జగన్మోహన్ రెడ్డి- ఆయన తల్లి విజయమ్మ ల నడుమ అవ్యాజమైన ప్రేమానురాగాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ప్రతి తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో.. అలాంటి అనుబంధం వారి మధ్య కూడా పుష్కలంగా ఉంది. సెలబ్రిటీలు గనుక.. వారి మధ్య ప్రేమ ప్రజలకు కూడా కనిపిస్తూ ఉంటుంది. కొడుకు ఎక్కడ తారసపడినా.. విజయమ్మ ఆయనకు ముద్దు పెట్టకుండా ఉండిన సందర్భాలు ఉండవు. అలాంటిది తనను అంతగా ప్రేమించే తల్లికోసం జగన్ ఏం చేశారు? ఏం శ్రద్ధ చూపించారు? తల్లిని అవమానించిన వారిపట్ల ఆయన ఎందుకు స్పందించడం లేదు?
వర్రా రవీందర్ రెడ్డి తమకు తెలియదు అని ఇప్పుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతోంది. కాసేపు ఇది నిజమే అనుకుందాం. మరి వర్రా ఎవరో వైసీపీ వారికి తెలియనప్పుడు.. సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి తల్లి గురించి.. ఆయన చెల్లి యొక్క పుట్టుక గురించి అసభ్యమైన నీచమైన రాతలు రాస్తే జగన్ దళాలు ఏం చేస్తున్నాయి. తన చెల్లి పుట్టుక తన తండ్రి వల్ల జరగలేదని అత్యంత అసహ్యంగా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెడితే.. వైసీపీ నాయకులు ‘తమకు తెలియని’ ఆ వ్యక్తి మీద తమంతగా తాము ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఊరుకుండిపోయారు? అలాంటి పోస్టులకు సిగ్గుపడి ముందుగా వర్రా మీద చర్యకు ఉపక్రమించి ఉండాల్సింది వాళ్లే కదా అనే సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
తన సొంత తల్లి గురించి అంత అవమానకరంగా వర్రా రవీందర్ రెడ్డి పోస్ట్లు పెట్టినప్పుడు.. తల్లిని ప్రేమించే కొడుకుగా జగన్ స్వయంగా కేసులు పెట్టి ఉండాలి. పైగా చాలా అసభ్యమైన నీచమైన భాషలో పెట్టిన పోస్టు అది. అలాంటి పోస్టు జగన్ తల్లి మీద పెట్టినప్పుడు.. దాన్ని చదివిన మామూలు వ్యక్తులకే.. వారు వైఎస్ రాజశేఖర రెడ్డికి గానీ, విజయమ్మకు గానీ అభిమానులు కాకపోయినా సరే రక్తం ఉడుకుతుంది. ఏ తల్లి గురించి అయినా అలాంటి మాటలు తగవు.. అలాంటివాడిని కఠినంగా శిక్షించి తీరాల్సిందే అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం చీమకుట్టినట్టయినా లేకపోవడం పలువురికి అనేక సందేహాలను కలిగిస్తోంది.
వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు అయిన తర్వాత.. పోలీసుల విచారణలో అవినాష్ రెడ్డి పేరుతో సహా, ఐప్యాక్ నుంచి వచ్చిన కంటెంట్ నే తాము పోస్టు చేసేవాళ్లం అని వర్రా చెప్పిన తర్వాత.. వైసీపీ ఉలిక్కి పడింది. అసలు వర్రా రవీందర్ రెడ్డి తమకు తెలియదని, ఆయన తమ పార్టీ కార్యకర్త కానే కాదని వైసీపీ మాజీ మంత్రులు, నాయకులు మీడియా ముందు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మనిషి కానప్పుడు.. అలాంటి పోస్టుల గురించి విజయమ్మ మర్యాదను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జగన్ అనుచరులకు లేదా? అనేది ప్రజల సందేహం. పోలీసులకు జగనే ఎందుకు ఫిర్యాదు చేయలేదా అని ప్రజలు అనుమానించడంలో తప్పేముంది?
అమ్మని ప్రేమించే జగన్ ఆ పని ఎందుకు చేయలేదో?
Telangana CM Revanth Reddy’s Car Stopped For Inspection In Maharashtra
The Maharashtra Assembly elections are going hot as parties take the election campaign on road with energetic roadshows and public meetings. Entering into the final stretch with polling day on November 20, the state is witnessing a high-energy political atmosphere.
