Home Blog Page 636

SC overrules 1967 verdict That Removed AMU’s Minority Tag

By a 4:3 majority, a seven-judge Constitution Bench of the Supreme Court on Friday paved the way for declaring the Aligarh Muslim University (AMU a minority institution as it overruled its 1967 judgment in S Azeez Basha case that said an educational institution can claim ‘minority’ status only if it is established and administered by a minority community.

The majority verdict was delivered by CJI DY Chandrachud (for himself, Justice Sanjiv Khanna, Justice JB Pardiwala and Justice Manoj Misra) while Justice Surya Kant, Justice Dipankar Datta and Justice SC Sharma delivered separate dissenting verdicts.

The verdict sets a judicial precedent for a similar legal battle over the status for the Jamia Millia Islamia University, which was declared a minority institution during the UPA government in 2011. In a minority institution, SCs, STs and OBCs do not get reservation in admission.

The majority verdict, authored by Chief Justice of India D Y Chandrachud, held that the word “established” in Article 30(1) must be given a broad meaning. The majority verdict stated: “The word established as used in article 30(1) cannot and should not be understood in a narrow and legalistic sense. The words used in clause 1 of article 30 have to be interpreted in view of the object and purpose of the article and the guarantee and protection it confers.”

After laying down the broad guidelines for deciding minority status of an educational institution under Article 30 of the Constitution, the majority directed that the specific case on the minority status of the AMU be placed before the CJI for being placed before an appropriate Bench for adjudication.

The question with regard to the minority status of the AMU must be decided on the basis of the tests laid down in the present case, the majority said.

However, the minority (Justice Kant, Justice Datta and Justice Sharma) ruled that a two-judge Bench could not have directly referred the matter to a seven-judge Bench.

 While Justice Datta declared that the AMU was not a minority institution under Article 30, Justice Sharma said, “To assume that minorities of the country require a safe haven to pursue education is incorrect and minorities are a part of the mainstream now partaking in equal opportunities.”

PV Sindhu Finally Launched construction of Badminton Academy In Visakha

Badminton star player VP Sindhu has launched the construction of a badminton academy in her name in Andhra Pradesh. Near the Pedagadili intersection in Chinagadili mandal of Visakhapatnam Rural Mandal, overcoming several hurdles.

Sindhu performed the ground breaking ceremony along with her parents for the construction of the badminton academy on the land allotted by the government earlier this week. Sindhu, who performed the ground breaking ceremony at the site, said that the work will be done quickly and the construction will be completed within a year.

 PV Sindhu said that the goal is to prepare children and youth who are interested in badminton to show their talent in high-level competitions. She said that the details of the academy’s capacity, training, etc. will be revealed soon.

With the aim of developing the youth of Andhra Pradesh into international badminton players, the government has allotted three acres of land to PV Sindhu. However, a few days ago, locals protest demanding that the land allotted to PV Sindhu be allocated for a junior college.

On this occasion, TDP leader Ommi Sanyasirao, under the auspices of the United Forum of Public Associations, protested there along with the locals, but the police stopped him. Tight security was put in place to prevent any untoward incidents.

 The locals say that they will not accept the allocation of the land adjacent to the Zilla Parishad School to a badminton academy instead of for the construction of a junior college. They said that they will fight this.. They recently protested.

 In this order, VC Sindhu performed the Bhoomi Puja for the construction of the academy today. In June 2021, the then YSRCP government allotted two acres of land to PV Sindhu in Chinagadili mandal of Visakhapatnam Rural mandal. This land was given to set up a badminton academy and sports school.

The three-acre land in Chigadili belonged to the Animal Husbandry Department. Two acres were transferred to the Sports and Youth Affairs Department. One acre was transferred to the Medical and Health Department.

Later, the Sports and Youth Affairs Department issued orders allocating those two acres of land for the PV Sindhu Badminton Academy. As per the rules regarding this land allotted to PV Sindhu  Academy registration certificate and IT returns for three years were submitted. Only after that was it transferred to the PV Sindhu Badminton Academy.

లీగల్ పాయింట్లతో బుకాయించాలనుకుంటున్న జగన్!

