Home Blog Page 674

Former TDP MLA Adusumilli Jaya Prakash passed Away

Former Vijayawada legislator Adusumilli Jaya Prakash passed away.  A founding member of the TDP, he served the party as the first generation legislator between 1983-1985. Later he also served as the President of Vijayawada City Telugu Desam Party.

Jayaprakash, who had been ill for a few days, died on Friday after being treated for a lung infection at the Asian Institute of Gastroenterology in Hyderabad. His body reached his residence in Moghalrajpuram, Vijayawada on Friday night.

His son Adusumilli Tirumalesh said that the last rites will be performed in Vijayawada on Saturday afternoon. Jayaprakash, who was attracted towards politics in his student days, worked as a student leader in the Congress. He was the Student Union Vice President at KBN College, Vijayawada. He was earlier a strong follower of former minister Kakani Venkataratnam.

Later he joined the TDP, after it was started by NT Rama Rao and became MLA. He has fought against bifurcation of the state and he remained keeping away from active politics after bifurcation of the state.

However, he has been contributing articles analyzing contemporary politics in various newspapers and also participating in debates in news channels.

Chief Minister Nara Chandrababu Naidu and many prominent people have expressed their condolences on the death of Adusumilli Jayaprakash. Former Vice President Muppavarapu Venkaiah Naidu talked to Jayaprakash’s son Thirumalesh on the phone and expressed his courage. He  said that he has played his own role as an analyst of current politics.

Former Chief Minister Nadendla Bhaskara Rao paid tribute at Hyderabad AIG Hospital and consoled his family members. Former Rajya Sabha member, Padmabhushan Prof Yarlagadda Lakshmi Prasad said that we have lost a leader with values. He worked without taking a step back for the ideas he believed in, he said.

Former Rajya Sabha member KVP Ramachandra Rao in his condolence message said that he was a pioneer in serving the people of Vijayawada beyond politics. Former legislator of Vijayawada East Yalamanchili Ravi and said that he had played an active role in direct politics of Vijayawada. He  said that till the last moment of his death, played his role indirectly in Vijayawada politics.

Devara : Big Test For NTR And Koratala

Next Friday will be a D-day for both NTR and Koratala Siva as they await the box office result of their second collaboration ‘Devara’, which is set for a humongous release amid high expectations. The outcome is very crucial for both the actor and the director due to several reasons. So, the film needs to strike big and emerge as a huge blockbuster.

Devara is NTR’s first solo film in six years. Though RRR brought him immense laurels and gave a big boost to his image, he needs to prove his box office potential as a solo hero and also consolidate his pan-India popularity with this film. If he fails to capture the attention of moviegoers in North India with Devara, his upcoming films might suffer due to poor market there. 

As Devara will have one more part to complete the story, the success of first part plays a significant role. Both NTR and Koratala Siva are hoping that the first part ends in a cliffhanger and keeps the buzz alive for the second part. Only then the audience will eagerly wait for the next part. Or else, the second part will be shelved due to budget constraints and because of poor hype. 

This will be a make or break film for Koratala Siva because his last film Acharya not only tanked heavily at the box office, but also damaged his reputation due to several controversies. The result also hurt him financially as per industry reports. NTR believed in his script and writing and offered him the chance after so much of deliberation. 

Koratala needs to deliver big with Devara to redeem his image and also to survive for the next few years. 

As soon much money is riding on the film, both NTR and Koratala will face a big test at the box office. They need to hit the bulls eye and score a blockbuster to live up to the hype. The film will hit the screens on September 27th. 

Puri Jagannadh To compensate For Losses

Whenever a film ends as a big disaster and incurs heavy losses to its buyers, it is quite common for the director and the lead actor to compensate with their remuneration. This is the practice which is being observed in Tollywood for many years now. Sometimes, the buyers and the director involve in disputes over the settlement of such losses due to misunderstanding and lack of coordination. 

Ace director Puri Jagannadh, who is already mired in financial problems after his pan-India film Liger came a cropper at the box office, faced another setback with his recent offering ‘Double iSmart’. The film starring Ram Pothineni ended as a huge box office dud and resulted in massive losses for its buyers. Released on August 15th, Double iSmart is a sequel to the 2019 blockbuster action drama ‘iSmart Shankar’. The film was sold in upwards of 50 Crores, but recouped less than 20 Crores at the box office. 

Now, Puri and his producer decided to compensate for the losses. Sources revealed that he will return a part of his remuneration and distribute the same to the buyers who suffered losses in different territories. Producer Niranjan Reddy has reportedly put a condition to Puri either to do another film for him or to return the remuneration. So, Puri has decided to pay back some amount to settle the losses and take a call on his next project.

It is well known that Puri was involved in a huge controversy with ‘Liger’ distributors. But, this time he wants to settle the issue amicably with the buyers. 

Prakash Raj Calls for Investigation on Adulterated Ghee Issue

Prakash Raj responded to Pawan Kalyan’s comments regarding the use of adulterated ghee in Tirumala laddus, which has sparked a nationwide stir. In his tweet, he stated: 

“Dear @PawanKalyan, this incident occurred in a state where you are the Deputy Chief Minister. Please investigate, identify the culprits, and take stringent action. Why are you amplifying concerns and escalating this issue nationally? We already face enough communal tensions in the country (thanks to your allies at the Center). #justasking”

Chiranjeevi to Receive ANR National Award

September 20 marks the centenary of the legendary Tollywood actor Akkineni Nageswara Rao. To commemorate this special occasion, the Akkineni family, fans, and movie enthusiasts are celebrating with the re-release of some of ANR’s timeless classics. A notable event was held where significant announcements were made, attended by Nagarjuna and family.

