Home Blog Page 709

ప్రభాస్‌-హనూ రాఘవపూడి సినిమా అప్పట్నుంచే..టైటిల్‌ ఏంటో తెలుసా!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన సినిమా కల్కి సూపర్‌ హిట్‌ కావడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ ఆనందం నుంచి బయటకు రాకముందే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నాడు డార్లింగ్. ప్రస్తుతం సలార్-2 , కల్కి-2 , స్పిరిట్ , రాజాసాబ్ ఇలా ఎన్నో భారీ ప్రాజెక్ట్స్ ప్రభాస్‌ చేతిలో ఉన్నాయి. దీంతో ఈ సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదల  అవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 ఈ సినిమాలతో పాటు ప్రభాస్ , హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ ఇంట్రెస్టింగ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబో కి సంబంధించి అడపా దడపా ఏదోక అప్ డేట్‌ ప్రేక్షకుల సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. అదేంటంటే…

వైజయంతి మూవీస్ బ్యానర్ లో పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో.. హను రాఘవపూడి, ప్రభాస్ సినిమా రానుంది. హనురాఘవపూడి గత సినిమాల్లోని కథ , మేకింగ్ నటీనటులను చూపించే తీరు ఇలా ప్రతిదీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే.. ప్రేక్షకులకు ఈసారి అంతకుమించిన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన కథ కూడా ఉండబోతున్నట్లు ఓ టాక్‌ వినిపిస్తుంది.

ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆగ‌స్టు 17న హైద‌రాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన‌ పూజా కార్య‌క్ర‌మాలు మొదలుపెట్టి…. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు 18 నుంచి మొదలు కాబోతుంది. ఈ షూటింగ్‌ మూడు వారాల పాటు మధురైలో జ‌ర‌గ‌బోతుందని చిత్ర బృందం తెలిపింది. మూడు వారాల పాటు జ‌ర‌గ‌నున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రభాస్ 10 రోజులు పాల్గొంటాడంట. ఆగ‌స్టు 22 నుంచి ఆయ‌న షూటింగ్ మొదలు కానుంది.

పైగా ప్రభాస్ అభిమానులను సంతోషపరిచే ఇంకొక న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని.. దాదాపు వచ్చే ఏడాది చివరికి.. ఈ సినిమాను థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ సర్కిల్ లో టాక్. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ కొట్టేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి.

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడు!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్, కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ సినిమా గేమ్‌ ఛేంజర్‌. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అయిన కొన్ని పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ పాట తప్ప మరే ఇతర అప్డేట్ ఇప్పటి వరకు సినిమా బృందం నుంచి రాలేదు. ఈ విషయంలో నిరాశలో ఉన్న అభిమానులకు ఎగిరి గంతేసే విషయం బయటకు వచ్చింది.

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు మొత్తం పూర్తి కావొచ్చింది. ఇక ఈ సినిమాకు డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో మెగా ఫ్యాన్స్ డిసెంబర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే .. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ ఏకంగా… మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట.

గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ గతంలో ప్రచారం జరిగింది. అందుకు సంబంధించి మూవీ నుంచి లీక్ అయిన సీన్లే సాక్ష్యాలుగా నిలిచాయి. పొలిటికల్ లీడర్ గా, ఆయన కొడుకుగా చరణ్ రెండు విభిన్నమైన రోల్స్ లో కనిపిస్తాడని అర్థమయింది. అయితే ఇప్పుడు ఇందులో మూడో పాత్రలో కూడా చరణ్ నటిస్తున్నాడన్న వార్త వైరల్ అవుతుంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
అప్పన్న క్యారెక్టర్లో నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా చరణ్ కపిస్తుండగా.. ఆయన కొడుకు రామ్ నందన్ పాత్రలో మరో రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక కాలేజీలో చదుకునే కొన్ని ఎపిసోడ్లు ఉంటాయి. అప్పుడే కియారా అద్వానీతో ప్రేమలో పడుతాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్ గా మారిన తర్వాత చరణ్ లుక్ పూర్తిగా మారిపోనుంది.  ఇది తెలిసి చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ మూవీలో జయరాం, సునీల్, ఎస్ జే సూర్య లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు

Impeachment Motion Against Vice President Jagdeep Dhankhar!

The turbulent relations between Rajya Sabha chairman Jagdeep Dhankhar and INDIA bloc parties came to a head. On one occasion, Dhankhar was seen even walking out of the House on August 8 amid Opposition protests over wrestler Vinesh Phogat’s disqualification from the Paris Olympics 2024.

 After the Parliament was adjourned sine die on Friday, a day before the scheduled end of the session, the Opposition members in the INDIA bloc are planning to move an impeachment motion against Vice President Jagdeep Dhankhar over his ‘conduct’ as the chairman of the Rajya Sabha.

The development comes after multiple adjournments marred the Rajya Sabha proceedings due to Opposition protests and a verbal spat between INDIA bloc members and Rajya Sabha Chairman Jagdeep Dhankhar during the Budget Session of Parliament that ended on Friday.

Moreover, the Opposition members’ resentment against Dhankhar intensified on Friday following sharp exchanges with the INDIA bloc MPs, including Samajwadi Party Rajya Sabha MP Jaya Bachchan, who questioned the chairman’s ‘tone’ when talking to them.

Notably, Jaya Bachchan protested against Dhankhar’s tone and called it ‘unacceptable.’ She also demanded an apology from Dhankhar, who responded, ‘ You can be a celebrity but accept decorum.

Opposition sources said 87 members have signed on the proposal to initiate action against Dhankhar. A source said around two days ago, leader of house J.P. Nadda was informally told that the Opposition is considering submitting a motion for removing Dhankhar.

The source said among the concerns of Opposition parties include the microphone of the leader of Opposition being turned off repeatedly. The Opposition wants the house to be run by rules and convention, and personal remarks against members are unacceptable.

Never before an impeachment motion was passed against any Rajya Sabha Chairman. However, in 2020, over 12 Opposition parties moved a no-confidence resolution against Rajya Sabha Deputy Chairman Harivansh after a showdown in the House. That time, Rajya Sabha Chairman Venkaiah Naidu rejected the notice, saying it needed a 14-day notice and that the resolution was not in the proper format.

As per the Constitution of India, the vice president, who is the ex-officio chairman of the Rajya Sabha can be removed from his office by a resolution of the Council of States passed by a majority of all the then members of the Council and agreed to by the House of the People. Moreover, Article 67 of the Constitution says that no resolution for the purpose of this clause shall be moved unless at least fourteen days’ notice has been given of the intention to move the resolution.

త్వరలోనే ఆడపడచులకు చంద్రన్న వరం!

సూపర్ సిక్స్ హామీల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడపడుచులకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలలో కీలకమైన ఒక హామీ అది త్వరలోనే సాకారం కాబోతున్నది. మహిళా జగతి సాధికారతను సాధించి సమాజం సుసంపన్నం కావడానికి వీలుగా చంద్రబాబు నాయుడు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం పథకాన్ని ఇరుగుపొరుగు రాష్ట్రాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక సమగ్ర విధానం తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ‘అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ముఖ్యమంత్రి చేస్తారు’ అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెబుతున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది చాలా గొప్ప సంక్షేమ పథకం అని అనుకోవాలి- ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే మహిళ లు అనేకమంది ఇతరుల మీద ఆధారపడుతుంటారు. తమకు కొద్ది దూరంలో పట్టణాలు అక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలను దొరకపుచ్చుకోగలిగే వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా మంది వెళ్లకుండా కేవలం రవాణా ఖర్చులు భరించలేక అలాంటి చిరుద్యోగాలను వదులుకుంటూ ఉంటారు. ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళలు కొంత దూరంలో ఉండే ప్రాంతాలకు వెళ్లి తాము చేసే కష్టానికి సరైన ధనం కూలీగా పొందే అవకాశం ఉంటుంది. దీని వలన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  మహిళా సాధికారత ఏర్పడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు పంచిపెట్టడం మాత్రం కాకుండా తమ జీవితాలలో నిలదొక్కు కొనేలాగా చేయడానికి పథకం ఉపయోగపడుతుంది.

అలాగే ఉచిత బస్సు ప్రయాణం అనేది దుర్వినియోగం కాకుండా ఉండేందుకు చంద్రబాబునాయుడు సర్కారు కేవలం మహిళలకు తమ ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఉచితమే గనుక ఊర్లు తిరగడం అంటూ ఈ పద్ధతిలో జరగదు.

ఇప్పటికే ఇరుగుపొరుగు రాష్ట్రాలలో అధికారులు అధ్యయనం కసరత్తు పూర్తి చేశారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఒక పటిష్టమైన విధానాన్ని తీసుకువచ్చారని మంత్రి చెబుతున్నారు. దానిని ఎప్పటి నుంచి అమలులో పెట్టేది 12వ తేదీ ఇస్తారని మంత్రి ప్రకటించారు. మొత్తానికి సూపర్ సిక్స్ లో మహిళలకు ప్రకటించిన వరాలు ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువస్తున్నారు.

జగనన్నకు క్లారిటీ ఇచ్చేసిన అయ్యన్న!

జగన్మోహన్ రెడ్డి ఇక కోర్టు ద్వారా పోరాటాన్ని నమ్ముకోవాల్సిందే. లేదా, తనకు అన్యాయం చేశారంటూ.. ప్రజలందరూ నవ్వుకునే విధంగా వారి ఎదుటకు వెళ్లి.. ప్రభుత్వం మీద జాలిగొలిపే విలాపాలు వినిపించాల్సిందే. అంతకు మించి ఆయనకు ఇప్పుడే వేరే ప్రత్యామ్నాయం లేదు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాతో కేబినెట్ ర్యాంకు కావాలని ఆరాటపడుతున్న జగన్మోహన్ రెడ్డికి శాసనసభలో ఆ కోరిక తీరవచ్చునేమో అనే ఆశలు ఏమూలనైనా ఉండిఉంటే వాటిమీద స్పీకరు అయ్యన్నపాత్రుడు నీళ్లు చిలకరించేశారు. ‘జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే’ అని స్పీకరు అయ్యన్నపాత్రుడు స్పష్టీకరించారు.

నిజం చెప్పాలంటే తాను సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, రాష్ట్ర ప్రజలు తనకు సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే అయిదేళ్లపాటు పనిచేయాల్సిందిగా తీర్పు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కాకపోతే.. ప్రభుత్వం మీద బురద చల్లడానికి నత్యం ఏదో ఒక నెపం వెతుక్కుంటూ జీవించాలి గనుక.. ఆయన దీనిని కూడా ఒక పెద్ద విషయంలాగా చేయడానికి ప్రయత్నించారు. పదిశాతం ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్షహోదా ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదని, కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ స్పీకరుకు లేఖ రాశారు. ఇదే విషయం మీద హైకోర్టులో కేసు కూడా నడుపుతున్నారు.

ఇదేు జగన్మోహన్ రెడ్డి గతంలో  ముఖ్యమంత్రిగా ఉంటూ.. 23 సీట్లు గెలిచిన తెలుగుదేశం నుంచి కొందరు ఫిరాయించిన తర్వాత.. మరో ముగ్గురిని లాగేసుకుంటే మీ నాయకుడికి ప్రతిపక్షహోదా పోతుంది అని ఎద్దేవా చేసిన సంగతి ఆయనకు తప్పకుండా గుర్తుంటుంది. ప్రభుత్వాన్ని నిందించడానికి తన వాదన బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రతిపక్షహోదా కోసం కోర్టులో కూడా వేశారు.

అయితే ఆయన కోరిక పట్ల మాత్రం ప్రజలు నవ్వుకుంటున్నారు. కోర్టులో ఆయన తన వాదన నిజమేనని.. రాజ్యాంగంలో దేశంలోని ఇతర చట్టసభల నిర్వహణలో అలాంటి నిబంధన లేదని నిరూపించుకుంటే.. ఆ తర్వాత కోర్టు ఏమైనా పరిశీలిస్తుందేమో గానీ.. స్పీకరు ద్వారా ఆయన కోరిక నెరవేరే చాన్సు లేనట్టే. స్వయంగా అయ్యన్నపాత్రుడే.. ‘జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే’ అని అంటున్నారు. ఆయన శాసనసభకు వచ్చి మాట్లాడాలని.. ఎగ్గొట్టడం కరెక్టు కాదని అంటున్నారు.

ఇంతకు ఆ హోదా కోసం ఓడిపోయిన జగన్ కు అంత పట్టుదల ఎందుకు? ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా ఉంటే.. ఏదైనా కేసుల్లో అరెస్టు చేయాల్పి వస్తే గవర్నరు అనుమతిత అవసరం అని.. దానికోసమే జగన్ ఆరాటం అని పలువురు అంటున్నారు.

Varun Tej’s ‘Matka’ Set To Begin promotional Campaign with First Look Poster

Mega Prince Varun Tej is in pursuit of a much needed box office success after facing setbacks with Ghani, Gandeevadhari Arjuna and Operation Valentine. Despite poor reception for these films, Varun decided to test the pan-India waters with his upcoming big-budget entertainer Matka, a period drama set in the vintage backdrop around Vishakapatnam. 

The film, which revolves around gambling, is said to be inspired by true events based on the infamous Ratan Khatri, who is known as the father of gambling in India. Famous for ‘Matka King’ nickname, Khatri is credited with popularising betting racket all over the country after he moved from Sindhi to Mumbai during 1960s. 

The makers of Varun Tej’s ‘Matka’ decided to start the promotional campaign with a solid first look poster on this Sunday at 11:07 AM. Matka has already generated curiousity with its short glimpse that was unveiled long back. However, the film’s buzz fizzled out due to rumours about the movie being shelved due to budget issues. 

Now, the team wants to resume the promotional activities with a bang. Varun Tej’s look from this film will be unveiled on this occasion. They provided a sneak-peek with a teasing poster in which Varun Tej’s hands adorned with vintage heavy ornaments like watch, bracelet and a ring are showcased as he holds a cigar and a short gun. 

Karuna Kumar, who directed an intense drama Palasa 1970, is the director for this film. Meenakshii Chaudhary is the female lead and Nora Fatehi is playing an important role in Matka. GV Prakash is rendering the soundtrack and Vyra Entertainment banner is bankrolling the film in collaboration with SRT Entertainments. 

AP Police Cyber Commandos, Soldiers Against Cyber Crimes

Home Minister Vangalapudi Anitha, MLAs Bonda Uma and Gadde Rammohan attended the cyber crime awareness walk-thon organized by the city police against cyber crimes in Vijayawada. Vijayawada Police Commissioner SV Rajasekhar Babu revealed that 250 cyber commandos and 2000 cyber soldiers have been trained and appointed to prevent cyber crimes.

Home Minister Anita said that cyber crimes are increasing day by day and lakhs of rupees are being stolen from the accounts of innocent people. She advised not to respond to messages, mails and WhatsApp messages from strangers and to be vigilant with phone calls claiming to have won a loan app or lottery.

Home Minister Anita warned that if such crimes are committed, there will be severe punishments.  She cautioned that we are destroying our future through unknown clicks on social media.  Anita said that IAS and IPS are also vulnerable to cyber criminals.

She announced that the State Cyber Cell Coordination Team will be formed. She deplored that crimes have increased with the increase in technology. Anita stated that the survival of humans will be questioned due to technology.

She said that Rs. 1700 crores were lost in the country due to cyber crimes in 4 months. Expressing concern that educated people are victims of cyber crimes, she said that they are committing cyber crimes with just one click and young children are committing suicide due to cyber crimes.

The Police Commissioner said that the number of such crimes is increasing across the country and cyber commandos and soldiers have been appointed to prevent them.  He said that they are trying to train another 3 lakh cyber soldiers in the next three months.

Rajasekhar Babu said that most of the victims of this type of crime are educated people. He suggested that if anyone is cheated by cyber crooks, they should immediately report the 1930 number.

KTR Hopeful of Kavitha Getting Bail In A Week

With the Supreme Court granting bail to former Delhi Deputy Chief Minister Manish Sosodia after serving 17 months in jail in the Delhi Liquor Scam case, BRS leaders believe that BRS MLC Kavitha, who has been in jail for five months in the case, will get bail soon.

Her brother and the party’s executive president KT Rama Rao predicted that she might get bail within a week. Especially the comments made by the Supreme Court while granting bail to Sisodia are believed to be in favor of her getting bail.

The Supreme Court questioned how long they will be kept in jail without  trial? Apart from that, it also expressed the opinion that there is no possibility of tampering with the evidence as the investigating agencies have collected almost all the documents related to the necessary evidence in this case.

The Supreme Court also stated that the investigating agencies are unable to present any direct evidence except the evidence of those who have been arrested and become approvers. Meanwhile, KTR said that Kavitha is facing a lot of difficulties in jail.

Kavitha has lost 11 kg weight so far. KTR expressed concern about Kavitha’s prison life saying that she is suffering from BP, the prison is not clean and there are up to 30,000 prisoners in a prison that should have 11,000 prisoners.

After Manish Sisodia has already been granted bail, KTR expressed hope that Kavitha will also get bail. To this extent, KTR and Harish Rao made a lot of efforts in Delhi to bring Kavitha out of jail.

On the other hand, the hearing in Rouse Avenue court on the charge sheet filed against Kavitha was once again postponed. The decision was taken adjourning the inquiry to 21st of this month. The CBI has filed a chargesheet naming Kalvakuntla Kavitha and Delhi CM Kejriwal as accused in the Delhi Liquor Scam case. As   part of the trial in Rouse Avenue court, the lawyers for the accused will have to scrutinize the charge sheet filed by the CBI while presenting their arguments and told the court.

