Home Blog Page 663

గేమ్ ఛేంజర్” నెక్స్ట్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ వార్త!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌ గా కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా సినిమా గేమ్‌ ఛేంజర్‌. మరి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుంది.

 అయితే ఆల్రెడీ రెండు పాటల్ని వదిలిన మేకర్స్ ఇప్పుడు మూడో పాట విడుదలకి రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ సాంగ్ పై థమన్ కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చాడు. అయితే ఈ సాంగ్ పై ఇప్పుడు మరో సాలిడ్ బజ్ వినపడుతుంది. ఈ మెలోడీ రామ్ చరణ్ కి కియారా మధ్య ఉండేది కాదని తెలుస్తుంది.

ఈ పాట చరణ్‌ కి, అంజలికి మధ్య వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుందని ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఇలాంటి పాటల్ని డైరెక్ట్ గా థియేటర్స్ లోనే చూపిస్తే బెటర్ గా ఉండేది అని అభిమానులు అనుకుంటున్నారు. ఇంతకీ వచ్చేది ఏ సాంగ్ అనేది తెలియాల్సిఉంది.

ముగ్గురు ముద్దుగుమ్మలతో అదిరిపోయే స్టెప్పులు!

సలార్‌ , కల్కి సినిమాల సూపర్‌ సక్సెస్‌ తో ప్రభాస్‌ అభిమానులు ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌ లో ఉన్నారు. ప్రభాస్‌ కూడా అదే జోరును కొనసాగిస్తూ…టాలెంటెడ్‌ డైరెక్టర్లతో వరుస పెట్టి సినిమాలు చేస్తు ముందుకు దూసుకుపోతున్నాడు.ఈ జోరులోనే తన కెరీర్లో ఇంత వరకు టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్‌ “రాజా సాబ్” సినిమా చేస్తున్నాడు.

తన ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్‌ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు మారుతి. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అభిమానులకు తెగ నచ్చేసింది. అయితే తాజాగా చిత్రబృందం నుండి వచ్చిన అప్‌డేట్ అభిమానులను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో పూర్తికానుందని సమాచారం. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ త్వరలో చేయబోయే ఫౌజీ, సలార్ 2, స్పిరిట్, కల్కి పార్ట్ 2 చిత్రాలను పూర్తి చేసే అవకాశాలున్నాయి.  మాస్ హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు కాలు కదిపితే ఇక అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు నటిస్తే ఇక థియేటర్లు అన్ని షేక్‌ అవ్వాల్సిందే.

అలాంటి సందడి ‘ది రాజా సాబ్’లో ఉంటుంది. ప్రభాస్ మాస్ ఇమేజ్, మారుతి కామెడీ స్టైల్ ఫ్యాన్స్ కేవలం విజిల్స్ వేసే క్షణాలకే పరిమితం కాలేదు. ఈ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి. అందులో ఒక స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుంది. ప్రభాస్ స్టైలిష్ డ్యాన్స్ చూసి చాలా రోజులైంది. ఆ లోటు ‘రాజా సాబ్’తో తీరబోతోంది. ఇందులో హీరోయిన్లుగా చేస్తున్న నిధి అగర్వాల్, రిద్దికుమార్, మాళవిక మోహనన్ ముగ్గురితో ఆడిపాడేలా ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ పాటను డిజైన్ చేశారు. ఈ పాట థియేటర్లను ఓ ఊపు ఊపేయనుందని తెలుస్తుంది. డార్లింగ్‌తో మాస్సే స్టెప్పులు వేయించాలనే లక్ష్యంతో మారుతీ ఈ పాటను రూపొందించారని తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో పక్కన ముగ్గురు హీరోయిన్లు డ్యాన్స్ చేసిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువే. ఈ జనరేషన్‌లో ఏ హీరోకి అవకాశం రాలేదనే చెప్పాలి.ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

జెనిలియా భర్తతో అర్థరాత్రి విడాకులు!

హా..హా..హాసిని అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ ని సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ జెనిలీయా.  ఇదిలా ఉంటే తాజాగా జెనీలియా బ్రేకప్ వార్త బయటకు వచ్చింది. బొమ్మరిల్లు సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించి తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మరాఠీ సినిమాల్లో కూడా యాక్ట్‌ చేసింది.

