Home Blog Page 703

“Aay” Telugu Movie Review

Movie Name : Aay

Release Date : August 15, 2024

Cast : Narne Nithin, Nayan Sarika, Rajkumar Kasireddy, Vinod Kumar, Ankit Koyya, Mime Gopi, Surabhi Prabhavathi etc

Director : Anji K Maniputhra

Music Director : Ram Miriyala

Telugumopo.com Rating : 3/5

Story:

Karthik (Narne Nithin) returns to his village, Pasarlapudilanka, after the Covid-19 lockdown. There, he encounters the Pallavi (Nayan Sarika), and their budding romance sets off a series of challenges. The plot follows their journey as they confront various issues involving Pallavi’s father Durga (Mime Gopi), her uncle Bose (Krishna Chaitanya), Karthik’s father Boorayya (Vinod Kumar), and his loyal friends Hari (Ankit Koyya) and Subbu (Rajkumar Kasireddy). The film weaves a tale of complex relationships and surprising twists, offering an engaging and heartfelt experience.

Review :

Narne Nithin skillfully inhabits his role, exuding youthful vitality and convincingly portraying a young man who navigates the complexities of love, friendship, and family. His dialogue delivery is smooth and expressive, effectively conveying a range of emotions.

Nayan Sarika mesmerizes viewers with her captivating performance, charming them with her expressive facial expressions, emotional depth, and sharp dialogue delivery. Her compelling screen presence creates a lasting impression, ensuring she stands out.

Mime Gopi makes a strong impression as Nayan Sarika’s father, delivering a powerful and memorable performance. Vinod Kumar surprises with a striking and impactful role in the climax, leaving a lasting effect on viewers. Chaitanya Krishna and Surabhi Prabhavathi also provide solid and effective performances in their respective roles.

Rajkumar Kasirreddy steals the spotlight with his uproarious performance, eliciting a torrent of laughter through his impeccable comedic timing, expressive body language, and emotive expressions. Ankit Koyya also turns in a commendable performance, perfectly complementing Rajkumar’s comedic flair. Adding to the film’s overall success.

The first half of the film is bursting with youthful exuberance, celebrating close friendships, budding romance, and the vibrant zest of youth. In the second half, the pace falters a bit with some repetitive moments. Nevertheless, the director revitalizes the experience with an engaging pre-climax and a fulfilling ending, leaving viewers satisfied.

Ram Miryala’s music adds a fresh and lively touch to the film, with visually appealing songs that fit well within the narrative. His background score effectively captures the mood of the story. The production values are also impressive, contributing to the film’s overall excellence.

In summary, Aay stands out as a vibrant and entertaining film. Director Anji K Maniputhra adeptly transforms a basic storyline into a laugh-out-loud experience with his clever screenplay and direction. He makes the most of his cast and crew’s talents, delivering strong performances across the board.

“Thangalaan” Telugu Movie Review

Movie Name : Thangalaan

Release Date : August 15, 2024

Cast : Vikram, Parvathy Thiruvothu, Malavika Mohanan, Pasupathy etc.

Director : Pa. Ranjith

Music Director : G.V. Prakash Kumar

Telugumopo.com Rating : 2.5/5

Story:

Thangalaan (Vikram) is a tribal farmer struggling under British rule during the pre-Independence era. Despite their tireless efforts, the villagers see no return, as their earnings are swallowed by taxes, plunging them into hardship. After his farm is destroyed by fire, Thangalaan loses everything due to unpaid taxes. At this desperate time, a British officer offers money in exchange for leading an expedition to discover gold mines in a dangerous territory. Although fully aware of the risks, Thangalaan, driven by the need to support his people, takes on the challenge. The rest of the story follows their perilous journey, the obstacles they encounter, whether they succeed in finding the gold, and who ultimately claims it.

Review :

Chiyaan Vikram delivers a mesmerizing and exceptional performance in Thangalaan. He immerses himself completely in the role, captivating the audience with his authentic portrayal. His body language, expressions, emotions, and mannerisms are striking, vividly conveying the struggles and the fight of his community in a genuine and realistic way.

Parvathy Thiruvothu matched Vikram’s stellar performance with her own powerful and impressive portrayal. Malavika Mohanan did justice to her role as the queen of the forest, and Daniel Caltagirone delivered a solid performance in his character.