The elections will be conducted in one phase to cover all 288 constituencies. Therefore, the results, along with those of the Jharkhand Assembly elections, will be announced on November 23.
Telangana Chief Minister Revanth Reddy is leading the charge for Maha Vikas Aghadi, taking his fight to the districts with strong Telugu voter pockets. Attending roadshows and public rallies with dedication, Revanth is canvassing for MVA candidates with the intention of winning them more ground.
Kicking off his campaign today, Revanth traveled from Nagpur to Chandrapur, where he officially began his election activities. He is scheduled to conduct roadshows in Rajura, Deegra, and Wardha before returning to Nagpur for the night.
During his trip to Ghugus in Chandrapur, Revanth’s vehicle was stopped by police and election officials for routine checks. Authorities thoroughly inspected the car, including the dashboard and luggage. Revanth fully cooperated, and the vehicle was cleared to proceed.
Revanth will remain in Maharashtra for two more days, continuing his campaign trail. On Sunday morning, he will head from Nagpur to Nanded, where he is set to lead roadshows and public meetings in Nayagaon, Bhokar, and Sholapur, rallying voters for the MVA in the final stretch of the campaign.
జగన్ అబద్ధాలను దీటుగా ఎండగట్టిన సత్య
రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తున్నట్లుగా మసిపూసి మారేడుకాయ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. తాము మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే వాటిలో అడ్మిషన్లకు సీట్లు రాకుండా నిరాకరించడం ద్వారా వైద్య విద్యార్థులకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆయన అంటున్నారు. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు శాసనమండలి వేదికగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన సత్య కుమార్ దీటైన జవాబు ఇచ్చారు. తాను ప్రారంభించానని గప్పాలు కొట్టుకుంటున్న వైద్య కళాశాలలకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఎంత అన్యాయం జరిగిందో.. వైద్య విద్యార్థులను మాయ చేస్తూ వారిలో అపోహలు సృష్టించడానికి ఇప్పటిదాకా ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారో.. ఆయన ఫోటోలు, గణాంకాలతో సహా ఎండగట్టారు.
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ పరిపాలన కాలంలో ఐదేళ్ల లో ఈ కాలేజీల భవనాల నిర్మాణాలను పూర్తి చేయకపోవడమే వారి నిర్లక్ష్యానికి, ఆ రంగానికి చేసిన ద్రోహానికి నిదర్శనం అని సత్యకుమార్ ఆరోపిస్తున్నారు. రికార్డు వ్యవధిలో ఏడాది రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ కట్టారని.. 26 జిల్లాల్లో ప్రభుత్వ భూములు తీసుకుని వైసిపి పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని.. ఋషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో విలాసవంతమైన భవంతులను నిర్మించుకున్నారని.. ఇన్ని పూర్తి చేయగలిగిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి మాత్రం ఐదేళ్లు సరిపోలేదని మాట్లాడడం కేవలం విద్యార్థులను మోసం చేయడం మాత్రమే అని సత్యకుమార్ ఆరోపిస్తున్నారు.
వైసిపి పరిపాలన కాలంలో కేవలం పులివెందుల మెడికల్ కాలేజీకి మాత్రమే ఎంతో కొంత పనులు జరిగాయి. మిగిలిన మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి తప్ప- వాటి నిర్మాణం గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 8540 కోట్లు ఖర్చు అవుతుండగా.. కేంద్రం 4950 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 2300 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1451 కోట్లు మాత్రమే. పులివెందుల మెడికల్ కాలేజీ ఒక్కదానికి 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 293 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక్కడ ఆసుపత్రి భవనాలు కట్టారు తప్ప తరగతి గదులు గాని బాలికలకు హాస్టల్ గాని నిర్మించనే లేదు. ఆ కాలేజీలు కూడా 70శాతం టీచింగ్ స్టాఫ్ లేరు. 60 శాతం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సత్య కుమార్ ఆరోపిస్తున్నారు. పులివెందుల కాలేజీ మీద అంతో ఇంతో శ్రద్ధ పెడితే ఈ మాత్రం పనులు జరిగాయి. అదే సమయంలో మార్కాపురం మెడికల్ కాలేజీకి 475 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా జగన్ సర్కారు పూర్తి పాలన కాలంలో పెట్టిన ఖర్చు కేవలం 46 కోట్లు మాత్రమే. ఆదోని మెడికల్ కాలేజీ కోసం కేటాయించిన ఖర్చులో 10శాతం కూడా వెచ్చించనే లేదు. పార్వతీపురం మన్యంకి శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీకి పైసా విదిలించలేదు. అదేమంటే నాలుగేళ్ల కాలం సరిపోలేదని అంటున్నారని సత్యకుమార్ దెప్పి పొడిచారు. కేవలం 17 నెలల్లో కేంద్రం మంగళగిరిలో 1600 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ఎయిమ్స్ నిర్మాణాన్ని ఆయన ఉదాహరణగా చూపిస్తున్నారు. మెడికల్ కాలేజీల రంగానికి జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా ఇన్ని ద్రోహాలు చేస్తూ ఇప్పటి ఎన్డీఏ సర్కారు మీద నిందలు వేయడం కేవలం ప్రజలను మోసం చేయడం మాత్రమే అని ఆయన అంటున్నారు. మరి నిందలు వేసి పారిపోవడం అనే ధోరణితో కాకుండా ఈ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారో చూడాలి.
వైసీపీ నేతలు మరీ అంత దిగజారుతున్నారా?
తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి, కాకినాడ ప్రాంత నాయకుడు మహాసేన రాజేశ్ మీద ఇప్పుడు పోలీసు కేసు నమోదు అయింది. మహాసేన రాజేష్ మరియు ఆయన అనుచరుల మీద శంకరగుప్తం అనే గ్రామానికి చెందిన శాంతి అనే మహిళ ఈ నెల 12 వతేదీన పోలీసులకు ఫిర్యాదుచేసింది. మార్ఫింగ్ ఫోటోలతో తన మీద అనుచిత పోస్టులు పెట్టారనేది ఆమె ఫిర్యాదు. అయితే ఆమె పేర్కొన్న మార్ఫింగ్ ఫోటోల గురించి ఫేస్ బుక్ సంస్థనే వివరణ కోరిన పోలీసులు- రెస్పాన్స్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు. ఈలోగా రాజేశ్ మాత్రం.. తన పేరుతో ఎవరో నకిలీ ఖాతాలు తెరిచి ఈ పోస్టులు పెట్టారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మహాసేన రాజేశ్ ను నిందితుడిగా చూపించడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్నది గానీ.. ఈ వ్యవహారంలో చాలా లొసుగులు కనిపిస్తున్నాయి.
ఫిర్యాదు చేసిన శాంతి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో తనమీద పోస్టులు పెట్టినట్టుగా చెబుతున్నారు. అలాంటప్పుడు.. నవంబరు నెలదాకా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకున్నారు? అనేది తొలి సందేహం. ఆమె చెబుతున్న కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మహాసేన రాజేశ్ తెలుగుదేశానికి చెందిన వ్యక్తి. ఆరోజుల్లోనే ఆమె ఫిర్యాదు చేసి ఉంటే.. వైసీపీకి అనుకూలంగా అప్పట్లో పనిచేసిన పోలీసు దళాలు కఠినంగానే శిక్షించి ఉండేవారు కదా.. 9-10 నెలలు ఆమె ఎందుకు వెయిట్ చేశారు అనేది పెద్ద డౌటు!
అలాగే ఫిర్యాదు చేసిన శాంతి భర్త నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు సదరు నానిమీద ఇటీవల రాజోలులో కేసులు నమోదు అయ్యాయి. భర్త నాని మీద తెలుగుదేశం వారు కేసులు పెట్టిన తర్వాత.. శాంతి తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టింది.
ఇదేదో ఉద్దేశపూర్వకంగా కౌంటర్ ఎటాక్ లాగా తెలుగుదేశం వారిని ఇరికించాలని అనుకున్నట్టుగా ఉంది తప్ప.. కేసులో నిజం లేదేమో అని పలువురు సందేహిస్తున్నారు. శాంతి ఆవేదన నిజమే అయితే గనుక.. పోస్టులు పెట్టినప్పుడే కేసు వచ్చి ఉండాలి. పైగా అప్పట్లో వారి ప్రభుత్వమే ఉంది. ఇదంతా కలిపి విశ్లేషిస్తే.. తన పేరుతో నకిలీ ఎవరో ఖాతాలు తెరిచి ఈ పోస్టులు పెట్టారంటూ రాజేష్ చెబుతున్న మాటలే నిజమైనవని తేలుతుందేమో అనుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నేతలు మరీ అంతగా దిగజారుతున్నారా? తమ మీద కేసులు నమోదు కాగానే తమ ఇంట్లోని ఆడవాళ్లతో తెలుగుదేశం వారి మీద నకిలీ కేసులు పెట్టిస్తున్నారా? మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు పలువురికి కలుగుతున్నాయి.
