వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బహుశా కలలో కూడా రెడ్ బుక్ మాత్రమే కనిపిస్తూ ఉంటుందేమో. జగన్ పరిపాలన కాలంలో అధికారమదంతో విచ్చలవిడిగా చెలరేగిన వారి గురించిన వివరాలన్నీ తాను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి భరతం పడతామని నారా లోకేష్ అన్ననాటినుంచి ఇవాళ్టి దాకా, జగన్ మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ రెడ్ బుక్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని వైసీపీ నేతలు నిందలు వేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అయితే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక కీలక నాయకుడు వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనం అదికారంలోకి వచ్చేదాకా తాను గ్రీన్ బుక్ తయారుచేస్తానని అంటున్నారు. మరొక కీలక నాయకుడు మాత్రం అందుకు పూర్తి కాంట్రాస్ట్ గా.. పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా తమ తమ పరిధిలో ఒక రెడ్ బుక్ లు తయారుచేయాలంటూ ఉసిగొల్పుతున్నాడు.
గుంటూరు జిల్లాలో పార్టీకి కొత్త నాయకత్వం బాధ్యతలు తీసుకునే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తాను పార్టీకోసం ఇవాళ్టి నుంచే ఒక గ్రీన్ బుక్ రాయడం ప్రారంభిస్తున్నా అని ప్రకటించారు. రాబోయే అయిదేళ్ల పాటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త పేరును తాను ఆ గ్రీన్ బుక్ లో రాస్తానని ఆయన అంటున్నారు. 2029లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరవాత తాను నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి.. పార్టీకోసం కష్టపడిన కార్యకర్తల గురించి చెప్పి.. వారందరికీ న్యాయం చేయిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అంబటిది ఒక తరహా అయితే.. అందుకు పూర్తి విరుద్ధంగా సజ్జల రామక్రిష్ణారెడ్డి మాటలు ఉన్నాయి. ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్త కూడా తమ తమ పరిధిలో ఒక రెడ్ బుక్ తయారుచేయాలని పిలుపు ఇస్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో అధికారుల గురించి, అక్కడి కూటమి పార్టీల నాయకుల గురించి ఆ రెడ్ బుక్ లో వివరాలు నమోదు చేయాలని పిలుపు ఇస్తున్నారు. 2029లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కార్యకర్తలు తయారుచేసిన వేల, లక్షల రెడ్ బుక్ లను పరిశీలించి అందులోని వారందరి అంతు తేలుస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి అతివాద పోకడల కారణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు దక్కిన అనల్పమైన ప్రజాదరణను అయిదేళ్లలో స్వయంగా సర్వనాశనం చేసుకుని 11 సీట్లకు పరిమితం అయింది. ఇంకా ఆ పార్టీనేతలు అదే తీరు చూపిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తాను ఇంకా తన రెడ్ బుక్ తెరవనేలేదని, వైసీపీ వారు కంగారు పడుతున్నారని అంటున్నారు. అయితే.. లక్షల రెడ్ బుక్ లు తయారుకావాలని, తాము గెలిచి అందులోని వారినందరినీ వేధించాలని పార్టీ కేడర్ ను సజ్జల రెచ్చగొడుతున్నారు. ఆయన మాటలు.. ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ లోని వారిమీద కఠినచర్యలు ఉండాలని ప్రేరేపిస్తున్నట్టుగా కూడా ఉన్నాయని, లోకేష్ రెడ్ బుక్ అనే మాటను ఆమోదిస్తున్నట్టుగా కూడా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ కాంట్రాస్ట్ : ఒక గ్రీన్ బుక్.. వేలాది రెడ్ బుక్ లు!
జగన్ వితండవాదం : సిట్టూ వద్దు బిట్టూ వద్దు!
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా విచిత్రమైన వాదనతో ప్రజల ముందుకు వచ్చారు. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం తేల్చడానికి సిట్ అవసరం లేదు.. బిట్ అవసరం లేదు అంటూ జగన్ విచిత్రంగా వాదిస్తున్నారు. ఒకవైపు ప్రత్యేక విచారణ జరిగేలా ఆదేశించాలని.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో.. సీబీఐ డైరక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ వేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి మాట మారుస్తున్నారు. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో అసలు దర్యాప్తు అవసరమే లేదంటున్నారు.
నెయ్యి కల్తీ గురించి చంద్రబాబునాయుడు ఆరోపణలు చేసిన తర్వాత.. ఈ విషయంలో లోతైన దర్యాప్తు జరగాలని వైసీపీ నాయకులే కోర్టుకు వెళ్లారు. ఈలోగా చంద్రబాబు ప్రభుత్వం ఒక సిట్ కూడా ఏర్పాటుచేసింది. సుప్రీం విచారణ ప్రారంభించాక, వారి సూచన మేరకు డీజీపీ ఆ సిట్ ను రద్దుచేశారు. చంద్రబాబునాయుడు సొంతంగా ఏర్పాటు చేసిన సిట్ ను సుప్రీం కోర్టు రద్దు చేసేసిందని, మురిసిపోతూ ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయితే సుప్రీం తుది తీర్పు.. అయిదుగురితో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశాల తర్వాత జగన్ భిన్నంగా మాట్లాడుతున్నారు.
‘తితిదేలో నమూనాల పరిశీలనకు ఒక ప్రక్రియ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే దీనికి సిట్టు, బిట్టు అవసరం లేదు. ఏం జరగలేదని కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? ఈ ఆధారాలన్నీ చూసి అక్కడ ఏమీ జరగలేదనే చెప్పాలి’ అంటూ కొత్త సిట్ ఏం నివేదిక ఇవ్వాలనేది ఈ మాజీ ముఖ్యమంత్రి డిక్టేట్ చేస్తుండడమే తమాషా. తాను చెప్పినట్టు రిపోర్టు తయారుకాకపోతే.. దానికి కూడా ఆయన వద్ద ఒక వాదన సిద్ధంగా ఉంది. ‘రాజకీయ స్వార్థం కోసం తప్పుడు నివేదిక తయారుచేస్తే, తప్పుడు ప్రచారం చేస్తే.. వేంకటేశ్వరస్వామికి కోపం వస్తుంది. ఆయన చూసుకుంటాడు’ అంటూ జగన్ వ్యాఖ్యానించడం విశేషం.
నెయ్యి కల్తీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం ఆందోళన చెందుతోంటే.. ఇంత రాద్ధాంతం జరుగుతోంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు సిట్ అవసరమే లేదని, విచారణ అవసరమే లేదని, విచారణ చేసినా కూడా ఏం జరగలేదని నివేదిక ఇవ్వాలని వ్యాఖ్యానించడం విచిత్రమైన సంగతి. పైగా వేంకటేశ్వరుడితో ఆడుకుంటే, ఆయనే మొట్టికాయలు వేస్తారు అంటూ జగన్ చెబుతున్నారు. జగన్ మాటలన్నీ చంద్రబాబునాయుడు మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా దుర్బుద్ధితో నెయ్యి కల్తీ ప్రచారం చేశారంటూ సాగుతున్నాయి. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తిచూపిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని వ్యాఖ్యానించిందంటూ ప్రకటిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. సిట్ మాత్రం అవసరం లేదని అనడం చిత్రమైన సంగతి. సీబీఐ ఆధ్వర్యంలో సిట్ అనగానే.. జగన్ దళంలో మునుపటి కంటె ఎక్కువ భయం ఏర్పడుతున్నదనడానికి ఇది నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్- బిజెపి మధ్య చిచ్చుకు సజ్జల కుట్రలు!
ఒక వ్యక్తి ఒక విషయంలో ఒక కలగని, ఆ తర్వాత దానినే ఒక ఊహగా ప్రతిపాదించి.. ఆ పిమ్మట అదే ఊహను తీర్మానంగా ప్రకటించడం జరిగితే అంతకు మించిన భ్రస్ట వ్యవహారం మరొకటి ఉండదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాటలు గమనిస్తే.. ఈ సిద్ధాంతం నిజమే అనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పతనానికి కీలక కారకుడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆయన వల్లనే అనేకమంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతున్నప్పటికీ.. ఇంకా తన ప్రాధాన్యం ఏమాత్రం తగ్గకుండా నెంబర్ టూ హోదాలో చెలామణీ అవుతున్న వ్యక్తి సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఆయన హవా అప్రతిహతంగా నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాజ్యం చేస్తుండగా.. ఆ కూటమి పార్టీల్లో విభేదాలు చీలికలు రావాలనేది సజ్జల కల! ఆయన కోరిక! ఆ కల ఎలా తీరుతుందో.. ఎప్పటికి తీరుతుందో.. ఆయనకు తెలియదు. ఏదైనా ఒక పరిణామం కనిపిస్తే ఆ కల నిజమౌతున్నట్టుగా ఆయన ఊహించుకుంటున్నారు. ముందుగా ఆ ఊహను ప్రజల్లోకి నెట్టేసి.. ఆ తర్వాత అది నిజం అయిపోయినట్టుగా తానే ధ్రువీకరిస్తూ ప్రకటనలు కూడా చేసేస్తున్నారు. ఎలాగంటే-
ఎన్డీయే కూటమి పార్టీలు చాలా ఐక్యదృక్పథంతో పాలన సాగిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ప్రధానంగా జనసేన- బిజెపి లు ముందునుంచి ఒక జట్టుగా ఉంటూ.. ఎన్నికల ముందు తెలుగుదేశంతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చాయి. ముందుగా బిజెపి- జనసేన మధ్య కూడా మైత్రీ బంధం చెడిపోయేలా ముసలం పుడితే బాగుండునని సజ్జల కోరుకుంటున్నారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిన కల్తీ చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను ప్రకటించి.. కాషాయ దుస్తులతో దీక్ష చేయగానే.. సజ్జల తన ముద్రగల సరికొత్త భాష్యంతో సిద్ధం అయిపోయారు. పవన్ కల్యాణ్ కాషాయం కట్టి.. భారతీయ జనతా పార్టీ కంటె తాను ముందు వరుసలో ఉన్నానని చెప్పాడని.. సనాతన ధర్మానికి తానే ఛాంపియన్ అన్నట్టుగా పవన్ కల్యాణ్ తీసుకున్న లైన్ బిజెపి పెద్దలకు నచ్చడం లేదని సజ్జల చెబుతున్నారు. దీనిని బట్టి వారు ఎంత కాలం కలిసుంటారో కూడా తెలియడం లేదని సజ్జల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
నెయ్యి కల్తీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పవన్ కాషాయం కట్టి దీక్ష చేసిన మాట ఒక్కటే వాస్తవం. అంతే తప్ప.. ఆయన సనాతన ధర్మానికి తనను చాంపియన్ గా ప్రకటించుకోలేదు. దేశవ్యాప్తంగా ధర్మాన్ని కాపాడేందుకు ఛాంపియన్ వంటి ఒక వ్యవస్థ కావాలని మాత్రమే ఆయన అన్నారు. సనాతన ధర్మాన్నే భారతీయ జనతా పార్టీ కూడా ఆదరిస్తున్నప్పుడు.. అదే పని తమ కూటమిలోని మరొకరు కూడా చేస్తే ఆ పార్టీ సంతోషిస్తుందే తప్ప.. వారికి ఆ లైన్ నచ్చడం లేదని అభివర్ణించడం సజ్జల యొక్క కుట్ర! ఆ మాటకొస్తే.. మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో ఉండే దాదాపు అన్ని పార్టీలు కూడా.. హిందూత్వ భావజాలానికి అనుకూలంగా ఉండేవే. కానీ.. తన ఊహలను చిలవలుపలవలుగా చేసి.. జనసేన- బిజెపి మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ నాయకుడు సజ్జల నానా పాట్లు పడుతున్నట్టుగా కనిపిస్తోంది.
Exciting Update for Jr. NTR Fans: ‘Daavudi’ Returns to Devara
Prominent director Koratala Shiva’s film Devara, featuring Jr. NTR, was released on September 27 and is receiving positive feedback along with good box office collections. In this context, the makers have recently shared an interesting update about the movie.
Due to the film’s lengthy runtime and the lack of proper placement, the superhit song “Daavudi” was removed from the movie at the last minute. As a result, fans missed out on some of Tarak’s impressive dance moves.
However, the film team has announced that they will be re-adding the song starting today. They also shared a special poster related to the song on X (formerly Twitter), inviting audiences to enjoy “Daavudi” in nearby theaters.
Additionally, it is noteworthy that in Devara, Jr. NTR stars alongside Bollywood beauty Janhvi Kapoor for the first time, while another Bollywood star, Saif Ali Khan, plays the villain. Prakash Raj, Srikanth, Murali Sharma, and Malayalam actor Shine Tom Chacko are also featured in significant roles.
This movie is produced jointly by NTR Arts and Yuvasudha Arts, with music composed by Tamil music director Anirudh Ravichander.
Sharmila Slams Pawan Kalyan: ‘Do Not Assume Your Power is Permanent’
In response to the comments made by Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan about Congress leader Rahul Gandhi at the Tirupati meeting, AP Congress President Sharmila expressed her strong disapproval.
“Do not assume that your power is permanent… The remarks you made targeting Rahul Gandhi at the Tirupati meeting are baseless and unacceptable under any circumstances,” she stated. Sharmila mentioned that the Congress party condemns Pawan Kalyan’s attempt to drag Rahul Gandhi into his religious politics and demanded an unconditional apology from him.
“Since coming to power, both the demeanor and language of Deputy CM Pawan Kalyan have changed. Has Janasena, which was once a secular party, now transformed into a right-wing party? While holding a responsible position, if you dress up as a member of a particular religion and claim that religion is paramount, wouldn’t it create a sense of insecurity for other religions? Did people of other religions not vote for you in the elections? Do people of other religions not have sentiments?
If using religion as a tool for politics is the RSS ideology, then Pawan Kalyan has become a double agent for that ideology. You, who act under the direction of Prime Minister Modi, have no moral standing to speak about Rahul Gandhi.
Isn’t it the BJP that orchestrated the violence in Godhra and Manipur? Can you expect us to believe that you advocate for secularism while supporting such a party? Rahul Gandhi has walked thousands of kilometers to promote love, equality, and brotherhood in the country. It is inappropriate to make remarks about such a person… Do not lower your stature,” Sharmila clarified.
“Unforgivable Remarks”: Akhil Akkineni Critiques Konda Surekha’s Statements on Celebrity Divorce
In response to Telangana Minister Konda Surekha’s comments regarding the divorce of Naga Chaitanya and Samantha, Tollywood actor Akhil Akkineni expressed his strong disapproval. He described the minister’s remarks as inappropriate, disgusting, and unforgivable. Akhil vehemently criticized the minister on the social media platform X, stating that there is no chance of forgiving someone like her in our society.
He condemned Konda Surekha’s baseless statements as appalling, asserting that as a public servant, she has forgotten her ethics and social welfare responsibilities. He called her behavior shameful and unforgivable, stating that her comments have hurt a respectable and honest family in society. He accused her of bringing dishonor upon herself with her remarks.
Akhil expressed anger over the vicious attack on individuals with high values and social awareness in a politically charged environment, stating that they have been made sacrificial lambs in the process. He emphasized that, as a family member and a person from the film industry, he could not remain silent. He demanded that a person who makes such despicable comments should be punished, declaring that such individuals have no place in our society and cannot earn respect. He firmly stated that her remarks are unforgivable and intolerable.
Actor Posani Speaks Out Against Konda Surekha’s Remarks on Nagarjuna’s Family
Prominent actor and writer Posani Krishna Murali has responded to Minister Konda Surekha’s comments on the divorce of Samantha and Naga Chaitanya, as well as remarks about Nagarjuna. He demanded that Konda Surekha apologize to the gentleman Nagarjuna’s family, stating that he has known her for thirty years and considers her a good person, but questioned why she spoke ill of Nagarjuna. He emphasized that Nagarjuna is not a person who harms anyone and criticized speaking against such a good individual. He also remarked that it is inappropriate to discuss Rakul Preet Singh, who is married and living in Mumbai.
Speaking to the media today, he stated that he has always stood up for the film industry and referred to it as his “mother.” He declared that he would always be on the side of justice. He noted that everyone in the industry condemned the verbal attack on Nagarjuna’s family, but criticized that Balakrishna’s family had not responded. He questioned whether they could expect an apology from Balakrishna, who had once commented that daughters should be held and cherished.
He expressed distress that some are implicating him in the Akkineni-Konda Surekha incident. “I am being targeted by mouths that did not respond when comments were made about Pawan Kalyan in the past,” he stated. He challenged anyone to prove that he insulted Pawan Kalyan, saying he would cut his throat live if they could. He commented on the past conflicts between the families of Chandrababu and Pawan Kalyan.
సుప్రీం తీర్పులో ప్రమాదం జగన్‌కు అర్థం కాలేదా?
తిరుమల వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించి నెయ్యి కల్తీ విషయంలో సుప్రీం కోర్టు తన కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారం గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయిదుగురు సభ్యుల స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే తమాషా ఏంటంటే.. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే.. జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. ‘సుప్రీం తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్ధి వచ్చినట్లు అయిందని’ వ్యాఖ్యానించడం! తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేయడం!! ఆయన పోకడ గమనించిన ప్రజలు మాత్రం.. అసలు జగన్మోహన్ రెడ్డికి సుప్రీం తీర్పు సారాంశం గానీ, ఆ తీర్పు వలన ఆయన పార్టీకి పొంచి ఉన్న ప్రమాదం గానీ అర్థమైందా? అని ప్రశ్నిస్తున్నారు.
సుప్రీం తీర్పుకారణంగా.. ఇప్పటికే ఈ విషయంలో దర్యాప్తు నిమిత్తం రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ అనేది రద్దయినందుకు జగన్ సంతోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనిని చంద్రబాబుకు తగిలిన ఎదురుదెబ్బలాగా ఆయన అభివర్ణిస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారం వెలుగుచూశాక.. సుప్రీంలో ఎవరో వేసిన పిటిషన్లపై తీర్పు వచ్చేదాకా రాష్ట్రప్రభుత్వం అచేతనంగా చేష్టలుడిగి ఉండడం సాధ్యం కాదు కదా..? తన కనీస బాధ్యతగా చంద్రబాబు సిట్ ఏర్పాటుచేశారు. వారు మూడురోజులపాటు విచారణ కూడా చేశారు. ఈలోగా సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆ సిట్ విచారణను డీజీపీ ఆపుచేయించారు. ఆ సిట్ అధికారులు తాము రాబట్టిన వివరాలను డీజీపీకి సమర్పించారు కూడా. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ కాదని, సీబీఐ అధికారుల్ని కూడా ఇద్దరిని చేర్చి, సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే పనిచేసేలా.. కొత్త సిట్ ఏర్పాటుకు సుప్రీం కోర్టు సూచన చేసింది. జగన్ ఈ తీర్పుతో ఎందుకు మురిసిపోతున్నారో తెలీదుగానీ.. దీనివల్ల ఆయన ఒక ఎడ్వాంటేజీని కోల్పోయారని ప్రజలు అంటున్నారు.
చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్ పనిచేసి నివేదిక ఇచ్చి ఉన్నట్లయితే.. కనీసం అది ఏకపక్షంగా చంద్రబాబు ఆదేశాల మేరకే నివేదికను తయారుచేశారని ఆరోపణలు చేయడానికైనా జగన్ దళానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసేక సిట్ కావడం వలన.. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నివేదిక వచ్చినా కూడా.. చంద్రబాబును నిందించడానికి జగన్ కు అవకాశం లేదు. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే గనుక, ఇప్పటికే రాష్ట్రానికి చెందిన బిజెపి కేంద్రమంత్రి కూడా.. జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమలలో అరాచకాలు జరిగాయని వ్యాఖ్యానించిన మాటలను బట్టి.. సిట్ నివేదికకు బిజెపికి ముడిపెట్టి విమర్శలు చేయడానికి జగన్ కు ధైర్యం చాలదు. ఆ రకంగా నివేదిక తర్వాత కూడా చంద్రబాబు మీద బురద చల్లగల అవకాశాన్ని జగన్ కోల్పోయారు. ఆ సంగతి అర్థమైందో లేదో గానీ.. ఆయన ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేయడం చిత్రంగా కనిపిస్తోంది.
జగన్ కు సుప్రీం తీర్పు అర్థం కాలేదా? దబాయిస్తున్నారా?
తిరుమల తిరుపతి దేవస్థానాలకు జగన్ ప్రభుత్వ హయాంలో సారథులుగా ఉంటూ.. ఎవరైతే కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో.. వారు సుప్రీం కోర్టును అడిగినది వేరు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వేరు. ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పు పిటిషను వేసిన వారికి తియ్యగా ధ్వనించేది ఎంతమాత్రమూ కాదు. కానీ తీర్పు వెలువడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. హర్షం వ్యక్తం చేసేశారు. చంద్రబాబుకు సుప్రీం కోర్టు సరైన రీతిలో బుద్ధి చెప్పిందని మురిసిపోయారు. లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం మొత్తం అబద్ధం అని తెలిసినా దుర్మార్గానికి పాల్పడుతున్నారని, పవన్ కల్యాణ్ కూడా అబద్ధానికి రెక్కలు కట్టారని చాలా చాకచక్యంగా ప్రశ్నించారు. జగన్ ప్రెస్ మీట్ ను గమనించిన తర్వాత.. సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డికి అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అర్థమైందా? లేదా? అర్థమైనా కూడా.. ముప్పు తనమీదకు వచ్చేవరకు ఏదో మాయమాటలతో బుకాయిస్తూ గడపవచ్చునని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? అర్థం కావడం లేదు. మొత్తానికి.. సుప్రీం తీర్పు చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టు అన్నట్టుగా జగన్ మురిసిపోవడం తమాషాగా ధ్వనిస్తోంది.
తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందనే విషయంలో నిందలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్ఠీ మీద ఉన్నాయి. ఎఆర్ డెయిరీకి కాంట్రాక్టు దక్కేలాగా.. అనేక నిబంధనలను మార్చారనేది స్పష్టం. అన్ని చేయడం వల్ల మాత్రమే వారు టెండరు దక్కించుకోగలిగారు. అలా నిబంధనలన్నీ మార్చడం అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా జరుగుతుందనుకుంటే భ్రమ. 2023 లో పూర్తిగా ఏడాదికూడా పదవీకాలం ఉండదని తెలిసికూడా ఛైర్మన్ గిరీ కోసం జగన్ ను ఒత్తిడిచేసి స్వీకరించిన భూమన కరుణాకరరెడ్డి.. నెయ్యి వివాదం రేకెత్తిన తర్వాత.. తిరుమల దేవుడి ఆలయం ముందు ప్రమాణం చేశారు. తాను ఛైర్మన్ గా ఉండగా, నెయ్యి కాంట్రాక్టులకు సంబందించి ఎలాంటి తప్పు చేసి ఉన్నప్పటికీ కూడా.. తాను గానీ తన కుటుంబంగానీ సర్వనాశనం అయిపోతామని ఆయన ప్రకటించారు. అంతే తప్ప.. జగన్ పరిపాలన సాగిన అయిదేళ్ల కాలంలో కాంట్రాక్టుల విషయంలో ఎలాంటి మతలబులు, లాలూచీ వ్యవహారాలు జరగనే లేదని ఆయన ధ్రువీకరించలేదు. అయితే ఆయనకు ముందు ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి ఇలాంటి ప్రమాణాలేమీ చేయలేదు గానీ.. నేరుగా వెళ్లి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
రాష్ట్రప్రభుత్వం అప్పటికే సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు సాగిస్తుండగా సుప్రీం తీర్పు మేరకు దానిని రద్దు చేశారు. తాజాగా సుప్రీం తీర్పు మేరకు మరో సిట్ ఏర్పాటవుతుంది. అందులో రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఇద్దరుంటారు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ కు అనుకూల తీర్పు వచ్చిందని వారు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా సుప్రీం తీర్పు ఉన్నదని జగన్ అనడం కేవలం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీం తీర్పు వలన సీబీఐ కూడా రంగంలోకి దిగి.. అయిదేళ్లలో టీటీడీ టెండర్లలో జరిగిన అక్రమ లావాదేవీలన్నీ వెలుగులోకి తీస్తే గనుక.. తమ బండారం బయటపడుతుందని జగన్ కు లోలోన భయం ఉన్నదని, కాకపోతే, పైకి ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
SWAG producer calls him a ‘Buffon’ and a ‘Loafer’
This Friday, Sree Vishnu’s madcap thriller SWAG has hit the screens amid good expectations due to the whacky content in the teasers and the trailers. The film secured decent reviews despite some shortcomings because of the crazy screenplay and the unexpected twists and turns. It addresses gender inequality through unconventional story. The performances by the lead artists and the director’s adept handling of a sensitive subject struck a chord with the viewers.
As the film managed to impress moviegoers and critics alike, the makers held a success meet in the evening on the first day. Producer TG Vishwa Prasad made shocking comments on a particular media portal which revealed the plot twists just after the completion of premiere shows in USA. The reviewer called SWAG a pure trash and also spilled the storyline. Vishwa Prasad openly called him a Buffon and a Loafer during his speech.
The producer said he has got the right to express his strong opinion openly because the portal published the twist by the time the team watched the film. He asked the reviewer to take down the post in X platform. Meanwhile, netizens started attacking the portal for its biased review which is intended to kill its theatrical run.
Directed by Hasith Goli, the film is a period drama comedy that explores the journey of the Swaganika dynasty across three different timelines, starting from 1551. Ritu Varma is the female lead.