జెనీలియా 2002లో రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు బైబై చెప్పి ఇచ్చి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. తాను ప్రేమలో ఉన్నప్పుడే అర్ధరాత్రి రితేష్ చేసిన మెసేజ్ చూసి కంగారు పడ్డానని జెనీలియా చెప్పుకొచ్చింది. అర్ధరాత్రి 2.30 గంటలకు రితేష్ పంపిన మెసేజ్ చదివి ఏం జరిగిందో అర్థంకాక తీవ్రంగా బాధపడ్డానని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. ‘‘మేం డేటింగ్‌లో ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది.. దాన్ని ఇప్పటికీ మర్చిపోలేను.. రితీష్‌కి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.. నేను త్వరగా నిద్రపోతాను.. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ అర్ధరాత్రి తర్వాత రితేష్ నాకు మెసేజ్ పంపాడు. బ్రేకప్ చెప్పుకుందాం అంటూ మెసేజ్ పంపాడు.

ఉదయం ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యాను. చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు రితీష్  ఎప్పుడు నిద్ర లేస్తాడా అని ఎదురుచూశాను..  ఉదయం తీరిగ్గా రితేష్ నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగాడు. నాకు కోపం వచ్చింది. మనం ఇక మాట్లాడకపోవడమే మంచిదని అనుకుంటున్నా నువ్వేం అనుకుంటున్నావ్ అని అడిగాను. దీంతో రితీష్ ఏం జరగనట్లు అలా ఎలా మాట్లాడుతున్నావ్ అంటూ అరిచాడు. ఆ తర్వాత రాత్రి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, తాను కేవలం జోక్‌గా పంపానని, ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ కావడంతో అలా చేశానని రితేష్ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత అంతా బాగానే ఉందని జెనీలియా తెలిపింది. రితీష్‌ని పెళ్లి చేసుకోవడం తన కెరీర్‌లో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటి అని జెనీలియా తెలిపింది.

టాక్సిక్‌ ఆగిపోయిందా?

కేజీయఫ్‌తో పాన్ ఇండియా హీరో స్టార్ డమ్ అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఈ స్టార్‌ హీరో ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందనే వార్త ఒకటి షాకింగ్‌గా మారింది. వాస్తవానికైతే.. కేజీయఫ్‌తో వచ్చిన క్రేజ్‌తో యష్ ఈపాటికే కనీసం ఒక్క సినిమా అయిన చేసి ఉండాలి.

కానీ పాన్ ఇండియా క్రేజ్‌ను అలా కాపాడుకోవడానికి యష్‌ ఏమాత్రం తొందరపడలేదు. ఆచితూచి అడుగులేస్తున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని.. ఇటీవలె లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో ‘టాక్సిక్’ అనే సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార, శ్రుతి హాసన్, కియారా అద్వానీ నటిస్తున్నట్టుగా ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన యష్ లుక్ అదిరిపోయింది.

ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. దీంతో టాక్సిక్ పై భారీ అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ టేకింగ్‌తో యష్ సంతృప్తిగా లేడని.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేసే సత్తా తనకి లేదని భావిస్తున్నాడంట. దీంతో.. టాక్సిక్ మూవీ మధ్యలోనే ఆగిపోయిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ‘టాక్సిక్’ మూవీ ఆగిపోలేదని, కొన్ని కారణాల వల్ల షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని సమాచారం.

త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించి, 2025 సెకండాఫ్‌లో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి టాక్సిక్ టీమ్ నుంచి ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

పైవారు చెప్పారు.. ఎవరనేది అడగొద్దు!

పోలీసు విచారణ అంటేనే జరిగిన నేరానికి సంబంధించి- ఆ పని చేసిన పాత్రధారులు ఎవరు? వారి వెనుక ఉండి సదరు నేరం చేయించిన సూత్రధారులు ఎవరు అనేది? రాబట్టడమే కదా! అడ్డంగా దొరికిపోయిన నిందితుడు పోలీసు విచారణలో నేరం జరిగిన మాట నిజమే.. నా చేతుల మీదుగా జరిగిన మాట కూడా నిజమే.. నాతో ఎవరు చేయించారనేది మాత్రం అడగొద్దు.. అని పోలీసులకు జవాబివ్వడం మనం ఊహించగలమా? జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో.. తాను తలచిన అక్రమాలను యథేచ్ఛగా కొనసాగించడానికి ఎంతటి విశ్వాసపాత్రులైన, నమ్మకస్తులైన మనుషుల్ని కీలక స్థానాల్లో నియమించుకున్నారో.. వారిద్వారా అరాచకత్వాన్ని కొనసాగించారో అర్థం చేసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ. జగన్ పరిపాలన కాలంలో ఇసుక వ్యాపారంలో జరిగిన అక్రమాల రూపేణా కాజేసిన వేలకోట్ల బాగోతానికి సంబంధించి.. అప్పటి గనుల శాఖ డైరక్టర్ వీజీ వెంకటరెడ్డి ఇప్పుడు పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ.. నాతో ఎవరు అలాంటి పనులు చేయించారో అడగవద్దు అంటూ ఆయన పోలీసులకు చెబుతుండడమే తమాషా!

జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. నమ్మకస్తుల ద్వారా అడ్డగోలుగా దోచుకోవడానికి రెండు ప్రధానమైన మార్గాలను ఎంచుకున్నారు. అవి లిక్కర్ మరియు ఇసుక వ్యాపారాలు. ఈ రెండు వ్యాపారాల్లో కూడా తమ దోపిడీకి ఇబ్బందిలేకుండా ఉండేందుకు డిజిటల్ లావాదేవీల ఊసులేకుండానే వేలాది కోట్ల రూపాయల వ్యాపారాలను నడిపించారు. లిక్కర్ దందాల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా వైసీపీ నేతలందరూ కలసి స్వాహా చేశారనేది ఒక అంచనా కాగా, ఇసుక వ్యాపారంలో అధికారికంగా ప్రభుత్వం లెక్కతేల్చినదే సుమారు మూడువేల కోట్ల దాకా ఉంది. 

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సాగించిన ఇసుక దందాలు, అనుమతుల్లేకుండా తవ్వి అమ్ముకోవడం, ఒక బిల్లు మీద పదుల ట్రాక్టర్లను తోలించడం ద్వారా సాగిన దందాలు ఇవన్నీ లెక్కలోకి రానివి. 

ఈ మొత్తం అక్రమాలకు సంబంధించి నేరస్తులెవరో తేల్చడానికి కొత్త ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. జగన్ పరిపాలన కాలంలో గనుల శాఖ డైరక్టర్ గా ఉన్న వీజీ వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. అక్రమాలు జరిగిన సంగతిని ఒప్పుకుంటూనే.. తాను ప్రతిదీ ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే చేశానని, తనతో ఎవరు చేయించారో అడిగి ఇబ్బంది పెట్టవద్దని చెప్పడం తమాషా! ఇసుక అక్రమ దందాలను సాగించాలనే కుట్రకు అనుకూలంగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే వెంకటరెడ్డిని ప్రత్యేకంగా ఆ పోస్టులోకి తీసుకువచ్చి నియమించారని, దానికి తగ్గట్టుగానే ఆయన ప్రభుభక్తి ప్రదర్శించారని.. దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తాను అరెస్టు అయిన తర్వాత కూడా.. వైసీపీలో సూత్రధారులైన అసలు దొంగల, అంతిమ లబ్ధిదారుల పేర్లు బయటపెట్టకుండా వెంకటరెడ్డి ప్రభుభక్తిని, విశ్వసాన్ని చూపిస్తుండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు పోలీసులకు సహకరించకపోయినా.. నేరం ఒప్పుకున్న వెంకటరెడ్డి సూత్రధారుల పేర్లు బయటపెట్టక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Owaisi creating Uproar In Maharashtra’s Maha Vikas Aghadi

Ahead of Maharashtra assembly polls, the formidable opposition coalition Maha Vikas Aghadi (MVA) is facing a severe challenge of unity after AIMIM chief and Hyderabad MP Asaduddin Owaisi making efforts to join the MVA coalition.Though both Sharad Pawar-led NCP and Congress are positive to induct his party with them, former chief minister Uddhav Thackeray-led Shiv Sena (UBT), a major constituents, has been opposing any understanding with Owaisi-led party.

