Home Blog Page 633

In continuation to social media psychos arrests, Ashok Reddy arrested

The series of arrests of those who targeted several political leaders of the opposition parties on social media platforms during the previous Jaganmohan Reddy’s regime continues. Ashok Reddy, who played a key role in this matter, was arrested by Mangalagiri police on Sunday in Nizamabad, Telangana.

Later, he was produced in court and remanded for 14 days. With this, Ashok Reddy was shifted to Guntur district jail by the police. On the other hand, the trial of YSRCP leader and rowdy sheeter Borugadda Anil in Kurnool has ended. The police produced Anil before Judge Sarojanamma in the Excise Court.

Later, on the orders of the judge, Borugadda Anil was shifted to Rajahmundry Central Jail amidst heavy security. It is known that Borugadda Anil has been interrogated by the Kurnool Three Town police for the last two days on a PT warrant.

In the past, Borugadda Anil had threatened to kill TDP leader and Chief Minister Nara Chandrababu Naidu. In this context, TDP ranks filed a complaint against him at the Kurnool Three Town Police Station. In this context, Borugadda Anil was detained by the police and interrogated.

Moreover, last year, senior BJP leader Y Satyakumar extended support for the capital farmers in Thullur in the capital Amaravati area. Later, while he was returning he was attacked by YCP members. Many people were injured in this incident. Due to this, the police registered a case at Thullur Police Station. Anil Kumar was accused in this case also.

Police also arrested Varra Ravinder Reddy, who had posted objectionable posts on YCP social media. However, as many YCP members were arrested in a row in this entire episode the party leader and former Chief Minister YS Jaganmohan Reddy reacted strongly on the platform of X. On this occasion, YS Jagan explained how the Chandrababu government was arresting his people.

మాసీవ్‌—-మాస్‌ రెస్పాన్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ కియారా అద్వానీ అలాగే అంజలి కథానాయికలుగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి ఎట్టకేలకి అవైటెడ్ టీజర్ ని మేకర్స్ గ్రాండ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ టీజర్ కి ఇపుడు ఆన్లైన్ లో రికార్డు రెస్పాన్స్ నమోదు అవుతుంది.

మరి మొత్తం మూడు భాషల్లో విడుదల వచ్చిన ఈ టీజర్ ఇంకా 24 గంటలు పూర్తి కాకుండానే ఏకంగా 35 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టి ఓ రేంజ్‌ లో దూసుకెళ్తుంది. అంతే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతున్న టీజర్ తెలుగులో అయితే ఆల్ టైం రికార్డు సెట్ చేసేలానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం ఇస్తుండగా దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Speaker Indicates Action Against YS Jagan For Boycotting Assembly session

Speaker Ch Ayyanna Patrudu indicated that the Assembly likely to take action against former chief minister and YCP chief YS Jaganmohan Reddy for boycotting the session, begins on Monday. Speaking at the Business Advisory Committee (BAC) meeting, he   said that if YSRCP chief Jagan does not come to the assembly, the law will take its course.

Interestingly, while all 11 YCP MLAs are boycotting the present Assembly session, all of its MLCs are attending Legislative Council sessions, where it is having `Opposition Status’. Jagan is protesting for denying him ‘Opposition Status’, though his party failed to get the required minimum number of MLAs.

Meanwhile, the BAC has decided to hold the sessions until the 22nd of this month. Speaker said that the assembly sessions should be held seriously. He said that there will be training classes for all MLAs in the assembly committee hall on the budget on Tuesday. He said that a decision has been taken to hold the assembly on Saturday as well.

He said that the assembly will be held in two parts for a few days in accordance with the bills and discussions. Ayyanna revealed that the BAC has decided to approve eight bills as well as government policies.

Chief Minister Chandrababu Naidu said in the BAC meeting that the assembly sessions will not be stopped for anyone. He said that it is the responsibility of the members to hold responsible discussions on public issues. He recalled that there were occasions in 1995 when they had dinner the night before at 4 am.

He instructed the MLAs to attend the assembly as a matter of course and take it seriously. CM Chandrababu said that the chief whip and whips will be finalized tomorrow.

