Home Blog Page 700

 Prabhas And Imanvi Pair Up For Hanu Raghavapudi’s Next Epic

Here’s a glimpse of star hero Prabhas alongside his new leading lady, Imanvi, a talented dancer and Instagram sensation with over 600,000 followers. Imanvi is making her big-screen debut with none other than Prabhas, one of India’s most celebrated actors, fresh off the success of the historic blockbuster ‘Kalki 2898 AD’.

The Prabhas-Imanvi starrer, which is yet to be officially titled, was launched this morning with a traditional pooja ceremony in Hyderabad. Rumored to be titled ‘Fauji’, the film is generating significant buzz as a period drama directed by Hanu Raghavapudi, known for his work on ‘Sita Ramam’. Hanu, renowned for his knack in casting talented and captivating actresses, has crafted a role for Imanvi that promises to be both deep and integral to the storyline.

Backed by the leading Tollywood production house Mythri Movie Makers, this prestigious project is being produced on a grand scale. The film is slated for a pan-Indian release sometime next year, with shooting set to commence soon.

వీరమల్లు నుంచి నిధి అదిరిపోయే పోస్టర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు” ఒకటని తెలిసిన విషయమే. మరి పవన్ నుంచి అనౌన్స్ అయిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.  దీంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

శనివారం నిధి బర్త్ డే కానుకగా మేకర్స్ ఒక అద్భుతమైన పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో నిధి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టింది.తన డ్రెస్సింగ్ గాని ధరించిన ఆభరణాలు కానీ ఆమెకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

మరి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పంచమిగా నటిస్తుండగా మేకర్స్ ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. అలాగే నిన్ననే సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా మొదలు పెట్టగా..అతి త్వరలోనే పవన్ కూడా  జాయిన్ కానున్నారు.

ఒరిజినల్‌ చంద్రముఖి వచ్చేస్తుంది!

మన ఇండియన్ సినిమా దగ్గర హారర్ జోనర్ లో వచ్చిన కొన్ని సినిమాలకి సెపరేట్ క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. మరి వీటిలో మూవీ లవర్స్ “చంద్రముఖి” అనే సినిమా అంటే ఇప్పటికి క్రేజే. సూపర్ స్టార్ రజినీకాంత్ , జ్యోతికల కాంబో లో వచ్చిన ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా భారీ హిట్ అయ్యింది. కానీ ఈ చిత్రం అసలిది కాదు దీన్ని కన్నడ చిత్రం “ఆప్తమిత్ర” కి రీమేక్ గా తెరకెక్కించారనే  విషయం తెలిసిందే.

కానీ… ఈ సినిమా కూడా మరో సినిమాకి రీమేక్ అని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. మరి అసలు ఆ ఒరిజినల్ చంద్రముఖి ఎవరు? ఎక్కడ నుంచి పుట్టింది అంటే ఇది మొట్ట మొదటిగా మళయాళ మూవీగా పుట్టింది. స్టార్ హీరో మోహన్ లాల్ అలాగే నటి శోభన కాంబో లో వచ్చిన చిత్రమే “మణిచిత్రతాజు”. ఎప్పుడో 1993 లో దర్శకుడు ఫాజిల్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచే చంద్రముఖి, ఆప్తమిత్ర ఇలా ఎన్ని భాషల్లో అయితే అన్ని భాషల్లో కొత్త సినిమాలుగా రీమేక్‌ అయ్యాయి.

మరి ఇప్పుడు ఫైనల్ గా అసలు సిసలైన చంద్రముఖి రీ రిలీజ్ కి రావడానికి రెడీ అయ్యింది. 4కే లో అప్డేట్ చేసి డాల్బీ అట్మాస్ మిక్స్ తో 31 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కి మేకర్స్ తీసుకొస్తున్నారట. అయితే ఇంకా డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. కానీ ఒరిజినల్ సినిమాని చూడాలి అనుకునేవారు మాత్రం ఈ డేట్ కోసం వేచి చూడాల్సిందే.