Already parties like Samajwadi Party, Community Party, Shetkari Kamgar Paksha and the Republican Organization have become part of MVA. However, UBT expressed its disapproval for inclusion of AIMIM in the coalition.

It may be recalled that Owaisi-led AIMIM has a significant presence in Maharashtra. It has won one Lok Sabha seat also. Moreover, it has submitted a written proposal to Congress and the NCP (SP) to form an alliance. But, so far no formal decision has been announced by those parties with regard to alliance with AIMIM.

Sources revealed that the proposal has neither been accepted nor rejected; however, the AIMIM could face a major setback if consensus among the Maha Vikas Aghadi parties is not reached regarding its inclusion.

Moreover, the AIMIM has submitted a list of 28 Assembly seats to the Maha Vikas Aghadi, from which it is seeking to contest the elections. The party stated that all of these 28 seats are in Muslim-dominated areas, or where Muslim voters play a decisive role. But, if an alliance is formed, the AIMIM is also prepared to leave some seats for the allies.

Already existing parties in the MVA found it difficult in sharing of seats, as each party sought lion share so as to claim Chief Minister’s post if the alliance won the elections. Already Congress is openly claiming that the next chief minister will be from them. UBT also insisted on keeping up the leadership of the alliance with them.

Sharad Pawar has clarified that the Chief Minister’s face will be decided only after the polls and which party secured more assembly seats will automatically choose the chief minister’s position. Uddhav Thackeray’s UBD is fearing that any alliance with AIMIM would cut into Hindutva image, benefiting Eknath Shinde-led Shiv Sena and BJP alliance.  Moreover, UBT is having great claims on several seats AIMIM proposes to contest.

 Popular Telugu Actor’s Daughter Passes Away at 38: Deets Inside

Tollywood’s veteran actor, Nata Kireeti Rajendra Prasad’s daughter, Gayatri, passed away at age 38 due to a heart attack.

On Friday night, Gayatri experienced slight chest discomfort and was immediately taken to the AIG hospital in Hyderabad. Unfortunately, despite the doctor’s best efforts, she suffered a massive cardiac arrest and passed away around 12:40 AM.

Rajendra Prasad, who was in shooting when the news reached him. Upon hearing the news, he immediately rushed to the hospital, but tragically, she had already passed before he arrived. By the time he got there, it was too late, and he couldn’t see her alive.

The heartbreaking news of Gayatri’s death has left Rajendra Prasad and his family in deep shock. Many celebrities from the film industry arrived at his house and offered condolences, mourning over her death.

Rajendra Prasad is renowned as a popular actor in Telugu cinema for his versatile performances. He has one son and one daughter. His relationship with his daughter Gayatri had its challenges in the past due to her love marriage, which led to a period of estrangement. However, they had reconnected in recent years. Gayatri has a daughter, Sai Tejaswini, who appeared as a child artist. 

Let’s all hope he finds strength and resilience to heal from this tragic loss.

Actor Nagarjuna To File Rs 100 crore Defamation suit Against Minister Konda Surekha

Actor Akkineni Nagarjuna, who has already filed a criminal case against minister Konda Surekha for making derogatory remarks against divorce of his son Naga Chaitanya and Samantha, two-years ago, is said to be unfazed even after she publicly announced withdrawal of her comments.

Further, he asserted that he will not go back even if she apologizes and also announced that he has decided to file a defamation suit against her for Rs 100 crore. “Even if Konda Surekha apologizes, it will not go away. I will not withdraw the defamation suit against her”.

Moreover, Nagarjuna mentioned that Surekha extended an apology only to Samantha, but not to his family members. “Is her apology to Samantha enough? And what about my family?” he asked in an interview given to a newspaper.

He revealed that he is in the process of filing another defamation suit for Rs 100 crore against minister Konda Surekha, who made false allegations against him and his family. At the same time, he made it clear that they have decided that the criminal defamation suit filed against her will not be withdrawn.

When asked if she apologizes, will the already filed case be withdrawn, Nagarjuna said that it is no longer a personal issue. He stated that the outrageous allegations made by her have gone beyond him and his family.

