Home Blog Page 660

తెలుగు సినిమానే నా కుటుంబం!

అలియా భట్‌ హీరోయిన్‌ గా నటించిన జిగ్రా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ లోని పార్క్‌ హయాత్‌ హోటల్‌ లో ఎంతో ఘనంగా జరిగింది.  ఈ వేడుకకు అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ , రాహుల్ రవీంద్రన్ వేదాంగ్ రైనా వంటి స్టార్స్‌  హాజరయ్యారు. ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ హీరోయిన్స్ కి ఎంతో బాధ్యత ఉంటుంది అని, ప్రతి అమ్మాయి కథలో వారే హీరోలు అని అన్నారు.

చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని…  జిగ్రా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి అని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ప్రతి అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలి అని ఆమె కామెంట్ చేయగా దానికి రానా థంబ్ సింబల్ చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ అని మరోసారి సమంత చెప్పుకొచ్చింది.

అయితే ఆసక్తికర అంశం ఏంటంటే సమంతపై త్రివిక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాయ చేశావే నుంచే సమంత హీరో అని సమంతకు వేరే శక్తి అక్కర్లేదు, సమంతనే ఓ శక్తి అని అన్నారు.  సమంత ముంబయిలోనే ఉండకుండా హైదరాబాద్ అప్పుడప్పుడు కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం రాస్తాం అని అన్నారు.

అత్తారింటింటికి దారేది లాగా సమంత కోసం,హైదరాబాద్ కు రావడానికి దారేది అనాలేమో సమంత రావాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలి అని త్రివిక్రమ్ సరదాగా వ్యాఖ్యానించారు.

ట్రెండ్‌ కి భిన్నంగా..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ మధ్యే కొరటాల శివతో దేవర అనే సినిమా చేసి సెన్సేషనల్‌ హిట్‌ కొట్టేశాడు. ముందు సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఫైనల్ గా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా పూర్తి కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా మీద ఫుల్‌ ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

 ఇప్పటికీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్‌ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి దాదాపుగా అన్ని సినిమాలను అయితే రెండు భాగాలుగా లేదా వీలైతే ఫ్రాంచైజ్ గా మార్చేచేందుకు ఎక్కువ మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి ప్రయోగాలు ఏమి లేకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని ఒక్క భాగానికి మాత్రమే పరిమితం అయ్యేలాగా ఒక్క కథగా ఉండేలా మాత్రమే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది

ప్రజెంట్ నడుస్తున్న ట్రెండుకు భిన్నంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, కావాలని ఇలా ఒక సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మేరకు ముందుకు వెళ్తున్నారని టాక్‌ నడుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు ఫైనల్ కాలేదు కానీ కన్నడ భామ రుక్మిణి వసంతను ఎంపిక చేస్తున్నారని ప్రచారం అయితే జోరుగా వినపడుతుంది.

లక్కీ ఛాన్స్‌!

అటు టాలీవుడ్‌ లో కానీ, మరో ఇండస్ట్రీలో కానీ ఓ సినిమా హిట్టు కొట్టిందంటే చాలు నిర్మాతలు అందరూ కూడా ఆ హీరోయిన్‌ కోసం వెంటపడుతుంటారు. అదే చేసిన రెండు మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయంటే గోల్డెన్ హీరోయిన్ గా ముద్ర వేస్తారు ఇటు అభిమానులు, అటు నిర్మాతలు కూడా. అలా అటు ప్రేక్షకులతోను ఇటు నిర్మాతలతో గోల్డెన్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది ఓ మలయాళీ ముద్దుగుమ్మ.  

బింబిసార సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్  అందుకుంది ఈ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఆ వెంటనే ధనుష్ టాలీవుడ్ డెబ్యూ సార్ సినిమాతో మరో  బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక సాయి ధరమ్ తేజ్ తో చేసిన విరూపాక్ష సినిమా సెన్సేషన్ హిట్ కొట్టడంలో సంయుక్త మీనన్ దే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఇలా వరుస హిట్స్ తో ఈ మలయాళ ముద్దుగుమ్మకు గోల్డెన్ హీరోయిన్ అనే ట్యాగ్‌ వచ్చేసింది

ఈ క్రమంలో టాలీవుడ్ లో మరొక లక్కీ ఛాన్స్ కొట్టేసింది సంయుక్త. సంయుక్త మీనన్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా గ్రాండ్ లాంఛ్ కానుంది. చింతకాయల రవి సినిమా డైరెక్టర్ యోగేష్ అలియాస్ యోగి డైరెక్షన్‌ లో ఈ మూవీ తెరకెక్కనుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమాకు సంబందించి పూజ కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రానా దగ్గుబాటి హాజరుకానున్నారు. గతంలో వీరిద్దరు కలిసి భీమ్లా నాయక్ లో జంటగా నటించారు.

Revanth Reddy Efforts To Bring Foreign Universities To Hyderabad

The Revanth Reddy government has started efforts to attract campuses of renowned foreign universities to Hyderabad, which has become a hub for prestigious educational institutions, pharma and IT companies. It aims to set up at least one world-renowned foreign university in Hyderabad so as to provide the best opportunities to the students here and to enhance the brand of the city.

Chief Minister Revanth Reddy recently met with the owners of Stanford University in America and Oxford in UK and invited them to set up a campus in Hyderabad. The Chief Minister  has recently revealed that the students of the state should compete with the world and for that purpose they are trying to arrange campuses by talking to the managements of the top universities.

Every year 12 lakh people from India go to America, Australia, Canada, UK, Germany and other countries for higher education. Among them, students from Telugu states are in the largest number. In this order, the central government has allowed the establishment of campuses of foreign universities in the country in November 2023 itself.

Top 500 universities in the world ranking can apply to UGC. According to UGC sources, more than 10 universities have applied. Australia’s Daikin University has received permission from the UGC (University Grants Commission) to set up a campus in Gift City, Ahmedabad. Classes have started there in the current academic year (2024-25).

It is remarkable that 3,500 applications have been received for a PG course in the cyber security department in this campus. This university has been recognized as the first foreign university to open premises in our country.

Recently, UK’s Southampton University has received preliminary permission (LOI) from UGC to set up a campus in Gurugram. Universities in Malaysia and Canada have also applied and are waiting for approvals.

Lincoln University of Malaysia applied to the UGC a few months ago to set up a campus in Telangana. It is in the range of 301-340 in QS World Ranking. UGC has not yet approved this. An official of the higher education council opined that there is a possibility of setting up the university in the outskirts of Hyderabad.

Hyderabad has already become an education hub with IIT, Indian Business School (ISB), BITS Pilani Campus, Nalsar and Central Universities. Skill University was recently launched by the Revanth Reddy government. Apart from this, the government hopes that if world-class university campuses are established, it will help Hyderabad grow as an international city.

ఇంకా ఎన్నికల ప్రచార ప్రసంగాలేనా జగన్!

జగన్మోహన్ రెడ్డి లో రాజకీయ నాయకుడిగా పరిణతి ఉన్నదా? లేదా? అనుమానం ఇప్పుడు పార్టీ వర్గాల్లో మొదలవుతోంది. ఆయన కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కావడం వలన, ఒక్క చాన్స్ అంటూ బతిమాలడం వలన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత అసమర్థమైన పాలనతో ఆయన ప్రజల అసహ్యాన్ని మూటగట్టుకున్నారు. ఆ దెబ్బతో కేవలం 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై పరాజయం మూటగట్టుకున్నారు. ఒక నాయకుడిగా పరిణతి ఉంటే కనీసం పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. లోటుపాట్లను జాగ్రత్తగా దిద్దుకుంటూ ముందుకు సాగాలి. కానీ ఆయన చేస్తున్న పనులు కార్యకర్తలకు, పార్టీలో మిగిలిన నాయకులకు అలాంటి నమ్మకం కలగడం లేదు. 

అందరికీ ప్రధానమైన సందేహం ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార ప్రసంగాల నుంచి ఇంకా బయటకు రాలేదు. ఎన్నికల సమయంలో చేతిలో కాగితాలు పెట్టుకుని ప్రతి పదాన్నీ కాగితంలో చూసి చదవడం తప్ప మాట్లాడే అలవాటులేని జగన్మోహన్ రెడ్డికి.. ఇప్పుడు ఆ ప్రసంగాలన్నీ కంఠతా వచ్చేసినట్టుగాకనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పవలసిన విషయాలనే ఇంకా చెప్పుకుంటూ గడుపుతున్నారు. ప్రతి ఇంటికీ మంచి చేశాం.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం నుంచి సాయం అందింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చినది ఒక్క వైసీపీ మాత్రమే. చంద్రబాబునాయుడు పాత మేనిఫెస్టో హామీలను నెరవేర్చలేదు.. లాంటి పడికట్టు మాటలే ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆయనకు కొత్త ప్రసంగాలు సిద్ధమైనట్టుగా లేదు. లేదా, పార్టీ నాయకులు ఆయనను వదలి వెళ్లిపోతున్నట్టుగా ప్రసంగాలు రాసేవారు కూడా.. ఇక జగన్ తో వేగలేం అనుకుని పారిపోయారేమో తెలియదు. మొత్తానికి చంద్రబాబునాయుడు మోసం చేసి గెలిచారు.. అనే మాటలతోనే ఆయన  ఇంకా రాజకీయం చేస్తున్నారు. 

జగన్మోహన్ రెడ్డికి తనను ప్రజలు ఓడించారనే వాస్తవాన్ని జీర్ణం చేసుకోబుద్ధి కావడం లేదని.. అందుకే ఇంకా చంద్రబాబు మోసంతో గెలిచారు అని చెప్పుకుంటూ తనను తాను మోసం చేసుకుంటున్నారని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. 

జగన్ అనుకున్న అభివృద్ధి రహిత డబ్బులు పంచిపెట్టే పరిపాలన విధానం అనేది ఫెయిలైంది. ఆయన బుకాయించిన మూడురాజధానులు అనే కాన్సెప్టును ప్రజలు ఛీకొట్టారు. తమకు డబ్బు అందడంతో పాటు రాష్ట్రం  కూడా అభివృద్ధి చెందడమే ముఖ్యం అని ప్రజలు కోరుకుంటున్నారు.. కేవలం అభివృద్ధి కోసమే చంద్రబాబునాయుడుకు ఓటు వేశారు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా తెలుసుకుంటే ఈ పార్టీ అంత బాగుపడుతుందని.. లేకుంటే మరింత పతనం దిశగా వెళుతుందని కార్యకర్తలు ఆక్రోశిస్తున్నారు.

అయ్యో సుమంత్‌ ఎంత పని చేశావు!

కొన్ని సందర్భాల్లో అసలు ఆడవు అనుకున్న సినిమాలు సూపర్‌ హిట్‌ కొడుతుంటాయి. కానీ అసలు ఆ సినిమాని మరో హీరో వద్దు అనుకుంటాడు. అది హిట్టయిన తరువాత కానీ ఆ విషయం మనకి తెలియదు. ఇలా ఎన్నో సందర్భాల్లో మనం చూశాం. పవన్‌ కల్యాణ్‌ కోసం రెడీ చేసిన ఇడియట్‌ సినిమాని రవితేజ చేసి…సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు.

భద్ర సినిమా తారక్‌ కోసం…సింహాద్రి బాలయ్య కోసం ఇలా బ్లాక్‌ బస్టర్‌ హిట్లు వదులుకున్న హీరోలు ఎందరో. ఈ క్రమంలోనే  పూరి జగన్నాధ్ డైరెక్షన్‌ లో  అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మూవీ ‘దేశముదురు’ . ఈ సినిమాలో హన్సిక కథానాయకగా  నటించింది.  ఈ సినిమా అప్పట్లో ఓ సూపర్‌ హిట్‌. సినిమాకి తగ్గట్లే చక్రి పాటలు ఓ రేంజ్ హిట్. టాలీవుడ్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ పరిచయం అయింది కూడా ఈ సినిమాతోనే. కానీ ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో అల్లు అర్జున్‌ కాదంట.

ఈ సినిమా కథను అక్కినేని సుమంత్ కోసం రెడీ చేశారట. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ఇద్దరు కలిసి వెళ్లి సుమంత్ కు కథ చెప్పారంట. కానీ ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర ఒక సన్యాసిని. సన్యాసిని లవ్ చేయడం అదంత కరెక్ట్ కాదని అనిపించి సుమంత్ ఈ సినిమాను వద్దు అని చెప్పారంట. ఈ విషయం స్వయంగా సుమంత్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆలా అయిపోయిందని సుమంత్ అన్నాడు.

Samyuktha’s Female-Centric Action Thriller Launches with A Grand Pooja Ceremony

Actress Samyuktha Menon is stepping into a new genre with an upcoming female-centric action thriller, marking her first project in this genre. Written and helmed by Yogesh KMC, this yet-to-be-titled film is being produced by Rajesh Danda, marking their sixth production under the banner Hasya Movies and collaborating with Maganti Pictures for this flick. Adding to the anticipation, Samyuktha Menon will also be seen in a new role as she is presenting the movie herself.

On the auspicious occasion of Navaratri, the filmmakers launched the project officially with a grand pooja ceremony today. The script was handed over by director Venky Kudumula and screenwriter Kona Venkat, while actor Rana Daggubati clapped the muhurtham shot and ace-producer Dil Raju switched on the camera, and directed by Vassishta and Ram Abbaraju.

Shooting is expected to begin soon. Brahma Kadali handles the art direction and Chota K Prasad as the editor. Additional details about the film’s cast and technical crew will be revealed shortly.

On the work front, Samyuktha Menon has garnered significant recognition for her performances with films like ‘Sir’, ‘Virupaksha’, and ‘Love Me: If You Dare’. She has an exciting lineup in upcoming Telugu projects. Currently, she is filming the period action drama ‘Swayambhu’ alongside Nikhil Siddhartha and Nabha Natesh. Additionally, she will venture into the action-adventure genre with Bellamkonda Sreenivas’ upcoming pan-Indian film ‘BSS 12’ and is also set to star in Sharwanand’s Sharwa 37, directed by Ram Abbaraju.

Samyuktha Menon has garnered significant recognition for her performances in Telugu cinema with films like SirVirupaksha, and Love Me: If You Dare. She has an exciting lineup of upcoming Telugu projects. Currently, she is filming the period action drama Swayambhu alongside Nikhil Siddhartha and Nabha Natesh. Additionally, she will venture into the action-adventure genre with Bellamkonda Sreenivas’ upcoming film BSS 12 and is also set to star in Sharwa 37, directed by Ram Abbaraju, alongside Sharwanand.

Speedy Movements To complete Polavaram project

After the formation of Chandrababu Naidu government speedy steps were taken to complete the Polavaram project quickly, which was pushed to cold storage during the previous YCP regime. For the first time, the Center has not only agreed to advance funds for the construction of the project. The Union Finance Secretary ordered the release of the budget on Monday.

As the first installment, around Rs.2,800 crores have been sanctioned. These will be received by the state government under the head of ‘advance’. On the other hand, the water resources department is preparing to start the new diaphragm wall construction work from November. During his New Delhi visit, Chief Minister Chandrababu Naidu expressed confidence that the first phase of the project will be completed in two years.

A key meeting will be held at the project in late October or first week of November. Foreign experts, Central Water Society, Polavaram Authority and project officials will participate and take decisions on technical aspects. At present, the officials are engaged in designing the  new diaphragm wall and preparing the construction schedule.

They are aiming to complete the construction of the diaphragm wall by July next year. The central government has recently approved the DPR to provide necessary funds for the first phase of the Polavaram project. In the past, the state government used to take loans from NABARD to carry out the works.

After paying those bills to the contractors, the center has been reimbursing the same amount. NDA government 3.0 removed this complexity. It is known that the Union Jalshakti Ministry has proposed to allocate funds for Polavaram as a special grant. From April 1, 2023 to August 31, 2024, work worth Rs.1,287 crore was done. That amount is to be reimbursed by the Center.

 It has been calculated that work worth Rs.12,949 crores still needs to be done. In this, the state government has sent proposals to the Polavaram Project Authority (PPA) that Rs.5,931.71 crores are required in the current financial year 2024-25. It has asked for an immediate release of Rs.7,218.68 crores including pending bills and this year’s requirements.

Jagan Scraps YSRCP System, And Gears Up For Public Outreach!

Jagan has taken a significant step. Following the election loss, a marked change in his strategy has become evident. He is conducting reviews with party leaders across various districts and organizing media conferences. Jagan, who has opted to assume the opposition role six months after the coalition government formed, is now committed to reaching out to the public. He has also dissolved the regional coordination structure within the party.  

Jagan held a meeting with key party officials to review the districts and address recent appointments. He noted that several districts still require the appointment of chairpersons. Jagan pointed out that there has been noticeable public discontent towards the coalition government in just four months. He expressed his plan to connect with the public after allowing the new government six months to settle in. Jagan explained to party leaders that conversations are PARTY MEMtaking place among the public regarding the ongoing developments within the coalition government. 

Moreover, a decision has been reached to dismantle the regional coordinators’ system that was implemented during the party’s time in power. Previously, a senior leader was designated as a regional coordinator for two or three districts to oversee their functions. The new approach aims to transfer complete party responsibilities to the district presidents by eliminating this structure. Appointments for the remaining districts will be made after Dussehra. In addition, there will be new appointments to recognize those who have contributed to the party and its associated organizations at both state and district levels. A new initiative is also set for December to enhance party membership.  

Pawan Kalyan Directed `Palle Panduga’- Panchayat week celebration From Oct 14

Deputy Chief Minister and Panchayat Raj Minister Pawan Kalyan has directed to organize `Palle Panduga’ (Village festival) – Panchayat Week celebrations from October 14th to 20th across the state.

Conducting a video conference with the District Collectors and officials in the Secretariat, he said that during this week `bhumi puja’ should be performed for all the works approved in Gram Sabhas held simultaneously for the first time in the country in 13,326 panchayats on August 23.

In order to cultivate accountability and transparency in village administration, he said that all such works should be started in a festive environment. He recalled that in those gram sabhas approval of works for Rs 4,500 crore under Employment Guarantee Scheme were given.

The deputy chief minister said that these funds should be utilized to create employment at least 100 days in a year to rural families in the villages, where they reside. Also such works should be aimed at creating sustainable assets and also to improve their livelihood, he added.

He said that they have a right to get work within 15 days of seeking work, if not, unemployment benefits and they should be paid 10 percent additional wages to the daily wage if the work place is more than 5 km away from their residence. They also should provide provision of facilities like first aid, drinking water and shade at work places.

Pawan Kalyan said that if a laborer dies or is totally disabled at work, the family should be given rights such as compensation of Rs 50,000. He said that awareness should be created about the works sanctioned under the Employment Guarantee Scheme. 

25.50 crore working days for the financial year 2024-25, as well as 100 days of work for 8 lakh families should be provided, he added. He suggested that high priority should be given to the creation of assets such as orchards, farm ponds and gokulas in the works undertaken in this scheme.