Home Blog Page 701

Rishab Shetty Dedicates National Award to Puneeth Rajkumar and Kannada Cinema

Kannada actor Rishab Shetty, selected for the National Best Actor Award for his performance in “Kantara,” has expressed his delight at receiving this prestigious accolade.

In his response, Shetty dedicated the National Award to the late superstar Puneeth Rajkumar, divine powers, divine dancers, and the Kannada people. He highlighted that the climax episode in “Kantara,” where he portrayed a divine dancer, was designed to give an intense and exhilarating experience.

Speaking to the media in Bengaluru after the announcement of the 70th National Film Awards by the central government, Shetty reiterated that from the beginning, he had committed to dedicating the award to Puneeth Rajkumar, the Kannada community, and the dancers. He also expressed gratitude to the “Kantara” team and Homable Films for their contributions.

Shetty noted that the film’s production company, Homable Films, won four National Awards, showcasing the significant growth of the Kannada film industry. He acknowledged the crucial roles played by his wife, Pragya Shetty, who was the film’s costume designer, and emphasized the importance of the music composed by Ajaneesh Loknath.

Eatala Rajender Refutes Claims of BRS-BJP Merger

BJP leader and Malkajgiri MP Eatala Rajender has dismissed Chief Minister Revanth Reddy’s claims regarding a potential merger of the BRS with the BJP. Rajender labeled the remarks as speculative and baseless, attributing them to a deliberate attempt by the Congress party to spread misinformation. “There is no truth to these comments. The merger is not under discussion within our party,” Eatala asserted.

Eatala Rajender also addressed Congress leaders’ statements about the loan waiver. He contended that claims of a full loan waiver are misleading. Eatala  alleged that the initially announced Rs 72,000 crore waiver was reduced to Rs 34,000 crore due to procedural issues. He criticized the Congress for not implementing the waiver in its entirety and called for an end to what he described as high drama surrounding the issue. Rajender also suggested halting illegal constructions in the name of Hyderabad’s development.

AP CM Chandrababu Naidu Arrives in Delhi for High-Level Discussions

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has arrived in Delhi for a visit. He reached the capital city a short while ago and is scheduled to meet with Union Minister for Jal Shakti, C.R. Patil, at 7 PM tonight to discuss the ongoing construction of the Polavaram project. Following this meeting, he will attend a dinner with his party MPs.

Chandrababu’s visit to Delhi will continue into tomorrow, August 17. On Saturday afternoon at 4:30 PM, he is set to meet with Prime Minister Narendra Modi. Later, at 6 PM, he will meet with Union Finance Minister Nirmala Sitharaman, and at 7 PM, he will have a meeting with Union Home Minister Amit Shah.

During his visit, Chandrababu Naidu plans to discuss budget allocations for the state, division issues, and other current matters with central government officials.

Jr. NTR Applauds Rishab Shetty’s National Award Win

The ever-charismatic Jr. NTR, known for his unwavering support of talent, was quick to extend his heartfelt congratulations to his friend Rishab Shetty, who clinched the National Best Actor Award for his phenomenal performance in Kantara.

Taking to his X handle, the Devara star expressed his admiration, saying, “Congratulations to Rishab Shetty on your well-deserved Best Actor win for Kantara! Your mind-blowing performance is still giving me goosebumps…” His words echoed the sentiments of many who were moved by Rishab’s portrayal.

Jr. NTR didn’t stop there. He also lauded the entire Kantara team for their victory in the “Best Film Providing Wholesome Entertainment” category. Additionally, he showered praise on the team of Karthikeya 2, starring Nikhil Siddhartha and directed by Chandoo Mondeti, for winning the Best Regional Film in Telugu.

Saif Ali Khan’s Fierce Glimpse as Bhaira Unveiled in Devara

The much-awaited film ‘Devara: Part 1’, starring Jr NTR in the lead role, is all set to make its grand debut on September 27, 2024. Directed by Siva Koratala, the film has already created a significant buzz, especially with the Tollywood debut of Bollywood stars Janhvi Kapoor and Saif Ali Khan.