Jana Sena party leader Nadendla Manohar said that he saw Chandrababu’s modesty in the assembly when he was the speaker. BJP party leader Vishnu Kumar Raju said in the BAC meeting that the assembly sessions should be held for at least 15 days. He wanted a discussion on Rushikonda, which was built by misusing public money. Vishnukumar Raju requested all MLAs to visit Rushikonda one day.

Pushpa 2: The Rule Trailer Release Date Announced

It is scheduled to be released on December 5, 2024; and Pushpa 2: The Rule, fans are more than elated. Written and directed by Sukumar,

The filmmakers announced the date of 17th November, 2024, at 6.03 PM to further fan the growing anticipation in the theatrical trailer release. Along with the trailer announcement, there was a strong new poster released which featured Allu Arjun in an iconic action-packed avatar, signing off with a gun in signature style, and the fans were hanging in for the debut of the trailer.

while Rashmika Mandanna will be reprising her role in this film. Fahadh Faasil will be the nemesis to Allu Arjun. Supporting cast includes Sunil, Ajay, Jagadeesh, Anasuya, and Sreeleela.

Mythri Movie Makers produced Pushpa 2, with music by Devi Sri Prasad while Thaman gives intense compositions which it says the film’s action story will shake in the new version.

మాటల్లేవంతే!

బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్‌ కీలక పాత్రలో నటించిన ‘భూల్‌ భూలయ్యా 3’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. హారర్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె మంజులిక పాత్రలో నటించి మెప్పించింది. తన చిత్రం విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్‌ సినిమా విశేషాలను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ, విద్యాబాలన్‌ ఏం మాట్లాడింది అంటే.. ‘ప్రేక్షకులు మా ‘భూల్‌ భూలయ్యా 3’ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్‌ సక్సెస్‌. ఇలాంటి విజయం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ‘భూల్‌ భూలయ్యా’ ఫ్రాంఛైజీలో భాగం అవుతానని.. మరోసారి మంజులిక పాత్ర పోషిస్తానని అస్సలు ఊహించలేదు. ఎన్నో ఏళ్లు అయినప్పటికీ ప్రేక్షకులు ఆ పాత్రను ఇంకా ఎంతో బాగా అక్కున చేర్చుకుంటున్నారు.  నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’ అంటూ విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది.

అదిరిందంతే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ సుజీత్ తో చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ యాక్షన్ సినిమా “ఓజి” కూడా ఒకటి. మరి దీనిపై అభిమానుల్లో ఉన్న అంచనాలు కానీ హైప్ కానీ ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినిమా ఎంతైతే వేగంగా మొదలై షూటింగ్ జరిగిందో అంతే నెమ్మదించి పోయింది.  

అయితే ఈ సినిమా కాకుండా పవన్ ఆల్రెడీ మరో పెద్ద ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” కూడా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కూడా చివరి స్టేజ్ లో ఉంది. మరి ఈ సినిమా విడుదల తేదీని కూడా  ఖరారు చేసుకుంది

 కానీ తాజాగా మాత్రం ఈ సినిమా కంటే ముందే “ఓజి” విడుదల ఉండనుందని  ఫ్రెష్ రూమర్స్ మొదలయ్యాయి. అంటే మళ్ళీ వీరమల్లు వెనక్కి వెళ్ళినట్టేనా అన్నట్టు టాక్ మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సిందే.

ఇంకో స్పెషల్‌ రోల్‌!

సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో  ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. పైగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు

పైగా ‘దేవ‌ర‌’ హ‌డావుడి తగ్గడంతో ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్ట్స్‌  మూవీస్‌ పై ఫుల్‌ ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడీ, ‘వార్ 2’ షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా పై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త నేపథ్యాన్ని తీసుకున్నారని.. తారక్ పాత్రతో పాటు సినిమాలో మరో స్పెషల్ రోల్‌ కూడా ఉంటుందని.. ఈ నెగిటివ్ పాత్రలో మరో హీరో కనిపించే అవకాశాలున్నాయనే టాక్‌ వినపడుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాల్సిందే.

ఇక నవంబర్ చివరి వారం నుంచి ఈ సినిమా షూట్ ని ప్రశాంత్ నీల్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్టీఆర్ మాత్రం జనవరి మూడో వారం తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వస్తున్నాడంట. అప్పటివరకూ ‘వార్ -2’ సినిమా షూట్ చేస్తాడట. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్’ సినిమా గురించి నిత్యం ఏదొక వార్త అయితే బయటకు వస్తూనే ఉంది.

వారితో కష్టం.. ఏడ్చుకుంటునే!

హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్ని’. కాగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబర్‌ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ అయింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా టీమ్‌ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సిరీస్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతుంది. ఇందులో భాగంగా తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సిరీస్ దర్శక ద్వయం ‘రాజ్‌ అండ్‌ డీకే’ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇంతకీ, సమంత వారి గురించి ఏం మాట్లాడింది అంటే.. ‘రాజ్ అండ్‌ డీకేతో కలిసి పని చేయడం ఎంతో కష్టం. తెలుగు, తమిళం సినిమాల్లో నటించడం కానీ, వారితో కలిసి చేయడం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇప్పటివరకు చేసిన నా సినిమాల్లో ఒక రోజుకు రెండు లేదా మూడు సీన్స్‌ మాత్రమే షూట్‌ చేసేవాళ్ళు. కానీ, రాజ్ అండ్‌ డీకే మాత్రం ఒక గంటలోనే ఆ సీన్స్‌ షూట్ పూర్తి చేస్తారు.

ది ఫ్యామిలీ మ్యాన్‌ 2లో నేను చేసిన రాజీ పాత్రకు సంబంధించిన చాలా సన్నివేశాలు, ఫైట్‌ సీక్వెన్స్‌లను మొదటి షెడ్యూల్‌లోనే తీసేశారు. రెండు రోజుల తర్వాత ఏడ్చుకుంటూ మా మేనేజర్‌కు ఫోన్‌ చేసి.. నా వల్ల కావడం లేదు. నేను చేయలేను అని చెప్పా. ఆ తర్వాత వారి వర్కింగ్‌ స్టైల్‌కు అలవాటు పడ్డాను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.

బడ్జెట్‌ 1000 కోట్లేనా!

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్ట్‌ గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఇంతకీ, తమ్మారెడ్డి భరద్వాజ ఏం అన్నారంటే.. ‘మహేశ్‌ బాబు – రాజమౌళి సినిమా బడ్జెట్‌ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే, ఈ చిత్రంలో ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టులు కూడా నటించబోతున్నారు.

కాబట్టి, ఈ సినిమా బిజినెస్‌ మినిమమ్ రూ.2000 కోట్లు దాటొచ్చని చిత్ర బృందం  అంచనా వేస్తోంది. అంతకుమించి ఎంతైనా వసూలు చేసే అవకాశం ఉంది. ఆ నంబర్‌ రూ.3, 4 వేల కోట్ల వరకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. అదే జరిగితే.. తెలుగు సినిమాలోనే కాదు.. భారతదేశ సినీరంగంలోనే ఈ చిత్రం చరిత్ర అవుతుంది’ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

కాగా కొద్ది రోజుల క్రితం రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా స్టోరి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా కథను సిద్దం చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉంటుందని చెప్పుకొవచ్చు.

Pushpa 2 Trailer Release Date Announcement Coming Soon

Pushpa 2: The Rule is one of the most eagerly awaited films of this year. Directed by Sukumar and starring National Award-winning actor Allu Arjun and Rashmika Mandanna, anticipation is building as fans eagerly await the release of the highly anticipated trailer, with an official announcement expected soon.

Scheduled to hit theaters worldwide on December 5, 2024, the film is currently in its last leg of shooting. ‘Pushpa 2: The Rule’ will complete its filming soon, and the film team is preparing for extensive promotional activities all over the world starting in mid-November as the gear up for the grand release.

Meanwhile, the makers have announced that the most-awaited announcement will be revealed today at 4:05 PM, with expectations running high that it will unveil the trailer release date. Fans are eagerly awaiting this crucial update about the arrival of Pushpa Raj.

Backed by the esteemed production house Mythri Movie Makers, the film features Fahadh Faasil, Anasuya, Rao Ramesh, Sunil, Jagadeesh, Ajay, and others in pivotal roles. Adding to the anticipation, youth sensation Sree Leela makes a special appearance in a dance number. Rockstar Devi Sri Prasad is composing the electrifying songs, set to deliver another chart topping album.

This highly anticipated sequel already generated significant buzz with its pre-release business alone. The film has grossed an impressive total of more than 1000 crores even before hitting theaters.