Home Blog Page 627

Rashmika Shares Behind-The-Scenes Memories From Pushpa Journey

The wait is almost over for Pushpa 2! Fans have been eagerly counting down the days, and now the highly-anticipated sequel is set to storm theaters on December 5. Ahead of this, the makers are holding a grand trailer launch event on November 17 in Patna, promising fans an exciting glimpse of what’s to come.

Rashmika Mandanna, who won hearts with her role as Srivalli in Pushpa 1, shared a nostalgic post about the journey so far. “With the trailer for Pushpa 2 coming soon, memories of Pushpa 1 came rushing back,” she posted, along with some never-before-seen photos. These included a look-test snap of her Srivalli character, a shot with Allu Arjun in Russia, and moments with director Sukumar and the production team, plus a behind-the-scenes video from the iconic “Saami” song. Rashmika even revealed that she traveled to Tirupati to research her character’s essence for a more authentic portrayal.

Director Sukumar is pulling out all the stops to make Pushpa Part 2 live up to the hype, and just like his other movies, this one includes a special song, “Kissick.” This upbeat number will feature Allu Arjun alongside actress Sreeleela, adding even more flair. Scheduled to premiere at Patna’s iconic Gandhi Maidan, the trailer will also go live on social media at precisely 6:03 PM.

The scale of Pushpa 2’s release is also record-breaking! Industry insiders reveal that it will debut on a staggering 11,500 screens worldwide, making it the largest release for any Indian film to date.

క్షమాపణతో సమసిపోయే పాపాలు కావు ఇవి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరఫున బూతు పోస్టులు పెడుతూ చెలరేగిపోయిన వారిలో ముందుగా అలర్ట్ అయి మేలుకున్నది శ్రీరెడ్డి అని చెప్పాలి. ఎన్డీయే కూటమి సారథ్యంలోని కొత్త ప్రభుత్వం కేసుల నమోదు ప్రారంభించగానే.. గత ప్రభుత్వ కాలంలో తాము చేసిన పాపాలు మెడకు చుట్టుకుంటాయని పసిగట్టి.. జాగ్రత్త పడిన వారిలో ఆమె మొదటివరుసలో ఉంటారు.

జగనన్న కోసం చేశాం.. అంటూ .. మీరు పెద్దవారితో తలపడండి.. చిన్నవారిని వదిలేయండి.. మిమ్మల్ని క్షమించి వదిలేయండి.. లాంటి డైలాగులతో ఆమె ఒక వీడియో కూడా విడుదల చేశారు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ముసుగులో వారు చేసిన పాపాలు కేవలం ఒక్క క్షమాపణతో పోయేవి కాదని ఆమెకు బహుశా ఇప్పుడు అర్థమవుతుండవచ్చు.ఎందుకంటే.. ఏపీలో నాలుగైదు చోట్ల శ్రీరెడ్డి గత ప్రభుత్వః హయాంలో పెట్టిన బూతు పోస్టులపై కేసులు నమోదు అయ్యాయి.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత ల మీద, వారి కుటుంబ సభ్యులైన మహిళల మీద అత్యంత అసహ్యకరమైన పోస్టులు పెడుతూ వైఎస్సార్ సోషల్ మీడియా కార్యకర్తలు అయిదేళ్లపాటు ఎలా రెచ్చిపోయారో ప్రజలందరికీ తెలుసు. ఎన్డీయే కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఇలాంటి దుర్మార్గాలను అరికట్టడం మీద దృష్టి సారిస్తోంది.

పైగా జులై ఒకటో తేదీనుంచి కేంద్రప్రభుత్వం అమల్లోకి  తెచ్చిన భారత న్యాయసంహితలో కూడా ఇలాంటి సోషల్ మీడియా తప్పుడు పోస్టుల మీద కఠినమైన చట్టాలకు రూపకల్పన జరగడం, చాలామంది ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారి మీద భారత న్యాయ సంహిత ప్రకారం కేసులు నమోదు అవుతుండడం ఇవన్నీ కూడా గమనించాల్సిన సంగతి. ఈ నేసథ్యంలో ముందుగా జాగ్రత్త పడిన వారిలో శ్రీరెడ్డి ఉన్నారు. కొందరి అరెస్టులు మొదలు కాగానే ఆమె ఏకంగా ఒక వీడియో విడుదల చేశారు. ఇక ఎప్పుడూ ఈ నాయకులమీద, వారి కుటుంబ సభ్యుల మీద తాను పోస్టులు పెట్టనని.. కాబట్టి తనను క్షమించి వదిలేయాలని ఆ వీడియోలో వేడుకున్నారు.

కానీ శ్రీరెడ్డి మీద ఇప్పుడు రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడికి చెందిన తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి ఫిర్యాదుతో మల్లిడి శ్రీరెడ్డిపై అక్కడ ఒక కేసు నమోదు అయింది. అలాగే అనంతపురంలో తెదేపా అధికార ప్రతినిధి సంగా తేజస్విని, విశాఖపట్నం కంచరపాలెంలో మరో కేసు కూడా శ్రీరెడ్డి మీద నమోదు అయ్యాయి.

అందరూ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో బూతు పోస్టులు పెడుతూ చెలరేగితే.. సదరు మల్లిడి శ్రీరెడ్డి స్వయంగా వీడియోలు చేస్తూ.. వీడియోలలోనే పచ్చిబూతులు మాట్లాడుతూ.. పచ్చి బూతులతో ప్రత్యర్థులను తిడుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె పాపాలు కేవలం క్షమాపణలతో తుడిచిపెట్టుకుపోయేవి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

“Matka” Telugu Movie Review

0

Movie Name : Matka

Release Date :November 14, 2024

Cast : Varun Tej, Meenakshi Chaudhary, Nora Fatehi, Kishore, Naveen Chandra, Ajay Ghosh  etc.

Director : Karuna Kumar

Music Director :G. V. Prakash Kumar

Telugumopo.com Rating : 2.25/5

Story:

In Matka, Varun Tej takes on the role of Vasu, a Burmese refugee who arrives in Vizag seeking a fresh start. However, his life takes a dark turn when he is imprisoned on a murder charge, setting him on a path of crime that leads to the creation of a powerful underworld empire. While on a business trip to Mumbai, Vasu discovers the game of Matka and introduces it in Vizag, where it quickly gains popularity. Rising to fame as India’s Matka king, his success soon draws the attention of none other than Prime Minister Indira Gandhi, who appoints a CBI officer (played by Naveen Chandra) to bring Vasu to justice. The narrative unfolds as Vasu navigates his newfound power, pitting himself against the law to protect his empire and legacy.

Review:

Varun Tej delivers a dedicated performance in Matka, but his portrayal of an older gangster feels inconsistent at times. His youthful appearance occasionally undermines the character’s credibility, making the transition to a seasoned criminal less convincing.

Meenakshi Chaudhary plays her role competently, but her character lacks the depth needed to make a lasting impact. In contrast, Nora Fatehi’s special appearance provides a much-needed energy boost, with her chemistry with Varun Tej adding an exciting dynamic to the film.

The supporting cast, featuring Naveen Chandra and Ajay Ghosh, also do a good job, but their characters are underdeveloped, limiting their influence on the story and reducing their overall impact.

Matka had the potential to be a thrilling crime drama, but unfortunately, it doesn’t quite live up to expectations, offering a predictable storyline that lacks the excitement needed to captivate viewers.

The screenplay is one of the film’s major weaknesses. It feels uninspired, relying heavily on clichés and predictable plot twists that fail to offer any real surprises. The pacing is uneven, with some scenes dragging on too long, while others rush through key moments without giving them the necessary depth or attention.

Varun Tej delivers a solid performance, but his character feels underdeveloped, making it difficult for the audience to truly connect with him. While his portrayal is competent, it lacks the complexity that could have turned his role into something more compelling. The supporting cast does an adequate job, but none of the characters manage to leave a lasting impression.

Technically, Matka doesn’t make a strong impact. GV Prakash Kumar’s music fails to complement the film’s tone, and the editing feels disjointed, with unnecessary scenes slowing down the film’s overall pace. In the end, Matka doesn’t succeed as a gripping crime drama, missing the intensity and intrigue that would have made it stand out.

Matka is a film that delivers a mix of fleeting thrills but ultimately remains bogged down by a predictable and familiar plot. Despite its shortcomings, Varun Tej’s earnest performance provides the only real spark in this otherwise average period drama. His dedication to the role is evident, but the film’s lack of fresh elements leaves it feeling underwhelming.

వారితో కలిసి వర్కౌట్లు చేస్తున్న బన్నీ భార్య!

వారితో కలిసి వర్కౌట్లు చేస్తున్న బన్నీ భార్య!    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సమయం దొరికినప్పుడల్లా తన భార్య, పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతుంటాడు. అటు ఆయన భార్య అల్లు స్నేహ కూడా పిల్లలతో సమయం గడిపేందుకు ఎక్కువ టైమ్‌ ని కేటాయిస్తుంటుంది. తమ పిల్లలకు అన్ని విషయాల్లోనూ మంచి, చెడుల గురించి చెప్పడమే కాకుండా.. వాటిని ఆమె ఫాలో అయ్యేలా చూస్తున్నారు కూడా . తమ ఆరోగ్యంపై వారికి చిన్నతనం నుండే అవగాహన వచ్చేలా ఆమె చూస్తున్నారు. తాజాగా ఆమె రోజూ చేసే వర్కౌట్స్‌ను తన పిల్లలు అయాన్, ఆర్హలకు కూడా నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. ఇలా పిల్లలకు చిన్నతనం నుండే ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడం చాలా మంచిదని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

సారంగపాణి జాతకం ఎప్పుడంటే!

నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘సారంగపాణి జాతకం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉండటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్‌ అయ్యాయి.

తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చేందుకు సినిమా బృందం రెడీ అవుతోంది. ఈ చిత్ర టీజర్ ప్రకటనను త్వరలోనే చేస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ‘‘తిథి – పంచమి.. నక్షత్రం – పుష్యమి’’ అంటూ ఈ మేరకు ఓ క్లూ కూడా ఇచ్చారు. దీంతో ఈ టీజర్ ప్రకటన ఎప్పుడా అని తెలుగు క్యాలెండర్ చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో రూపా కొడువయుర్ హీరోయిన్‌గా చేస్తుంది.

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీసుకుని వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

8 రోజులు…2 సినిమాలు!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందాల భామ మీనాక్షి చౌదరి హవా నడుస్తోంది. తాజాగా ఆమె దుల్కర్ సల్మాన్ సరసన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ అమ్మడికి ప్రస్తుతం ఎలాంటి డిమాండ్ ఉందంటే.. కేవలం 8 రోజుల వ్యవధిలో 2 సినిమాలను విడుదల చేయబోతుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘మట్కా’ రేపు(నవంబర్ 14) రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి అతడి భార్య పాత్రలో చేసింది. ఈ సినిమాలో డీగ్లామర్ పాత్రలో ఆమె కనిపించనుంది. అటుపై వచ్చే వారం నవంబర్ 22న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న ‘మెకానిక్ రాకీ’ సినిమాలోనూ మీనాక్షి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో ఆమె గ్లామరస్ రోల్‌లో కనిపించనుంది.

ఇలా రెండు వైవిధ్యమైన సినిమాల్లో.. రెండు విభిన్నమైన క్యారెక్టర్లలలో  అభిమానులను అలరించేందుకు మీనాక్షి రెడీ అయ్యింది. మరి ఈ రెండు సినిమాలు అమ్మడికి ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడతాయో చూడాలి మరి.

Nithiin’s Robinhood Teaser Drops with New Release Date

Now that the wait is over Nithiin’s much-awaited film Robinhood, directed by Venky Kudumula, will release on December 25, 2024. His second outing with Kudumula after the hit film Bheeshma.

Nithiin plays a character of a witty thief, targeting the rich, who, with various disguises, is trying to outsmart the police in the movie Robinhood. The teaser gives an idea that, with exciting heist sequences, high-octane fight scenes, and a budding romance between Nithiin and Sreeleela’s character, the film is promising an enthralling mix of action, humor, and drama.

Produced by Ravi Shankar and Naveen Yerneni under the banner of esteemed Mythri Movie Makers, Robinhood has music composition by GV Prakash Kumar. With its Christmas release, the film is well on course to make some big ripples in the box office as well as audiences, and therefore must be one of the much-awaited releases of the year.

కట్టప్ప సమ్మర్‌ కి వస్తుంది!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘కన్నప్ప’ కూడా ఒకటి. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్‌  ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి మైథలాజికల్ సినిమాగా రానున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ యాక్ట్‌ చేస్తుంది. ఇక మంచు విష్ణు ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటున్నాడు.

అయితే, ‘కన్నప్ప’ సినిమాని డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలో నే తెలిపింది. కానీ, ఇప్పుడు ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయడం లేదని  విష్ణు చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కన్నప్ప సినిమాని డిసెంబర్‌లోనే విడుదల చేయాలని అనుకున్నాం.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని సమ్మర్ 2025లో తీసుకొస్తున్నాం’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

దీంతో ఈ భారీ క్యాస్టింగ్ మూవీ డిసెంబర్ బరి నుంచి తప్పుకుంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి వారు క్యామియో రోల్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా ప్రభాస్‌కి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో పెద్ద రచ్చే జరిగింది.

“Kanguva” Telugu Movie Review

0

Movie Name : Kanguva

Release Date : November 14, 2024

Cast : Suriya, Bobby Deol, Disha Patani, Yogi Babu, KS Ravikumar etc.

Director : Siva

Music Director : Devi Sri Prasad

Telugumopo.com Rating : 2.25/5

Story:

Francis (Surya), a bounty hunter, enjoys a peaceful life in Goa while capturing criminals. One day, a young boy named Zeta escapes from a lab and seeks refuge with Francis. As Francis meets Zeta, the boy begins to recall memories from a past life. Soon, a small army is sent to capture him. When Francis sees Zeta, something from the past is triggered in his memory. What is their connection, linked to an event that happened 500 years ago? What is the Panch Kona concept, and how does it shape their destiny?

Why does Prince Kanguva (Surya) of Pranavadi Kona take on the responsibility of protecting the boy, Pranav? Why does Kapala Kona (Bobby Deol), the leader of the enemy forces, want to eliminate Kanguva? Will Kanguva succeed in fulfilling his duty?

And what vow does Rudraang Netru (Karthi) take when he makes his dramatic entrance? To find out the answers, you’ll have to watch the movie in theaters!

Review:

Suriya, a highly talented actor, unfortunately doesn’t fully shine due to his characters being underdeveloped in this film. Although he works hard to bring depth and contrast to his dual roles, the script’s limitations hold him back. His efforts to distinguish between the two characters are noticeable, but the lack of substantial character development detracts from his performance.

Disha Patani, a well-known Bollywood actress, is relegated to a superficial role that doesn’t offer her much room to showcase her acting abilities. Her performance feels lackluster, and she fails to make a lasting impact.

Bobby Deol plays out with sufficient competence as the antagonist. His character, however suffers from a lack of much-needed depth and complexity to make it impactfully compelling.

The supporting cast, with Karthi’s cameo appearing very briefly, doesn’t add much to the movie in terms of worthwhile content. Their appearances are very fleeting and do not leave any lasting impression on the broader storyline.

Suriya shines in a dual role, seamlessly transitioning between the flamboyant bounty hunter and the fierce tribal warrior, Kanguva. His portrayal of Kanguva is particularly impressive, adding depth and complexity to the character and demonstrating his versatility as an actor.

Unfortunately, the film is weighed down by a weak screenplay. The narrative is often predictable, and the pacing feels uneven, with some scenes dragging on while others rush through critical moments, which diminishes the overall impact.

The second half of the film, in particular, is marred by excessive violence. While the action sequences are well-executed, they often feel excessive and detract from the emotional depth of the story, making it hard for the film to connect on an emotional level with the audience.

The film also lacks emotional resonance. The characters, despite their good intentions, feel underdeveloped, and their arcs never quite achieve the depth needed to make them truly engaging. The supporting cast, though capable, is sidelined and fails to leave a strong impression.

In the end, while Suriya’s performance and the film’s visuals are highlights, Kanguva ultimately falls short due to its predictable story, uneven pacing, and over-reliance on violence. A more focused narrative and stronger emotional grounding could have elevated it to greater heights.

Kanguva impresses with its breathtaking visuals but struggles with its story and logic. Suriya gives a remarkable performance, yet Siva’s direction is held back by a weak script and underdeveloped characters. While the technical aspects of the film are strong, the narrative fails to fully engage, and the lack of a cohesive plot detracts from its impact. Despite its visual spectacle, the film ultimately falls short of its potential.

Madras High Court Denies Anticipatory Bail To Actress Kasthuri

In a major setback to actress Kasturi Shankar, who has been absconding from police arrest in Tamil Nadu, the Madras High Court on Thursday denied anticipatory bail. 

A single bench of Justice Anand Venkatesh dismissed the anticipatory bail plea filed by the actress, who is apprehending arrest in a case registered by the Thirunagar police in Madurai.

Her petition was submitted in connection with the case filed against her by the Madurai police for her objectionable remarks on the Telugu-speaking community living in Tamil Nadu. The Judge  during the case hearing on Tuesday, observed that it was unwarranted of Kasturi to make such controversial remarks.

Speaking at a Brahmin meet in Chennai on November 3rd, the  actress had purportedly made comments against the Telugu community suggesting that the Telugu people, who had come to serve the courtesans of the Tamil Kings were now claiming to be of Tamil race.

After widespread backlash, Kasthuri issued an apology stating that her comments were specific to some individuals and not against the Telugu community. She had moved the court apprehending arrest based on a complaint filed by the Naidu Mahajana Sangam State Executive Committee member.

Based on the complaint, the Thirunagar Police had registered a complaint for alleged offences under Section 196(1)(a), 197(1)(c), 296(b), 352, and 353(3) of BNS along with Section 67 of the IT Act.

While hearing the anticipatory bail plea on Tuesday, the court had  said that Kasthuri, who claimed to be a political commentator, should not have made such comments even in the heat of the moment. The judge added that Kasthuri’s apology does not address the comments made against the women.

In her plea, Kasthuri stated that the de facto complaint was filed upon instigation by the ruling party and that this intolerant and vindictive attitude of the State administration was highly atrocious.

Kasthuri also pointed out that no riot or provocation had happened among any members of the society in light of the speech and contrarily, she had been receiving great support from the different quarters of the Telugu people across the state of Tamil Nadu, Andhra Pradesh and Telangana.

Opposing the bail, the Additional Public Prosecutor argued that the comments were made with a malicious intent. He also submitted that when the state of Tamil Nadu was already having tumultuous relationships with the neighbouring states of Kerala and Karnataka, if such speech is allowed, it would affect the harmony of the State with the remaining neighbouring states also.