హీరో నితిన్ ఇటీవల చేసిన ‘తమ్ముడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఆయన వరుస ఫెయిల్యూర్స్ జాబితాలో మరో చిత్రం చేరింది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు నితిన్ మళ్లీ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో జట్టు కట్టబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘ఇష్క్’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందించడానికి టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇందులో నితిన్ గుర్రపుస్వారీ చేసే పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పబడుతోంది. ఆ పాత్ర కోసం ఆయన ప్రస్తుతం హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.
ఇక ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. నితిన్, పూజా ఇద్దరూ మొదటిసారి జోడీగా నటించడం వల్ల ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
Mass Jathara, starring Ravi Teja and directed by Bhanu Bogavarapu is creating buzz everywhere. The talented Sreeleela is cast as the female lead. The film is set to release on August 27. Strategically coinciding with the Vinayaka Chavithi festival, which is sure to amplify the excitement.
After building excitement and hype leading up to the release, the filmmakers have begun pitching even harder. The release of two successful songs have proven to create excitement before the newest update- the teaser. Producer has confirmed that the Mass Jathara teaser will be released on August 11 at 11:08 AM, raising expectations even further.
Ravi Teja’s movies are always a box-office hit, and with the Dhamaka combo returning for this project, the stakes are even higher. Coupled with the festive season of Vinayaka Chavithi and the added advantage of a five-day long weekend, the film is primed for a massive opening. With all eyes on Mass Jathara, fans and industry insiders are eagerly awaiting to see how it performs at the box office.
Khushi Kapoor, born on November 5, 2000, in Mumbai, Maharashtra, is an emerging talent in the Indian film industry. As the younger daughter of legendary actress Sridevi and renowned producer Boney Kapoor, Khushi carries the rich legacy of the Kapoor family in Bollywood. With her acting debut in Netflix’s “The Archies” (2023), she has already begun to make her mark.
Early Life and Education
Growing up in a family steeped in cinematic heritage, Khushi was surrounded by inspiration. She completed her schooling at the prestigious Dhirubhai Ambani International School in Mumbai, where she honed her early interests in performance and the arts.
In 2019, Khushi moved to the United States to pursue formal training in acting at the New York Film Academy in New York City. This education provided her with a strong foundation to step into the entertainment industry with confidence.
Family Ties: A Cinematic Legacy
Khushi Kapoor belongs to one of Bollywood’s most iconic families. Her mother, the late Sridevi, is remembered as one of Indian cinema’s greatest actresses, and her father, Boney Kapoor, is a celebrated film producer.
She is the younger sister of Janhvi Kapoor, a prominent actress in Hindi cinema. Khushi also shares familial ties with Bollywood stalwarts Anil Kapoor and Sanjay Kapoor, who are her uncles. Among her cousins are notable names like Sonam Kapoor, Rhea Kapoor, and Mohit Marwah. Additionally, Khushi has two half-siblings, Arjun Kapoor and Anshula Kapoor, from her father’s first marriage.
A Promising Start: Acting Debut
In 2023, Khushi made her much-anticipated acting debut in “The Archies”, directed by the acclaimed filmmaker Zoya Akhtar. This Netflix film reimagines the beloved Archie Comics characters in an Indian context, set against the backdrop of the 1960s. Khushi played the role of Betty Cooper, a spirited and relatable character who resonates with modern audiences.
Her performance in the musical drama, which explores themes of friendship, love, and rebellion, garnered attention for its sincerity and charm, marking Khushi as an actress to watch.
Fashion Icon and Media Presence
Even before her acting debut, Khushi Kapoor was already in the spotlight for her impeccable fashion sense and media appearances. She has graced the cover of Cosmopolitan India, earning recognition as a Gen-Z style icon.
Khushi is also a brand ambassador for notable products such as Sol de Janeiro and Myntra, reflecting her influence in the fashion and lifestyle space. Her red-carpet appearances and social media posts continue to captivate fans and fashion enthusiasts alike.