Cases File Up Against Posani Krishna Murali In Andhra Pradesh
Prominent actor and YSR Congress Party (YSRCP) leader Posani Krishna Murali is facing legal trouble as multiple cases are being registered against him across Andhra Pradesh. To date, over 50 cases have been filed against him.
In the latest development, a case was registered at the RIMS police station in Kadapa district following allegations that Posani made inappropriate remarks against Deputy Chief Minister Pawan Kalyan and Minister Nara Lokesh. The complaint was lodged by BC Cell Vice President Venkata Subbaiah and City SC Cell President Bhaskar. A similar complaint was also filed at the Rajampet police station.
In Anantapur, Telugu Yuvatha and SC Cell leaders protested by burning an effigy of Posani. Police have announced plans to summon the actor for questioning and stated that notices will be issued within two to three days.
Additionally, cases have also been registered against actress Sri Reddy in several police stations across the state.
Rajinikanth’s “Thalapathi” Set For Grand Re-Release
Cult classic Thalapathi, the master film by director Mani Ratnam, stars two major legends in Rajinikanth and Mammootty. Releasing back to theaters on December 12, 2024, the gangster drama that came in 1991 will mark a perfect reason for viewers to watch an unforgettable film.
Thalapathi is cherished for its gripping narrative, spectacular performances, and a gilded, ageless soundtrack by none other than Ilaiyaraaja. And of course, among all the people and issues on board that film are Rajinikanth and Mammootty. Exquisite performances from Shobana, Arvind Swamy, Amrish Puri, and many others shine in pivotal roles. The magic between Rajinikanth and Mammootty has endured as one of the great attractions from this movie, that is simply timeless.
With a renowned Tamil producer now stepping forward to produce the re-release, Thalapathi is soon to be screened in theatres all over Tamil Nadu and Karnataka, giving the movie lovers another opportunity to enjoy this masterpiece at the cinemas. Meanwhile, anticipation for official word on an mooted collaboration between Rajinikanth and Mani Ratnam has further piqued cinema goers about this occasion.
Singer Ramya Behara Marries Anurag Kulkarni
The Telugu music industry’s much-loved voices, Ramya Behara and Anurag Kulkarni, have now hit a high note in their personal lives by tying the knot! The grand wedding, held in Hyderabad, was nothing short of a melodious celebration. Family members, along with a star-studded lineup of singers and music directors, added harmony to the occasion and showered blessings on the newlyweds.
Anurag Kulkarni, the pride of Kamareddy, first struck a chord with Telugu audiences through Super Singer, where he emerged as the winner. He then charmed everyone with chartbusters like Mellaga Tellarindoi from Shatamanam Bhavati, Meera Meera Meesam from Katamarayudu, the peppy title track of Paisa Vasool, and the groovy Undipo Undipo from iSmart Shankar. His soulful renditions, including Pilla Ra from RX 100 and Asha Pasham from Care of Kancharapalem, remain evergreen hits.
Ramya Behara, a talented songbird from Narasaraopet, soared to fame through her unique voice. Discovered by maestro M.M. Keeravani, she made her mark in films with the iconic Dheevara song from Baahubali: The Beginning.
AP CM Chandrababu’s Brother passes Away
Andhra Pradesh Chief Minister and Telugu Desam Party national president Nara Chandrababu Naidu’s brother Nara Ramamurthy Naidu passed away due to ill health in Hyderabad today morning. Babu’s son Nara Lokesh cancelled his official works and immediately rushed from Amaravati to Hyderabad to see Ramamurthy Naidu who was taking treatment in a private hospital. Just a while ago, it was declared that Naidu passed away due to multiple organ failure.
Ramamurthy Naidu was an active leader in TDP during the 90s. He even contested as MLA from Chandragiri constituency in Tirupati and won with a decisive mandate in 1994. Later, he lost in 1999 in the hands of Congress leader Galla Aruna Kumari even though TDP came to power for the second term.
Due to personal differences with Chandrababu Naidu, Ramamurthy Naidu resigned from TDP and joined Congress in 2001 in the presence of YS Rajasekhar Reddy. However, he returned to the yellow fold in 2006 after being ignored by Congress but didn’t contest any elections due to health issues.