In honor of the Tollywood icon, the Akkineni International Foundation has instituted the ANR National Award. This prestigious award will be presented annually to individuals for their lifetime achievements and contributions to the Indian film industry. This year, the ANR National Award will be conferred upon Padma Vibhushan Megastar Chiranjeevi.

Nagarjuna revealed this exciting news during the ANR centenary celebrations, stating, “A special event will take place on October 28, where none other than Bollywood Shahenshah Amitabh Bachchan Garu will present the award to Chiranjeevi Garu.”

He further shared, “We aim to present this award annually. When I informed Chiranjeevi Garu about our decision, he was deeply moved and hugged me, expressing that this was the biggest award of his life. We are thrilled to announce this.”

ఆ ముద్దుగుమ్మ బాటలోనే…ఈ భామ కూడా!

తెలుగు సినిమాలు ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌ గా తమ సత్తాని చాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి చిత్రాలు భారతీయ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయని చెప్పుకొవచ్చు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి ‘దేవర’ రెడీగా ఉండగా.. పుష్ప 2, ఎస్ఎస్ఎంబీ 29 రికార్డు నెలకొల్పడానికి రెడీ అవుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ లో ఉన్న క్రేజ్ కారణంగా టాలీవుడ్‌ లో యాక్ట్‌ చేసేందుకు చాలా మంది నటీనటులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్‌పై కన్నేస్తున్నారు.బాలీవుడ్ భామలు కృతి సనన్, కియారా అద్వానీ, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనెలు తెలుగు సినిమాల్లో నటించారు. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలకు సంతకం చేసేసింది. ఇప్పటికే దేవర పార్ట్ 1 పూర్తి చేసేసుకున్న జాన్వీ.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో కూడా యాక్ట్‌ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేవర హిట్ అయితే జాన్వీకి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ కూడా టాలీవుడ్‌లో నటించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా టాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ బాటలోనే ఆమె బెస్ట్ ఫ్రెండ్ సారా అలీ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందంట.

మంచి కథ కోసం సారా ఎదురుచూస్తున్నారని టాక్‌. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు సారా సరైన జోడిగా సెట్‌ అవుతుంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

తారక్‌ కోసం ముగ్గురు టాప్‌ డైరెక్టర్లు రంగంలోకి!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మోస్ట్‌  అవైటెడ్ భారీ సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగులో ఈ సెప్టెంబర్ 22న చేస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ పై మరో సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముగ్గురు టాప్ దర్శకులు రంగంలోకి దిగబోతున్నారంట.

ఇంతకీ వారెవరో కాదు తారక్ తో వర్క్ చేసిన వర్క్ చేయనున్న సెన్సేషనల్  డైరెక్టర్‌ ఎస్ ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లు అని సమాచారం. మరి ఈ అందరి కలయిలో అంటే ఈవెంట్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ మోస్ట్‌ అవైటెడ్ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

వారితో ఆ ముద్దుగుమ్మ!

రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర విడుదల కి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాల్లో నేచురల్ స్టార్ నాని హీరోగా,  దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబో లో చేసిన సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సరిపోదా శనివారం” కూడా ఒకటి. మరి నాని కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా ఇది నిలిచి రికార్డులు తిరగరాసింది.

మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా చారూ.. అదే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో ఓ విషయాన్ని షేర్ చేసుకుంది. నాని, వివేక్ ఆత్రేయ, విలన్ ఎస్ జే సూర్య సహా సినిమాలో కనిపించిన చిన్నారి నటులుతో కలిసి ప్రియాంక పలు ఫోటోలు షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్త పరిచింది.

దీంతో నాని, ప్రియాంక ఫ్యాన్స్ ఈ స్పెషల్ మూమెంట్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఘాటీ పై తాజా సమాచారం ఏంటో తెలుసా!

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి బాహుబలి లాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత అనుష్క తనదైన మార్క్ లో సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది. మరి గతేడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో చేసిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాతో మంచి కం బ్యాక్ ని అనుష్క అందుకోగా ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో బిజీ అయ్యింది.

అయితే ఈ సినిమాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న చిత్రం “ఘాటీ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కొన్నాళ్ల కితమే షూటింగ్ మొదలు పెట్టగా… ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ అవుతున్నట్టు సమాచారం. మరి తాజాగా అనుష్క హైదరాబాద్ లో ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్టింగ్స్ లో షూట్ కి జాయిన్ అయ్యినట్టుగా సమాచారం.

దీంతో అనుష్కపై పలు ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ ని తీయనున్నారని సమాచారం.  “వేదం” తర్వాత అనుష్కతో క్రిష్ చేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

హరిహరవీరమల్లు గురించి తాజా అప్డేట్‌ ఏంటంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కథానాయిక గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న తాజా భారీ పాన్ ఇండియా సినిమా  “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. మరి పవన్ నుంచి మొదలైన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఈ సినిమానే. కాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ రోల్ లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం పవన్ కళ్యాణ్ ని రీసెంట్ గానే కలవడం… షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు పెడతామని సెప్టెంబర్ 23 నుంచి జాయిన్ కాబోతున్నట్టు ఓ పెద్ద అప్డేట్ ని ఫ్యాన్స్ కి అందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. మరి ఇది పూర్తి చేసుకొనే ఈ ఏడాదిలోనే విడుదలకు  వస్తుందా లేక వచ్చే ఏడాదికి వెళుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.