Home Blog Page 704

Parvathaneni Harish Appointed As India’s Permanent Representative To UN

Parvathaneni Harish, presently serving as Indian Ambassador to Germany, has been named as the next Permanent Representative of India to the UN to New York. This came after senior diplomat Ruchira Kamboj retired from the post in June after an illustrious career spanning nearly four decades.

“Shri Parvathaneni Harish (IFS:1990), presently Ambassador of India to Germany, has been appointed as the next Ambassador/ Permanent Representative of India to the United Nations at New York. He is expected to take up the assignment shortly,” wrote the MEA in a press release.

Harish assumed charge as the Indian Ambassador to Germany on November 6, 2021. He previously served as the Additional Secretary (Economic Relations) in the Ministry of External Affairs, where he led the Economic Diplomacy Division that was responsible for dealing with bilateral economic relations of India with other countries. 

With an impressive diplomatic career of over three decades, Harish has led the Multilateral Economic Relations Division and was the Indian Sous Sherpa for G20, G7, BRICS and IBSA. He has also worked in the East Asia and External Publicity Divisions in the MEA.

He was also the Joint Secretary and Officer on Special Duty to the Vice President of India.  Since joining the Indian Foreign Service in 1990, Harish has learnt Arabic at the American University of Cairo and served in the Indian Missions in Cairo and Riyadh and headed the Post as India’s Representative to the Palestinian Authority stationed in Gaza City.

He was on Secondment to the United Nations Relief and Works Agency for Palestine Refugees in the Near East (UNRWA) as the Chief of the Policy Analysis Unit at UNRWA Headquarters in Gaza. His expertise in Gaza gives him a crucial responsibility at the UN deliberations over the ongoing Israel-Hamas conflict

He has also served as the Consul General of India, Houston from July 2012 until March 2016 covering eight states of the South and South-West of the USA. He was the Ambassador of India to the Socialist Republic of Vietnam from April 2016 to June 2019.

As far as his education goes, Harish is a gold medallist Mechanical Engineering graduate from Osmania University College of Engineering, Hyderabad and has studied at the Indian Institute of Management, Calcutta. He is married to Parvathaneni Nandita with two daughters.

Bhuvaneshwari donates 1 Crore for Anna Canteens

A day before the resumption of the highly popular noble initiative Anna Canteens in Andhra Pradesh by the NDA government, Chief Minister Chandrababu Naidu’s wife Nara Bhuvaneshwari donated 1 Crore rupees through NTR Trust for this cause which provides subsidized food to the poor people at an affordable price of Rs 5 all over the state. 

While arrangements are being made by the state Municipal department for opening of 100 Canteens in the first phase on August 15th on the eve of Independence Day, Nara Bhuvaneshwari made this magnanimous contribution towards this initiative through a cheque which was handed over to Minister Ponguru Narayana just a while ago. She said the concept of ‘Anna Canteens’ was inspired by his father and founder of Telugu Desam Party, NTR’s relentless desire to provide food, shelter and clothes to the poor.

Bhuvaneshwari said Anna Canteens are a great initiative to provide meals for the needy people who cannot afford money to feed themselves. She hailed the government for resuming this people’s centric scheme as promised during the election campaign by Chandrababu Naidu. She said that despite so many welfare schemes in place, Anna Canteens have a special place because they feed the poor. 

Anna Canteens were started in 2017 when Chandrababu Naidu was the Chief Minister of the state. However, Jagan Mohan Reddy’s regime closed the canteens without any reason and received huge public backlash. Naidu vowed to reopen these canteens if voted to power during his election campaign. Immediately after assuming charge, he directed the authorities concerned to take steps to resume Anna Canteens all over the state. 

Accordingly, 100 Anna Canteens are going to be opened in the next two days. Naidu will open the first Anna Canteen in Gudivada tomorrow evening at 06:30 PM. 

రెబల్‌ స్టార్‌ తో సినిమా పై స్పందించిన మృణాల్‌!

ప్రస్తుతం మన టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో ఇంకా అనౌన్స్ కావాల్సిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఆ సినిమానే దర్శకుడు హను రాఘవపుడితో ప్లాన్ చేసిన సినిమా కాగా ఈ చిత్రం ఈ సెప్టెంబర్ నుంచే మొదలవుతుంది.  ఈ సినిమా పై  రూమర్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్నాయి.

అయితే ఈ ఇంట్రెస్టింగ్ కాంబోలో హీరోయిన్ గా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తుందని  గత కొన్ని రోజులు నుంచి పలు వార్తలు వైరల్ గా మారగా ఫైనల్ గా ఈ వార్తలు అన్నిటికి చెక్ పెట్టింది మృణాల్. తనది ప్రభాస్ తో కలిసిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ ఆగస్ట్ 17నే విడుదల చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలపై మృణాల్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ క్లారిటీ ఇచ్చింది.

