Home Blog Page 54

అదంతా నిజం కాదు..చిరు క్లారిటీ!

ఈ మధ్య టాలీవుడ్‌లో ఫిల్మ్ ఫెడరేషన్‌ మరియు నిర్మాతల మండలికి మధ్య విభేదాలు చెలరేగాయి. దాంతో సినిమా కార్మికులు పనులు ఆపి నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఇప్పటికే ప్రకటన చేస్తూ, కార్మికుల వేతనాల పెంపుపై ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రావాలని సూచించింది.

ఈ వివాదం కొనసాగుతున్న కాలంలో కొందరు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు సమాచారం. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావడానికి ప్రయత్నిస్తానని ఆయన వారికి చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, ఇటీవల కొందరు వ్యక్తులు తమను ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులమని, చిరంజీవితో భేటీ అయ్యామని, ఆయన 30 శాతం వేతన పెంపుకు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.

దీతో ఆయన స్పష్టతనిచ్చారు. ఫిలిం ఫెడరేషన్ సభ్యులు తనను కలవలేదని, ఎవరితోనూ భేటీ కాలేదని తెలిపారు. సినిమా కార్మికుల వేతనాలపై తానే ఒక నిర్ణయం తీసుకోలేనని, ఆ అధికారం ఫిలిం ఛాంబర్‌దేనని చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అందరూ శాంతంగా ఉండాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని సోషల్ మీడియాలో చెప్పారు.

యానిమేషన్‌ లో మహావతార్ దూసుకుపోతుంది!

ఇప్పుడిప్పుడే ఇండియన్ బాక్సాఫీస్‌లో మంచి హవా చూపిస్తున్న చిత్రాల్లో యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహా’ ముందంజలో ఉంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ డివోషనల్ యానిమేషన్ సినిమా, ఆధ్యాత్మిక కథా వస్తువుతో ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

పిల్లలతో పాటు యువత, పెద్దలు కూడా ఈ సినిమాకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒక్కసారి చూసిన తర్వాత మళ్లీ థియేటర్‌కి వెళ్తున్న ప్రేక్షకులు కూడా ఉన్నారని యూనిట్ చెబుతోంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు డివోషనల్ మూవీకి స్పందిస్తారని తాము ఊహించలేదని మేకర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్షన్స్ గురించి వస్తే, ఈ సినిమా ఆశించని విధంగా దూసుకెళుతోంది. ఈ పట్టణానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ రాబడి సాధించిందని ఇప్పుడు చిత్ర బృందం తెలిపింది. ఈ విజయం కొనసాగుతూనే ఉండటంతో, నరసింహా బాక్సాఫీస్ వద్ద తన దూకుడు చూపిస్తున్నాడని బాలీవుడ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెగా బ్రదర్స్‌ తో నిహారిక రాఖీ వేడుకలు!

మెగా కుటుంబం హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, రాఖీ పండుగ ఉత్సాహాన్ని మిస్ కాలేదు. ఈ సందర్భంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తన తమ్ముడు వరుణ్ తేజ్, పెద్దన్నయ్య రామ్ చరణ్‌లతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న క్షణాలను ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ సంవత్సరం రాఖీ తనకు మరింత ప్రత్యేకంగా అనిపించిందని కూడా తెలిపింది.

నిహారిక పోస్ట్ చూసిన మెగా అభిమానులు ఆ ఫోటోలపై ముచ్చటపడుతూ ప్రేమతో రిప్లై ఇస్తున్నారు. ఇక రామ్ చరణ్ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉండగా, వరుణ్ తేజ్ తన 15వ ప్రాజెక్ట్ షూటింగ్‌లో నిమగ్నమయ్యాడు. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

మాస్ జాతర టీజర్‌ ముహుర్తం ఫిక్స్‌ అయ్యింది!

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర”పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయని మాత్రాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో రవితేజ మళ్లీ శక్తివంతమైన రీతిలో రీ ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇప్పుడు రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్ర బృందం ఒక కీలక అప్డేట్‌ను అందించింది. ఆగస్టు 11న ఉదయం 11 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్‌లో రవితేజ మాస్ ఎనర్జీతో మెరిసిపోతున్నారు. టీజర్‌లో ఏముందో చూడాలని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మాణం చేపట్టాయి.

