Home Blog Page 655

వెంకీమామతో మహానటి!

మన టాలీవుడ్‌ ల చాలా మంది తెలుగు హీరోలకు సొంత బ్యానర్లు ఉన్న విషయం తెలిసిందే. అలా సొంత బ్యానర్‌ ఉన్న హీరోలలో నితిన్‌ కూడా ఒకరు. అయితే ఎక్కువగా నిర్మాణ బాధ్యతలు నితిన్ సోదరి అలాగే నితిన్ తండ్రి నిర్వహిస్తుంటారు. కానీ ఒక కథ నచ్చడంతో ఇప్పుడు మొట్టమొదటిసారిగా నితిన్ కూడా  నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు.

ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే తమిళ్ డైరెక్టర్ సంతోష్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన ఒక సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యాడు. ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా రాసుకున్న స్క్రిప్ట్ సంతోష్ నితిన్ కి నెరేట్ చేయగా అది ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా నటించమని విక్టరీ వెంకటేష్ ని నితిన్ అండ్ కో అప్రోచ్ అయ్యారని వెంకటేష్ కథ విని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.

ఇక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఇప్పటికే కీర్తి సురేష్ ఈ సినిమా సైన్ చేసినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో నితిన్ కూడా ఒక చిన్నపాటి అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. లాయర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

తమిళ నటుడు నరేన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మధ్యనే సంతోష్ అతని టీంతో కలిసి టెస్ట్ షూట్ కూడా చేశారు. అంతా ఓకే అయింది. వెంకటేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సినిమా పట్టాలెక్కే అవకాశం కనపడుతుంది. నితిన్ తో పాటు రాజకుమార్ ఆకెళ్ళ ఈ సినిమాని రూపొందించబోతున్నారు.

జగనన్న లిక్కర్ డౌట్లు.. వాటికి ఆన్సర్లు!

కొత్త లిక్కరు పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంకా గొంతు చించుకుంటున్నారు. పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. అయితే అవన్నీ అర్థం లేని ఆరోపణలు! కేవలం ఆరోపణలు మాత్రం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే జగన్ కుట్రపై, ఆయన ఆరోపణలకు సరైన వివరణలతో నిజాల్ని తెలియజెప్పేందుకు తెలుగుమోపో డాట్ కామ్ చేస్తున్న ప్రయత్నం ఇది.

జగన్ ఆరోపణ : వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదు.
వివరణ : జగన్మోహన్ రెడ్డి చాలా సునాయాసంగా ఒక ఆరోపణ చేస్తున్నారు. వైసీపీ పరిపాలించిన అయిదు సంవత్సరాల కాలంలో ఒక కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, అన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చిన డిస్టిలరీలతోనే మద్యం సరఫరా అయిందని అంటున్నారు. నిజానికి ఇది జగన్ సర్కారు వేసిన తెలివైన ఎత్తుగడ. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదు. కానీ వారు చేసిన దందా వేరే ఉంది. చంద్రబాబునాయుడు  హయాంలో అనుమతులు తెచ్చుకున్న డిస్టిలరీల యజమానుల నుంచి ఆ వ్యాపారాలను కబ్జా చేశారు. వారిని బెదిరించి.. భయపెట్టి.. ప్రలోభ పెట్టి, తమకు అమ్మకపోతే అసలు రాష్ట్రంలో వ్యాపారాలే చేైసుకోలేరని హెచ్చరించి.. రకరకాలుగా ఇబ్బందిపెట్టి.. ఆ డిస్టిలరీలన్నింటినీ జగన్ అనుచరులు, తొత్తులు చేజిక్కించుకున్నారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరికొందరు కీలక నాయకుల అనుచరుల పేర్లతో డిస్టిలరీల యాజమాన్యాలు మారిపోయాయి. బినామీల పేరుమీద ఆ వ్యాపారాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. తమ అనుచరుల చేతిలో ఉన్న డిస్టిలరీలకు మాత్రమే ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఇది కేవలం దోపిడీ మాత్రమే కాదు. దందా మరియు దోపిడీ అని చెప్పాలి.

