Home Blog Page 452

Vivek-Mervin’s Big Telugu Entry with RAPO 22!

The blockbuster musical duo Vivek Siva and Mervin Solomon, renowned as Vivek-Mervin, who are popular in Tamil Cinema, are now gearing up to make their debut in Tollywood with Ram Pothineni’s upcoming film.

The talented duo, known for their unique style, gave blockbuster hits like Orasaadha, Pakkam Neeyum Illai, and Gaandu Kannamma. They also worked on several acclaimed Tamil films, and now, they are ready to bring their musical magic to Telugu audiences with Ram Pothineni’s next, tentatively titled RAPO 22.

Mythri Movie Makers, who is producing the film, announced this thrilling update on their social media handles. They shared this update with a vibrant video, showcasing the duo’s hit tracks, with a caption, “After setting the Tamil music scene on fire, the magical duo of Vivek-Mervin are all set for their blockbuster debut in Telugu. Vivek Siva and Mervin Solomon will add their musical brilliance to #RAPO22. Chartbuster album loading. Shoot begins soon!”

Speaking more of RAPO22, Energetic Star Ram Pothineni is aiming for a strong comeback with this yet-to-be-titled film, as the actor faced a series of flops with his recent films. This upcoming project is helmed by Mahesh Babu Pachigolla, known for his success with the romantic comedy ‘Miss Shetty Mr. Polishetty’.

The movie recently kicked off with a traditional pooja ceremony, with shooting expected to begin soon. BhagyaShri Borse will star as the female lead alongside Ram. Additional details of the cast and crew will be revealed shortly.

మొత్తానికి స్పందించాడు!

అభిషేక్‌ బచ్చన్ ప్రస్తుతం ‘ఐ వాంట్‌ టు టాక్‌’లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిషేక్‌ బచ్చన్ నెగటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, అభిషేక్ ఏం మాట్లాడారు అంటే.. ‘హిందీలో ఓ సూక్తి ఉంది.

విషయం ఏదైనా సరే.. నువ్వు  నమ్మేది మంచి అయినప్పడు దానిని ఎన్నటికీ వదలకూడదు. అన్నింటి నుంచి నిన్ను నువ్వు వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఇదే నేను నమ్ముతాను’ అని అభిషేక్ చెప్పాడు.

అభిషేక్ ఇంకా మాట్లాడుతూ.. ‘ముఖ్యంగా నేను నెగటివిటీని చూసి మారను. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉండాలనుకుంటాను. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి సర్వసాధారణం అని నేను అనుకుంటున్నాను. సమస్య ఎంత పెద్దది అయినా.. ఆశతో  అడుగు ముందుకు వేయండి.

అలా కాకుండా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి దూరం వెళ్లిపోతే.. అది కూడా తప్పవవుతుంది. ఏదైనా పాజిటివ్ గా ముందుకు వెళ్లడమే మంచిది’ అని అభిషేక్ తెలిపారు. ఇక ‘ఐ వాంట్‌ టు టాక్‌’ చిత్రాన్ని సూజిత్‌ సర్కార్‌ తెరకెక్కించారు.  

Ambati Links Pushpa 2 and Devara to AP Politics

Pushpa 2: The Rule will be hitting the screen on December 5, 2024. Fans are gearing up to feel the heat. In a surprising twist, the film has surfaced within political debates in Andhra Pradesh. Recently, YSRCP MLA Ambati Rambabu courted controversy by leveling allegations against some political forces that are trying to sabotage the film’s success.

“No one can stop Allu Arjun’s Pushpa 2 from emerging as a gigantic hit at the box office,” he declared, speculating that someone was waging a boycott against the movie. He also mentioned Jr. NTR’s Devara, claiming similar boycott attempts against it were not successful.

Ambati has praised Pushpa: The Rise as “Hollywood-level” production and is eagerly awaiting the sequel. “The first part was phenomenal, and Allu Arjun’s performance was extraordinary. I can’t wait to watch the second part,” he said.

However, Allu Arjun fans have criticized some of his remarks. Many remembered the severe ticket price restriction imposed by the YSRCP government during the release of Pushpa 1, which had claimed a part of the latter’s box office collections. They accused Ambati of double-speak in his interest in the sequel.