కర్ణాటకలో కూలీ రికార్డుల వేట!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “కూలీ”పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉప్పొంగుతున్నాయి. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగిపోతోంది. కేవలం తమిళ్‌లోనే కాకుండా కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో కూడా ఈ చిత్రానికి బాగా క్రేజ్ నెలకొంది.

ఇక తాజాగా కర్ణాటకలో ఈ సినిమా కొత్త రికార్డు సృష్టించింది. అక్కడ ఒక్కసారిగా 66 షోలకు టికెట్లు బుకింగ్‌కి పెట్టగా, కేవలం 37 నిమిషాల్లోనే లక్ష టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ వేగం ఇప్పటి వరకు ఎవరూ సాధించని స్థాయిలో ఉంది. గతంలో కేజీఎఫ్ 2కి 80 షోలకు 45 నిమిషాలు పట్టగా, విజయ్ నటించిన లియో సినిమాకు 300 షోలకు 50 నిమిషాలు పట్టింది. కానీ కూలీ ఈ రెండింటినీ దాటేసి రికార్డు సాధించడం, సినిమా మీదున్న హైప్ ఎంత భారీగా ఉందో చెప్పేస్తోంది.

సలార్‌ 2తో పాటు మరో రెండు హొంబలే ఫిల్మ్స్‌!

హొంబలే ఫిల్మ్స్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ విజయాలు అందించిన ప్రొడక్షన్ హౌస్‌గా పేరును సంపాదించింది. కేజీయఫ్, కేజీయఫ్ 2, కాంతార, సలార్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా వారు చేసిన యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది.

ఈ సినిమా అందుకున్న విజయంతో హొంబలే టీమ్ ఆనందంలో ఉంది. విజయోత్సవాలు జరుపుకుంటూ, మీడియాతో మాట్లాడినప్పుడు నిర్మాతలు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ తదుపరి ప్రాజెక్ట్‌గా ‘సలార్ 2’ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అంతేకాదు, ప్రభాస్‌తో మరిన్ని రెండు సినిమాలు చేయాలని కూడా స్పష్టం చేశారు.

సలార్ 2 పై మళ్లీ స్పష్టత రావడంతో పాటు ప్రభాస్‌తో కొత్త ప్రాజెక్టులపై అధికారిక సమాచారం రావడం ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచింది.

ఆ ముద్దుగుమ్మతో రొమాన్స్ కి సిద్ధమైన నితిన్‌!

హీరో నితిన్ ఇటీవల చేసిన ‘తమ్ముడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఆయన వరుస ఫెయిల్యూర్స్ జాబితాలో మరో చిత్రం చేరింది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు నితిన్ మళ్లీ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో జట్టు కట్టబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘ఇష్క్’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందించడానికి టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇందులో నితిన్ గుర్రపుస్వారీ చేసే పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పబడుతోంది. ఆ పాత్ర కోసం ఆయన ప్రస్తుతం హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.

ఇక ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. నితిన్, పూజా ఇద్దరూ మొదటిసారి జోడీగా నటించడం వల్ల ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది.

New Teaser Update For Ravi Teja’s Mass Jathara

Mass Jathara, starring Ravi Teja and directed by Bhanu Bogavarapu is creating buzz everywhere. The talented Sreeleela is cast as the female lead. The film is set to release on August 27. Strategically coinciding with the Vinayaka Chavithi festival, which is sure to amplify the excitement.

After building excitement and hype leading up to the release, the filmmakers have begun pitching even harder. The release of two successful songs have proven to create excitement before the newest update- the teaser. Producer has confirmed that the Mass Jathara teaser will be released on August 11 at 11:08 AM, raising expectations even further.

Ravi Teja’s movies are always a box-office hit, and with the Dhamaka combo returning for this project, the stakes are even higher. Coupled with the festive season of Vinayaka Chavithi and the added advantage of a five-day long weekend, the film is primed for a massive opening. With all eyes on Mass Jathara, fans and industry insiders are eagerly awaiting to see how it performs at the box office.

Khushi Kapoor

0

Khushi Kapoor: A Star in the Making

Khushi Kapoor, born on November 5, 2000, in Mumbai, Maharashtra, is an emerging talent in the Indian film industry. As the younger daughter of legendary actress Sridevi and renowned producer Boney Kapoor, Khushi carries the rich legacy of the Kapoor family in Bollywood. With her acting debut in Netflix’s “The Archies” (2023), she has already begun to make her mark.


