Home Blog Page 687

Nagababu Refuted Jagan’s Claims of `Man Made Disaster’

Jana Sena leader and Mega Brother Nagababu was furious over YCP chief and former chief minister YS Jaganmohan Reddy’s accusation that ‘Man Made Disaster’ caused Vijayawada to drown in heavy floods. He expressed his anger on Jagan’s comments that Vijayawada is languishing due to the grave mistake of Chief Minister Chandrababu Sarkar.

He ridiculed making such accusations without extending any assistance for the flood victims. Moreover, he lamented that Jaganmohan Reddy’s regime was notorious for `Man Made Disasters’. He recalled that in 2021, the YCP government’s criminal negligence demonstrated in the incident of the Annamayya project gate being washed away.

Nagababu reminded that 44 people died and 15 people went missing in the incident of Annamayya project gate being washed away three years ago. He said that five villages were completely leveled in this incident and hundreds of cattle were killed. Everywhere you look, you can still see the collapsed houses, he added.

The Jana Sena senior leader said that the main allegation is that they dig sand on a large scale in the river. Nagababu said that the gate of Annamayya project was washed away due to mismanagement of state government projects.

He also mentioned that the Union Hydropower Minister Gajendra Singhshekawat said in the Parliament that this incident is a case study in the country. This is called Sir `Man Made Disaster’. Referring to what Jagan himself claims as a `First class student’, he advised him to realise the difference between natural disasters and man-made disasters.

Due to his government’s failure and negligence in taking up repairing the dam gate in time, Nagababu asserted that Annamayya Dam was washed away due to excessive illegal transportation of sand by his team. He lamented that it was the real  ‘ Man-made Disaster’.

If possible, he asked Jaganmohan Reddy, it would be better to visit the flooded areas and provide financial support to the victims whose properties have been lost due to floods. He requested not only criticism but also help as much as possible during the calamity.

టీడీపీ దోచుకోవడం లేదని జగన్ దళాల దిగులు!

రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ అనేది పూర్వ పద్ధతిలో ప్రెవేటు వ్యాపారులకే అప్పగించే అవకాశం ఉన్నదని వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు అప్పుడే ఒక రకమైన గోల ప్రారంభించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మద్యం వ్యాపారం రూపంలో వేలాదికోట్లరూపాయల సొమ్ము అడ్డగోలుగా దోచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాము దోచుకున్న మార్గాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దోచుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నట్టుగా ఉంది. కొత్త మద్యం పాలసీ తయారు చేయడానికి ప్రభుత్వం అయిదుగురు మంత్రులతో సబ్ కమిటీ వేస్తే.. అప్పుడే జగన్ మోహన్ రెడ్డి దళాలు విలాపాలు ప్రారంభించాయి. 

తమాషా ఏమిటంటే.. ఈ మంత్రివర్గ సబ్ కమిటీ ఇంకా నిర్ణయాలు తీసుకోనేలేదు. ఒక వేళ నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఉంటే.. ఆ నివేదిక ప్రకారం గానీ, అందులో మార్పుచేర్పులతో గానీ ప్రభుత్వ నిర్ణయం వచ్చి ఉంటే.. అందులో లోపాలను గమనిస్తే.. ప్రతిపక్షం వాటి గురించి మాట్లాడడం సబబుగా ఉంటుంది. అలాకాకుండా, ఇలా కమిటీ ఏర్పాటు కాగానే.. వారు ఏం నిర్ణయాలు తీసుకుంటారోనని ఊహించి..ఆ ఊహల ఆధారంగా ముందే విమర్శలు వండి వార్చడం అనేది చవకబారు తనం అనిపించుకుంటుంది. లిక్కర్ పాలసీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న పని అదే. 

లిక్కరు సిండికేట్లకు అప్పగించి మద్యం షాపులను ప్రెవేటు వారికి ఇచ్చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందని అంటున్నారు. ఈ పాయింట్ లో అసలు జగన్ దళాల ఏడుపు ఏమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం అంటే లిక్కరు అమ్ముకునే వ్యవస్థగా ఉండాలని అనుకుంటున్నారా? లేదా, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వ్యవస్థగా ఉండాలని అనుకుంటున్నారా? బోధపడడం లేదు! వైసీపీ సర్కారు గవర్నమెంటు తరఫున లిక్కరు షాపులను నిర్వహించి చూపించింది. ఒక నిర్ణీత ఆదాయాలను నమోదు చేసింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు అదే మోతాదు విక్రయాలతో అంతకంటె తక్కువ లాభాలను నమోదు చేస్తే గనుక.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రెవేటు వారికి దోచిపెడుతున్నారని విమర్శించాలి. అలా కాకుండా ముందే నానా చెత్త మాటల మాట్లాడడం వారి దుర్మార్గానికి నిదర్శనం. తాము దోచుకున్నట్టుగా ప్రజల సొత్తును ఈ ప్రభుత్వం దోచుకోవడం లేదని బాధపడడం వీరికి మాత్రమే చెల్లింది.