Personal Interests
Away from the camera, Khushi Kapoor leads a vibrant and fulfilling life. She is a devoted dog lover and shares her home with two adorable pets, Panda and Mochi.
Khushi is also an active social media personality, where she shares glimpses of her personal life, travels, and evolving fashion choices, connecting with her growing fanbase.
Why Khushi Kapoor is a Rising Star
Acting Talent: With her debut in The Archies, Khushi has already proven her potential as a promising actress.
Cinematic Heritage: Coming from the illustrious Kapoor family, Khushi has a legacy of excellence in cinema to uphold.
Style and Elegance: Her strong fashion game and media presence make her a Gen-Z icon.
Chief Minister Chandrababu Naidu has directed the police to work in a planned manner towards zero ganja cultivation and zero crime. Asking the officials what steps are being taken to prevent ganja cultivation, he asked, “Are steps being taken to prevent ganja cultivation through the use of drones?” He clarified that if steps are taken to prevent the use of ganja cultivation, tourism will also develop.
He participated in the International Tribal Day in Lagishapalli in Alluri district on Saturday. On this occasion, he laid the foundation stone and inaugurated various development schemes to be undertaken in the tribal areas. Officials explained that sericulture cultivation is being carried out in 10,000 acres in the agency area. The CM inspected the textiles woven with silk threads obtained through sericulture.
CM Chandrababu suggested that by working together with organizations like NIFT, good demand for woven textiles in the agency can be ensured. He directed the agency to look for good partners for the marketing of woven textiles in the agency. He visited the Araku coffee stall set up by the Dwcra women and had coffee. He issued orders to focus on making cookies, millet biscuits and chocolates using locally available raw materials.
Assuring the tribals that the coalition government will support them, The Chief Minister described the agency area as a miracle created by God. He said that NTR had brought the GO to provide jobs to local tribals. Speaking to the coffee plantation growers, the CM inquired if there were any difficulties in growing coffee plantations in the agency area? He suggested that more encouragement be given to organic food products.
CM Chandrababu said that organic products and tribal products be marketed on e-commerce platforms. He unveiled the logo related to tribal products and said that international marketing should be ensured for tribal products. He directed that steps be taken to ensure more marketing of tribal products. He directed that a plan be developed to involve prominent companies for this purpose.
తెలంగాణలో ఫోను ట్యాపింగ్ వ్యవహారం.. ఒక్కొక్కరి విచారణతో అడుగు ముందుకు పడుతున్నకొద్దీ.. దిగ్భ్రాంతికరమైన కొత్త విషయాలతో సంచలనాలు నమోదు అవుతున్నాయి. తాజాగా సిట్ ఎదుట విచారణకు హాజరైన కేంద్రమంత్రి బండి సంజయ్ తన అనుభవాన్ని బయటపెట్టారు. సిట్ పోలీసుల వద్దకు వెళ్లగానే.. వారు తన ఎదుట మూడు నెంబర్లు చూపించి.. ఆ నెంబర్లు ఎవరివి అని అడిగారని చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి అమిత్ షా, బిఎల్ సంతోష్ నెంబర్లు అందులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. అప్పట్లో రాష్ట్ర పార్టీ సారథిగా ఉన్న తాను.. జాతీయ పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ను విన్నారని రికార్డు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
బండి సంజయ్ చెబుతున్న వివరాల్ని బట్టి.. భారాస జమానాలో కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు ఫోన్లు తప్ప అందరి ఫోన్లూ టాపింగ్ అయ్యాయని బండి సంజయ్ అంటున్నారు. చివరికి హరీష్ రావు కూడా ట్యాప్ చేశారని ఆయన అంటున్నారు.
ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను దొరకబుచ్చుకున్న తర్వాత.. అందుకు సంబంధించిన హంగులు టెక్నాలజీతో ఏర్పాట్లు చేసుకున్న తరువాత.. ఇక భారాస పాలకులు విచ్చలవిడిగా రెచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ఏదో సామెత చెప్పినట్టుగా.. ఒకసారి తమకు అవకాశం ఉన్నప్పుడు.. ఇక రాష్ట్రంలో అంతో ఇంతో సెలబ్రిటీ అనదగిన ఏ ఒక్కరిని కూడా విడిచి పెట్టలేదని బండి సంజయ్ చెబుతున్నారు. రాజకీయ సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా, ప్రముఖ వ్యాపారులు అందరి సంభాషణలను కూడా విన్నట్టుగా ఇప్పుడు బయటకు వస్తోంది. తన ఫ్యామిలీలో తన ఇంట్లో పనిచేసేవారి ఫోన్లను కూడా విన్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పరిపాలన కాలంలో.. గోప్యత పాటించాలంటే.. ఏ ఒక్కరు కూడా మామూలు కాల్స్ మాట్లాడే పరిస్థితి లేదని, అందరూ వాట్సప్, సిగ్నల్, ఫేస్ టైం కాల్స్ మాత్రమే మాట్లాడేవారని బండి సంజయ్ అంటున్నారు. భార్యాభర్తల ప్రెవేటు కాల్స్ ను కూడా వినేవారని చెబుతున్నారు. బండి సంజయ్ ఆరోపణలు నిర్ఘాంత పరుస్తున్నాయి. ఇప్పటికే ఫోను ట్యాపింగ్ కు సంబంధించి అనేక రకాల ఆరోపణలు కేసీఆర్, కేటీఆర్ లు ఎదుర్కొంటున్నారు. వైఎస్ షర్మిల ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ చేయించి.. ఆ సమాచారం మొత్తం.. వారికి అంత్యంత ఆత్మీయుడైన జగన్మోహన్ రెడ్డికి చేరవేసేవారని కూడా ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫోను ట్యాపింగ్ అనేది తమ చేతికి దొరకగానే.. ప్రత్యర్థులందరి రహస్యాలను తెలుసుకుని వారిపై పైచేయి సాధించడానికి గులాబీదళాలు రెచ్చిపోయినట్టుగా అర్థమవుతోంది. ఇదే ట్యాపింగ్ దందాను అడ్డు పెట్టుకుని.. ఎందరు వ్యాపారులు, సెలబ్రిటీల ప్రెవేటు వ్యవహారాల గురించి తెలుసుకుని ఎలాంటి అక్రమాలు సాగించారో, ఎలాంటి వసూళ్లకు పాల్పడ్డారో అదంతా కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.
Kiran Abbavaraam is ready to set the screens on fire with his upcoming movie K-Ramp. With excitement building around the film, it’s quickly becoming one of the most awaited releases. The movie, tagged with the catchy line The Richest Chiller Guy, is expected to be a massive hit among movie lovers and is slated for a grand release soon.
Directed by debutant Jains Nani, K-Ramp brings a fresh twist to the mass-entertainment genre. Produced by Razesh Danda and Shiva Bommak under the banners of Hasya Movies and Ruudransh Celluloid, the film stars the talented Yukti Thareja as the female lead.
The highly-awaited movie is all set for a Diwali release on October 18th, and the promotions have already started in full gear. The first look of the movie raised a buzz, and now, with the release of the first single – the Onam song – the excitement has reached its peak. The fans are eagerly waiting for the complete track, which has already gone viral on social media.
The Onam song, featuring its rich beats and infectious melody, is a furious dance number already turning viral. The song, composed by Chaitan Bharadwaj and rendered by Sahithi Chaganti, captures the festive mood. The Surendra Krishna lyric and Vijay Polaki choreography, coupled with its traditional essence, perfectly go with the energetic music, making it a party anthem for fans.
Kiran Abbavaraam stands out in the song with his fashionable look in a white panche and red kurta. His lively dance moves and passionate performances have gained massive appeal from fans. Yukti Thareja and the crew of background dancers wearing ethnic costumes make the celebratory ambience even more lively, and the overall presentation of the song, visual and aural is a feast.