Early Life and Education

Growing up in a family steeped in cinematic heritage, Khushi was surrounded by inspiration. She completed her schooling at the prestigious Dhirubhai Ambani International School in Mumbai, where she honed her early interests in performance and the arts.

In 2019, Khushi moved to the United States to pursue formal training in acting at the New York Film Academy in New York City. This education provided her with a strong foundation to step into the entertainment industry with confidence.


Family Ties: A Cinematic Legacy

Khushi Kapoor belongs to one of Bollywood’s most iconic families. Her mother, the late Sridevi, is remembered as one of Indian cinema’s greatest actresses, and her father, Boney Kapoor, is a celebrated film producer.

She is the younger sister of Janhvi Kapoor, a prominent actress in Hindi cinema. Khushi also shares familial ties with Bollywood stalwarts Anil Kapoor and Sanjay Kapoor, who are her uncles. Among her cousins are notable names like Sonam Kapoor, Rhea Kapoor, and Mohit Marwah. Additionally, Khushi has two half-siblings, Arjun Kapoor and Anshula Kapoor, from her father’s first marriage.


A Promising Start: Acting Debut

In 2023, Khushi made her much-anticipated acting debut in “The Archies”, directed by the acclaimed filmmaker Zoya Akhtar. This Netflix film reimagines the beloved Archie Comics characters in an Indian context, set against the backdrop of the 1960s. Khushi played the role of Betty Cooper, a spirited and relatable character who resonates with modern audiences.

Her performance in the musical drama, which explores themes of friendship, love, and rebellion, garnered attention for its sincerity and charm, marking Khushi as an actress to watch.


Fashion Icon and Media Presence

Even before her acting debut, Khushi Kapoor was already in the spotlight for her impeccable fashion sense and media appearances. She has graced the cover of Cosmopolitan India, earning recognition as a Gen-Z style icon.

Khushi is also a brand ambassador for notable products such as Sol de Janeiro and Myntra, reflecting her influence in the fashion and lifestyle space. Her red-carpet appearances and social media posts continue to captivate fans and fashion enthusiasts alike.


Personal Interests

Away from the camera, Khushi Kapoor leads a vibrant and fulfilling life. She is a devoted dog lover and shares her home with two adorable pets, Panda and Mochi.

Khushi is also an active social media personality, where she shares glimpses of her personal life, travels, and evolving fashion choices, connecting with her growing fanbase.


Why Khushi Kapoor is a Rising Star

  1. Acting Talent: With her debut in The Archies, Khushi has already proven her potential as a promising actress.
  2. Cinematic Heritage: Coming from the illustrious Kapoor family, Khushi has a legacy of excellence in cinema to uphold.
  3. Style and Elegance: Her strong fashion game and media presence make her a Gen-Z icon.

CM Chandrababu Asks police To work Towards zero Ganja cultivation, zero crime

Chief Minister Chandrababu Naidu has directed the police to work in a planned manner towards zero ganja cultivation and zero crime. Asking the officials what steps are being taken to prevent ganja cultivation, he asked, “Are steps being taken to prevent ganja cultivation through the use of drones?” He clarified that if steps are taken to prevent the use of ganja cultivation, tourism will also develop.

He participated in the International Tribal Day in Lagishapalli in Alluri district on Saturday. On this occasion, he laid the foundation stone and inaugurated various development schemes to be undertaken in the tribal areas. Officials explained that sericulture cultivation is being carried out in 10,000 acres in the agency area. The CM inspected the textiles woven with silk threads obtained through sericulture.

CM Chandrababu suggested that by working together with organizations like NIFT, good demand for woven textiles in the agency can be ensured. He directed the agency to look for good partners for the marketing of woven textiles in the agency. He visited the Araku coffee stall set up by the Dwcra women and had coffee. He issued orders to focus on making cookies, millet biscuits and chocolates using locally available raw materials.

Assuring the tribals that the coalition government will support them, The Chief Minister described the agency area as a miracle created by God. He said that NTR had brought the GO to provide jobs to local tribals. Speaking to the coffee plantation growers, the CM inquired if there were any difficulties in growing coffee plantations in the agency area? He suggested that more encouragement be given to organic food products.

CM Chandrababu said that organic products and tribal products be marketed on e-commerce platforms. He unveiled the logo related to tribal products and said that international marketing should be ensured for tribal products. He directed that steps be taken to ensure more marketing of tribal products. He directed that a plan be developed to involve prominent companies for this purpose.