ఈ వార్తల్లో  నిజం కాదు నేను అసలు ఆ సినిమాలో భాగం కాదు అంటూ చెప్పేసింది. సో ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అని సమాచారం. మరి మృణాల్ అయితే రీసెంట్ గా ప్రభాస్ లేటెస్ట్ హిట్ చిత్రం “కల్కి 2898 ఏడీ” లో చిన్న క్యామియో చేసిన సంగతి తెలిసిందే.

మిస్టర్ బచ్చన్ కు రాజాసాబ్‌ తో ట్రీట్‌!

ఈ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం లాంగ్ వీకెండ్ కానుకగా టాలీవుడ్ నుంచి విడుదల కి వస్తున్న తాజా చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ సినిమా “మిస్టర్ బచ్చన్” కూడా ఒకటి. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ  ఫ్యాన్స్ లో జనరల్ ఆడియెన్స్ లో కూడా డీసెంట్ బజ్ ని సొంతం చేసుకుంది.

అయితే లేటెస్ట్ గా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. మిస్టర్ బచ్చన్ తో థియేటర్స్ లో రవితేజ ఫ్యాన్స్ తో పాటుగా మాస్ యంగ్‌ రెబల్‌ స్టార్‌ అభిమానులకి కూడా క్రేజీ ట్రీట్ ఉంది అంటున్నారు. ఇదేలా అంటే మిస్టర్ బచ్చన్ విడుదల అవుతున్న ప్రతి స్క్రీన్ లో బచ్చన్ ప్రింట్ తో పాటుగా ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ది రాజా సాబ్” తాలూకా గ్లింప్స్ ని కూడా అటాచ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఓ  క్లారిటీ ఇచ్చారు. దీనితో మాస్ ఫ్యాన్స్ తో పాటుగా రెబల్ ఫ్యాన్స్ కి కూడా మంచి ట్రీట్ అది కూడా బిగ్ స్క్రీన్స్ పై అందబోతుందని చెప్పాలి.

ఇస్మార్ట్‌ శంకర్‌ కు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌!

ఇస్మార్ట్‌ శంకర్ పోతినేని రామ్‌ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ హిట్‌ మూవీగా చెప్పుకొవచ్చు. పూరి డైరెక్షన్‌ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ , కానీ పూరీ కానీ ఆ రేంజ్ హిట్ ని అందుకోలేకపోయారు. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి జత కట్టా రామ్, జగన్నాథ్‌.

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ మూవీ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డబుల్ ఇస్మార్ట్ టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా అందుకు ఏపీ గవర్నమెంట్‌ అనుమతులు ఇచ్చింది.

దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ కు ప్రతి టికెట్ పై 35 రూపాయలు పెంచుకునే విధంగా స్పెషల్ జీవో జారీ చేసింది ఏపీ సర్కార్‌. మొదటి 10రోజులు మాత్రమే పెంచుకునేందుకు వెసులుబాటుని ఇచ్చింది. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా విడుదల కాబోతున్న మిస్టర్ బచ్చన్ అధిక రేట్లు కోసం అప్లై చేసిందో లేదో ఇక తెలియరాలేదు. ఇటు తెలంగాణలో మాత్రం సాధారణ ధరలకే ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఎన్నో తర్జన భర్జనలు,పంచాయతీలు, నష్ట పరిహారాల చర్చల అనంతరం డబుల్ ఇస్మార్ట్ ను నైజాంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే.

Sree Leela to Star in Siddharth Malhotra’s Next ‘Mitti’: Deets Inside

Tollywood sensation Sree Leela has been on a roll with numerous major projects in South Indian films. She has grabbed leading roles alongside star heroes in Telugu cinema. Now, adding to the excitement, Sree Leela is set to make her Bollywood debut in Siddharth Malhotra’s upcoming project.

Bollywood heartthrob Siddharth Malhotra is currently gearing up for his next ‘Mitti’, helmed by Balwinder Singh Janjua. Touted to be a family drama with a blend of action and emotion, the film is set against the backdrop of North India. 

According to Pinkvilla, their sources revealed that Tollywood beauty Sree Leela will be the leading lady pairing opposite Siddharth Malhotra. They also reported that the film’s shooting is expected to commence in October 2024.

The source said, “It’s a strong author-backed role for Sree Leela, and the actress was in the lookout for a character like this. On reading the script, it was an instant yes from her end. She is excited to collaborate with Sid to start her journey in the Hindi Film Industry.”

They further added, “The pre-production is going on in full swing and the makers are committed to take the film on floors in the winters. Mitti is a rooted action-family drama, a genre which explores the intense side of Sid, and he is also excited to step into this world of Balwinder Singh Janjua directorial.”

On the work front, Sree Leela has a handful of movies in Telugu cinemas with star heroes, including Pawan Kalyan’s ‘Ustaad Bhagat Singh’, Nithiin’s ‘Robinhood’, and Ravi Teja’s ‘RT 75’. Additionally, she will also appear in two Kannada films.