రోషన్‌ కొత్త సినిమా ప్రారంభం!

ఒకప్పుడు హీరో, విలన్‌ గా నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ నటిస్తూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.  అయితే శ్రీకాంత్ కుమారుడిగా రోషన్ మేక సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు మూడేళ్లు దాటుతోంది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రోషన్. 2021లో పెళ్లి సందడి సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినాప్పటికీ పాజిటివ్ టాక్ అయితే అందుకుంది. ఆ సినిమా తర్వాత శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రోషన్ హీరోగా ఛాంపియన్ అనే సినిమా రూపుదిద్దుకోబోతుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసి నెలలు గడుస్తోంది

ఇది ఒక భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకోనుంది. కానీ గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా ఈ సినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు ఓ మోషన్ పోస్టర్ కూడా విడుదల అయ్యింది. ఈ పోస్టర్ లో కల్కి ఫేమ్ నాగాశ్విన్ క్లాప్ కొడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’. ఈ సినిమాలో మోహ‌న్ లాల్ త‌న‌యుడుగా రోష‌న్ మేక కనిపించబోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో వృష‌భ తెర‌కెక్క‌నుంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. 

గేమ్‌ ఛేంజర్‌ నెక్ట్స్‌ అప్డేట్‌ పై థమన్‌ ఏమన్నాడంటే..!

గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా నుంచి వచ్చే వరుస అప్డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా నుంచి ఆ అప్డేట్ ఎప్పుడు అని చూస్తుండగా  తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ అయితే ఓ హింట్ ఇచ్చాడు. శనివారం శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి థమన్ ఓ పోస్ట్ చేసాడు. అలాగే తమ ఇద్దరం కలిసి బాక్సాఫీస్ దగ్గర బ్యాంగర్ హిట్ కొట్టబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేసాడు.

అలాగే అతి త్వరలోనే గేమ్ ఛేంజర్ నెక్స్ట్ అప్డేట్ రాబోతుంది అని చెప్పకనే చెప్పాడు. సో గేమ్ ఛేంజర్ నెక్స్ట్ అప్డేట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కాబోతుంది.

ప్రభాస్‌ పక్కన కొత్తభామ..ఎవరీ ముద్దుగుమ్మ!

హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శనివారం ప్రారంభించింది. చాలా కాలం నుంచి అనేక ప్రచారాలతో వార్తలలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ప్రారంభం అయ్యింది. అసలు విషయానికి వస్తే ప్రభాస్-హను ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలోనే మనకు పరిచయం లేని ఒక పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అదే ఇమాన్ ఎస్మాయిల్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్‌ గా చేస్తుంది. అయితే ప్రెస్ మీట్‌ లో ఆమె పేరును ఇమాన్వి అని అనౌన్స్ చేశారు.  ఆమె ఇన్స్టా హ్యాండిల్ లో  నేమ్‌ కూడా ఇమాన్వి అనే ఉండటం విశేషం. ఇక ఆమె గురించి ఇంత వైరల్ అవడానికి కారణం ఆమె పాకిస్తాన్లో పుట్టిన అమ్మాయి.

హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ఇమాన్వి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. మొదటి సినిమానే తెలుగులో ప్రభాస్ తో అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే అది మామూలు విషయం కాదు.ఈ రోజు లాంచ్ వేడుకలో ఇమాన్వి విజువల్స్,  పేరు ఇప్పటికే ట్రెండ్ అవడం మొదలైంది. అంతేకాదు ఆమె సౌందర్యలా అనిపిస్తోస్తోందని, టాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్ అవచ్చని టాక్ మొదలైంది. హను తన మొదటి సినిమా నుంచే తన హీరోయిన్స్ ను చాలా అందంగా చూపిస్తాడని పేరుంది.

ఇది ఇమాన్వికి మరో ప్లస్ పాయింట్ కూడా. ఆమె తన అరంగేట్రం కంటే ముందే సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో బాగా ట్రెండ్‌ అయ్యిందని చెప్పొచ్చు. పాకిస్తానీ మూలాలు ఉన్నా ఇమాన్వి ఢిల్లీలో సెటిల్ అయింది. ఆమె మంచి డ్యాన్సర్, నటి. ఆమెకు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Wrestler Vinesh Phogat Receives ‘silver Medalist-Like’ welcome In Delhi

Wrestler Vinesh Phogat has received a rousing welcome after she arrived at the Indira Gandhi International Airport in Delhi on Saturday. The grappler returned from Paris after the Olympic Games 2024 and received a welcome just like any other Olympic medallist.

Stars such as Bajrang Punia, Sakshi Malik and panchayat leaders received Vinesh, who endured a heartbreaking exit at the Paris Olympics where she was disqualified for being overweight on the day of her 50kg final. 

“She has come back to her country after such a long time. She is very emotional also. She will spend time with family and calm herself. What Vinesh has done for women is praiseworthy. She might not have received a medal, but she is a champion for us,” said Sakshi Malik.

Vinesh has inspired an innumerable number of fans with her fights on and off the mat. She had become the first Indian woman wrestler to reach the semifinals and finals of the Olympic Games. Vinesh might have missed out on a historic medal, but her champion attitude has made everybody admire the Haryana-born grappler. 

The security was tight as Vinesh landed in the capital. The Indian wrestler was disqualified from the 50kg final in the Paris Olympics due to exceeding the weight limit by 100 grams.

Vinesh Phogat’s appeal to the Court of Arbitration for Sport for a joint silver medal was dismissed earlier this week, leading to her extended stay in Paris.

London Olympics bronze medalist Gagan Narang, who served as the Indian contingent’s chief de mission in Paris, shared a photo with Vinesh at the airport, calling her a champion. He emphasized that Vinesh’s inspiration doesn’t require an Olympic medal, and lauded her for inspiring generations.

“Vinesh is returning to the country. People have come here at the (Delhi) airport to welcome her. People are also waiting to welcome her to our village. People are excited to meet Vinesh and encourage her,” her brother Harvinder Phogat said. She will also be given a grand welcome at her native village in Balali in Haryana.

Swamy Files PIL In Delhi High Court To Cancel Rahul Gandhi’s Citizenship

Days after alleging that Narendra Modi government is not taking action to cancel Leader of Opposition Rahul Gandhi’s citizenship as his father Sonia Gandhi is `blackmailing’ him, senior BJP leader and former union minister Dr Subramanian Swamy has filed a PIL in Delhi High Court.

In his petition he sought direction from the Union Home Ministry to cancel the Indian citizenship of Rahul Gandhi when the Congress leader has “declared himself as a British citizen.” 

In his petition, Swamy stated that he is approaching the High Court after sending many representations to the Home Ministry asking for an update and the status of his complaint, but no action has been taken or intimated to him about the same.

On X on Friday, Swamy said that he has filed a public interest litigation (PIL) on the failure of the Centre to prosecute Rahul Gandhi and show cause why he should not be stripped of his Indian citizenship.

The plea seeks direction to furnish a status report on the complaint/representation filed by Swamy against Gandhi and decide it at the earliest.

The BJP leader, in 2019, wrote a letter to the Union Home Ministry on violations made by Rahul Gandhi in voluntarily disclosing to the UK government that he is a citizen of British nationality, holding a British passport.

Swamy said that with this declaration, the Congress leader ceases to be an Indian citizen in terms of Article 9 of the Constitution read with the Indian Citizenship Act, 1955.

According to Swamy’s petition, a company named Backops Limited was registered in the United Kingdom in the year 2003, with an address of 51 Southgate Street, Winchester, Hampshire, SO23 9EH, where Gandhi was one of the directors and secretary of the said company.

In the company’s annual returns filed on 10/10/2005 and 31/10/2006, your (Gandhi) date of birth has been given as 19/06/1970, and you have declared your nationality as British.