In a special treat for fans on Saif Ali Khan’s birthday, the makers unveiled an intense glimpse of Saif as Bhaira, a formidable wrestler. The powerful soundtrack by Anirudh adds to the drama, while Saif’s varied looks have sparked excitement and curiosity among fans.

‘Devara’ boasts a stellar cast, including Prakash Raj, Shine Tom Chacko, Srikanth, Murali Sharma, and Shruti Marathe. Produced by NTR Arts and Yuvasudha Arts, this pan-Indian project is one to watch out for.

విలీనం బురదను అటు చల్లేస్తున్న బండి!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విలీన ప్రహసనాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ బిఆర్ఎస్ విలీనం గురించి పరస్పరం వేడి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా.. భారత రాష్ట్ర సమితి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో విలీనం అవుతుందంటూ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా కామెంట్లు చేశారు. ఇప్పుడేమో అందుకు రివర్సుగా.. భారాస- కాంగ్రెసులోనే విలీనం కాబోతున్నదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ గులాబీల జోస్యం చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండూ ఒకటే రకం వ్యూహాన్ని అనుసరించాయి. ఇద్దరూ కూడా కేసీఆర్ ను బూచిలాగా చూపించారు. భారాస కాకుండా రెండో పార్టీని మాత్రమే తమ ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకున్నారు. భారాసతో బిజెపి కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నదని కాంగ్రెస్, కాంగ్రెస్ కేసీఆర్ తో కుమ్మక్కు రాజకీయం నడుపుతున్నదని బిజెపి పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. కేసీఆర్ ను విలన్ గా చిత్రీకరిస్తూ.. ఆ విలన్ తో అనుబంధం ఉన్నది గనుక.. తమ ప్రత్యర్థిని ఓడించాలని పిలుపు ఇచ్చాయి. ఆ పర్వం పూర్తయిపోయింది.

తాజాగా భారాస విలీనం గురించి పుకార్లను ఈ ఇరుపార్టీలు ప్రారంభించాయి. ఎంతగా అంటే సాధారణంగా అర్థంలేని పుకార్లకు నాయకులు స్పందించే అవసరం ఉండదు గానీ.. కేటీఆర్ స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి.. మేం ఏ పార్టీలోనూ విలీనం కావడం లేదు అని చెప్పుకోవాల్సి వచ్చింది. కవితకు బెయిల్ తెప్పించుకోవడం కోసం భారాస బిజెపిలో విలీనం అవుతున్నట్టుగా ఈ పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి బండి సంజయ్ వాటిని ఖండిస్తున్నారు.

కవిత బెయిలుకు బిజెపికి సంబంధం ఏం ఉంటుందని ఆయన వాదిస్తున్నారు.
భారాస.. కాంగ్రెసులోనే విలీనం కాబోతున్నదని.. అందుకు ప్రతిగా కేసీఆర్ కే ఏఐసీసీ పదవి, కేటీఆర్ కు పీసీసీ పదవి, కవితకు ఎంపీ పదవి ఇస్తారనేది ఆయన ఉవాచ. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేయకుండా సానుభూతి చూపించడమే ఇందుకు రుజువుగా బండి చెబుతున్నారు.

మొత్తానికి నిన్న ఎన్నికలకు ముందు ఫాలో అయిన సూత్రం లాగానే.. ఇప్పుడు భారాస ను బూచిలా చూపించి.. ఆ పార్టీ విలీనం కాబోతున్నదంటూ తమ ప్రత్యర్థి మీద పైచేయి సాధించాలని ఈ రెండు జాతీయ పార్టీలు చూస్తున్నాయి. 