జగన్ ఆరోపణ : అప్పుడు నాసిరకం లిక్కర్ అన్నారు.. ఇప్పుడు నాణ్యమైన మద్యం అంటున్నారు.
వివరణ : అవే డిస్టిలరీల నుంచి ఇప్పుడు కూడా మద్యం సరఫరా అవుతున్నప్పుడు అప్పుడు మాత్రం నాసిరకం మద్యం అనిచెప్పి, ఇప్పుడు మాత్రం నాణ్యమైన మద్యం అని చెప్పడం తప్పు కదా అనేది జగన్ రెడ్డి వాదన. ఈ వాదన కూడా ఖచ్చితంగా నిజమే. కానీ అప్పట్లో అన్నీ నాయకుల సొంత డిస్టిలరీలు గనుక.. తయారీలో కూడా విచ్చలవిడిగా చెలరేగారు. కానీ ఇప్పుడు ప్రమాణాలు పాటించి చేయడం జరుగుతోంది. ఏమాత్రం తేడా వచ్చినా అసలు లైసెన్సు పోతోందనే  భయంతో ఒళ్లు దగ్గరపెట్టుకుని చేస్తున్నారు. దానికి తోడు కేవలం ఇక్కడి డిస్టిలరీలు సరఫరా చేసే చీప్ లిక్కర్ మాత్రమే కాదు. ఆ చీప్ లిక్కర్ విషయంలో మాత్రమే జగన్ మాటలు వర్తిస్తాయి. కానీ జగన్ అసలు తన పాలన కాలంలో అందుబాటులో లేకుండా చేసిన ప్రముఖ బ్రాండ్ల లిక్కరులన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. మద్యం అలవాటు ఉన్నవారు ఇష్టపడే బ్రాండెడ్ లిక్కరు ఏదీ గతంలో లేదు. ఇప్పుడు అవన్నీ దొరుకుతున్నాయి. నాణ్యమైన మద్యం అనే మాట.. వాటికి వర్తిస్తుంది కదా.

జగన్ ఆరోపణ : లిక్కర్ రేట్లు తగ్గిస్తామని ఎన్నికల ముందు చెప్పారు.. గెలిచిన తర్వాత రేట్లు రెండు మూడింతలు పెంచారు.
వివరణ : జగన్ చీప్ లిక్కర్ తప్ప మరేమీ దొరక్కుండా చేసి, వాటి ధరను సుమారు రూ.200 వద్ద క్వార్టరు బాటిలు దొరికేలా ఉంచారు. చీప్ లిక్కరు క్వార్టరు రూ.99కు ప్రస్తుతం అమ్ముతున్నారు. ఈ ధర తగ్గింపు జగన్ రెడ్డికి కనిపించలేదా? స్వదేశీ తయారీ విదేశీ లిక్కరు విషయంలో మాత్రమే ఎమ్మార్పీ ధరను ఆ తర్వాత పది రూపాయల వరకు రౌండ్ ఫిగరు చేసేలా మాత్రమే పెంచారు. రెండింతలు మూడింతలు అనేది జగన్ ప్రజలకు చెబుతున్న పచ్చి అబద్ధం. కొన్ని కాస్ట్ల్ లీ బ్రాండ్ లిక్కర్లు ధర ఎమ్మార్పీ కంటె తర్వాత రూ.10 పెంపు తప్ప వేరేగా ధరలు పెంచి అమ్మడం అనేది రాష్ట్రంలో లేనే లేదు.

జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అమాయకులంటే.. తాను చెప్పే కల్లబొల్లి కబుర్లను ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. కానీ.. ప్రజలు ఆయనకంటె తెలివైన వాళ్లని, వారికి నిజాలు తెలుసునని, అందుకే జగన్ ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని ఆయనకు అర్థం కావడం లేదు.

