Home Blog Page 695

Jogi Ramesh Bail plea opposed, As Not Cooperating In Investigation!

The police opposed former YCP Minister Jogi Ramesh’s bail plea in the AP High Court, as he is not cooperative in the investigation related to the attack on chief minister Chandrababu Naidu’s house.

Senior advocate Siddhartha Luthra, on behalf of the police, argued in the High Court that former Additional AG Ponnavolu Sudhakar Reddy, who was sitting next to him, was answering the questions asked to former minister Jogi Ramesh during the investigation regarding the case of mob attack.

The related video has been placed before the court and asked to examine it. Luthra said that this video is proof that he is not cooperating with the investigation. He said that during the YCP regime misusing the power, he avoided arrest and abused court orders.

When the police asked about the details of the cell phone, SIM number, IMEI number, phone bills, etc., used during the attack, Jogi Ramesh gave an evasive answer saying ‘I don’t know, I don’t remember’ in response to most of the questions.  He refused to hand over the phones to the police.

 Senior advocate Ponnavolu, who is arguing in Jogi Ramesh’s bail petition in the High Court, is said to be obstructing the police investigation by attending along with Jogi Ramesh. He said that he had never seen a lawyer standing by the side of the accused and answering the questions asked by the police during the investigation.

He said that the conspiracy behind the attack on Chandrababu’s house has to be solved. He said that they misused the power during the YCP regime and registered minor sections in the case of the attack incident, but SCST case was registered against the leaders and victims who were in the opposition then.

The investigation was watered down. In this regard, the case diary with evidence has been placed before the court and asked to examine them. He said that if the bail is given at the present stage when the investigation is going on actively, the process will be hindered. Taking into account Jogi Ramesh’s conduct, the anticipatory bail petition filed by him was sought to be dismissed.

As the arguments on behalf of the police ended, the hearing was adjourned to Friday for the reply arguments on behalf of the petitioner. High Court judge Justice VRK Kripasagar gave the order to this effect. The judge examined the video submitted by the police to the court.

Center Adjusted Rs 2,547 Crore Towards Debts Cleared By AP For  Telangana

In the prevailing peculiar political combinations at the Center, Andhra Pradesh is continuing receiving special financial assistance from the Narendra Modi-led government, which was unusual earlier. The Center has adjusted Rs 2,547 crore towards debts cleared by the state for Telangana, as part of bifurcation commitments.

Towards various projects undertaken by the combined Andhra Pradesh government with external (foreign) financial assistance, even after bifurcation of the state, Andhra Pradesh government is bound to repay some of those loans. Even though these projects are in Telangana, as the debts have not been divided, their payments are being made from Andhra Pradesh’s account.

Andhra Pradesh has been insisting on adjusting these funds since time immemorial. This topic has been mentioned on many platforms in the past as well. Now, the center came forward to adjust Rs 2,547 crore funds. It means that the center has re-deposited the debt previously paid by AP on behalf of Telangana. This response from the Center gives some relief to the financially weakened state.

On the other hand, it seems that the Chief Ministers of two Telugu states are going to share the same stage, probably for the first time after 2024 elections. There is a possibility that the two CMs will meet this month itself.

Both Chandrababu Naidu and Revanth Reddy are participating in the 20th anniversary of Shanti Sarovar on 25th of this month. Recently, it has been learned that the Brahmakumaris have invited both of them for this programme. However, official confirmation on the participation of two chief ministers is yet to be finalised.

It may be recalled that two Chief Ministers have met in Hyderabad last month on the invitation of Revanth Reddy to resolve bifurcation issues. They have decided to form official level and ministerial level committees to discuss those issues. But, the follow up is yet to be made.

రెడ్లకు పెద్దపీట వేయడం మానలేదు!

ఎన్నికలలో ఘోరమైన పరాజయం ఎదురైన తర్వాత ఎవరైనా సరే అలాంటి పరాజయానికి కారణాలను అన్వేషించుకుంటారు. మెజారిటీ అభిప్రాయం తెలుసుకుంటారు ఏదైతే పరాజయ కారణాలుగా అందరూ ఒప్పుకుంటారో.. వాటిని దిద్దుకోవడం ఎలాగో విశ్లేషించుకుంటారు. అంతేతప్ప పరాజయానికి దారి తీసిన మార్గాలలోనే మళ్లీ అడుగులు వేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి రూటే సపరేటు! ఐదేళ్ల పరిపాలన కాలంలో రెడ్లకు మాత్రమే కీలక పదవులు కట్టబెడుతూ అన్ని అధికారాలు వాళ్ల చేతిలోనే పెట్టారనే విమర్శలను జగన్ ఎదుర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణం కోసం కొత్తగా ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమించుకోగా,  ఆ ముగ్గురూ రెడ్డి సామాజిక వర్గానికి గా చెందినవారే కావడం విశేషం. జగన్ తీరు మారలేదని, రెడ్లకు మాత్రమే పెద్దపీటవేసే అలవాటును ఆయన మానుకోలేరని జనం అంటున్నారు.