With all the enthusiasm of catchy energy, culture filled imagery overlays, and celebratory spirit, thus far K-Ramp’s Onam song has made a major splash on social media and is rapidly climbing the trending charts. The song has led to the launch of the film, which fans are excitedly waiting on further news on this entertainment ride. With Diwali coming K-Ramp is ready to set the box office on fire with layers of excitement, surprising the audience with energetic performances and explosive music.
Tollywood’s much-anticipated SSMB29, featuring superstar Mahesh Babu and legendary director S.S. Rajamouli, has been the buzz of the town for a while now. Fans have been eager to know to details but Rajamouli has kept everything under wraps until now, tantalizing everyone’s interest in the project.
On Mahesh Babu’s birthday today, the fans were eagerly waiting for a special announcement, and Rajamouli did not let them down. He released a pre-look poster of Mahesh Babu, which took the internet by storm in an instant. The poster shows Mahesh sporting a locket with Lord Nandikeshwara’s pendant, smudged with bloodstains, adding to the dark and mysterious tone. Fans are now waiting for the full look, which Rajamouli promised will be out in November.
Along with the poster, Rajamouli posted a note to fans, declaring that the shoot for the movie has only commenced. He was thrilled about the huge curiosity and hype around SSMB29. The director suggested that they are creating a grand movie, although it is early in the process of production, he is trying to create a special kind of cinema that was above par. Rajamouli pointed out that pictures and press conferences won’t do justice to magnificence and beauty of the story.
The hashtag #GlobeTrotter which Rajamouli included in his post has gone viral. Fans are speculating that Mahesh Babu’s character could possibly be an adventurous globe-trotter adding another layer of intrigue to the film.
This surprise update after an agonizing wait started a fire on the internet, fans are celebrating this revelation and wanted more. Rajamouli’s post is already climbing the social media trending charts.
Congress party seems to be clueless on how to deal with rebel MLA Komatireddy Rajagopal Reddy, who became impatient after he was denied cabinet berth in the recent expansion and made aggressive remarks against the party leadership, particularly targeting Chief Minister Revanth Reddy.
He made sensational allegations that there are 20 Andhra investors behind the Chief Minister Revanth Reddy and they are all looting the wealth of Telangana. He warned that he will soon expose their hideout. He also severely criticized Revanth Reddy’s performance and attitude.
“CM Revanth Reddy should change his language.. Stop cursing the opposition. He should say what the government is doing. Seemandhra contractors are looting Telangana. The high command has promised me a ministerial post. Congress came to power only when everyone came together”, he said.
“CM Revanth should change his language and gestures. He should not talk for hours and show that attention to work. Anger does not work, he should work with a cool mind,” he added. These comments made by Rajagopal Reddy have once again exposed the internal differences in the Congress party.
Rajagopal Reddy said that the high command has assured him about the ministerial post. The comments made by Rajagopal Reddy for the past few days have become controversial. Reports have been sent to the party high command regarding Rajagopal Reddy’s comments targeting CM Revanth.
However, either Chief Minister or TPCC President Mahesh Kumar Goud attempted to pacify him or refute his accusations. Even the TPCC Disciplinary Committee chief Mallu Ravi made efforts to pacify him rather than initiate action. Surprisingly, State Congress affairs in charge Meenakshi Natarajan also kep a low profile with the attitude of Rajagopal Reddy.
Congress sources believe that the MLA’s comments are damaging the government and the Congress. However, unable to question him why he is speaking in a way that tarnishes the party’s image. Many dissidents within the Telangana Congress are waiting to see how the party high-command responds to his rebel attitude before they too open their mouths.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడచిపోయాయి. కానీ.. రాష్ట్రంలో ఇంకా వందల కొద్దీ నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్త కాలేదు. పార్టీ అధికారంలోకి రాగానే.. తమకు ఏదో ఒక పదవులు దక్కుతాయని, కాస్త హోదా వస్తుందని, ప్రజాజీవితంలో మరింత చురుగ్గా ఉండడానికి బాగుంటుందని ఎదురుచూస్తూ వచ్చిన కార్యకర్తలకు నిరాశ తప్పడం లేదు. జులై నెలాఖరులోగా అన్ని రకాల నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తిచేసేస్తాం అని చంద్రబాబునాయుడు గతంలో ప్రకటించారు. ఆ మేరకు సంబంధిత పార్టీ సీనియర్లకు ఎంపిక కసరత్తు అప్పగించినట్టు కూడా చెప్పారు. అయితే ఆగస్టు నెలకూడా రెండు వారాలు గడచిపోతున్నాయి. ఇంకా నియామకాలు మాత్రం పూర్తి కాలేదు. పార్టీలో ఇప్పట్లో నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందనే సంకేతాలు కూడా రావడం లేదు. దీంతో.. అసలే నిరాశలో ఉన్న పార్టీ నాయకులు.. ఇంకెంత కాలం ఈ నిరీక్షణపర్వం కొనసాగుతుందో కదా.. అని బాధపడుతున్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానంగా ఆలయాలు, మార్కెట్ కమిటీలు వంటివి ఉంటాయి. ప్రభుత్వం ఇటీవలే ఆలయ మార్కెట్ కమిటీలను భర్తీ చేసింది. అయితే దాదాపు వందకు పైగా ఆలయాల పాలకమండళ్ల భర్తీ గురించి ఇప్పటిదాకా పట్టించుకోనేలేదు. టీటీడీకి బోర్డు నియామకం జరిగిందే తప్ప.. ఆ తర్వాత ప్రాధాన్యంతో ఉండే అనేక ఇతర ఆలయాలకు కూడా బోర్డుల ఏర్పాటు జరగలేదు. ఆశావహుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే ఉంటోంది. ఆలయ పాలకమండలులు రెండేళ్ల కాలానికి మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే భర్తీ చేసి ఉంటే అయిదేళ్లు ముగిసేలోగా కనీసం ముగ్గురు బాధ్యతల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 14 నెలలు గడచిపోవడం వలన.. రెండు పాలకమండలులకు కూడా పూర్తి కాలం అవకాశం దక్కే పరిస్థితి లేకుండాపోయిందని కార్యకర్తల ఆవేదన.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి అన్ని రకాల నామినేటెడ్ పోస్టులకు వారి వారి ప్రతిపాదనలను ఆల్రెడీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగుదేశంలోనే జాప్యం జరుగుతోంది. చాలా కీలక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి.. ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనలు ఇంకా ఇవ్వలేదని చంద్రబాబునాయుడు రెండు నెలల కిందట కూడా ఒకసారి అన్నారు. కానీ.. ఇప్పటికే అదే పరిస్థితి ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నామినేటెడ్ పదవులు భర్తీ అయితే నియోజకవర్గాల్లో తమకు పోటీగా మరొక అధికార కేంద్రం తయారవుతుందనే భయంతో ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇవ్వడం లేదనే వాదన ఒకటి ఉంది. అదే సమయంలో.. వీరు ప్రతిపాదనలు ఇచ్చే పేర్లను యథాతథంగా పరిగణనలోకి తీసుకోకుండా.. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించి.. అప్పుడే అవకాశం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇది తమకు నచ్చక ఎమ్మెల్యేలు కొందరు అసలు ప్రతిపాదనలే ఇవ్వకుండా జాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.. పదవులు దక్కుతాయని ఆశిస్తున్న వారికి మాత్రం కోరిక తీరడం లేదు.
