Home Blog Page 642

Former YCP Minister Jogi Ramesh Ready To jump From YCP?

After losing power, several YCP leaders are slowly deserting former Chief Minister YS Jaganmohan Reddy, mostly due to fear of facing criminal cases for their high-handed and corrupt practices during the last five years. Presently, a former minister and a trusted associate of YS Jagan Jogi Ramesh is also said to be ready to leave the party.

He is reportedly discussing with his supporters on his political steps to be taken. He is said to be considering joining either TDP or Jana Sena, so as to be closely associated with the ruling establishment.

However, everyone knows that Jogi Ramesh’s name is at the top among the leaders who is believed to be the voice of the YCP.He became familiar with his attack on the residence of the then leader of opposition and TDP supremo N Chandrababu Naidu and later he was rewarded by Jagan with a cabinet berth.

He was also notorious for his hard-hitting criticisms against Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan on  various occasions on various platforms. Due to his background, it is certain that cadres of both TDP and Jana Sena may not tolerate his attempt to join their respective parties.

Jogi Ramesh has openly declared on various platforms that he is like `Lakshmana of Lord Rama’ for YS Jagan. Jogi Ramesh is currently facing investigation in the case of attack on the residence of former TDP chief Chandrababu Naidu. The government has recently handed over this case to the CID.

CID has accelerated the investigation of this case. It is known that Jogi Ramesh has already appeared before the Mangalagiri police several times for investigation as part of the investigation of this case. Similarly, ACB officials have registered a case against Jogi Ramesh’s son Jogi Rajiv and Jogi Ramesh’s brother Venkateswara Rao for illegal transactions in the Agri Gold land deal. Jogi Rajiv has already been arrested and interrogated by ACB officials in this case.

PM Modi Is confident over NDA’s victory In The Upcoming Jharkhand polls

Prime Minister Narendra Modi on Monday (November 4) exuded confidence over the BJP-led NDA’s victory in the upcoming Jharkhand Assembly Elections. Addressing a public rally in Jharkhand’s Chaibasa, PM Modi said, “I am certain that the BJP-NDA will form the government with more seats than any time in history.”

PM Modi said, “For better facilities in Jharkhand, for farmers, for strengthening industries in the state, the Central government has made all efforts even when the JMM government put obstacles before it. When you form a double engine- govt here, then development in the state will also take place at double the pace.”

“A lot of focus has been put on the state’s infrastructure. Work to make road connectivity and rail connectivity stronger is underway in Jharkhand. Gas pipelines of Jagadishpur, Haldia, and Bokaro are providing cheaper gas to the people of the state. The Central government is making all efforts to strengthen Jharkhand. That too at a time when the state’s JMM government is trying everything to stop Jharkhand’s development,” he said.

Jharkhand’s elections are being conducted at a time when the entire country is moving forward with the resolve of becoming a developed country by the 100th Independence Day, he said.

Jharkhand will vote in two phases on November 13 and November 20. The counting of votes will be held on November 23. The prime minister will address the election rallies in Chaibasa and Garhwa today.

“Prime Minister Modi is scheduled to arrive at Gaya airport in Bihar around 11 am and fly to Garhwa via helicopter to address a rally there,” a senior BJP leader said on Sunday.

Speaking on the preparation for PM Modi’s rallies, Union Agriculture Minister Shivraj Singh Chouhan, who is also the election-in-charge of Jharkhand, said that all arrangements have been made for the PM’s visit.

‘Baby John’ Taster Cut Unleashes Varun Dhawan in High-Octane Entertainment

Bollywood star Varun Dhawan’s highly anticipated film ‘Baby John’ is scheduled to grace theaters on December 25, 2024. Adding to the anticipation, the filmmakers have unveiled the film’s “Taster Cut.”

Directed by Kalees, ‘Baby John’ is the official remake of the Tamil blockbuster film ‘Theri’ directed by Atlee. In this action-packed film, Varun Dhawan plays a fierce cop and a devoted father, showcasing his versatility as an actor. Keerthy Suresh portrays the female lead alongside him, marking her Bollywood debut. 

The taster cut gives glimpses of all action and emotions. Varun Dhawan as a fierce cop and a caring father showcases the transformation as an actor. Bollywood actor Jackie Shroff brings menace as the main antagonist. Thaman’s background music added another layer to the film’s gripping atmosphere.

Produced by Priya Atlee, Murad Khateni, and Jyoti Deshpande under the banners of A for Apple Productions and Cine 1 Studios, the film is presented by Atlle and Jio Studios. The film also boasts a stellar supporting cast of Wamiqa Gabbi, Sanya Malhotra, Pankaj Tripathi, Rajpal Yadav, and Sheeba Chaddha in significant roles.

Slated for a Christmas release, it will compete with Aamir Khan’s Sitaare Zameen Par at the boxoffice. Varun Dhawan is also set to appear in the spy-thriller action series ‘Citadel: Honey Bunny’, which will premiere on November 7 in Amazon Prime video.

మరోసారా..అవకాశం ఉందా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా భారీ సినిమాలు తో పాటు తన చేతిలో మరిన్ని బిగ్గెస్ట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో పాటు మన టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో భారీ సినిమాలు చేయనున్నట్టుగా టాక్‌ వినపడుతుంది.

 కానీ వీరితో పాటుగా మరో దర్శకుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రభాస్ తో భారీ సినిమా “ఆదిపురుష్” అనే మైథలాజి సినిమా చేసిన బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ నే అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ ఓకే చేయాల్సిన మూడు సినిమాల్లో మూడో దర్శకుడు ఓం రౌత్ అంటూ రూమర్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ ఆదిపురుష్ దెబ్బ ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు. అయినా ప్రభాస్ మరో ఛాన్స్ ఇస్తున్నాడు అంటే కొంచెం నమ్మేలా కూడా లేదు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో కాలమే నిర్ణయించాలి.

మ్యాడ్‌ హీరో నిశ్చితార్థం..తారక్‌ ఫ్యామిలీ పిక్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా చేసిన సినిమా దేవర. ఈ మూవీ భారీ హిట్‌ అందుకొని మంచి ఫామ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తరువాత తారక్‌ వార్ 2 లో హీరోగా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలోనే తారక్‌ బావమరిది , టాలీవుడ్‌ యంగ్ అండ్‌ యంగ్ హీరో నార్నె నితిన్‌ గురించి అందరికీ తెలిసిందే.

నితిన్‌ తాజాగా  “మ్యాడ్”, “ఆయ్” సినిమాలతో సాలిడ్ హిట్స్ ని బ్యాక్ టు బ్యాక్ అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా నితిన్ ఇపుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అయితే తనకి కాబోయే భార్య శివానితో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుకలు జరిగాయి.

 ఈ శుభ కార్యక్రమానికి తారక్ అండ్ ఫ్యామిలీ కూడా విచ్చేశారు. దీంతో యువ జంటతో తారక్ కుటుంబం కలిసి కనిపించిన పిక్స్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ యువ జంటకి తారక్ తన ఆశీస్సులు కూడా అందిస్తున్నటుగా పోస్ట్ చేసి చెప్పాడు. దీంతో ఈ ఫోటోలు అభిమానులలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్‌ ఎంట్రీనా?

తమిళ హీరో సూర్య హీరోగా రాబోతున్న చిత్రం ‘కంగువా’. శివ డైరెక్షన్‌ లో  రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే మేకర్స్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ముంబయి వెళ్లిన సూర్య ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో తాను చేయబోయే సినిమా పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

సూర్య మాట్లాడుతూ.. ‘నేను చేసే ఓ సినిమా సెట్స్‌ పైకి వెళ్లాలంటే చాలా తతంగం ఉంటుంది. ఏడాది క్రితమే దానిపై చర్చలు జరిగాయి. కాకపోతే ఆ సినిమాని నిర్మాతలు ప్రకటిస్తేనే బాగుంటుంది. అందుకే, నేను ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాను. కానీ బాలీవుడ్ లో కచ్చితంగా డైరెక్ట్ స్ట్రేట్ సినిమా చేస్తాను’ అని చెప్పారు. దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.

ఈ చిత్రంలో దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. స్టూడియో గ్రీన్ మరియు యువి క్రియేషన్స్ నిర్మించిన కంగువా చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే, పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు రెడీగా ఉన్నాయని, కంగువా పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ తెలిపారు.

ఈ కాంబో అసలు ఊహించినది!

ప్రభాస్ ‘ది రాజా సాబ్’తో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌ లో మరో సినిమాలోనూ  యాక్ట్‌ చేస్తున్నాడు. అలాగే, సందీప్ రెడ్డి వంగా సినిమాను కూడా చేస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందనున్న ఈ సినిమాకి ‘స్పిరిట్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

అయితే, ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా చేస్తుందనే వార్తలు గతంలో చాలా వినిపించాయి.   తాజాగా ఈ న్యూస్ నిజమే అంటూ మళ్లీ ఈ రూమర్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని కూడా దర్శకుడు నయనతారకు వినిపించినట్లు తెలుస్తుంది.

మరి నయనతార ఈ సినిమాలో ప్రభాస్ సరసన కనిపిస్తే సినిమా పై బజ్ మరింతగా హైరేంజ్ లో ఉంది. గతంలో 2007లో ప్రభాస్, నయనతార ‘యోగి’ మూవీలో యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘స్పిరిట్’లో కలిసి నటిస్తే.. 17 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించినట్టు అవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ  సినిమాని టి-సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్నమైన  సినిమా రానుందనే విషయం తెలుస్తోంది.

ట్విస్ట్‌ అదుర్స్‌ అంతే!

యంగ్‌ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో రాబోతున్న తెలుగు రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా  ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ రోజు ట్రైలర్ విడుదల కానుంది. శాండల్‌వుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న  సినిమా ఇది. ఐతే, ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని నిఖిల్ తన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. స్వామి రారా సినిమాలో మిస్ అయిన ప్రేమకథ ఈ సినిమాలో ఉందని, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుందని నిఖిల్ తెలిపారు.

నిఖిల్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరని, అలాగే ఈ చిత్రం ప్రతి పది నిమిషాలకు ఆశ్చర్యకరమైన ట్విస్ట్‌ను అందిస్తుందని నిఖిల్ చెప్పడం విశేషం. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్ గా చేస్తోంది. ఎస్‌విసీసీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Ambati Rambabu Faces Backlash For Wearing Jagan Sticker At Tirumala

Former Minister Ambati Rambabu lands himself into controversy by visiting the Tirumala temple. He was photographed wearing a shirt with the sticker featuring the image of YSRCP leader Jagan Mohan Reddy. There is quite a lot that has caused people to raise questions, as the Tirumala Tirupati Devasthanams (TTD) has strict guidelines prohibiting the display of political symbols, flags, or stickers on temple grounds.

This had also invited strong criticism especially from BJP MP CM Ramesh who was himself visiting Tirumala on that day. Rambabu was highly criticized for putting on the YSRCP flag and Jagan’s sticker on his forehead while worshipping in the Lord Venkateswara Temple, stating that such practices demote the sanctity of the place.  He questioned Rambabu’s respect for Lord Venkateswara, stating that disrespectful behavior like this diminishes the temple’s revered status.

Ramesh also noted the irony of the situation where Jagan Mohan Reddy, who had always avoided visiting temples for personal reasons, is now being represented politically within such a holy place. Ramesh announced his intention to file a complaint with the TTD about the breach of protocol.

Pawan Kalyan And BJP Tighten Election Plans, TDP Alerts

As the upcoming elections approach, Andhra Pradesh’s political arena is buzzing with activity. Chief Minister Chandrababu Naidu is determined to sustain the coalition government, a strategy that seems to be playing to Pawan Kalyan’s advantage. The BJP, under Prime Minister Modi, is closely monitoring developments in the state, showcasing a renewed interest in Andhra Pradesh’s political dynamics. With both Pawan and the BJP working to bolster their influence, significant political maneuvers are underway from Delhi, prompting the TDP to heighten its alertness.

The central government is stepping up efforts in anticipation of the elections, sending clear signals to the coalition in Andhra Pradesh. Naidu is swiftly making decisions regarding governance and welfare programs while also keeping a keen eye on his main rival, Y.S. Jagan. He emphasizes the importance of maintaining unity among the coalition’s three parties and encourages collaboration among their leaders. However, underlying tensions are evident, with reports of clashes between TDP and Jana Sena workers reflecting the challenges of keeping the coalition intact.

In the coalition government, the TDP, under Naidu’s leadership, enjoys the full support of Pawan Kalyan. Pawan is actively working to strengthen his party’s presence and enhance relationships with the BJP as the elections approach. Despite receiving concerns from his party’s grassroots members regarding issues within the TDP, Pawan has adopted a measured approach, steering clear of political controversies while ensuring he is positioned to take credit for positive developments.

Pawan Kalyan has successfully established himself as a go-to figure for problem-solving, earning the trust of the public. The BJP is keen on solidifying its alliance with him for future political advantages. Yet, a critical question lingers: will Pawan agree to serve again as Deputy Chief Minister? As elections loom, both he and the BJP are strategizing to align their efforts with public expectations. Meanwhile, the TDP remains vigilant as the political landscape shifts. The clarity on the coalition’s future promises to make Andhra Pradesh’s political scene even more compelling for voters and observers alike.