Home Blog Page 656

Brahmaji Shares Exciting Update on Allu Arjun’s Pushpa 2

Actor Brahmaji has provided an exciting update on the highly anticipated pan-India film Pushpa 2, directed by Sukumar and starring Allu Arjun. Brahmaji shared a photo on social media, revealing that he has completed shooting for his role in the film. The picture features Brahmaji alongside Sukumar, Malayalam actor Fahadh Faasil, and Animal movie fame Saurabh Sachdev.

The photo has quickly gone viral on social media, sparking reactions from fans and netizens, with many commenting, “Sukumar is planning something big!” It is also reported that Saurabh Sachdev is playing a pivotal role in Pushpa 2.

Following the massive success of Pushpa: Part 1 and Allu Arjun’s National Award for Best Actor, expectations for Pushpa 2 have skyrocketed. Sukumar is said to be adding more grandeur to the storyline to match the hype. The film is set to release on December 6, and the team has already begun teasing fans with posts, asking, “Where will you watch the first show of Pushpa: The Rule?”

Chandrababu says New Industrial policies Focus on `One Family- One Entrepreneur’

Chief Minister Chandrababu Naidu revealed that the state cabinet has adopted 6 new industrial policies for the development of the state with slogans like ‘One Family-One Entrepreneur’.

He said that the six  policies including AP Industrial, Clean Green Energy, NSME, Industrial Parks Policy have been formulated and some more policies will be brought. These policies are aimed at creating 20 lakh jobs in next five years, he added.

He clarified that ‘Job First’ is the slogan of his government. It has been revealed that the activity has been designed so that AP youth can move forward with the slogan of `Think Global, Act Global’. CM Chandrababu said that plans have been made to provide services in the world while sitting in a remote village.

“We will make our products a global brand so that marketing can come in the countries of the world. We are aimed at exporting  40 billion dollars and   to bring investments of Rs. 30 lakh crores”, he added.

He recalled that 25 years ago IT policy was made and the state was pushed to be a global leader in this arena. He stated that he had said then that he should not do jobs but give jobs. Chandrababu made it clear that these 6 policies will change the future of the youth and the future of the state.

He explained that Ratan Tata Innovation Hub will be set up in Amaravati. Tata Innovation Hub headquarters will be in Amaravati, with regional centers in Visakhapatnam, Rajahmundry, Vijayawada, Tirupati, etc..

The CM said that they are making an ecosystem to make the state a knowledge economy hub. The CM said that activities have been designed so that Northern Andhra can also develop with ports and tourism. He criticized that the previous government did not even change the name of Bhavanapadu port.

He also said that new policies like value addition, speed of doing business and de carbon subsidy will be implemented to attract investments. He expressed confidence that the state will be transformed into a global manufacturing hub as part of Swarnandhra 2047.

Supreme Court Revamps ‘Goddess of Justice’ Statue: Blindfold Removed

In a significant development amid ongoing revisions of British-era names and symbols, the statue of the ‘Goddess of Justice,’ often depicted with a blindfold in courts, legal chambers, and films, has undergone a transformation. The Supreme Court has removed the blindfold from the statue. Additionally, the sword traditionally held in one hand has been replaced with a copy of the Indian Constitution. The statue, which used to be dressed in British-era attire, has now been redesigned in a saree. The newly revamped statue has been placed in the Judges’ Library of the Supreme Court.

These changes were made with the aim of introducing a new symbol for the Indian judicial system. The Supreme Court has sent a clear message that “justice is no longer blind.” Chief Justice of India DY Chandrachud played a key role in driving these changes, highlighting the need for such modifications.

Previously, the statue held a sword as a symbol of punishment. Now, it holds the Constitution, representing equality for all. Sources from the Supreme Court indicate that Chief Justice Chandrachud believes it is time to move beyond the colonial legacy. He is quoted as saying, “Justice is not blind; it sees everyone equally.” This new version of the ‘Goddess of Justice’ statue reflects this principle.

Baahubali 3 on The Horizon? Producer Gnanavel Drops Exciting News!

