Home Blog Page 442

జగన్ భక్తుల్లో ఆ బుద్ధులు మారలేదు!

ఎన్నికలు అంటూ వస్తే చాలు.. అవి ఏ స్థాయి ఎన్నికలు అయినా సరే.. ఓటర్లను ప్రలోభ పెట్టడం, మభ్యపెట్టడం, మద్యం తాగించడం లోబరచుకోవడం ఎన్నికల్లో నెగ్గడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన దీర్ఘకాలిక విధానం. కొన్ని సందర్భాల్లో వారి పాచికలు పారాయి- నెగ్గారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వేల కోట్ల రూపాయలు పంచినప్పటికీ.. అంతే విలువైన మద్యం యేరుల్లా పారించినప్పటికీ పార్టీ మాత్రం గెలవలేదు. అయితే.. ఇప్పటికీ జగన్ భక్తుల్లో ఆ బుద్ధులు మాత్రం మారలేదని కనిపిస్తోంది. అంత సీరియస్ గా ఎన్నికలుగా ఎవ్వరూ పరిగణించిని.. ఏపీ సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్ భక్తుడైన ఉద్యోగసంఘాల నేత వెంకట్రామిరెడ్డి అనుచిత మార్గాలను అవలంబించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అర్ధరాత్రి పార్టీలు జరుగుతుండగా.. ఫిర్యాదు అందుకున్న ఎక్సయిజ్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం కూడా జరిగింది.

ఏపీ సచివాలయ క్యాంటీన్ డైరెక్టర్ల పోస్టులకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. సాధారణంగా అయితే ఇవి అంత సీరియస్ గా తీసుకునే ఎన్నికలు కాదు. కానీ.. జగన్ భక్తుడైన ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి వీటిని కూడా సీరియస్ గా తీసుకున్నారు. తమ ప్యానెల్ మనుషుల్ని గెలిపించుకోవడానికి భారీస్థాయిలో సచివాలయ ఉద్యోగులకు మందు, విందు, చిందు లతో కూడిన భారీ పార్టీ ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇలాంటి అనుచిత ప్రలోభాలు జరుగుతున్నట్టుగా సమాచారం లీక్ అయింది. రాత్రి 11 గంటల సమయంలో అనుమతి లేకుండా ఈ స్థాయిలో మందు పార్టీలు విందులు నిర్వహిస్తున్నందుకు ఎక్సయిజు పోలీసులు దాడిచేసి ఆపు చేయించారు. ఈ మందు పార్టీ తానే ఏర్పాటు చేసినట్టుగా వెంకట్రామిరెడ్డి స్వయంగా ఒప్పుకోవడంతో ఆయనను అరెస్టు కూడా చేశారు.

అంత సీరియస్ గా పట్టించుకోని సచివాలయ క్యాంటీన్ ఎన్నికలకు కూడా ఈ స్థాయి అతి చేయడం వెనుక మర్మం ఏమిటి? అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎన్నిక ఎంత చిన్నది అయినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల ప్యానెల్ గెలిచినట్లయితే.. ప్రభుత్వం పట్ల అసంతృప్తి వస్తున్నట్టుగా ప్రచారం చేయడం సాధ్యమవుతుందని అనుకున్నట్టుగా తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా తాను ప్రభుత్వోద్యోగి అని మరచిపోయి.. వైసీపీ కార్యకర్త లాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు క్యాంటీన్ ఎన్నికల్లో గెలిస్తే.. అమరావతి సచివాలయ ఉద్యోగుల్లోనే ఎన్డీయే కూటమి పాలన పట్ల సంతృప్తి లేదని బురద చల్లడం సాధ్యమవుతుందని ఇలా మందు పార్టీలతో ప్రలోభాలకు దిగినట్టుగా తెలుస్తోంది. 

Allu Arjun Advocates for a Drug-Free Telangana

Icon Star Allu Arjun urged everyone to support the Telangana government in its mission to create a drug-free society. Highlighting the importance of standing by those whose lives have been impacted by drug addiction, he encouraged people to extend their support. As part of his responsibility, Allu Arjun shared a special video on X, formerly Twitter, advocating for a drug-free Telangana in collaboration with the Anti-Narcotics Awareness Campaign.