హార్రర్‌ థ్రిల్లర్‌ కథతో రాబోతున్న అనుష్క!

సౌత్ ఇండియా స్టార్ ముద్దుగుమ్మ అనుష్క గురించి అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. కోడి రామకృష్ణ డైరెక్షన్‌ లో  అరుంధతి సినిమాతో నటనలో తన విశ్వరూపాన్ని చూపించి.. స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి అనుష్కను జేజమ్మగా పిలవడం మొదలుపెట్టారు.

ఇటీవల కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. గతేడాది నవీన్ పొలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. బాహుబలి తర్వాత ఆమె చాలా సెలెక్టివ్ గా అడుగులు ముందుకు వేస్తోంది. ఇటీవల మళయాళంలో మొదటి సినిమాకి ఆమె పచ్చ జెండా ఊపింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది. జయసూర్య ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ‘కథనాల్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్ తో ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో రోజిన్ థామస్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. శ్రీ గోకుల్ మూవీస్ బ్యానర్ పై గోకుల్ గోపాలన్ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మలయాళంలో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి.

రెండు భాగాలుగా ఈ మూవీ కథాంశం ఉంటుందని సమాచారం. 9వ శతాబ్దంలో క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథని పి రామానంద్ రాశారు. అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. అనుష్క కీలక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ చిత్రానికి తెలుగు, తమిళ్ భాషలలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. త్వరలో ఈ విడుదల తేదీని ప్రకటిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందనే మాట వినపడుతుంది.

సీఎం కాదు కదా.. రాచకార్యాలేమున్నాయ్ జగన్!

2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడిన అనేక మంది అమాయకుల్లో జనుపల్లి శ్రీనివాస్ కూడా ఒకరు. పేరు చెబితే ఎవరబ్బా అని అనుకుంటున్నారు కదా..! అతనే కోడికత్తి శీను. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగినట్టుగా నడిచిన ఒక సుదీర్ఘ నాటకం.. ఈ కోడికత్తి శీను పుణ్యమే. అయితే ఆ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు ఇప్పటికీ యోగం ఉన్నట్టు లేదు. ప్రధానంగా వాంగ్మూలం ఇవ్వాల్సి ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కోర్టుకు హాజరు కావడం లేదు. ఇవాళ విశాఖలోని ఎన్ఐఏ కోర్టులో జరిగిన విచారణకు బెయిలు మీద ఉన్న నిందితుడు కోడికత్తి శీను, న్యాయవాది సహా హాజరైనప్పటికీ.. వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ మాత్రం రాకపోవడంతో విచారణ మళ్లీ వాయిదా పడింది.

జగన్మోహన్ రెడ్డి ఈ కోడికత్తి శీనును తన అధికారంకోసం ఒక పావులాగా వాడుకున్నారు. తెలుగుదేశం నాయకులు కుట్ర చేసి తనను హత్య చేయించేందుకు ప్రయత్నించారని నానా గోల చేశారు. రాష్ట్ర పోలీసుల మీద కాదు కదా.. రాష్ట్రంలోర ఉన్న ఆస్పత్రులమీద కూడా నమ్మకం లేదని ప్రకటించి.. గాయం అయిన తర్వాత.. హైదరాబాదు వచ్చేసి ఇక్కడ చికిత్స చేయించుకున్నారు. రాష్ట్రపోలీసుల మీద నమ్మకం లేదంటే.. కేంద్ర సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఇందులో కుట్ర కోణం ఏమీ లేదని వారు తేల్చారు. అయితే ఈలోగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. అప్పటినుంచి కోడికత్తి శీనుకు కష్టాలు మొదలయ్యాయి. అసలు బాధితుడు అయిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే చాలు.. నిందితుడు శీనుకు బెయిలు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే తాను ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నానని, కోర్టుకు రావడం కుదరదని చెబుతూ.. జగన్ కాలయాపన చేశారు. జగన్ హాజరు అయి వాంగ్మూలం ఇచ్చి ఉంటే అసలు హత్యాయత్నం కానేకాదని కేసు తేలిపోయి ఉండేదేమో. దానివలన తాను ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుని సీఎంగా అధికారంలోకి వచ్చానని ప్రజలు గుర్తిస్తారనే భయం జగన్ లో ఉండి ఉండవచ్కు. అందుకని ఆయన హాజరుకాలేదు.

తీరా చాలా కాలం జైల్లో మగ్గిన తరువాత శీనుకు బెయిలు లభించింది.
తీరా ఇవాళ విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ ఉండగా.. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. గతంలో అంటే సీఎంగా ఉన్నాను గనుక.. బిజీ అని చెప్పి కోర్టుకు వచ్చేవారు కాదని, ఇప్పుడు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని శీను తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు కూడా. మొత్తానికి కేసు వాయిదా పడింది.

ఇంతకాలం బిజీ అని సాకులు చెప్పి డుమ్మా కొట్టారు. ఇప్పుడు కూడా కోర్టుకు హాజరు కాకపోవడం అనేది జగన్ దుర్బుద్ధి మాత్రమేనని ప్రజలు విమర్శిస్తున్నారు. 

Supreme Court Dismisses case Against Sadhguru’s Isha Foundation

The Supreme Court on Friday closed proceedings in the habeas corpus petition by a man who alleged that his two major daughters were being held captive at Sadhguru’s Isha Foundation in Coimbatore and noted the women had informed it that they were living there “voluntarily and without any coercion”.

Closing the proceedings, the Supreme Court also clarified that “the only aspect of the matter which had been dealt with appropriately in these proceedings pertains to the habeas corpus petition and this order will close the ambit of that.”

The habeas corpus petition seeks to produce persons who are believed to be missing or unlawfully detained. The Supreme Court initially upheld the appeal to the Madras High Court, which followed the man’s case.

On October 3, the Supreme Court stayed the probe into the alleged illegal detention of a person by the Tamil Nadu police, directing them to cease any action based on the High Court’s earlier orders.

A three bench of Chief Justice of India D Y Chandrachud and Justices J B Pardiwala and Manoj Misra also said the Madras High Court exceeded its jurisdiction by keeping the matter alive even after it recorded the statements of the two women.

“We are today only concerned with an order which was passed by the High Court in a habeas corpus petition, where statements were recorded of the two corpus. At the end of that, the High Court should have closed the matter. Instead, the High Court proceeded. That exceeded the jurisdiction of the High Court,” Justice Pardiwala remarked orally.

The bench also accepted the status report submitted by the police in response to the earlier directive. The court held that there was no need to go into the matter further as the grounds of the petition had been properly disposed of. The decision came after the Isha Foundation challenged a high court order requiring the police to compile and submit a case against the foundation.

Nara Lokesh Steps Into Court: Taking on Sakshi Magazine

After this development of alliance government in Andhra Pradesh, a gale of political storm seems to have entered. Since the dawn of YSR Congress Party (YSRCP) at the helm, it has been quite an arduous time for the party leadership. Reports say that the legal barrage, so far focused on the Telugu Desam Party (TDP) and Jana Sena activists, has now begun focusing on the YSRCP members.

The first case in his 45-year political career he has managed to find a prison cell, but it is during Chief Minister Y.S. Jagan Mohan Reddy’s governance. The challenges have been the highlights of legal cases against TDP members in general so far in YSRCP’s governance. High-profile cases have been filed against TDP leaders, including Nara Chandrababu Naidu.

Following this, Nara Lokesh filed a case against the Sakshi newspaper for spreading malicious stories against his person. He has claimed ₹75 crores in damages for libel, saying that the newspaper had circulated false news and promotional campaigns that harmed him both by dislocating his public image and by degrading his political persona.

Nara Lokesh himself has been appearing in the court hearing over this case. He claims that reports from Sakshi are misleading and have false claims to malign him. Lokesh claims that the newspaper is trying to make people believe in these false reports and he has also sought legal remedies against the publication and its management. Locosh was very clear on not giving up the legal battle and sought to undo all the damage that was being done to his reputation and challenge all the narratives in circulation.

The story primarily revolves around pending judicial disputes and their reverberations in the political arena of Andhra Pradesh. It sheds light on the present scenario within the state’s governance system and its convolutions.

Title & First Look of Sunny Deol’s Next ‘SDGM’ To Be Unveiled on This Date

Bollywood star Sunny Deol and Telugu director Gopichand Malineni teamed up for a highly anticipated project, which is tentatively titled ‘SDGM’. This is the most ambitious project in Gopichand’s career, as it marks his grand entry in Hindi cinema.

The filmmakers recently announced an exciting update on this project, revealing that the official title and first-look poster featuring Sunny Deol will be unveiled on the actor’s special day. October 19 marks Sunny Deol’s birthday, and makers are planning for a special visual treat for fans.

Currently, the filming is being shot in Hyderabad with its intense action sequences. Adding to the excitement, the film has a stellar cast, featuring Regina Cassandra, Randeep Hooda, Saiyami Kher, Vineet Kumar, and others in significant roles. 

This high-budget production is jointly backed by the prestigious banners of Mythri Movie Makers and People Media Factory. Renowned music composer SS Thaman is on the board, ensuring to compose an electrifying soundtrack to match the film’s action-packed sequences. 

The technical crew includes Rishi Punjabi as the cinematographer, with Navin Nooli as the editor. The film is scheduled to release next year, 2025. 

YS Sharmila’s Journey on An RTC Bus: Find Out Why

Andhra Pradesh Congress president Y.S. Sharmila came into the headlines today as she traveled on an RTC bus from Vijayawada to Tenali. She boarded the bus at Pandit Nehru Bus Station and started questioning fellow travelers about their daily problems and experiences. It went up to a surprise level when it was discovered that Sharmila was among them; soon, passengers began airing their problems and issues of concern in social media, as an unusual journey turned into a social sensation.

In fact, whenever she traveled on the Vijayawada-Tenali route, Sharmila saw to it that women passengers sat beside her, and she continued to have more conversation with them in this regard regarding the unfulfilled promise of offering free rides on buses. Most of the passengers were waiting for the government to launch its promised service. This led Sharmila to urge them to fight hard for their rights. “They must force the government to implement its promise of free transport facility for all,” she asserted.

The activist was speaking at a press conference she attended yesterday to criticize Chandrababu Naidu for not implementing the “Super Six” promises made by him in the election season, criticizing him for delaying progress under the façade of policy changes. Today, she took her campaign to the next level of efforts by directly approaching women travelers and asking them to demand the free RTC bus travel promised. Her actions indicate a determined effort to continue the campaign until the government takes decisive action.

Sharmila repeats her complaints over the lack of progress over free bus. “It has been four months since Chandrababu Naidu became Chief Minister. Still, there is no such result,” she said. “I have been listening on the bus to women asking when the free bus can be seen. Women ask when Congress-led governments in Telangana and Karnataka took power and made free buses schemes in those States,” she pointed out.

Sharmila claimed that there were an estimated 20 lakh women dependent on RTC bus services and this would be something the government would have to pay around 300 crores for every month. She questioned the commitment of the government by saying that surely there was nothing more that they intended to do for women from Andhra Pradesh.

This influential interaction with the passengers on the bus, full of emotion, threw up burning issues of the state concerning women and portrayed her struggle for their rights. The tireless endeavors of Sharmila continue and, as she continues speaking, it speaks through many that accountability and action from the government is paramount.

Bishnoi Gang Demand Rs 5 crore To ‘End The Enmity’ with Salman Khan

Days after former Maharashtra minister and NCP leader Baba Siddique was shot dead in Mumbai, the city police have opened an investigation into a threat message it received addressed to Bollywood star Salman Khan.

Mumbai Traffic Police last night received a death threat, allegedly from a member of the Lawrence Bishnoi gang, demanding Rs 5 crore to ‘end the enmity’ between the gangsters and Bollywood actor  Salman Khan.

According to preliminary information received, a threat has been sent to the Traffic Division of Mumbai Police on WhatsApp by someone with the name Lawrence Bishnoi Gang for Salman Khan in which the person has demanded Rs 5 crore to hush up this entire matter.

According to Mumbai police, “A threatening message has been received on the WhatsApp number of Mumbai Traffic Police, demanding Rs 5 crore from actor Salman Khan to end his long-standing rivalry with Lawrence Bishnoi.”

The sender claimed, “Don’t take it lightly, if Salman Khan wants to stay alive and wants to end the enmity with Lawrence Bishnoi, then he will have to pay Rs 5 crore. If the money is not given, Salman Khan’s condition will be worse than Baba Siddique.”

This comes a day after the Mumbai police arrested a person for his involvement in the February shooting at Salman Khan’s house in Panvel. In June, it had arrested four people, allegedly linked to gangster Lawrence Bishnoi, after it was found that there was a conspiracy to attack the actor.

The Mumbai Police, which has not yet confirmed whether this threat has actually been given by any gang or whether this kind of work is done by an individual only to harass the police, has started the investigation. 

Since the police have been receiving fake threat calls and messages for the past several days, the police have started investigating the matter following the entire protocol and the accused can be arrested as soon as possible.

“Shocking Confession: Rowdy Sheeter Drops Bombshell About Political Provocation!”

Rowdy sheeter Borugadda Anil Kumar has reportedly confessed before the police officers that he had abused TDP leaders during the period of YCP government as he was provoked and directed by YCP leaders.  He said YCP leaders had brainwashed him stating ‘You are a Dalit… you will have a good future in the party… If you attack the TDP, we will support you…’

He was arrested by police on Wednesday in the AELC church dispute case and when he was produced in the court, he was sent for remand till 29th of this month. Later, he was sent to Rajahmundry central prison.

Anil, who was involved in slander, anarchy and irregularities during the YSRCP regime, went into hiding after the election results. He was notorious in abusing TDP leaders, including women.

Police arrested Anil two days ago in the case of threatening Karlapudi Babu Prakash and demanding Rs. 50 lakhs in 2021. Arundalpet DSP Jayaramprasad, Pattabhipuram CI Virendra Babu and Arandalpet CI Srinivasa Rao interrogated Anil Kumar for more than two hours.

In the police enquiry, he has deplored that those YCP leaders who provoked him earlier were not seen after change of government. “I realized now it was wrong at my party. I am ready to hold the legs of all those who cursed on social media and apologize”, he said. He is also said to be pleading to become an approver.

Moreover, he mentioned names of former YCP MP Mopidevi Venkata Ramana, his brother and YCP city president and MLP Lella Appi Reddy, who provoked and persuaded him to abuse and threaten TDP leaders.

Guntur District SP Satish Kumar said that if any victim complains with evidence against the rowdy sheeter Anil Kumar, cases will be registered. Anil Kumar is calling himself the state president of Republican Party of India (A). But, there are many controversies on this. A consultancy is being run by the name of Word Academy (UK).

In 2018, Anil was jailed in the case of cheating by claiming to be an IAS officer in Anantapur town. Anil started getting angry since the YCP government came to power in 2019. Chandrababu and Pawan Kalyan were abused with vulgar language on social media. So far 17 criminal cases have been registered against him across the state. Anil needs to be taken into police custody and thoroughly investigated, he added.