Pa. Ranjith crafts an intriguing narrative foundation for Thangalaan. He kicks off the story in a captivating way, skillfully intertwining mystical aspects with the harsh realities of caste inequality and the exploitation of the underprivileged.

He piques interest with an engaging beginning, but the plot falters as he overindulges in mystical elements and frequently shifts between past and present. The sluggish pace makes the narrative challenging, leading viewers to anticipate a more engaging second half after the drawn out first half.

Unfortunately, the second half suffers from similar problems, with the impact waning due to repetitive sequences. Despite the creative concept, the storyline weakens, and the tangled screenplay ultimately detracts from the film’s overall potential.

G. V. Prakash Kumar’s music and songs fit well with the story, and the natural melodies add an authentic touch. His powerful and rhythmic background score enhances the scenes. The cinematography is commendable, though the VFX could have been better. The production values are solid.

In conclusion, Thangalaan presents a captivating idea and features compelling performances from Vikram, Parvathy Thiruvothu, and Malavika Mohanan. Despite this, Pa. Ranjith’s creative vision sometimes overshadows the film’s authenticity, resulting in a narrative that loses its impact and coherence.

సంకల్పం ఏమిటో తేటతెల్లం చేసిన చంద్రబాబు!

జగన్మోహన్ రెడ్డి బారిన పడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిదేళ్లపాటూ ఎలాంటి వినాశనాన్ని చవిచూసిందో.. దానినుంచి విముక్తి కల్పించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీదకు తీసుకురావడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే అయిదు సంవత్సరాల కోసం తమ ప్రభుత్వ సంకల్పం అదేనని చంద్రబాబునాయుడు మరోమారు పునరుద్ఘాటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు అదే విషయాన్ని తేల్చి చెప్పారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రభుత్వ సంకల్పం ఏమిటో తెలియజెప్పారు.

గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అయిదేళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. విభజన తర్వాత తొలి అయిదేళ్లలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమలుకూడా.. జగన్ పాలనలో తరలిపోయాయి. ఇక్కడ స్థిరపడిన సంస్థలు కూడా తరలిపోయాయి. కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు. ఉద్యోగ ఉపాధికల్పన అనే మాటలు జనం మరచిపోయారు. రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణరంగం సర్వనాశనం అయింది. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి గ్రహణం పట్టినట్టుగా పట్టడంతో అభివృద్ధి మొత్తం పడకేసింది.

అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారు.. అక్కడి కార్యకలాపాలు మానుకుని తమ రియల్ వ్యాపారానికి హైదరాబాదులో పెట్టుబడులు పెట్టసాగారు. అదే సమయంలో.. విశాఖపట్నంలో వైసీపీ నేతల భూకబ్జా దాహాన్ని గమనించిన తర్వాత.. దానిని రాజధానిగా ఊదరగొట్టడానికి జగన్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రానేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది.

ఏపీ బ్రాండ్ ను తిరిగి సాధిస్తాం అని చంద్రబాబు ఇవాళ అంటున్నారు గానీ.. నిజానికి ఆయన తిరిగి పాలన పగ్గాలు చేతపట్టిన తొలిరోజునుంచే అందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఆ సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాబు పాలనలో రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర పురోగతిలో గుణాత్మక మార్పు కనిపిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.

ఒంగోలులో రంకెవేసిన తెదేపా : జస్ట్ బిగినింగ్!

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి.. మెజారిటీ సీట్లను చేజిక్కించుకున్న పర్యవసానం ఎలా ఉంటుందో.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవగతం కావడం మొదలైనట్టే. ఎందుకంటే.. ఇది ఒక శ్రీకారం అనదగినట్టుగా ఇప్పుడు ఒంగోలు కార్పొరేషన్ వారి చేజారి, అధికార తెలుగుదేశం హస్తగతం కాబోతోంది. ఆ కార్పొరేషన్ లో మేయరు, డిప్యూటీ మేయరు సహా  మరో ఆరుగురు కార్పొరేటర్లు.. తెదేపా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. ఇంతకుముందు చేరిన 9 మంది కార్పొరేటర్లకు ఇది అదనం. దీంతో మేయర్ పదవి చేతులు మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని తెదేపా నాయకులు అంటున్నారు.

ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మరీ అనాధ పార్టీగా మారిపోయింది. అక్కడ ఎమ్మెల్యేగా పోటీచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల తర్వాత పూర్తిగా మొహం చాటేశారు. హైదరాబాదుకు మాత్రమే పరిమితం అయ్యారు. అదే సమయంలో అక్కడినుంచి ఎంపీగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంగతి సరే సరి. ఆయన వలస నాయకుడిగానే వచ్చారు. వలస ఫలితం దక్కకపోయే సరికి.. ఎంచక్కా దుకాణం సర్దుకుని వెళ్లిపోయారు. ఇక్కడ పార్టీ శ్రేణులకు పెద్దదిక్కు అనేది లేకుండాపోయింది. వైవీసుబ్బారెడ్డి పేరుకు ఒంగోలు నాయకుడే గానీ.. ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జి అనే హోదాలో.. స్థానికంగా పార్టీని పట్టించుకోవడం మానేశారు. ఈ కారణాలన్నీ కలిసి వైసీపీ నేతలను నీరుగార్చేస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలకు ముందే వైసీపీ కార్పొరేటర్లు కొందరు తెలుగుదేశంలో చేరగా, ఎన్నికల తర్వాత మరికొందరు చేరారు. తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్ సహా చేరిపోవడంతో.. మేయర్ పీఠమే హస్తగతమౌతోంది.

రాష్ట్రంలో ఇంకా అనేక కార్పొరేషన్ల తెలుగుదేశం పాలయ్యే అవకాశం కనిపిస్తోంది. పులివెందుల, పుంగనూరు మునిసిపాలిటీల్లో కూడా పీఠం చేతులు మారే అవకాశం ఏర్పడగా, వైసీపీ పెద్దలు అతి కష్టమ్మీద కార్పొరేటర్లను నిలువరించారు. కానీ.. ఇలాంటి బలవంతపు నిలిపివేతలు ఎంతోకాలం పనిచేయవని.. త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని మునిసిపాలిటీలు తెదేపా కూటమి పార్టీల పరం అవుతాయని ప్రజలు అంచనా వేస్తున్నారు.

Chandrababu says `online sand Booking’ Facility soon

Chief Minister  Chandrababu Naidu said that the facility of booking sand will be provided online as well as in the secretariats. Conducting a teleconference with the village level TDP activists,  He expressed anger that although sand is being provided free of cost, the opposition is trying to use mud.

He made it clear that the beneficiaries should pay only for taking sand from the river, scenery and transportation and not a single rupee should be paid for the sand. TDP ranks want to explain this matter so that people can understand it.

Chandrababu said that the state is getting all kinds of assistance from the center and advised the party cadre to continue the same alliance with the Jana Sena and BJP. He said that the leaders and activists have suffered a lot financially while in the opposition and justice will be given to such people.

In order to sustain this great success achieved now, he directed that all the party leaders should always visit the people and be available to them. He reiterated that everyone should remember the 1995 model administration. He suggested that the state can be kept at the top of the country by continuing the development agenda.

He said that if those who won 151 seats in 2019 elections were confined to 11 seats, then it can be understood how they ruled. He revealed that the nominated posts will be filled based on merit and the process is already underway.

He said that central and state governments are moving ahead with the goal of Vikasit Bharat, Vikasit Andhra Pradesh and Vision-2047. The Chief Minister wished to bring the opinion of all castes, religions and regions to be equal for the people to participate in the development of the country.

The CM said that as the state is facing all kinds of problems and financial problems, we have focused more on solving them. He said that every Saturday in the party office, he will receive appeals from the party cadre and also people. CM Chandrababu made it clear that people will not tolerate if political governance is misused, but they will not remain with us if we do good deeds.

“Double iSmart” Telugu Movie Review

Movie Name : Double iSmart

Release Date : August 15, 2024

Cast : Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar, Bani J, Ali, Getup Sreenu, Sayaji Shinde, Makrand Deshpande, Pragati, Jhansi, Temper Vamsi etc.

