Home Blog Page 662

Dil Raju Unveils Gunasekhar’s Euphoria Glimpses Released

Renowned filmmaker Gunasekhar, known for his grand cinematic ventures, is now delving into a youthful social drama for the first time with ‘Euphoria’, featuring a fresh cast. Produced by Neelima Guna under the Guna Handmade Films banner, the film stars newcomers Vignesh, Likhita, Prithvi, and Sreenika, with Bhumika in a key role. Prominent producers Dil Raju and K.L. Damodar Prasad unveiled a glimpse of the film, which hints at its focus on pressing societal issues like drug abuse and crimes against women.

During the film’s media meet, Dil Raju lauded Gunasekhar’s journey, highlighting how his experience with both success and failure has shaped him. He remarked that ‘Euphoria’ fits perfectly with the current trends, tackling themes like nightlife and drugs, making it relatable to today’s youth. Gunasekhar, in turn, explained how real-life incidents inspired the story, and as these events continued to unfold, he felt the urgency to bring the narrative to the big screen.

Gunasekhar shared that the film’s cast, largely composed of newcomers, was chosen to suit the story’s raw and realistic nature. He emphasized that the movie portrays the conflict between youth and their parents, aligning with the contemporary mindset of the younger generation. Initially considering the title ‘Udvegam’ (Emotion), Gunasekhar revealed they ultimately decided on *Euphoria*, believing it would resonate more with audiences, and expressing confidence that the film would become a commercial success.

ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా”. ఈ సినిమా నిజానికి ఈ దీపావళి కానుకగా విడుదల అవ్వాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా కాకుండా తాను తన కెరీర్ 44వ చిత్రాన్ని ఒక కామెడీ, గ్యాంగ్ స్టర్ లవ్ డ్రామాని టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ప్లాన్ చేసినట్లు ఎప్పుడో సూర్య ప్రకటించారు.

మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సూర్య ఊహించని అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు.. కంగువా పూర్తి చేసి ఇందులోకి వచ్చాడో లేదో ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఈ సినిమాని పూర్తి చేసేసినట్టుగా రివీల్ చేసాడు. దీంతో తన చిత్ర యూనిట్ దర్శకుడితో కలిపి ఉన్న ఫోటోలు షేర్ చేసి సినిమా షూటింగ్ మెమోరీస్ ని నెమరు వేసుకుంటూ ఆనందం వ్యక్తం చేసాడు.

 దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటించగా 2డి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలాగే సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

త్రిపాత్రాభినయం చేయబోతున్న బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ ఏదోక వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే, ‘కంగనా రనౌత్’ సినీ కెరీర్ లో ‘తను వెడ్స్‌ మను’ చిత్రం స్పెషల్ గా నిలుస్తుంది. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామాలో కంగనా రనౌత్, ఆర్‌.మాధవన్‌ సూపర్‌ గా నటించి అందర్ని మెప్పించారు.

అయితే, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ కూడా సూపర్ హిట్ అందుకుంది.
దీంతో, ఇప్పుడు ‘తను వెడ్స్‌ మను’ మూడో పార్ట్ పై అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌లో ‘తను వెడ్స్‌ మను 3’ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్‌ కూడా ఓ క్లారిటీ అయితే అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ మూడో పార్ట్ లో కంగనా త్రిపాత్రాభినయం చేయబోతుందట. ‘కంగనా తొలిసారి తన కెరీర్‌లో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతుందని తెలుస్తుంది. పైగా ఆమె ఇప్పుడు బీజేపీ ఎంపీ కూడా. అందుకే, ఈ మధ్య ‘కంగనా రనౌత్’ కి క్రేజ్ మరి కొంత పెరిగింది. ఈ నేపథ్యంలోనే కంగనా త్రిపాత్రాభినయం వార్త బాలీవుడ్ లో వైరల్‌ అవుతుంది.

అప్పుడు కారులోనే!

బాలీవుడ్ లో విద్యాబాలన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన ‘కహానీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2012లో విడుదలైంది. కోల్‌కతా మెట్రోలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి 15 కోట్ల బడ్జెట్ అయింది. అయితే, ఈ సినిమా మాత్రం 79 కోట్లు వసూలు చేసింది.

 అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో విద్యాబాలన్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.కహానీ బడ్జెట్ కారణంగా వ్యానిటీ వ్యాన్ ను నిర్మాతలు పెట్టలేదు. దీంతో, రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులోనే విద్యాబాలన్ బట్టలు మార్చుకోవాల్సి వచ్చిందట. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కహాని సినిమా షూటింగ్ లో నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను.

 ఆ షూటింగ్ లో ఎలాంటి వ్యానిటీ వ్యాన్‌ లేదు. పైగా సినిమాకి పెద్ద బడ్జెట్ కూడా పెట్టలేదు. దీంతో, సెట్స్ లోనే నేను బట్టలు మార్చుకోవలసి వచ్చినప్పుడల్లా.. ఇన్నోవా కారు కిటికీకి నల్లటి గుడ్డ చుట్టి.. ఆ కారులో ఎవరికి కనపడకుండా బట్టలు మార్చుకున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ గా మారుతున్నాయి.

ఆ డైరెక్టర్‌ కి అదిరిపోయే కానుక!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేసిన సినిమా మహారాజ. ఈ తమిళ సినిమా తెలుగు లో కూడా సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. అయితే, ఈ సినిమాకి నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. అందుకే, ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ‘మహారాజ’ 100 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మహారాజ టీమ్ పాల్గొంది. కాగా ఈ వేడుకల్లో చిత్రబృందం దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌ కి సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది. హీరో విజయ్ సేతుపతి నిర్మాతతో కలిసి తమ సినిమా దర్శకుడికి బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించారు.

 దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. అన్నట్టు ఈ వేడుకల్లో మరో హీరో జయం రవి కూడా ముఖ్య అతిథిగా కనిపించారు. ఈ సందర్భంగా జయం రవి మాట్లాడుతూ.. విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ ప్రేక్షకుల మది దోచుకుందని కొనియాడారు.

మళ్లీ విదేశాలకు వెళ్లిపోయిన సూపర్‌ స్టార్‌!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోల్లో ప్రిన్స్‌  మహేష్ బాబు ఒకరు. తను ఇప్పటి వరకు ఎన్నో హిట్టు సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోగా కెరియర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ తన తర్వాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తో చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రాజమౌళి సినిమా కోసం మహేశ్ సరికొత్త లుక్ లోకి రావడం కోసం ప్రస్తుతం అనేక కసరత్తులు కూడా చేస్తు కొత్త కొత్త లుక్స్‌ లో కనిపిస్తున్నాడు.

ఇకపోతే రాజమౌళి సినిమా ద్వారా మహేశ్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ గా కనిపిస్తున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి మంచి సాలిడ్‌ గా రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా ఆయన లుక్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి మహేశ్ బాబు అదిరిపోయే స్టైలిష్ లుక్ తో అభిమానుల కంటపడ్డాడు.

రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేశ్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే వెకేషన్ కా, అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికా,  రాజమౌళి సినిమా వర్క్ కోసమా అనే వివరాలు మాత్రం సరిగా తెలియదు. సోమవారం ఉదయం మహేశ్ – నమ్రత కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లారు. దీంతో మహేశ్ ఎయిర్ పోర్ట్  ఫొటోలు వైరల్ గా మారాయి. మహేశ్ స్టైలిష్ హుడీ వేసుకుని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని రఫ్ గడ్డం, లాంగ్ హెయిర్ తో సూపర్‌ ఉన్నాడు.

Nampally Court summoned Nagarjuna To Record His Statement In Defamation Case Against Konda Surekha

Actor Akkineni Nagarjuna has to appear in Nampally Court on Tuesday as the court summoned him to appear for the recording of his official statement in connection with his defamation suit against minister Konda Surekha. Along with the actor, statements from key witnesses will also be recorded, as requested by the defense lawyer.

The case, which has garnered significant public attention, was initially scheduled for hearing on Monday, but has now been postponed to Tuesday. The court aims to gather more information from all parties involved before proceeding with further hearings.

