Home Blog Page 698

AP Government Authorizes CBI Probe into Corruption in Public Sector

The Andhra Pradesh government has issued a gazette notification permitting the Central Bureau of Investigation (CBI) to conduct direct probes into corruption involving employees, central government officials, and private firms associated with public sector undertakings. However, the notification specifies that the CBI must obtain prior approval from the state government before investigating state government employees.

This notification expands the CBI’s investigative authority within Andhra Pradesh, in accordance with Section 3 of the Delhi Special Police Establishment Act, 1946. By this move, the state government has formally authorized the CBI to investigate offenses within its jurisdiction.

Previously, between 2014 and 2019, the TDP coalition government had denied the CBI permission to conduct investigations in the state. The current administration’s decision marks a significant shift, granting the CBI the authority to extend its probes into corruption matters within Andhra Pradesh.

Narne Nithin’s Sri Sri Sri Rajavaru to Compete in Dasara Festive Race

Tollywood’s rising star, Narne Nithin, who made a striking entry into the industry as the brother-in-law of superstar NTR, is quickly carving out his own path. After delivering back-to-back hits with ‘MAD’ and ‘Aay,’ Nithin is now gearing up for the release of his next big project, ‘Sri Sri Sri Rajavaru’.

The makers have recently announced that ‘Sri Sri Sri Rajavaru’ will hit theaters during the highly competitive Dasara festive season. With several big-budget Telugu and Tamil films featuring top stars vying for attention, the decision to release during this period speaks volumes about the confidence the team has in their film.

Interestingly, ‘Sri Sri Sri Rajavaru’ was initially intended to be Narne Nithin’s debut, but the project faced delays for undisclosed reasons. Directed by Satish Vegesna, known for the National Award-winning family drama ‘Sathamanam Bhavathi,’ and produced by Chinthapalli Ramarao under the Sri Vedakshara Movies banner, this action-comedy entertainer stars Sampada as the leading lady. All eyes are now on how this promising young hero will fare against the heavyweights this festive season.

నెలకు 30-40 కోట్లు.. పంచుకున్నది ఎందరు?

సాధారణంగా ప్రభుత్వాలు మారి కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే.. ఆ పార్టీలతో పరిచయాలు ఉన్నవారు రకరకాల ప్రణాళికలతో వెళతారు. తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకుంటారు. కానీ ఇప్పుడు వెలుగుచూస్తున్న వ్యవహారాలను గమనిస్తే ఏలా ఉన్నదంటే.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆయన వద్దకు సంక్షేమ ప్రణాళికలతో కాదు.. అక్రమార్జనల ప్లాన్ లతో వెళ్లాలి. ఎవరు ఎక్కువ దోచుకునే ప్లాన్ తో వెళితే.. వారికి అంత పెద్ద పదవులు దక్కుతాయి అన్నట్టుగా ఆయన పరిపాలన సాగిందా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా నెలకు దాదాపు 30-40 కోట్ల దోపిడీ ప్లాన్ తో వెళ్లినందుకే ఎం. మధుసూదన్ రెడ్డికి జగన్ పెద్దపీట వేశారా అని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం సస్పెండ్ అయిన ఆయన లీలలు గమనిస్తే అందరూ విస్తుపోవాల్సిందే.

2020 మే 19న మధుసూదన్ రెడ్డిని ఫైబర్ నెట్ ఎండీగా జగన్ నియమించారు.  ఆయన రాకముందు నెలవారీ చందా 199 రూపాయలు మాత్రం ఉండగా.. ఆయన వచ్చిన తర్వాత 599 రూపాయలకు పెంచారు. అయినా సరే నెలవారీ ఆదాయం 12 కోట్లకు పడిపోయింది. మామూలుగా 17కోట్లు వచ్చే మొత్తం కాస్తా, నెలవారీ అద్దె పెంచిన తర్వాత మూడు రెట్లు పెరిగి 51 కోట్ల వరకు రావాలి. పెంపు వలన కొన్ని కనెక్షన్లు పోయినప్పటికీ… కనీసం 45 కోట్ల వరకు రావాలి. కానీ అలా జరగలేదు.