Director SS Rajamouli’s magnum opus, Baahubali, starring Prabhas and Anushka, has showcased the Telugu film industry to the world. With both parts of Baahubali achieving tremendous success and earning substantial collections, fans are eagerly awaiting the announcement of the third installment. Recently, Kollywood producer K.E. Gnanavel made some interesting comments about Baahubali 3 during an interview, suggesting that the wait might not be too long.

Gnanavel Raja, who produced the Tamil versions of the first two parts, shared insights during the promotional events for Kanguva. He revealed, “I spoke with the Baahubali makers last week. They are in the process of planning Part 3. However, there are two films slated for release before that. Only after those will Kalki 2 and Salaar 2 come out.” His remarks quickly went viral, with fans taking to social media to express their anticipation for Baahubali 3.

Rajamouli had previously hinted at a third part, stating, “There will be a third installment. This time, we’ll showcase several events surrounding Baahubali. We are currently working on it. Our producer Shobu Yarlagadda is also onboard. It may take some time to present this, but there will certainly be intriguing news from the Baahubali kingdom.”

Currently, Rajamouli is busy with Mahesh Babu’s upcoming film (#SSMB29), which is set in an Amazonian backdrop and will feature several international actors. The film will be dubbed in various Indian and foreign languages, with pre-production activities in full swing. After this project, Rajamouli is expected to start work on Baahubali 3.

Allu Arjun Books Flight Ticket To UP Fan

National Award winning actor Allu Arjun, who turned the eyeballs of moviegoers across the globe with his stupendous act in Pushpa, attained massive following all over India, especially in North circuit. His mannerisms and acting mettle gained huge appreciation and attained him cult fans. One such ardent fan from Uttar Pradesh travelled all the way to Hyderabad on a bicycle to meet Allu Arjun. Hailing from Aligarh, the fanboy covered 1750 KMs to show his admiration towards the stylish star. 

On Wednesday, Bunny met him and appreciated his touching efforts. As a kind gesture, the Pushpa actor directed his team to book a flight ticket for the fan’s return journey to Uttar Pradesh. He told him not to peddle back and go by flight and also promised to send the bicycle via road transport. Bunny’s kind gesture towards his fan is winning plaudits all over. 

The video capturing the meeting quickly went viral, drawing significant attention on social media. Fans across platforms celebrated this touching moment, with many expressing their admiration for Allu Arjun’s humility. 

The fan expressed his jubilation and gratitude in a heartfelt post, stating, “Finally, I met my real hero, Allu Arjun! He is truly down-to-earth and so sweet. No words can describe my feelings. Seeing him in films is one thing, but meeting him in person was an emotional experience. With the blessings of my parents and the support of my followers, I finally accomplished this dream. I am so happy to have met my hero. 

Ram Charan Extends Lifesaving Support To Infant

Tollywood Mega power star Ram Charan recently came to the aid of an infant battling a life-threatening condition. Born on August 22, coinciding with Megastar Chiranjeevi’s birthday, the child of a city-based photojournalist couple was diagnosed with pulmonary hypertension and faced a critical situation. Doctors had warned the family of severe heart complications, advising immediate treatment. Unable to afford the high medical costs, the parents admitted their baby to Apollo Hospital but found themselves in a financial crisis. Upon hearing their plight, Ram Charan generously covered the medical expenses for 53 days, ensuring the child received the necessary care. Additionally, Chiranjeevi Blood Bank provided crucial support by supplying blood and platelets. The baby has since made a full recovery and was discharged on Wednesday.

కోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారా.. సజ్జలా?