Nagarjuna’s legal team is expected to provide additional evidence to strengthen their stance. The outcome of tomorrow’s session will determine the next steps in the judicial process.

Akkineni Nagarjuna has approached the court to take legal action against Minister Konda Surekha, apart from denying the serious allegations made against his family with regard to his son Akkineni Naga Chaitanya’s divorce with Samantha.

While criticizing BRS working president KTR, Minister Konda Surekha made serious allegations against Akkineni’s family alleging that KTR was the cause of Naga Chaitanya and Samantha’s divorce. She alleged that Samantha got divorced because she did not like the way Nagarjuna and Naga Chaitanya acted regarding the conditions set by KTR without demolishing the N-Convention.

Along with Akkineni’s family, Samantha also strongly condemned Minister Konda Surekha’s comments. The celebrities of the Telugu film industry have also denied Konda Surekha’s allegations with open arms. It is noteworthy that even though Konda Surekha announced that she was withdrawing her comments, she tweeted only mentioning Samantha. With this Nagarjuna, who felt that his family’s honor had been lost due to Konda Surekha’s allegations, prepared to go to great lengths.

In this order, a petition was filed in the Nampally court to take legal action against Konda Surekha and sued for defamation. Nagarjuna stated in the petition that the comments made by Konda Surekha had damaged the honor of him and his family. Her comments were broadcast in the state media as well as the national media.

Clippings were also submitted to the court. The Nampally court which heard the petition took a crucial decision.  The court issued clear orders that the petitioner Nagarjuna himself should come to the court and present his argument.  His statement should be recorded.

Key BRS Leaders Malla Reddy, Theegala Krishna Reddy Met Chandrababu Naidu

In a dramatic development of politics in Telangana, key BRS leaders, who were earlier with TDP, met AP Chief Minister and TDP chief Chandrababu Naidu on Monday at the latter’s residence and expressed their keen interest to return to their original party.

The leaders include former minister and Medchal MLA Chamakura Malla Reddy, his son-in-law and Malkajgiri MLA Marri Rajasekhar Reddy and former Hyderabad Mayor Theegala Krishna Reddy. Though they said it as a ‘courtesy call’, there are indications that they want to join TDP.

They said that they asked Chandrababu Naidu to allow letters from Telangana legislators also for Tirumala darshan. After the meeting with Chandrababu, former MLA Theegala Krishna Reddy announced that he will soon join the Telugu Desam Party.

He emphasized that he will bring glory to the TDP in Telangana. He praised Chandrababu as the leader who always put thrust on development and said that Cyberabad and Hyderabad have developed a lot during Chandrababu’s regime.

Earlier, Malla Reddy held a meeting with his key followers. In this meeting, the issue of joining TDP was discussed. There are reports that Mallareddy is thinking of returning home. It may be recalled that Malla Reddy was also in TDP till 2014.

He was elected to the Lok Sabha as TDP candidate in 2014. But, after the formation of the BRS government in the state, he later joined that party. He also served as a minister in the KCR cabinet. But once again there is speculation  that Malla Reddy will join TDP.

After the BRS suffered a heavy defeat in the assembly elections, the situation changed dramatically. BRS and BJP are strategically moving to gain control over Telangana. In this order, BRS leaders are jumping into other parties. It is precisely in these circumstances that the news that former Minister Malla Reddy is also preparing to join TDP has become a big sensation in the state politics.

Moreover, Malla Reddy and his family members have been facing Income Tax raids and also land grabbing allegations. By joining TDP, it may be believed he can get protection both from the Congress government in the state and also the BJP government at the center.

On the other hand, Telangana TDP state president post has been vacant for nearly a year. Chandrababu Naidu said to be looking for a resourceful leader to fill up the post. In this regard, Malla Reddy is said to be viewed as a potential leader to fill up the gap.

 విశాఖపై జగన్ కుట్రలు ఇప్పుడు బయల్పడ్డాయిలా..

విశాఖపట్టణం మీద జగన్మోహన్ రెడ్డికి అంతటి అవ్యాజమైన ప్రేమానురాగాలు ఎందుకు కలిగాయి. ఎక్కడో రాయలసీమలో కడపజిల్లాకు చెందిన ఆ నాయకుడు.. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసేస్తానని ప్రకటించి.. అంత హడావుడి ఎందుకు చేశారు. నిజానికి ఆ ప్రకటన వెనుక.. విశాఖపై ప్రేమ ఉందా? ఇంకా ఏదైనా ప్రత్యేకమైన ఇతర ఎజెండా ఉన్నదా? అనే సందేహాలు గత అయిదేళ్లుగానూ ప్రజల్లో ఉన్నాయి. అలాంటి అనేకానేక సందేహాలకు ఒక సమాధానం ఇవాళ బయటకు వచ్చింది. విశాఖ ఉక్కు కార్మికులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయి వారినుంచి అనేక సంగతులు తెలుసుకునే ప్రయత్నంలో విశాఖపై అవ్యాజమైన జగన్ ప్రేమ వెనుక అసలు కుట్ర కూడా బహిరంగమైంది.

ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ఒక మాయపూరితమైన పదాన్ని ప్రకటించారే తప్ప జగన్మోహన్ రెడ్డి విశాఖ పట్టణానికి కూడా అయిదేళ్ల పదవీకాలంలో ఒరగబెట్టిందేమీ లేదు. కేవలం రుషికొండను గుండు గొరిగించేసి.. మరో మూడు దశాబ్దాల పాటూ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే తాను, తన కూతుళ్లు రాజరికపు వైభవం అనుభవిస్తూ జీవించడానికి మూడు భవంతులు నిర్మించడం మినహా ఆ నగరానికి ఆయన మరొక్క పని చేయనేలేదు. చీటికీ మాటికీ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసమే రాజధాని ఆలోచన అనే మోసపూరిత మాటలను అందరూ గమనించారు. కానీ.. ఆ ముసుగులో ఆ నగరంపై ఆయన పన్నిన అనేకానేక కుట్రల్లో కీలకమైన ఒకటి- విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన వేల కోట్ల విలువైన భూములను విక్రయించేయడం కూడా ఒకటి అని ఇవాళ అధికారికంగా బయటకు వచ్చింది.

మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రెవేటీకరణ జరగకుండా చూడాలని వారు పవన్ ను కోరారు. ఎన్నో బలిదానాల తర్వాత విశాఖ ఉక్కు ఏర్పడిందని, కార్మికుల వాదనను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని పవన్ వారికి మాట ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ ప్రశ్నలకు వారు సమాధానమిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన భూములను విక్రయించేయడానికి జగన్ ప్రతిపాదించిన మాట నిజమే అని వారు వెల్లడించారు. అప్పట్లో పుకార్లుగా ఈ మాట వినిపించింది గానీ.. ఇప్పుడు జగన్ అసలు కుట్ర ధ్రువపడింది.

మొత్తానికి విశాఖ ఉక్కుకు గనులు కేటాయించడం, వర్కింగ్ కేపిటల్ ఇవ్వడం, సెయిల్ లో విలీనం చేయడం, ఎన్ఎండీసీ నగర్‌నార్ స్టీల్స్ విలీనం చేయడం, స్ట్రాటజిక్ ప్లాన్ పరిధిలోకి తీసుకోవడం వంటి కీలక డిమాండ్లు ఉద్యోగులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వాటిలో ఎన్నింటిని కేంద్రం ద్వారా సానుకూలం చేస్తారో వేచిచూడాలి. 

“Why This Sudden Love For MGR?”: Prakash Raj Questions Pawan Kalyan

Actor Prakash Raj has intensified his criticism of Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan in recent days, focusing on the Tirupati laddu controversy and issues surrounding Sanatan Dharma. 

This escalation follows a tweet by Pawan Kalyan, in which he referenced M.G. Ramachandran (MGR) during the 53rd anniversary celebrations of the AIADMK. In response to the tweet, Prakash Raj remarked, “Why this sudden love for MGR? Have orders come from above?” 

Additionally, Prakash Raj shared a photograph of Pawan Kalyan attending an event with Tamil Nadu Deputy Chief Minister Udayanidhi Stalin, further fueling the ongoing discourse.