సోషల్ మీడియా కార్యకర్తల ముసుగులో విచ్చలవిడిగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలమీద ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కత్తి ఝుళిపిస్తుండడంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడానికి పెయిడ్ బ్యాచ్ భయపడుతుండడంతో పార్టీ చాలా అవమానంగా ఫీలవుతోంది. సోషల్ మీడియా వారి అరెస్టులతో ఊపిరాడకుండా పోతున్న జగన్మోహన్ రెడ్డి చాలా అసహనానికి గురవుతున్నారు. ఈ ఆవేదన వెళ్లగక్కడానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చిపోయారు. అనేక లీగల్ పాయింట్లు మాట్లాడారు. అయితే ఆయన లీగల్ అంశాలను ప్రస్తావించి బురద చల్లినప్పటికీ అందులో అనేక లొసుగులు కనిపిస్తున్నాయి. అవేంటో కాస్త చూద్దాం..

=) జగన్ ఉవాచ: తెలంగాణలో ఉన్నవారిని కూడా అరెస్టు చేస్తున్నారు. నల్గొండ, హైదరాబాదు నుంచి కూడా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు
… ఇంతకూ జగన్ గారూ మీ ఉద్దేశం ఏమిటి? రాష్ట్రం సరిహద్దు దాటి బయట కూర్చుని రాష్ట్రంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తూ ఉంటే.. తప్పుడు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఉంటే వారిని వదిలిపెట్టేయాలా? పొరుగురాష్ట్రాల్లోని వారిని అరెస్టు చేయాలంటే.. ఆ రాష్ట్రాల ఎంబసీలను అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాలా? ఈ దేశం మొత్తం ఒకటే.. నేరం చేసిన వాడు ఎక్కడున్నా అరెస్టు తప్పదు.. అనే కనీసస్పృహ.. ఒక టర్మ్  ముఖ్యమంత్రిగా కూడా చేసిన మీకు లేదా?

=) జగన్ ఉవాచ: ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేయకూడదు. ముందు 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలి. అరెస్టు అవసరం తప్పదనిపిస్తే వారంటు ఇవ్వాలి. తర్వాత మేజిస్ట్రేటు అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే అరెస్టు చేయాలి.
… జగన్ గారూ అదుపులోకి తీసుకోవడానికి అరెస్టుకు మధ్య వ్యత్యాసం ఉన్నదనే సంగతి మీకు తెలుసా? వర్రా రవీందర్ రెడ్డి లాగా 41 ఏ నోటీసు ఇచ్చి వదిలేస్తున్న సందర్భాలు మీకు కనిపించడం లేదా? మీరు వేలమందితో నేరాలు చేయిస్తూ ఉంటే ప్రతిసారీ వారంటూ, మేజిస్ట్రేటు అనుమతీ సాధ్యమేనా? ఒకవేళ మీరు చెప్పిన నిబంధనలన్నీ నిజమైతే ప్రెస్ మీట్ లో గొల్లుమనడం ఎందుకు.? ఏకంగా కోర్టుకు వెళ్లండి. సుప్రీం తీర్పును ఉల్లంఘిస్తున్నారని కేసు వేయండి. ఏడేళ్లలోపు కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులు జరగకుండా స్పష్టమైన  ఆదేశాలు కోర్టునుంచి తీసుకురండి.రోడ్డు మీద విలాపాలు ఎందుకు?

జగన్ మొత్తానికి తప్పులు చేస్తున్నవారిని అదుపులోకి తీసుకోవడం కూడా తప్పే అన్నట్టుగా చిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్ కు నిజంగానే అరెస్టు అవుతున్న తమ సోషల్ మీడియా కార్యకర్తలమీద ప్రేమ ఉంటే.. తమ లీగల్ సెల్ వారితో హైకోర్టులోనే పిటిషన్ వేసి అసలు ఇలాంటి అరెస్టులు జరగకుండా స్పష్టమైన ఉత్తర్వులు తేవాలి. అలాంటి అరెస్టులు జరిగితే పోలీసులపై చర్యలుండేలా కోర్టును కోరాలి. అవేమీ చేయకుండా.. ఉబుసుపోని ప్రకటనలనతో.. అరెస్టు తర్వాత.. లీగల్ సెల్ ఆదుకుంటుంది అనే ముఖప్రీతి మాటలతో ప్రయోజనం లేదని పలువురు అంటున్నారు.