“If you know someone using drugs, call the Telangana Anti-Narcotics Bureau’s toll-free number: 1908. They will promptly assist the affected individuals by taking them to rehabilitation centers and caring for them until they return to a normal lifestyle. The government’s intention is to help, not punish. Let’s support the victims for a better society,” he said in the video.

It is noteworthy that actors Chiranjeevi and Jr. NTR have also released similar awareness videos.

Railways Fulfills Promise: Coach Factory to Be Established in Kazipet

Hyderabad: In a significant development, the Railway Ministry has fulfilled another bifurcation promise by deciding to establish a Railway Coach Factory in Kazipet, Telangana. The ministry has issued orders to upgrade the existing Overhauling Workshop into a Manufacturing Unit.  

The Railway Board had initially written to the South Central Railway General Manager on July 5, 2023, regarding the upgrade. On September 9, 2024, the board directed the development of the unit for manufacturing LHB and EMU coaches. Plans are underway to enhance facilities at the Kazipet Railway Manufacturing Unit to support coach production.  

The decision was disclosed during a meeting between Telangana and central officials organized by the Home Ministry to review the implementation of bifurcation assurances.

ఈ లాజిక్కులు పోలీసులతో చెప్పరాదా ఆర్జీవీ!

రాంగోపాల్ వర్మ భిన్నమైన ‘వ్యూహం’తో ముందుకు వెళుతున్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా.. పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎంచక్కా టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏడాది కిందట పెట్టిన పోస్టులకు సంబంధించి ఇప్పుడు కేసులు నమోదు కావడమే విచిత్రంగా ఉన్నదంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తాను పోలీసు, జ్యుడిషియరీ వ్యవస్థలను గౌరవించే వ్యక్తిని అని చెబుతూనే.. మరోవైపు తన మీద కేసులు నమోదు చేయడాన్నే ఆయన తప్పు పడుతున్నారు.

తాను ఏడాది కిందట ముగ్గురు వ్యక్తులపై పోస్టులు పెడితే.. ఇప్పుడు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులకు మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ఎవరి మీదనైతే పోస్టులు పెట్టానో వారికి ఏమీ కాలేదని రాంగోపాల్ వర్మ వెటకారంగా మాట్లాడుతున్నారు. వాళ్ల మీద పోస్టులు పెడితే.. వీళ్ల మనోభావాలు దెబ్బతినడానికి అసలు నేరాలకు సంబంధించిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయో తనకు అర్థం కావడం లేదని వర్మ అంటున్నారు. రాంగోపాల్ వర్మకు అర్థం కాకపోయినంత మాత్రాన చట్టాలను సవరించాల్సిన అవసరం లేదుకదా అనేది ప్రజల మాట.

ఎందుకంటే- హిందువులకు ఆరాధ్యుడైన దేవేడు రాముడి మీద ఎవరైనా అసభ్య పోస్టులు పెడితే.. దాని వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని హిందువులైన వారే కేసులు పెడతారు. రాంగోపాల్ వర్మ వాదనను గమనిస్తే.. స్వయంగా రాముడు వచ్చి కేసు పెడితే తప్ప తాను స్పందించను అని అంటున్నట్టుగా ఉంది.
రాంగోపాల్ వర్మ మీడియా ఇంటర్వ్యూలు, తాజా ట్వీట్లు పోలీసులను రెచ్చగొట్టేలా ఉండడం కూడా గమనార్హం. ఎలాగంటే.. పోలీసులు తనను అరెస్టు చేయడానికి అసలు రానే లేదని ఆయన చాలా డాంబికంగా ప్రకటిస్తున్నారు.

పోలీసులు తనకోసం తమిళనాడు, మహారాష్ట్ర, ఎక్కడెక్కడో వెతుకుతున్నట్టుగా చెప్పుకుంటున్నారని, అలాగని మీడియాలు వార్తలు వస్తున్నాయని.. అవేవీ నిజం కాదని అన్నారు. పోలీసులు ఇప్పటిదాకా తన ‘డెన్’లో అడుగు పెట్టలేకపోయారని రాంగోపాల్ వర్మ అంటుండడం విశేషం. అరెస్టు చేయడానికి వచ్చిన వారే అయితే.. తన ఆఫీసు బయటినుంచి వెళ్లిపోకుండా కనీసం ఆఫీసులోపలకు వచ్చి చూసి ఉంటారు కదా.. అలాంటిది ఇప్పటిదాకా జరగనేలేదు.. అని కూడా రాంగోపాల్ వర్మ అంటున్నారు. అయితే వర్మ తరఫున వేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో సోమవారానికి వాయిదా పడడంతో ఆయన అప్పటిదాకా అజ్ఞాతంలోనే ఉంటారని పలువురు భావిస్తున్నారు.

Varma Hints at Conspiracy Behind Multiple Legal Cases

Renowned filmmaker Ram Gopal Varma has raised suspicions of a conspiracy after multiple cases were filed against him in various districts simultaneously. He stated that this prompted him to apply for anticipatory bail. Sharing a detailed 22-point post on X, Varma clarified that while he does not blame anyone, the sequence of events suggests something unusual is happening behind the scenes.  

In his post titled “My Case – RGV,” Varma outlined the details of the cases and sections filed against him. He questioned their applicability and refuted claims of fleeing, asserting that he remains in his office and has not been approached by the police for arrest.  

Key Highlights from Varma’s Statements:  

1. Presence and Arrest Claims: Refuting rumors of being on the run, Varma stated he is working from his office and occasionally stepping out for film-related commitments. He added that police have neither visited his office nor indicated any intent to arrest him.  

2. Basis of Complaints: He explained that the cases stem from political satire memes he allegedly posted a year ago. These complaints, he claimed, were suddenly filed by unrelated individuals from different districts of Andhra Pradesh, leading to nine cases within days.  

3. Legal Sections Invoked: Varma detailed the sections filed against him, including forgery, spreading false information, defamation, and inciting enmity. He argued that these do not apply to the memes in question, which he described as harmless satire.  

4. Freedom of Speech: Emphasizing Article 19(1)(a) of the Constitution, Varma defended his right to free expression, including through satire and digital memes. He criticized the misuse of legal provisions against creative content and warned of the implications for free speech in a democratic society.  

5. Conspiracy Allegations: Highlighting the coordinated nature of the cases, he suspected an orchestrated effort to target him. However, he refrained from accusing any specific individuals or groups.  

6. Media Sensationalism: Varma dismissed media reports suggesting that police teams are searching for him across states, labeling them as baseless sensationalism.  

7. Cooperation with Authorities: He confirmed that he has requested additional time to respond to notices due to his professional commitments and expressed willingness to cooperate, including attending inquiries virtually.  

Varma concluded his statements by reiterating his respect for the law while asserting his right to seek legal remedies. He also criticized the media for creating a dramatic narrative, adding, “If I had their storytelling talent, I could make great films!”  

Pushpa 2: The Rule Gets U/A Certificate After Clearing Censor Formalities

Pushpa 2: The Rule is gearing up for its highly anticipated release worldwide on December 5, 2024. Directed by Sukumar, the film stars Allu Arjun and Rashmika Mandanna in the main leads, with a stellar cast of Fahadh Faasil, Jagapathi Babu, Rao Ramesh, Dhanunjaya, Sunil, Anasuya Bhradwaj, Ajay, and more in pivotal roles.

With just a week ahead for its release, the film cleared censor formalities and received censor board approval and gets a ‘U/A’ certificate. The filmmakers announced this news on their social media handles, with a poster featuring Allu Arjun, and captioned, “pUshpA’s RULE. THE BIGGEST INDIAN FILM is certified with U/A and is all set to give you a WILDFIRE big screen experience.”

Backed by the prestigious banner Mythri Movie Makers, Devi Sri Prasad composed the music for this flick, with the background music by SS Thaman, Sam CS, and Ajaneesh Loknath. Dancing Queen Sree Leela made a special cameo in a dance number ‘Kissik’.

Recently, the runtime of this eagerly awaited sequel has been revealed. It is reported that the film will have a lengthy runtime of 3 hours and 21 minutes. The film team is actively promoting the film, having recently hosted grand events in Chennai, followed by Kochi, with upcoming promotional events to be held in Kolkata, Hyderabad. Stay connected for the latest updates on this project!