ఏదైనా రాజకీయ పార్టీలో ఒక సామాజిక వర్గం పెత్తనం నడిచినప్పటికీ, అది అందరి పార్టీ అనే అభిప్రాయం కల్పించాలి. ఆ భావన ప్రజల్లో ఏర్పడకపోతే కొన్నాళ్లకు మనుగడ కష్టమవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొలినుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే పేరు ఉంది. దానికి తగ్గట్టుగానే ఐదేళ్ల పదవీకాలంలో ఆ సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారు. పార్టీ మరింతగా అపకీర్తి పాలయ్యింది. ఓడిపోయింది కూడా.

ఇప్పుడైనా ఈ పార్టీ అందరి సొత్తు అనే అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించడానికి జగన్ ప్రయత్నించాలని పార్టీ నాయకుల అభిప్రాయం. జగన్ అలాంటి పని చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల బాధ్యతలను కొందరు పెద్ద నాయకులకు అప్పగించడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలోకి తీసుకుంటే.. ఆ ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. కడప జిల్లాకు చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దువ్వాడ శ్రీనివాస్ మీద వేటు వేయడం ఒక్కటే ఆయన తీసుకున్న సమయోచిత నిర్ణయం అని ప్రజలు అంటున్నారు. ఒకే కులం చేతుల్లో పెత్తనం పెట్టిన జగన్మోహన్ రెడ్డి అందరు ప్రజల మన్నన ఎలా పొందగలుగుతారో వేచి చూడాలి!

“Maruthi Nagar Subramanyam” Telugu Movie Review

Movie Name : Maruthi Nagar Subramanyam

Release Date : August 23, 2024

Cast : Rao Ramesh, Indraja, Ankith Koyya, Ramya Pasupuleti, Harsha Vardhan, Ajay, Annapurna, Praveen etc

Director : Lakshman Karya

Music Director : Kalyan Nayak

Telugumopo.com Rating : 3/5

Story:

Subramanyam is selected for a government teacher job, but he faces disappointment when a court stay prevents him from taking the job. He relies on the earnings of his wife, Kalarani (Indraja), to make a living. Despite enduring numerous humiliations, he is reluctant to pursue another job. His son, Arjun (Ankith Koyya), often claims to be the son of the famous producer Allu Aravind instead of his own father. Subramanyam falls in love with Kanchana (Ramya Pasupuleti), a childhood friend. Meanwhile, struggling with various humiliations and debts, Subramanyam’s bank account unexpectedly receives a deposit of 10 lakh rupees.

Why does Subramanyam, despite not getting the teacher position, live for over 25 years relying on his wife’s earnings without pursuing any job? Why does Arjun claim that his father is Allu Aravind and his brother is Allu Arjun? How did he fall in love with Kanchana? What was the reaction of their father, Bhaskar (Harshavardhan), when Arjun expressed his desire to marry at first sight? What did Subramanyam do when 10 lakh rupees were deposited into his account during a difficult time? What kind of troubles did Subramanyam face with the arrival of the 10 lakh rupees? Did Kalarani and Subramanyam achieve their dream of owning a house? Did Arjun marry Kanchana? What clarity was gained about the source of the 10 lakh rupees? The answers to these questions are revealed in the story of Maruthi Nagar Subramanyam.

Review :

Rao Ramesh, a highly regarded actor known for his exceptional talent and magnetic screen presence, makes a powerful impact in his lead role debut in Maruthi Nagar Subramanyam. He captures the audience’s attention with his nuanced expressions, deep emotional range, and engaging body language. His precise and effective dialogue delivery further amplifies his performance, underscoring his strong on-screen presence.

Indraja, though featured sparingly, delivers a performance that leaves a lasting impact. Ankith Koyya excels with his perfect comedic timing, infusing the film with humor and delight. Ramya Pasupuleti, portraying a lively young woman, radiates charm and energy, making her role particularly enjoyable.

Harshavardhan, Ajay, Praveen, and Annapurna enhance the film’s success with their impressive performances, each bringing their own strengths to enrich the overall story.

Maruthi Nagar Subramanyam, crafted by Lakshman Karya as both writer and director, offers a straightforward yet engaging narrative about a middle-class man who unexpectedly gains wealth. Karya effectively uses humor and amusing situations to keep the audience entertained. While he succeeds in creating a comedy-filled experience, the attempts to introduce emotional moments feel somewhat contrived, interrupting the film’s comedic rhythm.

The latter part of the film adheres to a predictable pattern but stays enjoyable, culminating in an unforeseen twist that surprises viewers. While the straightforward plot and occasional logical gaps might leave some wanting more, Karya’s compelling screenplay and direction ensure a fun and entertaining watch.

Kalyan Nayak’s musical score enhances the film’s charm with its well-crafted and visually appealing songs. While the background score is effective, it sometimes lacks impact. The dialogues are sharp and humorous, contributing to the film’s comedic appeal, and the production values are noteworthy.

Overall, Maruthi Nagar Subramanyam provides a delightful and entertaining experience with a strong emphasis on comedy. While a more seamless integration of humor and emotional elements could have improved the film, its engaging storyline, vivid visuals, and noteworthy performances make it a film worth watching.

ప్రొఫెసర్ మాటలు వింటే జగన్ కోపగిస్తారేమో!

మనం నమ్మే అభిప్రాయాల ప్రకారం ఎదుటివారు నడుచుకోనప్పుడు.. వారు తప్పుడు మనుషులని మనకు అనిపిస్తుంది.. వారి మీద కోపం వస్తుంది! ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే తెలంగాణలో కొత్తగా ఎమ్మెల్సీ అయిన ప్రొఫెసర్ కోదండరాం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహుశా ఆగ్రహంతో ఊగిపోతూ ఉండాలి. ఎందుకంటే ఒకవైపు జగన్ ఏడాదికి 9 కోట్ల రూపాయల విలువైన భద్రతా వ్యవస్థ మధ్య ఉంటూ తనకు ఇంకా భద్రత కావాలని ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోర్టు ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాత్రం తనకు సెక్యూరిటీ సిబ్బంది వద్దే వద్దని తాను ప్రజల మనిషినని.. తాను ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండడానికి సెక్యూరిటీ తనకు ఆటంకం అవుతుందని ప్రకటించడం గమనార్హం. ఒకవైపు ప్రొఫెసర్ సాబ్ అలాంటి ప్రమాణాలను రాజకీయ నాయకులకు నిర్దేశిస్తుంటే.. చుట్టూ వంద మంది పోలీసులను భద్రత కోసం పెట్టుకు తిరగడమే రాజకీయం అనుకునే జగన్మోహన్ రెడ్డికి కోపం రాకుండా ఎలా ఉంటుంది!

రాజకీయాలలో నాయకులకు భద్రత అవసరం. కానీ నిజమైన ప్రజా నాయకులు ప్రజల కోసం పనిచేసే వారు ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోయినా తమ పని తాము చేసుకు పోతూనే ఉంటారు. రాజకీయంగా అధికారం.. ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా హోదా అంటే తమ డాంబికాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక మార్గం అని భావించే వ్యక్తులు భిన్నంగా ఉంటారు. వారికి నిత్యం తమ వెంట గన్ మెన్ తిరుగుతూ ఉంటే అదొక తృప్తి. ఎంత  ఎక్కువ మంది గన్మెన్లు ఉంటే తాము అంత గొప్ప వారం అనే భ్రమలో వారు బతుకుతుంటారు. అందుకే చాలామంది నాయకులు తమకు భద్రత కుదించారని తమకు పెంచిన భద్రత కల్పించాలని కోర్టుల ద్వారా పిటిషన్లు నడుపుతూ తమలోని భయాన్ని తామే చాటుకుంటూ ఉంటారు. నిజంగా ప్రజల మనిషిగా చలామణి అయ్యే నాయకుడు అయితే వారికి భద్రత అవసరం ఏముంటుంది?

