Home Blog Page 693

Hyderabad MP Asaduddin Owaisi Meets Telangana CM Revanth Reddy

Hyderabad MP and Majlis-e-Ittehad-ul-Muslimeen (MIM) President Asaduddin Owaisi met with Telangana Chief Minister Revanth Reddy to discuss issues concerning the Waqf Board. The meeting focused on proposed amendments to the Waqf Board Act by the central BJP government. Owaisi was accompanied by Khalid Saifullah Rahmani, President of the All India Muslim Personal Law Board.

CPIM Politburo member B.V. Raghavulu has expressed strong objections to the proposed amendments to the Waqf Board Act. He criticized Prime Minister Narendra Modi for his handling of the central government and accused him of continuing to govern with a religious ideology. Raghavulu noted the contradiction in BJP leaders advocating for the exclusion of members of other religions from matters related to religion while simultaneously seeking to include members of other faiths in the Waqf Board. He labeled this as an example of double standards.

Raghavulu emphasized that the Waqf Board’s role is to manage properties and that government interference in this domain is inappropriate. He suggested that the government should respond to complaints of corruption rather than altering the Act. He accused the BJP of attempting to gain votes by creating communal divisions during elections in Haryana, Jammu & Kashmir, Maharashtra, and Jharkhand.

While Raghavulu acknowledged that there might be shortcomings in the Uniform Civil Code and Common Civil Code, he criticized the term “Communal Civil Code” as an attempt by Prime Minister Modi to incite religious discord. He argued that while lower-level individuals might be understood, Modi is failing to act appropriately for his position as Prime Minister, and accused him of attempting to divide the nation rather than uniting it.

 Kishan Reddy Criticizes Hyderabad Demolition Drives, Questions Government Policies

Central Minister Kishan Reddy has raised concerns over the ongoing demolition of encroachments in Hyderabad, including those at N Convention. Speaking to the media, Kishan Reddy criticized the government for creating what he termed as a “drama” under the name of “Hydraa.” He pointed out the irony of the government, which had previously issued permissions for illegal constructions, now overseeing their demolition. Kishan Reddy demanded clarification on how these permissions were granted in the first place.

Kishan Reddy emphasized the need for a comprehensive and uniform approach to addressing illegal constructions, criticizing the selective enforcement that targets some structures while others remain unaffected. He also accused previous Congress and BRS governments of permitting encroachments on lakes and ponds, only for the current administration to now demolish these structures. Noting ongoing allegations against several constructions, including N Convention, Kishan Reddy questioned the rationale behind the demolitions given that the government had previously provided infrastructure and services to these areas. He called for a thorough discussion on the matter.

సాక్షి చెప్పిన సీక్రెట్: జగన్ హామీలు ఎందుకు ఇవ్వలేదంటే..

ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కొత్త హామీలు ఇవ్వకుండానే ప్రజల ఎదుటకు వెళ్లారు. ప్రతి ఇంటికి ప్రతి నెల తాను డబ్బులు పంచి పెడుతున్నాను గనుక.. రాష్ట్రంలోని ఒక్కొక్క ఇంటికి ఐదేళ్ల పదవీకాలంలో ఎన్ని వేల లక్షల రూపాయలు పంచిపెట్టారో నివేదికల రూపంలో వారందరికీ పదేపదే తెలియజేశారు గనుక.. వాళ్ళందరూ తనకు రుణపడి ఓట్లు వేస్తారని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని సమ్మిళితంగా దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీలు ఇస్తే.. అవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటూ.. చంద్రబాబు నాయుడు కు మాట నిలబెట్టుకునే అలవాటు లేదంటూ.. జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. తీరా ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ హామీలు ఎందుకు ఇవ్వలేదో ఇన్ డైరెక్ట్ గా సాక్షి దినపత్రిక బయట పెడుతుంది. 

జగన్మోహన్ రెడ్డి కి చెందిన ఈ కరపత్రికలో అడ్డగోలుగా చంద్రబాబునాయుడు సర్కారు మీద విషం కక్కుతూ ఉంటారని అందరికీ తెలుసు. ఆ పత్రికలో ఒక కాలమిస్టు తాజాగా ఏం చెబుతున్నారంటే.. జగన్ సర్కారు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని చంద్రబాబు నాయుడు మరియు ప్రతిపక్షాలు గతంలో ఆరోపించాయట. ఆ స్థాయిలో అప్పులు చేసిన మాట నిజమే అయితే కనుక ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. దానికి తగ్గట్లుగా ఆచరణలో చేయగలిగిన హామీలను మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా తెలుగుదేశం, జనసేన ఆకాశమే హద్దుగా ఎన్నికల వరాలు కురిపించాయని ఆయన ఎద్దేవా చేస్తున్నారు.