He thanked the entire Telugu film industry for the support they are getting in this regard. He commented that the system made him realize that they were in the process of stopping the pest that had spread deep.

“Using our names for their own political purposes is outrageous. We in the entertainment industry are no longer easy targets. The legal action we will take against her will be a warning to other political leaders”, he asserted.

Nagarjuna said that he felt that it would prevent people like her from making defamatory comments. He expressed hope they would get speedy justice.

Nagarjuna, who admitted that it is true that he is facing problems one after the other this year, referring to demolition of N Convention Center, he said but he is not troubled, he is a strong person and he will be like a lion when it comes to protecting his family.  He believes that the entire film industry has come to support him. The reason for this is his father’s respect and his blessings.

Police Case Against Pawan Kalyan Filed In Madurai

The war of words between two chief ministers of neighbouring states Andhra Pradesh and TamilNadu- Pawan Kalyan and Udayanidhi Stalin on Sanatana dharma, resulted in filing a police case in Madurai of Tamil Nadu against Jana Sena chief Pawan Kalyan.

A police case has been registered against Pawan Kalyan in Madurai. A lawyer from Madurai has filed a case against Pawan Kalyan’s comments against Udayanidhi Stalin.  This war of words going on between them has become interesting.

During the recent parliamentary elections, Udayanidhi Stalin, presently Deputy Chief Minister of Tamil Nadu, made sensational comments on Sanatana Dharma. He said Sanatana dharma is more dangerous than corona.  It is like malaria and dengue, he said while targeting BJP in the election campaign.

His comments at that time caused a lot of uproar in 2024 polls. Prime Minister Narendra Modi himself also responded aggressively to his comments. In this context, Pawan Kalyan, who visited Tirumala Srivaru after completing Prayachitha Deeksha, indirectly responded to this issue.

Although he did not mention any name, he was indirectly seen criticizing Udayanidi Stalin’s comments. He stated that some people compare Sanatana Dharma to something like dengue and malaria. But, Pawan Kalyan cautioned that no one has the courage to touch Sanatana Dharma.

He further warned if any one dares to touch it, they will be smashed. Moreover, he asserted that he is ready for any kind of struggle and sacrifices for the protection and preservation of Sanatana Dharma.

But in the wake of Pawan Kalyan’s comments the issue has become a controversy in Tamil Nadu. There is a ruckus on social media that Pawan Kalyan made these comments addressing Udayanidhi Stalin.

But Stalin himself was seen to have taken it very lightly. He just commented ‘wait and see’ and left laughing. However, his party leaders reacted aggressively. Now a lawyer filed a case against him in Madurai. Now it remains to be seen how Pawan Kalyan will react to this.

Konda Surekha To Resign As Minister ?

The war of words between warring politicians in Telangana took an ugly turn after Congress Minister Konda Surekha made unsavoury remarks on former IT Minister and BRS working president KTR. She accused that KTR was the reason why actor Naga Chaitanya and actress Samantha parted ways with divorce. Her shocking comments received huge public condemnation as the entire film industry came forward to support Samantha and the Akkineni family on the issue. They hit out at Surekha’s insensitive allegations without any hesitation. 

Konda Surekha’s foolish talk damaged the image and dignity of the Indian National Congress party not just in Telangana but all over the country because the issue made headlines all over with the united support of Tollywood. Reportedly, the party high command has expressed deep dissatisfaction over the needless statements made by the Minister and dragging an woman actor into the issue out of pure hatred on the opposition leader. 

Though Konda Surekha immediately realised that her foot-in-the-mouth remarks have received massive outrage and tendered an apology, the controversy snowballed into a major political issue and hurt the reputation of the party in no time. Revanth Reddy’s government is now under immense pressure to take a strict action against her for the unpalatable remarks. 

Now, the ongoing buzz in the political circles is that Konda Surekha might be forced by the high command to resign from her ministerial post with immediate effect. As there is a lot of pressure from the opposition parties and also due to the outright criticism from the public on the issue, there is no other option for the Congress party but to sideline her from the cabinet. 

The party feels that instead of sacking the Minister, it would be better to put pressure on her to resign herself voluntarily to redeem the lost image to some extent. Whether she will be replaced during the upcoming cabinet expansion and will there be an immediate replacement needs to seen.