ఈ సిద్ధాంతానికి రుజువుగా నిలుస్తున్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం సాగినప్పుడు సంయుక్త కార్యాచరణ సమితికి సారథ్యం వహించిన కోదండరాం- రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పూనికతో ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ కోసం పోరాడని కీర్తి తనకు తప్ప మరొకరికి దక్కకూడదనే స్వార్థంతో వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్లపాటు కోదండరాం సేవలను గుర్తించకుండా విస్మరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా కోదండరాం తాను ప్రజల కోసం పాటుపడే వ్యక్తినని, సమాజ హితం కోసమే పని చేసే వాడినని చేతలతో నిరూపించుకుంటున్నారు. కనీసం సెక్యూరిటీ కూడా వద్దని అనడం ద్వారా ఒక కొత్త ప్రమాణాలను నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిని చూసి వందల మంది సెక్యూరిటీ కావాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలా నేర్చుకోవాలని ప్రజల వ్యాఖ్యానిస్తున్నారు.

Chandrababu Announces High Level Committee To probe Atchutapuram SEZ Incident

Chief Minister Chandrababu Naidu announced the establishment of a high-level committee to investigate the tragic incident at the Escientia Pharma Company in Atchutapuram. After inspecting the pharma site, where the accident occurred, he stressed the need for prioritizing safety in industrial operations.

He said that an internal inquiry would be initiated within the industry to address safety compliance. He made it clear that all industries classified in the red category must strictly follow safety protocols.  The newly formed committee will be tasked with investigating the events leading to the accident and identifying any lapses. He said appropriate actions will be taken after receiving the committee’s report.

Chandrababu also said that the government aims to enhance safety standards and ensure that similar tragedies do not reoccur in the state and another committee will be constituted to conduct a safety audit across various industries.

 “A vapour cloud explosion in the pharma company caused the fire accident. It is clear that proper SoPs were not followed. If they were followed then this problem wouldn’t have arisen,”  he added.


Observing that security standards were also not properly followed, the Chief Minister said injured persons suffered various degrees of burns with one worker suffering up to 54 per cent burns. He warned that the state government will not compromise on safety aspects of the people and employees.

Naidu has directed all industrialists particularly those in the red category to take precautions and undertake immediate internal safety audits. Industrial sectors having pollution index scores of 60 and above come under the red category.

He deplored that despite the emphasis on safety, standard operating procedures (SOPs) were reportedly not adhered to during this incident. He noted that industries have failed to implement full safety standards, leading to a concerning trend in Visakhapatnam, where 120 fatalities were reported from 119 incidents over the last five years.

పెద్దిరెడ్డి భూదాహానికి కలెక్టర్లూ ఇరుక్కుంటున్నారు!

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో నెంబర్ టు గా చలామణి అయిన కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రోజు రోజుకు ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను పెద్దిరెడ్డి కబ్జా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామం ఏంటంటే పెద్దిరెడ్డి భూదాహానికి వందల ఎకరాలను ధారాదత్తం చేసిన  వ్యవహారాలలో.. అప్పటి ఐఏఎస్ అధికారులు కూడా ఇరుక్కుంటున్నారు. పెద్దిరెడ్డి బాగోతాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కేసులు బనాయించి చర్యలు తీసుకోవడం అంటూ జరిగితే కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీవోలు అందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లి లో వంద కోట్లకు పైగా విలువైన దాదాపు 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టారనేది ఇప్పుడు హాట్ న్యూస్ గా వార్తల్లోకి వస్తోంది. ఈ వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రస్తుతం తిరుపతి కలెక్టర్ గా ఉన్న ఎస్ వెంకటేశ్వర్- పెద్దిరెడ్డి కుట్రకు తోడ్పాటు అందించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. పలమనేరు, పుంగనూరు ఆర్డిఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి కూడా ఈ కుట్ర వెనుక ఉన్నట్లుగా తేల్చారు. వీరితోపాటు అప్పటి పలమనేరు తహసిల్దార్ సీతారాం కూడా లబ్ధిదారులతో కుమ్మక్కైనట్లుగా ఈ విభాగం గుర్తించింది.

వీరంతా కూడా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యుటేషన్లో అక్రమాలు చేసినట్లుగా నిర్ధారించారు. భూకబ్జా చట్టాల్లోని అక్రమ చొరబాటు, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద వీరందరి మీద కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీల రూపేణా వివిధ వ్యక్తుల పరం అయిన 982 ఎకరాలను తిరిగి ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకోవాలని ఈ కుంభకోణం లో ప్రాథమిక దర్యాప్తు జరిపిన విజిలెన్స్ ప్రభుత్వానికి సూచించడం విశేషం.