Director : Puri Jagannadh

Music Director : Mani Sharma

Telugumopo.com Rating : 2.5/5

Story:

Big Bull (Sanjay Dutt), a notorious mafia kingpin involved in international drug trafficking and arms smuggling, is struck by the devastating news that he has only three months to live due to a rare brain tumor. Desperate to continue his legacy, a scientist proposes a radical solution: transferring Big Bull’s memories into another person’s mind while keeping his brain intact. After several failed attempts, the scientist identifies iSmart Shankar (Ram Pothineni) as the perfect candidate for this experiment. The memory transfer is successfully completed, but what follows is a thrilling battle of wits and survival as Big Bull faces unforeseen challenges due to iSmart Shankar’s unpredictable nature.

Review :

Ram Pothineni brings his trademark energy to the role, effortlessly continuing from his performance in iSmart Shankar. His sharp dialogue delivery, distinctive mannerisms, and expressive emotions make his character stand out. He also shines in the dance sequences, nailing the choreography with his lively moves.

Kavya Thapar performs adequately in her role, bringing a good dose of allure by flaunting her figure and seizing every chance to shine in the special song sequences.

Sanjay Dutt steps into Tollywood with this film, showcasing his impressive build and dominating on-screen aura. Unfortunately, the dubbing for his character leaves much to be desired, weakening the effectiveness of his role.

Jhansi delivers a strong performance, bringing emotional depth to her role. Ali’s character, however, tends to be more irritating than entertaining. While Pragati’s exaggerated acting may come off as grating.

Puri’s attempt to explore the innovative idea of transferring memories between individuals ultimately lacks impact. The film suffers from a conventional approach and predictable storyline. It follows a familiar structure, starting with emotional family themes, introducing the villain, emphasizing the hero’s strength, and weaving in romantic subplots all of which echo his previous films.

The film’s elements feel clichéd and offer little originality. The romantic subplot lacks freshness and becomes overdone. Additionally, the dialogue and lyrics in the songs are filled with double entendres that detract from the overall appeal.

The interval point sparks some interest in the second half, but it ultimately disappoints, falling into predictability.The film wraps up in a dull and predictable manner, leaving audiences feeling relieved rather than satisfied.

Puri Jagannadh’s work on the story, screenplay, and direction misses the mark. The plot feels dated, and both the screenplay and direction are notably underwhelming. Mani Sharma’s music fails to impress, delivering only average mass beats designed to please fans, while the background score fits the storyline but lacks originality. Cinematography by Sam K Naidu and Gianni Gaiannelli is passable, lacking any standout visuals. Karthika Srinivas’ editing is also lacking, and the production values are decent but unremarkable.

Overall, Double iSmart proves to be a dated action movie. Despite Ram Pothineni’s committed performance, the film suffers from a lackluster script and direction by Puri Jagannadh, resulting in a disappointing experience.

ఫౌజీ సినిమా ఛాన్సులు ఎవరికి వెళ్లునున్నాయో తెలుసా!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ మారుతి కాంబోలో ఇప్పటికే ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్.. మరో డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఆగస్టు 17న ఉంటుందని సమాచారం. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది.

రీసెంట్‌గా ఈ సినిమా కోసం అందాల భామ మృణాల్ ఠాకూర్‌ని ఓకే చేశారని.. ప్రభాస్ సరసన ఆమె హీరోయిన్‌గా చేయనున్నారనే వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌కి మృణాల్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ పెద్ద షాక్‌ ఇచ్చింది. ఫౌజీ సినిమాలో తాను నటించడం లేదని ఆమె పేర్కొంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను సెలెక్ట్ చేస్తారనే టాక్ మరోసారి తెరమీదకు వచ్చింది.

గతంలో ప్రభాస్‌తో కలిసి త్రిష మూడు సినిమాలు చేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని అభిమానులు కూడా అంటున్నారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ప్రభాస్ సరసన త్రిష నటిస్తే బాగుంటుందని వారు అనుకుంటున్నారు. అటు దర్శకుడు కూడా త్రిషకే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఆమె అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా అనుకుంటుందట. మరి నిజంగానే ఫౌజీలో హీరోయిన్ ఛాన్స్ త్రిషకే వెళ్తుందా.. లేదా.. అనేది ఎదురు చూడాల్సిందే.