సదరు కరపత్రిక కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను చూసి భయపడి తెలుగుదేశం ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఊరుకోవాలన్నమాట. కొత్తగా అధికారంలోకి రాదలుచుకున్న పార్టీ ప్రజలకు ఎలాంటి వరాలు ఇవ్వకూడదన్నమాట. చూడబోతే ప్రత్యర్థులు ఎలాంటి కొత్త హామీలు ప్రజలకు ఇవ్వకుండా ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడేమో అనిపిస్తుంది. సదరు కర పత్రిక కాలమిస్ట్ గారు సెలవిచ్చినట్లుగా.. అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు గనుకనే కొత్త హామీలు ఇవ్వడానికి జగన్ సంకోచించారని కూడా అర్థం అవుతుంది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు డబ్బులు పంచిపెట్టడానికి ప్రారంభించిన సంక్షేమ పథకాలు చాలు అనుకొని.. జగన్ కొత్త హామీలు ఇవ్వలేదేమో అని ప్రజలు ఇప్పటిదాకా అనుకున్నారు. అయితే సాక్షి పత్రిక వెల్లడిస్తున్న వాస్తవాలను గమనించిన తర్వాత.. తాను చేసిన అప్పులకు తానే భయపడి కొత్త హామీలు ఇవ్వడానికి జగన్ ఆలోచించారని అర్థమవుతుంది. 

చంద్రబాబు నాయుడు తాను సంపద సృష్టిస్తానని చెప్పిన మాట వాస్తవం. ఒక వైపు రుణాలు తీసుకువస్తూ మరోవైపు సంపద సృష్టి కూడా తెలిసిన నాయకుడు కనుకనే.. అభివృద్ధి అంటే ఏమిటో తెలిసిన నాయకుడు కనుకనే పంచాయితీలకు 1000 కోట్ల రూపాయల వరకు విడుదల చేసి వాటిని అభివృద్ధి దిశగా పరిపుష్టం చేస్తున్నారని వాటితో పాటు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అని ప్రజలు అంటున్నారు. విద్యార్థుల తల్లులకు డబ్బు విడుదల చేయడం వంటి పథకాలకు ప్రభుత్వం సమయం తీసుకుంటుండగా ఈలోగా ఆ అంశాలపై ప్రభుత్వాన్ని భ్రష్ట పట్టించాలని జగన్ కరపత్రిక శతవిధాల ప్రయత్నిస్తున్న వైనం నవ్వుల పాలవుతోంది.

Actress Hema’s Suspension Revoked by MAA 

Shortly after senior actress Hema was arrested by the Crime Branch Police in connection with the high-profile rave party case in June, the Movie Artiste’s Association (MAA) took swift action, suspending her membership as a disciplinary measure. Although Hema was released soon after, she voiced her frustration in several media interviews, arguing that it was unfair to suspend her based solely on media speculations.

Hema vehemently denied the allegations, asserting that she was wrongfully implicated and had never consumed drugs. To prove her innocence, she underwent tests at some of India’s top laboratories, and in a heartfelt letter to MAA President Vishnu Manchu, she detailed the mental anguish she has suffered due to these false accusations. She also attached medical certificates from the labs to support her claims.

After carefully reviewing the evidence provided by Hema, the MAA Executive Committee, under Vishnu Manchu’s guidance, decided to revoke her suspension. In a recent interview, Hema expressed relief and announced that she will soon be returning to her film shoots, eager to put this ordeal behind her.

Sitara Spills the Beans: Gautam Babu Prepares for a Grand Telugu Cinema Debut

Mahesh Babu’s children are capturing hearts across the internet, frequently sharing the spotlight with their superstar father. While Sitara, his daughter, is already a social media sensation with clear aspirations to become an actress, the big question has always been about her brother, Gautam.

Sitara has finally cleared the air, revealing in a recent interview that Gautam is all set to follow in their father’s legendary footsteps. Gautam isn’t just dipping his toes into the acting world, he’s diving in headfirst. He’s gearing up to attend the prestigious New York Film Academy, where he’ll immerse himself in a four-year course designed to prepare him for a spectacular debut in Telugu cinema.

Sitara also shared that their father, Mahesh Babu, couldn’t be happier. The superstar is fully behind both Sitara and Gautam, offering his unwavering support as they chase their dreams on the silver screen. With the Babu legacy poised to continue, the future of Telugu cinema is looking brighter than ever!

మాస్‌ మహారాజా హెల్త్ అప్డేట్‌!

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ బచ్చన్” తాజాగా విడుదలై బోలెడు నెగిటివిటీని సొంతం చేసుకున్న  సంగతి తెలిసిందే. అనుకున్న అంచనాలను తారుమారు చేసింది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న 75వ చిత్రం షూటింగ్ లో రవితేజ గాయపడి ఆరు వారాల విశ్రాంతి అవసరం అనే వార్తలు వచ్చాయి. అలాగే దీంతో పాటుగా ఒక షాకింగ్ పిక్ కూడా వైరల్ గా మారింది.