Saripodhaa Sanivaram Is Nani’s Biggest Hit In USA

Natural Star Nani’s Saripodhaa Sanivaram braved inclement weather conditions in Telugu States and amassed strong revenues in the first weekend. The action saga emerged as a decent hit despite securing so-so talk on the first day. In USA, the film turned out be a huge blockbuster and gave the career biggest hit in Nani’s career with its stupendous run in the opening weekend followed by good hold on first Monday. 

As per trade reports, Saripodhaa Sanivaram breached into the $ 2 million club in North America and emerged as one of the biggest hits in recent times. After Kalki 2898AD, this is the only recent film that secured clean hit status due to its consistent run throughout the weekend. The Vivek Athreya directional notched up $ 2.1 M by the end of Tuesday.

Saripodhaa Sanivaram embarked on a phenomenal start with $ 819K on its first day with a half million dollar gross from Wednesday premieres. The film continued its steady run on Friday with $ 319K haul and then followed it up with a phenomenal $ 381K pm Saturday. With Sunday’s $ 296K, the film ended the weekend on a terrific note with $ 1.86 Million gross.

With the first Monday being a holiday in USA, the film managed to hold well with $ 206K and enter the prestigious $ 2 million gross. This is Nani’s second two million dollar film after Dasara. Saripodhaa Sanivaram is likely to end up close to $ 2.5 Million in its full run. 

Telangana Government Establishes State Education Commission

The Telangana government has officially announced the formation of a State Education Commission, aimed at overhauling the state’s educational framework. The commission will consist of a chairman and three members, tasked with formulating a comprehensive policy that covers all levels of education, from pre-primary to higher education.

The appointments for the chairman and members of the commission will be made in the near future. This initiative aligns with Chief Minister Revanth Reddy’s ongoing push for significant reforms in the education sector. The decision to establish the commission reflects the government’s commitment to improving educational standards across Telangana.

Gopichand Shines in Srinu Vaitla’s Upcoming Film Viswam, Teaser Released

Movie enthusiasts are buzzing with excitement for the return of director Srinu Vaitla, renowned for his hit films like Anandam, Venky, Dhee, and Ready. His latest project, Viswam, promises an action-packed spectacle featuring the charismatic Macho Star Gopichand.

The newly released teaser kicks off with a comedic touch, highlighting performances from actors Naresh, Vennela Kishore, Pragathi, Praveen, and VTV Ganesh. Kavya Thapar makes a notable appearance as a woman determined to marry her chosen partner. However, it’s Gopichand who steals the spotlight, beginning in a light-hearted role, he transitions to a darker, more intense character as a ruthless assassin. This dramatic shift hints at a compelling storyline that will unfold in the film. The teaser has already generated significant buzz, indicating Srinu Vaitla’s classic cinematic style is back in full force. An intense train sequence teased in the preview is expected to be a major highlight, with Gopichand leading the way.

Viswam, produced by People Media Factory and Chitralayam Studios, is set to release on October 11, 2024, and is eagerly anticipated for its blend of action and drama.

అన్నయ్యకు దోచిపెట్టే జగన్ ఆలోచనకు చెక్!

అయినవాళ్లందరికీ విచ్చలవిడిగా దోచిపెట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పదవీకాలాన్ని ఎంత చక్కగా వాడుకున్నాడో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. ఇలా తన ప్రాపకంలో ఉండే ప్రతిఒక్కరికీ దోచుకునే అవకాశాలను అందించిన జగన్..  తనకు అన్నయ్యలాంటి ఆత్మీయుడికి మేలు చేయకుండా ఉంటారా? ‘సరిహద్దులు చెరగిపోయేలా’ మరీ.. అన్నయ్యకు దోచిపెట్టడానికి ఆయన అప్పట్లో అనుమతులు ఇచ్చేశారు. వ్యవహారం ఇంకా కోర్టులో నానుతుండడం వలన ఆ దోపిడీపర్వం ఇంకా మొదలు కాలేదు. ఈలోగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ దోచిపెట్టే ప్రక్రియకు ఇప్పుడు వాళ్లు బ్రేకులు వేయబోతున్నట్టుగా కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే..

బళ్లారి ప్రాంతానికి చెందిన గనుల దందాల్లో కీలక నాయకుడు గాలి జనార్దనరెడ్డి. రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఆయన. ఆయన వైఎస్ జగన్ కు అత్యంత ఆత్మీయుడు అనే సంగతి అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో గాలి జనార్దన రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సభలోనే.. ఆయన తనకు అన్నయ్య లాంటి వారని జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు. అలాంటి అన్నయ్యకు, తనకు అధికారం వచ్చిన తర్వాత ఏ మేలూ చేయకుండా జగన్ ఎలా ఉండగలరు?

అందుకే ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో మైనింగ్ చేసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని..  ఆయన ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించింది. గనుల తవ్వకాల్లో అపరిమిత దందాలు చేసిన గాలి జనార్దనరెడ్డి పుణ్యమాన్ని గనులున్న ప్రాంతంలో ఏపీ- కర్నాటక సరిహద్దులు కూడా చెరగిపోయాయనే సంగతి అందరికీ తెలుసు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలను నిలిపేసింది. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా వారు సరిహద్దులను గుర్తించారు. సర్వే ఆఫ్ ఇండియా నివేదికకు అనుగుణంగా గాలి కంపెనీలకు మైనింగ్ కు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని జగన్ సర్కారు గతంలో అఫిడవిట్ వేసింది. సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదికను అధ్యయనం చేయడానికి అమికస్ క్యూరీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ అమికస్ క్యూరీ నివేదికను తాము అధ్యయనం చేయడానికి సమయం కావాలని.. ఆ తర్వాత అనుమతుల విషయం సమీక్షించి.. కొత్త అఫిడవిట్ వేస్తామని ఏపీ సర్కారు చెప్పింది. గాలి చేయదలచుకున్న అనుచిత మార్గాల మేలు కాస్తా.. ఇప్పుడు గాలికి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

జగన్‌కు సరైన కౌంటరివ్వగలిగేది షర్మిలనే!

జగన్మోహన్ రెడ్డి మీద నిశిత విమర్శలతో విరుచుకుపడాలంటే.. అది అధికార కూటమి నాయకులకు కూడా సాధ్యం కావడ లేదు గానీ.. ఆయన సొంత చెల్లెలు షర్మిల ఆ పాత్రను చాలా బాగా పోషిస్తుంటారు. రాజకీయ వైరం ఉన్న అధికార కూటమి నాయకులందరూ.. జగన్ ను నిందించే లేదా తిట్టే తీరు ఒక రకంగా ఉంటుంది. కానీ షర్మిల ఆయన మీద చేసే విమర్శలు నిప్పులు చెరగుతున్నట్టుగా ఉంటాయి. చాలా తీవ్రంగా ధ్వనిస్తాయి. ఇప్పుడు కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్‌కు- ముంబాయి హీరోయిన్ కాదంబరి జత్వానీకి మధ్య వ్యవహారంలో షర్మిల మాటలు జగన్ కు చెంపపెట్టులాగానే ఉన్నాయి. 

నిజానికి ఇది.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి సంబంధించిన ప్రెవేటు గొడవ. వారిద్దరి పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చక్రం తిప్పే పెద్దల వద్దకు చేరింది. వారు పోలీసుల్ని పురమాయించి.. ఎక్కడో ముంబాయిలో సినిమాలు చేసుకుంటూ ఉంటే అమ్మాయి కదా.. మన అధికారం దెబ్బ ఎలా ఉంటుందో రుచిచూపిద్దాం అనుకున్నారు. కొన్ని నెలలకే అధికారం చేతులు మారిన తర్వాత.. వారి బాగోతం మొత్తం బయటకు వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. సజ్జల రామక్రిష్ణారెడ్డి మొత్తం వ్యవహారాన్ని తెరవెనుక నుంచి నడిపించారు. నిజానిజాలు పోలీసు విచారణలో తేలే అవకాశం ఉంది. 

అయితే ఇప్పటిదాకా ఈ విషయంలో విపక్ష నాయకులు కూడా సజ్జల పాత్ర గురించి, వైసీపీ భక్త పోలీసు అధికారుల పాత్ర గురించి చాలా మాట్లాడారు గానీ.. నేరుగా ఈ వ్యవహారానికి ముడిపెట్ట జగన్ మీద ఎటాక్ కు దిగలేదు. కానీ.. షర్మిల ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండా ఇంత పెద్ద సెటిల్మెంట్ జరుగుతుందా? అని ఆయన పాత్రనే ప్రశ్నిస్తున్నారు. కాదంబరితో ముడిపడి మరో వివాదంలో ఉన్నటువంటి సజ్జన్ జిందాల్ తో జగన్ తన సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారు కదా.. ఆయనే ఈ వ్యవహారాన్ని నడిపించి ఉంటారని, ఆయనకు తెలియకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముందుకెళ్లరు కదా అని  అంటున్నారు. 

జగన్ కు కూడా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా.. కనీస మానవత్వం లేకుండా జగన్ మరో ఆడబిడ్డకు ఇలాంటి అన్యాయం ఎలా చేయగలిగారు? అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. కాదంబరికి మద్దతుగా తాను స్వయంగా పోరాటానికి దిగడానికి కూడా సిద్ధం అంటున్నారు.

కూలీ” నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ క్యారెక్టర్ పోస్టర్ వచ్చేసిందోచ్‌!

లియో చిత్రం తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌభిన్ సాహిర్, మహేంద్రన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటుగా, క్యారెక్టర్లు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నేడు సూపర్ స్టార్ రజినీకాంత్  క్యారెక్టర్ పోస్టర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ దేవా పాత్రలో కనిపించబోతున్నాడు. 1421 అనే నంబర్ ప్లేట్ ను పట్టుకొని ఉన్నట్లుగా రజినీకాంత్ పోస్టర్ కనిపిస్తుంది. ఈ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ కోటి విరాళం!

మ్యాన్‌ మాఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో తెలుగు సినిమా నుంచి ప్రముఖులు విరాళాలు అందించడం కూడా మొదలు పెట్టారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్ తన వంతుగా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల ముప్పు తనని ఎంతగానో కలచివేసింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలకి చేరో 50 లక్షల రూపాయలు విరాళంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వ సహాయ నిధులకి అందిస్తున్నాను అని ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు. దీంతో తారక్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు అని అభిమానులు కొనియాడుతున్నారు. ఇక తన దేవర నుంచి రేపు మూడో సాంగ్ రిలీజ్ కి రాబోతుండగా ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఇంత చిల్లర ఆనందం, ఆరోపణ ఏమిటి సామీ?

జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం ఎంత సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. విజయవాడ నగరం మొత్తం జలదిగ్బంధనంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అనేక విధాలుగా సహాయక, పునరావాస కార్యక్రమాలు చేపడుతోంది. దీనిమీద కూడా వైసీపీ దళాలు కుటిల రాజకీయం చేస్తున్నాయి. నిన్నటిదాకా.. అసలు ఆహార పొట్లాలు అందడమే లేదంటూ.. ఒక విషప్రచారం చేయడానికి తెగించారు. తీరా ఇప్పుడు అలాంటి ప్రచారం చేస్తే.. తమ మొహం మీదనే జనం నవ్వుతారనే భయంతో.. మరో ప్రచారం ప్రారంభించారు. జగన్ ప్రారంభించిన ఎండీయూ వాహనాలే ఇప్పుడు చంద్రబాబుకు దిక్కయ్యాయట. నిత్యావసర సరుకులు గ్రామాల్లో ఇంటింటికీ పంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వాహనాలే గనుక లేకపోతే.. ఇప్పుడు అసలు వర్షబాధితులకు  ఆహార పొట్లాలు పంచడమే సాధ్యం కాదు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో చౌకదుకాణాల వద్ద ఇచ్చే సరుకులను ఇళ్ల వద్దకే పంపడానికి జగన్ వాహనాలు తీసుకువచ్చారు. ఆ పద్ధతిలో ఏం మార్పులేదు. ఇప్పటికీ అలాగే నడుస్తోంది. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ వాహనాలను పక్కన పెట్టేశారని ఇప్పుడు వైసీపీ దళాలు, వారి కరపత్రిక ఆరోపిస్తున్నాయి. జగన్ తీసుకువచ్చిన ఆ వాహనాలే లేకపోతే గనుక చంద్రబాబు సర్కారుకు వేరే దిక్కేలేదంటూ వారు సంకుచిత ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

రోజుకు మూడులక్షల ఆహార పొట్లాలను పది జిల్లాలను సమీకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఓ పదీ ఇరవై వాహనాలను సమీకరించలేకుండా పోతుందా? ఇంత జ్ఞానం లేకుండా వైసీపీ వారు ఎలా మాట్లాడగలుగుతున్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.

అలాగే, ఈ వాహనాల వాడకంలో చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసిందట. ఆ వాహనాల మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరును, ఫోటోను తొలగించేసిందిట. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అంత ఘోరంగా ఓడించిన తర్వాత కూడా ప్రభుత్వ వాహనాల మీద ఆయన ఫోటో ఉంటుందని, ఉండాలని జగన్ దళాలు ఎలా అనుకున్నాయో తెలియడం లేదు. జగన్ ఫోటో తీసేసినందుకు ఈ ఏడుపు ఏమిటో అసలు అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మారినా.. పాత పాలకుల బొమ్మలు తీయించడం చాలా సాధారణం. అక్కడికేదో.. జగన్మోహన్ రెడ్డి తన జేబులోని సొమ్ముతో ప్రభుత్వానికి ఆ నిత్యావసర సరుకుల వాహనాలు దానం చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ వాటిమీద జగన్ ఫోటో తొలగించడం తప్పని వారు నిందలు వేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు.