Power Star Pawan Kalyan is poised to make a return to the screens with grandeur with his long-awaited movie Hari Hara Veera Mallu. Directed by Jyothi Krishna, the film is a period-fantasy action entertainer boasting an extravagance on an epic scale and one that can expect a dynamite and electrifying performance from Pawan in a role that is hitherto unseen. With huge expectations around the movie, the producers are sure that the film will create a sensation at the box office.
To further pump up the excitement, the team has announced officially a pre-release event mega one. The event takes place on July 21 at 6 PM at Hyderabad’s elite Shilpakala Vedika. This news was made public in a brand-new promotional poster, which has already begun trending among fans.
Hari Hara Veera Mallu has Nidhhi Agerwal as heroine, with Bobby Deol as the prime villain in a meaty role. The music of the film is by the legendary M.M. Keeravani. Produced by ace producer A.M. Rathnam, the film is being made on a large scale with big budget seriousness.
The movie is now locked for worldwide theatrical release on July 24 and fans are already counting down the days. With a fantastic cast, compelling story and Pawan Kalyan’s stardom, Hari Hara Veera Mallu is destined to be one of the year’s biggest releases.
In a time when even a 30-day window between theatrical and OTT releases is seen as risky for box office returns, a surprising move by the makers of the Telugu-dubbed film My Baby is raising eyebrows. The film was released in Tamil originally, titled DNA, on June 20th, where a decent response was received. The Telugu version of the film comes to theatres on July 18th will be available on Disney+ Hotstar the day after on July 19th in all languages.
Directed by Nelson Venkatesan, DNA is a heavy emotional drama about child trafficking (and human trafficking) at its darkest. The film stars Atharvaa, who you may remember from the film Gaddalakonda Ganesh, and had music composed by five different composers, and the background score by seasoned composer Ghibran, to give the film plenty of technical depth but also a lot of emotional heft.
The biggest concern, however, is the extremely short gap between the theatrical and digital releases in Telugu. While the Tamil version is sticking to the traditional one-month OTT timeline, the Telugu release got delayed due to the late acquisition of dubbing rights. This delay has now led to the unfortunate scenario where the film’s digital premiere is almost simultaneous with its theatrical release.
మాస్ రాజా రవితేజ అభిమానులు ఎదురుచూస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న భోగవరపు భాను, పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథను మలుస్తున్నాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓటీటీ డీల్ కూడా ఫైనల్ అయిందని తెలిసింది. నాన్-థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్. సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ సుమారు రూ.20 కోట్లు అని తెలుస్తోంది.
సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా, ఆగస్టు 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ది రాజా సాబ్ కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి హారర్ కామెడీ జానర్‌లో రూపొందిస్తున్నాడు. ప్రారంభంలో ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నంత వేగంగా పూర్తవ్వడం లేదట. ఈ కారణంగా డిసెంబర్ 5 రిలీజ్ ప్లాన్ కుదరకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే, వచ్చే సంక్రాంతి సీజన్‌నే మేకర్స్ లక్ష్యంగా పెట్టుకోవాల్సి రావచ్చు.
ఈ లెక్కన చూస్తే, ది రాజా సాబ్ 2026 సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది నిజమవుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.
భారతదేశం అంతా ఒకప్పుడు చర్చించిన ప్రశ్న ఏదంటే, “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనేది. బాహుబలి మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి ఈ ప్రశ్న అందరికీ కుతూహలంగా మారింది. రాజమౌళి, ప్రభాస్ లు ఆ సస్పెన్స్ ని అంత అద్భుతంగా సెట్ చేయడంతో, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు.
ఇప్పుడు మేకర్స్ రీ-రిలీజ్ ముందు ఈ ప్రశ్నను మళ్లీ హైలైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాహుబలి టీమ్ “ఒకవేళ కట్టప్ప బాహుబలిని చంపకపోతే?” అన్న ప్రశ్న వేసింది. దీనికి రానా సరదాగా స్పందిస్తూ, కట్టప్ప చేయకపోతే నేనే చేసేవాడిని అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు.
అదే సమయంలో ప్రభాస్ కూడా తన స్టైల్ లో ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. రానా సమాధానానికి కౌంటర్ ఇస్తూ, మీరిద్దరూ కాదు నేను స్వయంగా ఇందుకోసం చంపనిచ్చాను అంటూ బాహుబలి 2 వందల కోట్లు వసూలు చేసిన విజయాన్ని గుర్తు చేసేలా రిప్లై ఇచ్చాడు.
ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ మళ్లీ బాహుబలి మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ రీ-రిలీజ్ అక్టోబర్ 31న పాన్ ఇండియా లెవెల్ లో భారీగా జరగబోతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్నారు. చారిత్రక కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ మొదటి అనౌన్స్‌మెంట్ నుంచి ఎన్నో మార్లు నిలిచిపడి మళ్లీ స్టార్ట్ అవుతూ వచ్చింది కాబట్టి ఆసక్తి కూడా అంతకంతకు పెరిగింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం కథ పరిమాణం బలంగా ఉండటంతో జ్యోతికృష్ణతో కలిసి రెండుభాగాలుగా ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
షూటింగ్ దశల్లో పడిన గ్యాప్‌లే కాదు, ప్రమోషన్ ప్లాన్‌లు కూడా తరచూ మారుతున్నాయి. పెద్ద స్థాయి ప్రీరిలీజ్ వేడుకను బహిరంగ ప్రదేశంలో భారీగా నిర్వహించాలని టీమ్ మొదట ఆలోచించిందని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ఈవెంట్‌ను తిరుపతిలో పెడదామా అనే చర్చ, తర్వాత విశాఖపట్నం వైపు మారిన ప్లాన్ అనే వార్తలు బయటకు వచ్చాయి.
ఇప్పుడు తాజా వినికిడి ప్రకారం వేడుకలు ఈ రెండుచోట్ల కాకుండా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగొచ్చని ఫిలింసర్కిల్స్‌లో మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడ నిర్వహించినా పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరై వేడుకను పండగలా మార్చే అవకాశమే ఎక్కువ. అన్ని మలుపులు దాటుకుని థియేటర్ల్లోకి అడుగుపెట్టే సమయానికి సినిమా మీద హీట్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు ఎంత బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అభిమానులంతా ఉత్కంఠగా వేచిచూస్తున్నారు.
హాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్టైల్‌తో ప్రేక్షకులను మైండ్‌బ్లాక్ చేసే డైరెక్టర్ అంటే క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పాలి. తన సినిమాలు ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లు, అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో ఉండటమే కాదు, ప్రతి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న తాజా సినిమా కూడా అదే స్థాయిలో హైప్‌ని క్రియేట్ చేస్తోంది.
నోలన్ సాధారణంగా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమా పేరు “ఒడిస్సి”. ఈ మూవీపై ఇప్పటినుంచే ప్రపంచవ్యాప్తంగా సూపర్ హైప్ ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్‌కి ఒకటి రెండు నెలల ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. కానీ నోలన్ సినిమా కోసం మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి ఐమ్యాక్స్ 70 ఎంఎం వెర్షన్‌లో ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టికెట్ బుకింగ్స్ ఏకంగా ఒక సంవత్సరం ముందుగానే స్టార్ట్ చేశారు. ఐమ్యాక్స్ వారు దీనిని అధికారికంగా ప్రకటించడంతో ఈ మూవీపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఈ భారీ అంచనాల మధ్య, “ఒడిస్సి” వచ్చే ఏడాది జూలై 17న గ్రాండ్ రిలీజ్ కానుంది. నోలన్ మైండ్‌బ్లోయింగ్ సినిమాలను ఎప్పుడూ మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఇప్పుడు నుంచే ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారు. ఈ నిర్ణయం తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ల ప్రభావం ఇప్పుడు ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఈ సంస్థల నిర్ణయాల మీద ఆధారపడుతున్న స్థితి వచ్చింది. సాధారణంగా ఎక్కువ సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం మూడు వారాల నుంచి రెండు నెలల వరకు గ్యాప్ ఇచ్చి ఓటిటిలోకి వస్తుంటాయి.
కానీ తాజాగా ఒక సినిమా మాత్రం ఈ రూల్‌కి ఎక్స్‌సెప్షన్ అయింది. తమిళ నటుడు అథర్వ హీరోగా నటించిన తాజా సినిమా “డీఎన్ఏ” దీనికి ఉదాహరణ. ఈ చిత్రం తమిళంలో జూన్ 20న విడుదల కాగా, తెలుగులో “మై బేబీ” పేరుతో రేపు జూలై 18న థియేటర్లలోకి రానుంది.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన కేవలం ఒక్క రోజు తర్వాతే అంటే జూలై 19 నుంచే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వస్తుంది. ఈ డిజిటల్ హక్కులు జియో హాట్‌స్టార్ దగ్గర ఉండటంతో అక్కడే స్ట్రీమ్ కాబోతోంది.