దీంతో రవితేజ అభిమానుల్లో మరింత కంగారు ఏర్పడింది. కానీ ఇప్పుడు వారికి కొంచెం ఊరటనిచ్చే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అది కూడా రవితేజ నుంచే తన హెల్త్ అప్డేట్ రావడం అనేది మరో విశేషం.  తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ ఒక చిన్న సర్జరీ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను, మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ అందించినందుకు సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

ఆయుధ పూజకి రెడీ అవ్వండి..దేవర!

దేవర క్రేజ్ చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ  పాటలకు వస్తున్న రెస్పాన్స్‌కు సోషల్ మీడియా తగలబెట్టేలా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. ముఖ్యంగా అమెరికాలో దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అక్కడి మ్యూజిక్ కాన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోతున్నారు ప్రేక్షకులు. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా ఇటీవలే తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ రాబట్టి.. టాప్ ట్రెండ్ అవుతోంది.

ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది దేవర. అదే సమయంలో దేవర థర్డ్ సాంగ్ అప్డేట్ కూడా వైరల్ అవుతోంది. దేవర నుండి మూడవ లిరికల్ సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా.. సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే.. చిత్ర యూనిట్ నుంచి దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈసారి దేవర నుంచి రాబోయే పాట ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే.. ఇటీవల చిత్ర యూనిట్ ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి పూర్తి చేశామని.. ఆ పాటకు అంతా పోతారు అనేలా అభిమానుల్లో హైప్‌ ఎక్కించారు.

అంతేకాదు.. ఓ 20-30 సెకన్ల బిట్ కూడా లీక్ అవ్వగా.. ఆయుధ పూజ పై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే సాంగ్‌ను రిలీజ్ చేస్తారా? లేదంటే మరో కొత్త పాటను విడుదల చేస్తారా? అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. దీంతో.. ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏదేమైనా.. దేవర పై అంచనాలు మామూలుగా అయితే లేవు.

Why it is too late from Nagarjuna to take this step ?

The news about the demolition of Tollywood actor and producer Akkineni Nagarjuna’s posh property ‘N Convention’ centre in the heart of Hyderabad on Saturday morning came as a huge shock to everyone in Telugu states. Even the national media also covered this sensational development that was carried out in a swift and precipitous manner by ‘HYDRA’ under the aegis of Telangana government without any prior notice or warning. 

While the building was being razed and the entire task was almost done and dusted, the state High Court ordered an interim stay on the demolition. By the time, Court orders were issued, the entire building was pulled down by the authorities concerned. 

Had Nagarjuna sensed the imminent action from the Telangana government given the recent developments after the formation of HYDRA by CM Revanth Reddy, he could have brought an interim stay and averted the demolition even before it was started. Unfortunately, it was too late on his part to take the legal route to stall the action today morning. 

It appears like even Nagarjuna was also not expecting the government to swing into action at such a rapid pace and carry out the demolition act. As Nag is known for rubbing shoulders with those who are in power, he managed well all these years without letting any government to investigate into the allegations of encroachment.

But, Revanth Reddy’s government didn’t bother his stature and other affiliations. It sent a strong message that no one will be given any special treatment. 

As Nagarjuna claimed that not even an inch was encroached and everything behind this construction was legal, he will need to prove the same in the court of law and win the case in his favour. 

ప్రభాస్‌ పై కామెంట్స్ …బాలీవుడ్‌ నటుడికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌!

పాన్ ఇండియా యంగ్‌ రెబల్ స్టార్  ప్రభాస్‌ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ., ఆయన పిల్లలకి బుజ్జి టాయ్స్ పంపిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ గెలిచేందుకు కల్కి పార్ట్ – 2 కోసం కష్టపడి పనిచేస్తా’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఈ విషయంపై ఇదివరకే తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మా మూవీ అసోసియేషన్ కూడా మండిపడింది. ఇందుకు సంబంధించి కూడా బహిరంగంగా ఓ లేఖను కూడా విడుదల చేసింది. మా మూవీ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు ఇందులో భాగంగా.. మనమంతా యాక్టర్స్ ఫ్యామిలీకి చెందినవాళ్లమని.. ఒకరి గురించి ఇలా మాట్లాడటం సరికాదంటూ తెలిపాడు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలాంటి చీప్ కామెంట్ చేయడం తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని విష్ణు అన్నాడు.

భారీ రన్‌ టైమ్‌ తో విజయ్‌ గోట్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ది గోట్ . ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొద్ది రోజుల క్రితం విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

 సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఈ చిత్రానికి భారీ రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 179 నిమిషాలు (2 గంటల 59 నిమిషాలు) నిడివితో ఉండబోతుంది. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, యోగి బాబు, జయరామ్, మోహన్, వైభవ్, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మనోబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్ మరియు కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.