‘ఆడే నోరూ.. తిరిగే కాలూ.. ఊరకుండవని’ సామెత. ఈ సంగతి ఏమో గానీ.. దౌర్జన్యాలకు, బెదిరింపులకు, దందాలకు, నేరాలకు అలవాటు పడిన వారు మాత్రం.. ఎప్పటికీ ఆ వైఖరి మార్చుకోలేరు. ఒకసారి అరెస్టు అయినా సరే వారిలో అంత సులువుగా పరివర్తన రాదు. అరెస్టు అయి.. కేసులో ఇంకా శిక్ష తేలకుండా.. మధ్యలో బెయిలుపై బయటకు వచ్చిన సమయాల్లో కూడా.. తాము జాగ్రత్తగా ఉండాలనే స్పృహవారికి కలగదు. అలవాటైన దౌర్జన్యాలు, బెదిరింపుల పర్వాన్నే కొనసాగిస్తూ ఉంటారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులుగా అరెస్టు అయి.. ప్రస్తుతం బెయిలుపై బాహ్యప్రపంచంలో ఉన్న వైఎస్ భాస్కర రెడ్డి, దేవిరెడ్డి శివశంకర రెడ్డి లు కూడా ఈ కోవకే చెందుతారు. ఒక కేసులో ఆల్రెడీ బెయిలుపై ఉన్నాం అనే వాస్తవం వారిని భయపెడుతున్నట్టుగా లేదు. ఇప్పుడు కూడా విచ్చలవిడిగా బెదిరింపులకు దిగుతున్నారు. ఆమేరకు వారి మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఒకవైపు వారి బెయిలు రద్దు గురించి సుప్రీం కోర్టులో పిటిషన్లు నడుస్తుండగానే.. వారు తమ పరిధిలో బెదిరింపులతో చెలరేగడం గమనిస్తే.. వారి దుర్మార్గమైన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.
కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు పార్టీ మారి తెలుగుదేశంలో చేరాడు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నిర్వహిస్తున్న తీరు తెన్నులు, ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయి పార్టీని వదలిపోతున్న వైనం గమనిస్తున్న వారికి భయంపుడుతోంది. రాజకీయంగా భవిష్యత్తు కోరుకునే వారు.. వైసీపీని రాష్ట్రవ్యాప్తంగా వీడిపోతున్నారు. అయితే.. జగన్ సొంత జిల్లా కడపలో కూడా.. పులివెందుల మండలానికి చెందిన విశ్వనాథ రెడ్డి.. తెలుగుదేశంలో చేరిపోవడంతో వారికి తలకొట్టేసినట్టు అవమానం అయింది. ఒకవైపు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ పార్టీ మార్పు ఎంతో కొంత ప్రభావం చూపుతుందని వారు భయపడ్డారు. అందుకు బుజ్జగించే ప్రయత్నాలు చేసుకోకుండా.. విశ్వనాథరెడ్డిని వారు తీవ్రస్థాయిలో బెదిరించారు.
ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (వీరిద్దరూ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులు), అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, ఇంకా గంగాధర్ రెడ్డి తదితరులు తనను తీవ్రంగా బెదిరించినట్టు విశ్వనాథ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగులను కూడా పోలీసులకు సాక్ష్యాలుగా సమర్పించాడు. కేసులు నమోదు చేసిన పోలీసులు.. బెయిలుపై ఉన్న నిందితులు భాస్కర రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నందున అక్కడకు వెళ్లి వారికి నోటీసులు ఇచ్చారు.
వారి బెయిలు రద్దు వ్యవహారం సుప్రీంలో విచారణ సాగుతుండగానే.. వారు ఇక్కడ బెదిరింపులకు దిగుతుండడం చిత్రమైన సంగతి. ఈ బెదిరింపులకు పాల్పడినట్టుగా తేలిందంటే.. వారి బెయిలు రద్దయ్యే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. బెదిరింపులకు అలవాటు పడిన ప్రాణాలు.. బెయిలుపై బయట ఉన్నప్పుడు కూడా.. ఊరుకోవడం లేదని జనం అసహ్యించుకుంటున్నారు.