Ramamurthy Naidu’s son Nara Rohit carved out a niche in Tollywood as an actor. He often comes in support of Chandrababu on social media. He got recently engaged and the occasion was graced by Chandrababu Naidu and his family.
In light of his brother’s critical condition, CM Chandrababu Naidu has canceled his tour to Maharashtra and is returning back to Hyderabad. He was initially scheduled to participate in election campaigning but decided to abandon the plan and visit his brother. With the sudden demise, Naidu is likely to stay in Hyderabad for a couple of days.
Chandrababu Directs officials To construct Polavaram with Full capacity
Chief Minister Chandrababu Naidu has directed the Water Resources Department to take steps to construct the Polavaram Irrigation Project, which is the lifeline of the state, at its full capacity. He suggested that the project be built at a maximum height of 45.72 meters, store 194.60 TMC of water and increase pressure on the Center to sanction the necessary funds to provide the surplus water of Godavari to the entire state.
He also said that efforts should be made to seek consent from the Union Ministry of Water Resources to allocate funds for land acquisition and relief and rehabilitation programs in the 45.72-meter contour. He suggested that the Center be pressured to completely lift the stop work order issued by the Union Ministry of Forest and Environment regarding the construction of the project every year.
The previous Jagan government had agreed to construct the Polavaram project in a 41.15-meter contour. Due to this, only 115 TMC can be stored. With this, the coalition government is focusing on constructing the project to its full capacity.
CM Chandrababu Naidu held a review meeting on Polavaram and other priority projects on the 5th of this month at the Velagapudi Secretariat with Water Resources Minister Nimmala Ramanaidu, Special Chief Secretary of the department G. Sai Prasad, Polavaram R&R Commissioner Ramsunder Reddy, Engineer-in-Chief M. Venkateswara Rao, and Chief Engineers of Krishna Delta, Polavaram, Godavari Delta, and Ongole projects.
The minutes of this review meeting were released on Friday. The Chief Minister directed that the construction of the Earth-cum-Rockfill Dam (ECRF) should be started from the Union Ministry of Jal Shakti and the Central Water Commission (CWC) as the crucial new diaphragm wall is being constructed parallel to the old wall to complete the Polavaram project by May 2027. He suggested that steps be taken to avoid any doubts as to whether the ECRF dam can be built parallel to the diaphragm wall to make the most of the time.
Chandrababu ordered that if the Central Water Commission approves the construction of the ECRF parallel to the diaphragm wall, full instructions be taken in this regard. He made it clear to the officials that the Center should be asked to disclose the length of the diaphragm wall after which the ECRF work should be undertaken.
CM Chandrababu Naidu has ordered to invite tenders for the construction of flood protection walls. He has directed that the left main canal work be completed as per the schedule and the hill on the right side of the spill channel be excavated to collect stones and other materials required for the construction of the ECRF.
Matka Is A washout, Kanguva Heads For Disaster
After a blockbuster Diwali weekend with films like Lucky Bhaskar, KA and Amaran striking gold at the box office with superb revenues for two weeks, trade circles received a big jolt this week with notable releases like Kanguva and Matka failing miserably in all territories.
Tollywood hero Varun Tej’s period drama Matka, which released amid decent expectations due to the strong content in trailers, is destined to emerge as the biggest flop in recent times after a disastrous first two days at the ticket windows. The Karuna Kumar directional took a terrible opening with less than one crore share on day one. Due to awful reviews and disappointing word of mouth, the second day collections nosedived further to hand over a huge embarrassment for Varun Tej.
Matka was made on a budget in upwards of 40 Crores and the theatrical recovery looks negligible because the two days share is just over one crore. The weekend occupancies are shockingly low and there is very little chance for the film to see a turnaround of the trade status.
The biggest release of the season after NTR’s Devara is Suriya’s ambitious magnum opus ‘Kanguva’ which released amid high hopes because of the extravagant set-up and star-studded cast. Unfortunately, the Sarutai Siva directional couldn’t meet the expectations due to bland script and tedious narration.
Kanguva took a modest opening on its first day with 40 Crore gross worldwide. But, the collections plummeted on the second day with only 13 Crores gross from all territories. The total share is around 26 Crores. As the public talk is very dull, there is hardly any chance for the film to put on a strong show during the crucial first weekend. In all likelihood, Kanguva is headed for a disaster.
Kanguva need to collect around 170 Crores share for break-even. But, going by the current trend, trade analysts predict that it will end up with a theatrical share of less than 50 Crores.