Emily in Paris Actor Lucas Bravo Luads Ram Charan: Says He is Fantastic in ‘RRR’

French actor Lucas Bravo, renowned for the Netflix series ‘Emily in Paris’, was all praise to RRR actor Ram Charan. In a recent interview, the actor spoke highly of Ram Charan and his film ‘RRR’. Here’s what he said:

In a recent interview with Zoom, Lucas Bravo was asked if there was any Indian movie or actor that he had recently heard of or liked. He disclosed that he was utterly captivated by RRR, admitting that he was so engaged in the film that he didn’t even catch the names of the actors.To which he replied, “I was so into RRR a few months back. I forgot his name. I know there were two of them, but the main actor – the one who was in the military in the beginning and then…” 

When the interviewer asked if it was Ram Charan, he expressed his admiration for the RRR actor, and said, “What a fantastic actor, honestly. And I kind of hoped this movie would have more visibility over here in Europe and in the States. I know it went to the Oscars but I wanted more for this. This actor is fantastic. The amount of stunts and fighting and emotional presence he has in this movie is breathtaking.”

Speaking of ‘RRR’, helmed by visionary director SS Rajamouli, it garnered high acclaim for his story-telling and the actors’ stunning performances. Starring Ram Charan and Jr. NTR in the lead roles, they got immense love and were widely praised by numerous stars all over the world. In the annals of Indian cinema, ‘RRR’ will forever be remembered as a milestone achievement.

సుధీర్ బాబు నెక్స్ట్‌ మూవీ టైటిల్‌ ఏంటో తెలుసా!

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేక సపరేట్‌ ఫ్యాన్ బేస్‌ ను సంపాదించుకున్న నటుడు సుధీర్‌ బాబు. ఆయన చివరిగా  హరోం హర మూవీలో  కనిపించి మెప్పించాడు. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. డిజిటల్ గా మాత్రం మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ హీరో తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న తన తరువాత సినిమా తెలుగు – హిందీ ద్విభాషా చిత్రం టైటిల్‌ను ఊహించండి. టైటిల్, ఫస్ట్ లుక్ 17న ప్రకటించనున్నట్లు వివరించాడు.  అది ఒక ఆది యోగి పేరు. చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసిన వాడు అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధీర్ బాబు తదుపరి సినిమా ఏంటి అనేదాని మీద  ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఉత్తమ చిత్రం గా కార్తీకేయ 2!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో ‘కార్తీకేయ-2’ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రావడంతో పాటు దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ఎంతో అద్బుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించారు. తాజాగా ఈ  సినిమా ఓ అరుదైన ఘనతను అందుకుంది.

కేంద్ర ప్రభుత్వంచే 70వ జాతీయ ఫిలిం అవార్డుల్లో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ-2’ నిలిచింది. శ్రీకృష్ణుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ వసూళ్లు రాబట్టింది. దీనికి తోడు ఈ సినిమాలోని నటీనటుల పర్ఫార్మెన్స్, చక్కటి సంగీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నార్త్‌లోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేయగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి.విశ్వ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు.

ఆ హాలీవుడ్‌ సినిమా కోసం రంగంలోకి మహేష్‌!

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబో లో వరల్డ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే భారీ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి ముందే ఓ హాలీవుడ్ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పుడు వర్క్ చేయబోతున్నారని సమాచారం.

ప్రస్తుతం హాలీవుడ్ నుంచి విడుదలకు సిద్దంగా ఉన్న అవైటెడ్ సినిమాల్లో లైవ్ మోషన్ కాప్చర్ చిత్రం “ముఫాసా” కూడా ఒకటి. డిస్నీ వారి “ది లయన్ కింగ్”  కి సంబంధించిన సినిమా ఇది.  దీంతో ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా కోసమే ఇప్పుడు మహేష్ బాబు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.

తాజా సమాచారం  ప్రకారం ఈ సినిమాలో ముఫాసా పాత్రకి గాను మహేష్ బాబు తన గొంతుని  అందించనున్నట్టుగా ఇప్పుడు టాక్‌. మహేష్ గతంలో కూడా పలు చిత్రాలకి తన వాయిస్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఒక పాత్రకి అది కూడా సింహానికి తన వాయిస్ ఓవర్ ని అందించడం ఇదే తొలిసారి. మరి ఇందులో ఇంకా ఎంతవరకు నిజముందో వేచి చూడాలి.