Home Blog Page 644

Mahesh Babu to Play Cameo as Lord Sri Krishna in Ashok Galla’s Film

Ever since the announcement has been made about Mahesh Babu and SS Rajamouli’s upcoming pan-world project, tentatively titled ‘SSMB 29’, fans have been buzzing with excitement. This globetrotting adventure is slated to begin production in 2025, with a release anticipated to take at least two years. Amidst the hype, reports suggest that Superstar Mahesh Babu might make a cameo in Ashok Galla’s upcoming movie.

Ashok Galla, who is the nephew of Superstar Mahesh Babu, is coming up with a Telugu action family entertainer, ‘Devaki Nandana Vasudeva’ on November 14. Directed by Arjun Jandhyala and based on the story of Prasanth Varma, the film is produced under the banner of Lalithambika Productions, featuring Varanasi Manasa as the female lead alongside Ashok. Rumors have been circulating that Mahesh Babu will portray Lord Sri Krishna in this project, with an official announcement expected around Diwali.

Mahesh Babu has a history of supporting his family members in their film ventures, frequently promoting their projects. He always extends his support on social media by launching their film’s songs, teasers, and trailers. But he never made a cameo appearance in their films. However, if the latest rumors about his role as Lord Sri Krishna turn out to be true, it would undoubtedly delight his fans, who have long wished to see him in this iconic portrayal. For now, we await confirmation from the film’s team regarding these speculations.

‘జై హనుమాన్’ అప్డేట్‌కు రెడీ అయిన ప్రశాంత్‌ వర్మ!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన  సినిమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కించే సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ‘హను-మాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్‌ గా నిలిచిందో తెలిసిన విషయమే.

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్‌ను రెడీ చేశాడు ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 7వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్‌ని దీపావళి కానుకగా అక్టోబర్ 30న అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా వెల్లడించారు.దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుండి రాబోయే కొత్త అప్డేట్ ఏమై ఉంటుందా.. అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి దీపావళి కానుకగా ప్రశాంత్ వర్మ ఇవ్వబోయే ట్రీట్ ఏమిటో తెలియాలంటే అక్టోబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

రెండు భాగాలుగా ‘SSMB29’.. బడ్జెట్ రివీల్ చేసిన టీమ్

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ రేంజ్‌ ప్రాజెక్ట్‌  ‘SSMB29’. ‘RRR’ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి తన లుక్‌ను సైతం పూర్తిగా మార్చే పనిలో ఉన్నారు. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం మహేశ్ తన మేకోవర్ మొత్తాన్ని చేంజ్ చేసుకొని హాలీవుడ్ హంక్ లాగా ఛేంజ్‌ పారిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.  ప్రముఖ సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా ‘SSMB29’ మూవీ రెండు భాగాలుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ కూడా ప్రకటించారు.

 సూపర్ స్టార్ #మహేశ్ బాబు గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ #SSMB29 భారీ రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారతదేశపు అత్యంత ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుంది..’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కాస్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రాజమౌళి ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. 2026 లో ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

స్టోరీ చెప్పేసిన సూర్య!

ప్రస్తుతం కోలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూర్య నటించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కంగువా” నే. డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని కథానాయికగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా స్టోరీపై సూర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌ గా మారాయి. ఈ సినిమా యుద్ధం కోసమో కత్తుల కోసమో కాదు క్షమాపణ, శాంతి కోసం అని సూర్య చెప్పుకొచ్చాడు.

అలాగే అన్నిటికంటే ఆ అనుభూతే ఎంతో గొప్పది అని నేను అనుకుంటాను అని చెప్పాడు. మరి కంగువా కూడా ఇదే కోణంలో 700 ఏళ్ళు క్రితం 5 దీవులకు చెందిన తెగల నడుమ జరిగిన పోరాటమే అన్నట్టుగా తాను వివరించారు. దీంతో ఈ సినిమా లైన్ ఇపుడు మరింత ఆసక్తి రేపింది. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా రానున్న నవంబర్ 14న విడుదల కాబోతుంది.

రౌడీ హీరో పై త్రివిక్రమ్‌ వైరల్ కామెంట్స్‌!

మన టాలీవుడ్ రౌడీ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకి యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ కోసం తాను ఎదురు చూస్తుండగా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సంగతి తెలిసిందే. గత సినిమా ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించకుండా దీనిపై భారీ హైప్ అయితే ఏర్పడింది.

ఇక ఈ సినిమాతో  బిజీగా ఉంటూనే లేటెస్ట్ గా తాను ఈ దివాళి కానుకగా  రానున్న “లక్కీ భాస్కర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు. మరి దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి తీర్చిదిద్దాడు. అయితే ఈ సినిమా ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా విచ్చేసారు.

 ఈ ఈవెంట్ లో విజయ్ పై త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్ తనకి బాగా నచ్చిన నటుల్లో ఒకడు అని అలాగే చాలా తక్కువ టైం లోనే విజయ్ ఎంత ప్రేమని చూసాడో అంతకు మించిన ద్వేషాన్ని కూడా చూసేశాడు అని వ్యాఖ్యానించారు. అలాగే బాలగంగాధర్ తిలక్ గారి కవితలో మా వాడు మహా గట్టివాడు అని ఒక కవిత ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన ఆ మాట ఈ దేవరకొండ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.  అన్నట్టుగా విజయ్ ‘మా వాడు మహా గట్టోడు’ అంటూ తన మార్క్ కామెంట్స్ కి విజయ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

చాన్నాళ్లకు అలాంటి సబ్జెక్ట్‌ తో చిరు!

మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ విజువల్ ట్రీట్ సినిమా “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా శరవేగంగా తీర్చిదిద్దుతుండగా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత చిరు తన కెరీర్ లో 157వ సినిమా చేయనున్నారు. అయితే నిజానికి విశ్వంభర ఆ సినిమాగా రావాల్సింది ముందుకు వచ్చింది.

ఇక తన నెక్స్ట్ సినిమాగా అయితే చిరు ఓ సాలిడ్ సబ్జెక్టుని చాలా కాలం తర్వాత టచ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖ నటుడు అలాగే రచయిత బీవీఎస్ రవి రీసెంట్ గా చిరు కోసం తాము ఒక సోషల్ సబ్జెక్టుని రెడీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో మళ్ళీ ఒక ఠాగూర్, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి ట్రీట్ ని మళ్ళీ చిరు నుంచి ఆశించవచ్చు అని చెప్పుకొవచ్చు. మరి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఆ హీరో కోసం కృష్ణుడిగా సూపర్ స్టార్‌!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 మూవీ కోసం తనని తాను రెడీ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్‌ ప్రస్తుతం కొత్త లుక్‌కోసం మేకోవర్ చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు మహేశ్ రాజమౌళి సినిమా కంటే ముందే, బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నాడని సినీ వర్గాల్లో ఓ టాక్‌ వినపడుతుంది.

అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించగా, అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. అయితే, ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కనిపించబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ఇది కేమియో పాత్ర అని.. అందుకే మహేశ్ బాబు ఈ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. తమ అభిమాన హీరోను మరో 2-3 ఏళ్ల వరకు వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సూపర్‌ స్టార్‌ అభిమానులకు ఇదొక సర్‌ప్రైజ్ వార్తే అని చెప్పాలి. మరి ఈ సినిమాలో నిజంగానే మహేశ్ బాబు శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Prasanth Varma’s ‘PVCU 7’ Announcement on This Date

Tollywood’s young and talented director Prasanth Varma gained pan-India recognition with his film ‘HanuMan’ starring Teja Sajja in the lead role. Following its success, Prasanth Varma is busy expanding his cinematic universe (PVCU), with a lineup of exciting projects in store.

Among them, he has hinted at a HanuMan sequel, titled ‘Jai HanuMan’. Prasanth Varma announced an exciting collaboration with Nandamuri Balakrishna’s son, Mokshagnya Teja, who will make his debut in the second installment of the PVCU series, ‘Simba’. Unlike these films, he introduced the third venture, which is a female-centric film titled ‘MahaKali’, showcasing the powerful spirit of Goddess Kali.

In an exciting update for fans, Varma announced that he will officially unveil the details of PVCU’s seventh chapter this Diwali, October 30. Making it an official announcement, he shared this thrilling update on his social media with the caption, “An auspicious occasion calls for a momentous announcement. Let’s celebrate this Diwali with the much anticipated chapter of the #PrasanthVarmaCinematicUniverse. #PVCU7 ANNOUNCEMENT on October 30th.”

Fans eagerly anticipate this upcoming project, and Varma will reveal further details soon. Many are speculating about the other installments in Prasanth Varma’s Cinematic Universe (PVCU). Speculators propose that the four additional projects will feature a sequel to Hanuman, Ahira, and a collaboration between Prasanth Varma and Ranveer Singh, with a seventh project scheduled for unveiling on October 30. Stay tuned for more exciting updates!!

Pawan Kalyan Extends Warm Wishes to Thalapathy Vijay on His Political Journey

Former actor and political leader Pawan Kalyan extended his congratulations to fellow actor-turned politician Tamil actor Vijay Thalapathy on his debut political rally.

Tamil actor Vijay Thalapathy entered politics earlier in February this year and announced his new political party, “Tamilaga Vettri Kazhagam (TVK).” Eight months later, Vijay Thalapathy made his maiden political speech on Sunday, October 27. During his first rally, Vijay delivered an impactful speech and marched 12 kilometers, drawing a substantial crowd of fans and followers in large numbers, especially the youngsters.

During his first political conference, Vijay voiced strong criticism against Tamil Nadu’s ruling DMK party, accusing it of corruption and alleging that one family was exploiting the people of Tamil Nadu. He targeted the BJP and DMK parties in his speech.In response to Vijay’s entry into politics, Andhra Pradesh Deputy Chief Minister Powerstar Pawan Kalyan extended his congratulations to the TVK leader. He took to his social media platform X and wrote, “My Heartfelt Congratulations! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamil Nadu, the land of Saints & Siddhars.” Pawan Kalyan’s tweet has created a buzz among fans in both the film and political spheres.

On the work front, Vjay Thalapathy last appeared in ‘GOAT: The Greatest of All Time’, which Venkat Prabhu directed. He will appear in the yet-to-be-titled film ‘Thalapathy 69’, which is touted to be his last cinematic venture before entering into full-time politics.

YSRCP Leader Mahidar Reddy Set To Join TDP?

The YSR Congress Party (YSRCP) is currently experiencing a notable exodus, with several key leaders transitioning to opposition parties like the Telugu Desam Party (TDP) and the Jana Sena Party (JSP). Among those considering a move is a senior leader from Prakasam district, recognized for his close relationship with Jagan, who is reportedly planning to leave YSRCP after securing assurances from TDP.

In the Prakasam region, Balineni, a prominent figure and Jagan’s relative, has made the leap to Jana Sena, prompting Buchepalli Sivaprasad Reddy to step in as the new district president for YSRCP. Meanwhile, speculation is rife about former minister Manugunta Mahidhar Reddy potentially following suit. His frustrations intensified after Jagan sidelined him for the Kandukur MLA seat, raising questions about his loyalty to the party.

As the political landscape in Prakasam continues to evolve, Mahidhar Reddy’s perspective seems to be shifting, particularly after engaging with former colleagues who are now aligned with TDP. With a rich political legacy and multiple terms as an MLA, Mahidhar’s growing dissatisfaction has led him to withdraw from YSRCP activities, including removing Jagan’s images from his office.

Amidst these developments, there are strong indications that Mahidhar Reddy might join TDP, where he has reportedly been offered a significant position with the backing of Chandrababu Naidu. In light of this, YSRCP leaders are making concerted efforts to reconnect with him, hoping to retain his allegiance. As the situation unfolds, clarity on Mahidhar Reddy’s final decision is anticipated soon.