టోఫెల్ డ్రామాకు తెర.. ఖిన్నుడౌతున్న జగనన్న!

జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. తీసుకున్న అనేక రకాల వివాదాస్పద నిర్ణయాల్లో  పాఠశాలల్లో టోఫెల్ కోచింగ్ కూడా ప్రవేశపెట్టడం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదుగానీ.. తెలుగుమీడియంను పూర్తిగా తొలగించేయడం అనేది జగన్ తెలుగు భాషకు చేసిన ద్రోహాల్లో ఒకటి. ఈ నింద వేసిన ప్రతి ఒక్కరినీ.. పేదలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోవడం మీకు ఇష్టం లేదా? అంటూ వారి మీద ఎదురుదాడికి దిగుతూ నోర్లు మూయించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తరువాత.. టోఫెల్ కోచింగ్ అనే ప్రహసానికి ఫుల్ స్టాప్ పెట్టేయడంతో ఇప్పుడు జగనన్న ఖిన్నుడైపోతున్నట్టుగా కనిపిస్తోంది.

తరగతులను ఇంగ్లిషు మీడియంలో నడపడం వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ.. నష్టాల్లో కూరుకుపోయి అప్పుల్లో మునిగిఉన్న ఆకాశ్ కోచింగ్ సంస్థ నుంచి వీడియో పాఠాలను పిల్లలకు అందించడం అనే పేరుమీద వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కుదుర్చుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. హైస్కూలుపిల్లలు ఆకాశ్ వారి వీడియో పాఠాలు విని చదువుకోవాలనేది జగన్ ప్రభుత్వం చేసిన అత్యంత అసమర్థమైన ఆలోచన. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో సుశిక్షితులైన టీచర్లుండగా.. వారి ప్రతిభను అవమానించేలా.. ఆకాశ్ పాఠాలు వినాలంటూ డ్రామా ప్రారంభించారు. ఆ కంపెనీకి ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు. పిల్లలందరూ ట్యాబ్ లు అంటూ ఇంకో ప్రహసనం నడిపించారు. టోఫెల్ కోచింగ్ అనేది ఇంకో తమాషా!

సాధారణంగా ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యలు పూర్తిచేసిన తర్వాత.. అమెరికా, కొన్ని ఇతర దేశాలకు వెళ్లదలచుకునే విద్యార్థులు హాజరయ్యే పరీక్ష టోఫెల్. పట్టభద్రులైన విదేశీ విద్య ఆశావహులకు ప్రభుత్వం ఉచిత టోఫెల్ శిక్షణ తరగతులు ఏర్పాటుచేసి ఉంటే చాలా బాగుండేది. హైస్కూళ్లలో ఆ పని చేయడం వలన.. వ్యవహారం కామెడీ అయిపోయింది.

చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత.. ఆ టోఫెల్ శిక్షణలను రద్దుచేసింది. ఇది విద్యావ్యవస్థను దెబ్బతీసే నిర్ణయం అంటూ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ట్యాబ్ లు ఇస్తారో లేదో అంటున్నారు గానీ.. జగనన్న ప్రభుత్వం ట్యాబ్ లు అని ప్రకటించిన తరువాత ఇప్పటిదాకా ఒకసారి మాత్రమే ఇచ్చారు. ఆ ట్యాబ్ లు అందుకున్న విద్యార్థులు ఇప్పుడు పదోతరగతికి వచ్చారు. ఆ తర్వాతి బ్యాచ్ కు ట్యాబ్ లు ఇవ్వడం జగనే నిలిపివేశారు. ఇప్పుడు చంద్రబాబు మీద నింద వేయడానికే అన్నట్టుగా.. ఈ ప్రభుత్వం ట్యాబ్ లు ఇస్తుందో లేదో అని మొసలి కన్నీరు కారుస్తున్నారు. పిల్లలకు కావల్సింది ట్యాబ్ లో, టోఫెల్ డ్రామాలో కాదు.. మంచి శిక్షణతో కూడిన చదువు మాత్రమే అని జగన్ ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో.?

