Home Blog Page 699

Centre’s U-Turn on Lateral Entry, Asks UPSC To Cancel Ads

Under attack from the Congress-led Opposition and its own allies LJP and JD (U) for advertising 45 government posts without the benefit of Scheduled Caste, Scheduled Tribe and OBC quotas, the Government on Tuesday rolled back the plan to induct private sector specialists to key central positions asking the UPSC to cancel the lateral entry advertisements issued on August 17.

In a letter to UPSC Chairperson Preeti Sudan, Minister for Department of Personnel and Training Jitendra Singh said, “It is important that the constitutional mandate towards social justice is upheld so that deserving candidates from marginalized communities get their rightful representation in the government services.”

“Since these positions have been treated as specialized and designated as single-cadre posts, there has been no provision for reservation in these appointments,” he said in the letter. The minister also recalled the history of the lateral entry plan saying it as a principle lateral entry was endorsed by the second Administrative Reforms Commission, which was constituted in 2005 and chaired by Congress veteran Veerappa Moily.

The minister added that while most of the major lateral entries before 2014 (when Narendra Modi became PM) were made in an ad hoc manner, “including cases of alleged favouritism, efforts of our government have been to make the process institutionally driven, transparent and open.”

Earlier BJP ally and Union Minister Chirag Paswan voiced concern over making any appointments in government posts without providing reservation, as the political row over lateral entry escalated, with Congress leader Rahul Gandhi alleging it was an “attack” on the Dalits, OBCs and adivasis.

The Centre on its part accused the Congress of making misleading claims on the biggest tranche of lateral recruitment in bureaucracy being undertaken by it, and asserted that the move will not affect the recruitment of SC/STs in the all India services.

On August 17, the UPSC issued an advertisement seeking applications for “talented and motivated Indian nationals for Lateral Recruitment” to the posts of joint secretary, director, and deputy secretary in 24 central ministries. The advertisement created a political furore with the Opposition and key allies of the BJP—the JD(U) and the LJP— opposing the move.

మరోసారి జత కడుతున్న హరీష్‌ -రవితేజ!

మన టాలీవుడ్‌ లో ఉన్న క్రేజీ కాంబోల్లో హరీష్‌ శంకర్‌-రవితేజ కాంబో కూడా ఒకటి. ఈ కాంబోలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చి రెండు హిట్‌ టాక్‌ ని తెచ్చుకున్నాయి. మూడో సినిమా మూడు రోజుల కిందట విడుదలై నెగిటివ్‌ టాక్‌ ను అందుకుంటుంది.

 అయినా సరే మా కాంబినేషన్ నుంచి మరో సినిమా కూడా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాడు హరీష్‌ శంకర్‌. దీనితో మళ్లీ ఈ తాజా అంశంపై నెటిజన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకవేళ వీరి నుంచి నెక్స్ట్ సినిమా పడితే … అది కూడా రీమేక్ కాకుండా మిరపకాయ్ లాంటి స్ట్రెయిట్ సినిమా అయితే ఏమన్నా అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి అటెన్షన్ వచ్చే అవకాశాలుంటాయమో చూడాలి.

పవన్ మీద నాని సంచలన కామెంట్స్!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా సినిమా సరిపోదా శనివారం ఈ నెల 29 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది అందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవుతున్నారు.

అయితే తాజాగా సుమ చేసిన ఇంటర్వ్యూలో హీరో నాని, ప్రియాంక, ఎస్. జే. సూర్య లు పాల్గొన్నారు. నాని, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ లలో కామన్ పాయింట్ ఏంటని ప్రశ్నించగా, హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు సినిమా అంటే పిచ్చి అని చెప్పిన నాని, పవన్  మాత్రం ప్రజల కోసం అని అన్నాడు. నాని పవన్ పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Yuvraj Singh’s Inspiring Journey Set For The Big Screen: Biopic Announced!

0

Former star Indian cricket player Yuvraj Singh’s journey is an inspiration for millions of people. In exciting news, it has been announced that his inspiring life story is all set for the big screen.

Bhushan Kumar of T-Series and Ravi Bhagchandka of 200 Not Out Cinema have officially revealed the production of a biopic under their banner.

Making it an official announcement, the makers shared the thrilling news on their social media platforms, accompanied by photos featuring Yuvraj Singh, along with the producers Bhushan Kumar and Ravi Bhagchandka. They also captioned, “Relive the legend’s journey from the pitch to the heart of millions—Yuvraj Singh’s story of grit and glory is coming soon on the big screen!”

Following in the footsteps of former Indian cricket captain Mahendra Singh Dhoni’s biopic and legendary Sachin Tendulkar’s documentary, Yuvraj Singh’s upcoming biopic will explore both his personal journey and professional achievements.

This yet-to-be-titled film delves into his illustrious career as a successful batsman across all formats, highlighting his unforgettable moments like his six consecutive sixes in an over in the 2007 T20 World Cup and his heroic performance in the 2011 World Cup, all while courageously battling cancer.

The announcement of this biopic has stirred excitement, as fans have been eagerly awaiting the biopic for a long time. The filming is set to commence next year, though the details about the actor portraying Yuvraj have yet to be revealed. Stay tuned for further details!!

Stage set For Decade-Long pending Visakha Railway Zone

For almost ten years, the issue of Visakha Railway zone formation has been going on like three steps forward and six steps back. During the visit of Prime Minister Narendra Modi to Visakhapatnam before the last assembly elections, the YSP leaders rushed to lay the foundation stone for the railway zone, but nothing materialized.

Visakhapatnam Railway Zone, which is one of the key promises of bifurcation, has now taken a major step forward. Railway Minister Ashwini Vaishnav made a key announcement regarding the establishment of a railway zone in Visakhapatnam with the formation of NDA governments at the center and states.

He said that the establishment of a new railway zone will soon be fulfilled in accordance with the long wait and aspirations of the people of Andhra Pradesh. He revealed that all kinds of discussions have been completed between the central and state governments regarding the establishment of a railway zone in Visakhapatnam and the timing for the establishment of the railway zone will be decided soon.

He said that Chandrababu Naidu government is extending full cooperation in allotment of land and other aspects required for the railway zone and also rectified the problems in land acquisition during the previous government.

He said that there were objections regarding the land allocated during the previous government’s tenure, and in this context, discussions between the central and state government officials on the allocation of land elsewhere have been held positively, the disputes over the land allocation have been resolved and almost all the obstacles to the establishment of the zone have been removed.

On the other hand, the Central Government has already allocated funds for the establishment of Visakha Railway Zone. However, there is a delay in setting up office space. The YSP government has delayed in providing the 52 acres of land requested by the central government. Due to this, the establishment of the railway zone office is getting delayed.

Centre To Increase security By 25% In All Govt Hospitals

Following massive protests over the Kolkata rape and murder case, the Centreissued order to increase security by 25% in all medical hospitals of the Central government. Issuing the order, the Centre said marshals will also be increased depending on the need in the hospitals.

A committee will be formed under the chairmanship of DGHS and he will take suggestions on the problems of the doctors. Union Health Secretary Apoorva Chandra issued the order and said that basic problems of doctors like rest rooms, CCTV facilities will be fixed and the order was issued to register FIR within 6 hours in case of violence.  

Officials said that apart from the standard security protocol, the deployment of marshals would also be approved based on individual demands by government hospitals after they conduct their security assessment.

Official sources, however, said bringing a central law based on the RG Kar case “will not make any huge difference” as the alleged rape and murder of the junior doctor at the Kolkata facility was not a case of patient-doctor violence. Crimes and rapes are already covered under existing laws, they said.

They further said that 26 states and Union Territories including West Bengal, Uttarakhand, Delhi, Haryana, Maharashtra, Assam, Karnataka and Kerala have passed legislations to protect healthcare personnel. In all these states these offences are cognisable and non-bailable.

“Hospitals being public facilities cannot be turned into a fortress. We have urged the doctors to call off their strike because patient care is getting affected,” an official source said.

However, doctors across the country have been demanding quick enactment of a special law to deal with violence against healthcare personnel and implementation of improved safety protocols within medical facilities to ensure a secure working environment for all medics.

The Indian Medical Association (IMA) has also sought Prime Minister Narendra Modi’s “benign” intervention in realising their demands that includes a central law to check violence against healthcare personnel and declaring hospitals safe zones, like airports, with mandatory security entitlements.

జగన్ చేసిన ద్రోహాన్ని తేల్చేసిన కేంద్రం!

విశాఖపట్నం రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటూ..   రాజధాని చేయడం ద్వారా యావత్తు ఉత్తరాంధ్రను ఉద్ధరించేస్తారని కబుర్లు చెబుతూ జగన్ మోహన్ రెడ్డి అక్కడి ప్రజలకు ఒరగబెట్టింది ఏమిటో అందరికీ తెలుసు. ఋషికొండను విధ్వంసం చేసి తాను నివాసం ఉండడానికి 600 కోట్లు తగలేయడం తప్ప ఆయన విశాఖకు చేసిందేమీ లేదని కూడా వారికి తెలుసు. కనీసం కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే కార్యాలయాల నిర్మాణానికి సరైన స్థల కేటాయింపు కూడా చేయకుండా.. రాజధాని ప్రకటన తర్వాత అక్కడి భూములను తమ మనుషులతో కబ్జాలు చేయించడం తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరేమీ చేయలేదు. ఆ రకంగా విశాఖపట్నం నగరానికి  జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని ఇప్పుడు కేంద్రమే స్వయంగా బయటపెడుతోంది. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయింపు ఇతర అంశాలలో పూర్తి సహకారం అందిస్తున్నదని అతి త్వరలో రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

కేంద్ర మంత్రి ప్రకటనతోనే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలాంటి బూటకపు పరిపాలన సాగించారో మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ అనేది తెలుగు ప్రజల కల. రాష్ట్ర విభజన ద్వారా అది సాకారమైంది. రాష్ట్ర విభజన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ఒకటి రెండు వరాలలో అది ఒకటి. అయితే దానిని పొందడానికి కూడా సుదీర్ఘకాల పోరాటాలు చేయవలసి వచ్చింది. తొలిసారిగా గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత, అది సాధ్యమైంది. విశాఖ రైల్వే జోన్ రాకుండా ఇతరులు, పొరుగు రాష్ట్రాల వారు ఎన్ని రకాలుగా అడ్డుకున్నప్పటికీ వారి అభ్యంతరాలన్నింటినీ ఆధిగమిస్తూ తొలిసారి ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అతి కష్టం మీద రైల్వే జోనును సాధించింది.

కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం దానికి భూమి కేటాయింపు కూడా చేయలేదు. దీంతో రైల్వే జోన్ వ్యవహారం మొత్తం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉండిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం కేంద్రంలో ఎన్డీఏతో రాష్ట్రంలోని చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం మంచి సమన్వయంతో పని చేస్తూ ఉండడం రైల్వే జోన్ కు లాభసాటి పరిణామం. భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వం చురుగ్గా ఉండడంతో త్వరలోనే పనులు పూర్తవుతాయని కేంద్ర మంత్రి అంటున్నారు. ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోయాయి అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూమి విషయంలో అభ్యంతరాలు వచ్చాయని అందుకనే అడుగు ముందుకు పడలేదని అశ్విని వైష్ణవ్ వెల్లడించడం విశేషం.

అర్థం పర్థం లేని గుడివాడ మాటలు!

మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. శ్రీసిటీలో  ఏకంగా 16 పరిశ్రమలను ఒకేసారి చంద్రబాబునాయుడు ప్రారంభించేసరికి ఓర్వలేకపోతున్న గుడివాడ అమర్నాథ్.. దానికి సంబంధించిన కీర్తి మొత్తం తమకే దక్కాలంటూ గొంతు చించుకుంటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2023 మార్చిలో విశాఖలో నిర్వహించిన జీఐఎస్ ద్వారా కుదుర్చుకున్న 386 ఎంఓయూలలో భాగంగా ఏర్పాటైనవే ఈ పరిశ్రమలన్నీ అని కూడా అంటున్నారు. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని కూడా అంటున్నారు.

ఇక్కడ గుడివాడ గమనించాల్సిన సంగతి ఒకటుంది. ఇప్పుడు చంద్రబాబు ఏయే 16 పరిశ్రమలను ప్రారంభించారో స్పష్టంగా అందరికీ తెలుసు కదా? గత ఏడాది మార్చిలో చేసుకున్న 386 ఒప్పందాలు ఏయే సంస్థలతోనో అప్పటి పరిశ్రమల మంత్రి అయిన గుడివాడకు అంతకంటె బాగా తెలుసు కదా? ఇప్పుడు ప్రారంభమైన వాటిలో ఎన్ని సంస్థలకు గత ఏడాది మార్చిలో ఒప్పందం జరిగిందో.. ఎన్నింటికి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారో.. గుడివాడ అప్పటి ఎంఓయూ పత్రాలను మీడియా ముందు ఉంచి మాట్లాడితే ఆయన మాటలకు క్రెడిబిలిటీ ఉంటుంది కదా అనేది ప్రజల సందేహం.

మాననీయ మాజీ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ సెలవిస్తున్నట్టుగా.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోలగా చంద్రబాబునాయుడు ఏకంగా 16 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేసి.. ఆయన పూనికతోనే అవన్నీ మొదలైపోయాయని ప్రజలు కూడా అనుకోరు. ఇంత త్వరగా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరగదనే సంగతి ప్రజలకు కూడా తెలుసు. అయితే ఆయన చెబుతున్నట్టుగా ఆరునెలలనుంచి ఏడాదిలోగా పూర్తయి ప్రారంభానికి సిద్ధమైపోతాయని అంటేకూడా ప్రజలు నమ్మరు. మహా అయితే ఇప్పుడు శంకుస్థాపన చేసిన వాటిలో ఏమైనా జగన్ సర్కారు ఒప్పందాలు ఉండవచ్చు. కనీసం ఆ మాత్రం క్రెడిట్ అయినా దక్కించుకోవాలంటే.. గుడివాడ ఒప్పందపత్రాలు సహా బయటపెడితే తప్ప పరువు దక్కదు.

గుడివాడ ఒక విషయం తెలుసుకోవాలి. చంద్రబాబునాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి కాదు. ఒకవేళ జగన్ హయాంలో ఏర్పాటు అయిన పరిశ్రమలే అయినా ప్రభుత్వం మారిన తర్వాత వాటిని చంద్రబాబునాయుడు  ప్రారంభిస్తారు. అదే జగన్మోహన్రెడ్డి అయితే.. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ప్రారంభంలోగా తన ప్రభుత్వం వస్తే.. వారిని బెదరగొట్టి రాష్ట్రం నుంచే తరిమివేసేవాడు అని ప్రజలు అంటున్నారు.

Allu Arjun to Attend ‘Maruthi Nagar Subramanyam’ Pre-Release Event

‘Maruthi Nagar Subramanyam’, a low-budget film, has been generating significant buzz thanks to its entertaining trailer and unique concept. The film, starring Rao Ramesh, Ramya Pasupuleti, and Ankith Koyya, has captured the attention of fans and industry insiders alike, especially with big names associated with the project. The excitement has only grown with the official confirmation that Icon Star Allu Arjun will attend the film’s pre-release event on August 21, a major boost for the film’s visibility and fan anticipation.

Directed by Lakshman Karya, the movie marks the debut production venture of Thabitha Sukumar, wife of acclaimed director Sukumar. It’s being produced by Bujji Rayudu Pentyala and Mohan Karya under the banners of PBR Cinemas and Lokamaatre Creations. With Allu Arjun’s presence at the pre-release event, ‘Maruthi Nagar Subramanyam’ is poised to make a strong impact even before its release.

Tollywood megstar Chiranjeevi Remembers His Father with a Timeless Photo

On the occasion of World Photography Day, Tollywood megastar Chiranjeevi treated his fans to a nostalgic gem on social media. He shared a rare and cherished photo of his father, Konidela Venkatrao, capturing a moment from the past.

In his tweet, Chiranjeevi reminisced, “This is a photo I took during the black-and-white era. My father was nothing short of a hero back then. My trusty Agfa camera perfectly captured his essence. Photos truly are time machines, allowing us to travel back in time.”

The black-and-white image features Konidela Venkatrao in a classic look- dressed in trousers and a shirt, with spectacles perched on his nose, preparing for a bicycle ride. The photo, filled with simplicity and charm, offers a glimpse into a bygone era and the personal memories that Chiranjeevi holds dear.