Home Blog Page 673

 Game Changer: A Glimpse Into Ram Charan’s Intense Dual Role!

Get ready, Tollywood fans! Game Changer is shaping up to be one of the most anticipated films, marking the exciting first collaboration between Ram Charan and the legendary director Shankar. Set to hit theaters on December 20, 2024, this film promises to deliver a thrilling cinematic experience.

In a fascinating twist, rumors are swirling that Ram Charan will portray a hot-headed character alongside an IAS officer in a dual role. This fiery temperament is expected to stir up plenty of trouble throughout the film’s narrative, adding an intriguing layer to the story.

Joining Ram Charan is the gorgeous Kiara Advani, taking on the female lead, while the dynamic Thaman is set to deliver the film’s soundtrack. Produced by Dil Raju, Game Changer is gearing up for a multi-language release, ensuring that fans across the country can enjoy this blockbuster!

Pawan Kalyan Wishes The Best For Devara Team Ahead of Release!

The Andhra Pradesh government has given a thrilling boost to the makers of NTR’s highly anticipated pan-India action drama, ‘Devara’! They’ve officially approved a hike in ticket prices and added more screenings at single screens and multiplexes across the state, ensuring fans won’t miss a moment of the action. 

Nandamuri Kalyan Ram’s production company, NTR Arts, took to X to express their gratitude to AP Chief Minister Nara Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan for this timely gesture. Pawan Kalyan, in a heartfelt tweet, stated, “The NDA government in AP, led by Hon CM Sri @ncbn garu, is dedicated to elevating the Telugu film industry, no matter the political affiliations.” He shared his understanding of the challenges filmmakers and actors faced during the YCP regime and wrapped up with warm wishes for the Devara team: “Wishing you the very best for your film release!”

*Devara* is set to dazzle audiences with its star-studded cast, including Bollywood heavyweights Saif Ali Khan and Janhvi Kapoor. Directed by the talented Koratala Siva, this action-packed spectacle is produced by Nandamuri Kalyan Ram, Mikkilineni Sudhakar, and Kosaraju Hari Krishna, and is gearing up for a grand global release on September 27. Get ready for an epic cinematic experience!

Chandrababu Criticizes Reverse Tenders for Tirumala Laddu, Calls for Strict Adherence to Traditions

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has expressed strong disapproval over the use of reverse tenders in the preparation of the sacred Tirumala Laddu, a key offering at the Tirumala Tirupati Devasthanam (TTD). Speaking to the media, Chandrababu questioned how YV Subba Reddy, former TTD Chairman, could be endorsed by Chief Minister Jagan Mohan Reddy, raising concerns over the sanctity of the temple’s operations. He emphasized the importance of respecting customs and traditions, warning against any actions that might undermine them.

Chandrababu also highlighted his government’s swift action to improve TTD operations upon assuming office, instructing the new Executive Officer (EO) to prioritize quality and transparency. He noted that steps were taken to enhance the quality of the Laddu by blacklisting certain companies and sourcing ghee from Nandini to maintain high standards. Chandrababu praised TTD EO Shyamala Rao for executing reforms efficiently and without fanfare. The Chief Minister added that consultations with religious scholars and leaders, including Jeeyars and Kanchi Peethadhipathi, are underway to determine future steps for temple management, with a focus on conducting quality checks and consecration ceremonies across all temples in the state.

KTR Alleges ₹1,137 Crore Contracts Given to CM Revanth Reddy’s Brother-in-Law

BRS Working President KTR has alleged that Chief Minister Revanth Reddy awarded contracts worth ₹1,137 crore to his brother-in-law’s company. Speaking to the media in Hyderabad, KTR accused Revanth Reddy’s family members of engaging in corruption under the AMRUT scheme, which was designed to address water shortages in municipalities with the support of both central and state governments.

KTR questioned whether a company with a turnover of ₹2 crore could handle projects worth ₹1,000 crore, criticizing the Chief Minister for using his power to favor his brother-in-law’s company. He expressed anger that the government had not disclosed details about the tenders issued under the AMRUT scheme.

KTR demanded a central investigation into these tenders and called for the cancellation of all tenders issued so far under the AMRUT scheme. He also mentioned that he had written a letter to the central government regarding the corruption involved in these tenders and vowed to expose the irregularities committed by the government.

అసలు విషయం ఏంటంటే

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా భారీ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న క్రేజీ హారర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ “ది రాజా సాబ్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుండగా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అలాగే ఫస్ట్ లుక్స్ పోస్టర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే రీసెంట్ గా ఈ చిత్రం తాలూకా టీజర్ ఈ అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదల చేస్తున్నారు అంటూ ఇప్పుడు నుంచే వార్తలు కొన్ని వైరల్ గా మారాయి. అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇవి అన్నీ అవాస్తం అంటూ మారుతీ ఫ్రెండ్, మన టాలీవుడ్ యువ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ కన్ఫర్మ్ తేల్చి చెప్పారు. సో ప్రభాస్ బర్త్ డే కి రాజా సాబ్ టీజర్ వస్తుందనే  వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 

Pawan Kalyan to observe 11 days Deeksha over Tirupati Laddu Issue

Deputy Chief Minister and Panchayat Raj Minister Pawan Kalyan announced that he will observe 11 days Deeksha starting from this September 22nd as a gesture of atonement for the desecration of lord Venkateswara Swamy through adulteration of laddu prasadam by the previous government. He took to X and expressed his pain over the contamination of the prasadam with animal remains through a heartfelt note. 

Pawan Kalyan said it is a great sin on the part of those who committed the malicious act and pleaded repentance for the issue not coming to his notice in the early stages. He stated that he will undertake Deeksha from Dashavatar Venkateswara Swamy temple in Guntur and will end it in Tirumala after 11 days. He begged the lord to wash away the sins committed by the previous government and said everyone who believes Sanatana Dharma will atone for this terrible injustice done to the Kaliyuga god, Lord Balaji. 

The controversy over Tirupati Laddu erupted a couple of days ago when Chief Minister Chandrababu Naidu stirred up the hornet’s nest with his controversial statement that animal fat was mixed in the ghee used for preparation of Tirupati prasadam. A huge row followed this explosive statements after the government revealed a lab report to support its claim. 

The issue snowballed into a national issue as it hurt the sentiments of Hindus all over the country. Former CM YS Jagan held a press meet to hit out at the government for stoking up religious sentiments for the sake of politics. 

Immediately after the incident, Pawan Kalyan expressed shock and said time has come to constitute a  ‘Sanatana Dharma Rakshana Board’ at a National level to look into all the issues related to temples in entire Bharath. He called A debate has to happen at a National level by all the policy makers, religious heads, judiciary,citizens,media and all others in their respective domains.

” I think we all should come together to put an end to desecration of ‘Sanathana Dharma’ in anyform”, said Pawan Kalyan. 

పవన్‌ కి తారక్‌ స్పెషల్‌ థ్యాంక్స్‌!

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్‌  చిత్రం “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి ఈ భారీ యాక్షన్ తో కూడిన పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా విడుదలకి వస్తుండగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ప్లానింగ్ లు  దేవర కోసం జరుగుతున్న విషయం తెలిసిందే.

అలా ఏపీ ప్రభుత్వం దేవర కోసం 27 తెల్లవారు జామున 12 గంటలతోనే మొదటి షోస్ కి పర్మిషన్స్ ఇవ్వడమే కాకుండా టికెట్‌  ధరల పెంపునకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా తారక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.

తెలుగు సినిమాకి ఇంతలా సప్పోర్ట్ చేస్తూ నిలిచినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా దేవర విషయంలో తారక్ ఆనందం వ్యక్తం చేసాడు. దీనితో పవన్, తారక్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ దేవర స్పెషల్‌ షోల కోసం ఎదురు చూస్తున్నారు.

కదన రంగంలోకి పవన్‌ కల్యాణ్‌!

ఏపీలో ఎన్నికల సమయంలో సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. దీంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్స్ అన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే ఆగిపోయిన సినిమాల సంగతి ఏమిటని ఆ మధ్య టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.

షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని గతంలో పవన్ ఓ బహిరంగ సభలో ప్రకటించాడు. ఎప్పుడెప్పుడు ఆ రెండు సినిమాల షూట్ మొదలు అవుతుందా  అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. ఇటీవల తనను కలిసిన నిర్మాతలకు ఆ విషయంలో  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. పరిపాలన పరంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుని షూటింగ్ లో పాల్గొంటానని సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో విజయవాడలో అందుకు తగ్గ సెట్స్ ని కూడా మూవీ మేకర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుండి హరిహర వీరమల్లు షెడ్యూల్ మొదలు కానుంది.  హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ సారథ్యంలో భారీ యుద్ధ సాన్నివేశాలను పవను కళ్యాణ్ పై చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ ను ఇంతకూ ముందెప్పుడూ చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ. 