టాలీవుడ్‌ లో మరో సిక్వెల్‌..

కొన్ని కొన్ని సినిమాల విడుదల తేదీ ప్రకటించినప్పుడు అసలు ఈ సినిమా ఎప్పుడు మెుదలెట్టారు, ఎప్పుడు షూట్ చేసారు, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న అనుమానం చాలా మంది ప్రేక్షకులకు ఉంటుంది. చడీచప్పుడు లేకుండా షూట్‌ చేస్తారు. అలానే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ ఓ సినిమాని పూర్తి చేసింది. విడుదల తేదీ కూడా లాక్‌ చేసి ఒకింత ఆశ్చర్య పరిచింది.

2019లో ఆస్కార్ మ్యూజిక్ డైరక్టర్ MM. కీరవాణి కొడుకు సింహా కోడూరి హీరోగా, కమెడియన్ సత్య ముఖ్యపాత్రలో ‘మత్తువదలరా’ అనే సినిమా ఒకటి వచ్చింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఆ సినిమా సూపర్ హిట్టే అందుకుంది. ముఖ్యంగా సత్య కామెడీ ఆడియన్స్ తో నవ్వులు పూయించింది. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని సక్సెస్ సాధించింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వేల్ రాబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించారు.

కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎంత వరకు చేసారు అని ఇటీవల కాలంలో కనీసం చిన్న న్యూస్ కూడా వినిపించలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. కాగా ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మత్తు వదలరా సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీస్ నిర్మించగా సెకండ్ పార్ట్ ను కూడా మైత్రీ మూవీస్‌నే  నిర్మించగా కీరవాణి మరొక వారసుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

ఏ సమాజంలో బతుకుతున్నాం..మనం!

ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రక్తాన్ని చిందించి…జైలు జీవితాలను అనుభవించి..భరతమాత బానిస సంకెళ్లు తెంచి బ్రిటీష్‌ వాడిని తరిమికొట్టి భారతమాతకు వేసిన సంకెళ్లను తెంచిన వీర మహిళల పోరాటమే..నేడు యావత్‌ భారత్‌ దేశం సంబరంగా చేసుకుంటున్న స్వాతంత్య్ర సంబంరం.

కానీ నేడు ఆ వీరనారి కొందరు మృగాళ్ల చేతిలో అత్యచారానికి గురై బలైపోతుంది. ఇటీవల కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఉపాసన కొణిదెల విచారం వ్యక్తం చేస్తూ “X” ఖాతాలో పోస్ట్ చేసారు. మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనాగరికత పెరిగిపోయింది, అసలు మనం ఎలాంటి స్వాతంత్య్రం జరుపుకుంటున్నాం, దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే కీలకం, అటువంటి మహిళలపై రోజు జరుగుతున్న దాడులు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది.

మనుషుల్లో అసలు మాన‌వ‌త్వమనే కనిపించడం లేదు, మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న కోల్‌కతా జరిగింది. స‌మాజంలో అనాగ‌రిక‌త కొన‌సాగుతుంటే మ‌నం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని మనం  జరుపుకుంటున్నామ‌ని ఉపాసన ప్రశ్నించారు.భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు ప్రధానపాత్ర పోషిస్తారు. ఈ రంగంలోని వ‌ర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మంది మ‌హిళ‌లే ఉన్నారు. అంతేగాక ప‌లు అధ్యాయ‌నాలు మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్లే రోగుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు తేల్చాయ‌ని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేశారు.

మ‌హిళ‌లు మ‌న హెల్త్ రంగానికి చాలా అవసరం. అందుకే ఎక్కుమంది మ‌హిళ‌ల‌ను వ‌ర్క్‌ఫోర్స్ లోకి, అందులోనూ హెల్త్‌కేర్ విభాగంలోకి తీసుకురావ‌డం త‌న లక్ష్యమని ఉపాసన అన్నారు. ఈ విభాగంలో వారి అవ‌స‌రం చాలా ఉంద‌న్నారు. కోల్‌కతాలో జరిగిన ఘటన నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ప్రతి స్త్రీకి భద్రత, గౌరవం అవసరం. మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు’ అని ఉపాసన కొణిదెల అన్నారు.