ఇంత త్వరగా ఓటిటిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏమనుకున్నారు అనేది స్పష్టంగా తెలియకపోయినా, థియేటర్లలో కలెక్షన్స్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. ప్రతి ప్రేక్షకుడికి ఆయన సినిమాల్లో ఒక ఫేవరెట్ మూవీ ఉంటుంది. అలాగే రాజమౌళి గారికీ తన హృదయానికి దగ్గరైన సినిమా ఒకటి ఉందట. అది ఏంటో ఇటీవల ఒక ఈవెంట్‌లో బయటపెట్టారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ప్రత్యేకంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్క్రీన్‌పై ఆయన గత సినిమాల కొన్ని ఫ్రేమ్స్ చూపించారు. అందులో ‘ఈగ’ ఫ్రేమ్ వచ్చినప్పుడు అదే తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని రాజమౌళి చెప్పేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మగధీర, సై, బాహుబలి, RRR వంటి బ్లాక్‌బస్టర్స్ ఉన్నా, ఆయనకు బెస్ట్‌గా అనిపించింది మాత్రం ‘ఈగ’ అని.
ఫ్యాన్స్ మాత్రం ఆయన నుంచి బాహుబలి లేదా RRR పేరు వినాలని అనుకున్నారు. కానీ ఈగ అని చెప్పడంతో చాలామందికి కాస్త ఆశ్చర్యమే కలిగింది. ఈ సినిమా క్రియేటివిటీ, కాన్సెప్ట్ విషయంలో ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. కాబట్టి రాజమౌళి మనసులో ఈగకు ఎందుకు అంత ప్రాధాన్యం ఉందో ఈ మాటలతో మరొక్కసారి స్పష్టమైంది.
Pooja Hegde: A Star Shining Bright in Indian Cinema
Pooja Hegde, born on October 13, 1990, in Mumbai, Maharashtra, is a celebrated actress and model whose charm and talent have captivated audiences across multiple Indian film industries. From her early days in pageantry to her flourishing acting career, Pooja’s journey is one of determination, hard work, and brilliance.
Early Life and Education
Pooja hails from a Tulu-speaking Bunt family originally from Udupi, Karnataka. Raised in Mumbai, she grew up in a culturally rich environment with strong academic values instilled by her parents, Manjunath and Latha Hegde. After completing her schooling, she pursued a Master of Commerce degree at M.M.K. College in Mumbai. Pooja is a polyglot, fluent in Tulu, Hindi, English, Marathi, and Kannada, reflecting her diverse upbringing.
Beauty Pageants and Early Recognition
Pooja’s entry into the limelight began with beauty pageants. While her first attempt at Miss India 2009 saw an early exit, she returned with determination to clinch the title of second runner-up at Miss Universe India 2010. She also bagged the special title of Miss India South Glamorous Hair, signaling her potential as a rising star.
Journey in Films
Tamil Debut
Pooja made her acting debut in the Tamil superhero film “Mugamoodi” (2012). She portrayed Shakthi, a lively and endearing character who became an integral part of the story. Her performance showed promise and paved the way for her cinematic journey.
Telugu Stardom
Pooja transitioned to Telugu cinema with “Oka Laila Kosam” and “Mukunda” in 2014, showcasing her ability to adapt to diverse roles. These films earned her recognition and established her as a leading actress in the South Indian film industry.
Bollywood Breakthrough
In 2016, Pooja entered Bollywood with Ashutosh Gowariker’s historical epic “Mohenjo Daro”, starring opposite Hrithik Roshan. While the film received mixed reviews, Pooja’s performance was noted for her elegance and screen presence.
Rise to Prominence
Pooja’s career reached new heights with blockbusters like “Duvvada Jagannadham” (2017) alongside Allu Arjun and “Aravinda Sametha Veera Raghava” (2018) with Jr. NTR. Her role in “Ala Vaikunthapurramuloo” (2020) cemented her position as a top-tier actress in Telugu cinema.
In Bollywood, Pooja appeared in successful ventures such as “Housefull 4” (2019) and “Kisi Ka Bhai Kisi Ki Jaan” (2023), further broadening her appeal to Hindi-speaking audiences.
Upcoming Projects
Pooja’s upcoming projects include an exciting romantic drama alongside Dulquer Salmaan, marking their first collaboration. She is also teaming up with Varun Dhawan in “Hai Jawani Toh Ishq Hona Hai”, directed by David Dhawan. These ventures are expected to add new dimensions to her career.
Beyond the Screen
Pooja Hegde is a trained Bharatanatyam dancer and has a passion for fashion, travel, and photography. Her hobbies include reading, singing, and exploring new cultures, making her a multifaceted personality admired by fans. On social media, she frequently shares glimpses of her life, inspiring millions with her style and positivity.
Awards and Accolades
Pooja’s talent has been recognized with several prestigious awards. She received the Filmfare Award for Best Female Debut for “Mohenjo Daro” in 2017 and the SIIMA Award for Best Actress (Telugu) for “Ala Vaikunthapurramuloo” in 2020.