Home Blog Page 691

‘Janaka Aithe Ganaka’ Trailer Teases Ultimate Fun

Suhas and Sangeerthana Vipin starrer family entertainer ‘Janaka Aite Ganaka’ is set to hit theaters on September 7. Following the teaser and songs that created significant buzz, the film’s trailer was released today, further heightening anticipation.

The 2-minute and 9-second trailer offers a glimpse of the film’s blend of humor and drama. It highlights a relatable conflict experienced by a middle-class couple, the wife’s desire for children and the husband’s financial concerns.

In the trailer, Suhas portrays a middle-class man who avoids fatherhood and manages his wife to not have children because of his financial status and fears about the cost of raising a child. However, with the news of his wife’s pregnancy, he files a case on the malfunction of a condom.

His emotional journey is delivered with a blend of humor, and heartfelt moments captivate viewers. Suhas’s comedy timing, along with the supporting cast including Vennela Kishore, Rajendra Prasad, Goparaju Ramana, and Sunaina Badam, is the highlight.

Written and directed by Sandeep Bandla, this family entertainer is backed by Dil Raju daughter Hanshitha Reddy and Harshith Reddy under the esteemed banner of Dil Raju Productions and presented by Shirish.

‘Baby’ fame Vijay Bulganin composed the soulful music for this flick. The technical crew includes Sai Sriram as the cinematographer and Kodati Pawan Kalyan as the editor. Stay tuned for further exciting updates.

దసరాకి మా నాన్న సూపర్‌ హీరో!

హరోం హర అనే సినిమాతో  నవ దళపతి ట్యాగ్‌ పెట్టుకున్న కృష్ణ చిన్నల్లుడు సుధీర్‌ బాబు ఈ సారి ఎమోషనల్‌ మూవీ మా నాన్న సూపర్‌ హీరోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. హరోం హర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా జటాధర అనే సినిమా అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు ‘మా నాన్న సూపర్‌హీరో’తో మరో సినిమాతో రెడీ అవుతున్నాడు.

లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సునీల్ బలుసు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమా మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ తాజాగా విడుదల చేశారు.

దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల కానుందని, సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ ఉన్న ‘మా నాన్న సూపర్ హీరో’ రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్ అని చిత్ర బృందం చెబుతున్నారు. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘మా నాన్న సూపర్‌హీరో’ మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా అని చెబుతున్నారు.

బన్నీతో అట్లీ సినిమా..క్లారిటీ ఇచ్చేనా!

పుష్ప 2 విడుదల తేదీ ఎప్పుడో లాక్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 6న పాన్‌ ఇండియా బద్దలైపోనున్నట్లు తెలుస్తుంది. కానీ సినిమా షూటింగ్‌ విషయంలో మాత్రం చాలా అనుమానాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం..అక్టోబర్ చివరికి టోటల్‌ టాకీ కూడా పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది.

ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టనున్నాడు సుక్కు మాస్టర్. పుష్ప షూటింగ్ అక్టోబర్‌లో అయిపోతుంది కాబట్టి.. మరి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే బన్నీతో సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్ సినిమా మొదలు కావడానికి మరో 3-4 ఏళ్ల సమయం పట్టేలా ఉంది. దాంతో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి అతి త్వరలోనే వెళ్లనుంది.

కానీ ఐకాన్ స్టార్‌తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా వరుసలో ఉన్నాడు. అయితే ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. కానీ ఈ క్రేజీ కాంబో క్యాన్సిల్ కాలేదని ఈ మధ్య ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు సినిమా ఉంటుందా?.. ఉండదా.. అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుందట. అట్లీ సినిమా ఓకే అయితే.. త్రివిక్రమ్ సినిమా కంటే ముందే మొదలయ్యే ఛాన్స్ లేకపోలేదు.

షారుఖ్ ఖాన్ ‘జవాన్‌’ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత అట్లీతో బన్నీ సినిమా ఉంటే.. మామూలుగా ఉండదు మరి. బన్నీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Ambitious plans To Make AP a $ 2 Trillion Economy By 2047, Says Chandrababu

Chief Minister N. Chandrababu Naidu has unveiled his ambitious plans to transform the state into a $ 2 trillion economy by 2047. Towards that direction, he said that they have been formulating the `Vikasit Andhra Pradesh 2047’ Vision document, aimed at strategic development over the coming decades.  

Meeting with the representatives of NITI Aayog at Amaravati secretariat on Tuesday, he discussed various components of the proposed vision document. He said that it will contain a total of 12 aspects.

Earlier, at the District Collectors conference Chief Minister announced that the Vision Document will be unveiled on October 2. He asked them to prepare similar documents at district and mandal level also.

Naidu emphasized the importance of a comprehensive approach to policy-making, stating that efforts would span from macro to micro levels. As part of this initiative, he said district-wise vision documents are being developed to guide growth over the next five years.

The Chief Minister highlighted the potential of Andhra Pradesh as a high-value agricultural processing hub and he announced plans to establish the state as a logistics hub for the eastern coast of India. He said that activities will be designed to increase the skills of the youth in accordance with industrial needs along with education.

He also mentioned that steps have been taken to make AP a hub for industries and renewable power generation. He said that an action plan is being prepared to develop AP as an international tourist center. It is said that a plan will be made to convert various cities of AP into growth centers.

CM Chandrababu told the representatives of NITI Aayog that steps will be taken to provide state-of-the-art medical facilities available to all. He also explained proposed initiatives focusing on environment- friendly development. He said that AP plans are being made to make AP a model for digital governance and economic development.

Student Rally Turns violent As Kolkata police Lathicharge

Police on Tuesday lathi-charged, used water cannons and tear gas to disperse agitators at Howrah Bridge’s Kolkata end and near Santragachi Railway station on Kona Expressway as protestors attempted to break through police barricades in an effort to reach the state secretariat, Nabanna.

At Santragachi, agitators threw bricks at police, injuring several officers, while protestors claimed that police action also injured several students. The Kolkata police which called the march “illegal” are using water cannons and tear gas shells on the protesters who are resorting to breaking barricades and throwing stones at the policemen deployed along the route.

Hundreds of students participated in Chhatra Samaj’s ‘Nabanna Abhijan’ rally on Tuesday, demanding the resignation of West Bengal Chief Minister Mamata Banerjee and action against those responsible for the alleged rape-murder of a doctor in RG Kar hospital.

A huge number of youth holding Tricolours in their hands and banners demanding action in the rape case were seen marching towards the secretariat in the different parts of Kolkata. The visuals from Kolkata showed that several students tried to break barricades erected by the police to stop them. After the crackdown on the marchers, the Kolkata Police detained them at Howrah Bridge.

“Police are targeting armless youth. We came here to seek accountability from the Mamata government but the police personnel are attacking us,” said one of the protesters during the clash with police near Howrah Bridge.

The police resorted to lathi charge and used water cannons and tear gas to stop protesters as they were adamant about proceeding ahead towards the secretariat. A few incidents of stone-pelting were also reported. Some protesters targeted security personnel during the violent march.

The BJP which is said to be backing the student body has claimed that police lathi charge has led to several protesters being injured. The ‘March to Nabanna’ seeks the resignation of West Bengal CM Mamata Banerjee in light of the alleged rape and murder of the trainee doctor at R G Kar Hospital.

ప్రజల కష్టాలు వినే ప్రభుత్వం కదా ఇది..!

సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ సక్రమంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు మొర పెట్టుకోవటానికి పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళవలసిన అవసరమే రాదు. కారణాలు ఏమైనా కావొచ్చు.. కిందిస్థాయి ప్రభుత్వ యంత్రాంగంలో పని జరగకపోతే ప్రభుత్వంలో పెద్దవాళ్ళకు చెప్పుకుంటే తమ కష్టాలు తీరుతాయి అనే అభిప్రాయం ప్రజల్లో ఉండడం సహజం. అయితే వారు చెబితే.. కష్టాలు వినేదెవరు? ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో, కష్టాలు చెబితే వినే దిక్కులేక అలమటించి పోయిన ప్రజలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన స్వర్గధామం లాగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన గొప్ప పనుల్లో ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యలు వినడానికి ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయడం.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత వారాంతపు రోజుల్లో తప్ప.. ప్రతిరోజూ ఒక మంత్రి మరియు టీడీపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించే ఏర్పాటు చేసారు. ఇలాంటి వ్యవస్థ అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. చాలా వరకు సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. అక్కడినుంచే అధికార్లకు ఫోన్లు చేసి ఆదేశాలు ఇస్తున్నారు. చిన్న ఆర్థిక సాయంతో ముడిపడిన సమస్యలు అయితే మంత్రులు, నేతలు స్వయంగా తామే చేసేస్తున్నారు.

గత ఐదేళ్లలో జగన్ పాలనలో ప్రజలు కష్టాలు చెప్పుకోవాలంటే వినే వ్యవస్థ లేదు. పరదాల మధ్య తిరుగుతూ ప్రజల్ని వెలివేసిన ముఖ్యమంత్రిగా జగన్ పేరుపడ్డారు. చంద్రబాబు పాలనలో ఆ తేడా చూసి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు.

అన్నం పెట్టే యజ్ఞంపై ఇంత నీచ ప్రచారమా?

అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అని సామెత. ఇలాంటి అల్ప బుద్ధుల విషయంలో మరింతగా పేరు మోసిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి ది. ఆయన పేదవాడి కడుపు నింపడానికి అన్నం పెట్టరు.. కావాలంటే తన దోపిడీకి అనుకూలంగా పేదలు  లిక్కర్ షాపులకు వచ్చిన మద్యం తాగడానికి ఇంటింటికి కొంత డబ్బులు పంచి పెడతారు. అన్నం పెట్టే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి.. పెట్టే చేతిని నరికేయడానికి కూడా వెనుకాడే రకం కాదు అని తాజాగా  నిరూపించుకుంటున్నారు. అన్న కాంటీన్ల నిర్వహణ బాగోలేదంటూ తప్పుడు ప్రచారంతో ఇప్పుడు వైసిపి దళాలు నీచత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.

అన్న కాంటీన్ లలో చేతులు కడగటానికి ఉద్దేశించిన చోట కొంచెం నీళ్ళు నిల్వ అయ్యాయి. ఆ నీళ్ళతోనే తిన్న ప్లేట్లు కడుగుతున్నారు అంటూ వైసిపి దళాలు, సాక్షి మీడియా ఒక వీడియోతో తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.

వాస్తవానికి జరిగింది ఏంటంటే.. చేతులు కడిగే చోట నిల్వ ఉన్న నీళ్ళలో వైసిపి దుర్మార్గులు తాము తిన్న ప్లేట్ వదిలేశారు. అక్కడి సిబ్బంది వచ్చి నీళ్లలోంచి ప్లేటు బయటకు తీస్తుండగా దానిని వీడియో షూట్ చేశారు. ఆ నీళ్లలోనే ప్లేట్లో కడుగుతున్నారంటూ ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు. తాను ముఖ్యమంత్రి కాగానే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ల పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వాటిని తిరిగి ప్రారంభించిన తర్వాత వాటి మీద ప్రజలలో అపోహలు కలిగించడానికి ఇలాంటి నీచమైన ప్రచారం మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. 

అన్న క్యాంటీన్ల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ ఈ వ్యవహారాన్ని ఖండించారు కూడా. ప్రజలు అంటే దుర్మార్గమైన ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.

Conspiracy on Anna Canteens, Lokesh Fires At YSRCP

The thirst and hunger for power can force supporters of political parties to stoop so low. That’s what happening in Andhra Pradesh as YS Jagan Mohan Reddy’s YSR Congress party has been trying to peddle fake news and create negativity on the government to gain political mileage. 

While the much popular ‘Anna Canteens’ revived by the NDA regime on August 15th turning out to be a big hit as the poor and the needy people are able to afford meals at a nominal price throughout the day, YSR Congress party supporters are busy create a bad propaganda against the noble initiative through its inhumane conspiracies. 

From the last couple of days, a video from one of the canteens in Tanuku has been going viral on social media platforms. In the video, used plates were retrieved from the wash basin sinks flooded with murky water. YSRCP claimed that plates are being cleaned with dirty water. The malafide intention behind this propaganda is to project that unhygienic conditions are prevailing at Anna Canteens. 

Municipal Minister Narayana immediately took cognizance of the issue and alerted the authorities concerned to look into the matter and find out the veracity of the news. It is learnt that those who ate food there dumped the plates in the wash basin. As the sink was clogged up, the plates were submerged in it. Meanwhile, some YSRCP activists have reportedly dumped more plates to shoot the video and circulate it. 

IT Minister Nara Lokesh, who is very active on social media, took no time to bust the fake propaganda and hit out at YSRCP for spewing venom on Anna Canteens. He asserted that taste, cleanliness and hygiene are given top priority. 

The government is soon planning to reopen another 75 canteens in the second week of September. In the first phase, 100 canteens were opened on Independence Day. 

యలహంకలో జగనన్న: బలం పలచబడుతోంది ఇక్కడ!

ఓడిపోయిన నాటినుంచి పార్టీకి తిరిగి ప్రజాదరణ సాధించడం ఎలా? అనే దిశగా జగన్ చేస్తున్న కసరత్తు ఏదీ మనకు కనిపించదు. అదే సమయంలో.. తాడేపల్లి కి వచ్చి ఒకటి రెండు కార్యకర్తల సమావేశాలు పెట్టడం, ఒకటి రెండు ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబును తూలనాడడం, ఒకటి రెండు ట్వీట్లు పెట్టేలాగా సోషల్ మీడియా దళాలకు పురమాయింపు చేయడం.. ఆ వెంటనే బెంగళూరు యలహంక ప్యాలెస్ కు విహారానికి వెళ్లిపోవడం… రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఇది. తన సొంత పార్టీ మీద కాదు కదా, సొంత రాష్ట్రం మీదనే శ్రద్ధ లేనట్టుగా ఆయన ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్ లో గడపడానికి కేటాయిస్తున్నారు. ఇలాగ ఇక్కడ పార్టీ రోజురోజుకి చిక్కిపోతోంది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు కొందరు రాజీనామాలు చేసి వేరే ఏ పార్టీలోనూ చేరకుండా ఖాళీగా ఉండడానికైనా ఇష్టపడుతున్నారు తప్ప, వైయస్సార్ కాంగ్రెస్ లో కొనసాగాలని అనుకోవడం లేదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొందరు అధికార కూటమి పార్టీలలోకి ఫిరాయిస్తున్నారు. ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ రోజు రోజుకు కొద్ది కొద్దిగా బలహీనపడుతూ ఉంది. పార్టీ పునర్నిర్మాణం గురించి జగన్ పెడుతున్న శ్రద్ధ కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ నూర్జహాన్ దంపతులు కూడా తెలుగుదేశం లో చేరిపోవడం విశేషం. 

రాష్ట్రంలో అనేక మునిసిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబంధహస్తాల నుంచి విముక్తి పొంది కూటమి ముద్రకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని మునిసిపాలిటీల మీద కూటమి జెండా ఎగురుతోంది. తాజాగా ఏలూరు కూడా వారి పరం అవుతోంది. ఇంకా అనేక మునిసిపాలిటీలలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధులందరూ పార్టీ  ఫిరాయించి తెలుగుదేశం కూటమిలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ పెద్దగా వ్యవహారాలు పట్టించుకుంటున్నట్టుగా లేదు. 

స్థానిక ప్రతినిధులు మాత్రం పార్టీ మారితే ఏదో అధికార పార్టీ వారు ప్రలోభ పెట్టారని నిందలు వేయవచ్చు. కానీ ఏలూరులో మునిసిపల్ చైర్మన్ నూర్జహాన్, భర్త పెదబాబు దంపతులతో పాటు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు కూడా పార్టీ మారుతున్నారు. దీనిని బట్టి ద్వితీయ శ్రేణి నాయకులలో ఎవ్వరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్తు మీద నమ్మకం లేదని.. తమ రాజకీయ భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే కూటమి పార్టీలలో చేరడం ఒక్కటే మార్గమని భావిస్తున్నట్లు అనుకోవాల్సి వస్తుంది. 

జగన్మోహన్ రెడ్డి మేలుకొని పార్టీని గాడిలో పెట్టాలని అనుకునే లోగా నాయకులు ఎవరూ మిగలరేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు అనేక రకాల బెదిరింపులు, ప్రలోభాల ద్వారా మెజారిటీ మున్సిపాలిటీలను పంచాయతీలను చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఇప్పుడు గుణపాఠం లాగా ఈ ఫిరాయింపులు సాగుతున్నాయి.

Minister Narayana says Action Against TDR Bonds Scam By September-End

Municipal Administration Minister Dr P. Narayana said that action against irregularities in thousands of crores rupees worth TDR bonds will be taken by the end of September. He said that a committee was already constituted to probe into these irregularities and action will be taken as soon as they receive the report.

Minister Narayana conducted a review with the officials at the Tuda office of Tirupati Municipal Corporation and Urban Development and said that problems in the municipal department will be resolved in 6 months.

He accused that corruption had reached new heights under the YCP regime and the systems in the municipal department had become disorganized during this period. Minister Narayana said that there has been significant development in SC and ST colonies in cities and towns from 2014-19.

He clarified that the new garbage tax introduced by the previous government will be removed soon. Minister Narayana accused that Jagan government has diverted Rs 450 crore central funds during 2023-24. Stating that they are spending in TUDA unlike any other urban development authority in the state and on salaries only spending Rs 15 crore.

He said that an investigation will be conducted and action will be taken against those employed in the municipal corporation, but they were used for personal purposes. He said that the software of the municipal department is being linked with the fire department, registration and revenue departments.

Minister Narayana said that he has given directions to the officials that people should not be made to go around offices and their issues should be attended to immediately.

Conducting a review on drinking water supply and UDS in Tirupati city, the minister asked the officials about the water reserves in Kandaleru and Balaji reservoirs. In this order, Minister Narayana ordered the officials to test the drinking water once a week to ensure that the drinking water of the residents of Tirupati is safe.

Narayana said that if the economic situation of the state is to improve, industries should come. He said that Chief Minister Chandrababu Naidu is working hard to attract investments in the state. The minister said that 100 Anna canteens have been opened within two months and another 75 canteens will be opened on September 13.