Making matters interesting, Ambati made his remarks when the opposition leader, Chandrababu Naidu, has been frequently targeting him in the Assembly on account of delays in the Polavaram project during his stint as the Irrigation Minister. Critics viewed his fixation on Pushpa 2 at a time when key political issues are besetting him:.

The unexpected blend of Tollywood and politics has added a unique flavor to Pushpa 2’s pre-release buzz, underscoring the film’s wide-reaching influence. As fans eagerly await its release, the ongoing political drama only adds to the anticipation surrounding the movie.

స్పెషల్‌ సీక్వెన్స్‌!

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న ‘వార్ 2’ సినిమా ఒకటి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఐతే, లేటెస్ట్ బజ్ ప్రకారం, వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ టెంపుల్ సెట్ వేయనున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికే మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని, ఈ సీక్వెన్స్ పూర్తిగా ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ల పైనే ఉంటుందనిసమాచారం.

దర్శకుడు అయాన్ ముఖర్జీ, కేవలం ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ ఫ్యాన్స్ కోసమే స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను రూపొందించారంట. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగాయి.

‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండనుందని తెలుస్తుంది. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  

దీని ఫైర్‌ దేశం మొత్తం చూస్తుంది!

0

జాతీయ నటుడు అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌ లో రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా బాక్సాఫీస్‌ను రూల్‌ చేసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్నారు మేకర్స్.

ఇందులో భాగంగా నిన్న రాత్రి చెన్నై వేదికగా పుష్ప 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘పుష్ప వైల్డ్‌ ఫైర్‌ ఎలా ఉంటుందన్నది డిసెంబరు 5నుంచి దేశం మొత్తం చూడబోతుంది. కచ్చితంగా ఇది అందరి మనసుల్ని తాకుతుంది’ అని అన్నారు.

బన్నీ ఇంకా మాట్లాడుతూ.. ‘మైత్రీ మూవీ మేకర్స్‌ వల్లే ఈ మూవీ కుదిరింది. సుకుమార్‌ నా జీవితం. తన వల్లే ఈరోజు ఈస్థాయికి వచ్చా. దేవిశ్రీ అందరికీ మ్యూజిక్‌ ఇస్తాడు. నాకు మాత్రం అదనంగా ప్రేమను కూడా ఇస్తాడు. ఈ చిత్రం కోసం నేను.. రష్మిక నాలుగేళ్ల పాటు కలిసిఈ సినిమా కోసం  ప్రయాణించాం. నేను తొలిసారి ఓ పాట కోసం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాను.

దానికి కారణం శ్రీలీల. ‘కిస్సిక్‌..’ పాటలో తనెలా డ్యాన్స్‌ చేసిందన్నది.. రేపు మీరు పెద్ద తెర మీద చూడాల్సిందే’ అంటూ బన్నీ చెప్పుకొచ్చారు. 

అంతా పూర్వ జన్మ ఫలం!

సీనియర్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం ఏడాదిలోనే… కథానాయకుడిగా బాలయ్య బాబు కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం జరుపుకుంటున్నారు. ఇదే విషయం పై బాలయ్య స్పందిస్తూ ఓ పోస్ట్‌ని అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్ట్ లో ఏముందంటే.. ‘నేను నిత్యం స్మరించే పేరు.. నా గురువు, దైవం, స్ఫూర్తి మా నాన్న తారక రాముడు

. ఆయన ‘మనదేశం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఈనెల 24తో 75 ఏళ్లు నిండాయి. ఈ సంవత్సరమే నేను నటుడిగా దిగ్విజయంగా యాభయ్యేళ్లు పూర్తి చేసుకున్నా, ఇది నా పూర్వజన్మ అదృష్టం ’ అని బాలయ్య అన్నారు.

‘నాన్న నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకి, ప్రేక్షక దేవుళ్లకు నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగునా సహకరించిన చిత్ర పరిశ్రమ వర్గాలకి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ బాలయ్య తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య – దర్శకుడు బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా రాబోతుంది. ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది.  

రిషికేశ్‌ లో ప్రియురాలితో వెంకీ మామ!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌ లో “‘సంక్రాంతికి వస్తున్నాం” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌ వంటి ప్రదేశాల్లో శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

అయితే, ప్రస్తుత షెడ్యూల్‌ లో వెంకీ, మీనాక్షిలపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు అందించగా.. అనంత శ్రీరామ్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ పాట రొమాంటిక్ టోన్ లో సాగుతుందని తెలుస్తోంది.

కాగా ట్రైయాంగిల్‌ క్రైమ్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ ఎంతో గ్రాండ్‌ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ వంటి నటులు  కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

SC Denies Bail for Ex-CID Officer Vijaypal

In a major setback to former CID Additional SP Vijaypal, the Supreme Court has rejected his anticipatory bail petition in the custodial torture case of Undi MLA Kanumuri Raghuramakrishna Raju (RRR). Vijaypal approached the Supreme Court to grant bail in the wake of the registration of an FIR against him.

When the Apex Court took up the matter on Monday, the lawyers representing the AP state government, MLA Raghuramakrishna Raju, and Vijaypal made lengthy arguments. After hearing their arguments, the bench of Justice Vikramanath and Justice Prasanna B. Varale dismissed Vijaypal’s petition.

Senior advocate Abhishek Singhvi argued that there was no custodial torture and that Vijaypal had nothing to do with the arrest. Singhvi told the Supreme Court bench that if the incident took place in 2021, an FIR would be registered and an investigation would be conducted after three years. He said that no court has confirmed that Raghurama was tortured so far.

However, the AP government lawyer Siddharth Luthra explained to the bench how Raghurama was arrested and the Supreme Court granted bail and sent him to the Army Hospital for treatment. Luthra said that the Secunderabad Army Hospital had also provided a medical report as per the orders of the Supreme Court, which clearly contained all the details.

Raghuramakrishna Raju has not sat idle for a single day since 2021 and has been fighting the legal battle, his lawyer Suyodhan told the Supreme Court. When RRR was produced before the magistrate, he showed the injuries on his legs to the judicial officer. Suyodhan told the bench that those details were officially recorded.

He informed the Supreme Court that he had filed a writ petition in the AP High Court for an independent investigation on the instructions of the Supreme Court. The petition is still pending in the High Court. As arguments were being prepared to be heard once again, the Supreme Court asked Vijaypal’s lawyer Singhvi whether he had any answer to the details recorded by the magistrate. The Supreme Court concluded the hearing of the case after he did not give any answer.

Kantara Sequel Crew Bus Accident: What Happened?

A mini-bus carrying junior artists from the sets of Rishab Shetty’s highly anticipated Kantara: Chapter 1 met with an accident near Jadkal, close to Kollur. The incident occurred while the team was traveling from Muduuru to Kollur after wrapping up a shooting schedule.  

The bus, carrying 20 passengers, overturned, leaving six individuals with serious injuries. The injured were promptly rushed to a nearby hospital for treatment.  

The sequel to the critically acclaimed Kantara is being filmed across various coastal locations with a significant ensemble cast. Following the massive success of the first installment, which was initially a small-scale Kannada production and later became a pan-India blockbuster, the expectations for Kantara: Chapter 1 are exceptionally high.  

Production is underway at a brisk pace, with director Rishab Shetty at the helm. Despite this setback, the team is committed to ensuring the safety of its crew and resuming the shoot as planned. Fans eagerly await updates as the project continues to take shape.  

Lucky Bhaskhar Announces OTT Release Date

Dulquer Salmaan’s latest crime thriller Lucky Bhaskar was released in theaters on 31st October 2024. The movie gained appreciation from critics and audience alike has now been confirmed for its highly awaited OTT release as it was successful in box office. The movie is directed by Venky Atluri.

Airing on Netflix which has bought the digital rights, the film would be live for streaming from November 28, 2024. Lucky Bhaskhar will be streaming in all Telugu, Malayalam, Tamil, Kannada, and Hindi languages.

Lucky Bhaskar also includes Dulquer Salmaan and Meenakshi Chaudhary. The movie features an able ensemble cast which includes Ramki, Manasa Choudhary, Sachin Khedekar, Sai Kumar, and Tinnu Anand among others.

Produced by Naga Vamsi and Sai Soujanya, with music by GV Prakash Kumar, this gripping crime drama is expected to attract a wide audience with its OTT release just one month after its successful theatrical run.