దూసుకుపోతున్న కమిటీ కుర్రాళ్లు!

మెగా డాటర్‌ నిహారిక సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్  ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై  తాజాగా రూపొందించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆగస్ట్ 9న విడుదలైన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుని ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ సాధించే దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఐదు రోజుల్లో రూ. 8.49 కోట్లు కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది యంగ్‌ హీరోలు, న‌లుగురుయంగ్‌  హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలియజేసింది. ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళు మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెలకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, హీరోలు అభినందనలు తెలియజేస్తున్నారు. మెగా బ్రదర్ రామ్ చరణ్ నిహారిక ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి.. నీ టీమ్‌తో క‌లిసి నువ్వు ప‌డ్డ క‌ష్టం, నిబ‌ద్ధ‌త స్ఫూర్తినిస్తున్నాయని అభినందనలు తెలియజేశారు.

గోట్‌ సెకండ్ సాంగ్‌ విడుదల తేదీ ఎప్పుడంటే!

‘సుడిగాలి సుధీర్’ యాంకర్, కమెడియన్ గా బుల్లితెర కు పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు షోస్ చేస్తూనే హీరోగా పలు సినిమాల్లో నటించాడు. వాటిలో కొన్ని సినిమాలు ఆకట్టుకోగా మరికొన్ని ఫర్వాలేదనిపించాయి.  ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న చిత్రం ‘గోట్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ తో దర్శకుడిగా పరిచయమైన నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి డైరెక్షన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ‘గోట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌గా ఉన్నారు. సుధీర్ సరసన తమిళ భామ దివ్య భారతి హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గోట్ నుంచి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుండి వచ్చిన ‘అయ్యో పాపం సారూ’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ని మూవీ మేకర్స్ ఇచ్చారు. G.O.A.T సెకండ్ సింగిల్ ను ఆగష్టు 17న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి సుధీర్ కెరీర్ లోనే బెస్ట్ మైల్ స్టోన్ గా ఈ సినిమా నిలుస్తుందని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. లియోన్ జేమ్స్ గోట్ కు సంగీతం అందించాడు. GOAT అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అభిమానులు తమకు నచ్చిన హీరోలను, సెలబ్రిటీలను గోట్ అని పిలుచుకుంటారు. కాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమా టైటిల్ కూడా G.O.A.T టైటిల్ తో వస్తున్నాడు .

 Jr. NTR Suffers Minor Injury During Workout: Deets Inside

Man of Masses Jr. NTR recently sustained a minor injury to his left wrist while working out at the gym. Despite the injury, the actor successfully wrapped up the last schedule for his much anticipated project, ‘Devara’.

Yesterday night, NTR took to his social media and shared an update that he had completed the last leg of shooting for ‘Devara’ and said it was a wonderful journey.

Today, an official note was released from NTR’s office, stating that the actor suffered a minor injury. The official statement read, “Tarak has sustained a minor sprain to his left wrist a couple of days ago while working out in the gym. His hand has been immobilised with a cast as a precautionary measure. Despite the injury Mr. NTR has completed the shoot for Devara last night and is now recuperating. The cast will be off in a couple of weeks and he will be back at work soon. In the meantime we request that speculation regarding this minor injury is avoided.”

Speaking more about ‘Devara: Part 1’, the film is helmed by Koratala Siva and is backed by the banners of NTR Arts and Yuvasudha Arts. Bollywood beauty Janhvi Kapoor is making a foray into Telugu cinema, with renowned actor Saif Ali Khan playing the main antagonist. The star-studded cast includes Srikanth Meka, Prakash Raj, Abhimanyu, Ramya Krishnan, and others in key roles. 

Rockstar Anirudh Ravichandran is composing the electrifying   soundtracks for this action flick. The film is slated for a worldwide theatrical release on September 27.

మాజీ పోలీసు అధికారిగా సీనియర్‌ హీరో!

విక్టరీ వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చిత్ర బృందం రెడీ అవుతోంది. సంక్రాంతి రేసులో ఉన్న ఈ ఎస్వీసీ ప్రొడక్షన్‌ నెం. 58 ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ మొదలు పెట్టింది.

తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా వెంకటేష్‌ను మాజీ కాప్‌గా ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను సైతం రిలీజ్‌ చేశారు. వెంకటేష్ – అనిల్ రావిపూడి సెట్‌లో సరదాగా గడిపిన సమయాన్ని వీడియోలో చూపించారు. ఈ నెల రోజుల షెడ్యూల్లో మొత్తం టాకీ పార్ట్‌లు, పాటల షూటింగ్‌పై టీమ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరో, అతని మాజీ ప్రియురాలు, అతని భార్య అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూ జరిగే కథే ఒక క్రైమ్ డ్రామాగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.

వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి ఇస్తున్నారు. యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు.