Home Blog Page 715

సీరియల్‌ కిల్లర్‌ గా ఆలనాటి అందాల తార!

నగేష్ కుకునూర్ భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. అంతేకాక అతను తెలుగు వ్యక్తి. గతంలో కూడా కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన చాలా హిందీ చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు, తాజా అప్డేట్ ప్రకారం, ఆయన  స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ తో ఒక వెబ్ సిరీస్ ను చేయబోతున్నారు. మిసెస్ దేశ్‌పాండే అనే టైటిల్ తో ఇది తెరకెక్కనుంది.

ఒక సీరియల్ కిల్లర్‌ను కనుగొనడానికి పోలీసులు సీరియల్ కిల్లర్‌ను నియమించుకోవడం గురించి ఈ సిరీస్ సాగబోతుంది. ఈ సిరీస్ ఫ్రెంచ్ సిరీస్‌కి రీమేక్ అని, భారీ స్థాయిలో రీమేక్ చేయనున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మోడరన్ లవ్ హైదరాబాద్ తర్వాత నగేష్ కుకునూర్ మళ్ళీ ఓటీటీ స్పేస్‌కి తిరిగి రాబోతున్నాడు. ఈ సిరీస్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కాబోతున్నాయి.

KTR Slams over Depreciation of IT Exports In Telangana

BRS Working President and former IT Minister K T Rama Rao has expressed his concern over the depreciation of IT exports in Telangana. He reminded that the progress of IT in Telangana has been significant in the last six years. But, he said current results are worrying as Telangana has done well in terms of IT jobs and IT exports.

He revealed this on his social media X account. Referring to the newly released IT trends, BRS leader KTR also presented a graph in his post. It is said that the decrease in IT exports of Telangana is causing serious concern. He revealed that the most alarming thing is that the idea of new IT jobs has fallen, compared to the year 2022-23, the recruitment of those jobs has fallen by one-third.

“Had a chance to look at the latest trends released by the govt. The alarming decline in Telangana’s IT exports is a matter of serious concern. Even more concerning is the fact that new IT jobs created in Telangana have fallen to one-third of the 2022-23 numbers,” he said.

The IT exports from the State, which were worth Rs 57,706 crore in 2022-23 had dipped sharply to Rs 26,948 crore in 2023-24. As for IT employment, 1,27,594 new jobs were created in 2022-23, while in 2023-24, this had fallen to 40,285, he added.

KTR reminded that the IT sector is a crucial engine that fuels the growth of Hyderabad city and Telangana State. During the tenure of BRS, he reminded that this sector witnessed unprecedented growth, thanks to several path-breaking policies and the TSiPASS single-window initiative.

KTR urged the Congress government to prioritise the IT & ITeS sector and ensure policy continuity. He said that existing investors need to be supported, and new investments must be attracted. Young entrepreneurs and startups must be supported by all means, he said.

He suggested that incessant Infrastructure upgradation and strict maintenance of law and order play an important role in sustaining the growth of the IT sector in the State.

స్పిరిట్‌ కోసం ఆ ముద్దుగుమ్మను రంగంలోకి దించుతున్నారా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ రీసెంట్ గా నటించి  ‘క‌ల్కి 2898 AD’తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సైఫై మైథాల‌జి మూవీగా తెర‌కెక్కించిన తీరు అభిమానుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంది. అయితే, ఇప్పుడు ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై ఫుల్‌ ఫోక‌స్ పెట్టాడు.

ఇప్ప‌టికే ”ది రాజా సాబ్” సినిమాని రెడీ చేస్తోన్న ప్ర‌భాస్, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్ లో ”స్పిరిట్” అనే సినిమాని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇప్పటికే కొరియ‌న్ న‌టుడు డోంగ్ లీ ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తాడ‌నే టాక్‌ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ త్రిష న‌టించ‌బోతుంద‌ని ఇండస్ట్రీలో టాక్‌.

గ‌తంలో ప్ర‌భాస్ తో ఏకంగా మూడు సినిమాలు చేసిన త్రిష, ఇప్పుడు నాలుగోసారి ఆయ‌న‌తో జోడీ క‌ట్ట‌నుంద‌ట‌. ఈ పెయిర్ అయితే బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డం గ్యారంటీ అని అభిమానులు కూడా భావిస్తున్నారు. మ‌రి నిజంగానే ”స్పిరిట్” మూవీలో త్రిష హీరోయిన్ గా న‌టిస్తుందా లేదా అనే దాని మీద అయితే మాత్రం చిత్ర బృందం అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే మరి.

కేజీఎఫ్‌ 3 పై కొత్త రూమార్‌..ఏంటో తెలుసా!

ఎన్టీఆర్ తో తన తరువాత సినిమా చేసేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు స్టార్‌ డైరెకర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నుంచి ఓ యాక్షన్ షెడ్యూల్ ను మొదలు పెడతారని.. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కూడా చేరతారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే, ఇదిలా ఉంటే.. తాజాగా ప్రశాంత్ నీల్ 2026లో ‘కేజీఎఫ్-3’ని స్టార్ట్ చేస్తారనే వార్త కోలీవుడ్‌ వర్గాల్లో తెగ తిరేగేస్తుంది.

పైగా కేజీఎఫ్-3 లో హీరో యశ్ కాదట. తమిళ హీరో అజిత్‌ అని సమాచారం. ఆల్ రెడీ అజిత్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేశారని కూడా ఆ కథనాల సారాంశం. ఈ వార్త పై మూవీ టీమ్ నుంచి అయితే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ మాత్రం ఓన్లీ ఎన్టీఆర్ సినిమా పైనే తన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

అన్నట్టు ఆ మధ్య ఈ పవర్‌ హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ ఈ చిత్రబృందం ఓ మెసేజ్ ను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి.

డబుల్ ఇస్మార్ట్ లో ఆ పాత్ర స్పెషల్ !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌ లో  తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది. ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమా పై  కూడా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ట్రైలర్ లో అలీ గెటప్ ప్రత్యేకంగా కనిపించింది. సహజంగా పూరీ జగన్నాథ్ సినిమాలో అలీ ఓ ప్రత్యేక క్యారెక్టర్ లో కనిపిస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే.

పూరీ – అలీ కలయికలో వచ్చిన ఇడియట్, పోకిరి, చిరుత, దేశముదురు వంటి సినిమాల్లో అలీ పాత్ర స్పెషల్‌ గా డిజైన్‌ గా సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో కూడా అలీ గెటప్ అండ్ సెటప్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని.. ఏలియన్ స్టైల్ లో అలీ పాత్రను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కావ్య థాపర్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పూరీ ఎక్కువ సమయం తీసుకుని ఈ స్క్రిప్ట్ రాశాడు. మరి కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తోందో వేచి చూడాల్సిందే.

ఆ సూపర్‌ హిట్‌ రీమేక్‌ లో బాలయ్య బాబు!

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద ఉన్న హీరో అంటే నందమూరి నటసింహం బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు ఉన్న బాలయ్య వేరు ఆ తర్వాత బాలయ్య బాబు వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య బాబు. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. అటు హీరోగానే కాకుండా..ఇటు వ్యాఖ్యతగా కూడా బాలయ్య తన రేంజ్‌ ఫెర్ఫామెన్స్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌ లో బాలయ్య బాబు  ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా టాలీవుడ్ లో ఓ న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రీమేక్ చేస్తున్నారు అనేది ఆ వార్త అంశం. ఇటీవల మలయాళంలో ఫహద్ ఫాసిల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఆవేశం’. ఎటువంటి హైప్ లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.  రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలని మైత్రీ మూవీస్ రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు.

ఈ రీమేక్ భాద్యతలను దర్శకుడు హరీష్ శంకర్ కు అప్పగించనున్నారని సమాచారం.  ఇటీవల కాలంలో బాలయ్య బాబు రీమేక్‌ల జోలికి వెళ్లలేదు. గత 20 ఏళ్లుగా బాలయ్య బాబు చాలా వరకు  రీమేక్ లకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరగా బాలకృష్ణ నటించిన రీమేక్ సినిమా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన `లక్ష్మీ నరసింహ`. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఆవేశం రీమేక్ లో బాలయ్య నటిస్తే చాలా బాగుంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ విపిస్తోంది. 

Chandrababu Says Not Ready To Look As An Incompetent CM

Asserting his priority for maintaining law and order in the state, Chief Minister Chandrababu Naidu made it clear that he was not ready to look like an incompetent chief minister. Discussing law and order with Collectors and SPs, he asked them to work in coordination and make use of modern technology.

Accusing that the previous government ignored law and order and not shown interest in modern technology, he suggested using CC cameras and drones to control crime. He alleged that the previous government used police only to harass opponents and file false cases. He said that over half of 5,000 complaints he received from the public on Sunday were related to land issues only.

He said that land disputes create many problems of law and order and suggested them to take the Madanapalle files burning case as a case study. He said pocession of land gives a sense of security for the common people and several people committing suicide after illegal encroachment of their lands.

The Chief Minister deplored that by making small alterations on computers, during the previous regime several lands were encroached by force. He asked collectors to focus on doing justice to common people by resolving such land grabbing incidents.

Naidu took severe exception to the opposition accusation of 36 political murders in his two months government. Asking police to take such accusations seriously, which were intended to divert public attention from their crimes, he made it clear that no one should be left without punishment for their crimes during the last five years.

Expressing concern that people have suffered a lot in the past five years, Chandrababu said that he wants to give them a peaceful life by ensuring maintenance of law and order. For this, he suggested formulating an action plan. He asserted that he would not fear threats as he had seen rowdyism, naxalism and factionalism from close quarters.