ఇందులో చిన్న మతలబు పెట్టారు. గతంలో 9.7 లక్షల కనెక్షన్లు ఉండగా వాటి సంఖ్య ఈ నాలుగేళ్లలో 7.5 లక్షలకు పడిపోయినట్టుగా చూపించారు. పైగా నాలుగు లక్షల కనెక్షన్లకే లెక్కలు చూపించారు. అలా అనుకున్నా కూడా దాదాపు 25 కోట్ల వరకు రాబడి రావాలి. కానీ నికరాదాయానికి గండికొట్టారు.
పోయిన కనెక్షన్లు అని చూపిన వాటినుంచి నెలవారీ డబ్బు మాత్రం వసూలు చేసి ప్రెవేటు ఖాతాలకు తరలించుకున్నారని ఆరోపణలు నిరూపణ అయ్యాయి. ఒక ప్రత్యేక యాప్ తయారుచేయించి.. ఆ మార్గంలో వసూలు చేసిన ప్రతిరూపాయీ బొంబాయిలోని ఖాతాలకు చేరినట్టు తేలింది.

ఇదొక దందా అయితే.. ఫైబర్ నెట్ లో తెదేపా హయాంలో 120 ఉద్యోగులతో నడుస్తుండగా.. ఇప్పుడు వారి సంఖ్య 1350కు పెరిగింది. వైసీపీ ముద్ర వారినందరినీ పెద్దజీతాలతో తీసుకుని సంస్థను ముంచారనే ఆరోపణలున్నాయి. ఇన్ని అక్రమాలు జరిగినందునే ఫైళ్లు తగలబెట్టారని కూడా అంటున్నారు. మొత్తానికి మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లోతుగా విచారణ సాగితే.. నెలవారీ స్వాహా చేసిన దాదాపు 30-40 కోట్ల రూపాయలను ఎందరెందరు పంచుకున్నారో తేలుతుందని ప్రజలు భావిస్తున్నారు. 

నామినేటెడ్ పదవుల్లో వీరే : టీటీడీకి ఎవరంటే?

చంద్రబాబునాయుడు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల పందేరం దాదాపుగా పూర్తిచేసినట్టుగా తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు పదవులకు ఎంపికచేసినట్టుగా కనిపిస్తోంది. అధికారంకంగా ప్రకటన రాకపోయినప్పటికీ..దాదాపుగా వీరి పేర్లే వెల్లడవుతాయని అమరావతి వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు ఖరారైన నామినేటెడ్ పదవుల వివరాలు ఇలా ఉన్నాయి…
టీటీడీ చైర్మన్ గా టీవీ 5 అధినేత బి.ఆర్ నాయుడు…
ఏపీఐఐసీ చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి  దేవినేని ఉమా మహేశ్వర రావు.
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాదెండ్ల బ్రాహ్మణ చౌదరి.
ఫుడ్ కమిషన్ చైర్మన్ గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి  పట్టాభి.
శాప్ చైర్మన్ గా పొలం రెడ్డి దినేష్ రెడ్డి.
మహిళా కమిషన్ చైర్మన్ గా రెడ్డి వాణి.
ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నీలాయపాలెం విజయకుమార్.
ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా గంప కృష్ణ.
ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సోము వీర్రాజు.
ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డ్ చైర్మన్ గా షేక్ రియాజ్.
ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బొబ్బూరి వెంగళరావు.
ఏపీ గ్రేనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బండ్రెడ్డి రామకృష్ణ.
ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి.
ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్ గా పాతూరు నాగభూషణం.
ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిమ్మల క్రిష్టప్ప.
ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత.
 ఎస్టీ  కమిషన్ చైర్మన్ గా  మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్.
ఏపీ ఎస్ఎంఐడిసి చైర్మన్ గా రాయపాటి అరుణ.
తుడా చైర్మన్ గా దివాకర్ రెడ్డి.
నెడ్ క్యాప్  చైర్మన్ గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి.
ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా యాక్టర్ పృథ్వి.
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ADC ) చైర్మన్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా.

వీరి పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం వైరల్ అవుతోంది.

బాలినేని కొత్త స్ట్రాటెజీ : కోర్టు ద్వారా ఇంకో ఎటెంప్ట్ల్!

ఈవీఎంలలో లోపం వల్ల మాత్రమే తాను ఓడిపోయానని, లేకపోతే ఖచ్చితంగా గెలిచేవాడినని ఆయనకు అనుమానం ఉంది. అందువల్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. ఈవీఎంల పనితీరును పరిశీలిస్తాం అంటూ నిబంధనల ప్రకారం మాక్ పోలింగుకు అనుమతించారు. అదంతా పద్ధతిగానే జరిగే సరికి ఆయనకు వాస్తవం జీర్ణం కాలేదు. ఇప్పుడు ‘అబ్బెబ్బే నాక్కావల్సింది ఇది కాదు.. రీ కౌంటింగ్’ అంటూ కొత్త పాట అందుకున్నారు.

నా అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. అందుకే న్యాయపోరాటం చేస్తున్నా అంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలునుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయనకు ప్రజావ్యతిరేకతను జీర్ణం చేసుకోవడం కొంత కష్టంగానే ఉన్నట్టుంది.

ఓడిపోయిన నాటినుంచి అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా.. పూర్తిగా హైదరాబాదులోనే మకాం పెట్టిన బాలినేని ఈవీఎం ల మీద బురద చల్లి తన ఇమేజి కాపాడుకోగలనని అనుకుంటున్నట్టుగా ఉంది. అందుకేు ఈవీఎంలలో తేడాల వల్ల ఓడిపోయినట్టుగా ఈసీకి ఫిర్యాదుచేశారు. ఈసీ సహజంగా వెరిఫికేషన్ కు ఏర్పాటుచేసింది.

అంటే.. ఏయే బూత్ లలో వాడిన ఈవీఎంల మీదనైతే బాలినేని అనుమానాలు వ్యక్తంచేశారో.. ఆయా ఈవీఎంలను ఆయన సమక్షంలో ఉంచి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. బహిరంగంగా పోల్ చేస్తారు. పోల్ చేసిన ఓట్లు సక్రమంగా పడ్డాయా లేదా అనేది చూపిస్తారు.

ఈసీకి ఫిర్యాదు చేస్తే జరిగే ప్రక్రియ అదే అనే సంగతి బాలినేనికి తెలుసు. కానీ ఆ ప్రక్రియకు అనుమతించే వరకు ఆయన సైలెంట్ గానే ఉన్నారు. తీరా ఎన్నికల అధికారులు వచ్చి మాక్ పోలింగుకు కూడా నిర్వహించి.. అంతా సవ్యంగానే ఉన్నదని ఎలాంటి పొరబాట్లు జరగలేదని తేల్చిన తర్వాత.. ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు తనకు కావాల్సింది మాక్ పోలింగు కాదని, రీ కౌంటింగు అని కొత్తపాట అందుకున్నారు.

తనకు కౌంటింగు లేదా ఈవీఎంల రూపంలోనే అన్యాయం జరిగిందని అంత గట్టిగా నమ్ముతున్న బాలినేని బహుశా కోర్టు ద్వారా రీ కౌంటింగు ఉత్తర్వులు సాధించవచ్చు. కానీ మళ్లీ ఓట్లు లెక్కించినప్పుడు కూడా ఆయన ఓడిపోతే పరిస్థితి ఏంటి? తన పట్ల ప్రజావ్యతిరేకత ఉన్నదని స్పష్టమైన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు? ఈ ఎన్నికల సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో విసిగిపోయి ఒక దశలో రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆ క్లారిటీ కూడా వచ్చిన తర్వాత ఇక అదే పనిచేస్తారా? అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. 

YS Jagan and Vijay Sai seek permission to leave country

At a time when the Supreme Court is not pleased with the inordinate delay in starting the trail in cases related to former Andhra Pradesh Chief Minister and YSR Congress party president YS Jagan Mohan Reddy, he sought permission from the CBI court to travel abroad in September this year. Jagan filed a petition with the CBI court in Nampally to allow him to travel to the UK to visit his daughters who have been pursuing higher education there. 

Along with Jagan Mohan Reddy, his close aide and Rajyasabha MP Vijay Sai Reddy, who is also facing numerous charges relating to disproportionate assets cases, also filed a petition with the CBI court to grant him permission to travel to Europe in September and October on a holiday. Both Jagan and Vijay Sai filed separate petitions for their travel abroad. 

While arguments on Vijay Sai Reddy’s petition have already been completed and the judgement from the special court will be out on August 30th, the CBI sought time to file a counter on Jagan Mohan Reddy’s petition. The court adjourned the case fo Wednesday. 

Jagan Mohan Reddy travelled abroad in May this year after the completion of the general elections in Andhra Pradesh. He returned to the state just before the election results. 

This is going to be the first trip for Jagan Mohan Reddy after facing a crushing defeat in the assembly elections. His party secured only 11 seats out of 175 seats and lost the opposition status as well. After the election results, he confined himself to Bengaluru and occasionally travelling to Vijayawada. 

As both of them have been on bail for the last eleven years, Undi MLA and former Narsapuram MP Raghurama Krishna Raju approached the Supreme Court to cancel the bail and expedite the trail. Despite repeated instructions from the apex court to speed up the trail in his cases, there is hardly any progress so far. 

Lucky Baskhar New Release Date Set for Diwali

After multiple delays in the release, the makers of Dulquer Salmaan’s eagerly awaited film ‘Lucky Baskhar’ have finally announced a new release date, poised for a grand release in theaters this Diwali.

‘Lucky Baskhar’, starring Dulquer Salmaan and Meenakshi Choudhary in the lead roles under the direction of Venky Atluri. The film was initially slated to release on September 27, but with the announcement of Jr. NTR’s ‘Devara’ sharing the same release date, the film team of Lucky Baskhar decided to advance their release to September 7. Despite the plans, the film faces another delay, now planning to release on October 31, 2024.

In an official announcement, the filmmakers posted a new poster featuring Dulquer Salmaan and shared a heartfelt note with fans and movie enthusiasts. They wrote, “Dear fans and movie lovers, we appreciate and understand your anticipation towards our favourite Dulquer Salmaan has delivered one of his finest performances as Baskhar and without compromising on quality, our ace technical crew recreated 80’s & 90’s Mumbai with extensive sets. Similarly we are not compromising on dubbing quality in various languages, we want to make it sound & feel as authentically native as possible in every language.”

They added, “Being a multilingual film and grand pan-India release, we need some more time to achieve the quality we aspire to. With a heavy heart, we have decided to postpone the film. Lucky Baskhar will now release on Diwali, 31st October, 2024.”

Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the prestigious banners of Sitara Entertainments and Fortune Four Cinemas, GV Prakash composed the musical tunes for this flick.

కన్నప్ప నుంచి మరో రెండు పాత్రలను పరిచయం చేసిన చిత్ర బృందం!

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో  మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్‌ అప్టేట్స్‌ను ప్రతి సోమవారం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో కీలకమైన, విభిన్నమైన, ప్రధాన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్‌ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

 టీం ఇప్పటికే ఈ సినిమా నుంచి మధుబాల,శరత్‌కుమార్‌, దేవరాజ్‌ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు ముఖేష్‌ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు.  వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారని వెల్లడించారు.సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు, వారు ‘వాయులింగానికి వంశపారంపర్య సేవకులు, రక్షకులు. కంపడు నాయకుడు  భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నవారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. పోస్టర్‌లో వారి లుక్‌ ఫెరోషియస్‌గా కనిపిస్తుంది. 

సుబ్రహ్మణ్యం కోసం రంగంలోకి దిగిన సుకుమార్‌!

ఈవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతున్న సినిమాల్లో ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించేందుకు రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సినిమా బృందం ఇప్పటికే తెలిపింది. అయితే, ఆయనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రానున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రీ-రిలీజ్ వేడుక ఆగస్టు 21న పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు.

ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు.

Anirudh Teases with Major Update on Vettaiyan’s First Single ‘Hunter Vantaar’

Musical sensation Anirudh Ravichander teases fans by dropping a major update on the first single from Superstar Rajinikanth’s upcoming film ‘Vettaiyan’. This upcoming action drama, helmed by TJ Gnanavel, is undoubtedly one of the most anticipated films this year.

Following the latest announcement of the film’s worldwide theatrical release on October 10, 2024, the makers have begun gearing up for promotional activities. The film’s music composer, Anirudh Ravichander, recently shared on social media that the first single from the movie will be coming soon.

Taking to his social media platforms, he wrote, #Manasilayo #Vettaiyan song coming soon. #unterVantaar.” With this update, fans are extremely excited and anticipating the electrifying music from Anirudh and Rajinikanth’s collaboration.

With a stellar ensemble cast of Amitabh Bachchan, Fahadh Faasil, Rana Daggubati, Ritika Singh, Manju Warrier, Dushara Vijayan, Rao Ramesh, Rohini, Kishore, and others in significant roles. Recently, the makers announced that the dubbing sessions for the film with the star cast have commenced.

Produced by Subaskaran Allirajah under the prestigious banner of Lyca Productions, they held all hopes on this film following the underwhelming reception of their recent release, ‘Indian 2’. The technical crew includes SR Kathir as the cinematographer and Philoman Raj as the editor.

Slated for a pan-Indian release, the film will arrive in theaters in Telugu, Tamil, Hindi, and Kannada, poised for an epic box office clash with Suriya’s highly anticipated periodic action drama ‘Kanguva’, as both films share the same release date.