తనదాకా వచ్చేసరికి తత్వం బోధపడుతున్నట్టుంది సజ్జల రామక్రిష్ణారెడ్డికి. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి  అరాచక పాలన సాగిన అయిదేళ్ల కాలంలో.. పోలీసు శాఖను తన చెప్పుకింద పెట్టుకుని తనకు కిట్టని వాళ్లందరి మీదకు ప్రయోగిస్తూ వచ్చిన వ్యక్తి సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడికేసులో నిందితుడిగా తనను కూడా విచారణకు పిలిచేసరికి ఉడికిపోతున్నారు. ఎగిరెగిరి పడుతున్నారు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినందుకే ఆయన ఇంతగా ఎగిరిపడితే.. ఏకంగా అరెస్టు చేస్తే ఇంకెంత యాగీచేస్తారో అని ప్రజలు అనుకుంటున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం వేధిస్తున్నదని, వైఎస్సార్ కాంగ్రెస్ లో కీలకమైన నాయకులు అందరినీ అరెస్టు చేయాలని చూస్తున్నదని సజ్జల ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం ఆఫీసు మీద జరిగిన దాడి చాలా ధర్మ సమ్మతమైనది అని కూడా ఆయన సమర్థిస్తున్నారు. సజ్జల మాటలు చాలా చిత్రంగా ఉంటున్నాయి. తనకు సుప్రీం కోర్టు రక్షణ కల్పించిందని వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు అరెస్టు చేయవద్దని అన్నదే తప్ప.. విచారణకు పిలవవద్దని చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పిఉంటే.. విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడంపై ఆయన కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసుకోవచ్చు. అప్పుడు ఏపీ పోలీసులే ఇరుక్కుంటారు. ఆయనకు ఆ ధైర్యంలేదు. లేకపోగా, తమకు న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నదని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

జగన్ దళాలకు న్యాయస్థానాలపై ఏమాత్రం నమ్మకం ఉన్నదో ప్రతి ఒక్కరికీ తెలుసు. జగన్ పాలన కాలంలో కోర్టుల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వారు పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన చాలా తీర్పులను అసలు పట్టించుకోలేదు. చివరికి అమరావతి విషయంలో నిర్మాణాలను తక్షణం ప్రారంభించాలంటే కూడా పట్టించుకోలేదు. ఇదంతా పక్కన పెడితే.. సజ్జలకు కోర్టు మీద విశ్వాసం ఉంటే కాదన్నది ఎవరు? ఆయనకు ఇచ్చిన నోటీసుల మీద ఆయన చాలా హాయిగా కోర్టుకు వెళ్లవచ్చు కదా.. నోటీసులు ఇచ్చిన పోలీసుల్ని కోర్టుకు లాగవచ్చు కదా? అనేది ప్రజల  సందేహం.

చివరికి తనపై లుకౌట్ నోటీసులు ఇవ్వడాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారు. తాను విదేశాలకు వెళ్లానని తెలిసే లుకౌట్ నోటీసులు ఇచ్చారట. ఎలా తెలుస్తుంది? ఆయన ఏమైనా పోలీసులకు సమాచారం ఇచ్చి విదేశాలకు వెళ్లారా? అనేది సందేహం. 7వ తేదీ విదేశాలకు వెళితే.. 10వ తేదీన లుకౌట్ నోటీసులు ఇచ్చారట. అది కూడా తప్పేనన్నట్టుగా సజ్జల మాట్లాడుతున్నారు.

ఆయన చెబుతున్నట్టుగా ఇవి బేస్ లేని కేసులో అవునో కాదో విచారణకు వెళితే తెలుస్తుంది. ఆయన పాత్ర తేలితే అరదండాలు పడతాయి. పాత్ర లేదని తేలితే హాయిగా బయటకు వచ్చి పోలీసులను మళ్లీ విమర్శించవచ్చు. అంతే తప్ప, నోటీసులకే జడుసుకుని అందరినీ తిట్టిపోయడం మాత్రం చాలా హేయంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

విశ్వంభర కోసం మరో డైరెక్టర్‌!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా పూర్తి మైథలాజికల్ ఫాంటెసీ మూవీగా రాబోతుంది. ఇక ఈ సినిమా నుండి రీసెంట్‌గా టీజర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాగా దానికి మిక్స్డ్‌ టాక్‌ అందుకుంది. ఈ టీజర్‌లోని వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగింది.

దీంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానిక మరో డైరెక్టర్ సాయం అందనుందని వార్తలు వినపడుతున్నాయి. ‘విశ్వంభర’ చిత్రాన్ని ఎలాంటి నెగెటివిటీ లేకుండా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు వివి.వినాయక్‌ను ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ వర్క్స్‌ను పర్యవీక్షించేందుకు చిరు రిక్వెస్ట్ చేశాడట.

వినాయక్ తన ఎక్స్‌పీరియెన్స్‌ని వినియోగించి ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ పనులను చూసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక తొలుత ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ,  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే వివి.వినాయక్ ‘విశ్వంభర’ కోసం వర్క్ చేయనున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

రకుల్‌ కి తీవ్ర గాయం!

నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ‘దే దే ప్యార్ దే 2’ సినిమా షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. షూటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది రకుల్. అయితే వర్కవుట్ చేస్తున్న సమయంలో రకుల్‌ప్రీత్ గాయపడింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. రకుల్ వీపు భాగంలో గాయమైందని, జిమ్‌లో వర్కవుట్ సెషన్‌లో డెడ్‌లిఫ్ట్‌లో 80 కిలోల బరువును ఎత్తడం వల్ల వీపుకు గాయమైందని సమాచారం.

రకుల్ వారం రోజులకు పైగా బెడ్ రెస్ట్‌లో ఉండాలని, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. ‘రకుల్ గత కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్‌లో ఉంది. ఆమె పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. ఇదంతా అక్టోబర్ 5 ఉదయం రకుల్ తన వ్యాయామం చేస్తున్నప్పుడు జరిగినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. ఆమె బెల్ట్ ధరించకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్ చేయగా దాని ఫలితంగా వెన్నునొప్పి వచ్చిందని తెలుస్తుంది.

ఈ క్రమంలో డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ, ఆమె వరుసగా రెండు రోజులు ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్ కొనసాగించారని సమాచారం. 3 రోజులు నొప్పితో బాధపడిన తర్వాత, ఆమె ఫిజియోను కలిశారని చెప్పారు.అయితే, నోప్పి 3-4 గంటల తర్వాత తిరిగి వస్తుండడంతో చివరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది.ఆమె వెన్నెముకలోని ఎల్4, ఎల్5 అలాగే ఎస్1 సమీపంలోని నరాలపై చాలా ఒత్తిడి పడిందని తెలిపారు.

33 సంవత్సరాల తరువాత!

సుమారు 33 సంవత్సరాల తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు మణిరత్నం మరోసారి సినిమా తీయబోతున్నారు. 1991 లో వీరి కలయికలో వచ్చిన దళపతి సినిమా బాక్సాఫీస్‌ ను ఏ రేంజ్‌ లో షేక్‌ చేసిందో తెలిసిన సంగతే.ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా తీయలేదు. 33 ఏళ్ల తర్వాత ఈ హిట్‌ కాంబోలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతున్నట్లు కొన్ని వార్తలు షికారు చేశాయి. ఇప్పటికే రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ కుదిరితే డిసెంబరులో సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది.

ఈ వార్తలపై నటి, మణిరత్నం సతీమణి సుహాసిని తాజాగా స్పందించారు. రజనీకాంత్‌, మణిరత్నం కలయికలో సినిమా అంటూ వస్తున్న వార్తలు రుమార్స్‌ మాత్రమే అని సుహాసిని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియాతో సుహాసిని మాట్లాడుతూ… ‘రజనీకాంత్‌, మణిరత్నం కలయికలో ఎలాంటి సినిమా లేదు. అవి కేవలం రుమార్స్‌ మాత్రమే. బహుశా ఈ విషయం వాళ్లిద్దరికీ కూడా తెలిసి ఉండదేమో. రజనీ, మణిరత్నం సినిమా అంటూ జనాలు మాత్రమే రాస్తున్నారు’ అని సుహాసిని చెప్పుకొచ్చారు.

మరి ఈ హిట్‌ కాంబో ఎప్పుడో పునరావృతం అవుతుందో చూడాల్సిందే. రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయన్‌’ దసరాకు విడుదలైన విషయం తెలిసిందే.రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం 2025లో థియేటర్లలోకి రానుంది. జైలర్‌ 2 పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది.