Home Blog Page 706

వామ్మో చూసేకి సింపులే..కానీ అంత ఖరీదా..?

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్‌ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

సుమారు రూ.800 కోట్ల బడ్జెడ్‌తో జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ సినిమా  కోసం మహేష్ చాలా  కష్టపడుతున్నారు.దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో మహేష్ బాబు స‌రికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. బాబు లుక్‌కి సంబంధించిన వీడియోస్, ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో లుక్‌ నెట్టింట వైరల్ అయింది. టీషర్ట్ ధరించి, క్యాప్, బ్లాక్ కళ్లద్దాలు, గడ్డం, లాంగ్ హెయిర్‌తో స్మార్ట్ లుక్‌లో మహేష్ కనిపిస్తున్నారు.

అయితే సూపర్ స్టార్ ధరించిన ‘గివెన్చీ’ టీషర్ట్ ప్రస్తుతం నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ టీషర్ట్ ధర దాదాపుగా 60,000 రూపాయలు. దీంతో ఈ సింపుల్ టీషర్ట్‌ రేట్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. మహేష్ ఇటీవలి కాలంలో ఎక్కువగా గివెన్చీ టీషర్ట్ వేస్తున్న విషయం తెలిసిందే.మహేష్ బాబు ఫ్యాషన్, స్టైలీష్ లుక్స్ చూస్తే ఎవరికైనా మెంటల్ ఎక్కిపోవాల్సిందే. ఈవెంట్స్ అయినా, పార్టీస్ అయినా ఎక్కువగా ఫార్మల్ షర్ట్స్, టీషర్ట్ వేసుకుంటుంటారు. ప్రస్తుతం మహేష్ వయసు 48 సంవత్సరాలు. ఇప్పటికీ ఛార్మింగ్, స్టైలీష్ లుక్స్‌తో పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు.

మాస్‌ మహారాజాతో మరోసారి జతకట్టిన శ్రీలీల…టైటిల్‌ ఏంటో తెలుసా!

మాస్‌ మహారాజా రవితేజ తాజాగా నటించిన మిస్టర్‌ బచ్చన్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈలోపు తన తరువాత సినిమాను ట్రాక్‌ ఎక్కించే పనిలో ఫుల్‌ బిజీగా ఉన్నాడు మాస్‌ మహారాజా. ఓ సినిమా పూర్త‌వ్వగానే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మ‌రో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు రవి. ప్ర‌స్తుతం మాస్ మహారాజా నటిస్తున్న 75వ సినిమా సెట్స్‌పై ఉంది. భాను బోగ‌వ‌రపు డైరెక్షన్‌ లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.

శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.సితార యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ, శ్రీలీల సినిమాకు “కోహినూర్” అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. తెలంగాణ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కనున్నట్టు సమాచారం. ల‌క్ష్మ‌ణ్ భేరి అనే పాత్ర‌లో రవి ఈ సినిమాలో సందడి చేయబోతున్నాడు.

 రవితేజకు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ట‌చ్ ఉండేలా మాస్ రాజా పాత్ర‌ను డిజైన్ చేసినట్లు సమాచారం. వ‌చ్చే ఏడాది సమ్మర్ బ‌రిలో సినిమాను దింపాల‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌. అందుకోసమే కోహినూర్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే మ‌రో వైపు ఆగ‌స్ట్ 15న ర‌వితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో థియేటర్లలో సంద‌డి చేయ‌టానికి రెడీ గా ఉన్నారు. దీనికి హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 Surya’s ‘Kanguva’ Trailer Promises Epic Emotions with Raw Rage

Suriya’s eagerly awaited fantasy action drama ‘Kanguva’ has finally unveiled its highly anticipated trailer today. Directed by Siruthai Siva, the film features Suriya and Disha Patani as the main leads, with Bollywood actor Bobby Deol portraying a powerful antagonist.

Slated for a worldwide theatrical release on October 10 this year, the filmmakers released the intriguing trailer for ‘Kanguva’. The trailer reveals a dramatic narrative set on a mystical island, showcasing the tribals preparing for a war with Bobby Deol, filled with epic emotions, raw rage, primal courage, and ruthless revenge by Suriya in its purest form on Bobby Deol.

Suriya and Bobby Deol were seen in a never-before-seen avatar with a fierce look. Devi Sri Prasad’s music added another layer to the cinematic experience.

The trailer heightened anticipation for the film by anticipating an intense showdown between Suriya and Bobby Deol, setting up a dynamic clash between the lead protagonist and the main antagonist.

Promising a grand visual spectacle, this high-budget film is jointly produced by the massive production houses of Studio Green and UV Creations. The film also has a stellar cast, including Jagapathi Babu, Yogi Babu, Natarajan Subramaniam, BS Avinash, and others in significant roles. The technical crew includes Vetri Palanisamy as the cinematographer, and Nishad Yusuf handles the editing.

The film is anticipated to be Suriya’s most expensive project to date and will be released worldwide in 38 languages. ‘Kanguva’ is set to be two parts, with the second part scheduled to begin in late 2025 or early 2026 and is expected to arrive in theaters in 2027.

Kangana calls Rahul Gandhi ‘Dangerous Man’ For Endorsing Hindenburg Report

BJP MP Kangana Ranaut on Monday came down heavily on Opposition leader Rahul Gandhi for “endorsing” Hindenburg report and its allegations on market regulator SEBI chairperson Madhabi Buch.

Taking to social media, she called Rahul Gandhi ‘most dangerous man’ and said his agenda is that if he can’t be the Prime Minister then he might as well destroy this nation. She also went on to ask Rahul Gandhi to sit in the opposition all his life.

“Mr Gandhi, get ready to sit in the opposition all your life and the way you suffer, get ready to suffer the glory, the growth and the nationalism of the people of this nation. They will never make you their leader. You are a disgrace,” she added. 

In a post on X, Kangana also accused Rahul Gandhi of attempting “everything to destabilise the nation’s security and economy” and called the Congress MP as the “most dangerous man.”

“Rahul Gandhi is the most dangerous man, he is bitter, poisonous and destructive, his agenda is that if he can’t be the Prime Minister, then he might as well destroy this nation,” Kangana mentioned in her post.

She also claimed that the Hindenburg report “targeting” India’s stock market that Rahul Gandhi was endorsing “has turned out to be a damp squib.” She added that he is trying everything to destabilise this nation’s security and economy.

Meanwhile, BJP MP Ravi Shankar Prasad alleged that the Congress wants the Indian stock market to crash as the ruling party slammed the Opposition over short-seller Hindenburg Research’s latest allegations of financial misconduct against the Adani Group.

Ravi Shankar Prasad also claimed that the Congress is “involved in creating economic anarchy” and “hatred against India”. He said after being rebuffed by the people of India, the Congress party, its allies and the toolkit gang have conspired together to usher in economic anarchy and instability in India.

The former law minister went on to add that the Hindenburg report was released on Saturday, there is uproar on Sunday so the capital market is destabilized on Monday. he added that India is a safe, stable and promising market in the shares as well. 

He called Rahul Gandhi ‘Soros agent,’ and claimed that the Hindenburg report was a Congress-backed conspiracy to stop investments in India.

Prabhas Not Showing Interest In second parts

Though it was Prabhas who started the trend of franchise films in Tollywood with Baahubali that released in two parts and emerged as a blockbuster series, the actor seems to be no longer interested in doing stories that need more than one part to satisfy the moviegoers.

After Baahubali 2, Prabhas signed multiple films like Salaar and Kalki 2898AD which later turned out to be two-part dramas. Though the first parts of both these films saw a soaring success at the box office, the second parts are taking unusual time to go on floors.

While Salaar 2 seems to be put on the back burner as director Prashanth Neel shifted his focus towards NTR’s project, Kalki 2 also appears to meet the same fate. For unknown reasons, Prabhas is not much interested to go ahead with the second part of both these films. He is currently occupied with films like The Raja Saab and Hanu Raghavapudi’s Fauji. He also has Sandeep Reddy Vanga’s Spirit in the horizon. 

There is a talk in the industry circles that Prabhas has initially committed only to work on a single part for both Salaar and Kalki, but didn’t expect that the directors would come up with the idea of a second part midway. Hence, he  is not showing much keenness on doing the follow-up parts.

Whether he will allot dates for Salaar 2 and Kalki 2 cannot be ascertained at this point of time, but the way he has been preferring other projects over these sequels clears suggests that he is not appreciating the two-part formula.

ED Likely To Question Rahul Gandhi Again!

A day after Congress leader and Leader of Opposition Rahul Gandhi shared his experience of being questioned by the Enforcement Directorate (ED) earlier in the National Herald Case, the national media indicated on Monday that the ED is expected to summon him again for questioning in the same case.

According to reports, he will be questioned about irregularities in the operations of Congress’s National Herald newspaper. The likely questioning comes as the ED wants to conclude the investigation.

ED had earlier questioned Rahul in June 2022. It had also attached assets worth Rs 752 crore, a move that was upheld by the PMLA Adjudicating Authority. The authority said the moveable assets and equity shares attached by the ED are proceeds of crime and linked to the money laundering case.

The Associated Journals Ltd publishes the National Herald, which is owned by Young India Pvt Limited. Rahul and his mother Sonia Gandhi hold 38 per cent shares each of Young Indian. Besides Rahul, the ED had also questioned Sonia, Congress President Mallikarjun Kharge, Karnataka Deputy Chief Minister DK Shivakumar, his brother DK Suresh and party leader Pawan Bansal in connection with the case.

It may be recalled that only last week Rahul said that the central probe agencies are intending to question him soon. Addressing an election rally in Lucknow on Sunday, he said he was questioned for 55 hours by the CBI and the ED over alleged corruption and financial irregularities involving the National Herald newspaper.

“I told the ED officer that you are thinking that you had called me here, but you are misunderstanding. I have come here myself… I have come to see who is killing the democracy of India,” Gandhi said.

Incidentally, in the same rally he also indicated that he is likely to be arrested soon. The Congress leader further said that during the interrogation, he saw a lockup.

 “I was thinking that my great-grandfather (Jawaharlal Nehru) had been sitting in a similar cell for 12 years, I should also go for at least 10 years,” he said. “I believe that if we present the truth, then the politics of India will completely change,” Rahul Gandhi added.

Four More New Airports To come Up In AP

Four more new airports are going to be established in Andhra Pradesh, said Union Civil Aviation Minister Kinjarapu Rammohan Naidu. He inspected the construction work of the Bhogapuram International airport along with state ministers Gummidi Sandhyarani and Kondapalli Srinivas on Sunday.

Rammohan Naidu said that they are thinking of constructing new airports at Moolpet in Srikakulam district, Kuppam in Chittoor district, Dagadarthi in Nellore district and Nagarjunasagar in Guntur district.

The Union Minister also said that Bhogapuram Airport is also targeted to be opened by June 2026, six months ahead of its schedule. It is explained that all the work is going on fast. On the other hand, if the Bhogapuram airport is completed, he is hopeful that the face of Northern Andhra will change dramatically.

He said that after they came to power the speed of its construction increased and appreciated that GMR and L&T companies are completing the construction work fast. He said that there has been four percent progress in the works of Bhogapuram Airport since the month of July till now.

Minister Rammohan Naidu said that the works of Bhogapuram airport are 36 percent completed so far. As of July 11, the earthworks were 97.3% completed and today 98% is completed, he said. He made it clear to the officials that he will review the airport works every month.

On the other hand, as the TDP is a key partner in the NDA alliance at the Centre, the civil aviation department went to TDP MP Kinjarapu Rammohan Naidu. With this, TDP hopes to complete the necessary airport construction and airport development works in the state.

In this order, the minister is also taking a special initiative on the construction of Bhogapuram airport works. Rammohan Naidu also focused on the establishment of new airports in other parts of the state.

He said that the people of  Telangana area are also asking for airports at Warangal, Adilabad and Ramagundam in Telangana state. However, he said that unless there is at least 1,000 to 1,500 acres of land, the airport cannot be proposed.

కొడాలి గుడిని మింగేసినా చోద్యం చూస్తుంటారా?

వడ్డించేవాడు మనవాడైతే పంక్తి చివర్న కూర్చున్నా ఇబ్బంది లేదని సామెత! అలాగే అధికారంలో ఉన్నవాడు మనవాడైతే.. గుడి ఆస్తులను దిగమింగేసినా అడిగే నాధుడు ఉండడు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరూపిస్తున్న తాజా సామెత.  గుడివాడలో రెండు దేవాదాయాలకు సంబంధించిన భూములను కాజేయడానికి కొందరు కలిసి ముఠాగా ప్రయత్నిస్తే.. ఆ ప్రయత్నాలు అడ్డుకోవడానికి కూడా గత సర్కారు ప్రయత్నించకపోవడం ఇప్పుడు బయటకు వస్తోంది. ట్రైబ్యునల్ లో స్వాహారాయుళ్లకు అనుకూలంగా తీర్పువచ్చాక కనీసం హైకోర్టులో అప్పీలు చేయకుండా.. దేవాదాయ శాఖ అధికారులు జాప్యం చేయడం కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడివల్లనే అనేది వెలుగులోకి వస్తోంది.

ఇంతకూ అసలు కీలకం ఏంటంటే.. దాదాపు 75 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఈ ఆలయ భూముల స్వాహా పర్వంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కూడా ఒక కీలక పాత్రధారి. ఆయన ఫ్యామిలీ ప్యాకేజీగా తన తమ్ముడు, తల్లిపేర్ల మీద కూడా కలిపి గుడి ఆస్తులు మింగేయాలని చూశారు. అలాంటి పెద్దతలకాయలు కబ్జారాయుళ్లజాబితాలో ఉండడంతో.. అధికారులు అప్పీలుకు కూడా సాహసించలేదు. తీరా ఇప్పుడు కూటమిప్రభుత్వం వచ్చాక దాఖలు చేశారు.

గుడివాడలో భీమేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలు ఉన్నాయి. పట్టణ శివార్లలో ఈ రెండు ఆలయాలకు 75 ఎకరాల దాకా భూములున్నాయి. ఆ భూములను అప్పట్లో ఆలయాల్లో నృత్యాలు చేసే దేవదాసీ లకు రాసి ఇచ్చారు. దేవదాసీ వ్యవస్థను ప్రభుత్వం రద్దుచేసిన తర్వాత.. ఆ భూములు తిరిగి దేవాలయాల పరం అయ్యాయి. అయినా వాటిని పట్టించుకునే దిక్కులేక రకరకాలుగా చేతులు మారినట్టు రికార్డులు తయారయ్యాయి. కానీ.. 2017లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉండగా.. ఆ భూములను ఆలయ ఆస్తుల రిజిస్టర్ లో నమోదుచేసి.. నిషేధిత జాబితాలో చేర్చారు.

చంద్రబాబు నాయుడు సర్కారు వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తే కొడాలి అండ్ కో కాజేయడానికి పెద్ద ఎత్తుగడ వేశారు.  తమ దగ్గర పత్రాలు ఉన్నాయని, విక్రయాలకు ఎన్వోసీ ఇవ్వాలని అడిగారు. వైసీపీ ఒత్తిడులకు కాస్త మొగ్గినప్పటికీ.. చివరకు అధికారులు ఎన్వోసీ ఇవ్వడానికి నిరాకరించారు. కొడాలి అండ్ కో ట్రిబ్యునల్ కు వెళ్లి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. మూడు నెలల్లోగా హైకోర్టులో అప్పీలు చేయాల్సిన దేవాదాయ అధికారులు ఆ పనిచేయకుండా కొడాలి కుట్రలకు కొమ్ముకాశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఈ వ్యవహారాన్ని మళ్లీ తవ్వి తీశారు. ఆక్రమణల ఏరివేతకు కృతనిశ్చయంతో ఉన్నట్టుగా ఒకవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతుండగా.. అధికారులు ఇప్పుడు హైకోర్టులో అప్పీలు చేయడం విశేషం. ప్రభుత్వం మారకపోయి ఉంటే గనుక, కొడాలి ఫ్యామిలీ గుడి ఆస్తులనే కాకుండా గుడిని మింగేసినా కూడా అధికారులు చోద్యం చూస్తూ ఉంటారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

చంద్ర సర్కారుకు అన్నదాతల నీరాజనం

రాష్ట్రంలోని అన్నదాతలు చంద్రబాబు ప్రభుత్వానికి నీరాజనం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు న్యాయంగా దక్కవలసిన సొమ్ము కూడా ఇవ్వకుండా వంచిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా నిధులు విడుదల చేసి తమను ఆదుకోవడంపై సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. తమ ధాన్యం కొనుక్కుని, ప్రభుత్వమే సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేస్తోంటే రైతులు దిక్కు తెలియక ఇన్నాళ్లూ గొల్లుమంటూ ఉండిపోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే అన్నదాతలకు రావాల్సిన బకాయిలు మొత్తం విడుదల చేసేస్తోంది. ఇంత చురుగ్గా.. అన్నదాతలను ఆదుకునే చర్యలు చేపట్టడం పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

గత రబీలో ధాన్యం విక్రయించిన అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ సారథ్యంలోని జగన్ ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది. వాటి చెల్లింపు గురించి అస్సలు పట్టించుకోలేదు. మొత్తం 84,724 మంది రైతులు జగన్ సర్కారు చేసిన ద్రోహం వల్ల దాదాపుగా రోడ్డున పడ్డారు. అమ్మిన ధాన్యానికి డబ్బులివ్వకుండా ప్రభుత్వమే మోసం చేయడంతో వారంతా ఆక్రోశించారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. రైతుల కష్టాలను  గమనించింది. జులై నెలలో 49,350 మంది రైతులకు వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. మిగిలిన 35,374 మంది రైతులకు 674 కోట్ల బకాయిలను తాజాగా నాదెండ్ల మనోహర్ విడుదల చేయబోతున్నారు. ఏలూరు నిర్వహించే కార్యక్రమంలో మంత్రి మనోహర్ రైతులకు చెక్కులు అందజేయబోతున్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనే సంగతిని తమ చర్యలతో నిరూపించుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి అన్నదాతలు నీరాజనం పడుతున్నారు.

పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందునుంచి కూడా రైతుల పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నారు. ఎప్పటినుంచో ఆయన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు సొంత డబ్బు ఆర్థికసాయం అందిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రైతుల కష్టాలు తీరుతుండడం గమనార్హం. 

Jagan slams Chandrababu Misleading people with Claims of State Treasury was Empty

YCP chief and former chief minister YS Jaganmohan Reddy lamented that Chief Minister and TDP chief Chandrababu Naidu had been issuing misleading white papers to deceive the public, claiming that the state treasury was empty and that there were no funds to pay off debts.

He alleged that Naidu is resorting to such tactics only to cover up his failure to fulfill his election promises and misleading the public with false financial claims. He urged Chandrababu Naidu to stop misleading the public with false statistics and to fulfill the promises he made during the election campaign, including the “Super Six” schemes.

Jaganmohan Reddy claims that as of June 2024, the total debt of the state, including loans from power companies and guarantees, stood at Rs. 7,48,612 crore, of which Rs. 4,08,170 crore was inherited from the previous government. He asserted that the debt growth rate under his administration was 12.9%, compared to 21.63% under Naidu’s previous term, despite the economic challenges posed by the COVID-19 pandemic.

The Chief Minister recalled that during the election, Chandrababu Naidu claimed responsibility for the state, promising to create wealth and manage the state’s Rs. 14 lakh crore debt while guaranteeing all promises made. But today, he accused that  Naidu is betraying the people by shifting the responsibility onto them after coming to power, thus revealing his true intentions.

He questioned Naidu’s promises of job creation, financial assistance  for fishermen, and the implementation of other schemes, which remain unfulfilled.  Though Naidu promised during elections to continue all the existing programs of the government, Jaganmohan Reddy deplored that after a change of government large numbers of welfare schemes are being pushed into cold storage.

He Amma Vodi, Rythu Bharosa, Vasathi Deevena, interest free loans,  fee reimbursement, unemployment allowance and pensions, have been neglected by the present government. He also pointed out the lack of action on crucial schemes like Arogyasri, pension deliveries, and home ration supplies.

He further stated that Chandrababu Naidu is undermining important educational initiatives, such as the TOFEL period in schools and the distribution of educational kits, and neglecting essential services like the midday meal scheme, English as medium of instruction, and sanitation in schools and villages.