టీజర్‌ టైమ్‌ ఫిక్స్ అయ్యింది!

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేస్తుండగా..ఇందులో అల్లరి నరేష్ రఫ్ అండ్ రగడ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. దీంతో ఈ సినిమా కంటెంట్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.

ఇక ఈ సినిమా నుండి రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ‘బచ్చల మల్లి’ టీజర్‌ను నవంబర్ 28న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ సినిమాలో నరేష్ పాత్ర సీరియస్‌గా సాగనుందని.. ఆయన చేసే యాక్షన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమాలో అందాల భామ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.  

వాయిదా పడింది!

హీరో సిద్ధార్థ్ నటించిన తాజా సినిమా ‘మిస్ యు’ నవంబర్ 29న విడుదల అవుతున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించిన  సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై కొంతమేర బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే, సినిమా విడుదల దగ్గరపడ్డ సమయంలో ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. తమిళనాడులో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ‘మిస్ యు’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలిపారు. ప్రేక్షకుల సంరక్షణే తమకు తొలి ప్రాధాన్యమని.. అందుకే పరిస్థితులు కుదుటపడే వరకు తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని.. త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన అందాల భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా యాక్ట్‌ చేయగా, గిబ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎన్.రాజశేఖర్  దర్శకత్వం వహిస్తున్నారు. 

Nagarjuna Breaks Silence on Akhil’s Wedding

Akkineni Nagarjuna clarified the ongoing speculations on his younger son, Akhil Akkineni, getting married to his girlfriend Zainab Ravdjee on December 4. Read to know more:

As known, Nagarjuna’s eldest son, Naga Chaitanya, and Sobhita Dhulipala are set to tie the wedding knot on December 4, 2024. Their wedding will take place in Hyderabad at Annapurna Studios. Recently, Nagarjuna announced that his second son, Akhil Akkineni, got engaged to Zainab Ravdjee. 

Following the announcement, speculations have risen that both Naga Chaitanya and Akhil are getting married to their respective partners on the same date, December 4. Both their weddings are reported to be taking place at the same mandap at Annapurna Studios.

Addressing the ongoing speculations, Nagarjuna has clarified that Akhil’s wedding will take place in 2025. In a recent interview with Zoom, Nagarjuna dismissed the rumors and said, “December 4 is around the corner. We are hosting a wedding at the Annapurna Studios, the family studio that my father built. We planned it as an intimate ceremony, but even by limiting the guest list, we expect quite a large attendance. We have a large family, so does Sobhita.”

He continued, “I am so happy for Akhil. His fiancee Zainab is a lovely girl, and I am so happy they have decided to spend their lives together. But their wedding will happen in 2025.”

‘NaaNaa Hyraanaa’ song : Mellifluous Tune and Entrancing Visuals

After offering a folk treat with ‘Jaragandi Jaragandi’ followed by a mass feast with the fast-paced ‘Raa Macha Macha’, the makers of Ram Charan’s long awaited political thriller Game Changer have now come up with the third song ‘NaNaa Hyraanaa’ and it turns out be an instant earworm because of the mellifluous tune and soothing lyrics. 

NaNaa Hyraanaa is a typical and old-school melody which narrates the cracking chemistry between the lead pair Ram Charan and Kiara Advani. The honeyed vocals of Shreya Goshal have been impressively complemented by Karthik with his impeccable voice. Ace lyricist Ramjogayya Sastry pens evocative and soulful lines which catch the attention of listeners in the first instance to make it an instant chartbuster. 

Composer SS Thaman did a fabulous job with his tune as he belts out a simplistic and minimalist rendition to make sure the superlative lyrics and flawless vocals aren’t overshadowed. Not to forget the entrancing visuals and the attractive costumes in the song which make it more appealing. It’s been quite a while since moviegoers witnessed a melody song with spectacular visuals shot in one of the last scenic locations in a foreign country. And, it seems like NaNaa Hyraanaa is going to end the wait. 

Director Shankar is known for showcasing never-before-seen locales in his songs with mind-blowing picturisation and lavish visuals. NaNaa Hyraanaa is likely to bring the vintage Shankar back when we get to see the full video song once the film releases. 

Game Changer is set for grand release on January 10th. Dil Raju is the producer.