On the other hand, it was explained to the court that the papers in the charge sheet have page number only on one side and it will be difficult to hear the arguments. On this, the CBI said that the pagination will be corrected by the 14th of this month and the court should be given time till then. The court adjourned the further hearing on the charge sheet to 12 noon on August 21.

Manish Sisodia Steps out of Tihar Jail After 17 Months

Former Delhi Deputy Chief Minister  Manish Sisodia, trusted lieutenant of party supremo Arvind Kejriwal, will be back in action as the Supreme Court on Friday granted him bail in corruption and money laundering cases linked to the Delhi excise policy case.

After an incarceration of 17 months, Sisodia walked out of the Tihar jail giving a shot to the AAP in its arm amid a series for setbacks for the party.

Underlining that delay in trial and a long period of pretrial incarceration is a ground to bypass the stringent bail conditions in money laundering cases, the Supreme Court  granted bail to  Manish Sisodia.

“In case of delay coupled with incarceration for a long period  and depending on the nature of the allegations, the right to bail will have to be read into Section 45 of PMLA,” the Court said in a 38-page order.

The bench comprising Justices B R Gavai and K V Viswanathan said that delay in trial must be read into Section 45 since it is “clear that there is not even the remotest possibility of the trial being concluded in the near future.”

“When the trial is not proceeding for reasons not attributable to the accused, the court, unless there are good reasons, would be guided to exercise the power to grant bail,” the bench said.

While speaking to the reporters and party workers gathered outside the jail, Sisodia said that he got bail due to the power of the Constitution and democracy.

Sisodia also expressed confidence that the same power of the Constitution will soon release Delhi Chief Minister Arvind Kejriwal. Kejriwal is currently lodged in Tihar jail in connection with the same case. 

Sisodia was arrested by the Central Bureau of Investigation (CBI) on February 26 last year over irregularities in the Delhi excise policy. The Enforcement Directorate (ED) arrested him in the money laundering case stemming from the CBI FIR on March 9 last year. He resigned from the Delhi cabinet on February 28, 2023.

సీనియర్ల సలహా : అంత ఖర్మ మనకెందుకు?

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడంపై తెలుగుదేశం పార్టీలో పునరాలోచన నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులతో చంద్రబాబు నాయుడు నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో ఇప్పుడు అసలు మనం పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం అంటే పూర్తిగా ఫిరాయింపుల మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రజలు అఖండమైన మెజారిటీతో అధికారంలో కూర్చోబెట్టిన తమకు ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం ఇంతగా ఫిరాయింపుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఉన్నదా? అని కొందరు సీనియర్లు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలుచుకోవాలంటే కనీసం రెండు వందలకు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు, వారికి ప్రస్తుతానికి ఉన్న బలం కంటే అదనంగా కావాలి.

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు కొందరు కూటమి పార్టీలో చేరారు తప్ప- మిగిలిన ఓటర్ల బలంలో పెద్దగా మార్పు చేర్పులు లేవు. మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శిబిరాలు ఏర్పాటు చేసి, తమ ఓటర్లను బెంగుళూరు రిసార్టులకు తరలిస్తోంది. కుటుంబాలతో సహా వారికి విహారయాత్రలు ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి సమయంలో వారిని కాంటాక్ట్ చేసి తెలుగుదేశానికి అనుకూలంగా మొగ్గేలా తయారు చేసుకోవడం కష్టం. పోలింగ్ రోజు వరకు వారు రాకపోవచ్చు కూడా! అభ్యర్థిని నిలబెట్టి ఫిరాయింపుల కోసం తిరుగుతూ వారిని బతిమాలుతూ, వారికి తాయిలాలు సమర్పించుకుంటూ కష్టాలు పడే బదులుగా పోటీకి దూరంగా ఉంటే పోయేదేముంది అని కొందరు సలహా ఇస్తున్నారు. అసెంబ్లీలో అఖండమైన మెజారిటీ ఉండగా, శాసనమండలిలో ఒక్క స్థానం కోసం ఈ కసరత్తు ఎందుకని అంటున్నారు. ఒక స్థానాన్ని గెలుచుకోవడం కోసం పడే కష్టానికి బదులుగా, అవసరమైతే ఎమ్మెల్సీలని ప్రలోభ పెట్టి ఫిరాయింప చేసుకుంటే మండలిలో తమ బలం పెంచుకోవచ్చు- అని కూడా కొందరు అంటున్నారు. ఇలాంటి రకరకాల సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బరిలోకి దిగే విషయంలో పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిని బరిలో దింపకపోవచ్చునని పలువురు అంటున్నారు.