Further, in the dissolution application dated February 17, 2009, of the above-referred company, your nationality has been mentioned as British,” said the Union Home Ministry in correspondence to Rahul Gandhi on Swamy’s complaint.

AP Formulates 30-Day Action Plan To Improve Government Hospitals

The Andhra Pradesh state government is now focusing on the performance of  the government hospitals in the state to facilitate giving access to quality medical care to the poor and common people. For this purpose it has formulated a 30-day Action Plan to improve performance of the government hospitals in the state and create a favourable environment.

Minister for Medical, Health and Family Welfare, Medical Education Y Satya Kumar Yadav said the government has taken steps to improve services to the out-patients and sanitation in the hospitals. He said that the government is keen to render super speciality services in government hospitals.

He expressed confidence that government hospitals are capable of providing quality surgeries like organ transplantation, for which people need not opt only for corporate hospitals. The Minister said the government will render cardiology, cardiothoracic surgery, neuro surgery, urology, cancer care and endocrinology services besides performing kidney and heart transplant surgeries.

To meet such requirements, the Minister assured that the infrastructure will be developed in all Government General Hospitals. Based on the feedback available on the performance of the government hospitals, he said, the government has prepared short term, medium term and long-term plans to improve performance of the Government General Hospitals.

Sathya Kumar Yadav said as part of short term plans, they will take steps to keep the government hospital premises and toilets clean and set up boards and information about various departments. He said the government will assess the requirements of the nurses and lab technicians and fill the vacancies and strengthen the services at the reception at the GGHs.

Moreover, he said steps will be taken to speed up the registration process at the counters and take measures to give blood test reports, other test reports before 2 pm to the patients. He said they will make sure to render OP services from 2 pm to 4 pm and take steps to take feedback from the patients and set up complaint boxes in the hospitals.

Rs 500 cr. Plan To Develop Amaravati As A Mega Tourist Hub

The government of Andhra Pradesh has formulated plans to develop capital Amaravati as a  Mega Tourist Hug, by spending over Rs 500 crore. Chief Minister Chandrababu Naidu recently directed the officials of the tourism department to prepare a comprehensive project report (DPR) for the central government grant under the mega tourism development project.

The Central Government is going to announce a special program under the Mega Tourism Development Project. The state government is contemplating to develop this plan on the lines of Prasad and Swadesh Darshan schemes, the state government has decided to prepare plans to develop Amaravati as a tourism destination.

This was mentioned in the review conducted by the CM on the tourism department on 13th of this month. With this, the authorities are making arrangements for the selection of the consultancy firm. The Krishna river basin will be developed as a platform for entertainment, science, adventure, cultural and spiritual activities.

A ropeway will be constructed from Kanakadurgamma temple to Bhavani Island. Bhavani Island also has opportunities to provide many additional facilities to visitors under public-private partnership. Arrangements are expected to be made to spend two days in the island with family members in a pleasant atmosphere.

Boats are proposed to be floated in Krishna river at night for tourists. The idea is to arrange accommodation, meals and cultural programs on the boat itself. Development works of floating restaurants will be started.

Master plan roads will be developed from the capital to the famous Kondapalli Fort, Anantha Padmanabha Swamy Caves in Undavalli, Mangalagiri Panakala Swamy Temple, Amaravati Temple etc. Arrangements are made for tourists to visit the area to make Kondapalli more popular for toy making.

Expression of interest bids will be invited for the construction of hotels for tourists in the capital Amaravati under the auspices of reputed companies in public and private partnership. Berm Park will be further developed and additional facilities will be provided.

Tourism Minister Kandula Durgesh said that the Chief Minister has directed to create programs so that those coming to the capital from state and other areas can stay here for one or two days and visit famous temples and famous places. Suitable facilities will be provided to enjoy a pleasant environment with family members. He said that the selection of the consultancy will be completed and the comprehensive project report will be prepared as soon as possible.