చింత చచ్చినా పులుపు చావలేదు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అయిదేళ్లు పాటూ ముఖ్యమంత్రిగా అరాచక పాలన సాగించిన రోజుల్లో.. అరాచకత్వానికి అంతే లేదు. అప్పట్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల పర్వంలో రాష్ట్రవ్యాప్తంగా అరాచకత్వానికి కొత్త నిర్వచనాలు రుచిచూపించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన వారు ఎక్కడ నామినేషన్లు వేయబోయినా అడ్డుకున్నారు. కార్యాలయాల వద్దకు వచ్చిన వారినుంచి నామినేషన్ కాగితాలు లాక్కుని చించేశారు. వారిని కొట్టారు. కిడ్నాపులు చేశారు. పోలీసులతో నిర్బంధింపజేశారు. ఇన్ని అరాచకాలు చేసి రాష్ట్రమంతా తామే గెలిచినట్టు చాటుకున్నారు. అయితే కడపజిల్లాలో జగన్ అంత అరాచకం చేయాల్సిన అవసరం లేదు. సొంత జిల్లా గనుక.. ఆయనకు అక్కడ బలం ఎక్కువే. తక్కువ అరాచకత్వంతోనే నెగ్గారు. చాలా వరకు వారికే దక్కాయి. అలాంటి వాటిలో కడప నగరపాలక సంస్థ కూడా ఒకటి. తర్వాతి పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. జగన్ సొంత జిల్లా కడపలో కూడా అత్యంత అవమానకరమైనరీతిలో పరాజయాలను మూటగట్టుకుంది. కానీ.. కడప మునిసిపాల్ కార్పొరేషన్ లోని వైసీపీ పాలకవర్గానికి మాత్రం అహంకారం వీసమెత్తు కూడా తగ్గలేదు. అత్యంత వివాదాస్పదమైన రీతిలో వ్యవహరిస్తున్నారు. తమ పార్టీని మరింతగా భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ దళాలకు చింతచచ్చినాకూడా పులుపు చావలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఇంతకూ కడప కార్పొరేషన్ లో ఏం జరిగిందంటే..

కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో తెదేపా ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిల్చుని మాట్లాడుతూ నిరసన తెలియజేశారు. ఆమె మాట్లాడుతుండగానే.. కడప మేయర్, వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్స్ అఫీషియో మెంబరు హోదాలో తనకు మాట్లాడే అధికారం ఉందంటూ మాధవి గట్టిగా పట్టుబట్టారు. చాలా సేపు గందరగోళం నెలకొంది.

మాధవీరెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పాలకవర్గం తీరు గురించి మండిపడ్డారు. ‘మహిళను అవమానిస్తారా? మీరు అవమానించినా సరే.. కుర్చీ లాగేసినా సరే.. ప్రజలు నాకు ఇంకా గౌరవప్రదమైన ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చారు. కుర్చీలకోసం పోరాడాల్సిన ఖర్మ నాకు లేదు’ అంటూ ఆమె రెచ్చిపోయారు. సమావేశం మొత్తం నిల్చుని మాట్లాడగల శక్తి నాకుంది.. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో మిమ్మల్నే చూస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేకు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు. వైసీపీ పార్టీని ప్రజలు దారుణంగా ఓడించినా కూడా వారికి కనీసం ఆలోచన, జ్ఞానం, సంస్కారం రాలేదని ప్రజలు అనుకుంటున్నారు.

అనిత+షర్మిల : బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్

ఒకే రకం బుద్ధులు, ఒకే రకం ఆలోచనలు ఉన్నవారు మాత్రమే కాదు. ఒకే రకం కష్టాలు పడుతున్న వారు.. ఒకే రకం వేధింపులకు గురవుతున్న వారిని కూడా మనం ‘బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్’ అని అనవచ్చునేమో! అలాంటి నిర్వచనం సబబే అనుకుంటే గనుక.. జగన్ దళంలోని సోషల్ మీడియా కార్యకర్తలు అనబడే పైశాచిక వ్యక్తుల వేధింపులకు గురవుతున్న వారందరూ కూడా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అనే చెప్పుకోవాలి. సాక్షాత్తూ హోంమంత్రి అయి ఉన్నప్పటికీ కూడా తనకు సోషల్ మీడియా వేధింపులు తప్పడం లేదని, అత్యంత అసభ్యకరమైన పోస్టులు తన గురించి పెడుతున్నారని అనిత కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిల కూడా అదే భావేద్వేగానికి గురవుతున్నారు. నేను కూడా సోషల్ సైకోల బాధితురాలినే. ఏ పార్టీలో ఉన్నా సరే.. ఇలాంటి సైకోలో అంతు చూడాలి అని షర్మిల , ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

తాను అసలు వైఎస్ రాజశేఖరరెడ్డికి పుట్టలేదని పోస్ట్ పెట్టి తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం, ఆయన ముఖప్రీతి కోసం.. జగన్ మీద కించిత్తు విమర్శలు చేసినవారిపై కూడా అనుచితమైన రీతిలో విరుచుకుపడిపోతున్నారు. ఆ క్రమంలో వారు ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. జగన్ చెల్లిని, తల్లిని కూడా విడిచిపెట్టడంలేదు. కనీసం తన కుటుంబాన్నయినా వదలిపెట్టండని.. వారిని కంట్రోల్ చేయడం గురించి జగన్ కూడా పట్టించుకోలేదు. తల్లినీ చెల్లినీ విచ్చలవిడిగా తిడుతూంటే ఆయన ఎంజాయ్ చేశారేమో తెలియదు. ఇప్పుడు షర్మిల అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాను వైఎస్ కు పుట్టలేదని అన్నారని, తన ఇంటిపేరు మార్చి అవమానించారని మండిపడుతున్నారు. తన తల్లి విజయమ్మ, సోదరి సునీతపైన కూడా విచ్చలవిడిగా పోస్టులు పెట్టి.. రాక్షసానందం పొందారని ఎక్స్ లో ఆమె ప్రస్తావించారు. నాపై పోస్టులు పెట్టిన నర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టాను. ఆ సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం. సైకో పార్టీలతో కలిసి కొందరు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారు. మానవ, రక్తసంబంధాలు మరచి మృగాల్లా మారారు. ఇలాంటి సైకోలను విడిచిపెట్టకూడదు అని షర్మిల ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున సోషల్ మీడియాలో అసభ్య బూతు పోస్టులు ప్రచారం చేసే ధూర్తులు కామన్ గా తాము కక్ష కట్టిన నాయకులందరి కుటుంబాలను టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. భువనేశ్వరి బ్రాహ్మణి నుంచి పవన్ కల్యాణ్ భార్య, కూతుళ్లు, హోంమంత్రి అనిత, జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల అందరూ వారి వేధింపులకు బలవుతున్నవారే. కన్నీళ్లు పెట్టుకుంటున్న వారే..! ఇలాంటి వారిని అరెస్టు చేస్తే జగన్మోహన్ర రెడ్డి వారికి వకాలత్తు పుచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ లాగా మారారని, ఇద్దరూ ఒకే వ్యక్తి కారణంగా ఒకే తరహా వేధింపులకు బలవుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Suriya Inspired Me To Make Pan-India Films – SS Rajamouli

Actor Suriya is currently busy in promoting his much-awaited film ‘Kanguva’, directed by Siruthai Siva. Slated for a pan world release in 38 languages across 1000+ screens, the film will hit theaters on November 14, 2024.

With less than a week ahead of its grand release, the Kanguva team ramped up with promotional activities, hosting events across cities like Vizag, Kochi, Mumbai, Chennai. Most recently, they held a grand pre-release event at the Hyatt in Hyderabad, attended by notable guests such as SS Rajamouli, Boyapati Srinu, Vishwak Sen, Siddu Jonnalagadda, Dil Raju, Suresh Babu, and more.

During the event, visionary director SS Rajamouli showered his admiration for Suriya, noting that the actor inspired him for a pan-Indian cinema. Reminiscing about the release of Suriya’s Gajini, Rajamouli recalled how Suriya came to the Telugu states and connected with audiences, making them feel like he was one of them. 

He also stated, “I took Suriya as a case study when he was promoting his film ‘Gajini’. I often tell the producers and my heroes that we need to connect with audiences from other states like the way Suriya did. Suriya, you are the inspiration for me to do a pan-Indian film.” Upon hearing the praise from the maverick director SS Rajamouli, Suriya came out of his seat and hugged him.

Speaking more of ‘Kanguva’, the film features Suriya in a dual role and boasts a stellar cast of Disha Patani, Bobby Deol, Yogi Babu, Natarajan Subramaniam, and others in pivotal roles.

Kishan Reddy call To End BRS And Congress clout In Telangana politics

Union Minister and BJP state president G. Kishan Reddy has given a call to party cadres in the state that they should be determined to dismantle the political clout of both the BRS and Congress in the state.  

Speaking at the state BJP Sanghatan Parv-State Level Workshop he  asked the party leaders to actively engaging with the people in the Moosi River region, spending time with the locals by staying in their homes, sharing meals, and sleeping in the area as part of their efforts to connect with the public.

Reddy also accused the BRS of widespread corruption, stating that even Prime Minister Narendra Modi has openly spoken about the party’s corrupt practices.

“There is no future for Telangana’s politics without the BJP. We are committed to eradicating the influence of both the BRS and Congress from the state,” Kishan Reddy said. 

The Union Minister further stated that he would personally write to the Chief Minister of Telangana, Revanth Reddy, regarding issues related to flyovers and other infrastructure concerns in the state.

“The BJP will continue to highlight and address the developmental issues affecting the people of Telangana,” he added.

Meanwhile, the BJP in Telangana outlined its strategy for the coming months, focusing on three major areas of action. The party has decided to intensify its protests against the state government’s failures, particularly in handling key issues like procurement of paddy and public welfare.

One of the key decisions made at the meeting was for BJP leaders, including MLAs and MPs, to visit paddy procurement centers across the state. The party intends to assess the situation on the ground and highlight the alleged inefficiencies in the government’s handling of the agricultural crisis. BJP leaders are scheduled to visit these centers starting tomorrow.

As part of the outreach, a group of BJP leaders will also stay overnight in the homes of residents in the Musi river basin area, in a show of solidarity with the local communities. This initiative will include both an overnight stay and sharing meals with the people, in a move to strengthen the party’s connection with the grassroots.

Additionally, the BJP has announced plans for protests marking the one-year anniversary of the Congress government coming to power in the state. The protests are expected to focus on what the BJP terms as the government’s failure to deliver on promises made to the people of Telangana, especially in the sectors of agriculture, infrastructure, and public welfare.

The party’s decision to ramp up its activities comes at a critical juncture, with the Congress-led state government under scrutiny over its handling of key issues. BJP leaders are hopeful that these actions will mobilise public sentiment and further bolster their political position in the state.

జగన్ డొంక తిరుగుడు.. అసెంబ్లీకి డుమ్మానే!

జగన్మోహన్ రెడ్డి తనకు బాగా అలవాటు అయిపోయిన డొంకతిరుగుడు వాదనలు వినిపించడాన్నే నమ్ముకున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి నాయకుడిగా.. శాసనసభలో అడుగుపెట్టడం అవమానంగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. సిగ్గుపోతుందనే భయంతో సభకు వెళ్లడం లేదు. తాను వెళ్లకపోవడానికి కారణం తెలుగుదేశం అరాచకత్వమే అన్నట్టుగా ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు. అసెంబ్లీలో తమ పార్టీ వారికి మైక్ ఇచ్చే పరిస్థితి లేదని.. మైక్ ఇస్తే ప్రభుత్వం తీరును ఎండగడతాం అని వారికి భయం అని.. మైక్ కూడా ఇవ్వనప్పుడు అసలు సభకు ఎందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన కాలంలో కూడా శాసనసభకు వెళ్లకుండా డుమ్మా కొట్టారు. ప్రతిపక్షంలో కూర్చోవడం అంటేనే ఆయనకు అవమానం. ప్రజలు తనను ఎమ్మెల్యేగా తమ తరఫున సభలో గళం వినిపించడానికి గెలిపిస్తే.. ఆ పని చేయడం ఆయనకు అవమానం. ప్రజలు అప్పగించిన పని చేసే ఉద్దేశం లేనప్పుడు.. అసలు ఎన్నికల్లో పోటీచేయకుండానే ఉంటే సరిపోతుంది కదా అనేది ప్రజల అభిప్రాయంగా ఉంటోంది.

శాసనసభలో తమ పార్టీ వారికి మైక్ ఇవ్వరు అని జగన్మోహన్ రెడ్డి ముందే హైపోతికేటెడ్ అభిప్రాయాలతో మాట్లాడుతుండడమే తమాషా. సభలో ప్రతి పార్టీకి చెందిన సభ్యులకు మాట్లాడే అవకాశం స్పీకరు ఇస్తారు. ఆయా పార్టీలకు సభలో ఎంత బలం ఉన్నదో ఆ దామాషాను బట్టి పార్టీలకు, సభ్యులకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఇది చట్టం నిర్దేశించిన పద్ధతి. తాను జగన్మోహన్ రెడ్డిని గనుక.. తన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లతో సమానం లేకుండా.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చినంత టైం తనకు కూడా ఇవ్వాలని జగన్ ఆశపడితే కుదరదు. ఓడిపోయినా సరే.. తనను తాను సీఎంతో సమానంగా ఊహించుకునే వ్యక్తి జగన్. అందుకే సీఎంతో సమానంగా తనకు సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండాలని ఏకంగా హైకోర్టులో కేసు వేసి నిరీక్షిస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మైకు ఇవ్వరు అనే సాకు చూపించి సభకు ఎగ్గొట్టాలని అనుకోవడం వింతేమీ కాదు.

కొన్ని రోజుల కిందట స్పీకరు అయ్యన్నపాత్రుడు చాలా స్పష్టంగా చెప్పారు. నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే భయంతోనే జగన్ శాసనసభకు రావడం లేదు.. అని అన్నారు. జగన్ అహంకారం అందుకు అడ్డు వస్తుందని చెప్పారు. ఒకసారి సభకు రారాదా జగన్.. సరదాగా ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ ఎద్దేవా చేశారు. చూడబోతే.. జగన్ లోని ఆ భయమే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. సభకు వెళ్లకుండా డుమ్మా కొట్టేసి.. ఇలాంటి డొంకతిరుగుడు కారణాలు చెబుతున్నట్టుగా కనిపిస్తోంది.

Chandrababu says District will Be A Unit For SC classification

Stating that a commission will be constituted soon for SC classification, Chief Minister Chandrababu Naidu said that district will be taken as a unit for classification.

He held a meeting with Dalit MLAs from coalition parties in the wake of the Supreme Court’s verdict on SC classification and also the demands of MRPS. The Chief Minister explained to them the strategy to be followed on SC classification.

Chandrababu said that by implementing classification, equal opportunities will be provided to all Dalit sub-castes and the government is planning to implement classification as a district unit in a population-proportional manner.

He said that comprehensive development will be possible by providing education, employment, skill development and business opportunities.The CM discussed the action with the MLAs as there was an election promise along with the Supreme Court verdict on classification.

The CM reminded that the classification was implemented when there was a united Andhra Pradesh, but later the program was stopped due to legal problems. The CM said that in the wake of the recent Supreme Court verdict, various states are ready to implement the classification.

The CM said that the Telugu Desam Party has been supporting the Dalits from the beginning. The CM reminded that social ills like untouchability were eradicated through the Justice Punnaiah Commission. He said that after 2014, funds were spent on Dalits in proportion to the population through GO No. 25.

Along with this, the CM said that special plans need to be implemented to bring the Dalit community to the fore. The MLAs recalled the implementation of many programs including the Best Available Schools in 2014. The MLAs recalled that cement roads were laid in every Dalit village in the name of Chandranna Bata.

The MLAs were of the opinion that not a single road has been laid in Dalit villages in the last 5 years and not a single toilet has been built. The CM said that special thoughts are being given on what should be done to sustain the Dalit community in the next 5 years and what policies should be implemented for their comprehensive development.

The CM said that the people elected coalition parties in  27 constituencies out of 29 SC seats in the last elections and the government is committed to  fulfill their trust. The CM said that he will make all of them win as MLAs again in 2029.

`Media war of words’ Between Pawan Kalyan, Anitha Ended with A pleasant Meeting

Deputy Chief Minister Pawan Kalyan and Home Minister Anitha met politely at the Chief Minister’s office. They discussed the steps being taken by the government against fake social media posts. Anitha brought to the attention of Deputy Chief Minister the developments taking place in the state in the last few days and the steps being taken by the Home Department.

Anitha said that special attention has been paid to the crimes being committed against children and women and strict action has been taken to punish those who have done injustice to girls as per the law. The leaders discussed that our coalition government is a people’s government that works hard for the welfare and prosperity of the people.

Anitha told Pawan Kalyan that she too is a victim of fake posts. Similarly, Pawan Kalyan also discussed the details of his meeting with Union Home Minister Amit Shah with Chief Minister Chandrababu Naidu. Home Minister Anitha and Minister Dola Bala Veeranjaneya Swamy participated in this meeting.

Pawan Kalyan revealed that he had recently made some comments after seeing his daughter cry. It is known that Pawan Kalyan recently made comments that he would take over the post of Home Minister if law and order in the state is not under control.

At the same time, he also expressed his anger at the officials in the state. He advised every MLA and officer in the state to be honest. At the same time, he also clarified that the coalition government will always meet. Home Minister Anitha responded to the meeting with Pawan Kalyan on social media ‘X’.

Recently, Pawan Kalyan met Home Minister Anitha at the Chief Minister’s office and was seen laughing. Similarly, he has already clarified his recent comments. Pawan revealed that he had posted objectionable posts about his daughters and that he was upset when they cried after seeing them.

He said that he could not bear it when his children were having trouble coming out of the house. Pawan also told Home Minister Anitha the same thing. Pawan Kalyan said without saying it again that the coalition government will always meet with Anitha. With this, the YSRCP, which is criticizing the coalition government, responded with the latest photos.