All set for ‘NBK – Boyapati’ fourth collaboration

The combination of seasoned actor Nandamuri Balakrishna and action entertainers specialist director Boyapati Srinu is a formidable one because they delivered three successive blockbusters with Simha, Legend and Akhanda. The powerful duo has the potential to create a mass euphoria no matter how many number of times they come together because of the massive expectations on their combination. 

As announced earlier, both Balakrishna and Boyapati Srinu are coming together for the fourth time for ‘#NBK110’ which will start rolling next month. Reports suggest that the formal launch of this much anticipated project will be launched on Dussehra and will target the screens in mid Summer next year. Reliable sources revealed that Boyapati has once again readied a mass drama with a blend of action and devotional elements like Akhanda. 

Balayya is currently busy shooting for his forthcoming film with Bobby. The filming is nearing completion and it will hit the screens in January next year. Meanwhile, Boyapati Srinu is coming off from a box office debacle with Ram Pothineni’s mass drama Skanda. He wants to make a strong comeback with Balakrishna’s film. He will continue the same two heroine strategy which he did for previous films. SS Thaman will compose the tunes. 

This is going to be the costliest film in Balakrishna’s career. 

ఆదిమూలంపై పెద్దిరెడ్డి కుట్ర బ్యాక్ ఫైర్!

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా ఒక వివాహిత చేసిన ఆరోపణలు అన్నీ ఉత్తుత్తివిగా తేలిపోయాయి. చంద్రబాబునాయుడుకు, లోకేష్ కు లేఖ రాయడంతో పాటు, ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ వివరాలు వెల్లడించిన ఆమె.. పోలీసు కేసు పెట్టారు. చంద్రబాబునాయుడు సీరియస్ కావడంతో.. కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ తక్షణమే సస్పెన్షన్ విధించింది. ఇప్పుడు ఆరోపణలన్నీ ఉత్తివని తేలాయి. కేసు నమోదు అయినప్పుడే.. ఈ బాగోతం వెనుక అదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్టుగా పెద్ద ప్రచారం జరిగింది. ఆయన కుట్ర ఇప్పుడు తేలిపోయింది. కేసు విచారణలో కోర్టుకు స్వయంగా హాజరైన సదరు వివాహిత, ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు అన్నీ అవాస్తవమని చెబుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో.. ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేది ఎప్పుడో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కోనేటి ఆదిమూలం గత ప్రభుత్వ హయాంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ ఆయనకు 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో.. తెలుగుదేశంలో చేరి అక్కడ టికెట్ దక్కించుకున్నారు. తెలుగుదేశం హవా బీభత్సంగా పనిచేసిన ఎన్నికల్లో గెలిచారు కూడా. ఈ లోగా.. ఆయన కొన్ని నెలలుగా తన మీద అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ నియోజకవర్గంలోని ఒక మహిళా కార్యకర్త ఫిర్యాదు చేశారు.

నిజానికి ఆదిమూలం తప్పులేదని, అసలు ఆయనకు టికెట్ రావడాన్నే వ్యతిరేకించిన కొందరు సొంత పార్టీలోని నాయకులు, ఆమెను పురిగొల్పి ఇలాంటి ఫిర్యాదు ఇప్పించారనే ప్రచారం నియోజకవర్గంలో బాగా జరిగింది. అలాగే.. వీరందరికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. నెలరోజులు కూడా గడవక ముందే ఆ ఫిర్యాదు, ఆరోపణలు అన్నీ డొల్లగా తేలిపోయాయి. సదరు మహిళే స్వయంగా కోర్టులో అఫిడవిట్ వేసింది. ఆయన మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోర్టునే కోరింది. ఇక ఆదిమూలం సచ్ఛీలుడిగా బయటకు వచ్చినట్టే అని అంతా అనుకుంటున్నారు. కోర్టు తీర్పు రావడం ఇక లాంఛనం అని, కేసు కొట్టేయగానే.. పార్టీ సస్పెన్షన్ కూడా ఎత్తివేస్తుందని అనుకుంటున్నారు.