అధికార పార్టీ నాయకులతో అంటకాగుతూ చెలరేగిపోయినందుకు కలెక్టర్ స్థాయి ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పుడు కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. జీహుజూర్ అనడంలో హద్దు మీరి ప్రవర్తిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎవరైనా గ్రహించాలి. మొత్తానికి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి భూదాహం అనేది ఇప్పుడు ఆయన బినామీలుగా ఆ ఆస్తులను తమ పేరిట పెట్టుకున్న వారిని మాత్రమే కాదు అధికారులను కూడా నేరస్తులుగా మార్చి వేస్తున్నది.

Sujeeth meets his OG, shoot resumes soon

Here is the big news for Pawan Kalyan fans who have been waiting for him to don the grease paint and enthrall them on the big screen with his upcoming films. 

It is a known fact that the shooting formalities of OG, Hari Hara Veera Mallu and Ustaad Bhagat Singh were halted last year due to his political commitments. As he was named the deputy Chief Minister of the state after the NDA government came to power, the fate of these movies has been hanging on fire due to uncertainty over his unavailability. 

Now, the latest update reveals that shooting of Pawan Kalyan’s much anticipated action spectacle ‘OG’ in the direction of Sujeeth will resume very soon. Pawan Kalyan himself assured that he will make a comeback to the sets in September. He will keep aside his political activities and spare some days to wind up the pending portions.

Just a while ago, director Sujeeth and producer DVV Danayya met Pawan Kalyan and discussed about the potential start date. Pawan has reportedly agreed to allot a few days in the next couple of months and wrap up his part. 

So, OG will be completed by the end of this year and will hit the screens in the first quarter of 2025. 

Meanwhile, the team is planning to unveil a teaser on September 2nd as a birthday treat for Pawan Kalyan. The buzz on this film is quite humongous because of the heady combination and the first look teaser created a euphoria like never before. 

OG stars Priyanka Arul Mohan and Emraan Hashmi in important roles. SS Thaman is scoring the soundtrack. 

పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్‌!

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కజగం’ అనే రాజకీయ పార్టీని ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థాపించారు. ఇక తాజాగా ఈ పార్టీకి సంబంధించిన జెండాను విజయ్ గురవారం ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎరుపు, పసుపు రంగులో ఉన్న జెండా మధ్యలో వాగాయ్ అనే జాతికి చెందిన  పువ్వు ను ఏర్పాటు చేశారు. ఈ పుష్పాల‌ను విజ‌యానికి ప్ర‌తీక‌గా భావిస్తారు త‌మిళ ప్ర‌జ‌లు. పక్కన రెండు ఏనుగులు ఇరువైపులా ఉన్నాయి. ఈ జెండాను ఆవిష్కరించిన విజయ్, రాబోయే రోజుల్లో దేశమంతా తమ పార్టీ జెండా రెపరెపలాడుతుందని అని పేర్కొన్నారు. ఇకపై తమిళనాడు గొప్ప మార్పును చూస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధికారిక గీతాన్ని కూడా ఆయన అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టడంతో ప్రస్తుతం అందరి చూపులు ఇప్పుడు విజయ్ పై ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నిస్థానాల్లో తమ పార్టీ సొంతంగా పోటీ చేయబోతుందని విజయ్త ఎప్పుడో ప్రకటించారు. పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి అందులో వివరిస్తామని విజయ్ పేర్కొన్నారు.

మెగా స్పెషల్ ఫోటో..బర్త్ డే ట్రీట్‌!

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా కూడా సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా…మెగాస్టార్ నటించిన ఇండస్ట్రీ హిట్‌ సినిమా ఇంద్ర. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు అయిన సందర్భంగా మెగాస్టార్ బర్త్‌ డే కానుకగా.. ఇంద్ర4k క్వాలిటీలో రీరిలీజ్ చేసారు మేకర్స్. వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఇంద్ర హౌస్‌ఫుల్ షోస్ తో ఫ్యాన్స్ హంగామాతో థియేటర్లు మారు మోగుతున్నాయి.

కాగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తనయుడు రామ్ చరణ్ ఓ స్పెషల్ ఫోటోను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. ఆ ఫోటోలో పంచె కట్టులో రేబాన్ గ్లాసెస్ ధరించి నిలబడి ఉన్న చిరు, వెనుక అదే వేషధారణలో ఉన్న మెగా తనయుడు చరణ్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజూ శుభాకాంక్షలు తెలిపాడు చరణ్. తాజాగా ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాస్ బర్త్ డే నాడు చరణ్ షేర్ చేసిన ఈ పిక్ ను చూసి ఫ్యాన్స్ తెగ ఆనంద పడుతున్నారు.

అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని, చరణ్ కంటే బాస్ అందంగా ఉన్నాడని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చిరు విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.