ మేకర్స్‌ తెలిపారు. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ ఎపిసోడ్ ఫైనాన్సియల్, క్రియేటివ్ సోర్స్ లో గ్రేట్ ఇన్వెస్ట్ మెంట్ సూచిస్తోంది.

సినిమా నెరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్ లో తన డైనమిక్ ప్రెజెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో ఈ సినిమాలో నటించబోతున్నారు.