Cautioning that widespread supply of ganja has been leading to several other crimes and making women’s lives miserable, the chief minister said control of ganja should be given highest priority in maintaining law and order.

చుట్టూ పోలీసుల్లేకుంటే జగన్ కు భయమా?

తన ఇంటి చుట్టూ 30 అడుగుల ప్రహరీ గోడ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి భయం! తన చుట్టూ వందల మంది పోలీసులు లేకపోతే కూడా జగన్ కు భయం!పురాతన కాలంలో తన మీద కోడికత్తితో దాడి జరిగింది గనుక.. తన ప్రాణాలకు రాబోయే రోజుల్లో కూడా ముప్పు ఉన్నదని ఆయన ఆందోళన చెందుతున్నారు. స్థాయిని బట్టి మాత్రమే భద్రత కల్పించే నిబంధనలు ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి.. తనకు అరివీర భయంకరమైన భద్రత ఉండాలని కోరుకుంటున్నారు. తాను ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అనే సంగతి ఆయన మర్చిపోయి.. భద్రత కోసం ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేయడం విశేషం.

జగన్ కు ఇప్పటికీ 59 మందితో భద్రత కొనసాగుతోంది. అంతమంది పోలీసులు ఆయనకు చాలుతున్నట్టు లేదు. సీఎం అయ్యాక 800 మందితో భద్రత ఏర్పాటుచేసుకున్న జగన్ కు ఇప్పుడు ఈ సంఖ్య చాలా తక్కువగా కనిపించడంలో చింత లేదు. తన మరియు తన కుటుంబసభ్యుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, ప్రత్యేక దళాన్ని తయారుచేసుకున్న చరిత్ర జగన్ ది. ఆలెవెల్లో లేకపోవడం అవమానంగా ఫీలవుతున్నట్టున్నారు.
ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు, అంటే జూన్ 3 వ తేదీ నాటికి, తనకు ఎలాంటి భద్రత ఉండేదో అదే పునరుద్ధరించాలని జగన్ హైకోర్టును కోరడం విశేషం. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగినదని, ఆ లెక్కింపులో ప్రజలు తనను ఓడించి, సాధారణ ఎమ్మెల్యేగా మార్చేశారని, తాను ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని జగన్ మరచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉంటూ.. ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించాలని కోరడమే పెద్ద కామెడీగా పలువురు భావిస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు తన మీద కోడికత్తి దాడి జరిగింది గనుక.. తన ప్రాణాలకు అపాయం ఉన్నదని.. తక్షణం భద్రత పెంచాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబునాయుడుకు తన ప్రభుత్వం భద్రత తగ్గించిన సంగతిని ఆయన మర్చిపోయారో ఏమో తెలియడం లేదు. జగన్ తన మీద కోడికత్తి దాడి గురించి చెబుతున్నారు. చంద్రబాబు మీద నక్సలైట్లు ఏకంగా క్లెమోర్ మైన్స్ తోనే దాడిచేశారు. చంపాలని చూశారు. అయినా సరే.. చంద్రబాబు భద్రతను తగ్గించి తన దుర్మార్గాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఇలా కామెడీ కోరికలు కోరుతున్నారు. 

Happy Days fame Tyson to Join Bigg Boss 8 Telugu!

Bigg Boss 8 Telugu is set to kick off on September 1, 2024, and preparations are in full swing with thrilling updates emerging daily. The latest buzz reveals that Rahul Tyson, known for his role in ‘Happy Days’, will be making a splash on the show. Although Tyson has been relatively low-key in the film industry recently, he made a notable comeback with the hit film Bhaje Vaayu Vegam.

Reports suggest that Tyson has been offered a substantial fee to join the Bigg Boss house, signaling a major addition to the season’s lineup. Additionally, the show’s creators are rumored to be bringing in more stars from the film industry for this season. Akkineni Nagarjuna will once again host Bigg Boss 8 Telugu, continuing his role as the charismatic face of the series.

Ashika Ranganath Revealed in Elegant New Poster for Megastar’s ‘Vishwambhara’

On Monday, Sandalwood’s rising star Ashika Ranganath celebrated her birthday, and fans and industry well-wishers are flooding social media with heartfelt birthday wishes for the actress. 

Adding to the birthday excitement, the makers of Megastar Chiranjeevi’s much-anticipated socio-fantasy drama Vishwambhara have unveiled a stunning new poster featuring Ashika. Dressed in an ethereal pale green costume, Ashika exudes elegance and charm, looking nothing short of angelic. In Vishwambhara, she will play a pivotal role in this high-budget spectacle, directed by Vassishta Mallidi and produced by UV Creations.

The film, set to be a major Sankranthi release, also stars star heroine Trisha and Bollywood actor Kunal Kapoor. With a soundtrack by the renowned MM Keeravani, Vishwambhara is slated to hit theaters worldwide on January 10 next year. The new poster and the buzz around the film are certainly making Ashika’s birthday even more special!